అమెరికాకు వెళ్లే మన స్టూడెంట్స్ పరిస్థితేంటి.? l US Layoffs l Indian Students l NTV
Vložit
- čas přidán 16. 05. 2024
- #uslayoffs #masslayoffs #indianstudents #ntv
అమెరికాకు వెళ్లే మన స్టూడెంట్స్ పరిస్థితేంటి.? l US Layoffs l Indian Students l NTV
For more latest updates on the news :
► Visit Our Website : ntvtelugu.com/
► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
► Like us on Facebook: / ntvtelugulive
► Follow us on Twitter At / ntvtelugulive
Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.
#ntv #ntvtelugu #ntvlive #ntvnews #andhrapradeshelection2024 #LokSabhaElections2024 #ElectionsonNTV #apresults2024 #resultsday #apelectionresults #apresults2024
అమెరికా ని అమీర్ పేట చేసారు మన వాళ్ళు, ప్రతి వాడు అమెరికా
Yes😂 ma vodu uk ki velladu sanka nakipoye
@@satyasairamanyam2924 మంది ఎక్కువ అయితే మజ్జిగ పలుచన అనే సమేత మార్చిపోయారు మన వాళ్ళు
Ala em la....ammerpet lo fake course chesina vallake layoffs.....coding Rani uncles India ki return😂.....only proper education unna vallake job usa lo
@@raghavrk3026 ver good to hear
మనవాళ్లు ఎక్కడ అడుగుపెట్టిన అంతే అయిపోవడమే
Indian students, do not waste 30 lakhs on a degree in the USA, where the education quality has gone down. Put that 30 lakhs in a fixed deposit in India, with 8% annual interest, and you can live well in India, find a small job, and be happy.
well said
Dayachesi ippatlo evaru America ravaddu .konthakalam indial lo undandi. Present Indians situation chala dharunam gaa undhi.
Sollu aapu mitrama
enta vaddu ana vele chastaru
Poyi vundu swamy poyaka ardam ayithadi @@venkateshkamana5722
Meeru entha voddu antaru antha kante ekkuva mandhi vastaru
@@venkateshkamana5722nee situation bagundemo but others are bad. Manchi chèpte sollu Niku
అమెరికా ఒకపుడు చాలా బాగుండేది భరతయులు చైనా ముస్లిం వాళ్ళు ఎక్కువైపోయి ఇలా నాశనం అయింది
Not all indians, only particular state people valla
Indians are which religion?
Our Telugu states
@@manojkumarreddy1702Telangana and Andhra Pradesh people destroyed AMERICA
@@sainaveen7927ANDHRA PRADESH AND TELANGANA DESTROYED ENTIRE AMERICAN AND GUJARAT AND Punjabi
I have been seeing this since 1999...so don't worry..build your talent regularly and be competitive..adi kaka pothe inkoti..its jst a cycle..
అందరిని ఇలానే బయపెట్టండి మాకు ఇక్కడ Compitition taggutundi🤪
🤣
Emi thaggadu, evadoo vinadu, venakki vachina paniki raru
ఏమి ఛానల్ బాబు,3 రోజులు ఒకసారి ఉద్యోగం లేదు అని చెపుతున్నావు. మన ఆంధ్రప్రదేశ్ మీద కసి పెట్టుకున్నావు. సోషల్ మీడియా లో అమెరికాలో ఉన్నవారు మీరు నమ్మవద్దు ఉద్యోగాలు ఉన్నాయి టాలెంట్ ఉన్నవారికి మంచి అవకాశాలు ఉన్నాయి అని చెపుతున్నారు. ఇక చెప్పటం మనివేయి నాయనా.
😅😅
Ekkada unnayi babu.. nenu Sep lo icha 2 interviews. Taravata okka interview raledu.. idi May.. Natho masters chesina vallaki chala mandi ki inka jobs raledu.. H1 2 attempts aipoindi.. chala Mandi ki pick avvaledu.. inka okka attempt migilindi.. H1 meeda hire chesukovadam ledu.. skill lekapoina ok sponsorship ivvalsina avasaram ledu ani h4eads ni hire chesukuntunnaru.. situation is very dangerous in USA now..
