మాచర్లలో పిన్నెల్లి అరాచకపర్వం సాగిందిలా | Pinnelli Ramakrishna Reddy Anarchy in Macharla
Vložit
- čas přidán 25. 06. 2024
- పిన్నెల్లి రామకృష్ణారెడ్డి....! పల్నాడు జిల్లా మాచర్లలో సృష్టించిన అరాచకాలు అన్నీఇన్నీ కాదు. అక్రమార్కుడి అవతారం ఎత్తి .....మాచర్లను రావణకాష్టంలా, బందిపోట్ల నిలయమైన ఒకప్పటి చంబల్ లోయలా మార్చేశారు. ఆయన అరాచకాలకు పరాకాష్ట.... పోలింగ్ కేంద్రంలోకి దూసుకెళ్లి ఈవీఎంను నేలకేసి కొట్టిన ఘటన. తానో శాసనసభ్యుడినని మర్చిపోయి... వీధిరౌడీలా ప్రవర్తించారు. మే 13న పోలింగ్ సందర్భంగా జరిగిన ఆ దురాగతంపై సీసీటీవీ కెమెరాలో రికార్డయిన దృశ్యాలు... అదే నెల 21న వెలుగులోకి వచ్చాయి. ఎమ్మెల్యేగా ఉండి ఆయన ఎంతగా పేట్రేగిపోయారో, ఎంతటి అరాచకవాదో చెప్పేందుకు ఆ వీడియో నిదర్శనంగా నిలిచింది.
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our CZcams Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------
ఒక రాష్ట్రంలో ఒక నియోజకవర్గ పరిస్థితి ఇంత దారుణంగా ప్రజలపై ఉంది అంటే ఇదేనేమో
వీడు ఒక్కసారి mla లోనే వీడు కోసం తెలుస్తుంది మరి 4సాల్లు ఎలా ఓటు వేశారు frist ఓటు వేసినవాళ్ళకు వుండాలి 🤦♀️
Ilanti ugravadi ni kalchi padeyandi
Inka 10 places lo kuda evm lu pagula kottaru, chala chotla rigging chesaru, vaati sangathi enti, vallani kuda arrest chesi chupinchandi. Bandodu ega paddadu, vaadini kuda arrest cheyandi. Manishiko nyayama??
Syco party ycp
టైం 2029 లో ఎంత మంది పోతారో చూడండి
Inka time raadule.. Poyi paduko
వాడు బయటకి రావాలి కధా వచ్చిన వాడికి పోటీ చేసే ఛాన్స్ ఉంటుంది అనుకుంటున్నావా
Ianti nakodukula manaku mla lu
చెత్త న్యూస్ ఆ వీడియో ముందు జరిగిన వీడియో కూడా చూపించండి