Very Famous Game in Pacific islands Kilikiti Game

Sdílet
Vložit
  • čas přidán 27. 08. 2024

Komentáře • 1K

  • @ArchanaPanjala-bc7ne
    @ArchanaPanjala-bc7ne Před 11 měsíci +3

    Aunandi women ki fitness chala avasaram, i have 3 children, 3 scizarians, idivaraku la fit ga undalani entha try chesina avvatledu, india lo study culture ki unna importance sports culture ki ledu.... undali, happy environment ravali... ikkada 90% c-sections dani impact future lo padathadi, normal delivery encouraging culture private hospitals lo ledu, adi time taken process ani vallu kuda 10 to 15 min lo operation chesesthunnaru, if we tare something, stitch chesina kuda ,it will not be the same as before, it's my personal experience, n this should be change.... bt avthundanna nammkam ledu.....

  • @raghawendrapolimera9261
    @raghawendrapolimera9261 Před rokem +189

    ఏదో రిలేటివ్స్ ఇంటికి పోయి వాళ్ళ పిల్లలతో ఆడుకున్నట్లు ఇతర దేశానికి పోయి అక్కడి ప్రజలతో కలిసి ఆడావు సూపర్...

  • @7hillsvehicles
    @7hillsvehicles Před rokem +522

    ఈ దేశంలో ఆస్తులు అంతస్తులు అశ లేదు ఉన్నంత కాలం సంతోషంగా జీతం గడిపే సమయం ఒకటే మార్గమని తెలియజేసిందే తువ్వాలు దేశం ❤❤❤

    • @rameshpilli9408
      @rameshpilli9408 Před rokem +9

      అవన్నీ ఉంటే, అవినీతి, దోపిడీతనం ఎలుతాయి

    • @9603228056
      @9603228056 Před rokem

      Ila cheppukotaniki baguntundhi manam pikindhi m ledhu ala mana country lo kuda unte baguntundhi kadha ala maname thayaravvalii marii

    • @teluguvideos5513
      @teluguvideos5513 Před rokem +1

      nice climate.. cricket baga adinav bro

    • @Villageveerayya
      @Villageveerayya Před rokem

      Yes i love Tuvalu ❤

    • @SAIKIRAN-SKY
      @SAIKIRAN-SKY Před rokem

      Tuvalu Desam jindabad

  • @suma02
    @suma02 Před rokem +314

    తమ్ముడు నువ్వు ఏ దేశం వెళితే ఆ దేశం వాళ్లతో కలిసిపోతావు
    వాళ్లు కూడా నీతో బాగా కలిసిపోతారు
    అదృష్ట వంతుడు అన్వేష్ 💐💐

  • @boyathirumalesh8508
    @boyathirumalesh8508 Před rokem +90

    ఆడవాళ్లకు ఆరోగ్య సూత్రాలు, చాలా మంచిగా వివరించారు 🙏❤️

  • @gangadharbabu3457
    @gangadharbabu3457 Před rokem +30

    రవి కూడా తువాలు చూపించాడు ఎలాంటి విశేషాలు లేకుండా చప్పగా... నువ్వు సూపర్ గా చూపించావు 🎉. వాళ్ళు ఆడే ఆటలు, వాళ్ళ ఆరోగ్య సూత్రాలు ఇంకా బోలెడన్ని... ❤

  • @ashokranganapalem689
    @ashokranganapalem689 Před rokem +159

    ఎప్పుడు చచ్చిపోతారో వాళ్లకే తెలీదు అయినాచాలా ఆనందంగా వున్నారు..
    మనిషిని ఆనందంగా ఉంచగలిగే ది వస్తువులు సౌకర్యాలు కాదు అని మరోసారి రుజువు అయింది🎉🎉🎉

    • @pavankumararyasomayajulu6365
      @pavankumararyasomayajulu6365 Před rokem +6

      People are not going to die. It is their land that is going to vanish in future. They might move to other places.

