Komentáře •

  • @DharavathVamshi-xs3rh
    @DharavathVamshi-xs3rh Před 18 dny +222

    కామెంట్ చదవడానికి వచ్చిన కూటమి ప్రజలు లైక్ చేయండి❤

  • @DharavathVamshi-xs3rh
    @DharavathVamshi-xs3rh Před 18 dny +131

    కూటమి అధికారంలోకి వచ్చినందుకు ఆనందంగా ఉంది ❤❤

  • @Lokeshchoolla
    @Lokeshchoolla Před 18 dny +73

    Ycp ఆడుదాం ఆంధ్ర టీం కి సెలెక్ట్ అయిన 11 మందికి శుభాకాంక్షలు😂😂😂

    • @stylish9629
      @stylish9629 Před 17 dny +3

      Next time మన పులి అన్న కి 11 లో నుండి 1 ఎగిరిపోయి సింహం single గానే రావాలి 🤪😜

  • @RAVIKUMAR-yi2lv
    @RAVIKUMAR-yi2lv Před 17 dny +27

    ఉద్యోగులతో పెట్టుకున్న ఏ govt గెలిచినట్లు చరిత్రలోనే లేదు.

  • @ravishankar-cr6cw
    @ravishankar-cr6cw Před 18 dny +62

    నమస్తే అన్న నువ్వు చేసిన వీడియో విశ్లేషణ 100% కరెక్ట్ సీమ రాజా అన్న నమస్తే అన్నా ❤

  • @biggbossfan-kz8rs
    @biggbossfan-kz8rs Před 18 dny +16

    పోటీ చేసాము కాబట్టి ఓడిపోయాం
    తర్వాత ఎన్నికలో పోటీ చేకుండా ఉంటే సరి😅😅

  • @paramjyothimathe7713
    @paramjyothimathe7713 Před 18 dny +9

    సీమారాజా 100% నిజాలే మాట్లాడుచున్నాడు

  • @anakarlasathishraj2307
    @anakarlasathishraj2307 Před 18 dny +46

    Mingudu program ki swagatham prajalara😂

  • @pokalanagarjuna1392
    @pokalanagarjuna1392 Před 18 dny +32

    12 పాయింట్ గట్టిగా దెబ్బ కొట్టింది జగనన్న

  • @slnskhaja2932
    @slnskhaja2932 Před 18 dny +16

    గడప గడపకు తిరగాలని mla అందరికి చెప్పడు కానీ మీ అన్నా తిరిగాడా

  • @Honeyshivank
    @Honeyshivank Před 17 dny +7

    ప్రధాన కారణం మన సీమరాజనే అని ఘంటపదం గ చెప్పొచ్చు

  • @user-ld8vq1ru5z
    @user-ld8vq1ru5z Před 18 dny +35

    అన్నయా నువ్వు రాజు అన్నా.......నెక్కన తోపు ఎవరు లేరు అన్నా 🔥🔥🔥

  • @srinivasvemala378
    @srinivasvemala378 Před 17 dny +6

    మీ అన్నా చేసింది తక్కువ చెప్పింది ఎక్కువ అన్నా అందుకే ఈ ప్రజా తీర్పు

  • @vasudevaraonarsipuram2920
    @vasudevaraonarsipuram2920 Před 18 dny +13

    సీమ రాజా! తమిళనాడులో రెండు సీట్లు, అస్సాంలో ఒక సీటు రహస్యం ఏమిటో ఎంత బుర్ర చించుకున్నా అర్ధం కావడం లేదు.

