Video není dostupné.
Omlouváme se.

Thalliki vandanam పిల్లలకు పంగనామం Peni Nani Satires : PDTV News

Sdílet
Vložit
  • čas přidán 11. 07. 2024
  • Thalliki vandanam పిల్లలకు పంగనామం Peni Nani Satires
    #pdtvnews #perninani #cmchandrababu
    Watch Peni Nani's satirical take on Thalliki Vandanam and other political topics in this hilarious PDTV News segment. Chandrababu and YS Jagan are sure to be featured!
    Follow Us:-
    Facebook - / pdtvnews44
    Instagram - pdtv_news?igshi...
    PDTV News is a part of PDTV Network. We always bounded to telecast genuine news about the society and government. We are providing news about Andhra Pradesh politics and national politics. We are in first in one of the new telecast channels. basically we telecast news about Chandrababu, YS Jagan, Pawan Kalyan.
    Public Opinion on Various events around the states. Political Gossips, News, Interviews.
    PDTV is run by Prime Digital. a Successful Digital Marketing Organization for more than a decade.
    thalliki vandanam scheme,perni nani satires on thalliki vandanam scheme,perni nani about cm chandrababu welfare schemes,pdtv news,ys jagan,chandrababu,pawan kalyan,nara lokesh,ap news,ap politics,telugu news,pdtv,TDP,ysrcp,ycp,pdtv public talk,ap public talk,janasena,ap cm,pithapuram mla,mla pawan kalyan,cm chandrababu,cbn,deputy cm pawan kalyan,minister nara lokesh,thaliki vandanam,modi,cmo,pm modi,tdp manifesto,cm chandrababu welfare schemes
    #appublictalk #vijayawadapublictalk #cmchandrababu #ysjagan #pawankalyan
    Please subscribe to our channel to get latest updates:
    PDTV News - bit.ly/2KWTxCn
    For Advertising / Business Promotions mail us advertise4praise@gmail.com

Komentáře • 147

  • @jaswanthffgaming7841
    @jaswanthffgaming7841 Před 22 dny +35

    ఇసుక ర్యాంప్ పక్కన ఉన్నవాడికి ఫ్రీగా ఉంటది ప్రభుత్వం ఒక్క పైసా చార్జీ వేయకూడదు. మరి ఇసుక ర్యాంప్ నుండి 150కి మీ కొండలమీద ఉన్న సమ్మన్యుడి పరిస్తితి ఏమిటి?

  • @venkateswararaop6152
    @venkateswararaop6152 Před 22 dny +46

    వీళ్ళు మోసం చేస్తారని తెలిసే బిజెపి మేనిఫెస్టో కార్యక్రమాల్లో పాల్గొనలేదు

  • @entertainmentdamaka1754
    @entertainmentdamaka1754 Před 22 dny +51

    ఆంధ్ర ప్రదేశ్ ప్రజల కి బాగా ధోల తిరిగింది నమ్మండి అంటే వినలేదు ముందు నమ్మి మోసపోయారు

  • @venkateswararaop6152
    @venkateswararaop6152 Před 22 dny +39

    పిల్లను ఇచ్చిన మామకే వెన్నుపోటు పొడిచినవాడికి , తల్లులకు వెన్నుపోటు పొడవడం ఒక లెక్కా.. గెలవడం కోసం కోటి చెబుతాడు. అవి నమ్మి ఓట్లు వేసే జనాలు ఆలోచించుకోవాలి. ఎగురుకుంటూ పోయి ఓట్లు వేసినారు కదా.. ఇప్పుడు ఆయన ఏమి చెప్పినా, ఏమి చేసినా నోరు మూసుకొని ఉండాల్సిందే.. తప్పదు. వేరే దారి లేదు..🤪

  • @k.vneelarao3949
    @k.vneelarao3949 Před 22 dny +61

    ప్రజలకు బాగా వేసాడు చంబా పావాల రాడ్లు .

  • @PanduSaiBeara-vc6pm
    @PanduSaiBeara-vc6pm Před 22 dny +18

    అసలు మొన్న 52 రోజులో ఈ బాబు గారికి చెప్పలేని చెప్పుకోలేని రోగాలు ఉన్నాయి కళ్ళు పోయాయి నేను ప్రతి సెకండ్ అంబులెన్స్ లో ఉండాలి లేదా అంబులెన్సు నా తో ఉండాలి అని చెప్పి కదా బయటకి వచ్చారు ఇప్పుడు ఆ రోగాలు అన్ని ఎం అయ్యిపోయాయి 😂😂😂😂

