పూజగదిలో ఈ జాగ్రత్తలు తీసుకొని చూడండి🌹

Sdílet
Vložit
  • čas přidán 5. 09. 2024
  • పూజ గది ఎలా ఉండాలి? ఏం ఉండాలి? ఏం ఉండకూడదు? అవగాహన కలిగిస్తూ ఈ వీడియో🚩

Komentáře • 215

  • @madhavicreativestudio
    @madhavicreativestudio Před 4 měsíci +9

    Mee matalu వింటుంటే పోయిన ప్రాణం లేచి వస్తుంది అక్క 🙏🙏🙏🙏🙏

  • @ganga6673
    @ganga6673 Před 4 měsíci +35

    ఎంతో బాగా చెప్పారు సత్యభామ గారు !! మా ఇంట్లో ఒక పద్ధతి అనుకున్నాము వెయ్యి రూపాయలు పైన ఏ వస్తువు కొన్నా ₹100 గోవుకి ఇవ్వాలని ..!! ఒక మంచి పని చేసే ముందు కూడా గోవుకి ద్రవ్యం వేయాలని... అలాగే అమావాస్యకి పౌర్ణమికి పెద్దల పేరు మీద చిన్న మొత్తం అయినా గో గ్రాసానికి సమర్పించాలని అనుకున్నాము... జైశ్రీరామ్...!!

  • @muralidharrao4216
    @muralidharrao4216 Před 4 měsíci +13

    శంఖం రోజూఊదడం వలన నత్తి ఉన్నా వారికి క్రమంగా నత్తి తగ్గుతుంది కూడా.

  • @sudhadevineedi6927
    @sudhadevineedi6927 Před 17 hodinami

    ధైర్యాన్ని, స్ఫూర్తిని .మేలుకోలుపుతుతున్నారు

  • @csnsrikant6925
    @csnsrikant6925 Před 4 měsíci +16

    హమ్మయ్య! ఎంతోమంది సందేహాలు ఈయొక్క వీడియోతో నివృత్తి అయిపోతాయి, 🤗
    రకరకాల యూట్యూబ్ ఛానెల్స్ వాళ్లు వేస్తున్న ఎరకు ఇది ముగింపు గా ఉండాలి 👍

  • @gottapurameshgottapuramesh4900
    @gottapurameshgottapuramesh4900 Před 4 měsíci +53

    శుభోదయం చెల్లెమ్మ. చాలామంది ఆడపిల్లలు శివాలయం కి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వస్తున్నారు సంతోషంగానే ఉంది కానీ వాళ్ల కట్టు బొట్టు కొంచెం మంచిగా ఉంటే బాగుండు అనిపిస్తుంది చెల్లెమ్మ ఎందుకంటే వాళ్ల జుట్టు విరబోసుకొని చున్నీలు వేసుకో కన్నా బొట్టు పెట్టుకో కన్నా వస్తున్నారు వచ్చిన వాళ్ళందరూ చదువుకునే అమ్మాయిలే గ్రూపులు గ్రూపులుగా వస్తున్నారా లోపల గర్భగుడిలో పూజారి గారు గోత్ర నామాలు మంత్రాలు చదువుతుంటే వీళ్లు అక్కడే సెల్ఫోన్లో మాట్లాడుతున్నారు ఒకరి మీద ఒకరు జోకులు వేసుకుంటూ నవ్వుతున్నారు ఈ మధ్య నేను మూడు నాలుగు వారాల నుంచి చూస్తున్నాను గుడిలో నాకు ఏదోలా అనిపిస్తుంది చెల్లమ్మ ఒక అమ్మాయి గుడికి వెళ్తే అలా వెళ్లకూడదని సాంప్రదాయంగా వెళ్లాలని తల్లిదండ్రులు చెప్పేలా చూడు చెల్లమ్మ సాంప్రదాయం అంటే ఓ ఆరు గజాల చీర కట్టుకోమని గాని లేకుంటే లంగా వోని వేసుకుని గాని నేను రమ్మని చెప్పలేదు పంజాబీ డ్రెస్ ఒంటినిండా వేసుకొని ఒక చిన్న కప్పుకొని గుడికి వస్తే అదే చాలు చెల్లమ్మ మీ వీడియోలు చాలా మంది తల్లిదండ్రులు చూస్తారు కదా అందుకని మీరు చెప్తే బాగుంటుందని మీకు చెప్తున్నాను చెల్లమ్మ

