Video není dostupné.
Omlouváme se.

జగన్ కి ఏ సామాజికవర్గంలో ఎంత ఓట్ల శాతం?| YS Jagan Vote Percentage From Each Community in AP | Aadhan

Sdílet
Vložit
  • čas přidán 5. 06. 2024
  • Watch జగన్ కి ఏ సామాజికవర్గంలో ఎంత ఓట్ల శాతం? Discover an in-depth analysis of YS Jagan Mohan Reddy's vote percentage from every community in Andhra Pradesh. Gain valuable insights into YS Jagan Mohan Reddy's community-wise voting trends in the 2024 elections by watching the complete video.
    #ysjagan #ysrcp #apelections2024 #apnews #andhrapradesh #appolitics #telugunews #marokonamprasadjune2024 #aadhantelugu #aadhan
    We at Aadhan cover trending news of Political Parties of India like TDP, YSRCP, Janasena, BRS, BJP, Congress and along with entertainment pieces like Short Films, Telugu Music Videos, Political Interviews, Public Reviews, Celebrity Interviews, and more. Stay tuned for your daily dose of entertainment!
    #appolitics #appoliticalnews #apnews #andhrapradesh #apelections #telanganapolitics #telangana #telangananews #telangananewslive #telanganaelections #india #telugunews #telugunewslive #aadhannewslive #telugubreakingnewslive #live #livenews #telugulivenews #aadhanlive
    Download India's most trusted News App - "Aadhan: Breaking & Short News" to get the fastest news. #AadhanNewApp
    Android App: bit.ly/3bbr2mF
    iOs App: apple.co/3J9hTHY
    For Advertisement Enquiries: +91 6302580232
    Mail Id: marketing@aadhan.in
    మీ ప్రాంతం లో ప్రపంచానికి పరిచయం కానీ కొత్త రుచులు ఉన్నాయా
    మీ ఏరియాలో మట్టిలో మాణిక్యాల్లాంటి కళాకారులూ ఉన్నారా
    మీ ఊరిలో రహస్యంగా మిగిలిపోయిన ఆధాత్మిక ప్రదేశాలు ఉన్నాయా
    అయితే మాకు చెప్పండి మేం ప్రపంచానికి పరిచయం చేస్తాం
    వార్త మీది ప్రసారం మాది మా వాట్సాప్ నెంబర్ +916302580232
    Subscribe to Aadhan Channels For Interesting Videos
    Aadhan Food & Travel : / @aadhanfoodandtravel
    Aadhan Adhyatmika: / @aadhanadhyatmika
    Aadhan Talkies: / @aadhantalkies
    Please Like, Share, and Comment in the Comment Box
    Thank You For Watching

Komentáře • 351

  • @vennelachinnarao6220
    @vennelachinnarao6220 Před 2 měsíci +30

    ఇంకా చాలా మంది హిందువులు మారాలి

  • @chavavenkateswararao1748
    @chavavenkateswararao1748 Před 2 měsíci +17

    You should not discriminate any caste or religion in this victory. All voted for the change

  • @kunchenandakishore9266
    @kunchenandakishore9266 Před 2 měsíci +25

    సర్ మేము కూటమికే వేసాము. కేవలం ఓసిలే వేయడం వల్లే గెలిచింది అనడం తప్పు. దయచేసి రాంగ్ మెసేజ్ ఇవ్వకండి.

    • @venkatpalankaiah6197
      @venkatpalankaiah6197 Před 2 měsíci +4

      ఈ మెజారిటీ చూస్తుంటే అన్నీ కులాల వారు కూటమికి ఓట్లేసారన్నది నిజం

  • @suribabu5471
    @suribabu5471 Před měsícem +8

    చంద్రబాబు 2019 లో అర్దం కాలేదు అన్నాడు మరి చంద్రబాబు కి ఇవ్వకపోయావా నీ సలహాలు ఇప్పటికీ అదే చెప్తున్నాడు కదా

  • @veeravenkatareddy9182
    @veeravenkatareddy9182 Před 2 měsíci +8

    చాలా బాగా చెప్పారు.. థాంక్యూ మీరు ఇది జగన్మోహనరెడ్డికి చేరేటట్లు చేయండి ప్లీజ్..!

