Magic Tricks Secret Revealed by TV5 | TV5 Murthy Live Show
Vložit
- čas přidán 7. 10. 2018
- Magic Tricks Secret Revealed by TV5 | TV5 Murthy Live Show
#TV5Murthy #Murthymagictricks
TV5News is 'Telugu Live news' which gives 24 Hours 'Live News' covering 'politics news', 'sports news', 'entertainment news'. 'TV5 News Live' is 'Telugu live Streaming' on CZcams giving 'hourly news' updates. This is our 'Telugu Live TV' 'Live Streaming' on CZcams which can be accessed from anywhere across the Globe. 'News Update', 'Telangana News', 'Andhra News' along with 'popular celebrities' 'live' with 'Chit Chat' on their 'latest film reviews' and 'Latest movie updates'.
Here you can find 'Telugu Live Breaking News' 'Telugu CZcams Live News'. We are one of the leading 'Telugu Live News Channel'. You can watch 'Telugu Live News Updates' 'Telugu Live News TV5'. We have 'Telugu Live News Website' www.tv5news.in. You can watch #TV5Live Streaming' from our website. On CZcams Watch 'TV5 Telugu News Online HD'.
For More Updates
► TV5 News Live : goo.gl/UPacax
► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
► Download TV5 Android App: goo.gl/8mMEOX
►Our Website : www.tv5news.in
► Like us on Facebook: / tv5newschannel
► Follow us on Twitter: / tv5newsnow
► Circle us on TV5 News Channel G+: plus.google.com/+tv5newschannel
► Follow us on Pinterest: / tv5newschannel
సూపర్ Ramesh గారూ, మ్యాజిక్ బండారం బయట పెట్టడానికి మీ ప్రయత్నం, కృషి, పట్టుదల చాలా సార్లు చూసేము. ధన్యవాదములు.
ప్రజలకు వాళ్లు చెవిలో పువ్వు పెడితే వాళ్లకు మీరు పెట్టారు. సూపర్.రమేష్ గారికి,TV వారికి ధన్యవాదాలు.
Bro black magic fake kadhu 100 real
ప్రజల్ని మోసగాళ్ళ మాయ మాటలకు,ఆటలను చూసి అఙ్ఞానం తో పడిపోయి(నమ్మి బుద్దిహీన(లేని జనాన్ని) వాళ్లు చెప్పినట్టు వినే విధంగా వశపరచు)కుని,సొమ్ము స్వాహా చేసే ఘరానా ధగాకొరు కేటుగాళ్ల మాయ మొసకారి విద్యల్ని కళ్ళకు కట్టినట్లు చూయించారు సార్,రమేష్ గారూ మీకు శుభాభినందనలు...Hatsuuf Sirs... జై,హింద్...జై,భారత్...
సూపర్‌గా చెప్పారండి అదిరింది రమేష్ గారు వెరీ నైస్
Thank you Moorthy gaaru
టీవీ ఫైవ్ మూర్తి గారికి అభినందనలు
Great job guys... Please create awareness programs in rural areas mainly...
Really people ki superb msg... Congratulations all over team
Very educative sir
Good awareness programme. Drive away ignorance from innocents
మూర్తి గారు అందరికీ చూపించినందుకు ధన్యవాదాలు ఇప్పటికైనా జనాభాలో మార్పు రావాలి
కల్వరి ఆయిల్ గురించి కర్చీఫ్ గురించి అందరికీ చూపించమని చెప్పచ్చు కదా యాకోబు.
Anna Great video...... please spend time on revealing the intuition process trick.
Good awareness programme
""" వీరికో పని పాట లేదు చేతకాదు ***
ఓ చెబుతాడు పురాణాలూ, పనికి మాలిన పని, ఓ నిమ్మ కాయ కీ దారం కట్టి ఓ ఊపుతాడు, పైకికిందికి,
ఒక్కటి తెలుసుకో???????????
దేవుడు వున్నది ఎంత నిజామొ,
మంత్ర శక్తి వున్నది అంత నిజాం
6 years back you uploaded the video of divine balasai lingam materialisation, now you are saying you cracked that magic trick, you guys kidding youtube viewers
Taking awareness into people on ... Very good
Murthi ur really great 😘🤩😘 me lanti vallu Chala Kalam undali 😍tv5 keep going murthi
Ga
టివి5 ఛానల్ వారికి, మూర్తి గారికి అభినందనలు, ధన్యవాదములు!🙏
Thanks sir
Greate message Ramesh garu 🔥🔥🔥🔥🔥👍👍👍👍
CZcams recommended me After 2 years! 😂who came here after 2 years hit a like 😂
సూపర్ మూర్తి గారు రమేష్ గారు
Ranjitkumar Parsi gf
thankyou for awareness
Super sir thanks
మీలాంటి వ్యక్తి వల్ల చాలమంది లో మార్పు వస్తుంది మూర్తి గారు ..
murthy ga emira idi
@@Sigma11007 Yem CommentRa Edi...West fellowga..
