Cognizant Gives Big Shock To Software's | సాఫ్ట్ వేర్స్ పనిగోవిందా | CS Rao | Wild Wolf Digital

Sdílet
Vložit
  • čas přidán 11. 09. 2024
  • Cognizant Gives Big Shock To Software's | సాఫ్ట్ వేర్స్ పనిగోవిందా | CS Rao | Wild Wolf Digital
    #wildwolfdigital #csrao #cognizant #software #latestnews #technews
    Wild Wolf Digital is an official CZcams Channel that will constantly keep you updated with the latest breaking news, trending topics, entertainment videos ,exclusive Interviews, health and beauty tips, numerology tips, and others. Stay updated with Tollywood's latest happenings and other social media viral news exclusively on Wild Wolf Digital Channel. Wild Wolf Digital is stepping ahead of other brands on CZcams with its variety of unique content delivering strategies, including interviews in entertainment and political backdrop. Wild Wolf Digital is now all set to enlighten and entertain its viewers with exclusives interviews and celebrity interviews. So never miss an update from Wild Wolf Digital by subscribing to our channel. Filmy Monk is always at the forefront in providing its users with a variety of content through interview which will be taken by produced by experienced and content-driven. Never miss an update about Wild Wolf Digital programs by subscribing to the channel.
    Please subscribe to Wild Wolf Digital for more interesting videos: / @ Wild Wolf Digital
    Follow Us On :
    Facebook: Wild Wolf Digital

Komentáře • 231

  • @rams2951
    @rams2951 Před 22 dny +69

    అన్ని కంపెనీలు ఎత్తి వేయండి పొలం పనులు చేసుకుంటారు సొంత ఊళ్ళో ఉంటే హౌస్ కార్ లగ్జరీ లు emi లు swiigy లు జోమటోలు ఏమీ ఉండవు హ్యాపీగా వుంటారు

  • @mohankrishna2412
    @mohankrishna2412 Před 23 dny +58

    ఈ రోజుల్లో పెళ్లి అనే topic వచ్చేటప్పటికి మీరు సాఫ్ట్వేరా అని అడిగే క్వశ్చన్ తో మొదలయింది ఆఖరికి అబ్బాయి మగాడు కాకపోయినా పర్వాలేదు , అలాగే అమ్మాయిలకి ఆడపిల్ల లక్షణాలు లేకపోయినా పర్వాలేదు .. ప్యాకేజీ ఉంటే చాలు ఎక్కడ ఉన్నా ఎలా దొర్లి దొరికి పోయినా ఎన్ని ఏసాలు యేసేసిన పర్వాలేదు . హమ్మయ్య ప్యాకేజీ ఉంది చాలు మాకు .. అనే అంత వరకు వెళ్ళిపోయింది ఈ software ...👌 సాఫ్ట్వేర్ , సాఫ్ట్వేర్ ... అని చెప్పుకుని తిరిగే తలదిరుసు ఈ సాఫ్ట్వేర్ అత్తలకి మామలకి , అల్లుళ్లకు కోడళ్లకు ఇది మాంచి గుడ్ న్యూస్ .. 👌 👏👏👏👏👏👏

  • @venkateswarluchaluvadi7540
    @venkateswarluchaluvadi7540 Před 27 dny +44

    Many engineers are working for 10/15 k , even many engineers joined as volunteers for 5K. Why to cry now only.

    • @bharaniravuri1316
      @bharaniravuri1316 Před 27 dny +3

      వీళ్ళు ఒక వీడియో తీసి వదిలితేనే
      INCOME వస్తుంది.

    • @vckg4414
      @vckg4414 Před 26 dny +1

      1.. time income of
      Hyd Bnglr s/w garls
      In OYO ..
      Women PMpowerment

    • @revanthsaiesh67
      @revanthsaiesh67 Před 24 dny

      Everyone is working according to their skill and experience and there is reason why there is difference in pays, when u worked hard for all the year expecting a gud hike and u only get an increase of 500-600 then u will know the pain

  • @bhanukishore6535
    @bhanukishore6535 Před 27 dny +14

    Over supply of engineering students is the problem ;

