Krishna garu miru black addalu lo chusinapududala robo 3.0 cinema ki next hero mireynemo ani anipisthundhi 👍🏻 Congratulations for ur first review in Hyderabad at Rahul Motors 🎉 Ram Reddy garu brokers anakandi 🏍️vehicle exchange valani *consultants* anandi koncham baguntundhi 🙏😉
అతను చెప్పే మాటలు బైకు తీసుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్లి అడగండి ఎలాంటి సంబంధం లేదు మాటలకు తీసుకునే అంతవరకు అలాగే చెప్తుంటారు తీసుకున్న తర్వాత పట్టించుకోరు
ఈ వీడియో చూసి అతనికి కాల్ చేశా మీరు పెట్టిన కామెంట్స్ కి ఫిదా అయి కానీ చేశాక అర్థమైంది అంత సీన్ లేదని అడిగే questions కి సమాధానమే సరిగా ఇవ్వట్లేదు వీడు ఎందుకు కాల్ చేసాడు రా అన్నట్టు మాట్లాడాడు I am very disappointed ఒక మంచి ఎలక్ట్రిక్ vehicle కొందమనుకున్న కానీ వారు ఇచ్చిన response అస్సలు నచ్చలేదు
Hallo bro last vishayam baagundhi ade vere company vehicle kuda service cheyadam idhi chaala baaga nachindhi god bless you loka samastha sukinobhavanthu 🎉🎉🎉🎉🎉
రామిరెడ్డి గారు ఇప్పుడు మాట్లాడిన వ్యక్తి పేరు వారి వద్ద ద్విచక్రవాహన బ్యాటరీలు తీసుకున్నాను చాలాచోట్ల బండి అమ్మామా మా పని అయిందా అని చూస్తారు కానీ ఈయన వద్ద ఒకసారి కొని చూడండి తర్వాత ఏదైనా ఇబ్బంది వస్తే వారు ఇచ్చే రెస్పాంస్ కి మీరు ఫిదా అవ్వకపోతే నన్ను అడగండి
నీ సోది వినడానికి చాలా బొర్గా ఉంది రెడ్డి నాకు 300+ రేంజ్, ఫాస్ట్ ఛార్జింగ్ 1H, speed 100+ kmh, 8y+ బ్యాటరీ వారెంటీ, బడ్జెట్ 1L+ ఉంటే ప్రజలకు సౌకర్యం ఉంటది అప్పుడు నీ సోది వినడానికి టైంపాస్ అవుతుంది రెడ్డి..
Rahul EV Showroom Ram Reddy @ Kothapet Hyderabad. Superb Service no 1 EV Show with entire range availability as customer choice. I Prefer and Recommend only Only Rahul EV because of Old and Best Dealer.
Quantum 1 lakh with out registration Battery warranty 5 years up to 30,000 km Motor 18 months warranty Pay load 150kg Range 80-100 per single charge. Controller 12 months warranty
Survice is not good ,we have purchased battary in2022 they had tell once we charge the battery it gives 120 km range after one year it gives for full charge 50km range only .they had told 3years warenty so we ask them but they are not responding we are calling so many times but they are not responding again they are not calling
EV కుర్రాడు గారు... మీ వీడియోల వలన వివరాలు బాగా తెలుస్తున్నాయి. కానీ కొనాలని అనుకునేవారికి సుత్తి అవసరంలేదు. ధర, మైలేజి, చార్జింగ్ టైము, 2nd బాటరీ extention చేసుకోవచ్చా లేదా, వారంటీ, అనే విషయాలని మీరు ముందుగా చెప్పండి. షోరూం వాళ్ళు కొట్టే సుత్తి మాకు అవసరంలేదు. ముందుగా ఆ విషయాలన్నీటినీ అక్కడ ఉన్న వెహికల్స్ చూపించిన తరువాత వాళ్ళచేత మిగితా వివరాలని ఎన్ని గంటలైనా వాళ్ళచేత చెప్పించండి. ఇంకో ముఖ్యమైన విషయం. వెరే మోడళ్ళు లేక వేరే ఇతర కంపెనీల బాటరీలు వీటికి ఫిట్ అవుతాయా లేదా కూడా అడగండి. కొనాలని అనుకునే వారు యూట్యూబ్ వీడియోలని చూసీచూసీ విసుగ వస్తోందని చూసే ప్రతి ఒక్కరూ అంటున్నారు. అది గమనించండి.