  • @pattandariyavali2005
    @pattandariyavali2005 Před měsícem +10

    హోమ్ వర్క్ బాబు పవన్ బాగాచెసి కాపు సమామాజిక షేర్ అయ్యేలా ప్లానింగ్ బాగాచెశారు మైండ్ గేమ్ సూపర్గా ప్లాన్ చేశారు అదే వైజానికి మెయిన్ కారణం

  • @arvasantha7628
    @arvasantha7628 Před 2 měsíci +69

    తప్పు సర్ మేమూ తెలుగు వాళ్ళమే తెలుగు దేశం పార్టీ కే వేశాం , తక్కువ చేసి sc ల గురించి చెప్పారు,
    మావి 28 సంక్షేమ పథకాలను రద్దు చేసి నందు కా, వేలాది కోట్ల రూపాయలు దారిమలిలంపు నందు కా, డాక్టర్ సుధాకర్ గారు మొదలు డాక్టర్ అచ్చైన గారు వరకు చంపునందుకా, చీఫ్ లికకర్ తాగా చచ్చిన దుకా, సెంటు భూమి ఇల్లు ఇచ్చినందుకు, 75 % శాతం కూటమి కే వేశాం,

    • @LovaKalla
      @LovaKalla Před 2 měsíci +5

      అందురు కాదురా నాయన

    • @yedukondalus5566
      @yedukondalus5566 Před 2 měsíci +2

      మీ సర్వే 100 percent తప్పు రా బాబు

    • @anandaraobaratam9202
      @anandaraobaratam9202 Před 2 měsíci

      మీరు చెప్పింది నిజమే కాని అది ఒక్క అర్బన్ లో మాత్రం రూరలో మాత్రం ఎస్సీలు మరియు ఎస్టీలు మన జలగన్న కే ఓట్లేశారు అదీకాక ఎక్కువ మంది ఎస్సీ ఎస్టీ లు క్రిష్టియన్ గా కన్వర్ట్ అయిపోయారు

    • @sivaiahbattula8905
      @sivaiahbattula8905 Před 2 měsíci +1

      Correct brother

    • @palagirirafi1250
      @palagirirafi1250 Před 2 měsíci

      Aaaaaaaaaaaaaaaaaaaaaaaaa5099999999900😊😊😊90😊9😊000😊​@@LovaKalla

  • @satyamusn5666
    @satyamusn5666 Před 2 měsíci +46

    సర్వే తప్పు ! యస్సి సామాజిక వర్గం లో మాదిగలు పూర్తిగా ఎండీఏ కూటమికే ఓటు వేశారు. మరి యస్సి లు 80% వైస్సార్సీపీ కి వేశారు అనేది అవాస్తవం😮

    • @BsureshBABU1
      @BsureshBABU1 Před měsícem

      ఏమో ఎలా తెలుస్తుంది😅

    • @satyamusn5666
      @satyamusn5666 Před měsícem +2

      @@BsureshBABU1 ఎలా తెలుస్తదంటే మా గోదారి జిల్లాలో కూటమికి ఓటు వెయ్యని వారి మొహాలు గుద్దలో పెట్టుకుని రోడ్లమీద కనిపిస్తున్నారు లే. అమ్మ బాబోయ్ గత ప్రభత్వం లో వీళ్ళు చేసిన ఓవర్ యాక్షన్ కి చిరాకు దొబ్బింది.దరిద్రం పోయింది.కర్మ అనుభవించాల్సిందే. 😛

    • @mannipogulanagamuni6748
      @mannipogulanagamuni6748 Před měsícem

      100% కరెక్ట్ సార్ ఆ గొర్రెకు చెంప దెబ్బ

    • @rambabukummajella2114
      @rambabukummajella2114 Před měsícem +1

      మిగిలిన కులాలు ఓటు వెయ్యకున్నా,గెలిచిన వెంటనే వచ్చి అధికార పార్టీతో అంటకాగెంత పరిణతి ఎస్సీ ల్లో ఇంకా రాలేదు...

    • @nitishchowdary123
      @nitishchowdary123 Před měsícem

      Jagan bc laki .,kaapu ...kamma ki entha chesina vallu votes veyaledhu ...jagan andariki equal chesadu ..jagan ki NDA suport ledhu ....anduke capital ni amodhinchaledhu ....2029 lo malli 130 seats tho vasthadu jagan ....

  • @bogeanreddy
    @bogeanreddy Před 2 měsíci +15

    మీరు చెప్పేది మొత్తం రాంగ్ సార్

  • @rambabukummajella2114
    @rambabukummajella2114 Před měsícem +14

    తప్పు, రెడ్డి సామాజిక వర్గం 90% జగన్ కు సపోర్ట్ గా ఓటు వేశారు. 65% హిందువులు కూటమికి ఓటు వేశారు

    • @SamaraSimhaReddyM
      @SamaraSimhaReddyM Před měsícem +4

      Noo bro... Esari reddys motham 65% tdp ki vesaru...

