Video není dostupné.
Omlouváme se.

Gundelo Nindiyunna Premane Paadana| Rajababu Song|Nibandhana Dhwani|గుండెలో నిండియున్న ప్రేమనే పాడనా

Sdílet
Vložit
  • čas přidán 31. 10. 2021
  • God Bless Our India

Komentáře • 63

  • @anandkumarkonduru2144
    @anandkumarkonduru2144 Před 2 lety +99

    గుండెలో నిండియున్న ప్రేమనే పాడన
    మనసులో దాచుకున్న ఆశనే చెప్పనా
    నీ ప్రేమనే పాడన
    నా ఆశ నే చెప్పనా
    ఆశ నే చెప్పనా ప్రేమనే పాడన
    చెప్పనా....... పాడన......
    1.సిలువ మరణము పొందకముందే
    ఏదెను ఆజ్ఞను మీరక ముందే 2
    భూమి పుట్టాక ముందే అంకురించిన ప్రేమ
    నేను పుట్టాక ముందే పుట్టుకొచ్చిన ప్రేమ 2
    2.నన్ను ఎందుకు ప్రేమించి నావో
    నాలో ఏమంచి చూసావా 2
    ఏ మంచి నాలో లేకున్నా
    ఎవరు నిన్ను ఆడగాలేరన
    ఏ జవాబు చెప్పలేవయ
    అడిగి అడిగి అలసిపోతిని
    3 నాలో నీవసింప తెగించి నావె
    తగను తగనని యేడ్చి నానె
    నిన్ను నె దుక్కపరచినా
    నన్ను విడువని నాధా
    నిన్ను సంతోషపరచె
    ఆశ ఒకటే ఆశ

  • @pasterhanokundeti8984
    @pasterhanokundeti8984 Před 2 lety +72

    గుండెలో నిండియున్న ప్రేమనే పాడన
    మనసులో దాచుకున్న ఆశనే చెప్పనా
    నీ ప్రేమనే పాడన
    నా ఆశ నే చెప్పనా
    1.సిలువ మరణము పొందకముందే ఏదెను ఆజ్ఞను మీరక ముందే 2
    భూమి పుట్టాక ముందే అంకురించిన ప్రేమ
    నేను పుట్టాక ముందే పుట్టుకొచ్చిన ప్రేమ 2
    2.నన్ను ఎందుకు ప్రేమించి నావో నాలో ఏమంచి చూసావా 2
    ఏ మంచి నాలో లేకున్నా
    ఎవరు నిన్ను ఆడగాలేరన
    ఏ జవాబు చెప్పలేవయ
    అడిగి అడిగి అలసిపోతిని

  • @maithiliraju9933
    @maithiliraju9933 Před rokem +42

    బ్రదర్ ఈ పాట కోసం ఎంత search చేసానో.... చాలా థాంక్స్ బ్రదర్... అయ్యానెవరో నాకు తెలియదు.. లిరిక్స్ మాత్రం నన్ను ఏడిపించాయి బ్రదర్

  • @pushparaju1705
    @pushparaju1705 Před rokem +7

    నా కోసమే యేసు మరణించినావు. Song కావాలి

  • @RNHanumantharaju1082
    @RNHanumantharaju1082 Před 2 lety +39

    నీతి మంతులను జ్ఞాపకం చేసుకోవడం మనకూ ఆశీర్వాదం, గొప్ప సువార్త గాయకుడు దైవజనులను గుర్తు చేసినందుకు వందనాలు

  • @ashokbandrapalli7313
    @ashokbandrapalli7313 Před 2 lety +6

    No body sing like rajababu sir

  • @metharidanya9029
    @metharidanya9029 Před rokem +4

    Na athiyya thandrigu my pfhargu TQ Jesus 🙏✝️🛐🙏 God bless you sister please the lord 🙏🙏👌👌👌 Jesusloves you sister shalom 🙏

    • @metharidanya9029
      @metharidanya9029 Před rokem

      ❤atthe emayya thandigu🎉🎉🙏✝️🛐🙏🧚💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

    • @metharidanya9029
      @metharidanya9029 Před rokem

      Super super song annagu praise the lord sister shalom 🙏🙏

  • @hezekiah5283
    @hezekiah5283 Před 9 měsíci +4

    చాలా.... చాలా వందనాలు అయ్యా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭❤️❤️❤️

