రామ నామ తారకం - భజన | Rama Nama Tarakam - Bhajan

Sdílet
Vložit
  • čas přidán 11. 09. 2024
  • రామ రామ రామ రామ రామ నామ తారకం,
    రామ కృష్ణ వాసుదేవ భక్తి ముక్తి దాయకం.
    జానకీ మనోహరం సర్వలోక నాయకం
    శంకరాది సేవ్యమాన పుణ్య నామ కీర్తనం
    వీర శూర వందితం రావణాది నాశకం,
    ఆంజనేయ జీవ నామ రాజమంత్ర రూపకం.
    రామ రామ రామ రామ రామ నామ తారకం,
    రామ కృష్ణ వాసుదేవ భక్తి ముక్తి దాయకం.
    జై శ్రీ రామ 🙏

Komentáře • 2