    • @cheguevera7168
      @cheguevera7168 Před rokem +2

      ​@@pavankumararyasomayajulu6365 well said bro... People are so emotional not logical

  • @laddubabuvlogs
    @laddubabuvlogs Před rokem +68

    ప్రపంచ యాత్రికుడా నీ కన్నులతో మాకు ప్రపంచాన్ని మాకు అందరికీ తెలియని చూపిస్తున్నావు నువ్వు నాకు మరో బాహుబలి

  • @krishnaraobudda1490
    @krishnaraobudda1490 Před rokem +74

    పొగడ్తలు కాదు కానీ అన్వేష్ గారు మీరు రియల్ హీరో...... మీ కృషి పట్టుదల మీ హార్డ్ వర్క్ ను చూసి చిన్న పెద్ద ఆడ మగ అందరికి ఒక ఇన్స్పిరేషన్.

  • @drlsyvsarma8748
    @drlsyvsarma8748 Před rokem +15

    ఈ చిన్ని దేశం మీపర్యటనద్వా
    రా ప్రపంచదేశాలకు చక్కని ఆదర్శం కావాలని ఆకాంక్ష.కిలికిట్టి ఆటలోకూడా గొప్ప సందేశం ఉంది.ధన్యవాదములు.

  • @chandrasekharvemali9701
    @chandrasekharvemali9701 Před rokem +44

    కొబ్బరిమట్ట తో ఆడాను కానీ రెండు వైపులా ఆడలేదు😂😂... నిజంగా బాగుంది అన్వేష్ అన్న😂😂

  • @vijjinelluri4193
    @vijjinelluri4193 Před rokem +6

    నేను ఇదివరకే చెప్పినట్టు, ఎంటర్టైన్మెంట్+ కొత్త విషయాలు+ప్రతి విషయంలో అవేర్నెస్=(నా అన్వేషణ ఛానల్ ) brother మీరు చెప్పింది 100% కరెక్ట్ నేను లాస్ట్ వీడియో కూడా మెసేజ్ చేసింది ఇలా మీరు ఆడపిల్ల కాకుండా అందరికీ అర్థమయ్యేలాగ మాట్లాడతారని ప్రతి మనిషికి మెంటల్గా, ఫిజికల్గా Fitness చాలా అవసరం అది మన లైఫ్ టైం పెంచుతుంది మీరు game మాత్రం చాలా బాగా ఆడారు brother 🤝🤝🤝

  • @prasadnvk
    @prasadnvk Před rokem +10

    నిన్ను చూస్తే చాలా సంతోషంగా ఉంది. ఖండాంతరాలు దాటి అందరితో నువ్వు కలసిపోవడం ముఖ్యంగా వాళ్ళు నిన్ను కలుపుకోవటం గొప్పగా ఉంది. ఇలాగే నీ ప్రయాణం సాగాలి. 🎉

  • @vizag8496
    @vizag8496 Před rokem +20

    అన్నయ్య mainly తెలియని వాళ్ళతో ఎలా free గా ఉండాలో నిన్ను చూసి చాలా నేర్చుకున్నాము. 🥰

  • @veerraghavareddy8790
    @veerraghavareddy8790 Před rokem +3

    హాయ్ తమ్ముడు అన్వేష్ వీడియో చాలా బాగుంది చిన్నప్పుడు స్కూల్ days lo పొలాల్లో కొబ్బరి మాటలతో రబ్బరు బంతులతో ఆడుకునేవాళ్ళం .ఒక్క బంతి కొనాలంటే పదిమంది యాభై పైసల చొప్పున పోగుచేసుకుని బంతి కొనుక్కునే వాళ్ళం .ఇప్పుడు కొనే స్తోమత ఉన్నా ఆడే అవకాశం కాని కాలి గానీ లేదు ok ఎంజాయ్ తమ్ముడు సంతోష కరమైన జీవితం గడుపుతున్న తువాలు ప్రజలకు ధన్యవాదములు🙏

  • @shekarpembi4610
    @shekarpembi4610 Před rokem +18

    ఈ ఆట లో అందరికీ బ్యాటింగ్ వస్తుంది బాగుంది 😂😂😂😂😂❤❤❤

  • @sudhir302
    @sudhir302 Před rokem +20

    చిన్నప్పుడు cricket ఈ మట్టలు తో కూడా ఆడాము బ్రో... మళ్లీ ఓసారి జ్ఞాపకం తెప్పించావ్ బ్రదర్ థాంక్స్ అన్న ❤❤❤

  • @Abhihoneyb
    @Abhihoneyb Před rokem +20

    నాకంటూ మరోజన్మంటూ ఉంటే ఆ దేవుడిని తువ్వాలు దేశం లో పుట్టించమని కోరుకుంటాను 😍.