    • @janakikandula286
      @janakikandula286 Před 4 měsíci +3

      అవును

    • @krishnaveniachary5196
      @krishnaveniachary5196 Před 4 měsíci +4

      Swami I have two teenage girls, i try to take them with full cloths but they prefer to wear pants as i stay in delhi and traditional wear always difficult. They prefer not to visit the temple. Now tell me, i wear traditional wear but try to see they wear full dress. This way, I show all the girls who come to temple in traditional wear to motivate. I request to keep some chunnies in temple ask them to wear and give it back in the temple. Can we bring this rule. I hope you understand as parents we are trying best practising to go to temple and beleiving in hinduism. Please understand teenager parents feelings

    • @18926
      @18926 Před 4 měsíci +3

      gudi vellinappudu nenu observe .. college ammylu .. with no bottu or very small black dot , posh dresses.. hair leaving.. no bangles.. jokes , etc etc .. okkari mokham lo kala ledhu .. kumkuma pettukuntaru ante .. oka chinna dot anthe ..

  • @sridevinalubala9959
    @sridevinalubala9959 Před 4 měsíci +11

    నేను రోజూ ఎదో ఒక గ్రంధం చదవడం లేదా వినడం చేస్తుంటాను ❤🙏

  • @INDIA-nw2ptswetha
    @INDIA-nw2ptswetha Před 4 měsíci +16

    చాలా విలువైన వీడియో ఇది... ప్రతి హిందువు తప్పకుండ చూడవలసిన వీడియో.....ప్రతి విషయం తప్పక ఆచరించ తగినది..... ధన్యవాదములు సత్య భామ గారు 🙏🙏🙏💐💐💐

  • @p.sriramgopal1277
    @p.sriramgopal1277 Před 4 měsíci +2

    Govinda Govinda Govinda 🎉🎉🎉

  • @user-qx8zd2hd2s
    @user-qx8zd2hd2s Před 4 měsíci +15

    సత్య భామ గారు చాల మంది పూజ చేసిన తర్వాత గంట మోగించకూడదు అంటున్నారు. వాళ్ళకు ఎమి చెప్పిన వినారు కొంత మంది శ్రీ సీతా రాములు వారి పోటులు కూడ వుంచకూడదు అని అంటున్నారు. నేను సీతారాములు లేనిఊరు ఇల్లు ఆలయం ఉండదు ప్రతి ఇంటిలో శ్రీసీతారాములు పట్టాభిషేకం పోటో వుంటే సఖల సుభాలు జరుగుతాయి. ఇని చెప్పాను

    • @JyothiGarapati
      @JyothiGarapati Před 4 měsíci +2

      You r correct nenu e madhyane pattabhishekham photo teeskunna intlo vunte manchidhi ani.

  • @jyothi232
    @jyothi232 Před 4 měsíci +1

    Amma meeru cheppe vidanam chalal baga undi amma . Meeru cheppe prathi visham nijanga andaru follow ayty andari jivitham chala baga untadi ..... nanu kuda nammutunna ..... jai sriram

  • @anuradhaunnamati652
    @anuradhaunnamati652 Před 4 měsíci +10

    మీ వీడియోస్ చూసుంటే చాలా ధర్యం గా ఉంటుంది మీరు అందరిలో ధర్యని నిపుతున్నారు అక్కగారు మీ ధర్యం చూసుంటే మళ్ళీ రుదమాదేవి జాన్సీ లక్ష్మి బాయి పుట్టినట్టు ఉంది జై శ్రీ కృష్ణ 🌺🙏🙏🌺

