🙏🧘‍♂️మీరు ఎన్నో పూజలు,రకరకాల మెడిటేషన్స్ చేస్తున్న ఫలితాలు సున్నా ఎందుకో తెల్సా? ఈ ఒక్క నిజం👍🏻

Sdílet
Vložit
  • čas přidán 7. 10. 2023
  • 🥰✅join our Telegram Group👉o-trim.co/Hooponoponotelugu1
    🥰హలో అండి అందరికీ నమస్కారం నా పేరు వర్ధని కొణిదెన, నేను ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ Hooponopono ట్రైనర్ ని, నేను బహమాస్ అనే దేశంలో మీయామి దగ్గర్లో నివసిస్తూ ఉంటాను. నేను ఇంగ్లీష్ మరియు తెలుగు బాషల లో ఎన్నో వర్కుషాప్స్ చేస్తూ ఎంతో మంది జీవితాలలో అద్భుతమైన ఫలితాలను పొందడానికి కారకురాలిని అయ్యినందుకు చాలా సంతోషంగా ఉంది🤩
    🇮🇳ఇండియా,జపాన్ మరియు అమెరికా వంటి దేశాలలో ఎంతో మంది ట్రైనర్స్ దగ్గర శిక్షణ పొంది గత 7 సంవత్సరాల నుండి కూడా ఎంతోమందికి వర్కుషాప్స్ నిర్వహిస్తూ వారి వారి జీవితాలలో అద్భుతమై ఫలితాలను పొందేలా కృషి చేస్తున్నాను 🤩
    ఈ వర్క్ షాప్ లో డబ్బు, సంపద, career, Relationships మీద ప్రాక్టికల్ సెషన్స్ తో కూడిన వర్కుషాప్స్ కండక్ట్ చేస్తూ ఉంటాను.
    #Vardhani Hooponopono #Hooponoponotechniqueintelugu
    #Hooponoponoprayer
    #HooponoponoMeditation #HooponoponoforHealth #HooponoponoforMoney
    #Hooponopono Vardhani
    #telugu Hooponopono
    #Hooponopono Telugu

Komentáře • 465

  • @Hooponoponovardhani

    🥰✅join our Telegram Group👉

  • @srilakshmis4703

    Creation book gurchi video Cheyandi Madam plz plz plz plz

  • @user-qs3kc9gg4w

    మేడం మీతో మాట్లాడాలి మేడం ఒక్కసారి అవకాశం ఇవ్వండి మేడం ప్లీజ్

  • @user-np5bp8eb9t

    Nagurinche meeru ee video చేసినట్టుంది నా మనసు లో వున్న పిచ్చి alochanalani ee roje teesestanu sister. Sorry forgive me thank you I love you 😊 thank you so much 😊😊

  • @ganeswararokosuru9412
    @ganeswararokosuru9412 Před 12 hodinami

    మేడం గారు నమస్తే నేను జూలై నెల ఏడవ తారీఖున మాత్రమే మీ తాలూకా వీడియోలు చూడడం జరిగింది విశ్వం ఈరోజు మీతో నన్ను కనెక్ట్ చేసింది మేడంగారు నా అదృష్టం కొలది ఈరోజు నేను మీ వీడియోలు చూశాను ఇక్కడి నుంచి మీరు చేసేటటువంటి క్లాసులో ఏమైనా ఉంటే నాకు తెలియజేయగలరు నమస్తే నమస్తే థాంక్యూ థాంక్యూ

  • @kakanivenkatesh6846

    నేను ఫ్రీ క్లాస్ వినడానికి అవకాశం వుందా మేడం

  • @telugunatakalu51

    Please help me maa sister ki istam lekunda marriage chestha vunnaru please hooponopo cheyandi😢😢😢e marriage yalaga ain cancel avvali ani pray cheyandi please 🙏😢😢😢

  • @jyothivemula8548

    Creation book ala rayali please share cheyyandi medam❤❤❤

  • @manojkannam8744

    మేడమ్ గారు ఐ లవ్ యు అండి ఇరోజు మి మాటలు బ్యూటీ ఫుల్ గా ఉంన్నయండి మికు థాంక్యూ అండి

  • @ladisridurga7000

    గుడ్ మార్నింగ్ మేడం గారు 🎉🎉🎉🎉 నేను చేయని ప్రయత్నం లేదు ఎన్ని చేసినా నా.. గోల్ తీరడం లేదు.. అన్ని ఎదురు దెబ్బలు ❤❤

  • @MamathaMerugu-nz1bg
    @MamathaMerugu-nz1bg Před 21 dnem +1

    Mam number kavali

  • @shashikalak9673

    Iam sorry

  • @venkatalakshmi7528

    ఐ యాం సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థాంక్యూ ఐ లవ్ యూ

  • @ram7986

    Life made easy with SatyaVardhani mam sessions

  • @lakshmijamjamula5094

    థాంక్యూ థాంక్యూ సో మచ్ మేడం ఐ లవ్ యు సో మచ్ ఎంత బాగా చెప్పారండి మీరు ఎంత బాగా అర్థమైంది అండి నాకు ఐ లవ్ యు సో మచ్ మేడం చాలా రీచ్ అయింది అండి నా మైండ్ కి మీ మాటలు వింటుంటే తెలియని ఉత్సాహం అండి ఇంక నా జీవితాన్ని మార్చుకోవడానికి నేను రెడీ అండి 14 15వ తేదీ నేను కచ్చితంగా మీ ఫ్రీ సెషన్స్ లో జాయిన్ అయిన అద్భుతంగా నా జీవితాన్ని నేను మార్చుకోవడానికి రెడీ టు రిసీవ్ ఐయామ్ ఓపెన్ మేడం థాంక్యూ వెరీ వెరీ మచ్ థాంక్యూ సో మచ్ వన్స్ అగైన్ ఐ లవ్ యు సో మచ్ మేడం ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ నా పేరు J.లక్ష్మీ

  • @sarithagattupalli3228

    Thank you Universe. Thank you Money. Thank you Mam

  • @satthiish440

    మేడం మీరు సూపర్ నీ నవ్వు చాలా బాగుంటుంది మీరు చేసే ప్రతి ఒక్క వీడియో నాకు చాలా బాగా నచ్చాయి లవ్ యు మేడం లవ్ యు సో మచ్❤❤❤❤❤ లవ్ యు యూనివర్స్ థాంక్యూ యూనివర్సిటీ🙏🙏🙏🙏🙏🙏

  • @devdharavath2343

    Super video medam..

  • @venkateshsaka7102

    om shivaya gurave namah 🙏🙏🙏, thank you ❤

  • @vasanthavasantha614

    Vardhini gariki chala chala TQ maa❤