దైవజనులు ఏసన్నగారు చెప్పిన ఓయధార్థ సంఘటన|మీరూ వినండి|Pastor B.Jeremiah|Emmanuel Ministries Hyderabad

Sdílet
Vložit
  • čas přidán 30. 04. 2022
  • Please Subscribe👇
    Emmanuel Ministries Official
    / @emmanuelministriesoff...
    Emmanuel Melodies
    / @emmanuelmelodies
    ______________________________________________
    ఇమ్మానుయేల్ మినిస్ట్రీస్ WhatsApp Group లో జాయిన్ అవ్వాలని ఆశిస్తే ఈ లింక్ క్లిక్ చేయటం ద్వారా జాయిన్ అవ్వగలరు chat.whatsapp.com/L9sRxF1G4EY...
    ----------------------------------------------------------
    మీ ప్రార్థనాఅవసరతలు మాకు పంపించాలని ఆశిస్తే ఈ లింక్ క్లిక్ చేయగలరు forms.gle/Dc2kfK1NCwv8x5Xg9
    ----------------------------------------------------------
    2022 మార్చి నెల నుండి నిరంతర ప్రత్యేక ఉపవాస ప్రార్ధనలు ప్రారంభించాలి అని దేవునిచేత ప్రేరేపించబడ్డాము. మీరు ప్రతీ రోజు అయినా, వారానికి ఒక్కసారి అయినా లేక నెలకు ఒక్కసారి అయినా మీ అనుకూలతను బట్టి ఉపవసించి ప్రార్ధించవచ్చు. ఉపవసించి ప్రార్ధించాలి అనుకుంటే ఈ క్రింది అప్లికేషన్ నింపగలరు.
    సమయం: ఉదయం 10:00 నుండి సాయంత్రం 3.00 గంటల వరకు
    ఒకవేళ ఉదయం మీకు అనుకూలత లేకపోతే రాత్రి 7.00 నుండి 12.00 వరకు ప్రార్ధించవచ్చు.
    forms.gle/U6hNwo5dq8saLAFg7
    ----------------------------------------------------------
    Don't forget to like, comment, share and subscribe to our channel Emmanuel Ministries Hyderabad
    నిశ్చయముగా ఈ పరిచర్య మీకు ధైర్యమును,ఓదార్పును, దైవిక క్రమమును, ఆత్మీయతను పంచగలదని ప్రగాడమైన విశ్వాసముతో..... ధనదాహముతో కాక ఆత్మలదాహముతో కొనసాగే ఈ పరిచర్యలో మీరు పాలిభాగస్తులు కాగలరని నిండు మనస్సుతో ఆహ్వానిస్తున్నాము. మీకొరకు ప్రార్ధించేసంఘం, దైవజనులు ఎల్లప్పుడు మీకు తోడుగా ఉన్నారని మరువకండి.........
    మీ ప్రార్ధన అవసరతకై సంప్రదించవలసిన మాచిరునామా
    Pastor B.Jeremiah,
    Emmanuel Ministries,
    Suraram Colony,
    Hyderabad-500055, India.
    Mobile Number: 9440147146, 9989331155, 9032141081.
    Our website: www.emmanuelministrieshyd.com
    Worship Timings
    మొదటి ఆరాధన ఉదయం 6.30 గం. లకు
    రెండవ ఆరాధన ఉదయం 9.30 గం. లకు
    మూడవ ఆరాధన సాయంత్రం 7.00 గం. లకు (ఉప్పల్ పీర్జాది గూడ నందు)
    -----------------------------------------
    మీరు ప్రేరేపించబడి మీ విలువైన కానుకలు పంపదలచిన యెడల
    B.Jeremiah,
    Account No- 31474316447,
    Bank: state bank of india,
    Branch: Jeedimetla
    IFSC code- SBIN0005321
    GooglePay,PhonePe: 9440147146
    -------------------------------------------------------------------------
    FAIR - USE COPYRIGHT DISCLAIMER *Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purpose such as criticism, commenting, news reporting, teaching and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favour of fair use.
     This video has no negative impact on the original works (It
    would actually be positive for them)
     This video is also for teaching purposes.
     It is positively transformative in nature.
     It only used bits and pieces of videos to get the point across where necessary
    -----------------------------------------------------------------
    #EmmanuelMinistriesHyderabad #PastorBJeremiah #yesanna #livechristianworship #teluguchristian #teluguchristianmessage #prayerhouse

Komentáře • 200

  • @amos-thirumalesa6813
    @amos-thirumalesa6813 Před 2 lety +30

    గుండెలు కదిలించే బలమైన సాక్ష్యం, ఈ సాక్ష్యం మనం అందరూ ఆత్మీయ జీవితంలో పాటించగలిగితే మన దేశం త్వరలో యేసు ప్రభువును అంగీకరిస్తారు

  • @rajinisriram3068
    @rajinisriram3068 Před 2 lety +22

    ప్రతి గ్రామ నికే కాదు ప్రతీ మనుష్య ని కి దేవుని సువార్త ఏ విధంగా చేరా లో ఆ మహ దేవుని కి ఒక ఏర్పాటు వుంది కచ్చితంగా ప్రతి మనుష్య నికి సువార్త చేరుతుంది దేవునికే స్తుతి యు ఘనత మహిమ కలుగును గాక amen amen amen praise the lord 🙏🙏🙏 hallelujah hallelujah hallelujah

  • @tanikondaramesh4421
    @tanikondaramesh4421 Před 2 lety +24

    చాలా మంచి టీచర్ అండి...నిజమైన క్రైస్తవుడు...