  • @mohanraom252
    @mohanraom252 Před 27 dny +25

    ప్రభుత్వాలు ఇమీడియట్గా జోక్యం చేసుకోవాలి సాఫ్ట్వేర్ కంపెనీల మీద

    • @AnilKumar-lm9ou
      @AnilKumar-lm9ou Před 27 dny +6

      Enduku jokyam chesukovali

    • @nagabushikarra9668
      @nagabushikarra9668 Před 8 dny

      If the govt taking any actons about companies they are gone to other countries then got is heavy losses taxes etc

  • @user-pk6no7we2l
    @user-pk6no7we2l Před 15 dny +8

    టెక్నాలజీ వున్న దాన్ని ఇంప్రూవ్ మెంట్ కు వాడాలి గాని
    ఒకడి నోటిదగ్గర కూడు లాగేట్టు ఉండకూడదు.
    అది నిరుద్యోగాన్ని తద్వారా నిరాశ, ఆకలిని పెంచి
    యువత క్రైం దిశగా వెళ్ళటానికి ప్రోత్సహిస్తుంది.
    ముఖ్యంగా కంపెనీ ఓనర్స్, మూవీ డైరెక్టర్స్ ఇలాంటి
    వాటిని ఎంత అవసరమో అంతవరకే వాడాలి.
    పెరిగే జనాభాకు ఉద్యోగాలు లేకపోతే సమాజంలో
    హింస పెరిగిద్ది

  • @aravindreddykeesara4842
    @aravindreddykeesara4842 Před 3 dny +2

    సమోసాలు అమ్ముకునే వాడు నెలకు లక్ష సంపాదిస్తున్నాడు సెక్యూరిటీ గార్డ్ సూపర్వైజర్

  • @saipavankumarvadlamudi9577
    @saipavankumarvadlamudi9577 Před 21 dnem +15

    I am very Happy.. Thikka kudirindi 😊

  • @balaco1154
    @balaco1154 Před 27 dny +16

    Accountants కి ఎంతో తెలుసా.... 10-15 years experience ఉన్నా 40k రావడం కష్టం... Software వాళ్ళ వేరే జాబ్ చేసే వాళ్ళు ఎందుకు పనికిరారు అన్నట్టుంది....

  • @prettypujeetha1129
    @prettypujeetha1129 Před 22 dny +8

    Bangalore lo house rent 15k to 25k for 1 bhk adi kuda akkado duram ga house chusukunte...Prathidi kolukovali ee jitalu saripovadam ledu. Chala problems vuntaye.. enka 8 hrs billing ground work 10 hrs malli meetings 2 to 3 hrs vuntaye. Software ki salaries baguntaye. In the same way Anni rogalu vastaye aa tensions ki. Vuriki velli podamu ante parents voppukoru. Bangalore Hyderabad lone vundali antaru. Pillaki school fees 2 LPA. E salaries tho ekkada batakadam kastam

  • @manthriapp
    @manthriapp Před 27 dny +9

    Software, Pharma are driving forces, Cognizant might have done it as part of survival strategy, Don't over react like this and discourage youth.

  • @rajuusrk
    @rajuusrk Před 27 dny +14

    Why so cry about salary so many students working in shops and restaurants abroad during pursuing Master degree after spending lakhs .

  • @kotharamesh810
    @kotharamesh810 Před 25 dny +4

    ,in 2005, IT job salary is 30,000/- per month, on those days, 1 acra cost is 1 lack, now I acra cost 10 crores, then salary is 20,000/-. One house cost 5 Lakhs , but now 50 lakhs to One crore approximately.
    In 2005, city expand 10 to 20 km, now 50 to 80 km .
    Education expenses is 10 to 20 thousands per year, now 1 lakh to 1.5 lakhs, but now a days salary is 20,000/- (No guarantee due to AI) No cash in pocket, but unlimited expenses. After 10 years, human life expenses per month is 1 lakh minimum.otherwise he can not live on earth.
    Crimes are increasing unlimitedly until man , To reduce crimes, population and pollution, wars must be done in between.
    When there is wars, there is Gold rate increasing abnormally.
    Time Judgement is powerful.
    God is great.

    • @narender64
      @narender64 Před 23 dny +1

      But the main criminals to spoil the system are engineering colleges , the made education as busineess where they cut costs and make profits , what type of salaries they give to teachers ? Also blame movie makers , who guide youth psyche. One cam go for software training without going for engineering degree, less time on education, less expenditure , better skills suiting the market and earn better than engineer

  • @sreenivasulusreenivasulu5659

    Well explained about software engineers situation

  • @krovvidiseshachalam4885
    @krovvidiseshachalam4885 Před 27 dny +14

    Govt school లో helper ఎంత ఇస్తారు? అదే pvt ఇంజనీరింగ్ కాలేజ్ లో బాగా చదువుకున్న ఇంజనీర్ ( professor కీ ఎంత ఇస్తారో తెలుసా?

    • @dasaradhd4910
      @dasaradhd4910 Před 27 dny

      Wild Wolf...... మీది అజ్ఞానమో అమాయకత్వమో తెలియటం లేదు. కాగ్నిజంట్ వాళ్ళు నెలకు 20,000 ఇచ్చేది, కాలేజ్ నుండి బయటకు వచ్చిన ఫ్రెషర్స్ కు, లేదా అస్సలు అనుభవం లేనివాళ్లకు మాత్రమే, అంతే కానీ experience ఉన్నవాళ్ళకి కాదు. . ఫ్రెషర్స్ కు 20,000 చాలా మంచి జీతమే. మీకు ఏదో ఒకటి IT జాబ్ వచ్చి కొంత శాలరీ వచ్చి కనీసం ఒక సంవత్సరం పని చేస్తే, అప్పుడు వాళ్లకు అనుభవం వచ్చి, వాళ్ళ మీద ఫ్రెషర్స్ అన్న ముద్ర పోయి, ఒక సంవత్సరం, లేదా 2 సంవత్సరాలు పోయేక, అంతకన్నా మంచి శాలరీ కి , ఒక Experienced Employ వేరే కంపెనీ కి అంతకన్నా ఎక్కువ జీతానికి apply చేసుకుంటే అవకాశం ఉంటుంది. అసలు శాలరీ మాట దేవుడెరుగు, ఏదో ఒక IT జాబ్, కాలేజీ అయిన తరువాత రాకపోతే, ఏళ్ళు గడిచిపోతే, వాళ్ళకి గ్యాప్ వచ్చి , రేపు ఏ ఇంటర్వ్యూ కు వెళ్లినా, ఇంత గ్యాప్ ఎలా వచ్చింది, మీకు అస్సలు అనుభం లేదా కదా అని జాబ్స్ ఇవ్వరు. 20,000 జీతం వస్తే, పీజీ హాస్టల్ లో 8,000 కట్టేసినా, ఇంకా 12,000 మిగులుతాయి , ఫ్రెషర్స్ కు. అది చాలా ఎక్కువ . ఇంకోటి 20,000 కు జాయిన్ అయ్యే ఫ్రెషర్స్ , 25 ఏళ్లలోపు వయసు వాళ్ళు వుంటారు, వాళ్ళు అప్పుడే ఎందుకు పెళ్లి చేసుకుంటారు? ఈ రోజుల్లో 28 దాటాకే పెళ్లి చేసుకుంటారు, అది తెలుసుకోండి. పీజీ లు చేసి, కార్పొరేట్ కాలేజీల్లో, ఎంతో మంది గొడ్డు చాకిరీ చేసే వాళ్లకు , 15,000 లోపే జీతం ఉంటుంది. టీ కొట్టు వాడికి ఎక్కువ వస్తుంది అంటున్నారు. మరి అంత సంపాదిస్తే, చదవడం ఎందుకు? చదువుకోకుండా 15 ఏళ్లకే ఒక టీ కొట్టు పెట్టుకుంటే సరిపోతుంది కదా. ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటే, మీరు నెలకు 50,000 సంపాదించినా, ఒక టీ కొట్టు వాడికి పిల్లనిస్తారా? అమ్మాయిలు వాళ్ళని ఇష్టపడతారా? జాబ్ , జాబే , దాని విలువే వేరు. ofcourse వాడు ఎదిగి పెద్ద హోటల్ పెట్టుకుంటే, అది వేరే సంగతి.

  • @venkataramaiahabrapudi4023

    Government outsourcing jobs lo kooda ide paristiti. 30 years back salaries ivi.