కరోనా దెబ్బకు ఆర్ధికంగా దెబ్బ తిన్నాయి అన్నీ దేశాలు. యాపారలు లేక కొట్టుమిట్టాడుతున్నాయి ప్రతి ఒక్క దేశం. ఇప్పుడు మన దేశం లోనే చూడండి. కార్లు కొనే వాళ్ళు కరోనాకు ముందు షోరూంకి వెళ్లి వెంటనే డెలివరీ తీసుకునేవారు. ఇప్పుడు అలాకాదు. మినిమం 6 నెలలు పడుతుంది బుక్ చేసుకున్న తర్వాత కార్ వచ్చేటప్పటికి. ఎందుకంటే అందులో పనిచేసే ఉద్యోగస్థులును కరోనా కి తొలిగించారు. ఉన్న వారితోనే పని చేపించుకుంటున్నారు. ఇదే పరిస్థితి ప్రపంచ దేశాలులో ఉన్నది.
ఇప్పుడు మన తెలుగువారు ప్రపంచములో అన్నీ దేశాలులో ఉద్యోగాలు చేస్తున్నారు. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడికి వెళ్ళాలి🌹
మీరు చెప్పే రెండు నిజాలే.ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలలో తక్కువ ప్యాకేజీలకు పని చేయడం ఇష్టం లేని వారు,డబ్బు దండిగా వుండి అమెరికా లో ఉద్యోగం అని చెప్పుకోవడానికి,మిడిల్ క్లాస్ వారు అయితే అప్పు చేసి ఆస్తులు అమ్మి లేదా తాకట్టు పెట్టీ మరి పంపుతూ వున్నారు.కుటుంబంలో ఒకరికి అమెరికా ఉద్యోగం వస్తె బాగుపడుతుంది అనే ఆలోచన,ఆశ,ఇంకొంత మంది బంధువులందరూ అమెరికా లో వున్నారు కాబట్టి తాము కూడా వారితో సమానంగా వుండాలనే భావనతో అమెరికా కి పంపడం చేస్తున్నారు.కానీ వారందరూ తమ పిల్లలకు అంత సామర్థ్యం వుందా లేదా అని ఆలోచన చేయడం లేదు.ఈ కారణం చేతనే చాలామంది ఉద్యోగాల్లో చేరినా కంపెనీల కు భారంగా మారడం ఒక కారణం.ఆర్థిక మాంద్యం కూడా ఒక కారణం.రిజర్వేషన్ల పేరుతో వికృత క్రీడ నడుపుతూ రాజకీయ నాయకులు దేశ విద్యా వ్యవస్థ ను నాశనం చేసారు.ఐఐటి లు ఒకప్పుడు అత్యంత ప్రతిభ కనబరిచిన వారికే అడ్మిషన్లు ఇచ్చేవి.కానీ రిజర్వేషన్ల పుణ్యమా అని యూనివర్సిటీ నుండి స్కూల్ స్థాయి వరకు అర్హత మార్కులు పొందక పోయినా అడ్మిషన్లు ,ఉద్యోగాలు ఇవ్వడం వలన వ్యవస్థలు నాశనం కావడం నిజం కాదని చెప్పగలరా? ప్రభుత్వ ఉద్యోగులు అందరూ ఐఎఎస్, ఐపీఎస్,ఇంకా ఎందరో వారి పిల్లలను ఎందుకు ప్రభుత్వ స్కూల్స్ లో చదివించకుండ చైతన్య,నారాయణ,ఆకాశ్,మరియు ఇంటర్నేషనల్ స్కూల్స్ లో లక్షలు కుమ్మరించి చేరుస్తున్నారు? ఒక కోర్టులో లా కోర్సు పూర్తి చేసిన ఒక వ్యక్తి తగిన విషయ పరిజ్ఞానం లేకపోతే నిరపరాధులకు శిక్ష ,లేదా నిర్భంధం విధిస్తే అది రాజ్యాంగం చేసిన తప్పు కాదా? ఒక వైద్యుడు తగిన సామర్థ్యం లేకపోతే వైద్యం చేస్తే రోగి ప్రాణం పోతే రాజ్యాంగం చేసిన తప్పు కాదా? ఒక ఇంజనీరు కట్టే బ్రిడ్జి కూలిపోతే తప్పు రిజర్వేషన్ల పుణ్యమా కాదా? ఇంకా ఇప్పటికీ రిజర్వేషన్ల పేరుతో రాజకీయం చేస్తూ అందరికీ సమాన అవకాశాలు కల్పించలేని వ్యవస్థలు అవకాశాలు లేక విదేశాల్లో స్థిరపడ్డ వారు ఏదో ఒళ్ళు కొవ్వెక్కి పోలేదు.అవకాశాల కోసమే అని తెలుసుకోలేక పోవడం దౌర్భాగ్యం.పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు నేను అమెరికా పోతా అనే వారు సామర్థ్యాలు ఎంత అని తెలుసుకోకుండా పోతే పింక్ స్లిప్పులే వస్తాయ్.ఎందరో అమెరికా కల సామర్థ్యాలు వున్న వాడికి మాత్రమే.