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln Před rokem +29

    అతిచిన్న దేశం,ఆనందకరమైన జీవితం

  • @satyaveni1983
    @satyaveni1983 Před rokem +6

    అన్వేష్ గారు మీరు ఆడవాళ్ళ ఇచ్చిన మెసేజ్ చాలా సూపర్

  • @balajikanaka4011
    @balajikanaka4011 Před rokem +7

    అన్వేష్ అన్న మీ విడియోలలో ఎన్నో సార్లు మంచి పనులు గురుంచి తెలియజేశారు, ఇన్ని విడియో ల లో చెప్పింది ఒక ఎత్తు అయితే. ఈ రోజు చెప్పింది ఒక ఎత్తు.
    TYSM, అన్వేష్ అన్న.. నెక్స్ట్ విడియో కోసం ఎదురుచూస్తూ ఉంటాను from Komaram Bheem Asifabad Telangana ♥️

  • @blackgoldvictory
    @blackgoldvictory Před rokem +6

    women empowerment gurunchi nuvvu cheppe vidham chala adbhutham anvesh. nenu naa daughter ni male ki equal ga vundalani Kung Fu classes join chesanu. now i am proud to see my daughter is becoming strong day by day. Need such inspiration speech to enlighten the society. Great job

  • @mahadevkorra7972
    @mahadevkorra7972 Před rokem +16

    మీరు చెప్పినట్టు అలా చేయడంవల్ల ఫిట్నెస్ గా ఉంటారు Anvesh anna.. 👍👍👍🥰🥰🥰🥰

  • @anshuideas2017
    @anshuideas2017 Před rokem +11

    కర్చు లేకుండా కొబ్బరి మట్టలాతో కిలికిత్తి ఆట చాలా ఫన్నీ గా 😊 ఉంది. వారి dress లు బాగున్నాయి 😊

  • @CMA_RajaKrishnaPrasad
    @CMA_RajaKrishnaPrasad Před rokem +6

    1:53 కొబ్బరి మట్ట
    8:01 కొబ్బరి చెట్టు
    చిన్న దేశంలో కంటెంట్ కష్టాలు.

  • @suryaprakashganta
    @suryaprakashganta Před rokem +11

    Vere channels lo Tuvalu videos chusi ikkada chuddaniki em undadhu boring country anukunna, kaani me videos chusaka telsindi vallaki chupinchadam radhu ani😂.... We telugu people are so much blessed to have you annaya 😍❤️❤️

  • @MagaaduBava
    @MagaaduBava Před rokem +58

    పొద్దున్నే టీ, కాఫీ అలవాటు అన్నది పాత మాట.. ఇప్పుడు పొద్దున్నే అన్వేష్ వీడియో చూడటం అలవాటు అన్నది కొత్త మాట! 🔥🔥

    • @NaaAnveshana
      @NaaAnveshana  Před rokem +10

      Ammo thanks

    • @Tech_Surendra96
      @Tech_Surendra96 Před rokem +1

      Yes

    • @NK-ui7ps
      @NK-ui7ps Před rokem +1

      💯

    • @KCPD_8
      @KCPD_8 Před rokem +1

      Random Horny aunties to అన్వేష్ : hmm పిచ్ ఏదైనా పీచు మిఠాయి తిన్నంత easy గ కొడుతున్నాడు ఒకసారి ma pitcho lo kooda kottavayya 😂😂

  • @KCPD_8
    @KCPD_8 Před rokem +13

    బ్యాటింగ్ బాబా అన్వేష్ 😅
    Random girls to అన్వేష్ : hmm పిచ్ ఏదైనా పీచు మిఠాయి తిన్నంత easy గ కొడుతున్నాడు ఒకసారి try చెయ్యాలి😂