  • @rkbl3800
    @rkbl3800 Před 3 dny

    చాల మంచి విషయాలు చెప్పరు చెల్లి జై శ్రీ రామ్

  • @mayuribrahmadevu3109
    @mayuribrahmadevu3109 Před 4 měsíci +4

    జై శ్రీరామ్ జై భారత్ జై హిందూ

  • @vijitha1701
    @vijitha1701 Před 4 měsíci +5

    Entha baga chepparu

  • @seethasankaramanchi3537
    @seethasankaramanchi3537 Před 4 měsíci +5

    Entha chakkaga cheppavu thalli,bangaru thalliamma ❤

  • @swathipriya8
    @swathipriya8 Před 4 měsíci +5

    సత్యబామ గారు నమస్తే అండి మా ఇంట్లో కిచెన్ మరియు ఒక గది మాత్రమే నండి కిచెన్ ఒకమనిషి పట్టే అంత దేవుడు గూడు పడుకునే గదిలో అంటే ఉన్న ఒక్కగది లో ఇచ్చారు దయచేసి పూజ ఎలా చేసుకోవచ్చు రోజు దీపం కుదరక పోతే ఎలా అనేది మరియు ఆ దేవుడు గూడు దగ్గర ఏమివుండవచ్చు ఏమివుండకూడదు ఎలా ఏర్పాటు చేసుకోవాలి అనేది కొంచం క్లుప్తంగా వివరించండి ప్లీజ్ 🙏🙏🙏🙏

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln Před 4 měsíci +6

    హరేకృష్ణ 😊❤

  • @rajyalakshmidevik2319
    @rajyalakshmidevik2319 Před 4 měsíci +33

    అక్క స్వామివారి దర్శనం అయింది. ఎంత బాగా అయింది అంటే కన్నీళు అగలేదు స్వామి ప్రతివిషయంలో అద్భుతంగా అనిపించిది స్వామి నాతోవుండి తేలికగా అయింది కాని అక్క దర్శనం ఒక సెకండ్ నేను అలాగే ఉండి చూసే నాకు ఎప్పుడు ala కాలేదు.😁😁😁😁 నేను స్వామికి చెప్పాను గోవులను రక్షించు అని నేను కొంత సరాహయం చేసి గోవుని కాపాడతాను❤❤❤❤

  • @Jahnavi40131
    @Jahnavi40131 Před 4 měsíci +5

    అమ్మా ఒక చిన్న విన్నపం
    మన హిందువుల వల్లే చాలా జనాలు క్రిస్టియన్స్ లో జాయిన్ అవుతున్నారు అమ్మా ఎందుకని అంటే మన హిందువులు చేస్తున్నా మంత్రాలు ఒక ఫ్యామిలీ కి చేయటం వల్ల వాళ్ళ ఫ్యామిలీలో ముఖ్యమైన వారిని ఇంటికి పెద్దవారిని కోల్పోయినందువల్ల ఈ దేవుడు ఏమి ఇచ్చాడు అనుకోని తట్టుకోలేక విరక్తి తో ఒక ఫ్యామిలీ
    ఇంకో ఫ్యామిలీ ఏమో వారి అమ్మగారు చనిపోవటం వలన హిందూధర్మాన్ని వదిలేసుకున్నారు ఎందుకనమ్మా ఇంత పరీక్షలు పక్కింటి వాళ్ళనించి ఎదుర్కొని వారివల్లనే ఈ దుషరినమాలు జరగటం వలన దుఃఖం తో దూరం ఐపోయిన్నారు అమ్మా 😢చాలా జనాలు ఇలా నే జరుగుతుంటే నే హిందూ ధర్మాన్ని వీడుతున్నారు అమ్మా 😢నేను రెండు ఫామిలీస్ ని చూసాను అమ్మా 🙏ఇంత పరీక్షలు ఎదుర్కోవాల్సి వస్తుంది అమ్మా తట్టుకోలేక వెళ్లిపోతున్నారు తల్లీ దీని గురించి కూడా ఆలోచించగలరు అమ్మా 😢 ఎంతో బాధతో విన్నవించుకుంటున్నాను అమ్మా 🥲

