AP Chief Minister YS Jagan PRAISING KCR Video PLAYING in Telangana Assembly Over Water Sharing | TV5

Sdílet
Vložit
  • čas přidán 10. 02. 2024
  • AP Chief Minister YS Jagan PRAISING KCR Video PLAYING in Telangana Assembly Over Water Sharing | TV5
    #cmjagan #telanganaassembly #tv5news
    Watch TV5 News LIVE : • TV5 Telugu News LIVE
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

Komentáře • 427

  • @madhav8981
    @madhav8981 Před 5 měsíci +218

    ఎంత మానవత్వం జగన్ గారికి కెసిఆర్ గారికి మా ధన్యవాదాలు. మన తెలుగు రాష్ట్రాలు సహకరించు కుంటు దేశం మొత్తం లో టాప్ పోసిషన్ లో ఉండాలి

  • @vullendulavenkannarajaka5875
    @vullendulavenkannarajaka5875 Před 5 měsíci +20

    ప్రజలు తెలుసుకోవాల్సిన నిజాలు చాలా వున్నాయ్ అవ్వన్నీ బయట పడాలి

  • @Ghigh258
    @Ghigh258 Před 5 měsíci +31

    Inka AP mida edustaru entraaa

  • @arjunkosuru8455
    @arjunkosuru8455 Před 5 měsíci +26

    అలా అయితే కృష్ణ రివర్ మహారాష్ట్ర నుంచి వస్తే వాళ్ళ భిక్ష అది?😊

  • @fhjgfgucivivh7682
    @fhjgfgucivivh7682 Před 5 měsíci +106

    మనకు??పోలవరం??తయారు?అయితే??ఓకరును?దేయీ? అడిగే? పనిలేదు

    • @manjunathmalleboina456
      @manjunathmalleboina456 Před 5 měsíci +22

      Polavaram clear kavali anty cbn c m kaavali 💯pakka

    • @SLWCSWFH
      @SLWCSWFH Před 5 měsíci

      Inkem vadha?​@@manjunathmalleboina456

    • @cnugattu4323
      @cnugattu4323 Před 5 měsíci

      Nuvvu ema chesthav బట్టి

    • @anilg2047
      @anilg2047 Před 5 měsíci +2

      ​@@manjunathmalleboina456 Rey Tammi adi allready clear ayindi 2026 lo open avtundi adi central funding. Babu pekedi endii bochu

    • @boragamprameela2813
      @boragamprameela2813 Před 5 měsíci +6

      ​@@anilg2047ayya nadi polavaram polavaram dam cbn garu unnappudu sagam kattaru 2019 okka etuka kuda padaledu meeru ekanga opean 2026 gurinchi matldutunnaru meeru chusara jagan garu kattinchinde sollu xhepamakande siru

  • @sreeram41207
    @sreeram41207 Před 5 měsíci +40

    Prepare avvaledu Appudu...ippudu....KCR sir twaraga plan cheyandi.....

  • @cnzzz1014
    @cnzzz1014 Před 5 měsíci +19

    అది మనవాళ్ళు అనే మానవత్వంతో ఇచ్చింది డానికి ఇంత రాద్ధాదాంతం ఏంటో

    • @manavurumanavyavasayam9685
      @manavurumanavyavasayam9685 Před 5 měsíci

      ఇంకా సిగ్గు శరం రాకపోతే ఎవడైనా ఎం చేస్తాడులే

    • @cnzzz1014
      @cnzzz1014 Před 4 měsíci

      @@manavurumanavyavasayam9685 ఎం చేయకు అడుక్కు తిను పో

  • @abdulrahiman9126
    @abdulrahiman9126 Před 5 měsíci +4

    పక్క రాష్ట్రాలను శత్రువులుగా చూడకూడదు.సోదరభావంతో మెలగడం మన సంస్కృతి

  • @rakesh1041
    @rakesh1041 Před 5 měsíci +76

    ఉత్తమ కుమార్ రెడ్డి కి అంత క్లారిటీగా మాట్లాడలేడు మరియు ప్రత్యర్థులని విమర్శించే వాక్యచాతుర్యం లేదు...రేవంత్ రెడ్డి మాటల్లో ఒక క్లారిటీ ఉంటది అతని మాటే ఒక తూట లాగా ఉంటది..

  • @sunilbabu655
    @sunilbabu655 Před 5 měsíci +157

    Great Jagan ....he was sucessful to pleased KCR to bring water

    • @manojkumarp2483
      @manojkumarp2483 Před 5 měsíci +12

      Bro ekkada prblm telangana to ap ki water Evvadam people's em anukomu but
      Ade kcr andhra ki water pothunnadi ani mettings udayamam start chesthundu
      Water echhindhi kcr e
      Eppuddu prblm antundhi kuda kcr ade kcr ktr mind game
      Eppuddu chep bro
      E 10years eppuddu raledu andhra telangana ani
      Eppuddu kcr start chesthadu ade pedda problem
      Kcr main agenda telangana Edi Maku Oka caste laga ekkada people's ni baga influence avutharu irrespective of caste

    • @sunilbabu655
      @sunilbabu655 Před 5 měsíci +1

      @@manojkumarp2483 understood bro ...

