నేను చూపించిన విధంగా బాడీ కొలతలు తీసుకొని బ్లౌజ్ కుట్టండి టైలరింగ్ లో మీకు తిరుగు ఉండదు 👍🙋‍♀️

Sdílet
Vložit
  • čas přidán 5. 07. 2024

Komentáře • 53

  • @amma-kw3ub
    @amma-kw3ub Před 5 dny

    చాలా బాగా చెప్పారు

  • @varalakshmideviboggavarapu2121

    Easy and perfect.explin. Good.

  • @prameelaravikumar2120
    @prameelaravikumar2120 Před 9 dny +1

    Nice explanation 👌🏽

  • @venuswathi402
    @venuswathi402 Před 9 dny +9

    భుజం జారుతుంది అనే ప్రాబ్లం దేని వల్ల వస్తుంది అనేది కూడా చెప్పండి సిస్టర్ ఆ ప్రాబ్లం ని ఎలా సెట్ చేసుకోవాలో కూడా చెప్పండి

  • @sudha1450
    @sudha1450 Před 9 dny +1

    Super akka

  • @user-of8vv9ll9o
    @user-of8vv9ll9o Před 9 dny +1

    Akka nuvvu super ante akka.blouse tutti chustsanu.thanks akka❤❤❤❤❤❤❤.

  • @kilkilcraft7951
    @kilkilcraft7951 Před 8 dny

    Super sister...

  • @komirechamu9719
    @komirechamu9719 Před 9 dny

    Akka vadtundi

  • @harshinichitla6834
    @harshinichitla6834 Před 9 dny +1

    Katori cutting petandi

  • @konathalaHemalathaHemalatha

    Super sis

  • @ammuludimpu5318
    @ammuludimpu5318 Před 9 dny

    Super

  • @RamasubbareddyPuttam-bd3yc

    Akka akkada thagilichina chira entha akka ame blouse podavu 17ha15 ha akka

  • @anusha123manda8
    @anusha123manda8 Před 9 dny

    Cloth entha tisukunnaru

  • @bramandlapellivenu7624
    @bramandlapellivenu7624 Před 9 dny +1

    Akka nenu okka madam ki kuttanu measurement bujalu Jarutunnai malli Shanka hands dagara bugga lestundhi akka nenu em cheyali Naku reply pattakka

  • @user-dh9lm7xh9z
    @user-dh9lm7xh9z Před 9 dny

    Akkaya miru cutting chesina cloth 1 miter

  • @beechupallisrinivasulu

    Bhujam jarithe sholder thaginchali kada miru pav inchu pencharu anduku Inka akkuvaga jaruthundi pls reply me

    • @DevikaFamilylogs
      @DevikaFamilylogs  Před 9 dny

      వీడియో చూడండి నేను కుట్టి కస్టమర్కు వేసిన బ్లౌజ్ చూడండి

  • @sudha1450
    @sudha1450 Před 9 dny

    Akka naku vuksula patti straightga ravatnam ledu please chepandi akka

  • @user-th5ou7uk7n
    @user-th5ou7uk7n Před 7 dny

    మేడం హుక్సులు బట్టి బార్ అసలు ఎంత ఉండాలి చెప్పండి నాకు

  • @RamasubbareddyPuttam-bd3yc

    Akka ame blouse chala baga set ayindhi akkaokka mudutha kuda ledhu akka ala kuttu kovalani naku estam akka atha baga vastundhi kani arm luz dhaggara muduthalu handes kuda muduthalu vastayi akka miku ela photo pettali na blouse lo unna lopalu cheppu akka

    • @DevikaFamilylogs
      @DevikaFamilylogs  Před 9 dny

      వాట్సాప్ లో ఫోటో సెండ్ చేయు స్వాతి

  • @suvarnan2049
    @suvarnan2049 Před 9 dny

    Heavy pattiyal size semi pattiyal cutting petandu

  • @nakka.ramasuryalaxminakka8214

    అక్క చెస్ట్ కోలాటతో చెప్పండి . ప్లీజ్

    • @nakka.ramasuryalaxminakka8214
      @nakka.ramasuryalaxminakka8214 Před 9 dny

      అక్క అలా పెంచుకునే కన్నా చెస్ట్ లూజు పెడిస్తే సరిపోతాది కదా .

  • @user-uz6bb8we1b
    @user-uz6bb8we1b Před 8 dny

    Frent part lo dort dhagara adhi konchem ardhamkakedhu sister please konchem chepara

  • @mbalaswamybalaswamy1641

    నాకు చిన్న డౌట్ అక్క సేఫ్ బెల్టు కొంచెం క్రాస్ గా తీస్తారు కదా చందమామకారంలో స్ట్రైట్ గా తీయడం వల్ల సేపు సరిగా వస్తున్న అక్క

  • @RamasubbareddyPuttam-bd3yc

    Akka frint neck 6 incchalu saripothundha akka nadhi 9incchalu undhi akka

  • @PailaLovalaxmi
    @PailaLovalaxmi Před 8 dny

    Collar neck uniform Punjabi dress cutting video patented sister

  • @user-mv9cj4qy1c
    @user-mv9cj4qy1c Před 9 dny

    నడుము లూజు 33 అక్క ఫ్రెట్ ఫోర్ట్ అసలు ఎదరకు రావడం లేదు అక్క ఎం చేయాలి అక్క

  • @komirechamu9719
    @komirechamu9719 Před 9 dny

    Video ravtele akka

    • @DevikaFamilylogs
      @DevikaFamilylogs  Před 9 dny

      ప్రీమియంలో పెట్టాడు చాము నాలుగు గంటలకు వస్తది

    • @DevikaFamilylogs
      @DevikaFamilylogs  Před 9 dny

      ఇప్పుడు వస్తుంది చూడండి

  • @marthagovathoti9999
    @marthagovathoti9999 Před 9 dny

    సిస్టర్ అక్కడ తగిలించిన సారీ కాస్ట్ ఎంత

  • @dancealien
    @dancealien Před 9 dny

    వీడియో రావడం లేదు ఏమైంది సిస్

  • @mbalaswamybalaswamy1641

    ఉక్స్ పెట్టి కాజా పట్టి ఒక్కొక్క బ్లౌజ్ కి బాగా పొడవు వస్తుంది అలా పొడవు రాకుండా కరెక్ట్ గా ఆది బ్లౌజ్ తో ఆది బ్లౌస్ లాగా రావాలంటే ఎలా చేయాలో చెప్పండి

  • @nakka.ramasuryalaxminakka8214

    మడిచిది రెండు ఇంచి లు కదా

    • @DevikaFamilylogs
      @DevikaFamilylogs  Před 9 dny

      రెండున్నర ఇంచులు

    • @nakka.ramasuryalaxminakka8214
      @nakka.ramasuryalaxminakka8214 Před 9 dny

      అక్క సేపు బెల్ట్ కాచిచ్చులు ఉంట్టయి కదా అక్క మూడు, రెండు నారా అంటున్నారు అక్క