TRS Founder Member V.Prakash On KCR Failure, TRS Future Hot Seat With Vijay Sadhu || Dial News

Sdílet
Vložit
  • čas přidán 26. 06. 2024
  • TRS Founder Member V.Prakash On KCR Failure, TRS Future Hot Seat With Vijay Sadhu || Dial News #vprakash #trsfoundervprakash #vijaysadhu #hotseat #dialnew
    For more latest updates :
    ► Subscribe to Dial News Channel: / @dialnewsinfo
    ► Like us on Facebook: / dialnewsinfo
    ► Follow us on Twitter At : / dialnewstelugu
    ► Follow us on Instagram : / dialnewsinfo

Komentáře • 268

  • @swamidasn5258
    @swamidasn5258 Před 8 dny +32

    తెలంగాణా మొత్తం సంపద k c r. ఫ్యామిలీ and co లక్షల కోట్లు దోచుకున్నఆంక ఇంకా ఏముంది ఇంకా t r s. ఎందుకు

    • @venkataiahbaarla4654
      @venkataiahbaarla4654 Před 4 dny +2

      Anukunna pani poorthi chesadu maaji mukya Manthri peetamekkadam, Docheyadam and state ku daridra dashaku tevadam kaalu meeda kaalu vesi mouniga haayiga vunnaru KCR. Chachchi poyina Veerulu Shuruluu swargam u nandu tala badukuntunnaru memu induka sachchindani?😢😮

    • @krupalchalla3026
      @krupalchalla3026 Před 3 dny +2

      @@swamidasn5258 who is stopping Congress and BJP to take action against KCR. