ముస్లీం అడ్డాలో, మసీద్ దర్గాలో హైదరాబాద్ లో బైరినరేష్ దేవుడు లేడని సంచలన ప్రసంగం.

Sdílet
Vložit
  • čas přidán 5. 09. 2024
  • #bairinaresh #bairinareshlatest #bairinareshupdates

Komentáře • 346

  • @paparaogidde5880
    @paparaogidde5880 Před 7 měsíci +11

    ఏం గుండె అన్న నీది ఇలాంటి గుండె వందల ప్రసంగాలతో జ్ఞానవంతులు చేయాలని మనస్ఫూర్తిగా డాక్టర్ నరేష్ అన్న గారిని కోరుకుంటున్నాను

  • @ramulu3202
    @ramulu3202 Před 7 měsíci +42

    ఒక నిజమైన వ్యక్తిని ఆహ్వానం పిలువడం చాలా సంతోషంగా ఉంది . జై భీమ్ సోదరులారా.

  • @vitalttal3455
    @vitalttal3455 Před 7 měsíci +112

    మజీద్ కు సాదరంగా ఆహ్వానించిన బైరీ నరేష్ అన్నకు ముస్లిం సోదరులకు తన ప్రసంగం ద్వారా ఏ దేవుడులేడని హిందూ ముస్లిం క్రిస్టియన్.లకు
    చెప్పిన బైరీ నేరేషన్నకు.జై భీమ్ లు

  • @HRGAMING-cr1po
    @HRGAMING-cr1po Před 7 měsíci +62

    నిజాన్ని నిర్భయంగా మాట్లాడిన బైరి నరేష్ కు వందనములు

    • @mohdshahbaaz2312
      @mohdshahbaaz2312 Před 5 měsíci

      Nijama?
      Bonda pedtaru
      Evaru ki doubt raley akkada
      Mee vallu just kottaru.
      Memu bonda pedtamu

    • @AN34567
      @AN34567 Před měsícem +1

      ​@@mohdshahbaaz2312 devunni prove cheyi tarvata bonda pettuduvu kani

  • @sureshkalakotla2621
    @sureshkalakotla2621 Před 7 měsíci +208

    అహా ఇది కదా అసలు సిసలైన గొప్ప ప్రసంగం ఆంటే.ఒక మనీషి కి కావాల్సిన జ్ఞానం ఇంత కంటే ఏముంటుంది.ఒక ముస్లిం దర్గాలో నీ అభిప్రాయాన్ని నిర్భయంగా వ్వక్త పరిచినవ్ చూడు అన్న ?ఇది చూసిన కరుడు గట్టిన మతత్వ వాది ,కుల తత్వ వాది తప్పకుండా మారాల్సిందే, జై భీమ్, జై ఇన్సాన్..

  • @Raviravi-123
    @Raviravi-123 Před 7 měsíci +96

    నిజమైన ప్రజల మనిషి నరేశన్న..

  • @sajabbarjabbar604
    @sajabbarjabbar604 Před 7 měsíci +9

    మతాలు రిఫార్మ్ కావాలి, అన్నీ మతాలు ప్రేమ మరియు సత్యం ఒప్పుకోవడం లేదని స్పష్టం అవుతోంది, దేవుడు కంటే మంచి మనసు ఉన్న మానవుడు గొప్ప అన్ని మతాల తెలుసుకున్న తర్వాత బ్రతుకు బంగారం బాటు

  • @madhubarigari8391
    @madhubarigari8391 Před 7 měsíci +18

    Really u are very intellectual sir

  • @rosesindecember5680
    @rosesindecember5680 Před 7 měsíci +4

    Wonderful Wonderful! I could see a great Periyar, Budha and embodiment of Humanity thanks ❤

  • @Laddu767
    @Laddu767 Před 7 měsíci +32

    ముస్లిం సోదరులకు నిజంగా hattsup

  • @Locaentertainmentboytelugu3920
    @Locaentertainmentboytelugu3920 Před 7 měsíci +14

    అసలైన దేశ భవిష్యత్తు కోసం ఆలోచించే వక్తలు dr biri naresh anna

  • @sureshburdipad9335
    @sureshburdipad9335 Před 7 měsíci +18

    నరేష్ అన్న గ్రేట్ పర్సన్ నిజాలు నిర్భయంగా మాట్లాడుతాడు తెలివి ఉన్నవాడు ఆలోచిస్తాడు తెలివి లేని వాడు ఆవేశపడతాడు

  • @surenderpasula1212
    @surenderpasula1212 Před 7 měsíci +42

    జై భీమ్ జై ఇన్సాన్ నరేష్ బై

  • @venkateshkudurupaka9509
    @venkateshkudurupaka9509 Před 7 měsíci +4

    అల్లాహ్ లేడని ఒక్క మాట మాట్లాడు నీదమ్మూ చూద్దాం 😊

  • @Future-Options
    @Future-Options Před 7 měsíci +7

    దర్గా కి కాదు చార్మినార్ పక్కన ఉన్న జమ మస్జీద్ కి వెళ్లి చెప్పు అప్పుడు ఒప్పుకుంటాను.

  • @krymyt
    @krymyt Před 7 měsíci +2

    chaala manchi sandesham iccharu Naresh anna... Jai Bheem... Jai Insan..

  • @vanitharangolis5118
    @vanitharangolis5118 Před 7 měsíci +2

    Really u are great sir,👍👍

  • @user-gn1bt4lk7y
    @user-gn1bt4lk7y Před 7 měsíci +7

    Great intelligent bairi naresh bro.
    Good program.
    Jai beem.jai barath.

  • @ashokjanne9472
    @ashokjanne9472 Před 7 měsíci +18

    నిజాన్ని నేర్పుగా మాట్లాడిన Dr,నరేష్ అన్నకు వందనాలు మనలో ఒక మనిషి మనకోసం ఇంత త్యాగం ఎంత పోరాటం ఈ...నీ పోరాటానికి ఎల్లవేళలుగా ఉంటాం అన్నా...జై భీమ్...

  • @jhambrelaxmikanth2515
    @jhambrelaxmikanth2515 Před 7 měsíci +1

    Great job, మానవతా వాదం కన్న పెద్దది ఏది లేదు

  • @ramonemeanarmykegrevaljang9307
    @ramonemeanarmykegrevaljang9307 Před 7 měsíci +2

    👍👍👍👍👍👍 బైరి నరేష్ అన్న గారికి జై భీమ్

  • @Telangana_Maanchaala
    @Telangana_Maanchaala Před 7 měsíci +12

    సూపర్ స్పీచ్ తమ్ముడు ఏ కుల మతాలైనా మానవత్వంతో ఆలోచిస్తే బాగుంటుంది.

  • @jannuravi8484
    @jannuravi8484 Před 7 měsíci +1

    Jai Bheem Anna Jai insh

  • @mohanmaharaj8453
    @mohanmaharaj8453 Před 7 měsíci +1

    అన్న సూపర్ జై భీమ్ జై ఇన్సన్

  • @battuprasad3559
    @battuprasad3559 Před 7 měsíci +11

    జై భీమ్ అన్న...

  • @venkynayak7517
    @venkynayak7517 Před 7 měsíci +15

    అన్నా మీరు ఎప్పుడు బాగుండాలి

  • @kadurubalakrishna1231
    @kadurubalakrishna1231 Před 7 měsíci +6

    Good speech brother

  • @sreeramssy1769
    @sreeramssy1769 Před 7 měsíci +16

    Jai Bheem✊ Jai Ensan✊ Naresh Bro 🙏

  • @lingampelliprem510
    @lingampelliprem510 Před 7 měsíci +46

    జై ఇన్సాన్ నరేష్ అన్న ✊👌👏
    జై భీమ్
    जय भीम 📓
    جئے بھیم جئے انسان 📖🖋️

  • @bollepellymahendar4631
    @bollepellymahendar4631 Před 7 měsíci +6

    Jaibheem.....

  • @gugulothvenkanna4065
    @gugulothvenkanna4065 Před 7 měsíci +12

    మనలో ఉన్న మంచి తనం, మానవత్వం, సోదర భావం, ప్రేమయే దేవుడు, దేవుని మనలోనే వెతకాలి ఎక్కడో వెతక కూడదు,

  • @kandurisudhakar296
    @kandurisudhakar296 Před 6 měsíci +2

    దేవుడు లేడని అసత్యం సూర్యుడు చంద్రుడు గాలి నీరు అగ్ని పంచ బుతలు ఉన్నపుడు దేవుడు కూడా ఉన్నాడు

  • @pidamarthinagaiah9911
    @pidamarthinagaiah9911 Před 7 měsíci +1

    Great speech ❤❤❤

  • @Indian4455
    @Indian4455 Před 7 měsíci +1

    Good job sir 👏

  • @jaibheemjohnnycreations3128
    @jaibheemjohnnycreations3128 Před 7 měsíci +8

    సూపర్ అన్నగారు జై భీమ్ జై సంవిధాన్ జై ఇన్సాన్ నమో బుద్ధాయా✊👑💐🐘🐘💪

  • @pabbashreechaitanya4362
    @pabbashreechaitanya4362 Před 7 měsíci +6

    ఇలాంటి ప్రసంగాల్ని విస్తృతంగా పామరజనంలోకి వెళ్లేలా ఉద్యమించాలి...జై భీమ్

  • @ramanarao1636
    @ramanarao1636 Před 7 měsíci +12

    Exlent Dr. Naresh garu 👍❤

  • @kotaiahg.kotaiah.8364
    @kotaiahg.kotaiah.8364 Před 6 měsíci +1

    మైకు సరిగా లేకపోవడం వల్ల పూర్తిగా అర్ధం కాలేదు.

  • @nareshgolla3667
    @nareshgolla3667 Před 7 měsíci +2

    ప్లేస్ ఎక్కడైనా స్టేజ్ ఎక్కాక చెప్పాలనుకున్నది చెప్పేయడం లో మీ తరువాతే అన్న jai bheem,jai insaan

  • @ShaiknasarSknasar-rn1yz
    @ShaiknasarSknasar-rn1yz Před 7 měsíci +3

    చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు? నరేష్ అన్న. మనిషికి కులాలు మతాలు మనం నమ్మే సిద్ధాంతాలు కాదు ముఖ్యం? మానవత్వం కన్నా గొప్ప మతం లేదు? మానవత్వాన్ని మించిన కులం లేదు? దయచేసి ఇకనైనా వీటిని వదిలేయండి? మంచిని ప్రజల్లోకి తీసుకురాండి? అది సొసైటీకీ చాలా మంచిది. అదే మన అందరి బాధ్యత? ప్లీజ్

  • @sathishprajakkp9782
    @sathishprajakkp9782 Před 7 měsíci +9

    Jai Bheem...Laal Salam Naresh Annaya

  • @mudamallagangadhar4268
    @mudamallagangadhar4268 Před 7 měsíci +6

    Super bro

  • @sureshdattam1601
    @sureshdattam1601 Před 7 měsíci

    జై భీమ్

  • @gugulothunaresh7304
    @gugulothunaresh7304 Před 7 měsíci +12

    సౌండ్ క్లారిటీగా వస్తలేదు ఏమి అర్ధం కాలేదు అన్న అక్కడ కూర్చున్నవాళ్లకు ఎమ్ అర్ధం అయింది

  • @maheshpallati5865
    @maheshpallati5865 Před 7 měsíci +4

    Hats off anna...🎉

  • @narayanapydipati3397
    @narayanapydipati3397 Před 6 měsíci

    Mr. Naresh you are the best hero , Hatsoff to your speach.

  • @kotaiahg.kotaiah.8364
    @kotaiahg.kotaiah.8364 Před 6 měsíci

    జై భీమ్.

  • @asadiprabhakar4544
    @asadiprabhakar4544 Před 7 měsíci +5

    జై భీమ్ జై ఇన్సాన్ చాలా గౌరవంగా మంచి వివరణ ఇచ్చారు అన్నగారు చాలా మంది మనువాద ముసుగులో ఉన్నటువంటి బత్తాయిలు ఏ ప్రసంగం చేసిన మీకు విరుద్ధంగా మాట్లాడే వాళ్లకు చెంప దెబ్బ కొట్టినట్టు చేశారు అన్ని మతస్తుల పెద్దల ముంగట కూడా నేను ఏ దేవుని నమ్మనని విశ్వాసంతో చెప్పినటువంటి మీకు జై భీమ్ జైఇన్సాన్ 🙏🙏🙏🙏🙏🙏

  • @tarlaramesh8080
    @tarlaramesh8080 Před 7 měsíci +6

    Excellent annaiah

  • @rajagopalsripathi5891
    @rajagopalsripathi5891 Před 7 měsíci +3

    దేవుడి పేరు మీదా వ్యాపారం చేయడం,మన అసమానంతలకు,దేవుడే అనే మూఢ నమ్మకాన్ని బలంగా నన్మించి మనిషిలో సృజనత్కత లేకుండా చేసి మోసం చేసేదే మతం దేవుడు,సూపర్ dr నరేష్ గారు మీరు మరో సంఘ సస్కర్తగా ఈ సమాజాం లో చిరస్థాయిగా వుంటారు ❤❤

  • @KunaMusic-ll2hz
    @KunaMusic-ll2hz Před 7 měsíci +3

    జై భీమ్ ✊🙏💐

  • @user-mr8if8pz4l
    @user-mr8if8pz4l Před 7 měsíci +1

    అన్న జై భీమ్
    గ్రేట్ speech

  • @goskulanarsaiah7418
    @goskulanarsaiah7418 Před 7 měsíci +5

    నీవు తోపు అన్న 🙏🙏🙏🙏

  • @damodarkajampuram5064
    @damodarkajampuram5064 Před 7 měsíci +3

    Naresh.. Great..

  • @venkateshdammam8328
    @venkateshdammam8328 Před 7 měsíci +11

    Hat's off jai bhim and Muslim sodarulu avaksham kalpinchina andriki vandanalu

  • @mallambhaskar
    @mallambhaskar Před 7 měsíci

    Mohammed. Bire Naresh khan god speach jai Ensan, jai Bheem 👍👍👏👏

  • @narasimhaswamychidurala4258
    @narasimhaswamychidurala4258 Před 7 měsíci +7

    Super naresh garu

  • @sickboydroid6650
    @sickboydroid6650 Před 7 měsíci +1

    Great speech anna

  • @sateeshsateesh1476
    @sateeshsateesh1476 Před 7 měsíci

    JAI BHEEM ✊✊ JAI INSAN✊✊ JAI. DR BAIRI NARESH ANNA 💐💐💐🙏🏻🙏🏻🙏🏻✊✊✊💯👌👌👌👍🏽👍🏽👍🏽👍🏽👍🏽

  • @boyanarayana-mg3hn
    @boyanarayana-mg3hn Před 7 měsíci +2

    Wah insha Allah aise he khudha duwah rakeh aapko aur sabhi logko

  • @santoshbandari6323
    @santoshbandari6323 Před 7 měsíci

    సూపర్ అన్నా జై భీమ్ 🙏

  • @anjibabugajula7658
    @anjibabugajula7658 Před 7 měsíci +6

    Great full job
    Dr B Naresh garu
    Thank you 💖

  • @user-bi9tk1qc1w
    @user-bi9tk1qc1w Před 7 měsíci +4

    Hindus ki cheppetappudu helanachestu,aavamanistu,buthulu thiduthu cheppi....
    Vallakemo vinayamga gouravanga maryadha elanti vyathireka bavalu lekunda mudanammala gurinchi cheppakunda.....baga cheppavu nuvvu super Anna