  • @sumanpitta
    @sumanpitta Před rokem +22

    Thank you Anvesh for recollecting the childhood memories we've use to play కొబ్బరి మట్ట cricket at the Rajahmundry airport runway in 90's we enjoyed it a lot at that time.
    కొబ్బరి మట్ట క్రికెట్ is always 👍
    🥰🥰🥰🥰😅😅😅😅❤❤❤❤❤

  • @gorletirupathirao2645
    @gorletirupathirao2645 Před rokem +31

    Anna NCERT lo nee kosam okka chapter future lo pedatharu anna prapancha yatrikudu❤❤❤..u r the inspiration of

  • @kvchaitanyareddy4247
    @kvchaitanyareddy4247 Před rokem +23

    Kilkitti manam andharam chinnapudu aadem ✊✊. Sunday roju manchi fun video pettev 😂😂😂😂👌. I enjoyed. Ee rakamiena cricket ide first time chudatam 😁😁👏👏👏👏👏👏

  • @unknownfacts182
    @unknownfacts182 Před rokem +4

    కిలికిటి ఆట చాలా సరదాగా ఉంది అన్న మొదట్లో కొంచెం confusion గా అనిపిస్తుంది కదా.? తువాలు లో ప్రజల జీవన విధానం చాలా బావుంది ప్రశాంతమైన వాతావరణం లో ఆటల ద్వారా శారీరకంగాను మానసికంగా చాలా దృడంగా ఉంటారు

  • @suryaprakashganta
    @suryaprakashganta Před rokem +8

    A country ki vellina vallalo okadi laga maripothav anna.... Great 🤩❤️❤️

  • @bandiramesh8975
    @bandiramesh8975 Před rokem +8

    అన్వేష్ గారు కామెడీగా ఒక్క మాట ఎంతైనా మా అమ్మాయి చేతిలో మగాళ్ళు అవుట్ ఇప్పుడు ఈ అమ్మాయి చేతిలో మీరు అవుట్ 😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @ambicakoti6941
    @ambicakoti6941 Před rokem +14

    Tuvalu People are happily living... This country may be there or may not be there. We hope this country will be there for ever .. People are so gooddd. pray God this country will be there in this world...

  • @engerakesh
    @engerakesh Před rokem +19

    నువ్వు మాత్రం సూపర్ అన్న కిలికితి కిలికితి అని ఒక వీడియో కంప్లీట్ చేసావ్😂😂

  • @thotapallysagar9196
    @thotapallysagar9196 Před rokem +1

    అన్న నువ్వు ఒక యూట్యూబ్ కె పరిమితము కావు ఒక గురువు వు కూడా అన్ని రకాలుగా చెప్పుతావు మంచి చెడు tnq అన్నయ్య నీవల్ల చాలా నేర్చుకుంటున్నాము

  • @jyothipunyamanthulabtech763

    IPL చూసినంత ఆనందం గా వుంది అన్న మీరు ఆడుతుంటే. Enjoy Annaya where ever you go. And spread smiles 😁😁😁😁😁

  • @arunaofficial17
    @arunaofficial17 Před rokem +4

    Mi subscriber ni nenu Anna but eppudu MSG cheyaledu for the first tym chestna u r awesome manchi speech icharu🙏👌❤

  • @sreemann2349
    @sreemann2349 Před rokem +2

    ANVESH మీరు రకరకాల ఆటలు చూస్తూ మీరు enjoy చేస్తూ మాకు ఆనందం అందిస్తున్నారు

  • @ksrgoudvideos3940
    @ksrgoudvideos3940 Před rokem +2

    సూపర్ గా ఆడుతున్నారు కిలికితి ఆట
    నేను నా చిన్న వయసులో కొబ్బరి మట్టలతో ఆడాను తాటిమట్టలతో కూడా ఆడాను బ్రో

  • @saisai8066
    @saisai8066 Před rokem +29

    🇹🇻Tuvalu country happiest country in the world😊
    Love from Karnataka❤🧡

  • @thekingofnethas865
    @thekingofnethas865 Před rokem +7

    Great job
    ❤❤❤..నా అన్వేషణ ❤❤❤..
    Comming soon 1m 💐💐

  • @revathisharman3590
    @revathisharman3590 Před rokem +1

    Miru last cheppindi 👌Andi nd back syd location adiripoyindhi 😊vunanthakalam haayiga vundali naaku Tuvalu bhahanachindhi... 😊👌👍🙏tkcr

  • @paddupaddu7493
    @paddupaddu7493 Před rokem +1

    Nijamgaa Maa adrustam avinash garu ivalee chusanu current affairs Lo tuvalu becomes world 1st digital nation ani Maaku chupinchinandu thank Avinash garu.