  • @mallunaidu9879
    @mallunaidu9879 Před 22 dny +33

    వెన్నుపోట్లు తప్పా ఇంకేమి చేతకాదు వీళ్ళకి ఆ పీకే ఎక్కడ ఉన్నాడు

    • @gangarapunaresh9494
      @gangarapunaresh9494 Před 22 dny

      Me ammani dhengutha unadu poi chudu

    • @YadlaVijaya
      @YadlaVijaya Před 22 dny

      Rest lo unnadu jagan meda abaddalu cheppi alisi poyadu antaaa😂😂

  • @bonamkamal5282
    @bonamkamal5282 Před 22 dny +19

    నానీ sir..కనీసం మీలాంటి వాళ్ళైనా జగన్ చేసిన అభివృద్ధి..బొల్లి గానీ ఫెయిల్యూర్స్ ప్రజలకు అవగాహన వొచ్చేవిధం గా చెప్పండి sir...

  • @samadanambethapudi2173
    @samadanambethapudi2173 Před 22 dny +11

    Very good analysis P.Nani garu godbless you

  • @t.charithareddy423
    @t.charithareddy423 Před 22 dny +13

    ప్రియమైన నాని గారూ, టీడీపీ & కూటమి హామీలు సూపర్ సిక్స్ కాదు సార్, నోటారు అబద్దాలు సార్...

  • @apparaovaradi8230
    @apparaovaradi8230 Před 22 dny +14

    Jai Jagan sir Jai ysrcp

  • @kalyanvarma4843
    @kalyanvarma4843 Před 22 dny +36

    పవన్ సినిమా తీసుకుంటున్నాడు డిస్టర్బ్ చేయకండి వచ్చాకా ప్రశ్నిస్తాడు పంగనామాలు పెడతాడు అసలు ఓట్లు ఎవరు వేయమన్నారు సరదాగా వేశారు సరదా తీరాలిగా వుండండి

  • @lathagottigundala2761
    @lathagottigundala2761 Před 22 dny +16

    Package star 33000 ladies నీ searching లో ఉన్నారు disturb cheyyakandi Nani garu

  • @Ramuramu-ch9mg
    @Ramuramu-ch9mg Před 22 dny +4

    నాని గారు మాట్లాడుతుంటే చక్కగా ఉంటుంది

  • @yesudaschoragudi7964
    @yesudaschoragudi7964 Před 22 dny +4

    సూపర్ నాని గారు

  • @jaswanthffgaming7841
    @jaswanthffgaming7841 Před 22 dny +9

    ఇసుక ఫ్రీ అంటే ఉన్నక్డ ఫ్రీ అంటే ఎలా కుదురిడ్డి.

  • @jagadisbatchu7405
    @jagadisbatchu7405 Před 22 dny +7

    అపుడు పవన్ సినిమాలు చేసుకుంటూ కాలి టైం లో విమర్శలు కాలక్షేపానికి చేసేవాడు epudu అధికారం వచ్చింది కదా epudu అరుపులు కేకలతో ఊగిపోతే పిచ్చోడు అనుకుంటారు అని మూసుకుని కూర్చున్నాడు

  • @satyanarayanapulagam8958
    @satyanarayanapulagam8958 Před 22 dny +13

    repu 3 khali cylinders free antaaru. andulo gas ki dabbbulu kattaali

  • @khasimmd6736
    @khasimmd6736 Před 22 dny +8

    థూచ్ ..నేను చెప్పలె చెప్పలె మీరు విన్నది తప్పు

  • @sitamahalakshmi1834
    @sitamahalakshmi1834 Před 22 dny +3

    పిల్లలకు ఓటు హక్కులేదుగా ! అమ్మకైతే స్వామికార్యం , స్వకార్యం జరిగిపోతుంది.

  • @sravan143able
    @sravan143able Před 22 dny +3

    ఒక్క అయిదేళ్లలో చేసిన అభివృద్ది వీడి రాకతో మళ్ళీ వెనక్కి పోయింది.ప్రజలకి తగిన శాస్తి జరిగింది.ఇంకా ఇలాంటి దారుణాలు చూసి ప్రజలు ఇంకా అనుభవించాలి

  • @KnowledgeRays-Mindmantra
    @KnowledgeRays-Mindmantra Před 22 dny +2

    కూటమి అంటేనే భాధ్యత ఉండదు కదా సార్..ప్రశ్నిస్తా అన్నవాడి నోరు...ఏముందో..Inner ring road lo ochina polam lo mannu తింటోంది