  • @natureoftheworld67
    @natureoftheworld67 Před 4 měsíci +2

    Hare krishna Hare Rama 🙏 💐

  • @user-zp9ml6pq7o
    @user-zp9ml6pq7o Před 4 měsíci +9

    అద్భుతం అమ్మ మీ మాటలు చాల చాల బాగా చెప్పారు
    జై శ్రీరామ్ జై శ్రీ కృష్ణ🙏🙏🙏

  • @user-nb8ji5wv4p
    @user-nb8ji5wv4p Před 4 měsíci +2

    Govind Govind Govind

  • @emandigayathri9207
    @emandigayathri9207 Před 4 měsíci +1

    Hare Krishna

  • @reddyprathap9614
    @reddyprathap9614 Před 4 měsíci +1

    జై శ్రీరామ్ 🙏

  • @naveenavavila9562
    @naveenavavila9562 Před 4 měsíci +4

    శంఖం ఇంట్లో ఉండాలి శoఖ ధ్వని మా ఇంట్లో రావాలని తెచ్చుకున్నాం.. కానీ పూరించటం రావట్లేదు.. కాస్త ఒక షార్ట్ లాగా శంఖం పూరించటం ఎలాగో వీడియో చేసి పుణ్యం కట్టుకో తల్లీ.. 🙏🙏🙏

  • @varalupothuraju923
    @varalupothuraju923 Před 4 měsíci +3

    ❤❤❤❤❤

  • @satyaveni1983
    @satyaveni1983 Před 4 měsíci +1

    🌹🙏🙏🌹

  • @classicspadmasri8401
    @classicspadmasri8401 Před 4 měsíci +2

    👌👌👌👌🙏🙏🙏

  • @bhairuaruna5075
    @bhairuaruna5075 Před 4 měsíci +1

    🙏🙏 jai sri ram

  • @divadarshanamDevotional
    @divadarshanamDevotional Před 4 měsíci +2

    🙏👍

  • @srichandanasuthram
    @srichandanasuthram Před 4 měsíci

    Govinda krishna Rama

  • @DurgajiParamata-hd2yj
    @DurgajiParamata-hd2yj Před 4 měsíci +3

    Chalaa chakkagaa chepparu thalli❤ naa puja mandhi ram lo matti ప్రమిదలు. Raggi tappa vere vi em వాడను తల్లి పండగా రోజుల్లో. వడుతను వెండివి ఆడంబరాలకు అస్సలు పోను

  • @radhaponugoti5610
    @radhaponugoti5610 Před 4 měsíci +2

    Radha🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉s

  • @prasannach3201
    @prasannach3201 Před 4 měsíci +4

    ధర్మో రక్షతి రక్షితః 🙏
    జై శ్రీ రాధే కృష్ణ 🙏
    జై శ్రీ రామ 🙏

  • @vallakavikalavathamma
    @vallakavikalavathamma Před 4 měsíci +3

    🙏అమ్మ

  • @eshireesha2758
    @eshireesha2758 Před 4 měsíci +3

    Eroju videos super👌👌👌👌 akkha❤❤❤❤

  • @saimanu5152
    @saimanu5152 Před 4 měsíci +4

    superakka

  • @tekunmaharaj-bz1rk
    @tekunmaharaj-bz1rk Před 4 měsíci +3

    Jai srikrishna

  • @user-zh3wm6dk1z
    @user-zh3wm6dk1z Před 4 měsíci +2

    Tqu so much🤝 Amma

  • @SIRIHARIOM
    @SIRIHARIOM Před 4 měsíci +4

    JAI SREE RAM🙏🙏🙏

  • @kalpanabandari3921
    @kalpanabandari3921 Před 4 měsíci +2

    Hare.krishna

  • @perikasumathi9060
    @perikasumathi9060 Před 4 měsíci +2

    🙏🏻🙏🏻🙏🏻

  • @SrinuA-bo1wl
    @SrinuA-bo1wl Před 4 měsíci +4

    Akka elanti sankam thisukovali cheppani plse naku thelidu

  • @shivajyothi136
    @shivajyothi136 Před 4 měsíci

    Bhagawat geetha ante chanipoyina vala intlo ne vintam annatlu aindhi
    Mahabharatam book intlo unte intlo unna valu godavalu padtharu ani oddhu ani
    Sita ani peru pettukunte ah papa kuda anni kashtalu padthundi ani ... ila chala chettha chettha vishyalu peddhavale pillalaki cheptharu... na lanti valu nammaka pothe anni nee ishtaniki chesthundhi antaru
    Thanks andi doubts ni clarify chesinanduku