@@satyanarayanagaddam9442 సార్ కరెక్ట్ గా చెప్పారు. మీ లాగ కొంతమంది ఆలోచించ గలిగినా దేశం తప్పకుండా బాగు పడుతుంది. మీకు నా హృదయ పూర్వక నమస్కారములు. Thank u
all Nepalese are doing nursing for PR while studying they are working in aged care, morning one place afternoon another....earning really well as their basic pay itself is good...while indians are remaining jobless....
Don't worry our jagan Anna provides voluntery jobs in ap
😂
NXT CHandra babe vastadu chustuma Andhra ne America chestadu emo,
Mana rythulu bagunte mana ki vaka mudda ayna dorkutundi Edo Kaya kastam cheskoni badke vachu
😂😂😂😅😅😅
😂😂😂😂😅😅😅😅😅
అదే మంచి దిహాయిగా స్వంత గడ్డ మీద ఉద్యోగాలు చేసుకోవచ్చు.తల్లితండ్రులనుదగ్గరుండిచూసుకోవచ్చు.
IT job is waste after COVID there is no job guarantee better to choose alternative for financial problems people.Present even Tcs is also not good because new CEO is sadist he put restrictions
TCS CTS Wipro etc are already a worst place to work at.
sollu cheppodhu mitrama,,, abbayi ki software job unteney pillanisthunnaaru
@venkateshkamana5722 so true.
Wrong info...believe in your talent...recession is common for every 7 yrsrs..this year bit more...it wilk set right...upgrade your knowledge and upcoming technology...u will get the job.....all the best !!!!
The caption ‘ what is Indian students fate?” itself is wrong. Their visa purpose is student visa, not job visa. I am here in US for almost 40 years, and layoffs are very common here. May be it is new for Indian H1B and F1 guys. In my career I saw even Vice president of the company was laid off without any advance notice. At least, now the Indian software engineers and their parents are learning the meaning of layoffs.
It vasthey develop avuthundani blind ga nammey vallaki eye opener..in Andhra we need to concentrate on agriculture..
😂😂😂😂😂
Good news 😊
Software engineer is very dangerous God is Great
All over world RECESSION 😢undi, please send CHANDRA babu to USA , he will give 20 lakh jobs / nirudyoga bruthi 3000🎉
Miru taecharu ga it companies😪😪😪😪😪
@@koradaharish4362 recession lo una jobs eh potai, kotha jobs yavaru tisuku raleru, but mana chandra babu garu kutami manifesto lo 20 lakhs jobs esta ani mata echaru, so manam ayani USA ku kuda pampiste valaki kuda use avutaru🤭
@@chos1123d OK petrol hyd 100 rs in ap 109 rs Denikin ni answer anti
@@chos1123d 19 lo vote vaesindi babu ki kadu jagan ki
@@koradaharish4362 ipudu babu vachi tagistadu anukuntunava?? kutami manifesto freebess ycp freebees ki double unai, kutami manifesto amalu cheste petrol 130 ayidi, anni yakuva freebees unai 🙏 mi freebees ki oka dannam ra babu 🙏
భగవంతుడి దయవల్ల ట్రంప్ వచ్చి...వీసా టైట్ చెయ్యాలి. ఎవడైతే ఇష్టం వచ్చినట్టు అమెరికా పోయి....మళ్ళీ వచ్చి ఇక్కడ వీడి తల్లి తండ్రులు us UK ni...అక్కడి కల్చర్ లేదా సైంట్స్ట్స్ లేదా మతాన్ని తిడుతున్నారో....తన్ని తరిమెయ్యాలి...ఇక్కడే బతిక్కేటట్టు చేసి...ఉంచితే కానీ అర్థం కాదు. అక్కడ ఈజీ గా ఎక్కువ స్థాయిలో డబ్బు పోగేసి...ఇక్కడ రాజకీయాల్లో పెట్టుబటి పెట్టీ ఎమోషన్స్ తో ఆడుకోవడం....ఉచ్చ కారలి ఒకొక్కడికి....Mr trump jii...