    • @rambabukummajella2114
      @rambabukummajella2114 Před měsícem +2

      @@SamaraSimhaReddyM caste చూడకుండా ఓటు వేసే పరిణతి సాధించిన రెడ్డిలకు, మరియు ఆంధ్ర ప్రజలకు 🙏🙏🙏

    • @venkatareddy6536
      @venkatareddy6536 Před měsícem

      మరి కో స్త లో చిర్ల జగ్గి రెడ్డి ,ద్వారంపూడి చంద్రేఖరరెడ్డి.బాలినేని రెడ్డి వీళ్ళు ఎందుకు ఓడిపోయారు.రెడ్డి సామాజిక వర్గం ఎప్పుడు కులానికి ప్రాముఖ్యం ఇవ్వం రెడ్లు అన్ని పార్టీలలో కూడా ఉంటారు.రెడ్లు అన్ని కులాలని కలుపుకొని పోతుంటాం.

    • @raomunukutla8951
      @raomunukutla8951 Před měsícem

      No Reddies disowned YS this time. That is why he could not get any seats even in Rayala seema

    • @srinuvasraomodem2878
      @srinuvasraomodem2878 Před měsícem

      రెడ్డి వైసీపీ.... పల్లి రెడ్డి టిడిపి కు

  • @skreddy6000
    @skreddy6000 Před měsícem

    100% ల్యాండ్ టైటలింగ్ ఎఫెక్ట్

  • @bhagyaraoyerraguntla6116
    @bhagyaraoyerraguntla6116 Před 2 měsíci +19

    SC లలో మాదిగలు 70 నుండి 80 శాతం తెలుగుదేశం కే ఓటు వేశారు మీ సర్వే తప్పు

    • @30448gandhi
      @30448gandhi Před měsícem

      కరెక్ట్ కాదు

  • @nageswaraop5996
    @nageswaraop5996 Před měsícem

    Near to reality... good analysis thanq

  • @topanga9543
    @topanga9543 Před 2 měsíci +9

    no that is wrong Reddy 70% supported YSRCP

  • @prabhakarkancharana1790
    @prabhakarkancharana1790 Před 2 měsíci +7

    Good analysis

  • @shantipriya370
    @shantipriya370 Před 2 měsíci +5

    good analysis

  • @ShivaM-xi6gp
    @ShivaM-xi6gp Před 2 měsíci +5

    We are from rayalaseema we say he is pure Christian caste.

  • @beeraiahbeeraiah5338
    @beeraiahbeeraiah5338 Před měsícem +6

    ఇటువంటి అనలిస్ట్ కులాలుగా విభజించి కులాలుగా విడిపోవాలని సూచిస్తున్నారు, ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదం.

    • @Shaiks_M
      @Shaiks_M Před měsícem

      ఈ వీడియో మీద నా అభిప్రాయం: నువ్వు( వీడియో చేసిన అతను) ఏ కులమో చెబితే, నా అభిప్రాయాన్ని నేను చెబుతాను

  • @chandrasekharkatta1707
    @chandrasekharkatta1707 Před 2 měsíci +16

    SC ST BC 75% of youth voted to TDP

  • @ManipspkMedisetti
    @ManipspkMedisetti Před měsícem

    Supur

  • @drkrgseshukumar2363
    @drkrgseshukumar2363 Před 2 měsíci +2

    Good Analysis... Wise....

  • @sitaramaraoputtagunta4441
    @sitaramaraoputtagunta4441 Před 2 měsíci +2

    Rightly said Bro

  • @ramakrishnabyri1881
    @ramakrishnabyri1881 Před 2 měsíci +17

    SC's not voted to YCP this time only 20%. This analysis is not correct.

    • @ShivaM-xi6gp
      @ShivaM-xi6gp Před 2 měsíci +1

      Reddy is not jagans caste . He is Christian caste. Please don't call him as reddy. He is not reddy

    • @RockingRocky339
      @RockingRocky339 Před 2 měsíci

      @@ShivaM-xi6gp Jagan has to say open statement. will he dare to do it?

  • @user-lv3ih9yo5h
    @user-lv3ih9yo5h Před 2 měsíci +10

    SC లు 50/ 50 వేశారు,,,

    • @user-ih7jq8tk3e
      @user-ih7jq8tk3e Před 22 dny +1

      మాదిగలు కూటమికి, మాలలు వైసీపీ కి ఓట్లు వేశారు.

  • @dasarisuren
    @dasarisuren Před 2 měsíci +17

    మీరు చూపించిన డేటా కేకే సర్వే ఇచ్చిన ఎగ్జిట్ పోల్ రిపోర్ట్.
    అందులో కేకే,రెడ్డి ఓటింగ్ పర్సంట్ తప్పు పడింది అని కూడా చెప్పారు.
    70% వైసీపీ అండ్ 30% కూటమి కి వేసినట్టు ఆయన వివరణ ఇచ్చారు

  • @sigatapumuralikrishna2379
    @sigatapumuralikrishna2379 Před 2 měsíci +2

    Super

  • @dhramaraniy5132
    @dhramaraniy5132 Před 2 měsíci +1

    Wonderful analysis.