  • @2009tpsarathi
    @2009tpsarathi Před 18 dny +7

    ఈ list రాసుకో.....
    ప్రత్యేక హోదా
    పోలవరం
    మద్యం నిషేధం
    Free ఇసుక..
    కరెంటు bill
    బస్సు ఛార్జి
    జాబ్ కాలెండరు
    మెగా dsc..
    Cps రద్దు...
    Prc అమలు
    అంగన్వాడీ జీతాలు...
    మున్సిపల్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం
    కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ లకు పేర్మినెంట్
    Kadapa స్టీల్ ప్లాంట్
    రోడ్లు లేవు
    పంచాయితీ సర్పంచ్ లకు నిధులు మాయం
    అగ్రీ గోల్డ్ పెండింగ్
    రాజధాని లేదు
    IT కంపెనీ లు లేవు
    మద్యం ధరలు
    ఎర్రచందనం దోపిడీ
    చెత్త పన్ను,
    రోడ్లు గుంతలు
    గంజాయి రవాణా
    కోడి కత్తి చంద్రబాబు చేసాడు
    బాబాయిని చంద్రబాబు చంపాడు
    ఈ తుగ్లక్ 🤣🤣🤣🤣
    సొంత చెల్లమ్మ లకు అర్థం అయింది ఈ పిల్ల సైకోలకు ఎప్పుడు అర్థం అవుతుందో 🙏🙏🙏
    Rip వైస్సార్సీపీ 2024 save ap 🙏🙏🙏

    • @123nnnnnn
      @123nnnnnn Před 17 dny +2

      సీమ రాజా కన్నా నువ్వు బెస్ట్

  • @janambhoomiin
    @janambhoomiin Před 18 dny +46

    నువ్వు ఇలా మింగితే అన్న 100 సంవత్సరాలు ఎలుతాడు..

  • @venkat.R.D.8289
    @venkat.R.D.8289 Před 17 dny +4

    సీమరాజా గారి విశ్లేషణ అద్భుతంగా ఉంది.

  • @lalkrishnachaitanya3576
    @lalkrishnachaitanya3576 Před 17 dny +4

    చెట్లు. కొట్టడం. కొట్లు కట్టాలి వాలంటీర్లు ఇబ్బంది పెట్టడం మనపార్టీ. నాయకులు. పవన్ కళ్యాణ్ గార్ని. తిట్టడం. మనం ములగ టానికి 🙏🙏🙏🌹

  • @slnskhaja2932
    @slnskhaja2932 Před 18 dny +12

    కలియుగ కర్ణుడు కదా మీ అన్న అన్ని శాపాలు ఒకేసారి ఫలించాయి

  • @nar880
    @nar880 Před 18 dny +11

    ఇదేదో శశిపాల వధకు 100 కారణాలు లాగా ఉంది

  • @adinarayana7711
    @adinarayana7711 Před 18 dny +14

    ఎన్ని చెప్పాలి సీమ రాజు శిశు పాలుడు కంటే ఎక్కువ చేసి నారు తప్పులు ఎన్ని అని చెప్పాలి పెన్ను పేపర్ తీసుకొని వ్రాసు కుంటే.వారు పరిపాలన చేసిన అన్ని రోజులు పడుతుంది.వ్రాసుకొనేకి

  • @nanimahi208
    @nanimahi208 Před 18 dny +8

    సీమరాజా గారు స్కూల్ కిట్ మీదా జగన్ బొమ్మ వున్నా కూడా పంచ మన్నారు ఇది చంద్రబాబు గారి పాలనా నిన్న మీ జగన్ అన్న చంద్రబాబు శిశుపాలుడు చేసిన తప్పులు చేసాడంట నువ్వు అడిగి మాకు కొంచెం చెప్పు బ్రో

