నయీమ్ నార్మల్ గా చంపడు.. ముక్కలు ముక్కలు గా నరికి చంపుతాడు..| Daamu Balaji |Signature Studios

Sdílet
Vložit
  • čas přidán 8. 09. 2024

Komentáře • 8

  • @avasaniravikumar2256
    @avasaniravikumar2256 Před rokem +2

    అంతా బాగుంది, దాము బాలాజీ దాదాపు వాస్తవాలే చెపుతున్నాడు.కానీ యాంకర్ యొక్క హావభావాలు కానీ, అతను ప్రశ్నలు అడిగే పద్ధతి ఏం మాత్రం బాగాలేదు, ఆయన్ను ఇంటరాగేట్ చేసినట్లుంది, పైపెచ్చు అడిగే ప్రశ్నలపై అవగాహన చాలా తక్కువగా ఉంది.1999-2004 టీడీపీ అధికారంలో ఉంది,2009 అంటే లో ఏ సంవత్సరంలో నైతే కేసిఆర్ ను బెదిరించాడని అంటున్నారో అప్పటికి కేసిఆర్ అధికారంలో లేడు.ఆయన అధికారంలోకి వచ్చింది 2014లో.
    ఎదురుగా ఒక ఎక్స్పర్ట్ ఉన్నప్పుడు సరైన యాంకర్ ను పెట్టుకోవాలి, ఇలాంటి నాలెడ్జ్ లేని,ఇంకా యాట్టిటూడ్ ఉన్న వ్యక్తిని కాదు.బాలాజీ సబ్జెక్టు పై పట్టు ఉన్న వ్యక్తి మరియు చూసేందుకు హంబుల్ గా కనిపిస్తున్నాడు.

  • @shivaom793
    @shivaom793 Před rokem +1

    Nayeem support chesna police officers mla mp ministers cm evaru cheppandi public ku

  • @sureshkaleru5108
    @sureshkaleru5108 Před 5 měsíci

    2000 లో.. కాంగ్రెస్ కాదు.. బాలాజీ.. మీ చంద్రబాబు ప్రభుత్వం..

  • @veeruravipati
    @veeruravipati Před rokem

    Asalu aa questions adagadam enti ra...

  • @Kunja519
    @Kunja519 Před rokem

    99% of the Murders Done by tbe Nayeem for Chandra babu naidu only.
    Original Naxaks , Bolli Lalutha, Eliminate Madhav Reddy, Paritala Ravi, Umesh Chandra & numbet of police officers ( P C to D G P ) killed by Nayeem for NCB naidu.