    • @saggaramaniilkumar8241
      @saggaramaniilkumar8241 Před 5 měsíci +1

      ​@@manojkumarp2483super bro... ❤ from Tirupati

    • @Sairam30722
      @Sairam30722 Před 5 měsíci +3

      Vallidarki mutual understanding undi election mundu roju congress polling time lo enduku chesaru mundu roju cheyachuga appudu antha drama,akkada revanth hero avvalante jagan ni thittali,ikkada manollu kcr ni thittali idantha oka strategy manam Edo jariginundundani anukuntan cbn 2018 lo appudu congress tho alliance pettukuni money supply chesadu
      Return gift 2019 lo tdp mlas chala Mandi ki bedirimpulu cheydam jagan ki money supply cheydam pavannana votes split cheydam cbn modi tho war jaragadam Anni utterflop aipoyai
      Malli thirgi Karnataka Congress tho kalisi party funding chesadu aa time lo cbn jail lo unnadu adey bjp vallaki kopam thirgi cbn shishyudu kcr ni hospital ki theesukelladu

    • @trinadhkautilya5090
      @trinadhkautilya5090 Před 5 měsíci +4

      dual drama antaru ra babu dani

  • @cheepurupallishivaji7418
    @cheepurupallishivaji7418 Před 5 měsíci +9

    Jagan anna, Andhra ne kadhu Telangana ni kuda 😅😅😂

  • @prkah8614
    @prkah8614 Před 5 měsíci +15

    What's wrong in it, AP people are our brothers

    • @Ishababie
      @Ishababie Před 5 měsíci

      Mari Nalgonda la Repu Sabha enduku pedthundu Dora updated leva nuvu

  • @kothaneel7134
    @kothaneel7134 Před 5 měsíci +24

    Both are Telugu state PPL sir ..water medaa politics waduu sir..I am.from.telangana...😊😊

    • @user-tr1px4sc7l
      @user-tr1px4sc7l Před 5 měsíci

      Idhi nuvvu cheppinatlantha suluvuga undadhi. Andhukamane gadhane appatlo chandrababu TS la nunchi water manaki dhaya thono appanamgano iccheti ituvanti beraala schemes lanti vaatini asala nammavaddhu future la problem vasthe adhi prajala madhya inka unna Mantalanu peddhavi chesthayi. Ivi dhrusti lo pettukone chandrababu aanaadu polavaram works restart chesi adhi poorthi chesela Pani cheyyamanindhi. Idhi iddharu mukyamantrula madhya samasya kaadhu rendu pranthala madhyana. So, evariki evaru ibbamdhi kaligiyyakundaane Polavaram vasthene ee pranthala madhya kalakaalam chicchulu pette decisions, schemes, picchi projectlu chesey aa KCR, Jagan lu iddharni ee telugu raajakeeyaloninchi vellavodithe gaanee... Telugu pranthalu baagupadavu

  • @thyristor100
    @thyristor100 Před 5 měsíci +28

    Hmm. It is required to have friendly relations with neighbour states.

    • @praveenkpit
      @praveenkpit Před 5 měsíci +2

      parledu inko 2 months ithe ade jarugutundi

    • @abhiabhi7561
      @abhiabhi7561 Před 5 měsíci +3

      ​@@praveenkpitAkkada malli jagan eh bro vachedi..so friendly relations unadali ..

    • @Bricz877
      @Bricz877 Před 5 měsíci

      ​@@abhiabhi7561anna ikkada TDP vesthundhi pukka

    • @AD......27
      @AD......27 Před 5 měsíci +1

      ​@@abhiabhi7561chudu bro AP people jagan ni odistaru

  • @kingdomofthegod1593
    @kingdomofthegod1593 Před 5 měsíci +18

    నీళ్లు తెలంగాణ నుంచే కదా అన్న వచ్చేది అందరం నుంచి వస్తాయి నీళ్లు ఏమన్నా

    • @unknown.m.e
      @unknown.m.e Před 5 měsíci

      Telangana Andhra border e state lo full ga flow avadhu

  • @srinivasvarma5830
    @srinivasvarma5830 Před 5 měsíci +10

    ఓ గొప్ప నాయ కుడ్ మరో గొప్ప నాయ కుడ్ ని పోగుడ తున్నడ్

  • @anilmunna1623
    @anilmunna1623 Před 5 měsíci +26

    Thank you CM Jagan sir ❤..

  • @lakshmilavanya59
    @lakshmilavanya59 Před 5 měsíci +22

    Jagan sir is correct how andhra pradesh will live without water

  • @srinuvasuraokandukuri1946
    @srinuvasuraokandukuri1946 Před 5 měsíci +4

    మీ కాంగ్రెస్ జాతీయపార్టీ కదా, జాతీయ దృక్పదంతో ఆలోచించాలి, నీరు పై నుండి క్రిందికి రావడం అనేది సహజమైన, చట్టభద్దమైన ప్రక్రియ, తెలంగాణ ప్రభుత్వం చాలా స్వార్ధంతో మాట్లాడి, రాజకీయ ప్రయోజనం పొండటానికి ప్రయత్నిస్తుంది

  • @karanamsudarsanrao4549
    @karanamsudarsanrao4549 Před 5 měsíci +27

    Eppudaina, ekkadaina diguva states ku eguva states water ivvali, because water is national asset, if karntaka stops water to down, then our telangana will face prblm, all govt heads to sit and compromise for people not for political

    • @naganaga-sd5lg
      @naganaga-sd5lg Před 5 měsíci +3

      Bro ikkada ivvadam problem kadu aa neelu kcr icchi ippudu congress icchindi Ani politics chestunnadu adi problem

    • @Kondamemes
      @Kondamemes Před 5 měsíci

      Nation and state both are not same

  • @tirumalarao8377
    @tirumalarao8377 Před 5 měsíci +57

    మీరు వీడియో మొత్తం చూపించండి అప్పుడు అందరకీ అర్ధం అవుతుంది

    • @A_Ashok5
      @A_Ashok5 Před 5 měsíci

      అసలు విషయం, సుసింది సలద.

    • @SandeepKumar-ro3ev
      @SandeepKumar-ro3ev Před 5 měsíci

      Motham video untay link pettu bro.
      Jagan mata marchada ?