అంతలేదు. వీళ్లు స్టూడియో లో ప్రాక్టీస్ చేస్తారు. ఆదివాసీలు చేసే తేలు మంత్రం, పలురకాల విషయాలపై పరిశోధన చేయలేరు.
@@Sigma11007 ttt teri
@@jaijawanjaikisan6208 cccccccccc 'ccccc ccc'cc'c
Well done... Great job...i like this type of people's
Thanks sar
Thank you murthy garu
Superb as well as once go to church and give awareness
Murthy Garu chakkati samacham andicharu Tanq Ramesh Sir nd Murthy sir
🙏👍💪🔥👌 భారత్ మాతాకీ జై
Tq murthigaru
Full entertainment...full comedy show
Please do more funny vedios... very natural
Thank you murty garu...
And ramesh garu.....
For this programme...
Great job
Great sir
Tanq for my side, Murthy sir u doing good job
ఒక వీడియో చూసానండి ఒకరికి కిడ్నీలో రాళ్లు ఉన్నాయంట రాత్రంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే రాయి బయటకు వచ్చిందంట చక్కగా చేతిలో రాయి పెట్టుకుని మరీ చూపిస్తున్నారు, ఇలాంటి వాటి గురించి కూడా కొద్దిగా చూపించండి సార్. ఒక పాస్టర్ ఒక అబ్బాయిని చూపిస్తూ ఇతను చాలా పొట్టిగా ఉండే వాడు నేను ప్రార్థన చేసి పొడుగు తీసుకువచ్చాను అని అన్నాడు ఈ వీడియో కూడా చాలా వైరల్ అయింది, టీవీ 5 మూర్తి గారు, జన విజ్ఞాన వేదిక రమేష్ గారు.
👌👏👏👏🙏🙏🙏🙏🙏
వీళ్ల గురించి చెప్పే దమ్ము లేదు అన్నా టీవీ5 మూర్తి కి
Super Sir Thank you
Good awareness program
Great job murthi sir ..
Thank you murthy garu for presenting a useful secret revealing vedio.
Tq sir
Nice information
Society needs people like guys 👏👏👏👌 well-done 👍👍
Yellaiah Gunti
facebook.com/groups/153197538371231/permalink/773021536388825/
@@Asimplehappylife9 ⁰7
Ttyyúp6555⅝à
గురువు గారికి నమస్కారము చెప్పే విషయములో కొంచెం విడమరచి చెప్పాలి ఎందుకంటే ప్రజల్లో భగవంతుని పట్ల ఉండే అంతంత తెలివికి మంత్రాలు అలాంటి vaవాటిలో కన్ఫ్యూషన్ రాకూడదు ధన్యవాదములు
Chala Baga explain chesaru sir thank you
Good information video.
good job murthy garu
Continue more like this
Frod
Tq good information sir
రమేశ్ గారికి ధన్యవాదాలు. Good demonstration sir
సూపర్ మూర్తీ గారు,గుడ్ జాబ్🙏
Jaathi Reddy context batti matladadam nerchukondi ra babu.
Bochura
Super murthy garu
Wow wonderful work. Thanks to Murthi garu & team 🙏🫡🙌
Good video 👍👏👏👏👏👏👏
I learned 3 tricks by this show ... Murthy garu 😘
Mo
😆😆😆
Great show Murthy Sir..Good awareness...
Super sir u inspiration
Good massage sir
Annaya super good job
We need Responsible people like you murthy garu for betterment of society... Thanks for this awareness show
MAGIC show vaadi pottakottadama Awareness antye? Magic antey em cheyyali nizanga cheetulu kaalchukovaala?
Chalamandi melukuntarandi e videos chusi thanku
Super sir, good message to people
Super sir gd awesomeness.. gd channel
Ramesh sir good job
Super murti Garu thank u
Prajalaku Manch message ichcha Ru Baba lanu naamma vadhu good information thanks sir
thank you Tv5 have a valuable message.
👏👏👏💐
ఇ లాంటి మాయగాళ్ళను అరెస్ట్ చెయ్యాలి. ప్రజలను గందరగోళం నుంచి రక్షించాలి.