  • @SreenivasuluA-xk3rm
    @SreenivasuluA-xk3rm Před 17 dny +2

    💯 నిజం సీమా రాజు సూపర్

  • @dsrdsrajudsrdsraju8878
    @dsrdsrajudsrdsraju8878 Před 18 dny +11

    Semaraja first like 🎉🎉🎉🎉🎉

  • @kssvj
    @kssvj Před 17 dny +2

    అన్నా సీమా రాజా నువ్వు సూపర్

  • @suryaprakash2071
    @suryaprakash2071 Před 17 dny +2

    అన్న మీ అన్న మళ్ళీ వచ్చి ప్రధాని అవుతాడన్న భయపడకు మనమంధరీ ధ్యేయం అదే

  • @nanimahi208
    @nanimahi208 Před 18 dny +8

    మన జగనన్న శిశుపాలుడు తప్పులు చేశాడా చంద్రబాబు గారు చేసారా హ్యాట్సాఫ్ జగ్గు అన్న ఎదుటి వాళ్ళు బురద జల్లెలోపే మన జగ్గు బాయ్ బురద జల్లుతాడు అప్పుడు వాళ్ళు మనల్ని అనకపోగా వాళ్ళ మీద బురద తుడుసుకుంటారు జై జగ్గు బాయ్

  • @maheshp5075
    @maheshp5075 Před 18 dny +5

    అన్న వైసీపీ ని అస్సాం మింగపెట్టవ్ కదా ఇంక మొక్కు తీర్చుకో 😅😂 హెయిర్ స్టైల్ చేంజ్ చెయ్య్ అన్న 😊

  • @Sivap519
    @Sivap519 Před 18 dny +5

    AARA mastan Pichi survey chesi TDP 4 seats ye vastai ani jaganannaku cheppadam, daanni nammi anna why not 175 ani slogan ettukovadam...

  • @marumallaraju4008
    @marumallaraju4008 Před 17 dny

    Jai CBN Jai seemaraja from Medak district Telangana

  • @raghusuraparaju5009
    @raghusuraparaju5009 Před 17 dny +2

    రాజన్న జగన్ మోహన రెడ్డి గారు, గమనించిన వలసిన విషయం.
    ఓటర్ల లో ఎంతమంది కి లబ్ధి అందింది, ఎంత మందికి అందలేదు.
    మరొకటి, ఆయన లబ్ధిదారులకు ఇచ్చిన డబ్బు, ప్రజలదే అని అందరికీ తెలుసు, దానిమీదే పూర్తిగా ఆధార పడడం పెద్ద తప్పు.
    ప్రతిపక్ష పార్టీలను తిట్టడం మాని, ప్రజల్లో ఉండటానికి ప్రయత్నించ పోలడం
    పరదాలు తొలగించి, ఒక సాధారణ వ్యక్తిగా ఉండటానికి అలవాటుపడక పోవడం.

  • @brajeswarareddy6065
    @brajeswarareddy6065 Před 18 dny +1

    కరెక్ట్
    💯

  • @navnys
    @navnys Před 18 dny +1

    Ayyaa Ilaanti visleshanalu Analysis lu cheyabaakayyaa🙏🙏🙏
    Jaglak Tappulu sarididdukoni malli vachi State ni mingapedathaadu😢😢😢😢

  • @muraligurrapu7759
    @muraligurrapu7759 Před 17 dny +1

    మీ పార్టీ ఓడిపోవడానికి ని మింగుడు కూడా ఒక కారణమే... ఇక నువ్వు బ్రేక్ తీసుకోవా రాజా😂😂😂

  • @v.rajasekharv.rajasekhar6174

    అన్న 17వ పాయింట్ కర్రెక్ట్

  • @nithinithi7188
    @nithinithi7188 Před 18 dny +7

    ☺️🥰😂😮😅👻 జై జైలు అన్న 👻

  • @maheshch3
    @maheshch3 Před 18 dny +4

    ముందు ఆ బైబిల్ సామెతలు చెప్పమను సీమ రాజా మీ అన్న హిందూ ధర్మం లోవి చెప్తాడే ఎందుకు మీ అన్న రోజు ప్రార్థన చేసే గ్రంథం లో చెప్పచ్చు కదా ఎన్నో మంచిపనులు చేసిన రాజశేఖర్ రెడ్డి కే ఆ వెంకన్న జోలుకు వెళ్తే ఏ గతి పట్టిందో ప్రజలు చూశారు అఖరికి అన్న ప్రసాదం కూడా పాడుచేసిన వీడికి ఇంకా చాలా దారుణమైనా గతి పట్టాలి పడుతుంది