  • @Siva_YSJagan
    @Siva_YSJagan Před 5 měsíci +5

    💪That Is Govt Of AP...👌
    😍థ్యాంక్యూ "జగనన్న"..👏👏

  • @tammavijayanirmala505
    @tammavijayanirmala505 Před 5 měsíci +28

    Great Jai jagan 🙏🙏🌹🙏🥀

  • @mvkamaraju7790
    @mvkamaraju7790 Před 5 měsíci +6

    Super

  • @wuritichantibabu7328
    @wuritichantibabu7328 Před 5 měsíci +27

    ఏమండీ మీరు జాతీయ పార్టీ వారేనా!!!

  • @srinivasyadav3637
    @srinivasyadav3637 Před 5 měsíci +3

    Clipping చాకిరేవు ఛానెల్ ధీ......అధి ఎన్నికల ముందు ప్రబించారు.....అధి కాంగ్రెస్ ఛానెల్ చాకిరేవు...అంధరు గమనించగలరు

  • @Statesman760
    @Statesman760 Před 5 měsíci +4

    ఆస్థిరమైన సంకీర్ణకూటమి ప్రభుత్వం వద్దు.
    స్థిరమైన జగనన్నప్రభుత్వమే ముద్దు 🇱🇸🇱🇸
    26 జిల్లాల ఏర్పాటు,కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు, కోనసీమ కు డా||బి.ఆర్.అంబేద్కర్ పేరు,పూర్తిఐన వెలిగొండ ప్రోజెక్ట్,అమరావతి కి అయ్యే ఖర్చు లో పదోవంతు ఖర్చు తో మూడురాజధానుల ఏర్పాటుకు ముమ్మరంగా సాగుతున్న ప్రయత్నాలు,ఉధ్యోగులకు CPS రద్దుచేసి దానిస్థానంలో GPS ఏర్పాటు,15 కొత్త మెడికల్ కళాశాలల ఏర్పాటు, కుప్పం రెవెన్యూ డివిజన్ ఏర్పాటు మరియు కుప్పం ను మున్సిపాలిటీ చేయడం,ప్రతీగ్రామంలో కొత్త సచివాలయ భవనం,రైతుభరోసా కేంద్రం భవనం,విలేజ్ క్లినిక్ భవనం ల నిర్మాణం.విలేజ్ డిజిటల్ లైబ్రరీ ధ్వారా గ్రామీణుల నాలెడ్జ్ ను పెంచడం,స్కూళ్లకు&హాస్పిటళ్లకు కొత్త శోభ నాడు-నేడు తో.ప్రతీ గ్రామంలో జగనన్న కాలనీలు-రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షలమంది కి ఇళ్లస్థలాలు-మొదలైన ఇళ్ల నిర్మాణం;అమ్మఒడి, చేయూత,ఆసరా,రైతుభరోసా డబ్బులు, చేనేత నేస్తం,డ్వాక్రా మహిళలకు ఋణాలు,ఇంగ్లీష్ మీడియం చదువులు,విధ్యాకానుకలు,వైఎస్సార్ వాహనమిత్ర,సంగం,నెల్లూరు బారేజిల నిర్మాణం-జాతికి అంకితం,దుర్గమ్మ ఫ్లైఓవర్ జాతికి అంకితం-జరుగుతున్న పోలవరం పనులు,బెల్ట్ షాపుల తగ్గింపు,ఇంటికే రేషన్-పెరిగిన ఫింఛన్లు ఒకటోతేదీనే ఇంటివద్ద అందజేత,రెండు లక్షల సచివాలయ ఉధ్యోగాలు, రెండున్నర లక్షల వాలంటీర్ల నియామకం,యాబైవేల కొత్త ఉధ్యోగుల నియామకం,అవినీతికి తావులేని రివర్స్ టెండరింగ్,కరోనా ను మిగతారాష్ట్రాలకంటే సమర్ధవంతంగా ఎదుర్కోవటం,ఆర్టీసీ ఉధ్యోగులను పర్మినెంట్ గవర్నమెంట్ ఉధ్యోగులుగా మార్చడం,బల్క్ డ్రగ్ ఇండస్ట్రీ ని రాష్ట్రానికి సాధించడం,దేశంలోనే టాప్ టెన్ క్లీన్ సిటీలుగా తిరుపతి, విశాఖపట్నం, విజయవాడలను తీర్చిదిద్దడం,వడివడిగా అడుగులేస్తున్న రామాయపట్నం,భావనంపాడు,మచిలీపట్నం సీపోర్ట్ పనులు,కొనసాగుతున్న జువ్వలదిన్నె(నెల్లూరు జిల్లా) ఫిషింగ్ హార్బర్ పనులు,ఉద్దానం కిడ్నీ బాధితులకు డయాలసిస్ సెంటర్,స్టార్టయిన భోగాపురం ఏర్పోర్ట్ పనులు,అల్లానా గ్రూప్ ఆంధ్రప్రదేశ్ లో మాంసం పరిశ్రమ ను స్థాపించడం,అమూల్ పాలఫాక్టరీ రాకతో-పాడిరైతుల పాలకు 10 రూపాయలకు పైగా పెరిగిన గిట్టుబాటుధర,తూర్పుగోదావరిజిల్లా లో అస్సాగో బయో ఇథనాల్ ప్లాంట్ ఏర్పాటు తో పర్యావరణహిత వాహనఇంధనం ఉత్పత్తి,అనపర్తి లో ఆదిత్య బిర్లా క్లార్ ఆల్కలీ ఇండస్ట్రీ, విశాఖపట్నం లో ఏర్పాటైన యొకహామా టైర్ల ఫాక్టరీ, వేల కోట్ల IT కంపెనీల పెట్టుబడులు విశాఖకు , ITC global spices park గోదావరిలో పనులు ప్రారంభం,పుంగనూరు లో షెప్పర్ మోషన్ కరెంటు బస్సుల కంపెనీ 10000 కోట్ల పెట్టుబడులు, రాయలసీమ లో 1000మెగావాట్ల సోరవిద్యుత్ కేంద్రాల ఏర్పాటు,నెల్లూరు లో డైకిన్ ఏసీ కంపెనీ ఏర్పాటు -గుడి,మసీదు,చర్చి పూజారులకు 5000 గౌరవ వేతనం ఇవ్వడం,వైఎస్సార్ కంటివెలుగు తో కళ్లకి భరోసా ఇవ్వడం
    కేంద్రం లెక్కలప్రకారం-1)రాష్ట్ర GDP కేంద్రం కంటే ఎక్కువ-2)నిరుధ్యోగ శాతం ఆంధ్రప్రదేశ్ లో 5.4% తగ్గుదల-3)పెట్టుబడుల ఆకర్షణలో గుజరాత్ ను మించిన ఆంధ్రప్రదేశ్-4)ఈజ్ ఆఫ్ బిజినెస్ డూయింగ్ లో ఆంధ్రప్రదేశ్ కు వరుసగా మూడవసారి నంబర్ వన్ పొజిషన్-5)ఆంధ్రప్రదేశ్ అప్పలు జగనన్న హయాంలో 1.28 లక్షలకోట్లు తో 8 వ స్థానం మాత్రమే.6)1.2 లక్షలకోట్లకు పెరిగిన ఆంధ్రప్రదేశ్ స్థూల ఉత్పత్తి
    జగనన్న సాధించినవాటిలో కొన్నిమాత్రమే ఇవి.
    గ్రాఫిక్స్ తో రాజధానిని కట్టానని ప్రజలను చంద్రబాబు లా మోసం చేయలేదు,ప్రతిపక్ష ఎమ్మెల్యే లని కొని,వాళ్లకి కండువాలుకప్పి మంత్రులని చేయకపోవడం,కోర్ట్ లను అడ్డంపెట్టుకుని ఏనాడూ జగన్ చంద్రబాబు కార్యక్రమాలను అడ్డుకోలేదు,నవనిర్మాణ దీక్షలు-ధర్మపోరాటదీక్షలు అని ప్రజాధనం దుర్వినియోగం చేయట్లేదు,ఇసుక దందాను అడ్డుకున్న MRO వనజాక్షి లాంటి మహిళా అధికారులను చింతమనేని లాంటి తెలుగుదేశం ఎమ్మెల్యే జుట్టుపట్టుకుని ఇసకలో ఈడ్చుకెళ్లికొడితే చంద్రబాబు లా ఆ మహిళాఅధికారిదే తప్పు అని ఆమెనే మందలించలేదు,ఎర్రచందనం పేరుతో తమిళ పార్టీ లతో కుమ్ముక్కై అమాయకపు తమిళ కూలీలు 30 మందిని ఎన్కౌంటర్ చేయించలేదు,కాల్ మనీ సెక్స్ రాకెట్ స్కామ్ లు చేయకపోవడం,జన్మభూమి కమిటీలపేరుతో పచ్చగూండాయిజం చేయించట్లేదు,మీ తోకలు కత్తిరిస్తానని నాయీబ్రాహ్మణులను అనకపోవడం,SC,ST లలో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అని అనకపోవడం,పోలవరం ని ATM గా వాడుకోకపోవడం,రైతురుణమాఫీ,నిరుధ్యోగభృతి,బంగారం పై బుణమాఫీ,రెండు రూపాయల కే నీళ్లకాన్ అని ఇవ్వకపోవడం,డ్వాక్రా ఋణమాఫీ అని మాఫీచేయకపోవటం,స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించలేకపోవటం లాంటివైతే జగనన్న చేయలేదు

