Tq sir last lo meru anare tension avasarma ledu ani ee okka mata tho koncham better feeling anipistundhi bhayam tho ....ragilipoyam u given some strength 😊
ANDHRU ANUKONI PLAN CHESINATTU UNDHI GA. IPPUDU EXPIRY DATE LEKUNDA EPPUDU POTHAMO ANI WAIT CHEYYALI .. WHAT A DESTINY....................................
నేను ఏ వ్యాక్సిన్ వేసుకోలేదు ఎందుకంటే ఆ టైమ్ లో మా రిలిటివ్ వ్యాక్సిన్ వేసుకున్న నైట్ నుంచి స్టమక్ లో బ్లడ్ క్లాట్ అయి చనిపోయారు అందుకని నేను బయపడి వేసుకోలేదు
Vaccination Teesukopoyeena poyevallam, teesukunte slow ga potham time vaste stress teesukunte inka twaraga pothaam ante, but Our Scientists and Microbiologists are great they did good Help to us.
Nothing to worry but strain kakunda Blood pressure ni increase chesukokunda, manchi diet teesukunte saripotundi.Nothing to worry,inka cheppalante Astragen company manaandhariki help chesindhi
Don’t worry everybody don’t stress healthy food tisukondi bp sugar control peytukondi ma na age aantha varaku untundho aantha varaku untamu be happy positive ga alochinchandi don’t be negative 😇😇😇😍😍😍
నేను కూడా ఒక్క ఇంజక్షన్ వేసుకోలేదు బ్రో... కరోనా టైం లో నాకు కుక్క కరిచింది... T. T ఇంజక్షన్స్ వేసుకున్నాను.. అందువల్ల డాక్టర్స్ నాకు వ్యాక్సిన్ వెయ్యలేదు 😄
న్యూ వరల్డ్ ఆర్డర్ ఇండియా ఫాలోయింగ్ పబ్లిక్ హెల్త్ గేమింగ్ ప్లానింగ్ అయిపోయినది లేని రోగానికి రోగం తెప్పించడము డ్రగ్ మాఫియా పని పబ్లిక్ డబ్బులు దోచుకోవడం అన్న
అప్పుడు అన్ని కోట్ల మంది వాక్సిన్ తీసుకోకపోయి ఉంటె కరోనా కంట్రోల్ అయ్యేది కాదు ఇంకా ఇంకా స్ప్రెడ్ అయ్యేది దాని వాళ్ళ లక్షలలో చనిపోయేవారేమో... కానీ ఇప్పుడు వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ వల్ల ఎవరిని నిందించలేము... అప్పటికి అదే జరగాలి... ఇప్పుడు ఎం చేయాలో govt కొన్ని instructions ఇవ్వాలి....
అరే బాక్వాస్, 1000 మందిలో ముగ్గురికి బ్లడ్ క్లాట్ అయ్యే అవకాశం వుంది. అది కూడా చాలా మైనర్ ఎఫెక్ట్స్. నేను తీసుకున్నది కోవిషీల్డ్, నాకు బ్లడ్ క్లాట్ ప్రోబ్లం కూడా వచ్చింది. దాని వల్లే వచ్చింది అని కూడా చెప్పలేం. ఇవేమీ తెలియక ముందే మందులు వాడాను ఇప్పుడేమి లేదు. దానికి భయపడాల్సిన అవసరం లేదు. ఎలక్షన్ ముందు చాలా వస్తుంటాయి కొంచెం ఫాక్ట్ check చేసుకోండి
First problem gastritis acidity
నేను అయితే ఎమ్ కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకోలేదు నేను🤣🤭🤭🤭🤭evraina tisukoni valu vunte like cheyandi❤
sankanaku
You are very lucky guy
Iam also can't take covishield 🎉.😊
Maximum people vaccinated by covishiled Vaccine
Tq sir last lo meru anare tension avasarma ledu ani ee okka mata tho koncham better feeling anipistundhi bhayam tho ....ragilipoyam u given some strength 😊
Co వాక్సిన్ తీసుకున్నారు 48 years కి మా హస్బెండ్ కార్డియాక్ అరేస్ట్ మేము రోడ్ నా పడిపోయాం సివిల్ ఇంజనీర్ full healty person totally వాక్సిన్ తో ne
ఆయుర్వేధం వాళ్ళు చేసివుంటే వాళ్లని ఎన్నో మాటలు అనేవాళ్ళు ఈ సమాజం
ANDHRU ANUKONI PLAN CHESINATTU UNDHI GA. IPPUDU EXPIRY DATE LEKUNDA EPPUDU POTHAMO ANI WAIT CHEYYALI .. WHAT A DESTINY....................................