  • @laxmigopal3560
    @laxmigopal3560 Před 4 měsíci +3

    Subodyam brunda garu 🌹🌹🌹

  • @HariKrishna-sc2lf
    @HariKrishna-sc2lf Před 4 měsíci +3

    Jai shree Ram, I listen your vedeos

  • @srimaan1464
    @srimaan1464 Před 4 měsíci +3

    govimdayanamaha

  • @user-xe3jj5pl1p
    @user-xe3jj5pl1p Před 4 měsíci +3

    Namstyamma ❤❤❤

  • @jayasettipalli6520
    @jayasettipalli6520 Před 4 měsíci +3

    Jai shree ram🙏🙏🙏🌹

  • @jprao5387
    @jprao5387 Před 4 měsíci +4

    జై శ్రీరామ్ 🚩 🚩 🙏

  • @pavaniguduri1992
    @pavaniguduri1992 Před 4 měsíci +3

    Akka dhanyavadamulu 🙏🙏🙏

  • @junnutelugunaturalvlogs8947
    @junnutelugunaturalvlogs8947 Před 4 měsíci +2

    Om Sai Ram

  • @HarsithaHarsitha-cf3sx
    @HarsithaHarsitha-cf3sx Před 4 měsíci +2

    Jai shree Ram akka

  • @laxmisyamala6078
    @laxmisyamala6078 Před 4 měsíci +4

    అద్భుతం అమ్మా మీ ప్రతి మాట

  • @neelaveniravva5185
    @neelaveniravva5185 Před 4 měsíci +2

    Jai shree Ram

  • @user-zn4yo3eu7x
    @user-zn4yo3eu7x Před 4 měsíci +3

    🙏🙏🙏🙏🙏🙏

  • @vasundaradevi1511
    @vasundaradevi1511 Před 4 měsíci +2

    Super

  • @uttham7290
    @uttham7290 Před 4 měsíci +1

    Santana Dharmam Gurichi Chala Baga Chepparu 🙏🙏🌹🌹

  • @kalabellam5280
    @kalabellam5280 Před 4 měsíci +2

    Thank you attya garu ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @sravanthipashikanti7683
    @sravanthipashikanti7683 Před 4 měsíci +3

    Jai Sri Krishna 🙏💐🌹

  • @chamarthilakshmi2777
    @chamarthilakshmi2777 Před 4 měsíci +5

    గుళ్ళలో కూడా మన దేవతలతో సమంగా బాబా విగ్రహం ఉంచి పూజిస్తున్నారు

    • @gv6683
      @gv6683 Před 4 měsíci

      Nijame Mana hindus lo re daridram eppudu potundo..

    • @lavanyareddy4430
      @lavanyareddy4430 Před 4 měsíci

      Avunu😢😢😢

  • @bakkathatlanarsimhayadav2306
    @bakkathatlanarsimhayadav2306 Před 4 měsíci +1