  • @raghupatrunisrinivasarao2137

    సాఫ్ట్వేర్ వలన అమ్మాయిలు పెళ్లిళ్లు వేరే ఉద్యోగస్తులకు చేసుకోవటం లేదు

  • @narasaiaht8208
    @narasaiaht8208 Před 11 dny

    Great discussion Sir In this world your are the one to take this Brutal Natorious and valture Platform,If we get good result okay we are the victims from IT

  • @nagireddyvelagala6456
    @nagireddyvelagala6456 Před 20 dny +7

    గవర్నమెంట్ లో కాంట్రాక్టు లేబర్స్ కి కూడా కనీస సాలరీ కూడా ఇవ్వడం లేదు మన గవర్నమెంట్
    ప్రైవేట్ జాబ్స్ లో గురించి చెప్పాలా

    • @sanyasiraogavidi2626
      @sanyasiraogavidi2626 Před 11 dny +2

      Manchi Vishayam Gurthu Chesaru Example PostalDepartment Lo GDS Employees Paristhiti Darunam Mana Palakulakulu Vote Bank nu Chustunnaru Kani Manavatyam Marchipotunnaru

  • @gannarapusurendher9480

    గవర్నమెంట్ కచ్చితంగా పట్టించుకోవాలి సాఫ్ట్వేర్ల గురించి లేకుంటే నిరుద్యోగ సంస్థ పెరిగిపోతుంది మళ్ళీ గవర్నమెంట్

  • @rajeshadepu977
    @rajeshadepu977 Před 27 dny +5

    Salary should be minimum 30k .. 4 families survive instead of one family getting 1lakh . In this positive thinking is needed . Software employee is getting 2 lakhs to single person single family will only get luxury.

  • @kirankumar6690
    @kirankumar6690 Před 27 dny +5

    23 years ki evadu marriage chesukovadam ledu experience tho salary perugutundi. First we need to close government sector jobs make everything private.

  • @kavithagoud9966
    @kavithagoud9966 Před 17 dny +3

    Rs.20 thousand kadu... 2.4 LPA offer ani ,esi,pf Anni tisesi ,per month 14,000 or14.500 rs employee ki ostunnai

  • @pk-fd9ut
    @pk-fd9ut Před 3 dny +1

    Cognizant kani e company ayina kani...evaru ayina...runs with demand and supply. If demand is not there any field will be dead. One field effect will have cascading on other ....even govt cannot give salaries to employees if this field is dead....:). So no one will be in future soon. First money should be dropped and go back to exchange mode...every one work with equality.

  • @ramanavadakanchari5795
    @ramanavadakanchari5795 Před 27 dny +7

    Lot of people are working forc15000. Don't exaggerate

  • @ashuthoshreddy182
    @ashuthoshreddy182 Před 27 dny +7

    present Top IITs లో చదివిన students Jee advanced లో 99.8 percentile సంపాదించిన CSE వారికే on campus placements లేవు ,ఏవో చిన్న చితకా low salary jobs IIT students కీ off campus jobs వస్తున్నాయి,USA లో ఇంకా దారుణమైన స్థితి, ఇలాంటి వి కూడా జాబ్ లు లేవు .all this is due to artificial intelligence no company is hiring currently recession period is going on, later can't say may be more competition for CSE jobs,better to choose core engineering branches like mechanical civil electrical వీటికి ఎప్పుడూ demand ఉంటుంది at any time you can switch over to CSE jobs

    • @nagabushikarra9668
      @nagabushikarra9668 Před 27 dny

      Are babu maa ammayini softwareengineer ayithene poshinchagaladura babu

    • @whitescorpio4966
      @whitescorpio4966 Před 27 dny

      😂🍬👌🦖​@@nagabushikarra9668

    • @varrisatyanarayana8083
      @varrisatyanarayana8083 Před 27 dny

      Niku chala etakaram ekkuvara edava.

    • @ashuthoshreddy182
      @ashuthoshreddy182 Před 27 dny +1

      వాస్తవాలు మీకు అలాగే అనిపిస్తాయి సార్ top IITs like Kharagpur , Bombay,Madras ల్లో కూడా campus placement or hirings లేక (because of Artificial intelligence no company is hiring ) current situation is very bad,the same situation is reflecting at US also an average only 60% rest are job less today
      One more thing in future more competition for CSE jobs

    • @kesavp1759
      @kesavp1759 Před 26 dny

      Nonsense companies will loose income if they reduce salaries

  • @sudharani9589
    @sudharani9589 Před 27 dny +2

    8 to 9 years experience unna vallaki salary per month yentha estharo cheppthara plz... Ante opika pattakali kada so I am asking

  • @grskumar2023
    @grskumar2023 Před 17 dny +2

    Indian Corporate Multinational Companies are More and More Cruel than the past East India Company ☹️