  • @d.tirupathitirupathi6275
    @d.tirupathitirupathi6275 Před 5 měsíci +1

    Excellent Uthamkumar reddy garu

  • @perumandlaprasangi9827
    @perumandlaprasangi9827 Před 5 měsíci +3

    Jai 🏋 REVANTH REDDY అన్న గారు 🏋

  • @vishnupendela4481
    @vishnupendela4481 Před 5 měsíci +15

    Harish gaanike mind black ayye unttadi

  • @nimmakayalapalakondareddy7871
    @nimmakayalapalakondareddy7871 Před 5 měsíci +1

    Jai Jagan 🎉

  • @srinivastumma6874
    @srinivastumma6874 Před 5 měsíci +13

    AP vali ante Congress party ki anta Chinna chuppa meeku anduku AP lo cheepuru to vudrase mu

  • @ShashidharJujjuru
    @ShashidharJujjuru Před 5 měsíci +2

    Devotional movie s awareness telangana.

  • @mounikavadlapudi5966
    @mounikavadlapudi5966 Před 5 měsíci +1

    Andhra telangana brothers

  • @firozshorts6764
    @firozshorts6764 Před 5 měsíci

    Tq so much sir motam vedio play chesi chuste bagundi already koncham cut chesi vedio play chestundo rendu rastrala lo sakyata undali ani chepyadu tq kcr sir and jagan sir

  • @EmChustunavRa
    @EmChustunavRa Před 5 měsíci +1

    భోగాపురం Airport, 6 పోర్టులు, 4 హర్బర్లు, 3 పారిశ్రామిక కారిడార్లు, అదాని డేటా సెంటర్, Greenko, 13 లక్షల కోట్ల పెట్టుబడులు కోసం GIS summit లు...ఇవి అన్నీ జరిగింది ఇ 2019-24 మధ్యలోనే కదా...ఇవి చేస్తుంది జగనే కదా...🔥🔥 అందుకే Ease of Doing Business లొ AP 1st Rank in India....🔥