Krishna garu miru black addalu lo chusinapududala robo 3.0 cinema ki next hero mireynemo ani anipisthundhi 👍🏻 Congratulations for ur first review in Hyderabad at Rahul Motors 🎉 Ram Reddy garu brokers anakandi 🏍️vehicle exchange valani *consultants* anandi koncham baguntundhi 🙏😉
అతను చెప్పే మాటలు బైకు తీసుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్లి అడగండి ఎలాంటి సంబంధం లేదు మాటలకు తీసుకునే అంతవరకు అలాగే చెప్తుంటారు తీసుకున్న తర్వాత పట్టించుకోరు
ఈ వీడియో చూసి అతనికి కాల్ చేశా మీరు పెట్టిన కామెంట్స్ కి ఫిదా అయి కానీ చేశాక అర్థమైంది అంత సీన్ లేదని అడిగే questions కి సమాధానమే సరిగా ఇవ్వట్లేదు వీడు ఎందుకు కాల్ చేసాడు రా అన్నట్టు మాట్లాడాడు I am very disappointed ఒక మంచి ఎలక్ట్రిక్ vehicle కొందమనుకున్న కానీ వారు ఇచ్చిన response అస్సలు నచ్చలేదు
Sorry sir meru a number ki cal chesaru sir.
Google search chesa number vachindi ade number ki cal chesa
Same here also
I Purchased Tunwal sports 63 at this show room. It's cheap and best vehicle. NO problem since 01year
How much cost bro
53k basic model
And about range
55 kms
Rahul garu very honest person,best sold vehicles in hyd.
Hallo bro last vishayam baagundhi ade vere company vehicle kuda service cheyadam idhi chaala baaga nachindhi god bless you loka samastha sukinobhavanthu 🎉🎉🎉🎉🎉
లోక సమస్త సుఖినోభవంతు ఏంట్రా గాడిద ???
రామిరెడ్డి గారు ఇప్పుడు మాట్లాడిన వ్యక్తి పేరు వారి వద్ద ద్విచక్రవాహన బ్యాటరీలు తీసుకున్నాను చాలాచోట్ల బండి అమ్మామా మా పని అయిందా అని చూస్తారు కానీ ఈయన వద్ద ఒకసారి కొని చూడండి తర్వాత ఏదైనా ఇబ్బంది వస్తే వారు ఇచ్చే రెస్పాంస్ కి మీరు ఫిదా అవ్వకపోతే నన్ను అడగండి
S.konaka.poyena..phone.lift.chestaru.pesponce.baagaa
1 lakh Antha pati tesukuna apudu brand vechicle s tesukovadam better na suggest
S
Thank you so much for the information I want is information 🙏
నీ సోది వినడానికి చాలా బొర్గా ఉంది రెడ్డి నాకు 300+ రేంజ్, ఫాస్ట్ ఛార్జింగ్ 1H, speed 100+ kmh, 8y+ బ్యాటరీ వారెంటీ, బడ్జెట్ 1L+ ఉంటే ప్రజలకు సౌకర్యం ఉంటది అప్పుడు నీ సోది వినడానికి టైంపాస్ అవుతుంది రెడ్డి..
GOD bless you Sri Rami Reddy garu.
Super Ramureddy
Rahul EV Showroom Ram Reddy @ Kothapet Hyderabad.
Superb Service no 1 EV Show with entire range availability as customer choice.
I Prefer and Recommend only Only Rahul EV because of Old and Best Dealer.
What is cost of battery pack replacement
Sir patancheru gani lingampally lo gani mi showroom pettandi yi yeria wallakosam
Hi bro I want to buy best electric bike with in 2 months, pls suggest to buy which is best bike in all aspects
Super Reddy garu
Nice.
Super anna
Excellent
అందరూ మా company battery బాగుంది అంటున్నారు అమో మరి
Quantum 1 lakh with out registration
Battery warranty 5 years up to 30,000 km
Motor 18 months warranty
Pay load 150kg
Range 80-100 per single charge.