  • @nagabushikarra9668
    @nagabushikarra9668 Před 27 dny +2

    It's correct sir.i agree with u

  • @md.irfanjavid8119
    @md.irfanjavid8119 Před 22 dny +2

    Youth forget about marriages after settling and proper remuneration only think of marriage I pity about present youth

  • @srilaxmidalli3390
    @srilaxmidalli3390 Před dnem

    We have to reduce,
    Our population to 70 crores

  • @vasuv8683
    @vasuv8683 Před 25 dny +3

    Good offer software engineer s 🥳🥳🥳🥳🥳🧐🧐🧐🧐🧐👌👌

  • @user-lu4pr1xg5f
    @user-lu4pr1xg5f Před 27 dny +1

    Manchi salaha echharu sir meeru annattu government kalpinchukuni vaallaki time thagginchi salary penchelaga undali

  • @nageshwarraov6852
    @nageshwarraov6852 Před 16 dny +3

    Veella lo chala mandhi parrents kallku kanapadakuda kanumrugavuthunnaru. Eyynni pothayi ranunna kalamulo

  • @thuphanutsunaami1311
    @thuphanutsunaami1311 Před 27 dny +9

    అదే సేలరీ తో 1 year పనిచేస్తే వాడి సేలరీ డబుల్ అవుతుంది… ఇది 100% నిజం!!

    • @balivadasrinivasarao2267
      @balivadasrinivasarao2267 Před 27 dny +4

      మీ వాళ్ళకి ఎవరికైనా వచ్చిందేమోకాని... సంవత్సరానికి పెంచ వలసిన జీతం చాలా దారుణంగా అతి తక్కువ జీతం పెంచుతున్నారు... కాని పనిగంటలు చాలా ఎక్కువ... శ్రమ దోపిడీ! ....ప్రభుత్వ నియంత్రణ అవసరం..... వీరికి కుాడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండాలి.... కోటానుకోట్ల రుాపాయిలు సంపాదిస్తున్న సాఫ్ట్వేర్ కంపెనీలు అందుకు తగ్గ బెనిఫిట్స్ ఉద్యోగస్తులకు యివ్వడం లేదు....

    • @shivakumar-go7vw
      @shivakumar-go7vw Před 27 dny

      Hay company brother doble estaru one year ki😂😂

    • @vijayakll363
      @vijayakll363 Před 19 dny +1

      nee Ayya Ekkada ra? ekkdo mari cheppu.....

    • @tnaresh5483
      @tnaresh5483 Před 17 dny

      😂😂

  • @ElephantsAsian
    @ElephantsAsian Před 15 dny +2

    Why are you writing such thumbnails, to threaten the people. Please be kind to save your brother and sister like employees’ emotions and health conditions.
    It’s only due to software industry much employment is generated. To continue as an influencer for long term with netizens long term viewership, please keep reasonable content.

  • @anirudhpriya1
    @anirudhpriya1 Před 17 dny +2

    You should ask this question to IT companies not this kind of person

  • @George.Fernandez
    @George.Fernandez Před 17 dny +2

    Correct annaru software wallaku No marriage for softwares 😂😂

  • @bharaniravuri1316
    @bharaniravuri1316 Před 27 dny +6

    SHOCK యేమిటి ?
    ఎవరి బతుకు తెరువు వాడిది !

  • @potul605
    @potul605 Před 12 dny

    Starting salary for an 3 yrs degree holder is not bad. 1st of all they are new and doesn't have much knowledge. After working and getting experience of 3 to 4 yrs they become engineers who plans to move for US or other countries. An experience engineers never stickers same in one company with that too low salary even he may get increment every year.

  • @omtrading309
    @omtrading309 Před 9 dny

    Don't worry other fields like civil,mechanical & electical will improve

  • @Nakshatthra
    @Nakshatthra Před 27 dny +2

    వారు చేరమని వత్తిడి లేదు కదా? 2-3 ఏండ్లు వుండమని బాండ్ అడిగారా? ఏడుపెందుకు?
    లేదా ఆ కంపెనీలో ఉద్యోగం మన జన్మ హక్కా?
    ఇప్పుడు ఎంత వస్తుంది అన్నది కాదు. ప్యూచర్ పొటెంషియల్ చూడాలి.
    ప్రెషర్స ఎవ్వరూ ఆవయస్సుకే పెళ్ళికి రెడీగా లేరు. 2-4 ఏళ్ళ తరువాత వారి పనితనంచూసి జీతం పెంచుతారు. పని గురించి ఏమీ తెలియని వాళ్ళకు ట్ర్రఇనింగ్ గట్రాకు ఖర్చుఅవుతుంది.