Sadist na kodaka ❤❤
😂😂😂😂😂@@choudary6157
ఇలా ఆలోచించడం పద్ధతి కాదు అక్కడికి వెళ్లిన వారు ముందు భారతీయులు. వాళ్ళు అక్కడ ఉద్యోగాలు లేక తిరిగి వస్తె ఇక్కడ కూడా వారికి కష్టమే కదా అక్కడ పరిస్థితులు బాగు పడాలి అని కోరుకుందాం
@@cpdas7902 నాకు అలాంటి ఆలోచనలే ఉండేవి....కానీ ఈ ఎదవలు సోషల్ మీడియాలో చేస్తున్న కంపు హేట్ చూస్తే....ఈలాంటి నీచులుకు ఎందుకు అవకాశం కల్పించాలి...మొన్న ఒక చదువుకున్న బడ్కో ఫుల్ హిందుత్వ వాడు ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఫారిన్ శాస్త్రవేత్తల ఫోటోలు చూసి...ఇవి ఎందుకు మనకి తీసి పారేసి మన వాళ్ళవి పెట్టుకోకుండా అన్నాడు...కానీ వాళ్ళు అంత కూడా ఆ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి molecule and instrument కి ఆధ్యులు, వాళ్ల research నేర్చుకుని ఇక్కడ ఇన్స్టిటీస్ డెవలప్ అయ్యాయి. అంటే వీళ్ళ విషం ఎంత ఉందో. మళ్ళీ ms, post dictrol, ph.d లకు కూడా అడుక్కుతినదానికి అక్కడికే దోబ్బుతున్నారు....సో టైట్ చెయ్యాల్సిందే., ఈ ఏదవాలు అమెరికా uk ni తిడతారు...ఛాన్స్ వస్తె పెళ్లి అయిన కూడా ఇంకో అమ్మాయి అవకాశం ఇస్తే తప్పుకుండా పోతారు...అబ్బో అమెరికా అంటే విడాకులు అంటారు..ఇక్కడ విడాకుల కౌంట్ తెలుస్కోరు...మళ్ళీ పొద్దున్న నుండి సాయత్రం వరకు ఒకటే గోలా...దీనెమ్మ జీవితం పెళ్లి పెళ్ళం పిల్లలు చచ్చిపోతున్న బాబు..అని
@@choudary6157😊
Ha okkokkallu okka id ki 2jobs chestunaru.. first US lo work from home tesesthe migatha valaki jobs vastay.. idhi damn sure👍
Yes it's true my frd is working in 2 companys 9 to 4 and 4 to 10.adi uaemantae aa maha antae oka 5 yrs chestam antae antundi adriatam manaki oka job yae sarigga ledu
All students be returned to india. Here parents will support..
Students vying for odd jobs at cheaper rates.This causing wrath in local labour community and may cause social unrest in comming days
kontha mandhi money kosam okariki badhulu inkokaru interviews attend avvadam common ayyindhi inka quality yekkada vuntundhi. Yila select ayina vaallu enthavaraku quality production ivvagalaru and veellu ekkuva kaalam survive kaaleremo anipisthundhi
Okkokkaru 2 to 3 part times official ga or un official ga chesthunnaru inka ikkada nundi vellina students ki jobs ekkada nundi vasthaayi. Mana India lo vunnatlu ekkada vundadhemo anukuntunnanu
ఈ న్యూస్ వాళ్లకి ప్రపంచ మీద ఇంకే సమస్యలు లేనట్టు అదేపనిగా అమెరికా వెళ్లిన స్టూడెంట్స్ గురించి వాగడం మానేయండి
Adhem analysis andi.
