ఏ వృత్తిలో రాణించ గలను? | Which Occupation is Favourable? | Horoscope Analysis in Telugu | Q&A-30 |
Vložit
- čas přidán 25. 02. 2022
- For consultation : 9949045086
You can do WhatsApp message by just clicking through this link wa.me/+919949045086
Link for Buying Sapramana jyotissaramu book (IncludingAll 7 Tharangas) : సప్రమాన జ్యోతిస్సారము ( 7 తరంగాలతో ) కొనుటకు క్రింద ఉన్న లింక్ క్లిక్ చేయండి :
devullu.com/books/jyotishasar...
సప్రమాణ జ్యోతిష సారం
శ్రీ తిరుమల నల్లాన్ చక్రవర్తుల వేంకటవరదాచార్యులు ఏ వృత్తిలో రాణించ గలను? | Which Occupation is Favourable? | Horoscope Analysis in Telugu | Q&A-30 |
Link for SAPRAMANA JYOTHISSARAMU : (Including 7th Tarangam) drive.google.com/drive/folder...
How to Know Amsha and Rasi kundalini calculations :
• Learn Astrology in Tel...
Difference between lagnam & rasi :
'లగ్నం' Vs 'రాశి' ఏది ముఖ్యము?| Lagnam or Rasi? | Learn Astrology in Telugu | Astrology Q/A-2 |
To download the Class Notes please Click the below link : drive.google.com/file/d/1iMRz...
Document link for above video :
drive.google.com/drive/folder...
Link For Murhurthamulu Notes :
drive.google.com/file/d/14x0G...
Link for SAPRAMANA JYOTHISSARAMU : drive.google.com/drive/folder...
Know Your Lagna within 5 minutes by Clicking the below Link :
• Find your Rasi, Naksat...
Sapramana Jyothisaramu Playlist :
• Sapramana Jyothisaramu
MATRU JYOTHI Playlist :
A novel on Successful marriage and Vedic culture | Matru Jyothi | భార్యా భర్తల అన్యోన్యత | • Playlist
Learn Astrology for FREE in Telugu, for beginners playlist :
• Learn Astrology for FR...
Muhurthamulu Playlist :
• Muhurthamulu
CZcams Channel : / @gopals_astrology
⚠️Disclaimer : Vedic Astrology is an Oceanic Science. I am limited to fathom it and give 100% Correct predictions. Whatever principles I am explaining in my videos are only Suggestions. Please use your discrimination and take final decisions.Thus, I am not responsible for your decisions.
Gopals astrology Training Institute,TeluguAstrology,LearnAstrology,Home Remdies,Jatakamprediction,Gopal’s astrology,Gopal astrology,Vasthu consultation,house warming,guru moodami,marriage,cesarean,lagn phalithalu,Vrushabha,mithuna,karkataka,thula,vruschika,dhanur,kumba,meena,Astrology Summary Course,Learn Astrology in Telugu,Astrology Q/A.,lagnam,rasi,nakshatram,lagna,vaara phalalu,lagna phalalu,rasi phalalu,janma lagnam,janma nakshtram,janma rasi,rasi kundali,graha yuddam,conjunction of planets,parivarthana yoga,conjunction of 3 planets,Retrogade,combust Planets,horoscope analysis
గురువు గారు గ్రహాల గురించి చాలా బాగా చెప్పారు
ఉండకూడని భావాలు ఏమిటి
తృతీయ షష్ఠాష్టమలు పాపస్తానాలు కదా
అలాంటి స్థానాల్లో కేంద్ర స్తానాదిపతులు ఉంటే ఎలాంటి negative and positive results ఇస్తారు
ఏ గ్రహం ఏ భావం లో ఉంటే ఉద్యోగాలు రాక ఇబ్బంది పడతారు
ఏ స్థానంలో ఉంటే తన సామార్థ్యానికి తగని low level లో బ్రతకాల్సి వస్తుందో తెలియజేయండి please
ఎందుకంటే ఇవాళ పెద్ద పెద్ద చదువులు చదివి తగిన ఉద్యోగం రాక ఇబ్బందులు పడేవారు 80% ఉన్నారు అలాంటి వారికి ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ కూర్చోకుండా తన కుండలిలో ఉన్న గ్రహములు ఎలాంటి alternative చూపుతున్నాయో తెలిస్తే సమయం save అవుతుంది మనశ్శాంతి లభిస్తుంది
చాలా చక్కగా వివరించారు అండి ధన్యవాదాలు గురువుగారు మీలాంటి గురువులు దొరకడం మా పూర్వజన్మ సుకృతం అండి 🙏🙏🙏🙏🙏
Good evening sir
You r explanation is very well 🙂. thankyou sir ...🙏
Thank you very much guruv garu🙏🙏🙏
Good explanation sir 🙏
Well said.slowly we have to observe and ask questions for guruvugaaru friends . today's class is extordinary.if possible note down the points whenever seeing the video friends good night
chaala baaga chepthrunnaru...we r very fortunate to hear you
Excellent 👌👍
Tq sir.. Namasthe..