  • @RioRamu
    @RioRamu Před 5 dny

    True

  • @ramamohanraoadapala2787
    @ramamohanraoadapala2787 Před 2 měsíci +2

    Good

  • @SridharReddy-lg1vx
    @SridharReddy-lg1vx Před 2 měsíci +1

    Correct

  • @DhanaraajKb
    @DhanaraajKb Před měsícem +1

    Reddy వర్గం 90'/. ఓటింగ్ వైసీపీ కే...

  • @balakrishnapalla
    @balakrishnapalla Před 2 měsíci +8

    KK survey dimpesaru... Idi correctena...

  • @gandhibabukoganti7687
    @gandhibabukoganti7687 Před měsícem +9

    అంతా బూటకం.ఏ కులం వారు
    ఏ పార్టీ కి వోటు వేసారో ఎలా
    తెలుస్తది?

    • @ram_and_Surya
      @ram_and_Surya Před měsícem

      Villages lo booth lanu batti kontha anchana vastadi

    • @Shaiks_M
      @Shaiks_M Před měsícem +1

      ఈ వీడియో మీద నా అభిప్రాయం: నువ్వు( వీడియో చేసిన అతను) ఈ కులమో చెబితే, నా అభిప్రాయాన్ని నేను చెబుతాను

  • @arvasantha7628
    @arvasantha7628 Před 2 měsíci +10

    ఇది ఎలా తెలుస్తుంది , మీరెలా చెప్పగలరు , వివరణలు కోరుతూ..

    • @ekraoe3793
      @ekraoe3793 Před 2 měsíci +1

      పోల్ బూతు result తెలుపుతున్నారు

  • @suddapallivivek7412
    @suddapallivivek7412 Před měsícem +9

    మాదిగలు _కూటమికి _80శాతం
    వైసీపీ _20 శాతం
    మాలలు కూటమికి _30శాతం
    వైసీపీ కి _70శాతం

    • @geraadam
      @geraadam Před měsícem +1

      మాల లు 80%వైసీపీకే వేశారు.

    • @satyamusn5666
      @satyamusn5666 Před měsícem +1

      మాదిగలు ఒకరిద్దరు మినహా అంతా కూటమికే వేశారు. అయినా వారు ఏ ప్రభత్వం లోను లబ్ది పొందలేరు.ఈ సారయినా వారికి 16 శాతం రిజర్వేషన్ లో వారి హక్కు సమ వాటాన్ని వారికి యస్సి వర్గికర్ణ ద్వారా కల్పిస్తే తప్పేముంది. ఓబీసీ వర్గికరణ వున్నప్పుడు ఇది ఎందుకు కూడదు. మొత్తాన్ని అనుభవించే నెపం తో గత 75 ఏండ్లు గా పక్కవాడిని ఎంచుతూ దోచుకుంటున్న మాలలకి ముగింపు జరగాలి. వారి భాగం వారికే ఉంటుంది.ఇంకా యస్సి లో మీగతా వాళ్ళు నోరు మూసుకోవాలా !

    • @straightforward1384
      @straightforward1384 Před měsícem

      ​​Babu సత్యం Merit లో Jobs సాధించు కుంటున్నారు
      మాలలు
      ఎవరిది దొబ్బటం లేదు
      OK. Na​ @@satyamusn5666'

    • @prasadarao2826
      @prasadarao2826 Před měsícem

      Well said

  • @Koutilya60
    @Koutilya60 Před 2 měsíci +5

    No cast nothing his jagan admin not good.ne mokam

  • @praveenteja1379
    @praveenteja1379 Před 24 dny

    100 percentage correct

  • @sureshgoli7177
    @sureshgoli7177 Před měsícem

    Super 👍

  • @viswanadhasastry3829
    @viswanadhasastry3829 Před měsícem

    9:20 హిందువులను తొక్కేయాలని అన్నీ ప్రయత్నాలు చేశాడు, విఫలం అయ్యాడు.

  • @ramakrishna3203
    @ramakrishna3203 Před 2 měsíci +11

    వైసీపీ ఓటమి లో ప్రధాన పాత్ర sc ల దే.

    • @lovaraju6095
      @lovaraju6095 Před 2 měsíci +1

      Ledu anna ...