Last year 7 lakhs poyayi.
Ee year 5 months ki one lakh ey poyayi.
Ayina last year records baddalu kottinattaaa.
Nov-dec lo untadi assalu cinema
First time in past 25 years, YOY employees number reduced even Infosys & other tech cos in India. Forget about job chances in Canada, Australia and UK. They only look for students for their economy, not for employees. Definitely 2024 will be disastrous for job market worldwide.
well said
Chandrababu prapanchanika technology kanipetadu ,,,USA president cheyandi easy ga jobs vastai ,,,jayamu jayamu Chandra anna jayamu Niku Chandranna
Ne antha erripushpani Nen ekkada chudale
Velli jagan gadi Naku vadu cheptadu jayamu
After studies H1b visa getting is great step..
Waste of study in USA with huge loan money, no jobs,poor ROI, no work life balance, recession America, unfriendly immigration, America giving visas to all students, to get money from student fees ,
US need cheap illegal immigrant labour .Europe is better option for students
Toorpu tirigi dannam pettandi
Mem rakudadhu Ane ga e prayatnalu
Good information and analysis
దీనిపై ప్రభుత్వాలు ఆలోచించాలి. పబ్లిక్ కూడా కెరీర్‌గా ప్రత్యామ్నాయాన్ని ఎంచుకుంటారు.
No problm recesion not only in usa over all world its there
Super very good
నిజానికి IT మన conventional branches Elec,Mech,Civil లాంటి ఇంజనీరింగ్ కానేకాదు.పోలోమని ప్రతి వాడు ...ఇంకేమీ...లక్షలు...డాలర్లు దండుకోవచ్చనే భ్రమ!
అంత సీన్ లేదు రా రేయ్ ఆల్రెడీ ఉన్న వాళ్ళు బాగానే ఉన్నారు ఉద్యోగాలు బాగానే ఉన్నాయి కొత్త వాళ్లకే సమస్య
Ledu bro…nenu 10 years nundi untunna USA lo… naa friends ki chala mandi ki last 2 years lo layoff lo jobs loss aina vaallu unnaru ippati ki vaallaki jobs raledhu hiring freeze chesaru… andulo malli after covid students chala mandi vacharu so andharu suffer awthunnaru jobs kosam… student ante okkare untaru family tho undi job lekunda suffer awthunna vaallu chala mandi unnaru..
Amreca lo narayana chiyatnya college payttali emka
Ila em leydu friends.....genuine ga certificates undi .... skills inka coding vaste job pakka vasthundi....ma relatives lo recent ga chala mandiki vachayi usa lo jobs....coding rani fake certificate uncles ke problem 😂india ravali iga ....nri to gannarai😂
Dont spread rumours America is good for tech people. Media players pls hold these messages
మరిచిపోకండి పెద్దలమాట చద్ది మూట.
"పెరుగుట విరుగుట కొరకే" ఎందులోనైనా.
Ok bro gold ఎప్పుడు తగ్గు తుంది chepandi bro
Mana vallu ekkada adugu pettina adi bhasmasura hastham
Almost 40lakh people settled in us who went for studying 😂
That was the trend before Covid. That trend is done now.
Akkada manchi salarytho jobs vastunnai ventany house kuda kontunnaru akkada antha bany vundhi
All these things are common. Media meet not misguide the people.
చంద్ర బాబు నాయుడు ఉన్నాడు, usa నీ షేక్ చేస్తాడు,
అబ్బా సాయిరాం
Our CBN will come back and give 600 cross jobs
really!? what an intelligent నికు నోబెల్ ప్రైజ్ ఇప్పించాలి మోహన్ సోదరా
H1 meda velli part time jobs chesthunaru
Must realise
చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉండి ఉంటే పోయేవికదు
😂
KAMMA NI KATALU, BOSE D K
Don’t worry CBN andarini local lone jobs istadu
@@knl6345 Pichoda ne laga kaaaliga unde Dani Kanna ey job Chesina best… e balupe Miku chetu
Mundu vadiki job vunda ?