  • @user-nu1zu7gy7z
    @user-nu1zu7gy7z Před 5 měsíci +5

    Prakrutini kuda rajakeeyam chestunaru

  • @harish67582
    @harish67582 Před 5 měsíci +8

    Adi telengana assembly ra babu andhra assembly kadu aina ma jagan anna lekunta em matladakovadam levu

  • @SUDHARANIKolli-oq7pr
    @SUDHARANIKolli-oq7pr Před 5 měsíci

    Sir video antha chudali kadaa

  • @user-fg3ns2oy6k
    @user-fg3ns2oy6k Před 5 měsíci +28

    జగన్ కోసం 😂😂😂

  • @vishnuKomire-or8cu
    @vishnuKomire-or8cu Před 5 měsíci +3

    TV 5 TS CONGRESS , EMI CHESINA
    TELANGANA KU KCR GARU DIKKU
    KCR ONLY SAVE TELANGANA

    • @pngaming5507
      @pngaming5507 Před 5 měsíci

      Ippadi varaki save chesina varaki chalu. Inka save cheyadaniki try cheste kcr ne save cheyalsina avsaram vastadi

  • @Ravikumar-lb1qx
    @Ravikumar-lb1qx Před 5 měsíci +4

    అది కెసిఆర్ సార్ అంటే

  • @nagendarbattula9732
    @nagendarbattula9732 Před 5 měsíci +2

    That's why Andhra People not accepting Congress Party.

  • @sidhikundalini6478
    @sidhikundalini6478 Před 5 měsíci +2

    ఇది పుల్లి పంజా అంటే

  • @agastyasworld112
    @agastyasworld112 Před 5 měsíci

    Back ground music advertisement lu thappa mee vedeo lo yemundi

  • @vinnuvinod1997
    @vinnuvinod1997 Před 5 měsíci +1

    Rivers anevi Pina States nunchi vasthunnai aalage samudram lo kalusthai ... Me Lage Pina unna state vallu kuda mela anukunte manaku water vasthaya ....unnatha mina padhavilo undi intha swardhanga unte yela sir uttam garu

  • @demudusiragam9998
    @demudusiragam9998 Před 5 měsíci +83

    ఇలాంటి నాయుకుడు కావాలి మళ్ళీ 2024 టు 2029 వరకు దేవుడు దయతో మళ్ళీ సీఎం కావాలి thank u యూనివర్సల్

    • @chinnamsrinivasarao3632
      @chinnamsrinivasarao3632 Před 5 měsíci +24

      ఇప్పుడు సంక నీ కు ఇచ్చింది సాలు.... చికెన్ సెంటర్ పెట్టుకొని కోడి కత్తితో ఆడుకోవడం బెటర్.