    • @amigopk2797
      @amigopk2797 Před 2 měsíci

      వాడికి ఇంకా ఓట్లు వేస్తున్నది మీ ఎస్సీలు, రెడ్లు, ముస్లింలు మాత్రమే

    • @KrishnaKrishna-qf4vn
      @KrishnaKrishna-qf4vn Před 2 měsíci

      Hello brother nuvuu a cast cheppu neeki history chepputha

    • @ramakrishna3203
      @ramakrishna3203 Před 2 měsíci

      @@KrishnaKrishna-qf4vn dr సుధాకర్, కోడి, డ్రైవర్, తో పాటు అనంత్ బాబు mlc గా కొనసాగింపు. శిక్ష వేసిన తోట కి mla సీట్. అంబేద్కర్ పేరు తొలగించడం, కార్పొరేషన్ రద్దు ఇవి దళిత యువత ఫై తీవ్ర ప్రభావం చూపాయి. ఇంకా చాలా ఉన్నాయి ఇవి ప్రదానం. కాపు నేస్తం, బీసీ నేస్తం, మత్య కార, చేనేత ఇలా అన్ని కులాల కి ఒక పథకం. Sc ల కి ఒక పథకం (బటన్ నొక్కుడు )కూడా లేదు. ఇది గ్రామాలలో చాలా ప్రభావం చూపింది.

    • @SubbuPokanati
      @SubbuPokanati Před 2 měsíci

      లేదు నువ్వు చెబుతున్నది అబద్ధం వన్ సైడ్ గా వైసీపీ వట్టేశారు ఎస్సీల్లో మాదిగ వర్గం మాత్రం 60 శాతం కూటమి కేసరు

  • @josephkumar6070
    @josephkumar6070 Před měsícem

    You are so great sir, you are more intelligent than any another analyst in andra

  • @user-vz5pj7ib7k
    @user-vz5pj7ib7k Před 2 měsíci +7

    Asalu desam lo ee kulalani, matalani public lo ban cheste tappa desam bagupadadu. Desam ante country. not any party. Asking, collection of caste or religion should be made illegal and punishable with imprisonment. Kulalu matala variga vidadeesi partyies, agra rajyalu desanni control chestunnai. We all should feel and behave like Indians.

    • @tejak4724
      @tejak4724 Před měsícem

      Politicians caste aneydhe gundey a gundey lekapotey vallu leru vallake politics lo jobs undavu, so a job tho చట్టాలు చేస్తారు ,ఇండియా మారదు అందుకే నేను అదర్ కౌంటరీ cityzenship తీసుకుందాం అని అనుకుంటున్న

  • @narasingaraoadapaka6852
    @narasingaraoadapaka6852 Před měsícem

    💯 Jagan garu done good to people, Jai Jagan, your assessment of course correct

  • @pattabhiramarao728
    @pattabhiramarao728 Před měsícem +1

    గూండా పరిజ్ఞానం తప్ప రాజకీయ పరిజ్ఞానం జగన్ కు లేదు.

  • @chandureddy8078
    @chandureddy8078 Před měsícem +1

    కులాల వారిగా ఎవరికి ఓట్లు వేసింది ఎలా తెలుస్తుంది!

  • @sumanthsuriya7926
    @sumanthsuriya7926 Před měsícem

    Correct 💯

  • @nageswaraop5996
    @nageswaraop5996 Před měsícem

    Analysis near to reality except Reddy's 50,50 percent voted... thanq sir

  • @Shaiks_M
    @Shaiks_M Před měsícem +1

    ఈ వీడియో మీద నా అభిప్రాయం: నువ్వు( వీడియో చేసిన అతను) ఏ కులమో చెబితే, నా అభిప్రాయాన్ని నేను చెబుతాను

  • @maheshkornepati5767
    @maheshkornepati5767 Před měsícem

    Always Jagan anna

  • @chittibabupothula3066
    @chittibabupothula3066 Před měsícem

    100/,curekt.

  • @VenkataramanaMata
    @VenkataramanaMata Před 2 měsíci +2

    Jai jagan

  • @veerpydi7869
    @veerpydi7869 Před 2 měsíci +2

    You are 100% correct sir.

    • @mbgtilakmarty671
      @mbgtilakmarty671 Před 2 měsíci

      Not even a single ministry was given was given to Brahmins community, while one ministry is given to Brahmins community in present Telangana GOVT,further the quality of redressal of grievances of both public & former employees was the "worst" due to 90% most incompetent ministers,with least relevant knowledge, experience & great arrogance!