  • @bvenkateswarlu3025
    @bvenkateswarlu3025 Před rokem +7

    We miss great Rajababu sir Very good song

  • @sekharsarigamalu962
    @sekharsarigamalu962 Před 2 lety +4

    Nannu prabhuviki marintha daggaraga cherichindi epata praise the lord

  • @DavidDavid-tk1bt
    @DavidDavid-tk1bt Před 7 měsíci +1

    Jaalari (Fishers of men) Pastor Rajababu Garu

  • @nanisagar4
    @nanisagar4 Před 2 lety +8

    Such a wonderful song 🙏🙏🙏🙏🙏🙏

  • @kiranbabujillepalli8678
    @kiranbabujillepalli8678 Před 2 lety +11

    He was one of the legend in singing

  • @joynjoy7157
    @joynjoy7157 Před rokem +3

    God bless you Pastor

  • @likhiammu
    @likhiammu Před rokem +3

    Anna anni songs upload cheyyandi please naku dorakatle

  • @gudavalliprasad3489
    @gudavalliprasad3489 Před 2 lety +4

    We miss you dad

  • @kolli.satyavani2184
    @kolli.satyavani2184 Před 2 lety +4

    Tqq brother praise the lord 🙏🙏

  • @nalinikumari6291
    @nalinikumari6291 Před 2 lety +3

    God's Love heart touching excellent ❤️

  • @rathnakarrao6811
    @rathnakarrao6811 Před rokem +1

    very hood song completely he depended on christ he was directly talking with god

  • @lazarusdevapriyam533
    @lazarusdevapriyam533 Před 2 lety +5

    Very deep meaningful song.

  • @thelordjesuschristbridetab

    God bless you all

  • @vijayparise8692
    @vijayparise8692 Před 2 lety +2

    Andaru padi devuni ganaparachalane padindi,patavintu nerchukuni,padathamu, (prayer yelacheyalo Anna patapaduchu Chopincharu )

  • @varigatestanlybabu7779
    @varigatestanlybabu7779 Před rokem +5

    Tq sooo much brother..... really wonderful song....one of my favrt chalaa serch chesam...ee song kosam...miku chalaa vandanalu....60 lo 20 songs kooda emaina unte upload cheyyandi ....😍🥰😍🥰

  • @christapostolicministries
    @christapostolicministries Před 11 měsíci +3

    ❤ వందనాలు అయ్యా ఈ పాటకు ట్రాక్ కూడా మీరు చేయగలిగితే ప్రయోజనకరంగా అనేక మందికి ఉంటుంది

    • @gampalajanivikranth
      @gampalajanivikranth  Před 11 měsíci

      Please subscribe and Share your Friends
      I'll try my level best with God's grace

  • @samsonsangi7716
    @samsonsangi7716 Před 6 měsíci +1

    Super song ayya 🎉

  • @carmelyesudasu6323
    @carmelyesudasu6323 Před 2 lety +2

    Adbhuthamaina Song..

  • @NagaRaju-ry5bv
    @NagaRaju-ry5bv Před rokem +2

    Miss you sir 😭

  • @lankapalliraju4671
    @lankapalliraju4671 Před 2 lety +6

    Glory to god

  • @rameshyekasi5538
    @rameshyekasi5538 Před 4 měsíci

    Super,song,raja,babu,pastr,garu😊

  • @sathwimahi5124
    @sathwimahi5124 Před 2 lety +2

    Praise the lord 🙏

  • @vinuthasale2943
    @vinuthasale2943 Před rokem +2

    🙏🙏🙏

  • @chinthapllichinnarao5078
    @chinthapllichinnarao5078 Před 2 lety +3

    Very good song 💖💖💖💖💖

  • @winnermelodysongsnrt9017
    @winnermelodysongsnrt9017 Před 8 měsíci +1

    ❤❤❤🙏🙏🙏❤️❤️❤️

  • @Jeevavakkutelugu
    @Jeevavakkutelugu Před rokem +4

    Glory to god❤️

  • @user-vr8kj5kq2v
    @user-vr8kj5kq2v Před 4 měsíci

    Praise God 🥺

  • @winnermelodysongsnrt9017

    ❤❤❤

  • @venkateswarluvallabhapurap3868

    Praise the Lord

  • @rameshyekasi5538
    @rameshyekasi5538 Před 4 měsíci

    😊

  • @karunasri8409
    @karunasri8409 Před rokem +2

    😍

  • @gantasamuel3279
    @gantasamuel3279 Před 2 lety +2

    Hearttaching

  • @sudhapandu3392
    @sudhapandu3392 Před rokem +2

    Bro... Stuthi geetame padana...stuthi Sangeeta me padana...song

  • @arunricky1999
    @arunricky1999 Před 2 lety +2

    bro lyrics pettagalara?

  • @chodagirianilkumar
    @chodagirianilkumar Před 7 měsíci +1

    Thank you e songs kosam search chestunnu