  • @gvamsibhushan1249
    @gvamsibhushan1249 Před 22 dny +11

    Nanigaru meeru cbn pk gadikimeeri carect

  • @manoharv5809
    @manoharv5809 Před 21 dnem +1

    Papam ladies antha calculator pattukoni malli vote vesaru 😂😂😂😂

  • @nageswararaopentakota8222

    ఇస్తాడు bags కొత్తవి కొనుక్కోవాలి

  • @user-ux4mg3ib3p
    @user-ux4mg3ib3p Před 21 dnem +1

    పాపం నిమ్మల గారు ప్రతీది మంచిగా చెప్పేసాడు చంద్రబాబును నమ్మాడు హామీలు ఎక్కడ నెరవేరుస్తాడు అని ఈయన రెచ్చిపోయాడు ఇప్పుడు చంద్రబాబు ఏమి చేయలేదు జగన్ గారు ఒకరు ఇచ్చేవాడు అమ్మబడి వీలు అయితే ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి అన్నారు ఒక్కరు కూడా ఇవ్వలేదు నేను ఎప్పుడూ నమ్మలేదు హామీలు ఇవ్వడం చెయ్యరు వేస్ట్ నేనైతే వైసీపీకి వేశాను ఓటు నేను వెళ్ళను అయితే నమ్మలే నమ్మను

  • @challagovindarao7968
    @challagovindarao7968 Před 22 dny

    Super,anna

  • @user-th7qh7hg4r
    @user-th7qh7hg4r Před 18 dny

    Correct anna

  • @khasimmd6736
    @khasimmd6736 Před 22 dny +3

    Naaku aditional load Ani 5818 పెనాల్టీ వేశారు

  • @Ramakrishna-nh3mq
    @Ramakrishna-nh3mq Před 22 dny

    super

  • @karrilakshmunaidu8322
    @karrilakshmunaidu8322 Před 22 dny

    Gud analysis sir

  • @venkateswararao1589
    @venkateswararao1589 Před 22 dny +4

    Thalliki dandam ,pinniki gajulu

  • @Samrohan369
    @Samrohan369 Před 21 dnem

    AVUNU MANA SAI REDDY ANNA EDHO CHESADANTA...ALANTIVI CHEPPARA..😅😅

  • @sitamahalakshmi1834
    @sitamahalakshmi1834 Před 22 dny +1

    నాణ్యమైన కరెంట్ అంటే ఏంటబ్బా !?

  • @samadanambethapudi2173
    @samadanambethapudi2173 Před 22 dny +2

    Jai jagan jai jai jagan godbless you jagan mohan Reddy garu

  • @lokakalavakunta5573
    @lokakalavakunta5573 Před 22 dny +1

    Namasthe sir Jagan sir ki brilliant mind annaru valla Kanna positive ga endhuku think cheyeyaledhu

  • @ganapathirao7360
    @ganapathirao7360 Před 22 dny +1

    ఐదు సంవత్సరాలు ఎంత మాట్లాడతారు రా తమ్ముడు

  • @KatarapuVenkateswarlu
    @KatarapuVenkateswarlu Před 22 dny +3

    Andhra prajala ku baga sari po nu jarigin di

  • @naiduashok1909
    @naiduashok1909 Před 21 dnem

    నాని sir pk పాలన కాలంలో groooo

  • @gorripindipadmavathi8089
    @gorripindipadmavathi8089 Před 22 dny +1

    sir meru elagay jsgan annagariki support avandi sir.
    God bless you sir

  • @KISHORET10
    @KISHORET10 Před 22 dny

    3×15000=80000😅😅😅

  • @avsnprasad970
    @avsnprasad970 Před 22 dny

    Hertige షేర్స్ పెరిగియ్

  • @reashma.ssvalissvali2272
    @reashma.ssvalissvali2272 Před 22 dny +1

    Dade.tho.saha.choppamanadii.eppudu.estharo😂

  • @naiduashok1909
    @naiduashok1909 Před 21 dnem

    జై జగన్ మోహన్

  • @venkatramareddy2209
    @venkatramareddy2209 Před 22 dny +1

    That is TDP minister and tdp attitude.jai jagan jai ysrcp.

  • @user-kv6td1re6w
    @user-kv6td1re6w Před 22 dny

    Babu pawala 😂😂😂😂😂

  • @MVishnu-uh5rn
    @MVishnu-uh5rn Před 22 dny

    😂😂😂

  • @rajeshreddy3707
    @rajeshreddy3707 Před 22 dny

    Thalliki vandanam, nanaku indanam ( sarabuddi)

  • @Santhosh_hyd
    @Santhosh_hyd Před 21 dnem

    😅😅😅

  • @user-ef7yw4ws3z
    @user-ef7yw4ws3z Před 22 dny

    😂 talli ki vandanam naanaki ki paanakam 😮😅😊😂

  • @prasadaraodusi276
    @prasadaraodusi276 Před 22 dny

    పనోడు కాదు సార్...! పాలేరు గాడు..