  • @mahammadasraf3436
    @mahammadasraf3436 Před rokem +4

    Same క్రికెట్ లాగే వుంది but కొంచెం డిఫరెంట్ చాలా బాగుంది అన్న 😍😍

  • @PraveenaReddy-sp2pb
    @PraveenaReddy-sp2pb Před rokem +2

    Wow super vedio and inspiration words thank you so much seen beautiful country n culture

  • @gulflomahesh4405
    @gulflomahesh4405 Před rokem +2

    ఏదో మనకు తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్లి ఆడుకున్నట్లుగా ఆడుకుంటున్నావు అన్నయ్య తు వాలు దేశ ప్రజలు చాలా ఆనందంగా సంతోషంగా ఫీట్ గా ఉన్నారు

  • @rachelnoel1988
    @rachelnoel1988 Před rokem +2

    Very nice tips for ladies. Very informative today's vlog.Tuvallu very peaceful country.we like your vlogs so much.

  • @yoganandratti7278
    @yoganandratti7278 Před rokem +5

    Bro. Your super. Maintaining good relationship with all country people. And also giving wonderful information of their country. Telling good tips for fitness and health

  • @housewifemantra143
    @housewifemantra143 Před rokem +12

    నీ videos అన్ని బాగుంటు అన్న అసలు rest కూడా తీసుకోవు but పనికిమాలిన వాళ్ళని అనందరిని గెలుకుతవ్ ఎందుకూ

  • @srisrikanth509
    @srisrikanth509 Před rokem +1

    చాలా బాగా చెప్పావు అన్నయ్య నిజం గా నీలా ఉండడం చాలా కష్టం ఈ దేశం వెళ్లిన హా ఫుడ్ తింటావు ఎలా అన్న మేము పక్క రాష్ట్రం ఫుడ్ తినలేము నువు సూపర్ మీ వైజాగ్ తమ్ముడు శ్రీకాంత్ ❤️❤️

  • @gowrilaxmi9623
    @gowrilaxmi9623 Před rokem +2

    Sooo nice 🥰🥰🥰 హాయ్ సార్ గుడ్ మార్నింగ్ చాలా హ్యాపీగా వున్నారు అక్కడ వున్న వాళ్ళు అంతా ❤❤❤❤❤❤❤❤❤

  • @chinninaveen000
    @chinninaveen000 Před rokem +3

    Very good info and great message, island cricket was superb fun.

  • @platinummanasa9353
    @platinummanasa9353 Před rokem +5

    No pollution and good climate, peaceful..really I like Tuvalu ❤.....super anveshuu

  • @skjanibasha1635
    @skjanibasha1635 Před rokem +2

    Advance 900k subscribers...💐💐💐💐💐 nuvvu super amna
    E country ki vellina enjoy chesavu ...super.
    .

  • @SAIKIRAN-SKY
    @SAIKIRAN-SKY Před rokem

    bagundi chala bagundi anvesh world tour god bless you my world hero , all the best

  • @mrchandu3234
    @mrchandu3234 Před rokem +22

    Congrats anna for 900k family🔥

  • @SureshTeja-de5bv
    @SureshTeja-de5bv Před rokem +3

    గుంట కొట్టేసింది మళ్లీను 😜😄👍😂🙏🙏👏👏👏👏

  • @giduturi
    @giduturi Před rokem

    బాగుంది అన్వేష్ బాబు కిలికిత్తి ఆట,రెండు సైడ్ ల బ్యాటింగ్ చాలా సరదాగా ఉంది

  • @manakarimnagar931
    @manakarimnagar931 Před rokem +2

    రాబోయే ఉత్తర కొరియా కిం మామ
    వీడియో ల కోసం ఎంత మంది ఎదురు
    చూస్తున్నారు😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁

  • @jaganfanizm11
    @jaganfanizm11 Před rokem +13

    All the best for North Corea & China series 💐💐

  • @dulagadu
    @dulagadu Před rokem +5

    Loved this country please show atmosphere and trees ❤❤❤❤❤❤❤❤

  • @malleshwaraop9509
    @malleshwaraop9509 Před rokem

    Video Superb Chala Bagundi Sukinobavantu

  • @mydreamsgdk
    @mydreamsgdk Před rokem +1

    నిస్వార్థమైన ఒకే ఒక్క youtuber మన అన్వేష్ అన్న. మన ఫ్యామిలీ మెంబర్ లా అన్ని చక్కగా చెప్పుతారు.🙏

  • @kvchaitanyareddy4247
    @kvchaitanyareddy4247 Před rokem +6

    Nijam cheptunna nuvvu ladies gurinchi cheptunte oka male person ga goosebumps vacheyante ardam chesuko nee words entha goppavo 👏👏. Hats off once again 👍 good human being ✌💟

  • @mahammadsuhail
    @mahammadsuhail Před rokem +8

    1 hr lo 42 k views minimum untadi naanveshana ante❤

  • @ravikumarl1913
    @ravikumarl1913 Před rokem +1

    మహేష్ అన్న వీడియో బాగుంది మీరు కూడా బాగుంటారు

  • @mallareddyramakrishna742

    ఎక్కడో విన్నాను ఈ ఆట వీడియో బాగుంది తమ్ముడు

  • @akira_07203
    @akira_07203 Před rokem +5

    My childhood cricket🏏 bat 😮😊

  • @sunnycherry978
    @sunnycherry978 Před rokem +5

    Love from Mangalagiri .... Big fan Annaya ❤

  • @Swethavloglife
    @Swethavloglife Před rokem +2

    tuvalu dhesamlo paddathulu andariki inspire ayyela unnayi 👍

  • @udaikiranL
    @udaikiranL Před rokem +1

    Chinnapudu memu kobari mattatho ade vallam...!! Bagundi Anvesh..!! Manchiga chepavu ammai le kadu abbaillu kuda physically ga fit ga undali...!! 20 to 45 unna vallake heartattack vasthunai physical activities leka...!!

  • @RAYIRAJESH
    @RAYIRAJESH Před rokem +15

    నువ్వు తెలుగు వడవైనందుకు మా అదృష్టం ❤❤❤

    • @nithinsbreed9941
      @nithinsbreed9941 Před rokem +2

      Nuv ambedkar photo profile petti nanduku tnx ❤

    • @RAYIRAJESH
      @RAYIRAJESH Před rokem +1

      @@nithinsbreed9941 jaii bhim bro అందరికీ

  • @ramedits2498
    @ramedits2498 Před rokem +7

    అన్వేషన్న ఒక great motivational speaker. 👍super anna

  • @venkateshk9191
    @venkateshk9191 Před rokem

    Superb video bro. Superb cricket 🏏 match. Chinappudu memu kuda kobbari Matta tho kilikitti game adamu

  • @krishnasai3958
    @krishnasai3958 Před rokem

    Aahaaa Anveshu emicheppavayya. Abbah you tube lo ilaa cheppevaallani chudaneledu. Sooooo nice. God bless you.

  • @tsgamingtsg2511
    @tsgamingtsg2511 Před rokem +3

    Nice explanation bro
    Love from Bangalore bro ❤❤❤

  • @pswaruparanirani4281
    @pswaruparanirani4281 Před rokem +3

    మీరు చెప్పింది 100% కరెక్ట్ బ్రో 😌😌😌😌😌😌

  • @MALLESH1983
    @MALLESH1983 Před rokem +2

    అన్నా నేను అయితే నాకు తెలియకుండానే చిన్నతనంలో చాలా సార్లు అడియను ఈ ఆట తో పాటు చిర్రగోనె అంటే నాకు చాలా ఇష్టం

  • @SultanaofficalYT
    @SultanaofficalYT Před rokem +1

    Superb bro kilikithi game chala bagundiii 👍🤗 Tuvalu Desam lo video's cheyadaniki ledu ledu antuney inni videos chesav bro 👌 nee kallatho maaku teliyani memu chudanavi Anni chupisthunnav bro nijamga great 👍 Tuvalu Desam prajalu ilagey eppudu happy ga vundalani korukuntunnanu 🤗Superb video ❤❤️😍

  • @vagicherlamaheshtravelexpe9858

    Nice game .Rules are different but we also played with that coconut stick during childhood.Good message for girls.🎉Nice vlog bro .