thankhs guruvu garu
అద్భుతః
Excellent Sir
ధన్యవాదాలు గురువు గారు 🙏🙏🙏
Super sir🙏
శ్రీ గురుబ్యోనమః 🙏🙏🙏
ధన్యవాదాలు గురువుగారు
Tq sir
Sir meeku aa bhagavanthudu guruvu gari anugraham tho Inka 100% Andaru Mee suchanulu upayoginchukovali sir
ధన్యవాదాలు గురువు గారు
శ్రీ గురుభ్యోన్నమః
గురుభ్యోనమః
Namaskaram guruvu garu
Ba chebutunaru
I followed u r classes
GATI family members are World well wishers..🙏
Making professionals is Teacher s profession 🙏🙏
Thank you
Namaste Guruvu garu
🙏సర్వే జనా సుఖినో భవన్తు 🙏
🙏లోకా సమస్తా సుఖినో భవన్తు 🙏
🙏సమస్త సన్ మంగళాని భవన్తు 🙏
ఈ రోజు పంచ గ్రహముల కలయిక, మరియు మిగిలిన 2 గ్రహములు కూడా పక్కనే వున్నాయి కుంభంలో. అంటే 7 గ్రహముల కలయిక.
దీని ప్రభావం ఇప్పటికే చూస్తున్నాము.
ఈ చానెల్ weivers అందరూ ఒక్కసారి ప్రార్థనలు చేయండి. భగవంతుడు అందరినీ క్షేమంగా, ప్రశాంతంగా వుండేలా చూడాలని.
🙏Om Namo Bhagavate Vasudevaya 🙏
Sure
Tula lagnam ,sun mercury and Jupiter in 11th house and Venus 10th house Venus mahadasa Jupiter antardasa business cheyavacha guruji
చాలా బాగా వివరిస్తున్నారు....సర్... గ్రహం పాపి అంటే ఏమిటి ఎలా చెప్పండి సర్...
Adhubhutham guruvugaru ,sriman tirumala nallanchakravarthula venkata varadhacharya gurubyo namaha
Chandra and raahu combination in kataka lagnam please explain gurubhyo namah.
namaskaram guruvugaru
Hi Sir namste, kanya lagnam budha Graham 1st n 10th place adhipathi astamam lo mesha Rashi lo unandu. Kuja graham in 3rd place vrichikam lo unandu. Vruschika rasi lo 9th palce Lo unna rahu ni mariyu 10th place Lo mithuna rashi chusthunadu alage kujudu 6th place kumbani chusthunadu. Shani in thula Rashi . Guru in 4th place dhanur rashi Lo untu 10th place chusthunadu. Sukra Ravi in 7th place meena rashi. Chandra in karkatam 11th place. Yelanti vrithi kalisivastundhi, and remedies em cheyali because budha in 8th place.
మాకు మంచి సందేశం ఇచ్చారు ధన్యవాదములు అయ్యగారు.
Thank you
Sir makara lagna vrushabha rasi 5 th and 10 th places presence of Venus in which career settled I will try to govt jobs? Is there any chance
Yes sir meru chepindi nijame
thank you for confirmation
Sir simha lagnam.makaram lo guruvu.10 place sun,bhudha,kuja grahamlu.job umdha sir .set avvadam ledu
Many thank u sir mee yokka vivarana chala chala bagundi meenundi nenuchala nerchukunnanu jai sriram
Thank you!