బ్రో నేను ఒక్కటి కూడా వేసుకోలేదు
అప్పుడు నాకు కుక్క కరిచింది T. T ఇంజెక్షన్స్ వేసుకున్న అందువల్ల డాక్టర్స్ నాకు కరోనా వ్యాక్సిన్ వెయ్యలేదు 😄
Thank that dog bro
(He is your life saviour)
Dog saved you 😂🎉
😂😂
You should thanks that dog 😂
He saved your life
😂 ఐతే నిన్ను ఒక కుక్క కాపాడింది అన్నమాట😂
నేను ఏ వ్యాక్సిన్ వేసుకోలేదు ఎందుకంటే ఆ టైమ్ లో మా రిలిటివ్ వ్యాక్సిన్ వేసుకున్న నైట్ నుంచి స్టమక్ లో బ్లడ్ క్లాట్ అయి చనిపోయారు అందుకని నేను బయపడి వేసుకోలేదు
Thanks bro koncham tension tagondhi 😊😊
ఎవరు భయపడకుండా చాలా బాగా చెప్పావు అన్న
Bro naku kuda elana ahuthundi bled plat ahuthundi appuda 2 laks untunavi platlets apauda 50 k daka ahuthundi epudu em chyali bro
Bro ushtam vachindhi thinadam kalti food bayata food thaginchukunte ea bathike chance undhi mana life style kuda oka karaname
Vaccination Teesukopoyeena poyevallam, teesukunte slow ga potham time vaste stress teesukunte inka twaraga pothaam ante, but Our Scientists and Microbiologists are great they did good Help to us.
Nothing to worry but strain kakunda Blood pressure ni increase chesukokunda, manchi diet teesukunte saripotundi.Nothing to worry,inka cheppalante Astragen company manaandhariki help chesindhi
Nenu vaccine vepinchukuna next day nundi chaala week aipoya.. Onti noppulatho badhapadthuna.. Maati maati ki fever kuda vasthundi..
Don’t worry everybody don’t stress healthy food tisukondi bp sugar control peytukondi ma na age aantha varaku untundho aantha varaku untamu be happy positive ga alochinchandi don’t be negative 😇😇😇😍😍😍
Hai anna
Validity period of human being nobody can decide only believe in God he wil give you longterm dose be happy...
నాకు బాడీ ఇన్ఫెక్షన్ దురద వస్తున్నాయి
Thank god nen eey vaccine vesukole
Adrushtavanthudivi bhayya
నేను కూడా ఒక్క ఇంజక్షన్ వేసుకోలేదు బ్రో...
కరోనా టైం లో నాకు కుక్క కరిచింది... T. T ఇంజక్షన్స్ వేసుకున్నాను.. అందువల్ల డాక్టర్స్ నాకు వ్యాక్సిన్ వెయ్యలేదు 😄
Me to bro corona effect ayina 15 kuda days vere room lo undi natural ga recovery ayya
@@Innocent-boy-fq6fo lucky person 😀
Bro nanu tisukovada ani anukuna kani ma office lo tisukovali ani force chasaru inka thapaladu.
అన్నా . నేనైతే Covishield 3 డోసు లు తీసుకున్నా. ఇమ్మ్యూనిటి పవర్ లేనోళ్ళకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి.
Nenu kuda 3doses theesukunna
Me also
Yes bro your right.. after COVID janallo chala Health issues vasthunay 😖
Yes is really true Heart attack kaadu chaala side effects unnayi
😢 మా పేరెంట్స్ ఆ వ్యాక్సిన్ తీసుకున్నారు అన్నా.
Nenu covisheild theesukunnaa naakemi kaaledhu, nenu baagaane unnanu,
Asalu ee vaccine effect enni years vuntadi memu andaram covisheeld teesu kunnam
Kokka nenem vaccine vepichukola 😅
Ma husband kuda vaccine side effect valla cardiac arrest aindi
Vaccine effectiveness enni years body lo untundi.?
