Komentáře •

  • @ApTsRealEstate
    @ApTsRealEstate Před měsícem +2

    Note: చాలా మంది కంపెని పేరు ఎందుకు చెప్పడం లేదు అని కామెంట్ చేస్తున్నారు. అలాగే కొన్ని వెంచర్లలో రేటు ఎందుకు చెప్పడం లేదు అని కామెంట్ చేస్తున్నారు. ఇలాంటి విషయాల్లో మాచానల్ కు పూర్తి అధికారం ఉండదు. మాతో వీడియోలు ఎవరయితే చేయించుకుంటారో వాళ్ళ డైరెక్షన్ లో మాత్రమే మేము వీడియోలో డీటెయిల్స్ ఇస్తూఉంటాము. మేము చూసేదల్లా వెంచర్ లీగల్ గా ఉందా లేదా అని చూస్తాము. మీకు వచ్చిన సందేహాలు వీడియోలో ఉన్న నంబరుకు ఒక్క ఫోన్ కాల్ తో నివృత్తి చేసుకోవచ్చు. మరికొంత మంది వీడియోలో ఇన్ఫర్మేషన్ ఇస్తున్న వారిని బేడ్ కామెంట్ చేస్తున్నారు. లేదంటే ప్రతి వీడియో క్రింద ఇది వేస్ట్ అని కామెంట్ చేస్తున్నారు. ప్లీజ్ దయచేసి అలాంటివి చెయ్యొద్దు. ఎంతో మందికి ఉపాధి కల్పించే ఇండస్ట్రీ ఇది. అలాగే కొంతమంది అంత బాగుంటే మీదగ్గరే ఉంచుకోవచ్చు కదా అని కామెంట్ చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ అనేది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఒక వ్యాపారం. వ్యాపారమంటే అమ్మడం కొనడం మాత్రమే ఉంటాయి. దయచేసి ఎవరూ బేడ్ కామెంట్స్ చెయ్యొద్దు. Thank you.

  • @su1538
    @su1538 Před měsícem +12

    5 ఏళ్ల నుండి రియల్ వ్యాపారులు అవకాశం కోసం చూస్తున్నారు, ఇప్పుడు విపరీతం గా హైప్ తీసుకువస్తున్నారు, సామాన్యులు కొద్దిగా అప్రమత్తం గా ఉండి వాస్తవ విలువలు తెలుసుకుని ఇన్వెస్ట్ చేయ వలసినదిగా మనవి మరి ముఖ్యంగా అమరావతీ ప్రాంతంలో

  • @Veeranjan.karthik
    @Veeranjan.karthik Před měsícem +3

    Nice view nenu thiskuna andi chala bagundi

  • @sandeep4sandyp
    @sandeep4sandyp Před měsícem +2

    This is Sun Siri- Orange County

  • @jyothigunupati1052
    @jyothigunupati1052 Před měsícem

    Video lo chepparu ga. 15,900 per yard

  • @akunurusvsnarayana4944
    @akunurusvsnarayana4944 Před měsícem

    Vijayawada town middle lo rs.50000-

  • @srinivask2682
    @srinivask2682 Před měsícem +1

    Corner plots unnayaa? Plot size entha square yards?

    • @ApTsRealEstate
      @ApTsRealEstate Před měsícem

      Corner Plots levu sir. Ekkuvaga West and very limited East unnayi

  • @padmayarra228
    @padmayarra228 Před měsícem +1

    Reat???

  • @rayisrihariyadavkhystrian4165
    @rayisrihariyadavkhystrian4165 Před měsícem +1

    Sullurupeta, naidupeta lo vunnaya bro?

    • @ApTsRealEstate
      @ApTsRealEstate Před měsícem +1

      Naku aa area touch ledu sir

    • @janardhank1081
      @janardhank1081 Před měsícem

      We have in Sullurpet, if you are interested, let me know

  • @thallamvenkatesh2967
    @thallamvenkatesh2967 Před měsícem +1

    Company antunnav company name cheppatamledhu why?

    • @ApTsRealEstate
      @ApTsRealEstate Před měsícem

      Video lo unna number ki call cheyyandi miku answer dorukutundi. Endukante vallu Ela chebite memu ala video chestamu. Vallu company cheppamante chebutamu vaddante cheppamu. Videos cheyinchukunevallalo 90 % company cheppoddu call cheste meme chebutamu antunnaru. Maybe company gurinchi adadagadanikaina calls vastayani anukunta

  • @38gowthaminagiri31
    @38gowthaminagiri31 Před měsícem +1

    Enni square yards lo plot s vacant ga unay

    • @VikasKandula-yh5ev
      @VikasKandula-yh5ev Před 22 dny

      Yadagiri Gutta and chadnagar and kammam and madikonda daggara ekkadaina open plot tisukune uddesham unda sir miku BBG COMPANY

  • @vadlamudivenkateswararao4900
    @vadlamudivenkateswararao4900 Před měsícem +1

    ప్లాట్ సైజుస్ చెప్పండి

  • @yjagannath
    @yjagannath Před měsícem +1

    Loan facility?

  • @katikarpraveen
    @katikarpraveen Před měsícem +1

    40 k per square yard

    • @ramv8588
      @ramv8588 Před měsícem

      16900 ani cheptunadu mari ?