    • @user-fh7tc7wr4p
      @user-fh7tc7wr4p Před 7 měsíci +1

      😂

    • @Krishnankannah23
      @Krishnankannah23 Před 7 měsíci

      Hindhus ki chepinattu valaki chepthey aa tarwatha bairi kanipichadu paralokam lo vuntadu 🙄

  • @gouragallabheemsaikittu8502
    @gouragallabheemsaikittu8502 Před 7 měsíci +5

    నిజం చెప్పడానికి
    మహా నీయుల ఆలోచన విధానం ను ప్రజలలోనికి తీసుకెళ్తున్నా
    దేవుడు దయ్యం లేనే లేదు మనిషి అన్నిటికి కనుగొన్న విషయం వాస్తవం అనేది నిజం
    డాక్టర్ బైరి నరేషన్న గారికి కృతజ్ఞతలు జైభీమ్ జై ఇన్సాన్ ✊✍️🎤📚🙏

  • @kishore9461
    @kishore9461 Před 4 měsíci

    Great social activist in current modern world.
    Jai bheem.

  • @panugantijagadish7734
    @panugantijagadish7734 Před 7 měsíci +2

    జైభిము

  • @upendraaakarapu4566
    @upendraaakarapu4566 Před 6 měsíci

    సూపర్

  • @shreeram3486
    @shreeram3486 Před 7 měsíci +1

    ಜೈ ಭೀಮ್

  • @PrasanthKumar-fn8tg
    @PrasanthKumar-fn8tg Před 7 měsíci +10

    దేవుడు. లేడు.కానీ.ప్రపంచం.అంత.నమతారు.కానీ.మనిషికి.రిలీఫ్.కొసం.దేవుని.కొలుస్తారు.అంతే.

  • @bandlatarakarao187
    @bandlatarakarao187 Před 7 měsíci +2

    జైభీం ✊🌹🤝

  • @tnarsimha
    @tnarsimha Před 7 měsíci +16

    హిందూ సంఘం వద్దకు హిందూ దేవుళ్ళ మీద ఆసభ్యంగా మాట్లాడినప్పుడు అదే విధంగా ఇక్కడ ముస్లిమ్ ప్రవక్తల మీద మాట్లాడటానికి ధైర్యం సరిపోలేదు..
    హిందువుల వద్దకు వెళ్తే మాత్రం చాలా అసభ్యంగా మాట్లాడుతూ ఉంటావు. ఇక్కడే తెలుస్తుంది నీకు ధైర్యం ఉందా లేక manipulate చేయడానికి చూస్తున్నావు అనేది.

    • @ashokvalgot7649
      @ashokvalgot7649 Před 7 měsíci +4

      వీడికి అంత లేదు వాళ్ళు గుడ్డలో రాడ్లు దించితరు.....