Covisheild aite mostly 1 year
Anduke kada 2nd dose booster dose ani malli vesaru power ipotadi ani
@@om-namah-shivaayasecond dose power ఎన్ని ఇయర్స్ ఉంటుంది బ్రదర్.
Lot of side effects im facing
దిక్కుమల్ని వాక్సిన్ వల్ల పిల్లలు పుట్టటం లేదు చాలా మందికి
Nenu asalu vaccine e teesukoledhu, oka one year daani reviews chuddamani check chesa ika vesukole asalu..
Nenu em vesukoledu
Ma ఫ్యామిలీ మొత్తం covaxin teesukunnam eamoutundo
Nenu boosterdos tisukuna
😢
Thanks Modi ji
ELECTORAL BOND
I didn't take even one dose also . I am safe ..😂
Anna first like madhe please bigg boss update and ap election please
Hip joint problems kuda vastai
Avn ochindi bro naki
Hi👍👌
Nen aithe em thiskunnano gurthu ledhu
Case vesindi 2021lo not 2023
Antha Assame😂😂😂😂
Anna pilla dorikinda 😅
Diniki malla "vaccine war" ani cinema verey. Jai bharath, jai modi, jai indian vaccine.
Naaku Injections ante Bayam Undatam Valla nenu Vaccine Vepinchukole appudu maa Friends antha tease chestunde Ippudu Aa bayame nannu Kapadunattu undhi mowa😂😂😂😂
Ha... Okkaru mana Valle ayte bro😢
Selute bro nuvve bayapadakinda undaniki cheppav
Nenu vaccine teskoledhu
న్యూ వరల్డ్ ఆర్డర్ ఇండియా ఫాలోయింగ్ పబ్లిక్ హెల్త్ గేమింగ్ ప్లానింగ్ అయిపోయినది లేని రోగానికి రోగం తెప్పించడము డ్రగ్ మాఫియా పని పబ్లిక్ డబ్బులు దోచుకోవడం అన్న
Don't worry..
This topic will be viral only till elections....
So many young heart attacks and yet ur thinking this is normal and casual they've played with health of crores of Indians....
Corona vachina vallaki chala mandiki AVN Avascular Necrosis prbm vachidhi
covisheild 2 times నేను వేస్కొన్నాను
నిజమే
Motham business mari ipudu inko vaccine tesukovali
ఈ వ్యాక్సిన్ వల్లా సైట్ ఎఫెక్ట్ ఎన్ని సంవత్సరాలు వుంటుంది.
Chanipovadam anthe
Nenu single dose a tesukuna
Yes, వీటి వల్ల B. P. Sugar, వచ్చింది చాలా మందికి.
Carect
Aithe pothama bro 😢😅
పోదాం బ్రో ఇక్కడా ఉండి ఏంచేద్ద అందరం పోదాం
Anavasaranga nenu tisukuna ee vaccine
దిక్కుమల్ని వాక్సిన్ వల్ల పిల్లలు పుట్టటం లేదు చాలా మందికి
Covaxin vesukunna me 😂
Sollu masth pedthav bro nv ragal teeskuntaa
Bro nuv cowaxin teskunnav anukunta
My mother expired for covishiled second dose.
😢😢
Ee vaccine effect enni years vuntadi memu andaram covisheeld teesukunnam
Ma nanna kuda bro..after 1st dose...manam case file chedama bro...
@@madhuridamsam8315 it depends on person to person. Internal health issues tho sambandinchi untadi
నేను మాత్రం ఫైజర్.and మోడర్న. తీసుకున్నాను బ్రో
నేను మాత్రం డబల్ 💉💉 doors తీసుకున్నాను 😭
ఏంటి డబుల్ డోర్ ఫ్రీజ్ఆ
@@MSR.Krishna2077 🤣🤣🤣
🤣🤣🤣🤣🤣🤣🤣
@@MSR.Krishna2077😅😅😂
Doors ha😂
AP lo kontha mandi sannasulu oka party ki chendinavallu covaxin ni vesukovaddani pracharam chesaru, aa sannasulantha e vaccine vesukunnaro
Only mitay galu vavcine thesukuntaru 😁
Take proper rest bro. U r getting dark circles
అసలు నేను ఏ vaccine తీసుకోలేదు బ్రో😂😂😂
లేడీస్ కంగారు పడకండి ఏఏ వాక్సిసిన్ ఏమి చెయ్యదు 😂😂😂😂
Nenu 💉💉💉 teesukunna😮😮
Panic angxity
Vaccination tisukokapothe apude poyevaru kanisama brathiki vunam
Ne mokam carona vachi poyaka ichaaru adhi,
నేను అసలు వ్యాక్సిన్ వేసుకోలేదు నేను పోయన 😂
I didn't even take one dose of vaccine also . I have gone out and be in middle of public . But I didn't even face corona .
