India Reached Moon | But We.. | Pak Lawmaker's Fiery Speech On Lack Of Facilities In Karachi

Sdílet
Vložit
  • čas přidán 15. 05. 2024
  • పాకిస్థాన్ దయనీయ పరిస్థితిని వివరిస్తూ ఆ దేశ చట్టసభ సభ్యుడు సయ్యద్ ముస్తఫా కమల్ పార్లమెంటులో వాపోయారు. అదే సమయంలో భారత్ సాధిస్తున్న పురోగతిని కొనియాడారు. భారత్ చంద్రుడిపై కాలుమోపుతుంటే పాక్ మాత్రం ఇంకా మురుగు కాలువల్లో పిల్లల మరణాలనూ నివారించలేకపోతోందంటూ ఆ దేశ పార్లమెంటులో ప్రసంగించారు. పాకిస్థాన్ కు కరాచీ ప్రధాన ఆదాయ వనరుగా ఉందనీ రెండు నౌకాశ్రయాలు ఉన్నాయని ముస్తఫా కమల్ చెప్పారు. కానీ, 15 ఏళ్ల నుంచి అక్కడ తాగునీరు కూడా అందడం లేదని వాపోయారు. వచ్చిన కొద్దిపాటి నీటిని కూడా మాఫియా అక్రమంగా విక్రయిస్తోందనీ పాకిస్థాన్ లో 2.62 కోట్ల మంది పిల్లలు పాఠశాలకు వెళ్లడం లేదని ఆ దేశం ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితులను సయ్యద్ ముస్తఫా వివరించారు. ముస్తఫా కమల్ ప్రసంగం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. గత ఏడాది భారత్ చేపట్టిన చంద్రయాన్ -3 ప్రయోగం విజయవంతమైంది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై కాలుమోపిన తొలి దేశంగా రికార్డు సృష్టించింది. మరోవైపు పాక్ మాత్రం తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటోంది. పూర్తిగా I.M.F సాయంతో నెట్టుకొస్తోంది. మరిన్ని నిధుల కోసం ప్రస్తుతం చర్చలు జరుపుతోంది.
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Visit our Official Website: www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our CZcams Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

Komentáře •