Danurlagnam ayna naa jathakam lo bhudha Graham 27 degrees lo lagnam lo unnadu and 10th house is neutral and evaru chudadam ledhu 4 th gani neutral , bhudh grahamnu kujudu chusthunadu 8 va chuputho naaku elanti job suitable?
👏👏👏
Mahadev ki jai 💐
ధన్యవాదాలు గురువు గారు 🙏🙏🙏🙏🙏
🙏
Namasthe sir 🙏
Di ni gurinchi deep ga explain cheyyandi
Namaskaram andi chaala baaga vivarincharu 🙏
Dubbing, radio jockie ki yevaru karakulu
Namaskaram guruvu garu, Naa chat lo 10th lo Sani,bhudha,kujudu unnaru, nadhi vrusabha lagnam, 6th lo garuvu unnaru, apdu 10th house శుభత్వం pondhi natta?
గురువు గారికి నమస్కారాలు నా పుట్టిన తేది 21 అక్టోబర్ 19 76 ఉదయం 12 to 1 గురువారం జన్మ ప్రదేశం మచిలీపట్నం శుభ గ్రహాలు పాపగ్రహాలు తెలుపగలరు.
మీది ధనుర్ లగ్నం ...గురు, కుజ, రవి , కేతు సుభులు, ...శని బుధ శుక్ర చంద్ర రాహు పాపులు
Namasthe sir ma papa 2009...feb 23 na morning 8.46 ki Hyderabad lo puttindi papa future elavuntundi cheppandi please
గురువు గారు నాది తులా లగ్నం . 10 వ స్థానం అంటే కర్కాటకంలో రవిరాహువు కలిసి ఉన్నారు. ఇప్పుడు ఏ వృత్తి అనుకూలమైనది.
May9th 2000 19:56hrs (7:56pm) Tucson Arizona USA. (Aslesha nakshatram, Vrushchika lagnam). Permanent job eppudu vasthundhi? Career ela vuntundhi?
Sir,
Excellent Explanation sir 🙏🙏🙏
Thank you
Namaskar guru garu 🙏🙏 nice video, iam working in ups battery work shop in which field i will get sucess or by which planet, my DOB 23.08.79 time 23-20 place Bellary Karnataka Please suggest me.
Sir kanya lagnam. Ravi budha in 10th house govt job vasthunda.
Sir dob 31/10/1995 at10. 55am thirupathi
Which business best for my life
Hotel( food) business kalisi vasthunda
Tula lagnam BTech MBA MNC lo jobs baaguntundaa ? rahu dasa kuja anthardasa
Kumbha lagnam 10houselo moon raahuvu umnnadu.
Moonn25degrres.
Rahuu 3degrees
10nth lord mars lagnmlo
Danistanakstrmol unnadu.
Etlga umntumdhii.
Lagnamlo ravi strun kuda unnadu.gurugaru.
(Moon 6thlord vsti 10lo umdi MERUU cheppinvi possible ga umnataii Guruvgaru)
14-5-1992 ,2.05pm health future ela vuntindi guruvugaaru
గురువుగారు
కేతుగ్రహాన్నిశుభగ్రహంపట్టుకుంటేతక్కువదేగ్రీలోకేతుగ్రహంపాపత్వమపోతుందా
Yes
ధన్యవాదాలు
Nice video. 😍. Video about DharmaKarmadhipati yoga?
9th, 10 th lords శుభ గ్రహములై కలిసి వున్నా, చూసినా అది ధర్మకర్మాథిపతి యోగం అవుతుంది. ఈ చానెల్ లో వచ్చే classes లో యోగములకు ఎక్కువ ప్రాధాన్యత వుండదు.
