అందరూ ఎలా ఉంటారు మనకి తెలియదు కదా|| ఎలాంటి అనుమానాలు లేకుండా పూజ healthy ప్రసాదం and breakfast

Sdílet
Vložit
  • čas přidán 1. 06. 2024
  • అందరూ ఎలా ఉంటారు మనకి తెలియదు కదా|| ఎలాంటి అనుమానాలు లేకుండా పూజ healthy ప్రసాదం and breakfast
    #prasadam
    #healthybrekfast
    #pooja
    #kamakshideepam
    #kamakshi
    #agneyadipam
    #deepam
    #telugurecipes #coffee #food #cooking #teluguvlogs #morningvlog

Komentáře • 6

  • @Swetha-ho5dp
    @Swetha-ho5dp Před měsícem +1

    Nice madam 😮😮❤❤

  • @komallaprasad8336
    @komallaprasad8336 Před měsícem +2

    అంటే సిస్టర్ నేను ఎందుకు అడిగాను అంటే రీసెంట్ గా మ్యారేజ్ కి వెళ్ళాము అక్కడ పెళ్లికూతురు పనికి డేట్ వచ్చింది సిస్టర్ ఆమె అందర్నీ తగిలింది ఆరోజు చుట్టాలు అందరూ మా ఇంటికి వచ్చి అన్ని తాగారు ఆరోజు నుండి ఈరోజు వరకు పూజలు చేయడం లేదు వన్ మంత్ వరకు అసలు చేయలేదండి తర్వాత అన్ని క్లీన్ చేసుకుని పూజ స్టార్ట్ చేశాను సిస్టర్ కాకపోతే ఏంటంటే డేట్ వచ్చిన వాళ్ళు మనకు తగిలిస్తారు కదా మనం ఒక్కో టైం లో మన పిల్లలు కూడా మనల్ని టచ్ అవుతారు మర్చిపోయి అన్ని ముట్టుకుంటాను అలాంటప్పుడు పూజ చేయాలంటే కొంచెం ఏదో ఫీలింగ్ లా ఉంటుంది ఆ ఫీలింగ్ అనేది ఈ రోజు నాకు పోయింది సిస్టర్ నేను బాబా భక్తురాలిని బాబాకి బాగా పూజలు చేస్తాను ఒకవేళ తాగిన క్లాసులు ఉంటాయి కదా మా అమ్మ వాళ్ళని అడిగితే పసుపు నీళ్లు చల్లుకుంటే సరిపోతుంది అన్నారు అలా చేయొచ్చా సిస్టర్ వీడియో చాలా బాగుంది సగ్గుబియ్యం రేటు నేను కూడా ట్రై చేస్తాను సింపుల్ గా ఉంది కదా పూజలో టైం ఉండదు కాబట్టి చేసుకోవడానికి బాగుంటుంది సిస్టర్ థాంక్యూ సో మచ్❤❤❤

  • @manjariswarna
    @manjariswarna Před měsícem +1

    Ginnenu borlinchi Annapurna Devi vigraham pettaru, please put the bowl right and filled with rice and place the idol.