  • @AadarshaVaani
    @AadarshaVaani Před 2 měsíci +4

    Idhi KK survey vallu cheppindhi
    Reddy caste percentage thakkuva padindhi... 70% Reddys YSRCP ki unnaru

  • @intirajyalakshmi9370
    @intirajyalakshmi9370 Před 2 měsíci +6

    Ur wrong, iam sc iam wote for tdp

  • @263kishore
    @263kishore Před 2 měsíci

    100% right

  • @devarapalliprasad306
    @devarapalliprasad306 Před měsícem

    SC Madiga community 93.08% voters are voted for NDA. Mala community 89.37% voters are voted for YSRCP.

  • @basabalaramakrishna7725
    @basabalaramakrishna7725 Před měsícem

    మీ విశ్లేషణ చాలా వరకు వాస్తవంగా ఉంది. పవన్ కళ్యాణ్ ను కాపు ప్రతినిధిగా చూసి కాపులు తో పాటు బి.సీ లైన తూర్పు కాపులు కూడా తెలుగు దేశం కూటమి కే అత్యధికంగా ఓట్లు వేసారు.
    ఎక్కువగా సంక్షేమ పథకాలు కూటమి ప్రకటించడంతో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సంక్షేమ పథకాలు ను జగన్ అమలు చేసినా బి.సీలు, ఎస్సీ లు,ఎస్టీ వర్గాలు కు చెందిన వారు కొంతమంది కూటమికి ఓటు వేసారు.
    ఎర్ర జెండా పార్టీ లకు చెందిన ప్రజాసంఘాలు లో ఉన్నవారు తమ కు ఇచ్చిన హామీలు అమలుకుఆందోళన చేయడంతో జగన్ కు వ్యతిరేకం గా కూటమికి ఓటు వేసారు. ప్రభుత్వ ఉద్యోగులు యితే మరింత కసిగా కూటమికి ఓటు వేసారు. కాపులు 54లక్షలు,తూర్పు కాపులు 15 లక్షల 40 వేలమంది జగన్ కు వ్యతిరేకంగా అత్యధికంగా వేసారు.
    జగన్ ఓటమికి ప్రధాన కారణం కాదులే. తర్వాతే మిగిలిన కారణాలు. వంగ వీటి మోహనరంగా
    హత్య జరిగినప్పుడు నుండి కాపు ఓటర్లు తటస్థంగా ఉండి గెలుపు,ఓటములు కుప్రధాన పాత్ర వహిస్తున్నారు.

  • @user-tu9wy9td5g
    @user-tu9wy9td5g Před měsícem

    99% correct

  • @sivareddykarri9440
    @sivareddykarri9440 Před 2 měsíci +9

    కోస్తాలో కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చిర్ల జగ్గిరెడ్డి బాలినేని శ్రీనివాస్ రెడ్డి వంటి ముఖ్య నాయకులు ఓడి పోయారు అనపర్తి నుండి కేవలం రామకృష్ణారెడ్డి గారు గెలిచారు అంటే దాని అర్థం రెడ్డి సామాజిక వర్గం కూడా జగన్ కి ఓటు వేయలేదు

    • @sivaramcuddapah9414
      @sivaramcuddapah9414 Před měsícem +1

      E V M LU MAATRAME VOTLU VESAAI . JAGAN GAARI OTAMIKI E V M LU MAATRAME KAARANAM.

  • @bvrreddy2065
    @bvrreddy2065 Před 8 dny

    No. Wrong. Message. Only. DevakRa. Kotla. Nellore. Chandramo han R

  • @raghuvarran8053
    @raghuvarran8053 Před měsícem

    జగన్ పాలనలో చేసిన తప్పులు ప్రతీ పోటుగాడు వచ్చి అనాలిసిస్ చేసేంత ఏమీలేవు! తను చేసిన తప్పు...ప్రజలకు హటాత్తుగా కనుమరుగై పోవడం... కులాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకులను తక్కువ అంచనా వెయ్యడం.... ఎస్సీ, బీసీలను వెనకేసుకు రావడం ఉన్నత వర్గాలు జీర్ణించుకోలేకపోవడంతో అంతా పోలారైజ్ అవ్వడం. కార్యకర్తలను నిర్లక్ష్యం చెయ్యడం.... మందు బాబులకు బాబు మభ్యపెట్టడం... లాండ్ టైటిలింగ్ యాక్ట్ తో జనాల్లో కూటమి భయాందోళనలు రేకెత్తించడం... తల్లికి వంచన లాంటి పథకాలతో, పించన్ 7వేలు ఇట్టాంటివి, కాపులను పవన్ ప్రభావితం చెయ్యడం ఓటింగును ప్రభావితం చేశాయి.