  • @v.umamaheswarisocial8651

    Super cheppavamma.. Be informative always like this... You are very humorous... Keep going..

  • @SM_Creations07
    @SM_Creations07 Před rokem +2

    Super enjoy Anna locals tho

  • @jameercottontraders
    @jameercottontraders Před rokem +3

    Super motivation speech brother 👏👏

  • @TheRaju1234567890
    @TheRaju1234567890 Před rokem

    Nice video annaiah. Video lo nivu cheppina maatalu bhavi taralaku vupayoga padatayi. Ni prati video share chesi ni manchi matalu andaraki vupayoga pagalini ee prayatnam . Really great human

  • @user-ki8ys8yb6x
    @user-ki8ys8yb6x Před rokem +1

    Hi bro vachasavaaa mamoluga vundathuuu mari anveshana thooo kilikithii 👌👌👌mamu daily badminton 🏸 adukuntam brooo hostel looo tq for your information 👍

  • @OmNamaShivaya00746
    @OmNamaShivaya00746 Před rokem +6

    Excellent brother ❤

  • @dadsgirl8388
    @dadsgirl8388 Před rokem +4

    Anna e year ending ke surega 1million views perugutharu.....superga ga aadev anna😂 takecare

  • @dynamogaming8038
    @dynamogaming8038 Před rokem +1

    Anna 100 percent nijam cheppav about health issues because iam facing health issues recently. So nenu baga connect ayyanu. Nijam cheppav not only ammailu abbailu kuda aadali fit ga undali. ❤ love you take care anna

  • @vararamakrishna7604
    @vararamakrishna7604 Před 10 měsíci +1

    Super video తమ్ముడు 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @kesavagaming7863
    @kesavagaming7863 Před rokem +3

    Super Vlog anna ✨🤩 Super chepparu anna 🤩 Currect ga chepparu anna miru happens is a best medicine Safe and Happy journey anna ✨🤩 love from Rajahmundry anna ✨🤩❤️

  • @Naveen-qe3ov
    @Naveen-qe3ov Před rokem +6

    Our New Batsman for India who brakes Travel 🧳 records 🔥

  • @gundaramarao3937
    @gundaramarao3937 Před rokem

    ఏదో వీడియో తీసామా చూపించామా నాలుగు డబ్బులు సంపాదించుకున్నామా అన్నట్టు ఉండదు నీ పని...
    చూపించే వీడియోలో కూడా ప్రజలకు కావలసిన ఇన్ఫర్మేషన్ ఉండాలని అనుకుంటున్నావు చూడు నీ మనసు చాలా గొప్పది హాట్సాఫ్....
    From శ్రీకాకుళం....

  • @VijayaLakshmi-jp7tc
    @VijayaLakshmi-jp7tc Před rokem +1

    Hi anvesh meeru Baga explain chesaru i like ur videos very much meeru chepindhi nijam abbaylu bayataki veltharu friends ni meet avutaru enjoy chestharu kani ammailu ala kaadhu intlo ne vundalsi vuntundhi andhukey phone ki attract avutjunaru

  • @Bunnysworld57
    @Bunnysworld57 Před rokem +2

    Nice👍

  • @sudhachinni
    @sudhachinni Před rokem +5

    Sir....U should visit papua new Guinea country which is above Australia..... recently our pm visited there and geopolitically its an important country..,...plz consider........

  • @manjulakeerthi8950
    @manjulakeerthi8950 Před rokem +1

    Chala Baga chepparu annayya.... healthy life annayya akkada people's dhi...prathi okkaru 1h walking cheyyali .,.🏃🏃🏃🏃

  • @nihaharika7770
    @nihaharika7770 Před rokem

    Chala manchi vishayam chepparu unnamthakalam happyga brathakali

  • @pravaktharoy
    @pravaktharoy Před rokem +3

    అన్నా నీకు ఆరోగ్య శాఖ మంత్రి ఇవ్వాలన్న