  • @praguny
    @praguny Před 9 dny

    Central govt... must watch this media.....Come out of their illusion that everything is normal in country.....Country jobs are Abnormal.... Engineers >> Available jobs..... Act immediately....

  • @balivadasrinivasarao2267
    @balivadasrinivasarao2267 Před 27 dny +7

    సాఫ్ట్వేర్ కంపెనీలపై కుాడా నియంత్రణ అవసరం... వాళ్ల శ్రమను దోచు కుంటున్నారు... ఈ శ్రమకి యివ్వవలసిన హైక్(జీతం పెంపు)యివ్వడం లేదు... యిచ్చినా అతి దారుణంగా చాలా తక్కువ యిస్తున్నారు... అడిగేవారు లేరు... పనిచేస్తే చెయ్యి లేక పోతే మానెయ్యి ...అనడం... కష్టపడ్డ శ్రమకి తగిన జీతం యివ్వని సాఫ్ట్వేర్ కంపెనీలపై ప్రభుత్వాలు దృష్టి పెట్టి తగిన చర్యలు తీసుకుని కష్టపడే వారికి న్యాయం చేయాలని నా మనవి.

  • @RK-wf7re
    @RK-wf7re Před 27 dny +3

    అస్సలు cognizant వాడు ఎంత salary ఇచ్చినా కూడా ఆ company లో join అవ్వటం foolish decision. ఆ company అంత డగులు బాజి company ఈ ప్రపంచంలో లేదు

  • @vmmreddymbnr9159
    @vmmreddymbnr9159 Před 27 dny

    The responsibility must take Telangana state government watch pay slips if software employees in every software company otherwise shutdown the firms

  • @narayanraosridhara707

    Almost more than one lakh B E candidates r comming per year. Is one lakh posts r existing r new posts comming in ITsecror. Then compititio n aise, only cream candidates r surviving among all of them. So others should search for alternative posts, instead of disappointment. Inthe compitition world every one improve skilness compulsorily to survive.

  • @southasiamapsjayreddy
    @southasiamapsjayreddy Před 25 dny

    We r in post exuberant period, with redundant 8200 millions.
    There is 1400 surplus population in India, with redundant colleges, students, education.
    Simply demand dictated the salaries. Govt employees r paid from taxed monies.
    Pvt employees from net profits and excess labor means, it is employers decision.

  • @palvoykrishnaprasad7729
    @palvoykrishnaprasad7729 Před 27 dny +1

    ❌Wrong Analysis ❌100% Your Analysis For Your Information.

  • @sr55mohan
    @sr55mohan Před 27 dny +5

    ₹ 20000 per month is minimum wages as per act

  • @ymsmicromax1441
    @ymsmicromax1441 Před 27 dny

    No Labour rules. No minimum wages to be implemented in those firms established in Special Economic Zones. All our software companies are in SEZs.

  • @nagendrasrinivas-cj7sr
    @nagendrasrinivas-cj7sr Před 16 dny +2

    Exp vachaka salary peruguthundi aa matram teliyakunda, brain mokallo unnada, 22years ki 20k start cheste 30 years ki 20lac package ki velthadu software engineer, other jobs aa growth untunda

  • @kumarbabu2194
    @kumarbabu2194 Před 27 dny

    Ee telive mundu nundi untee bagundedi ,2004,5lo chesi ompany lo thadrula salary ,25years expert untee 6000,nundi,10,000,varaku kaani appude Engineering chadivina vaariki i 25,000nundi 30,000 varakuicharu appude varri Salary, 10,000ichihi unte Software vaari contract ol chesi untee ee prablums undevi kaavu
    i appude eng

  • @subramanyamsastryvajupayaj331

    Better CEO level Ravi need to reduce the salary it supports to expose the company's. Like pichai also comes same the route.