  • @rajprakashpaul7476
    @rajprakashpaul7476 Před 18 dny +3

    కామెంట్స్ చదవటానికి వచ్చిన వైసీపీ పేటియం కు నా హృదయ పూర్వక నమస్కారాలు

  • @user-up2dz2fr2k
    @user-up2dz2fr2k Před 11 dny +1

    Semarajas analysis on ycp defeat was hundred percent correct

  • @sivaraju6884
    @sivaraju6884 Před 18 dny +2

    రాజుగారు.. బూతు మాటలు లేకుండా చుడలి

  • @Megham15
    @Megham15 Před 18 dny +2

    2:25 😊👌

  • @halfknowledge-pb5ff
    @halfknowledge-pb5ff Před 18 dny +5

    Namaskaram

  • @sreekanthkarnutala278
    @sreekanthkarnutala278 Před 18 dny +4

    Anna jail ki pote party ki nuve president avvali anna

  • @user-ld8vq1ru5z
    @user-ld8vq1ru5z Před 18 dny +2

    Anna nuvu super Anna 🎉😮😮

  • @balakrishnajasti462
    @balakrishnajasti462 Před 17 dny +1

    అన్నా నిన్న పెట్టు కున్న బాగుండేది

  • @manikyalaraosimhadri1996
    @manikyalaraosimhadri1996 Před 18 dny +1

    Mana jagan anna MLC la tho meeting lo CBN garu e time special status aadagali ani mana jagan aanadu. Mare e 5 years lo andhuku aadagala aani aadugu anna.

  • @SrikrishnaDandamrajuPicks

    Hi baiyya nice hear you

  • @rajubandi2392
    @rajubandi2392 Před 17 dny +1

    SEME.RAJA.THNKS

  • @tvramana306
    @tvramana306 Před 18 dny +3

    మింగుడు .... కు welcome

  • @subramanyamj5966
    @subramanyamj5966 Před 17 dny +1

    అందులో మేము దాదాపు 5లక్షలు ఖర్చు చేశాం.ఒక్క పలకరించిన పాపాన పోలేదు

  • @lakshmis4886
    @lakshmis4886 Před 18 dny

    Excellent analysis . Hats off to your guts for being open and genuine

  • @anithanarisipuram1637
    @anithanarisipuram1637 Před 16 dny

    Excellent Seema Rajugaru.

  • @dadukolkar5518
    @dadukolkar5518 Před 17 dny +1

    ❤❤❤❤❤❤❤❤ok

  • @magbob1120
    @magbob1120 Před 17 dny

    Mee voice, diction, vocabulary, sense of humor, presentation super Seema Raja Gaaru...

  • @pushpalathacherukuri6027

    Good analysis జగనన్న కు నాయకత్వ లక్షణాలు లేవు. ప్రజా సమస్యలు తెలియవు ముందుగా ఆయన ప్రజలలో తిరగటం నేర్చుకోవాలి

  • @balathripurasundari7188

    jai.seema.raja.super.bro.🎉❤🎉❤🎉❤🎉

  • @Amaravati7
    @Amaravati7 Před 18 dny +1

    అన్నా... మీ అన్న ప్యాలెస్ లో ఉండడానికి అర్హుడా.. అలాగయితే అందరూ ఎమ్మెల్యేలు మాకు ప్యాలెస్ కావాలని అడగరా. ఆయన కూడా ఇప్పుడు ఎమ్మెల్యే కదా.. ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు.. కొంచెం ఆలోచించండి.