  • @dileep3961
    @dileep3961 Před měsícem

    . 2029 Jagan CM

  • @satyanarayanadv1782
    @satyanarayanadv1782 Před 2 měsíci +1

    Super sir excellent

  • @jayadeepreddy6962
    @jayadeepreddy6962 Před 2 měsíci +1

    What I observated is no oc has voted for Jagan not even Reddy's

  • @josephkumar6070
    @josephkumar6070 Před měsícem

    You are exactly correct,sir,,100% correct analysis,,old weaker sections supported ysrcp..

  • @JyothiChadalawada
    @JyothiChadalawada Před 2 měsíci +1

    Very good

  • @kunchenandakishore9266
    @kunchenandakishore9266 Před 2 měsíci

    I am sc vote for tdp.

  • @nandakishore3155
    @nandakishore3155 Před měsícem

    Reddy saamajika vargam vote bank kk video lo by mistake 70% nda ki ani print chesamu sorry annaru election results apudu video chudandi

  • @YERNIBABU-nj6gr
    @YERNIBABU-nj6gr Před 2 měsíci +3

    Sc puttuka puttina vadevvadu jagan ki vote veyyaledu.

    • @ramakrishna3203
      @ramakrishna3203 Před 2 měsíci

      100%కరెక్ట్. ఇది sc వ్యతిరేకి ఛానల్. పూర్తిగా ఒక కులం ఛానల్. కాపులు అందరు jsp కి వేస్తే పిఠాపురం లో jsp కి లక్ష 50 వేలు మెజారిటీ రావాలి. అక్కడ కాపు ఓట్లు 95వేలు ఉన్నాయి. రాజేష్ కి mla సీట్ రాకుండా చేసింది ఈ ఛానల్ వాడే

  • @enochbabuvesapogu388
    @enochbabuvesapogu388 Před měsícem

    ఈ సర్వే చేయించి న చేసిన వాడు చందమామ కథలు కల్పితం .ఉద్యోగుల వారి కుటుంబాల ఓటు లు లెక్క చెప్పండి..నిజం చెప్పటం నేర్చుకో సర్.

  • @CHS456
    @CHS456 Před měsícem

    ఈవీఎం లు 😂 100/10 కూటమి

  • @sayyadahmad1803
    @sayyadahmad1803 Před měsícem

    అం దుకే పాత కాలంనాటి రాజకీయ సామెత "గొర్రెల మంద " తో saరిపోల్చుకోవచ్చు

  • @ravipokala3222
    @ravipokala3222 Před měsícem

    SC lo 30 to 40% వరకు కూటమికే వేసారు..రెడ్లు 70 to 80% వరకు వైసీపీ కి వేసారు

  • @narasimharao5653
    @narasimharao5653 Před měsícem

    ఇవన్నీ మాకు ఎందుకయ్యా కులగజ్జి ఉందని నువ్వే చెపుతున్నా వు.అందరూ,అన్నికులా లవాళ్ళు దెబ్బవేశారు.అంత మాత్రాన గెలిచినివాడు ప్రజాదరణ కలిగినవాడు, ఓడినవాడు సన్నాసి కాదు.ఎందుకంటే రెండుసార్లు మించి తెలుగు ప్రజలు ఏపార్టీని ఆదరించారు.టీడీపీ వాళ్లు కూడా పదవీ ఊడి మూడు సార్లు మూల కూర్చున్నారు.అందుకని ఒకడినే పల్లకీలో మోసే ప్రయత్నం చేయవద్దు మిత్రమా;.;
    నా

  • @abhinaymedia7792
    @abhinaymedia7792 Před měsícem +3

    Evm temper లే బాస్.. కవర్ చేయకు పబ్లిక్ కి అర్దం అయింది..

  • @cheemalapentalingamaiah8936
    @cheemalapentalingamaiah8936 Před 2 měsíci +1

    I am sc .my vote for tdp.tdp ki 130 seats ,kutamiki 160 seats vasthayi cheppanu.

  • @sivanarasimhaprasadtalluri2929

    No caste factor in this election.

  • @nowww901
    @nowww901 Před 2 měsíci +2

    BC luu big factor

  • @durgaar4463
    @durgaar4463 Před 2 měsíci +5

    Sc lo 80 percent ycp ki veyyaledu

  • @ramachandra2112
    @ramachandra2112 Před měsícem +1

    Majority of Reddy's voted for kootami

  • @HUNTER-dc5kk
    @HUNTER-dc5kk Před 2 měsíci +1

    ఎక్కడ నుండి ఈ సమాచారం???