    • @Statesman760
      @Statesman760 Před 5 měsíci +1

      ​@@chinnamsrinivasarao3632ఆస్థిరమైన సంకీర్ణకూటమి ప్రభుత్వం వద్దు.
      స్థిరమైన జగనన్నప్రభుత్వమే ముద్దు 🇱🇸🇱🇸
      26 జిల్లాల ఏర్పాటు,కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు, కోనసీమ కు డా||బి.ఆర్.అంబేద్కర్ పేరు,పూర్తిఐన వెలిగొండ ప్రోజెక్ట్,అమరావతి కి అయ్యే ఖర్చు లో పదోవంతు ఖర్చు తో మూడురాజధానుల ఏర్పాటుకు ముమ్మరంగా సాగుతున్న ప్రయత్నాలు,ఉధ్యోగులకు CPS రద్దుచేసి దానిస్థానంలో GPS ఏర్పాటు,15 కొత్త మెడికల్ కళాశాలల ఏర్పాటు, కుప్పం రెవెన్యూ డివిజన్ ఏర్పాటు మరియు కుప్పం ను మున్సిపాలిటీ చేయడం,ప్రతీగ్రామంలో కొత్త సచివాలయ భవనం,రైతుభరోసా కేంద్రం భవనం,విలేజ్ క్లినిక్ భవనం ల నిర్మాణం.విలేజ్ డిజిటల్ లైబ్రరీ ధ్వారా గ్రామీణుల నాలెడ్జ్ ను పెంచడం,స్కూళ్లకు&హాస్పిటళ్లకు కొత్త శోభ నాడు-నేడు తో.ప్రతీ గ్రామంలో జగనన్న కాలనీలు-రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షలమంది కి ఇళ్లస్థలాలు-మొదలైన ఇళ్ల నిర్మాణం;అమ్మఒడి, చేయూత,ఆసరా,రైతుభరోసా డబ్బులు, చేనేత నేస్తం,డ్వాక్రా మహిళలకు ఋణాలు,ఇంగ్లీష్ మీడియం చదువులు,విధ్యాకానుకలు,వైఎస్సార్ వాహనమిత్ర,సంగం,నెల్లూరు బారేజిల నిర్మాణం-జాతికి అంకితం,దుర్గమ్మ ఫ్లైఓవర్ జాతికి అంకితం-జరుగుతున్న పోలవరం పనులు,బెల్ట్ షాపుల తగ్గింపు,ఇంటికే రేషన్-పెరిగిన ఫింఛన్లు ఒకటోతేదీనే ఇంటివద్ద అందజేత,రెండు లక్షల సచివాలయ ఉధ్యోగాలు, రెండున్నర లక్షల వాలంటీర్ల నియామకం,యాబైవేల కొత్త ఉధ్యోగుల నియామకం,అవినీతికి తావులేని రివర్స్ టెండరింగ్,కరోనా ను మిగతారాష్ట్రాలకంటే సమర్ధవంతంగా ఎదుర్కోవటం,ఆర్టీసీ ఉధ్యోగులను పర్మినెంట్ గవర్నమెంట్ ఉధ్యోగులుగా మార్చడం,బల్క్ డ్రగ్ ఇండస్ట్రీ ని రాష్ట్రానికి సాధించడం,దేశంలోనే టాప్ టెన్ క్లీన్ సిటీలుగా తిరుపతి, విశాఖపట్నం, విజయవాడలను తీర్చిదిద్దడం,వడివడిగా అడుగులేస్తున్న రామాయపట్నం,భావనంపాడు,మచిలీపట్నం సీపోర్ట్ పనులు,కొనసాగుతున్న జువ్వలదిన్నె(నెల్లూరు జిల్లా) ఫిషింగ్ హార్బర్ పనులు,ఉద్దానం కిడ్నీ బాధితులకు డయాలసిస్ సెంటర్,స్టార్టయిన భోగాపురం ఏర్పోర్ట్ పనులు,అల్లానా గ్రూప్ ఆంధ్రప్రదేశ్ లో మాంసం పరిశ్రమ ను స్థాపించడం,అమూల్ పాలఫాక్టరీ రాకతో-పాడిరైతుల పాలకు 10 రూపాయలకు పైగా పెరిగిన గిట్టుబాటుధర,తూర్పుగోదావరిజిల్లా లో అస్సాగో బయో ఇథనాల్ ప్లాంట్ ఏర్పాటు తో పర్యావరణహిత వాహనఇంధనం ఉత్పత్తి,అనపర్తి లో ఆదిత్య బిర్లా క్లార్ ఆల్కలీ ఇండస్ట్రీ, విశాఖపట్నం లో ఏర్పాటైన యొకహామా టైర్ల ఫాక్టరీ, వేల కోట్ల IT కంపెనీల పెట్టుబడులు విశాఖకు , ITC global spices park గోదావరిలో పనులు ప్రారంభం,పుంగనూరు లో షెప్పర్ మోషన్ కరెంటు బస్సుల కంపెనీ 10000 కోట్ల పెట్టుబడులు, రాయలసీమ లో 1000మెగావాట్ల సోరవిద్యుత్ కేంద్రాల ఏర్పాటు,నెల్లూరు లో డైకిన్ ఏసీ కంపెనీ ఏర్పాటు -గుడి,మసీదు,చర్చి పూజారులకు 5000 గౌరవ వేతనం ఇవ్వడం,వైఎస్సార్ కంటివెలుగు తో కళ్లకి భరోసా ఇవ్వడం
      కేంద్రం లెక్కలప్రకారం-1)రాష్ట్ర GDP కేంద్రం కంటే ఎక్కువ-2)నిరుధ్యోగ శాతం ఆంధ్రప్రదేశ్ లో 5.4% తగ్గుదల-3)పెట్టుబడుల ఆకర్షణలో గుజరాత్ ను మించిన ఆంధ్రప్రదేశ్-4)ఈజ్ ఆఫ్ బిజినెస్ డూయింగ్ లో ఆంధ్రప్రదేశ్ కు వరుసగా మూడవసారి నంబర్ వన్ పొజిషన్-5)ఆంధ్రప్రదేశ్ అప్పలు జగనన్న హయాంలో 1.28 లక్షలకోట్లు తో 8 వ స్థానం మాత్రమే.6)1.2 లక్షలకోట్లకు పెరిగిన ఆంధ్రప్రదేశ్ స్థూల ఉత్పత్తి
      జగనన్న సాధించినవాటిలో కొన్నిమాత్రమే ఇవి.
      గ్రాఫిక్స్ తో రాజధానిని కట్టానని ప్రజలను చంద్రబాబు లా మోసం చేయలేదు,ప్రతిపక్ష ఎమ్మెల్యే లని కొని,వాళ్లకి కండువాలుకప్పి మంత్రులని చేయకపోవడం,కోర్ట్ లను అడ్డంపెట్టుకుని ఏనాడూ జగన్ చంద్రబాబు కార్యక్రమాలను అడ్డుకోలేదు,నవనిర్మాణ దీక్షలు-ధర్మపోరాటదీక్షలు అని ప్రజాధనం దుర్వినియోగం చేయట్లేదు,ఇసుక దందాను అడ్డుకున్న MRO వనజాక్షి లాంటి మహిళా అధికారులను చింతమనేని లాంటి తెలుగుదేశం ఎమ్మెల్యే జుట్టుపట్టుకుని ఇసకలో ఈడ్చుకెళ్లికొడితే చంద్రబాబు లా ఆ మహిళాఅధికారిదే తప్పు అని ఆమెనే మందలించలేదు,ఎర్రచందనం పేరుతో తమిళ పార్టీ లతో కుమ్ముక్కై అమాయకపు తమిళ కూలీలు 30 మందిని ఎన్కౌంటర్ చేయించలేదు,కాల్ మనీ సెక్స్ రాకెట్ స్కామ్ లు చేయకపోవడం,జన్మభూమి కమిటీలపేరుతో పచ్చగూండాయిజం చేయించట్లేదు,మీ తోకలు కత్తిరిస్తానని నాయీబ్రాహ్మణులను అనకపోవడం,SC,ST లలో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అని అనకపోవడం,పోలవరం ని ATM గా వాడుకోకపోవడం,రైతురుణమాఫీ,నిరుధ్యోగభృతి,బంగారం పై బుణమాఫీ,రెండు రూపాయల కే నీళ్లకాన్ అని ఇవ్వకపోవడం,డ్వాక్రా ఋణమాఫీ అని మాఫీచేయకపోవటం,స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించలేకపోవడం

    • @sudhakarmatta6960
      @sudhakarmatta6960 Před 5 měsíci

      Bokkem kadu akada kcr binami mega Krishna reddy ki ap lo project ivvadaniki baduluga Krishna water ichadu anthe kcr binami ki project isthe great aiepoyada neeku

  • @k.naveenbabu3012
    @k.naveenbabu3012 Před 9 dny

    Super jagan anna and i love kcr sir

  • @sriramkamarsu7205
    @sriramkamarsu7205 Před 5 měsíci +7

    Telangana vallemina musti vesthunnaraa. Mana bata mana kivvalsinde. Deenikevari daya dakshinyaalaiiaraledu

  • @psivasankar2644
    @psivasankar2644 Před 5 měsíci

    ఇప్పుడు ఎందుకు ఇవి అన్ని

  • @krishnaRam6863
    @krishnaRam6863 Před 5 měsíci +16

    Orai pinkis ami chabutaru eappudu

  • @ravik591
    @ravik591 Před 5 měsíci +21

    Jai Jagan

  • @nagadurgaprasadchitri1122
    @nagadurgaprasadchitri1122 Před 5 měsíci +4

    Prajala manchiki edi evarikesthy tappu emi vundi,

  • @s.dinesh.92
    @s.dinesh.92 Před 5 měsíci +9

    Jai kcr garu 🎉

  • @sravanthireddy1474
    @sravanthireddy1474 Před 5 měsíci +1

    Hydlo water problem start ayindhi

  • @ramussrinivas1037
    @ramussrinivas1037 Před 5 měsíci

    జై కెసిఆర్...జై ఆంధ్రా

  • @user-pb1dh3qy6u
    @user-pb1dh3qy6u Před 5 měsíci +1

    Sir meru cheppedi. Vidipoena tharvatha. Vata evval sinde kada. Em hakkulunnayo vidadiyya di vata panchandi

  • @rajatsiddapuram7309
    @rajatsiddapuram7309 Před 5 měsíci +3

    Br Naidu ki digindhi rod
    Jagan is great

  • @durga4549
    @durga4549 Před 16 dny

    Liquor business Baga chesaru

  • @user-cy2bd4dd5z
    @user-cy2bd4dd5z Před 4 dny

    Jai uttam sir

  • @bandelasreenivasulu2021
    @bandelasreenivasulu2021 Před 5 měsíci

    Chalule vurtam sir

  • @kotesh291
    @kotesh291 Před 5 měsíci

    కేసీర్ నీ పంపినాము.... జగన్ కూడా పంపండి

  • @ramutv8304
    @ramutv8304 Před 5 měsíci +15

    If water will given telangana so what it's helping nature blady Congress,
    This type of politics congress only do

    • @naganaga-sd5lg
      @naganaga-sd5lg Před 5 měsíci +8

      Ikkada problem ivvadam kadu bro kcr icchi congress icchindi Ani cheppi sentiment leputhunnadu politics chestunnadu,anduke vallu ee presentation

    • @Ishababie
      @Ishababie Před 5 měsíci

      Repu deeni Telangana Rajakiyam sentiment kosam Nalgonda la pedda Sabha pedthundu ma Dora KCR adhi chudu

    • @sudhakarmatta6960
      @sudhakarmatta6960 Před 5 měsíci

      Bokkem kadu akada kcr binami mega Krishna reddy ki ap lo project ivvadaniki baduluga Krishna water ichadu anthe kcr binami ki project isthe great aiepoyada neeku

  • @azeemshaik9727
    @azeemshaik9727 Před 5 měsíci +2

    Two states understanding ra swamy 😂😂😂😂😂

    • @Ishababie
      @Ishababie Před 5 měsíci +1

      Mari KCR Telangana daga aithundi anni Nalgonda lo Sabha deniki

    • @sudhakarmatta6960
      @sudhakarmatta6960 Před 5 měsíci

      Bokkem kadu akada kcr binami mega Krishna reddy ki ap lo project ivvadaniki baduluga Krishna water ichadu anthe kcr binami ki project isthe great aiepoyada neeku

  • @vijaysagarsagara3604
    @vijaysagarsagara3604 Před 5 měsíci

    Great jagan anna and kcr garu

  • @kingdomofthegod1593
    @kingdomofthegod1593 Před 5 měsíci +1

    నా వాళ్ళ వాటర్ అంటే నాది వాళ్ళ తెలంగాణ నుంచి కాబట్టి వచ్చేది అది మాట్లాడుతున్నాడు జగన్ గారు

  • @prabhakar4848
    @prabhakar4848 Před 5 měsíci +1

    How can congress people ask votes from AP if I talk about water issues of AP

  • @yogeshhanumanthu874
    @yogeshhanumanthu874 Před 5 měsíci

    God's screenplay...... Haaaaaahaaa....

  • @ethakotihemasundararao1800
    @ethakotihemasundararao1800 Před 5 měsíci

    Jai కెసిఆర్

  • @ccdccd4776
    @ccdccd4776 Před 5 měsíci

    అలా అయితే కృష్ణ రివర్ మహారాష్ట్ర నుంచి వస్తే వాళ్ళ భిక్ష అది?

  • @nandannagarishanthi40
    @nandannagarishanthi40 Před 5 měsíci

    Chepputho kottali vidini

  • @ShashidharJujjuru
    @ShashidharJujjuru Před 5 měsíci +1

    Human rights kodad.