  • @nagendrasrinivas-cj7sr
    @nagendrasrinivas-cj7sr Před 16 dny +3

    Software padi pothe, nuvvu sankalu guddu kovatam emitira, software padithe vatimeeda adara padda sector kuda padathai

  • @kumarimangilipudi2470
    @kumarimangilipudi2470 Před 27 dny

    For soft wear job's should be like 50 thousand rupees per month starting make them WK for 8 hrs

  • @vijayakll363
    @vijayakll363 Před 19 dny +1

    interviewer selects almost cute girls and offers more package instead of boys
    many excuses for girls but not for boys
    no gender equality

  • @parameshwarcheera3875

    👌👌👌

  • @ananthakrishna9771
    @ananthakrishna9771 Před 27 dny +3

    అసలు ఉద్యోగాలు దొరక చస్తుంటే... ఉన్న ఉద్యోగం కూడా మానేసి... ఇంట్లో కూర్చొమని చెప్తున్నావే... పెద్దమనిషి...

  • @mallikarjunragi3363
    @mallikarjunragi3363 Před 27 dny +3

    252000 per year is a good salary, do not blame govt
    Salary depends on skills

  • @PraveenVarada-yk3rl
    @PraveenVarada-yk3rl Před 27 dny +8

    Software valaki gudha balupu chala undi ipudu velu manushulaga bratukutaru

  • @user-fj7wi3oi1z
    @user-fj7wi3oi1z Před 27 dny

    Howley galllaga matkadakandi off campus placements lo ilaney istharu nenu join avveytapudu naku 6k stipend matramey ichharu for 6 month . tharuvatha maa batch lo chala mandini internal ga exam and coding test petti 4lpa package ichharu. Here reality is if candidate is worthy he can choose company. R else company will choose u.

  • @panakantiravi
    @panakantiravi Před 27 dny +2

    Good analysis ❤

  • @anandmohan9037
    @anandmohan9037 Před 27 dny +2

    సాఫ్ట్వేర్ జాబ్స్ గురించి మాట్లాడు !
    ***పిల్ల సంగతి ఎందుకు ??
    మీది మాట్రియోనియల్ సైట్ కాదు గదా ?
    కాగ్నిజెంట్ ఇండియా దా ?? లేక అమెరికా దా ???

  • @Krishnap484
    @Krishnap484 Před 25 dny +1

    I work for cognizant, I have 17 years experience with cognizant. Do you know for what roles we offered them ? Do you have proofs we asked them to work 14 hours a day ? Don’t do waste debates …

  • @SureshN-zi6dn
    @SureshN-zi6dn Před 27 dny +2

    కాగినజంటు ముందు అన్న cantee pettandi 5 r.s meals tini btukutaru lakshlu karshu peti chadhvi e getala?

    • @nagabushikarra9668
      @nagabushikarra9668 Před 27 dny

      U r spend lacks for studies but one thing where is in ur skills in subject

  • @balakrishnarao6818
    @balakrishnarao6818 Před 27 dny +2

    Mari cbn ela rajadani katti multinational company lanu amaravathi rappistadu, manamu manufacturing sector nu development cheyyaledu. Only IT annamu. Raboye rojulalo inka chala marpulu vastayee. Mana leaders alochinchali. Kcr villiages, irrigation meeda concentrate chesadu, public venukanuchi tannaru

  • @rajalakshmithiruvaipadi4188

    Jarege yapudu jaragane meru yamthuku epude chrpakande 🙏

  • @GandhiGupati
    @GandhiGupati Před 20 dny +1

    Bandi petrol raka poka transportation

  • @satyanarayanachintalapati6440

    B D S doctoʻrs are gettig 5:56 120000. How they Are living. No labour rules. They spent nearly 1200,000.

  • @kanakaiahrudrarapu7655

    మీరు ఉద్యోగాలకు పెళ్లిల్ల కు లింక్ పెట్టటం బాగుగా లేదు

  • @tirumalascientificstirumal5984

    Next salary increase avutadi kada

  • @rkmadduri
    @rkmadduri Před 27 dny +1

    Talent leni engineers ki vachina salary tho programs chese parajalini thapu dari patichadu

  • @Satheeshsoma_YT
    @Satheeshsoma_YT Před 27 dny +1

    ❤da em kaadu , talent untey job evadukaina untadi

  • @noorshaik6308
    @noorshaik6308 Před 27 dny

    Me chanel payru chala vichitranga undi

  • @vishnuvardhan-ih7cy
    @vishnuvardhan-ih7cy Před 27 dny +2

    Recession bro

  • @purushothammallavaram6130

    Don’t mislead, it is only for 3 years degree holders not for engineers..