  • @Mitamittanarasimha9440-od6ce

    Yes sir 👏 ❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @DivyaPeddineni
    @DivyaPeddineni Před 17 dny

    Super brother meeru.
    Chaala vastavaalu chepparu

  • @mallikarjunadommalapati8749

    Well said bro

  • @ak-du3ed
    @ak-du3ed Před 18 dny +2

    No,1 Roja Munda, kodali Vamsi perni, Jogi, Syamala, Sree reddy, Lapaki Gorantla Madhav,Borugadda Anil, Pennelli bro's,Peddi reddy, VSA reddy, Yv subbaraddy,Sajjala,

  • @indiragunasekhar1825
    @indiragunasekhar1825 Před 18 dny

    Sir mee videos maatram super

  • @anilembeti
    @anilembeti Před 17 dny

    అన్నా వైసీపీఒక్కనాకొడుకు, బయటకు రాలేదు, నువ్వు మాత్రం పార్టీని, నిలబెట్టు, మా సీమరాజా అన్న గ్రేట్, taht is రాజాఅన్న,...
    జై టీడీపీ, denny

  • @Junnu-tw2ih
    @Junnu-tw2ih Před 17 dny +1

    YCP odipodaniki kaaranalu yento oka vedio chey ani cheppagane
    vedio chesav thank you Raja.

  • @krr2867
    @krr2867 Před 18 dny +1

    జగన్మోహన్ రెడ్డి హలో రూప రాక్షసుడు కన్నా అతి భయంకరమైన వాడు ప్రజలు బాగా అర్థం చేసుకున్నారు జీవితకాలంలో మరి ఇంకా ఎప్పుడు కూడా ఎన్ని రకాల మోస కారపు మాటలు చెప్పిన ప్రజలు నమ్మరు అతనికి ఓటు వేయరు పొరపాటున కూడా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఇప్పుడు ఇప్పుడు చేసిన దానికన్నా అతి ఘోరంగా రాష్ట్రాన్ని తయారు చేస్తాడు అనడంలో అనడంలో ఏమాత్రం సందేహం లేదు ప్రజలు తెలివైన వారు అయితే వైసీపీకి ఓటు వేసే ఆలోచనే లేదు

  • @KarunakarReddyKatamreddy

    కచ్చితంగా ఈ వీడియో మీ అన్న చూస్తే బాగుండు అన్న….

  • @balabalu2215
    @balabalu2215 Před 18 dny

    SEMA RAJA ANNA FANS FROME KUWAIT 🇦🇪😎

  • @MasthanMastha-ym5gy
    @MasthanMastha-ym5gy Před 18 dny

    🙏🙏🙏🙏🙏👍👍👍👍 Supar

  • @seshagirirao6323
    @seshagirirao6323 Před 17 dny

    All Reasons are very very correct

  • @pyadindinaresh6653
    @pyadindinaresh6653 Před 17 dny

    100%true

  • @venky8765ify
    @venky8765ify Před 17 dny

    Adudam andhra team 11 ki subhakankshalu

  • @mukkuhariprasad4575
    @mukkuhariprasad4575 Před 18 dny

    🙏🙌🌹

  • @ANNIHCANNIHC
    @ANNIHCANNIHC Před 17 dny

    నమస్కారం సీమ రాజన్న ఏం నా కండువా మార్చి నావు ఇంతకుముందు ప్లేన్ కలర్ బొమ్మలు ఉన్నాయా అన్నది వీసా రెడ్డిది

  • @revathit7156
    @revathit7156 Před 18 dny

    Brother, crrot🙏🙏🙏🙏🙏

  • @purplepie8224
    @purplepie8224 Před 15 dny

    Programme లో White-Shirt వేసుకోండి
    సీమ రాజా

  • @sucharithaveerabathini1009

    Anna🎉🎉🎉

  • @KarunakarReddyKatamreddy

    ఎప్పుడు బుధోస్తది అన్న వీళ్ళకి….