  • @mwgrupeshop4209
    @mwgrupeshop4209 Před 22 dny

    Jai Nani Anna

  • @slakshmi2558
    @slakshmi2558 Před 22 dny

    Eppudu vachhina ekkuva bill enthaku mundu eppudu raledu

  • @vasug2348
    @vasug2348 Před 22 dny

    How much time is necessary to discharge Ap debt of Rs14,00,000/ -crores ,most important

  • @kcr-ps1il
    @kcr-ps1il Před 21 dnem

    😁

  • @paleruchennakesavarao6124

    EVM cm ba🐸 ba🐸 ba🐸
    Super nani garu🌹 jai jagan anna🌹🌹🌹🌹

  • @gorripindipadmavathi8089

    please save A.p.sir

  • @sumototv
    @sumototv Před 22 dny

    Yesesaadu....baa ...gaaa yesesaaadu..,...

  • @appalanarasayyamadipalli2270

    Where on election camping voice now

  • @resapuhemanthreddy264
    @resapuhemanthreddy264 Před 22 dny

    Thanks to CBN for cheating AP people 😂😂😂

  • @SajikaV
    @SajikaV Před 21 dnem

    Wait..1 month lo modalupettav.. 5 years miru em pikaru.. anduke vodopoyaru..1 year time ivvu raa babu..

  • @prahaladanature
    @prahaladanature Před 22 dny

    వాడు ఒక సిద్ధాంతి వీడు ఒక వేదాంతి సరిపోయినారు.. పళ్ళు ఉడకోటుకోటానికి ఏ రాయు అయితే ఏమిటి

  • @msri-yv4qe
    @msri-yv4qe Před 21 dnem

    Vallu kosam janalu thelusukuntaru

  • @tammireddyapparao4111
    @tammireddyapparao4111 Před 22 dny +1

    Asalu pk ekkada enka mala lo unnaraa

  • @sureshnagam3720
    @sureshnagam3720 Před 22 dny

    Hello AP bye bye YCP, please save AP✊

  • @nirixana1
    @nirixana1 Před 22 dny

    Thalli ki vennupotu

  • @pavanstar6271
    @pavanstar6271 Před 22 dny

    Thalliki vandan poindi manduki vandam vachindi manaku mandu unte chalu

  • @kcc855
    @kcc855 Před 20 dny

    Panodu kotha. ….. kaur oh inko desayo inko lezhnova tho panilo busyga untadu 😂

  • @ShobhaChadalawada
    @ShobhaChadalawada Před 22 dny +1

    Bogas kutami Bokka Boorla Padatadi. Jai Jagan God with you

  • @ramamohanreddy8236
    @ramamohanreddy8236 Před 22 dny

    Ayya nimmala ekkadayya nee velampata

  • @Psk2523
    @Psk2523 Před 22 dny

    CBN and pavan iddaru iddare

  • @user-ho2gk8mp4u
    @user-ho2gk8mp4u Před 22 dny

    నీ పళ్ళ సందులో నా సుళ్ళి

  • @suryavikey3419
    @suryavikey3419 Před 22 dny

    420....EVM CM...720kamma😢😢 political jokers

  • @ReddyBnageswareddy-vx1ux

    విలేఖరి. సీఎం. చంద్రబాబు. వారిని అడుగుతారు అంటే సలహా తీసుకుంటారు అంట. ఎందుకయ్యా వర్షాలు రాకుండా చేసే అమ్మకి. ఇలాగే జర. ఇంకా ఇద్దరు ముగ్గురికి పెళ్ళికి డబ్బులు ఇస్తా అన్నావ్. స్వాహా. మంగళ కి ఆటో వాళ్లకి డబ్బులు స్వాహా. రైతులకు స్వాహా. కూలీలకు స్వాహా. 18 ఏళ్ల ఉన్న వాళ్ళ ఆడబిడ్డ కి స్వాహా. డాక్టర్ గ్రూప్ మహిళలకు స్వాహా.. విలేఖరి ముఖ్యమంత్రి కావాలి. వాళ్లే ఇస్తారా డబ్బులు. పత్రిక. అడుగులు డబ్బులు ఇస్తారు

  • @JMSYADAV
    @JMSYADAV Před 22 dny

    అంత అస్సాం బ్యాచ్ పరిపాలన
    చెప్పింది. ఏమి చేయరు. పవన్ నాయుడు చంద్రబాబు నాయుడు లోకేష్ నాయుడు...హామీలు కూడా ప్రీ అంత పచ్చి అబ్బదాలు. మోసం