  • @swathisrivlogs
    @swathisrivlogs Před 8 dny

    Cognizant okate kadhu chala companies ala ne vunayi 20000 kadhu antha kante takuve isthunatu salary mali extra timings weekends ani cheyinchukuntaru, pilala school or rent edo okadanike a amount saripothadi, Foreign countries mali avani , minimum 30K or 40 k salary ivali ani govt should implement otherwise waste job chesi, car tuduchukune valu 50k vasthundi minimum

  • @yedukondalupillalamarri6382

    1st of all they r earning honestly by using their talent

  • @brijkishoremoria3363
    @brijkishoremoria3363 Před 10 dny

    This interview is in your point of view but the reality is not like that which you are saying.

  • @venkateshwarlubandaru947

    Employment taggindi. Kani meeru chepinatlu 3years nundi campus placement ledu anedi TAPPU. MEERU cognizant nu Target chesaru.

  • @aaaaaa399
    @aaaaaa399 Před 27 dny +3

    Meeru iddaru company petti 10 lakh salary ivvandi

  • @sagarbvv696
    @sagarbvv696 Před 27 dny

    Then it's better to sell vegetables....don't accept the offer....once there is demand they have to give a high salary no other way ..

  • @mohanatmakuri6446
    @mohanatmakuri6446 Před 27 dny +3

    Hyd loo kumari anti hotel loo pani cheetee kaneesam 60000 rs vastundi

    • @dualmediatrends
      @dualmediatrends Před 27 dny

      cheyyandi thappuledu kaaani chala vunnay fields bathakadaniki software lone kooda

    • @nagabushikarra9668
      @nagabushikarra9668 Před 27 dny +1

      Chesthe thappuledu kani thekski dignty and also whitecollor ship adduvasthundira babu

  • @vimalakarrajarapu5525
    @vimalakarrajarapu5525 Před 24 dny +1

    No this very bad video,why they go to cognizant, talented who will not go then they close company'

  • @MuraliKrishna-ni7td
    @MuraliKrishna-ni7td Před 27 dny +2

    Neelanti bokugala notidula.....no problem in software people

  • @sharmatangirala3262
    @sharmatangirala3262 Před 27 dny

    Tech cos don't have new projects n revenues. What could they do except to close down. You want that?

  • @srikanthgoud9818
    @srikanthgoud9818 Před 12 dny

    Youth should prepare for Govt jobs….

  • @Hyderabadmem
    @Hyderabadmem Před 14 dny +1

    Cognizant ki recent revenue last kante ekkuva vachindi.
    Ayna kuda low salary package pettadu.
    Post lu vasthunna
    Momos bandi vadu cognizant employee kante ekkuva earn chesthadu ani

  • @ydayakarreddy7967
    @ydayakarreddy7967 Před 24 dny +2

    panimanishiki 50 thousands vastada?nuvvemijournalistivi

  • @user-fo6yv9pz8q
    @user-fo6yv9pz8q Před 27 dny +1

    Entha manchi vishayam chepparu

  • @krish_telugu
    @krish_telugu Před 22 dny +1

    Meeru happy ne ga... Haha

  • @ydayakarreddy7967
    @ydayakarreddy7967 Před 24 dny +2

    bloody comment

  • @yedukondalupillalamarri6382

    Akhari ki veelu sw employees seelanni kuda avamanaparicharu.
    Veellani excuse cheyyakudadu.okallani criticise chese right evaricharu.

  • @kancharlanarsimhareddy5111

    Supply and demand gap ae field lo Aina ilane vuntadi.
    Nenu pucha kayalu pandiste, oka sari kilo 10 rs ki konnaru, inko sari 4 rs ki konnaru. Nastapoyanu😂

  • @Lalita-h8x
    @Lalita-h8x Před 27 dny

    Ma flatl lo watchman kastapadethe35,000 sapdistinnadu ade soft ware paristhiti

  • @inimayr
    @inimayr Před 27 dny

    They are getting at that salary.why discussion.

  • @pra3012
    @pra3012 Před 27 dny

    Software కాకుండా journalist అయితే డబ్బులే డబ్బులు, ఎందుకో comments లో చెప్పండి

  • @chandanagendhar2554
    @chandanagendhar2554 Před 27 dny +1

    softver anj cheppukodaniki siggaitundi

  • @GuruGolla-ec7ki
    @GuruGolla-ec7ki Před 13 dny

    Nomarrieges,No kids