  • @Venkateshwarlu-qz5wb
    @Venkateshwarlu-qz5wb Před 17 dny

    Super hero 🎉🎉❤❤💯💪

  • @reddyprasad9465
    @reddyprasad9465 Před 18 dny

    Raja ❤❤❤❤❤❤❤

  • @puvvadasrisairam1062
    @puvvadasrisairam1062 Před 18 dny

    Correct

  • @mosurusekhar2413
    @mosurusekhar2413 Před 18 dny

    Super anna

  • @bsudhalatha1454
    @bsudhalatha1454 Před 17 dny

    Seemarajasuper❤❤❤

  • @user-uj6xc4sj1x
    @user-uj6xc4sj1x Před 17 dny

    Seema Raja is great and good

  • @navabhuvanadda1676
    @navabhuvanadda1676 Před 17 dny

    Super anna from khammam tg

  • @vishnupolukonda
    @vishnupolukonda Před 17 dny

    Super super ga Mingaav Anna

  • @balakrishnajasti462
    @balakrishnajasti462 Před 17 dny

    👌👌👌👌👌👌

  • @Bharath-ol4us
    @Bharath-ol4us Před 17 dny

    Anna nevu oka head master 👈oka manchi politics leder vu✌️✌️✌️✌️

  • @rajinimanju9192
    @rajinimanju9192 Před 17 dny

    Super super Anna 💪💪 NTK Manju Hosur 🐯🐯💪💪💪💪💪💪💪💪💪💪💪🤝🤝💐💐🙏🙏🐯🐯💪💪👍👍

  • @rameshg8056
    @rameshg8056 Před 18 dny +1

    Super Seema Raja garu ycp rip Jaffa jagan rip

  • @indipendent476
    @indipendent476 Před 11 dny

    వాలంటీర్ గాళ్ళాను నమ్ముకొని 175 MLA,25MP స్థానాలు గెలవాలి అనుకోవడం అతి తెలివి, తెలివి తక్కువతనం, మూర్ఖత్వం, పొగరబోతు తనం అని జూన్ 4వ తేదిన జగన్ మోహన్ రెడ్డి గారికి తెలిసింది

  • @ashoknalavath649
    @ashoknalavath649 Před 18 dny

    Gd afternoon anna 🥰🥰🥰

  • @user-hs8yl6wb3r
    @user-hs8yl6wb3r Před 17 dny

    Seema Raja….you are doing a great job. 🤣🤣🤣🤣❤❤❤

  • @vurameshvuramesh
    @vurameshvuramesh Před 17 dny

    డ్రైవింగ్ లైసెన్స్ రెవెన్యూ ఆఫీసులో కార్డు లేవంట

  • @devallanagaraju8943
    @devallanagaraju8943 Před 18 dny

    Iam big fan of seemaraja anna

  • @maheshp5075
    @maheshp5075 Před 18 dny

    సీమ రాజా అన్న ఆత్మ సాక్షి కి ఒక ఇంటర్య్వూ ఇచ్చింది విజయమ్మ అందులో ఏం చెప్పింది అంటే ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా జనం ఓట్ వెయ్యాలి అని ప్రార్ధించింది అంట

    • @ThindiThippaluvlogs
      @ThindiThippaluvlogs Před 17 dny

      అది ఇప్పటి వీడియో కాదు అనుకుంటా 2019 ది

  • @RAMAKRISHNAGANASALA
    @RAMAKRISHNAGANASALA Před 15 dny

    అన్న జెస్ట్ చేంజ్ యువర్ డ్రెస్

  • @skm5858
    @skm5858 Před 17 dny

    Jai TDP 🚲🚲🚲🚲🚲🚲🚲🚲🚲🚲💯🚲💯🚲💯🚲💯

  • @vijayakumarathimuru9504
    @vijayakumarathimuru9504 Před 18 dny +1

    నన్ను చూసి ఓటు వేయమన్నాడు రాజా ఓడి పోయింది కూడా జగనే కదా

  • @panjalamonica6393
    @panjalamonica6393 Před 17 dny

    Last ki assam ke poyinamu 😂😂😂😂😂nice one

  • @venubade5595
    @venubade5595 Před 18 dny +1

    Posani kosam oka video chey broo