@@phalapradam 👍✌️
Guruvu Garu namaste dhasamamlo papa Graham neechabadi unte ex:thula Lagnam kujudu dhasamamlo neechabadi unte phalitham ela untundhi
Dhanishta nakshathram ayyi unte ela untundhi
Nagative intensity తక్కువ గా ఉంటుంది
Thank you so much sir 🙏
విలువైన సందేశం ఇచ్చారు. కారకత్వం గుర్తు పెట్టుకోవాలని చెప్పడం. ఇది 100 % correct.
అలాగే వృత్తి, జీవనోపాధి గురించి వ్యత్యాసం ఒప్పుకోవలసిన నిజం.
ఇకపోతే సర్ ఇప్పుడు ప్రతి ఒక్క రంగంలో software engineer అని ఒక proffesion వుంది. వాటిని ఎలా అంచనా వేయాలి అని ఒక vedio చేయండి సర్? చాలా మంది అడుగుతున్నారు?
Sir dob 31/10/1995 10.55am at thirupathi expain my life sir no job
@@kajalajyothikumar5712 మీకు job అవకాశాలు తక్కువ. మీకు ఆసక్తి వుంటే electronics field లో job కోసం ట్రై చేయండి. Interest వుంటే electronics products, కానీ సోలార్ పవర్ products కానీ షాప్ పెట్టుకోవచ్చు. లేదా ఫైర్ services లో job కోసం ట్రై చేయండి. మీకు ప్రస్తుతం ఒక సూర్యుడు మాత్రం అనుకూలంగా వున్నారు. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం సమయాల్లో సూర్య నమస్కారం చేసి ఆదిత్య హృదయం పారాయణం చేయండి. ఆ సూర్యనారాయణ మూర్తి ఏదో ఒక దారి చూపుతారు. ఇది వృత్తి కోసం. 4th, 8th కూడా బాగానే వున్నాయి. మీకు ఆసక్తి వుంటే ఫైనాన్స్ సంస్థలు, బ్యాంకు jobs కూడా ప్రయత్నాలు చేయవచ్చు.
మీది ధనుర్లగ్నం, ప్రస్తుతం రాహువు లో సూర్య భుక్తి జరుగుతుంది. ఇంకా 3 నెలలు అంటే మే వరకు వుంటుంది. ఈ లోపు ఏదో ఒక ప్రయత్నం చేయండి.
@@phalapradam tq sir private bank jobs vasthya sir
గురువుగారు.
Kumba lagna - మఖ naktram - ra hu with kuja in 6 - ketu dasha complicated - కుజ dasha runing -
Ofter Rahu dasha good Or bad ?. (Kuja with rahu).
Please gurujii
Nalife వుంది గురువుగారు
@@apsharibro1603 కుజ దశ పూర్తి అయ్యాక రాహువు మీకు అనుకూలం. గురువు దృష్టి లేకపోతే.
Mesha Lagnam Moon in 10th House, along with Jupiter from 8th House and Saturn in 7th House aspecting 4th House. Agriculture suits me?
6 th lo యెవరు వున్నారు
@@phaneendrakumar252 6th Empty. From 12th both Mars and venus aspects 6th house.
Ma ammay 2002 July 25 morning 5.20 time ammay doctor kavalani korila try chesthunnamu vasthunda doctor corse chesthunda cheppandi guruvugaru
రోహిణి 2 వ పాదము లగ్నం వృశ్చికం
Government job vastunda
Leka pravet job chesukutana
Or owen business chestana chestana
Plz chepandi sir
16/1/1993 gopaiah. Please sir jathakam choodandi .time 5 to 6 am
Sir na date of birth 1992 september 28.pagalu 12.45 nimasalu .Naku govt job yogam vunda lz cheppandi sir
శని 10 లో 3 లో కేతువు 4 లో బుధ మరియు సూర్యుడు ఉన్నాడు ఏ వ్యాపారం బాగుంటుంది గురువు గారు
Guruvar Ki dhanyvad Aalu date of birthday 1988 4 20 , Guru Garu tell Pandi rishaba lagnam 8 20 a m Chittoor place Wednesday
Sir veetini birth chat lo ni lagnam nunde count cheyyaala..or normal standard chart ante mesham nundi lekkinchaga..10th house..lekkinchaala?