Nice program sir
Super massage sir
Super, elanti cheyandi murthi sir, avasasam leni vi uadhu
దమ్మున్న చానల్స్ ఉన్నాయో లేవో తెలీదు కానీ
మూర్తి అన్నకు మాత్రం దమ్ము ఉంది, దేన్నైనా దుమ్ము దులిపేసిన చరిత్ర ఉంది.
Wow...good job ...
excellent sir
Great job Murthy garu, thank you sir,entha manchi panini chesinaduku kontha Mandi sense lekunda negative comments enduku pettuthunaro artham kavatam ledu
Murthi garu MAHA TV pani aipoindi
Now time for TV5........
Good telling sar very much thank s
Good message sir
Already same person done same magic on MOJO TV......
Good work TV 5 thanks for educating us....
Murthy Anna super
Excellent sir
తాత నీ పేరు 'తాగుబోతు రమేష్' అని పెట్టుకోవాల్సింది
Noru muyyara bewakoof
Erri puk dasari nijalu chepthe kaluthunda
Super sir meeru 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
Good awareness
Super Sir
Manchi Pani chesaru
nenu tv5studio ki vasta ENO Rs.2 ki eppinchandi nenu ammukunta
Well done sir and good information
Manchi program murti garu
Super Explanation
keka ra murthy
Ramesh sir meeru chepedi mosham
11:45
Dsasrztdrdtg
Thank you రమేష్
Very good job thankyou so much tv 5
Good job tv 5
ఇలాంటి స్టింగ్ ఆపరేషన్లు చేసుకోండి మూర్తి గారు.. ఇదే మీ స్థాయి. ఆకాశాన్ని అందుకోవాలి అనుకోకండి, అట్టడుగున పడిపోతారు ఇలానే.
Nijam cheappasra
Marandra
#.@@lakshmannulu1604 f,4$@jjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjj
Rey Erri papppa.. Janalni mosam chestunna vallaki awareness kosam chestunnaru
ఒరేయ్ వెదవ మూఢనమ్మకాల్ని వదలవ నువ్వు నిమ్మకాయకు పుటినవ్ర
Veeriipapa
సూపర్ ,రమేష్ గారు చర్చి లలో దేయ్యలను వదిలిచడం గుడ్డి వాళ్ళకి కళ్ళు కాళ్ళు అసలే లేనివారికి కాళ్ళు స్పాట్ లో స్వస్థత చేసే వారి గురించి కూడా ఇలానే ఒక వీడియో తియ్యండి, ప్రజలను మోసాలనుండి కాపాడండి
మూర్తి గారికి నమస్కారం. మీరు చూపించినటువంటి నిమ్మకాయల మ్యాజిక్, కొబ్బరి బోండాలు మేజిక్లతో ఎంతోమందిలో సామాజిక స్పృహ కలిగింది. వాళ్లు చేసే మోసాల్ని మీరు సుస్పష్టంగా బయటపెట్టారు వాళ్ల చేసేవి సుస్పష్టంగా చూపించిన తర్వాత మీరు ఎలా చేయొచ్చో మీరు చూపించారు. మెనీ మెనీ థాంక్స్. కానీ నిప్పుల మీద నడిచింది, నూనెలో నుంచి బజ్జీలు తీసింది బయటి వాళ్లు చేసినట్టుగా మీరు చేయలేదు కాబట్టి ఇది మీరు మోసం చేస్తున్నారని అర్థం చేసుకోవాల్సి వస్తోంది. బజ్జీలు తీసేటప్పుడు రెండు చేతులు నూనె లోపలికి పోనిచ్చి తీస్తారు. అది కూడా వాళ్ళు మహత్మ్యంగా ఏమీ చూపించ లేదు. కేవలం ప్రాక్టీస్‌గానే చేశారు. మీరు 40% పైకి తేలిన మిరపకాయ బజ్జీలు మాత్రమే బయటికి తీశారు. చేయడానికి ముందే మంటను ఆపారు. నూనెలో బుడగలు కూడా తగ్గాయి. వాళ్ళు బుడగలు వస్తూవున్న నూనెలో చెయ్యి పెట్టి తీశారు. మీరు మంటల మీద నడిచింది కూడా సరిగా చూపించలేదు. వాళ్ళు కాలుతున్న బొగ్గుల్ని గుట్టగా వేసి దాని మీద నడిచి చూపిస్తారు. అది కూడా చేసి చూపించి మమ్మల్ని ధన్యుల్ని చేయగలరు.