Controller 12 months warranty
Dealership thesukovali ante process anti Bro?
Price chala cheap ga unnavi... Ee show room ekdo kastha cheppagalaraaa....
Lb nagar, hyderabad
Chala costly
EV vehicles vatche gvt sabsidi gurunchi teleya cheyandi
Good information
Bro tunwal alpha pro lo single battery 🔋 money antha avtundi .. ?
70000
Sir 200 km range wali bike ka price kya hai please bataiye
Baga kaltanai
30,000 కిలోమీటర్లు ఒక సంవత్సరం లోనే ఐపోతుంది 5 సంవత్సరాలు ఇచ్చి ఉపయోగం ఏమిటి
Ledu adi person to person change avuthundi, 2 to 3 years lo 30000 tirigevallu unnaru
Na daggara service ki 1500 rupees thisukoni em cheyyaledu
ఎంత కష్టం వచ్చింది బాబాయ్ నీకు
Sir miku showroom vudhi kadha
Hyderabad main kidar h showroom
Survice is not good ,we have purchased battary in2022 they had tell once we charge the battery it gives 120 km range after one year it gives for full charge 50km range only .they had told 3years warenty so we ask them but they are not responding we are calling so many times but they are not responding again they are not calling
Petrol vi ekkuva rate anukunte ivi kooda anthe vunnayi ga rates
వాటికి పెట్రోల్ పోయాలి వీటికి అవసరం లేదు
Chala తక్కువ రెట్లోనే ఉన్నాయి
Mandela back
Vizag branch address
Eee show room closed Y?
They shifted location
Hyd
ఎంత స్పీడ్లో వెళ్ళితే వాళ్ళు చెప్పిన రేంజ్ వస్తుంది
Which one 280 kms
Show room yakkada
Ev scooter repairing s memu chesthamu
Ekkada Address
Worsttt...they just had 5 ev vehicles..not recommended
Payload yentha?
150 kg
280 km Ani thumbnail pettav Adhi yekkada kuda cheppaledhu 🤦🤦🤦
It's there in the video
All evs kalipi😂😂
EV nundi vere channel ki marinav. Mali ipudu Ev kurrodu ani channel pettinav
Too costly
అయ్యా అయ్యా కృష్ణ చైతన్య నీ ఛానల్ రన్నింగ్ కోసము డిస్ప్లే మీద ప్రైజ్ మనీ ఎంత పెడుతున్నావు అసలు.. కాస్ట్ పెట్టడం
Bekar show room
Worst service, they don't help to service the vehicle and very rude behaviour
Rahul moters is froud
సుత్తి ఎక్కువ
😂
Total vest bandlu
EV కుర్రాడు గారు... మీ వీడియోల వలన వివరాలు బాగా తెలుస్తున్నాయి. కానీ కొనాలని అనుకునేవారికి సుత్తి అవసరంలేదు.
ధర, మైలేజి, చార్జింగ్ టైము, 2nd బాటరీ extention చేసుకోవచ్చా లేదా, వారంటీ, అనే విషయాలని మీరు ముందుగా చెప్పండి. షోరూం వాళ్ళు కొట్టే సుత్తి మాకు అవసరంలేదు.
ముందుగా ఆ విషయాలన్నీటినీ అక్కడ ఉన్న వెహికల్స్ చూపించిన తరువాత వాళ్ళచేత మిగితా వివరాలని ఎన్ని గంటలైనా వాళ్ళచేత చెప్పించండి.
ఇంకో ముఖ్యమైన విషయం. వెరే మోడళ్ళు లేక వేరే ఇతర కంపెనీల బాటరీలు వీటికి ఫిట్ అవుతాయా లేదా కూడా అడగండి.
కొనాలని అనుకునే వారు యూట్యూబ్ వీడియోలని చూసీచూసీ విసుగ వస్తోందని చూసే ప్రతి ఒక్కరూ అంటున్నారు. అది గమనించండి.
EV కుర్రాడు నుంచి రిప్లై లేదు. చూసాడో లేదో మరి.