లగ్నం నుండి చూడాలి.
sir chandhrudu bagunte white color businesses baguntay kadha....
mari STEEL (stainless steel) anedhi shani karkathvam anukovala? ledha chandrudi karakathvam anukovala?
shani
సార్ నాది మీనా లగ్నం పదవ భావాధిపతి అయిన గురువు మూడవ ఇంట్లో వృషభ రాశిలో ఉన్నాడు . నేను ఉద్యోగం లో సెటిల్ అవుతానా వ్యాపారంలో సెటిల్ అవుతానా దయచేసి చెప్పండి 🙏
Gurve gariki namhaskarme ???? time ledhu Nme anitha Dbt 25 apr 1970 lagnm & Rashi telupagalre ????????
మకరలగ్నము వృషబరాసి 5th and 10th lord లగ్నంలో లగ్నాధిపతి 5 th లో చంద్రుడు కి దొరికాడు 10th house కుజుడు చూస్తున్నాడు 11th house బుధుడు గురువు విద్య వృత్తి ఆరోగ్యం వివరించండి నాకు తెలిచింది సరిపోల్చుకుంటాను 🙏
lagnadipati chandrudiki dorakadam valana arogyam konnni samasyalu undunu ...5,10 lord sukra in lagna lo unnadu kabatti prana bhyam undadu ..sukra karakatvalu gala vrittilo unde avakasam undi....kaani kujudu 7lo undi 10, 1,2 lanu chedagodutunnadu...kuja pariharalu cheyali...guru,budha lalo evaru takkuva deg lalo unnaro chudali ...
నమస్కారం సార్ నాధి ధనుర్ లగ్నం మిథున రాశి ఆరుద్ర 1 పదం దశమంలో రాహువున్నారు
1984januvary6evevining 4.20 ma abbay ki vivaham eppudujarugutundi cheppandi guruvugaru
Shiha lagna sani 10 lo vunte ela sir
గురువుగారికి నమస్కారము సర్ నెను date 16-11-1979 , time 11.44 am, place of birth markapur prakasam district ,, sir నేను ఏ వృత్తి లోను సరిగా స్థిరం గా లేను సర్ నేను వృత్తి లో ఎప్పుడు స్థిర పడతాను మరియు రాత్నామ్ ఏమైనా దరించ మంటారా ,దయ చేసి పరిష్కారం చూపించగలరు
Naadi Dhanu lagnam sir! Naa horoscope lo 6th house lo Ketuvu okkade unnaadu sir! 6th house lo shubhudu unnattugaa lekka vesukovatchaa sir? Chaaya grahaalu single gaa unte yemantha goppa results ni ivvalevu ani cheppaaru Guruvu gaaru! Andukani ee doubt ni adugutunnaanu sir! Rahu mahadasha complete ayeepoyeendi sir!
శుభ ఫలితాలు ఇస్తుంది. ఏ ఇంట్లో వుంటే ఆ గ్రహం యొక్క ఫలితాలను ఇస్తుంది. ఏదైనా గ్రహం చూసినా, కలిసిన ఆ గ్రహం యొక్క ఫలితాలను ఇస్తుంది.
Very nice explain sir, please predict my Proficion we are facing stability in job since 20yrs Name Dinesh DOB 25-10-1977, Time 7:50 pm, place- Tuni EG district, my education is Inter 10+2(MPC) 🙏🙏
Hello sir, mining business ki e Grahaki karakatvam vundali.. please tell
Saturn (శని) 8th హౌస్, 10 హౌస్
@@phalapradam than you sir.
Nadi makara lagnam ,Shani naku 2 nd house lo vunnaru 4th house,8th house and 10th house chustunnadu...so naku mininng business lo success vastunda
@@Pamidivikram వుంటుంది. మీకు బాగా అనుకూలంగా వుంటుంది.
Sir my name is sravanthi date of birth 16-03-1986 time 1to 3pm afternoon time not perfect what is my rasi
గురువుగారూ, నమస్తే 🙏
కుజుడు - రక్షణారంగం
బుధుడు - వ్యాపారం
గురువు - పాండిత్యం, ఉపాధ్యాయ
శుకృడు - సినిమా, కళలు
శని - కార్మికులు... ఈ గ్రహాలన్ని ఏ భావంలో? 10వ భావంగానే భావించాలా? ఉద్యోగ భావం కాబట్టి.