    Thank you so much ❤️ మేడమ్ ధన్యవాదాలు 🌹🌹🌹🙏🙏

  • @janakikandula286
    @janakikandula286 Před 4 měsíci +3

    అమ్మ శుభోదయం.🙏🙏🙏🙏🙏

  • @PurnimaEdupuganti-bz8ky
    @PurnimaEdupuganti-bz8ky Před 4 měsíci +2

    అమ్మా ఈ మద్య గృహప్రవేశం సమయంలో గోవుల్ని చాలా భాదపెడుతున్నారు మొన్న ఒక గృహప్రవేశంలో ఒక గోవు టైల్స్ పై అలవాటు లేక జారి పడి దాని వెనుక కాళ్ళకి గాయం అయ్యింది ఆ గోవు రెండు గంటల పాటు లేవలేక చాలా భాదపడింది చాలా కష్టం మీద దాన్ని కాపాడగలిగారు కొంచెం మంది అయితే పై ఫ్లోర్ కి వెళ్ళాలని ఆవుకి బెల్ట్లు కట్టి క్రేన్ తో పికి లాగుతున్నారు
    అమ్మా ఒక సరి ఈ విషయం పై వీడియో చేయండి గృహప్రవేశానికి కచ్చితన్ గా ఆవు ఉంది తీరాల లేదు ఆవు ధూడ కలిపి వున్న బొమ్మ తో గృహప్రవేశం చేయొచ్చా ప్లీజ్ చెప్పండి🙏🙏🙏

  • @GorigeRamana
    @GorigeRamana Před 4 měsíci +4

    జై శ్రీ కృష్ణ 🙏🏻🙏🏻

  • @pragadadivya6632
    @pragadadivya6632 Před 4 měsíci +3

    Jai shree Ram 🙏

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 Před 4 měsíci +4

    శంఖం ఊదడం అందరికి రాదు కదా...మా ఇంట్లో శంఖం లేదు...ఇప్పుడు కొనుక్కుని శంఖం ఊదడం నేర్చుకోవాలా...

    • @pramodnvm
      @pramodnvm Před 4 měsíci

      Prayatnam cheyandi. Mee lungs balam perugutundhi. Dhritarashtrudu, sanjayudini adigina modati prasna choodandi. Naa kodukulu, pandu kodukula emi chestunnaru ani. Dhuryodhanudu guruvulutho godava padutunnadu...pandavulu sankalu udhutunnaru ani cheppadu. Sankam vijayaniki chihnam.

  • @KarnamRani
    @KarnamRani Před 4 měsíci +3

    Jai Sriram
    Jai Sriram
    Jai Sriram

  • @amshalasumalatha3222
    @amshalasumalatha3222 Před 4 měsíci +2

    👌👌🙏🙏

  • @luckya8842
    @luckya8842 Před 4 měsíci +2

    👏👏👌👌👍👍🙏🙏🙏🙏🙏🙏

  • @suhasiniCherukula-lb6hp
    @suhasiniCherukula-lb6hp Před 4 měsíci +3

    ధన్యవాదాలు తల్లీ 🙏🙏🙏🙏🙏🙏

  • @sravanthipashikanti7683
    @sravanthipashikanti7683 Před 4 měsíci +2

    Love you akka mi matalu vitunnakoddi vinalanipisthundi ❤

  • @Trivikram226
    @Trivikram226 Před 4 měsíci +3

    Jai Sri Ram 🙏🙏🙏🙏

  • @RameshDivya-ji1rk
    @RameshDivya-ji1rk Před 4 měsíci +3

    🙏🙏

  • @sravanthipashikanti7683
    @sravanthipashikanti7683 Před 4 měsíci +3

    Good morning akka 🙏💐

  • @hemalatha3565
    @hemalatha3565 Před 4 měsíci +3

    Super content andi thank you so much

  • @ramesh-l1j-l1j
    @ramesh-l1j-l1j Před 4 měsíci +11

    విష్ణు మూర్తి ధరించే శంఖం పేరు పాంచ జన్యం. శంఖం లో పోస్తే కానీ తీర్థం కాదు.సముద్రం నుంచి పుట్టే శంఖం.పాల కడలి తనయ అయిన లక్ష్మీ దేవి కి తోబుట్టువు భావిస్తారు. శంఖం ఏక్కడ ఉంటే లక్ష్మీ దేవి అక్కడ ఉంట్టుంది. శంఖాలు లో దక్షిణ వృత్త శంఖం ఉత్తమం చెప్పబడింది.🕉️🕉️🕉️🙏🙏🙏