  • @gsreenivasuluseena3969
    @gsreenivasuluseena3969 Před 22 dny +1

    Pavan atakpatalaniki prajalu tokkutaru kallu pavan ki poyinaya

  • @akmnbv
    @akmnbv Před 20 dny +1

    AP employees kutami voters laffut s daffer loffer s samajniki chida 🎉

  • @mohanarao1011
    @mohanarao1011 Před 22 dny

    Pk nuvvu na most favourite hero kani nuvvu values Leni matalu nakekadu ni favourites andariki chala bada kaluguthundi

  • @user-wi4hn3fk2d
    @user-wi4hn3fk2d Před 21 dnem

    Babu garintlo bath room lu kadege pannolu

  • @chittibabu6652
    @chittibabu6652 Před 22 dny

    addar anduku annadu maa detels enduku annadu ee pavala Chandrababu Naidu Mari vellu anduku aduguthunnaru Nani anna jai Nani anna jai jagan

  • @mvlnarayana8099
    @mvlnarayana8099 Před 22 dny +1

    Neeku neeku neeku andareke 15ooo tesukonde

  • @kavithapogada6613
    @kavithapogada6613 Před 22 dny

    Musalodu ayyadu kada marchipoyadule

  • @ramamohanreddy8236
    @ramamohanreddy8236 Před 22 dny

    Thikkalodu ekkada

  • @anupallibhaskar9815
    @anupallibhaskar9815 Před 22 dny

    Asalu main reason Pavan Kalyan ni andaru nammi votlu vesaru eppudu nijam telusukuntaru malli mosapoyaru ,free ki Baga alavatu padipoyaru A.P prajalu.chhjiii denimma jeevitam.prajalu maradam ledu.😂😂😂

  • @KnowledgeRays-Mindmantra

    Sir good ilaaa meeru chesindi chepukuni undi unte aaarojullo negetive undedi kadu......vallu negetive day one nundi start chesaru ..meeru one point kuda vadaladdu

  • @user-tg3nk1bt5i
    @user-tg3nk1bt5i Před 22 dny

    Edhina instrument panicheyyaka pothe promise chesinattuga panicheyyatam ledhani court ki velatharu doctors ni politicians ni kuda dhani parithi loki thev ali

  • @simhadrisrinivasaraosimhad5288

    Sound less

  • @seshareddy9871
    @seshareddy9871 Před 22 dny +1

    Vo tu vesinada ku anubavinchali

  • @user-bz3wf5lg9l
    @user-bz3wf5lg9l Před 22 dny

    పవన్ కళ్యాణ్ కి పదవి కోసం ఎంతకైనా తెగిస్తాడు, పదవీ వచ్చాక దండుకోవడం, పిండుకోవడం.

  • @navyaandbhanusisters4728

    Sir amma vadi 15+15-30k kavali sir

  • @ramamohanreddy8236
    @ramamohanreddy8236 Před 22 dny

    Are tdp nayakathyam ekkada

  • @vemulajaganmohanrao7215

    Janam babu means bomb ani 1 month lo knows all ap goes back 20 yrs God only help ap

  • @user-hs9gs2yb7m
    @user-hs9gs2yb7m Před 22 dny

    Bonga...bonggaa😅😅

  • @user-tg3nk1bt5i
    @user-tg3nk1bt5i Před 22 dny

    Nani garu meeru odipovataniki babu garu gelavataniki ivanni reasons kavandi kevalam amaravathi only valle pavan ni babugarini kaliparu BJP ni kaliparu TDP ki candidates ni choincharu election ki investment pettaru meeru inka oppukovadam ledhu

  • @nageshy7995
    @nageshy7995 Před 22 dny

    Pora sanasi nani

  • @gangarapunaresh9494
    @gangarapunaresh9494 Před 22 dny

    Jai janasena jai kutami

  • @ArunKumar-bf5ue
    @ArunKumar-bf5ue Před 22 dny

    Antra pk mak e karma

  • @user-wi4hn3fk2d
    @user-wi4hn3fk2d Před 21 dnem

    Den vadikele devudu varam ichedi

  • @chandramohan-nc1zd
    @chandramohan-nc1zd Před 22 dny

    Pani vaadu pandiri vestay pichukalu kulchayata cbn pawan. Veeri maatalu eelaga mosamu cheyyuta. Pawan voogipovutam neetulaku paniki chala teada vuntaadi

  • @arepalli39
    @arepalli39 Před 22 dny

    వీనికి ఉచ్చ అగాధి