  • @padmarickylexi2512
    @padmarickylexi2512 Před rokem +9

    మా ఊరిలో మా హెడ్ మాస్టర్ గారు కూడా అంతే చేశాడు ఆయన క్రైస్తవుడు.

  • @nakshathrakota4834
    @nakshathrakota4834 Před 2 lety +2

    నా పేరు కోట. భారతి మేము ఖమ్మం లో ఉంటాము. నాకు ముగ్గురు పిల్లలు. వాళ్ళ పేర్లు చంద్ర హాసిని, ధరణి,నక్షత్ర. వీళ్ళ కోసం ప్రార్థన చేయండి. వీళ్ళకి ఐక్యత లేదు.మారుమనస్సు లేదు. ఇంట్లో బాగా అల్లరి చేస్తారు. వీరి హృదయం జ్ఞానంతో కట్టబడునట్లు,దేవునికి లోబడేల ప్రార్థన చేయండి . నాకు లోబడని స్థితి లో ఉన్నారు. వీరు మారుమనస్సు పొందులాగున ప్రార్థన చేయండి . వందనాలు 😭🙏

  • @mohants1361

    ఈ రోజున చక్కటి వర్తమానం అందించిన దేవుడు మిమ్మల్ని దీవించును గాక

  • @prameelachintamalla1352
    @prameelachintamalla1352 Před 2 lety +8

    అయ్యారు నేను చేతబడి చేత బాధపడుతున్న nakosam ప్రార్థనలు చేయగలరు

  • @rajub902
    @rajub902 Před dnem

    అయ్యా నీకు వందనాలు నేను కష్టాల్లో కూరుకుపోయిన లోన్ల వాళ్ళు బాధ పెడుతున్నారు అప్పుల వాళ్ళు బాధపడుతున్నారు అయ్యా మాకు మా కోసం ప్రార్థన చేయగలరు నీ పాదాలకు వందనాలు

  • @ramanababuvadlapati8518
    @ramanababuvadlapati8518 Před 2 lety +11

    దేవునికి స్తోత్రం హల్లెలూయా 🙏 🙏 🙏 🙏 GOD MSG అన్నయ్య గారు

  • @kolarani4803
    @kolarani4803 Před 16 hodinami

    నవజీవన సహవాసంలో నిరతము నూతన భారముతో నశించిపోయే ఆత్మల కొరకు సువార్త చాటుదామ క్రియల ద్వారా ఎంత చక్కటి సువార్త నందించారు ఆ కుటుంబం దేవుని నామానికి స్తుతి కలుగును గాక ఆమెన్ వందనాలు అయ్యగారు

  • @doctorno9833
    @doctorno9833 Před rokem +2

    చాలా బాగా వివరంగా చెప్పారు 👌👌👌👌👌

  • @yarraguntlayakobu773
    @yarraguntlayakobu773 Před rokem +7

    యేసయ్య కే మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @prasadgospelmedia1221
    @prasadgospelmedia1221 Před 2 lety +10

    అబ్బా...ఏం సందేశమన్న 🙏🏼🙏🏼 దేవునికే మహిమ కలుగునుగాక... ఆమేన్

  • @lawrenceavi
    @lawrenceavi Před 2 lety +3

    నిజంగా చాలా challenging life ఆ teacher ది. మన ప్రవర్తన చూసి ఒక్కరు రక్షించబడిన మనం దన్యులము. కదిలించబద్దము అన్న.... May Jesus gives his strength to live like a real Christian.

  • @PRAISETHELORD-bl5nu
    @PRAISETHELORD-bl5nu Před 2 lety +2

    దేవుని కె మహిమ. ఘనత కలుగునుగాక 🙏🙏🛐🛐🛐🙌🙌🙌🙌

  • @shobhapraisethelordrani8688

    Devuniki Mahima kalugunu gaaka 🙏🙏🙏, Amen Amen halleluya 🙏🙏.

  • @johndavidmendemofficial9897

    Praise the lord Pastor garu....

  • @Mojesh1989
    @Mojesh1989 Před 14 hodinami

    Praise the lord 🙏

  • @keerthan912

    this is the real testimony i really inspired thank you lord , Christians undaru Ela vunte devudiki entho Mahima

  • @CHALANTIDAVIDRAJU-eq2ey

    చక్కని దైవ సందేశం ఇచ్చారు అయ్యగారు నమస్తే నమస్తే నమస్తే