  • @gayatridevikasa9210
    @gayatridevikasa9210 Před 4 měsíci +3

    Jai shree ram...Jai shree krishna..🙏🙏🙏🙏🙏

  • @tulasibhaitulasi3406
    @tulasibhaitulasi3406 Před 4 měsíci +3

    🙏🙏👌🌺

  • @shailajaarumulla6241
    @shailajaarumulla6241 Před 4 měsíci +3

    శుభోదయం 💐

  • @srivedabharathi760
    @srivedabharathi760 Před 4 měsíci +2

    చక్కటి వివరణ ఇచ్చారు అక్కా!..
    శ్రీ రామ జయం 🙏🙏🙏

  • @chapra2646
    @chapra2646 Před 4 měsíci +4

    💐🙏 గోవింద గోవింద గోవింద. మీకు ప్రత్యేక అభినందనలు మరియు ధన్య వాదములు

  • @MamidisettiSatyaVideos
    @MamidisettiSatyaVideos Před měsícem

    ❤❤

  • @bearinnie
    @bearinnie Před 4 měsíci +3

    Jai shree ram🙏🙏 akka

  • @tsanthnti5174
    @tsanthnti5174 Před 4 měsíci +3

    🙏🙏అక్క

  • @gayatridevikasa9210
    @gayatridevikasa9210 Před 4 měsíci +3

    Correct ga chepparu thalli...🙏🙏🙏🙏🙏

  • @GundaAlekhya-pn3dm
    @GundaAlekhya-pn3dm Před 4 měsíci +2

    Subhodayam sathya garu 🙏🌹

  • @sukanyagopavaramsukanya6978
    @sukanyagopavaramsukanya6978 Před 4 měsíci +1

    Akka pedhamma talliki gandadeepam.mostunna akka

  • @SantoshiHalikhed
    @SantoshiHalikhed Před 4 měsíci +3

    పంచముఖ ఆంజనేయస్వామి ఫోటో పూజ గదిలో ఉండొచ్చా పూజ గది లేని వాళ్ళు

  • @Naniandbabi
    @Naniandbabi Před 4 měsíci +3

    👌👌👌👌👌

  • @DurgajiParamata-hd2yj
    @DurgajiParamata-hd2yj Před 4 měsíci +2

    శుభోదయం తల్లి 🌹🙏

  • @srisri5852
    @srisri5852 Před 4 měsíci +1

    Amma naaku Narayana stotram ante chala istam. Nenu prathi roju chaduvukovacha cheppandi

  • @Bharthi855
    @Bharthi855 Před 4 měsíci +3

    🙌🙏👌💕🙏

  • @HarshithaDikshu
    @HarshithaDikshu Před 4 měsíci +3

    Amma🙏 adavalu tulase dalalu koyavachaa please reply

  • @vishu692
    @vishu692 Před 4 měsíci +1

    Bagavam ramayanam bagavtgeeta chadivetappudu niyamalu patinchali anta avi Ela patinchali cheppandi

  • @MeenaKumari-cz9pm
    @MeenaKumari-cz9pm Před 4 měsíci +1

    Good morning amaa 🙏🏼 thank you so much amma 🙏🏼

  • @user-xm9bv4ts7f
    @user-xm9bv4ts7f Před 4 měsíci +1

    Jai shree ram

  • @JyothiGarapati
    @JyothiGarapati Před 4 měsíci +1

    అమ్మ ఆడవారు పుట్టింటినుంచి ఎటువంటి వస్తువులు తెచ్చుకోవచ్చు ఏమి తెచ్చుకోకూడదు అవి తెచ్చుకోకూడదు evi తెచ్చుకోకూడదు అని వీడియోస్ పెట్టి బయపెడుతున్నారు దీని గురించి ఒక చిన్న వీడియో చేసి పెట్టండి అమ్మ 🙏

    • @pradyujhansi4093
      @pradyujhansi4093 Před 4 měsíci

      Puttintini motham techukondi amma ayyalanu annadhammulanu road medha vesi 😢
      Pelli chesi pamputharu kanpulu support chestharu inka emistharamma mana bathuku manambathakali varini adukku thinodhu athmabimanam bathakali pelli ayindi ante thama badhyathalu edhi anedhi telusukuni cheyadam anthe

  • @BhavaniUppala-ny8mu
    @BhavaniUppala-ny8mu Před 4 měsíci +3

    🙏🙏🌺🌺💐