    • @sateeshsateesh1476
      @sateeshsateesh1476 Před 7 měsíci

      JAI DR BAIRI NARESH ANNA 🐯🐆🐅🐯💐🙏🏻👍🏽👍🏽✊✊ JAI BHEEM

    • @tulsireddyRaythuBidda
      @tulsireddyRaythuBidda Před 7 měsíci +1

      Yes

    • @tnarsimha
      @tnarsimha Před 4 měsíci

      @@sateeshsateesh1476 yenduku jai antunnavu yemi chesadu ani..
      దేశంలో 90% కంటే ఎక్కువ హిందువులే..
      హిందువలని తిడతాడు..
      మళ్ళీ వాళ్ళ భార్య ప్రభుత్వ టీచర్ ఉద్య్యోగంతో హిందువుల పన్నులతో బతుకుతున్నాడు..
      Highest tax payers taking India to leading India and development India.. మన పన్నులు తో బతుకుతూ మళ్ళీ మనలనే అంటారు ఇలాంటి వాళ్ళు .
      నరేష్ అంటే అర్థం తెలుసు కదా హిందువుల దైవిక విషయంలో ఉంటది.. హిందువులు నమ్మనప్పుడు హిందూ సమాజానికి సంబందం లేని పెరు పెట్టుకోవాలి.. పుట్టిన తర్వాత ఎన్నో పద్ధతులు మార్చుకున్నాడు . పేరు మార్చుకుంటే ఏమి ఔతుంది.. చేత కాదు.

  • @sivarammalleboina331
    @sivarammalleboina331 Před 7 měsíci +1

    కరడు గట్టిన ముస్లిం వాదులు ఆహ్వానించడమే గ్రేట్. ఎందుకు ఇన్ వైట్ చేశారో అర్ధం కాలేదు.

  • @dobbamohan5326
    @dobbamohan5326 Před 7 měsíci +1

    Ee samajanni anti konta melkolputaranna meeru tappakunda vijayam sadistaru super Anna jaibheem jai insan

  • @kusumavenkateshwarlu9435
    @kusumavenkateshwarlu9435 Před 6 měsíci

    Jaibheem jai insan 🎉🎉🎉🎉

  • @raveendrasavara7138
    @raveendrasavara7138 Před 7 měsíci +2

    Bairi anna continue Exllent speech

  • @manaintivantalu1336
    @manaintivantalu1336 Před 7 měsíci +1

    Jai bheem jai sevalal Jai insaan Jai kisan jai Javan Jai mns Jai bhiri annaya like done

  • @manimadhu-ue8ln
    @manimadhu-ue8ln Před měsícem

    Jai. Hindus

  • @boyaraju9574
    @boyaraju9574 Před 7 měsíci

    Jai beem jai Bairy Naresh anna.