Who valluakada. Corona ni dhachindi
heart lo konchem pain la vastundi enti😅
Blood pressure
Naku kuda
అరేయ్, mostbet కోసం చెప్పావ్ కదరా, withdrawal పక్కన పెట్టు వాళ్ళు top up డబ్బులు కూడా దొబ్బుతున్నారురా...
Modi punyam
aa desam vallu kabbatti ila news lo vachindhi, thappu oppukunnaru, mana vallu ayithe govt ki oka pedha suitcase send chesevallu anthe , khel khatam
Neenu a vaccine tiskoledu
బోగస్ అని తెలుసుకోలేక govt ను గుడ్డిగా నమ్మిన గొర్రె జనాలు భూమికి భారంరా.. మీరు సస్తే వచ్చే నష్టం ఏమి లేదు.
అప్పుడు అన్ని కోట్ల మంది వాక్సిన్ తీసుకోకపోయి ఉంటె కరోనా కంట్రోల్ అయ్యేది కాదు ఇంకా ఇంకా స్ప్రెడ్ అయ్యేది దాని వాళ్ళ లక్షలలో చనిపోయేవారేమో... కానీ ఇప్పుడు వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ వల్ల ఎవరిని నిందించలేము... అప్పటికి అదే జరగాలి... ఇప్పుడు ఎం చేయాలో govt కొన్ని instructions ఇవ్వాలి....
@@Haindavathvam అసలు రోగం బోగస్ అంటున్నా. దానిని సైకలాజికల్ ఆపరేషన్ అంటారు. చెప్పినా అర్థం కాదు యూట్యూబ్ కూడా కామెంట్స్ డిలీట్ చేస్తుంది
Covaxin attendance Here ........?
Neeeeerr m p k
Naku hair pothundi 😂
Entidi anna 😂😂😂
Bochhu ley Naku 2 Times Corona Vachindhii Nenu a vaccine vesukoledhu...😈
Vaccine thiskunanduke safe ga unnam anedi wrong...nenu vaccine thiskoledu nakem covid raledu ga
Rare effects antunnaru...emanna avtundhi antara mastaru 😢😢
Em kaadu lendi,nenu kuda tesukunna
అరే బాక్వాస్, 1000 మందిలో ముగ్గురికి బ్లడ్ క్లాట్ అయ్యే అవకాశం వుంది. అది కూడా చాలా మైనర్ ఎఫెక్ట్స్. నేను తీసుకున్నది కోవిషీల్డ్, నాకు బ్లడ్ క్లాట్ ప్రోబ్లం కూడా వచ్చింది. దాని వల్లే వచ్చింది అని కూడా చెప్పలేం. ఇవేమీ తెలియక ముందే మందులు వాడాను ఇప్పుడేమి లేదు. దానికి భయపడాల్సిన అవసరం లేదు. ఎలక్షన్ ముందు చాలా వస్తుంటాయి కొంచెం ఫాక్ట్ check చేసుకోండి
Booster కుడా తీసుకున్నాం ఏమి చేస్తే దేవుడు ఎట్లా నడిపిస్తే ఆలా
Fast coment ❤
asala vaccines aa tskonivaallu🤣🤣
Thromiyo bromiyo Erambosis😅😅😊
Antey
Dinikanna carona tho poyina paravaledu
Neeee a. Mmm p. K ra
1st view
Congress propaganda 😂😂
Use less news enduku
First comment ⚡
Rey Baccha topic andhe nuvu pettina comment andhe bey dhimak undadhu bey Meeku
Emran yavaru raa swamy
Asalu imran yevvaru bro?
Avadra aadu Naa Moddagaada ?
Rey Avaraa merantha 😂
E vaccines vesukunna vallalo chala mandhi ki heart attacks vachhi sachipothunaru