@@ravitejakatari1986 Job unna lekunna he is visionary … prajala kosame kastapadatadu 24 hrs
@@manojkumarreddy1702 so nuvvu useless ani voppukuntunnavu anthena
@@ravitejakatari1986 Na kastam toh nen happy ga work chestunna 16 years nundi , useless evar anedi state lo andariki telusu. Bro
Job cuts are same in all countries, no need to get scared.
HINDI SANSkRIT UNDAGA
ENGLISH AVASARA MA
COWS UNDAGA
ETARA DESALU ENDUKU
Addukuni tinocchu
Atlane cheptharu velle vaallu velthane unnaru
డిగ్రీలు చదివి వెళ్ళారు. కంప్యూట్ నేర్చుకుని. ఒరిజినల్ ఇంజనీర్లు లేరు ఎక్కువ మంది
America vellalsindi lifestyle kosam, dabbula gurinchi kadu
jobs poina vallaki problem ledu maybe 95% inaidan america lo youtube nammukunaru reels chestuuu no problem
Trump sir vaste usa baguntundhi
Jai Modi ❤
Jagan వలనే అమెరికాలో ఈ పరిస్థితి, అందుకే బాబు నీ usa పంపిద్ధం
😂😂😂
🎉😂😂😂😂😂😅😅
USA Lo kooda valunteer posts govts jobs create cheyali... Jai Jagan...
1 6
అమ్మో రీ కమ్ బాక్ బాబోయ్
Arey yerripappa 😂😂😂😂 …. Asalu reason veru …. Corona lock down valla money circulation aagipoyindi…. Circulation penchadaniki vaddi rate lu tagginchaaru …. Dreni valla inflation perigindi …. Inflation tagginchandaniki vaddi rates penchaaru…. Money circulation taggindi …. Business taggindi…. Jobs tagginayi…. FY25 betterment untadi …. Vaddi rates taggutayi
First , they must control luxurious life . Deficit budget should be decreased next. It is not better to encourage wars between other countries.
❤❤ don't go to usa❤❤❤
అసలు అమెరికా కి మన వాళ్ళు యందుకు పోతున్నారో.. మోడీ గారిని చెప్పమనండి 😄😄
hmm modi is a PM from 1947... he is kicking all... you are the one of it.
Recission effect
Adukuthinandi overpopulation valla andharu sankanakipotharu
CZcams channels lo ela chepthunnaru... Akkada students ni adigithe US is ocean of opportunities, channels ni nammoddu, jobs dorukuthunnai, part-time jobs kooda chaalaane vunnai, loans theerchesi happy ga sampadinchukuntunnam antunnaru
Give Guidance. Where r u working
@@shiv77055 my niece & nephew are in US
Who told u that US is ocean of opportunities? Those who have gone to do MS are getting money from home every month. US is not the same US anymore.
@@sermon007 few of my students went to US for doing MS, then got their jobs, they told me everything is fine there... My niece & nephew are also there in US, comleted MS, got H1B visas, doing good jobs... In fact , all of them are telling to send my son for doing his MS... They all suggest that there are no proper job opportunities in India, salary is less... Comparatively US has more job opportunities especially for computer science engineers.. And... US is clean country, less pollution, ppl are disciplined, system is good with less corruption... and of course indians are always money minded, they want to earn dollars...I think these are the reasons our indian students prefer US
@@ramanisuresh1903 India is way better if you have good skill if not US is better because they more focus on communication and networking skills more than work that's why Indians are the CEO of top notch global companies
Babu ani srusthadu😂
This guy is totally ignorant about US.
Fake
😂
Abba sairam
Babu ravali job ravali
Chala Abhadhala news 😂
Apandra mi sollu news, fake news, I am software engineer
మన ఇండియా లో మీ ఉద్దేశ్యం లో మంచి జీతం అంటే ఎంత???
Fake news
Modi sari pada,udyogalu istay veellaki foreign poye karma yenduku pattay di.independence vachi 75 years aeena inka Hindus/ Muslims lo nay unchu tundu Modi
POPULATION PENCHUKUNTU POTHE MODI MAATRAM EM CHESTAADU?
If you come to USA please be good., immigration reform coming.,already some provisions kicked in.
Babu vaste job istadu anta 🤣🤔
America nundi anni country's vallanu vellakottandi