  • @ThirupathiahG
    @ThirupathiahG Před 7 měsíci

    ఆహ ఈదే హసల్ ప్రసగo 👍👌

  • @srinivasyadav3637
    @srinivasyadav3637 Před 2 měsíci +3

    దేవుడు లేడు అని కాదు అల్లా లేడు అని చెప్పు నరేష్. అప్పుడూ తేలుస్తది😂

    • @princek6896
      @princek6896 Před 9 dny

      అపుడు వీడు ఉండడు

  • @srinivasg5144
    @srinivasg5144 Před 7 měsíci

    Jai bheem anna jai naresh anna garu excellent speech sir 🎉

  • @vijaysade8789
    @vijaysade8789 Před 7 měsíci

    Jaibheem bradar Jaibheem

  • @pujariraveendra557
    @pujariraveendra557 Před 7 měsíci

    Jaibheem ✊

  • @jabo7971
    @jabo7971 Před 7 měsíci

    Jai Bairi naresh

  • @kobdababuv3827
    @kobdababuv3827 Před 7 měsíci

    Super naresh garu

  • @Jaredleto6633
    @Jaredleto6633 Před 7 měsíci

    Great man

  • @naninani8281
    @naninani8281 Před 7 měsíci

    Supper super bairy naresh anna last ki nijam nippula vardhllutundi

  • @shkofficial5341
    @shkofficial5341 Před 7 měsíci +4

    జోళ్లతో ఎందుకు ఎక్కలేక పోయారు

  • @PraveenReporter
    @PraveenReporter Před 7 měsíci

    Be Careful Anna B.Naresh

  • @MurasCM
    @MurasCM Před 6 měsíci

    Jai bheem 👑jai Naresh

  • @premalatha5073
    @premalatha5073 Před 7 měsíci +21

    అంబేద్కర్ దేవుడు ఉన్నాడని నమ్మాడు

    • @maheshp9533
      @maheshp9533 Před 7 měsíci

      Hahaha

    • @ATHEIST1144.
      @ATHEIST1144. Před 7 měsíci +1

      అంబేడ్కర్ ఏ దేవుడు నీ నమ్మలేదు...దేవుడు లేడు అనే" కుల నిర్మూలనా "రాముని కృష్ణుని రహస్యాలు పుస్తకాలు రాశారు...బౌద్ధం లో చేరే ముందు అది మతం కాదు మార్గం అని ఆయనే స్వంతంగా 22 సూత్రాలతో చేరారు

    • @sivajiregina2303
      @sivajiregina2303 Před 7 měsíci +1

      దేవుడు ఉన్నాడని మీరు బ్రమ లో ఉండండి పరవాలేదు, కాని అంబేడ్కర్ ని తప్పు గా అర్థంచేసుకో వద్దు దయచేసి.

    • @rajeshwarkosli
      @rajeshwarkosli Před 2 měsíci

      ​@@ATHEIST1144. Ala aithe ambedkar ki kuda ekkuva telidu bro

    • @rajeshwarkosli
      @rajeshwarkosli Před 2 měsíci

      ​@@sivajiregina2303 nuvvu Geetha chaduvu adi brama kadu e srushtte antha Maya ani cheppadu krishnudu eroju science kuda ade chepthundi bro eppudu nuvvu bramalo unnava leka mema

  • @chandrayyakotta4801
    @chandrayyakotta4801 Před 7 měsíci

    👍👍👍JAIBEEM

  • @shaikmabusunna623
    @shaikmabusunna623 Před 7 měsíci

    Love u ❤ బైరి నరేష్ భాయ్ . ఓన్లీ దర్గా

  • @user-bt3cp3vf9h
    @user-bt3cp3vf9h Před 7 měsíci

    Good.person.b.naresh....salman...ulpara...v...n.g.k.l..distik...❤❤❤❤🎉🎉🎉

  • @sivajiregina2303
    @sivajiregina2303 Před 7 měsíci

    Jai Bhim....
    Jai Insaan....
    Jai MNS.....

  • @pauls-dj6my
    @pauls-dj6my Před 7 měsíci +2

    ఇలాంటి msg lu chuste మనిషికి గమ్యం లేక బ్రస్టులౌతరు

    • @durgamsomaiah2183
      @durgamsomaiah2183 Před 7 měsíci

      ఎలానో వివరించండి.

    • @rajeshwarkosli
      @rajeshwarkosli Před 2 měsíci

      ​@@durgamsomaiah2183 emundi pashuvu laga brathakadam anna mata bro

  • @vasanthabattula9961
    @vasanthabattula9961 Před 7 měsíci +4

    Super

  • @satya1666
    @satya1666 Před 7 měsíci +26

    దేవుడు ఉన్నా ...
    ఈ అన్నీ మత భోదకులు అమాయక ప్రజలను, వాళ్ల ఆలోచనలను 100ఏళ్ల కిందట దాక కరంటే లేకుండా, లక్షల సంవత్సరాల టైం వేస్ట్ చేయించి, చీకటి లోనే చంపారు🤔
    వీళ్ల కబుర్లు వింటే జనాలు నాశనమే. పోనీ ఈ తోపు భక్తులు, వక్తలు ఈ చచ్చిన వాళ్లు యాడికి పోయినరో ఎవుడు చెప్పడు.

  • @SudheerKumar-cl2ht
    @SudheerKumar-cl2ht Před 7 měsíci +1

    My dear brother B Natesh this is a great achievement of the 2024...
    I would think you can give a more and more speeches in upcoming years.....

  • @premkumar-pz1wf
    @premkumar-pz1wf Před 7 měsíci

    Super speech bairy naresh anna ,jai bheem anna