  • @pathaguntamahendrareddy117
    @pathaguntamahendrareddy117 Před 5 měsíci

    Ayya akada water kadu vari boundari nundi Baga vinandi

  • @srilalithadevichaganti
    @srilalithadevichaganti Před 5 měsíci

    😂😂😂😂😂😂😂

  • @suryanarayanakanigalla6449
    @suryanarayanakanigalla6449 Před 5 měsíci

    ప్రక్క రాష్ట్రాలు సహకరించు కోవాలి అని చెప్పారు అందుకే ధన్యవాదాలు చెప్తే తప్పేముంది

  • @rameshp99999
    @rameshp99999 Před 5 měsíci

    EXILLENT video, okkodiki bulb lu pagilipoyay

  • @SriSir-wb8kz
    @SriSir-wb8kz Před 5 měsíci +13

    పొరుగు రాష్ట్రాల కు సహాయం చేస్తే మీ ఏడుపు ఏంటి కాంగ్రెస్ పెద్దలరా???

    • @naganaga-sd5lg
      @naganaga-sd5lg Před 5 měsíci +3

      Adi kcr ku cheppu bro ayana neelu icchi congress ichenndi Ani ikkada politics chestunnadu

    • @aruny913
      @aruny913 Před 5 měsíci +2

      Sontha rastraniki bokka petti, porugu rastraniki neellu ivvatam thappu.

    • @Ishababie
      @Ishababie Před 5 měsíci +1

      Repu KCR stage drama chudu TV la Nalgonda lo bahiranga Sabha ee vishyam la Congress ni badhanam cheyadaniki counter eevakunda em chestharu Rajyakiyalu

  • @basireddyvenkataramanaredd8857

    రే నువ్వు టెంపోరరీ మినిస్టర్ రా స్వామి

  • @ShashidharJujjuru
    @ShashidharJujjuru Před 5 měsíci +1

    English language assembly sir.

  • @Krishnamurthy.91
    @Krishnamurthy.91 Před 5 měsíci +2

    Jai jagan

  • @jbreddy1234999
    @jbreddy1234999 Před 5 měsíci

    Hello Mrlisten properly.

  • @vidyasagarmyneedu2778
    @vidyasagarmyneedu2778 Před 5 měsíci +1

    Annadammulaa anubandham

  • @AffectionateCrane-gz2dc
    @AffectionateCrane-gz2dc Před 5 měsíci +7

    Jai KCR jai jagan

  • @anjirayapaka7251
    @anjirayapaka7251 Před 5 měsíci

    సహకరించుకుంటే తప్పేముంది

  • @venkataramanakaki4868
    @venkataramanakaki4868 Před 5 měsíci +1

    కాంగ్రెస్ ప్రజలకి చేసిన గణ కార్యాలు యూట్యూబ్లో 30A, వర్షిప్ worship యాక్ట్, 1995 యాక్ట్, waqp బోర్డు, యూట్యూబ్లో చూడండి, దయచేసి దయచేసి దయచేసి నిజాలు చూడండి

  • @muntamadhavi8453
    @muntamadhavi8453 Před 5 měsíci

    😂😂😂

  • @khanshop8361
    @khanshop8361 Před 5 měsíci

    😂😂😂😂😂kcr wawa rea wa kaka

  • @Sunil-gv8rr
    @Sunil-gv8rr Před 5 měsíci

    Dosthana cut aa ??

  • @Srikanth-nr1sf
    @Srikanth-nr1sf Před 5 měsíci +1

    మాకు రావాల్సిన కరెంట్ బిల్లులు అసెంబ్లీ లో వాట ఆస్తులు అంతస్తులు అన్ని ఉచితంగా ఇచ్చాడు
    తెలంగాణా లో మాకు రావాల్సిన ఒక్కటి రాలేదు
    అందులో ఇది ఇసుక రేణువు

    • @kallepallisai3095
      @kallepallisai3095 Před 5 měsíci

      Mak kuda andhra lo ravalsinavi unnai istara

    • @Srikanth-nr1sf
      @Srikanth-nr1sf Před 5 měsíci

      మాకే లేవు ఇంకా మీకు ఎం ఇస్తారు
      రోజు అప్పులు చేస్తున్నాం

  • @prasanthchintada7922
    @prasanthchintada7922 Před 5 měsíci +1

    😅

  • @bsivasankarreddy1085
    @bsivasankarreddy1085 Před 5 měsíci

    జై కెసిఆర్ జై జగన్

  • @Nani-zt8ee
    @Nani-zt8ee Před 5 měsíci

    Jagan garu vijayam saadhincharu jai jagan anna

  • @tulasiram2020
    @tulasiram2020 Před 5 měsíci +1

    Kacha avadu ivvataniki jaggadu avadu adagataniki idi AP and tg hakku

  • @Raju-kq8vn
    @Raju-kq8vn Před 5 měsíci

    కెసిఆర్ తలకాయ ఎక్కడ పెట్టుకుంటారా

  • @shyamraosamala5599
    @shyamraosamala5599 Před 5 měsíci +9

    ఇందులో మేగొప్ప తనమ్ ఏమిటి మీరు ఏమి పీకాత్రో అది ఆలోచన చేయండి సందర్బం ఏమిటో తెల్వకుండా ప్లే నవ్వుతారు

  • @Malleshpersonalhub1432
    @Malleshpersonalhub1432 Před 5 měsíci

    😂😂😂😂😂

  • @ECV012
    @ECV012 Před 5 měsíci

    ఉత్తమ్ కుమార్, ఉత్తమ డు కాదు, ఉత్త కుమార్ 😂😂😂

  • @jrpammi
    @jrpammi Před 5 měsíci

    అంటే ఆంధ్రవాళ్లు నీళ్లు లేక చావాలా

  • @HRUSHiFFGAMING
    @HRUSHiFFGAMING Před 5 měsíci

    Next ap lo Chandrababu Naidu cm aethe meeru kuda support chestharu sir

  • @svreddysyamala9769
    @svreddysyamala9769 Před 5 měsíci

    Manavthvam unna manisi KCR