  • @gntrdmdcmvenkateswararao4576
    @gntrdmdcmvenkateswararao4576 Před měsícem +5

    పాస్టర్ల పాత్ర వైసిపి కి చాలా ఉపయోగ పడింది

  • @allinone-crickettravelfun2900

    Basic ga OCs and Hindus Jagan ki vote cheyaledu

  • @subhashborlakunta3154
    @subhashborlakunta3154 Před měsícem

    Jai Jagan

  • @klordwelsley7334
    @klordwelsley7334 Před 13 dny

    Wrong and false survey. Lord welsley

  • @mjwala1
    @mjwala1 Před 2 měsíci +1

    This caste wise analysis we don't know how far it is true. But one thing you said is correct. అది Self introspect చేసుకోవాలి. ప్రజాతీర్పు ఎప్పుడూ నిజం.
    మరలాగైతే 2019 వరకు చంద్రబాబు కూడా ఎంతో చేసానని ఐనా.... చెప్పారు. కాని ప్రజా తీర్పు జగన్ కిచ్చారు.
    ఏదో something special ఆశించారు.
    Ysr కన్నా ఎక్కువగాexpect చేసారు.
    Ysr నే చూసుకున్నారు.
    కాని ప్రజావేదిక దగ్గరనుంచీ చంద్రబాబుని 52 రోజులు అరెష్డ్ చేసిన విధానం వరకు అన్నీ గమనిస్తున్నారన్నమాట.
    5years మాట్లాడలేదు. ఇప్పుడు తీర్పిచ్చారు.
    ఇది నిజానికి కూటమి గెలుపు కాదు.
    జగన్ ఓటమి కాదు.
    ప్రజలు the day one నుంచి గమనిస్తారు.
    నిజాలు తెలుసుకుంటునారు.
    అన్ని ఛానెల్స్ చూస్తున్నారు.
    ఎవరి ఛానెల్ ఎవరిదో తెలుసుకుంటున్నారు.
    ఒకరకంగా రాజకియ పరిజ్ఞానం సంపాదించారు. ఐనా
    కాని ఏంచేస్తారు పాపం. ఐదేళ్ళు భరిస్తారు.
    అందుకే అధికార పార్టీ
    ప్రజల సంతృప్తి అసంతృప్తి రెండూ గమనించాలి. ఇక్కడ చంద్రబాబా, జగనా, పవనా కాదు క్వశ్చన్.
    ప్రజలు నాడి తెలుసుకోవాలి.

  • @ExChristian1011
    @ExChristian1011 Před 2 měsíci +1

    Bye-bye Y Chi Po Bye-bye Tuglak 👋

  • @gntrdmdcmvenkateswararao4576

    అబద్ధం రెడ్లు 30 వేశారు అదే కరెక్ట్

  • @BhavaniS-zk2df
    @BhavaniS-zk2df Před měsícem

    Paapam janasena vallu eppudu jagan ni emi ana ledu

  • @user-pz2eh4fl4z
    @user-pz2eh4fl4z Před měsícem

    నువ్వు మాట్లాడే విధానం నీ బాడీ లాంగ్వేజ్ చండాలంగా ఉన్నాయి రా బాబు

  • @shamshare
    @shamshare Před 2 měsíci

    బ్రాహ్మణ సామాజిక వర్గానికి టీడీపీ ఒక్క టిక్కెట్ ఇవ్వలేదు

  • @venkateshgundarapu7206
    @venkateshgundarapu7206 Před 2 měsíci +2

    Meeru ela cheppagalara..kulam prakaram???..evi marithai nee..AP bagu padutundi..
    Kulam enti..ani..Voter card lo kani..aadhar lo ledu..kada..

  • @kumarsurya2294
    @kumarsurya2294 Před 2 měsíci +1

    Can we know ow how you guys calculate on the basis of caste equation

  • @thammanaravindrababu8577
    @thammanaravindrababu8577 Před měsícem

    Leaders unna caste eppudu gelusthundi

  • @devarapalliprasad306
    @devarapalliprasad306 Před měsícem

    You are doing wrong analysis brother

  • @kotaiahsunkara
    @kotaiahsunkara Před 2 měsíci

    Kapullu 90/votes❤❤❤❤❤❤❤❤❤

  • @drsureshjs4386
    @drsureshjs4386 Před 2 měsíci +1

    Completely wrong analysis

  • @machasrinu408
    @machasrinu408 Před měsícem

    ఈ సర్వే మొత్తం తప్పు

  • @anandaraobaratam9202
    @anandaraobaratam9202 Před 2 měsíci +2

    మన జలగన్న ఏ వర్గానికి మేలు చేశాడో చెప్పమనండి తన స్వంత సంపదను పెంచుకోవడానికి తప్ప .

    • @sbhaskarreddy161
      @sbhaskarreddy161 Před měsícem

      U are correct. Most of the OC people voted against Jagan

  • @satishkumarrayavarapu5054
    @satishkumarrayavarapu5054 Před 2 měsíci +1

    fake this is jagan game as well