నేను ఇలా ఎందుకు అడుగుతున్నాను అంటే సార్, 4లో కుజుడు యోగిస్తే "భూ జీవనం" ఉంటుందన్నారు. అలా ప్రత్యేకించి 10వ భావం కాకుండా, వేరు వేరు భావాల్లో ఏ గ్రహలు శుభత్వం చెందితే సంపాదన మీద మంచి ఫలితం చూడవచ్చు?
Guvu gurinchi cheppaledu munduga grahallu gurinchi vivarinchinappudu
Sir 10 th House లో కేతువు ఉండి 8 lo వున్నా శని 3వ ద్రుష్టితో చేత కేతువును చూస్తే result చేప్పండి... శని తులారాశిలో వక్రీంచి వున్నాడు మీనా లగ్నం...
Pls result చేప్పండి
kethu strength becomes zero, shani results will be final until shani completes
Jupiter ?
సింహ లగ్నం.
లగ్నమ్ లొ రవి బుదుదు శుక్రుడు
కన్యలొ కుజ రాహు.
వ్రుచికామ్లొ గురువు.
దనుసులొ శని చద్రుదు
మీన మ్ లో కెతువు.
ఏ వుత్లి రనిచగలను?
Gopal garu dhanur lagnam 4lo kujudu 16 deg 10th lo budhudu 17 deg
Software Engineer ga career bavutunda?
.ur teaching.is.nice .jatakam .is samudram
Namsth guruvugaru ma abbay1984 lo janmichadu vivaham eppudu jaruguthumdho chepamdi
🙏🙏maanl2008--10--24,,t3-20m
Nice explain gurujii please advised my future career selection unstability since 20yrs, Dinesh 25-10-77, time 7:50 pm, Place Tuni AP, Qualification : intermediate(mpc) now doing in construction field but barrow's increasing every year gurujii 🙏🙏🙏
Please contact 9949045086 and take appointment
26_12_1973_1-30am warangal rambabu Eapanicheyali
Sir 29/9/1991 2.10pm no job sir how is my carrier
Chela tension ga feel avutunna
10 th shani,,,5 th guru pls tell me
your lagnam?
@@Gopals_Astrology mesha lagunum sir
Gruvgaru mapilavadiki jatakam chypatra me watshup member papadi
9949045086
సింహ lagnana jatakulu. 4lo neecha chandrudu rahuvu papa grahalu unnaru. 10lo ketuvu maha dasa over. Ippudu sukra dasa started since 1year. Endulo ela ranistharu. Chandrudu 1° rahuvu 15°.. Bhavadhipati Kujudu.
Kujudu 29° sukrudu 25° . 2nd houselo unnaru. Papi sukrudu neecha.
Bhavadhipathi bhududu. Budha maha dasa over.
Guruvugaru, 7th look lo 10th house ni guruvu(13 degree)chusthunnaru , 3rd look lo sanaicharu(17 degree) chusthunnadu evaru powerful? guruvugaru
It will be tough fight but guruvu venuka nundi chusthandu kabbari guruvu balam ekkuva
@@srinivasulumavilla886 ippudu rahu dhasha nadusthondhi next guru, then sanaicharudu
శనిబలవంతుడు
పక్కచూపుకాబట్టి
@@lalith6453 side look is powerful than straight look ?
@@guttamuneendra12339 yes you are correct ✔️
RMP doctor combination ye grahum indicate sir
ముందుగా డాక్టర్ అవ్వాలి అంటే నవమాధిపతి 6లో ఉన్నట్లయితే ఆగ్రహ దశ, బలం ఆధారంగా మరియు ఎనిమిదో భావం ఆధారంగా దానిలోని గ్రహాల బలాబలాల ఆధారంగా డాక్టర్ అయ్యే అవకాశాలు తెలియజేయవచ్చు.. ముఖ్యంగా అయితే నవమాధిపతి లేదా లగ్నాధిపతి లేదా పంచమాధిపతి 6లో కనుక ఉన్నట్లయితే డాక్టర్ అయ్యే అవకాశాలు ఎక్కువ కాబట్టి ఆ గ్రహ బలాబలాలు అని అనుసరించి ఎంబిబిఎస్ డాక్టర్ అవుతాడా? ఆయుర్వేదిక్ డాక్టర్ అవుతాడా? ఆర్ఎంపీ డాక్టర్ అవుతాడా? అని నిర్ణయించొచ్చు..
