రాకమచర్ల కీర్తనలు గ్రా. అక్నాపూర్ మం . నవాబ్‌పేట్ జిల్లా . వికారాబాద్

Sdílet
Vložit
  • čas přidán 27. 07. 2022
  • #devotional_songs #anjikamaram #devotional #thatvalu
  • Hudba

Komentáře • 29

  • @shkharkashboina-sy3qw
    @shkharkashboina-sy3qw Před 9 měsíci +4

    అన్న ఈ పాట ఎంత విన్న విసుగు
    రాదన్న చాల అద్భుతంగా పాడారు
    సూపర్ సూపర్

  • @bayanagudamsrinivas4281
    @bayanagudamsrinivas4281 Před 7 měsíci

    Super songs Anna,👌👌👌🙏🙏💯💐

  • @shivalingam6412
    @shivalingam6412 Před rokem +1

    Chala chakkaga padaru brother... Keep it up 👏👏👏👏

  • @bijilipur.machender.lingan8559

    👌👌🙏🙏🙏

  • @user-id4el2ii5r
    @user-id4el2ii5r Před 7 měsíci

    Super

  • @kupender2307
    @kupender2307 Před rokem +2

    Anna lyrics kavali.pata 👌ga undhi

  • @devarajamallaiah9872
    @devarajamallaiah9872 Před rokem +2

    Super🙏 song🎶🎶 annagaru lyrics pettanddi

  • @kandaiahk201
    @kandaiahk201 Před rokem

    Tabala sound like this very special

  • @laxmaiahvadde7645
    @laxmaiahvadde7645 Před rokem

    వావ్
    సూపర్
    అన్నగారు 💐💐💐💐💐

  • @yadagirichakali19
    @yadagirichakali19 Před rokem +1

    Anna pata chala bagundi liricks pettandi

  • @bayanagudamsrinivas4281

    Super songs vàisugada padumu Anna aknapur. Bajnamdle. Vasul 👌

  • @chandupalle1630
    @chandupalle1630 Před rokem +2

    Video పెద్దగ రావటం వల్ల
    బాగుంది సూపర్
    లిరిక్స్ డిస్క్రిప్షన్ లో పెట్టండి

  • @sailu758
    @sailu758 Před rokem

    ఓమ్ నమో నారాయణ సూపర్ అన్నా 🙏🙏🙏🙏🙏🙏🦜🦜

  • @sambamurthyvengala822

    Harmonium sounds tagginchi padandi

  • @balapalakrishnaiahsupersir9299

    సూపర్ గానం బ్రదర్

  • @venkteshmbolishetty9533

    EXCELLENT SONG

  • @saisamregallasaisam6046
    @saisamregallasaisam6046 Před 10 měsíci

    Songs lyrics pettandi

  • @vaddemadhuraju8255
    @vaddemadhuraju8255 Před rokem

    Lirics pettandi anna

  • @PremSagar-bk2cd
    @PremSagar-bk2cd Před rokem

    ChAlA Burundi song Anna

  • @omkarande975
    @omkarande975 Před rokem

    Lirycs plz.....

  • @laxmaiahyadav7215
    @laxmaiahyadav7215 Před rokem +5

    ప దా లు అర్ధ 0 కావడం లేదు

  • @namachandrasekhar1364
    @namachandrasekhar1364 Před rokem +1

    🙏🙏🙏🙏

  • @laxmaiahyadav7215
    @laxmaiahyadav7215 Před rokem +1

    లిరిక్స్ పెట్ట 0 డి

  • @gudamsrinivasreddy9113

    supar

  • @vemulaambadas1267
    @vemulaambadas1267 Před rokem

    🗣️🫂💪

  • @kramchander7660
    @kramchander7660 Před rokem +2

    హనుమంతు అన్నా మీ ఫోన్ నెంబర్ పంపండి

  • @hanumanth.9908
    @hanumanth.9908 Před rokem +10

    కోరిన వెతలెల్ల కొసరి జెప్పితే నీకు! నారాయణుని జేరు చిలుకా ఆరూఢీ నిను బ్రోవ లేరు ఇతరులు హరిని జేరి యుండవే రామచిలుక!
    1. సతులు సుతులు హితులు ధనము నిశ్చయమని
    దలచియుండకె రామచిలుకా
    వట్టి గతిమాలుటే కానీ ప్రతిఫలించదు దాని
    మతము మానవమ్మ చిలుకా
    2. వట్టి ఆశల జిక్కి ఇట్టట్టు తిరుగుతూ మాట్లాడనేలమ్మ చిలుకా
    కట్టడి ఆ బ్రహ్మ కడునుదుట వ్రాసెను
    ఇట్టి భావము నీకు చిలుకా
    3.ముందు దేహమునందు పొంది మోహము బాసి
    ఆనందమొందావే చిలుకా
    నందనందను పాదమందు చిత్తము చేర్చి
    పొందియుండవే రామచిలుకా
    4.తనువు పరవశమొంది తాపముల బడజెన్ది
    దామోదరునిజేరు చిలుకా
    వనర రాకమచర్ల వాసుని నుతియించి
    అనుమానమును మాను చిలుకా
    !కోరినవెతలెల్ల! సేకరణ.హనుమంత్

  • @kuppagirivijayabhaskarredd2376

    Super