@@sgmaathaastrology Tanq sir
@@nagarajunaramala8856 మరియు బుధుడు, బుధుని యొక్క రెండు గృహాలు ఎలా ఉన్నాయో చూసి ఎలాంటి, ఎంత గొప్ప డాక్టర్ అవుతాడు చూడాలి.. మన గురువు గారు సప్రమాణ జ్యోతి సారం మొదటి తరంగంలో చాలా బాగా చెప్పారు నవమాధిపతి kanaka 6 లో ఉంటే వైద్య వృత్తికి అనుకూలం అని... నేను నా MA(Astrology) లో ప్రాజెక్ట్ వర్క్ గా వైద్య వృత్తినే ఎంచుకున్నాను... దానిలో చూసిన 25 జాతకాలలో నాకు అది ఎంతో హెల్ప్ చేసింది.. గురువుగారు చాలా సింపుల్ గా ఒక మనిషిway lo , ఒకే ప్రిన్సిపుల్ తో ఎంతో చక్కగా వివరించారు..
@@sgmaathaastrology 8 lo bhudu in midhuno lo vunnadu balangaa sir
Ok tq for u r kindly information
Sir my dob 06/08/1994,time 07:30pm,nakstram pushyami,Government job vacchi Chance vundha,a time period lo government job vasthundhi sir please chepandi
2025 July నుండి అవకాశాలు ఉన్నాయి. మీరు ఎక్కువ ప్రయత్నం చేయాలి. ఆటంకాలు వుంటాయి. ప్రయత్నం మానకుండా కష్టపడాల్సి వుంటుంది.
@@phalapradam పుట్టిన ఊరు లేకుండా మీరు ఎలా చార్ట్ ప్రిపేర్ చేస్తున్నారో దయచేసి తెలుపగలరు ...
@@genuinetalks3917 AP, తెలంగాణ లో ఎక్కడ జన్మించిన 10 నుండి 15 నిమిషాల వ్యవధిలో లగ్నం మారుతుంది.
లగ్నం ప్రారంభం 3 డిగ్రీలు, చివరి 3 డిగ్రీలలో లోపు వాళ్ళు చెప్పిన సమయానికి లగ్నం వుంటే ఆ లగ్నం confirm చేసుకోవచ్చు. ప్రారంభ degreesలో కానీ, చివరి degrees లో కానీ వుంటే వారిని వూరి పేరు అడుగుతాను. ఒకవేళ బయటి వూరు అయితే వారే చెబుతారు కదా అండీ.
Dob 10-05-1993
Time 20:35
Rayadurgam Anantapur dist
Job ledha business vastundha
Sir 16 7 1994 kadapa, galivedu (mndl) ye job baguntadi sir
Birth time కూడా పెట్టండి
గురువు గారు మేష లగ్నం కు సూర్యుడు 12 లో వున్నారు 50' కు, శని 10 లో వున్నారు చంద్రుడు 8 లో వున్నారు, గురువు కుజుడు కేతు 9 లో వున్నారు, శుక్రుడు 1 లో వుంటే జాబ్ వస్తుందా లేదా బిజినెస్ చేస్తారా ఇప్పుడు శని మహా దశ నడుస్తుంది దయచేసి తెలియచేయండి .
Simha lagna ki 4th lo sukra in 12 deg and ravi in 23 deg profession gurinchi cheppandi
Sukra dasha aipoe unte better ... Avvakapothe matram do remidies for sukra
నమస్తే గురువుగారు. పదిలో సుభగ్రహం లేకపోయినా అష్టమoలో వుండి పదిని చూస్తున్న అదే పలితం వస్తుందా
Yes
Okaru papi okaru shubhudu unte 10th house lo ??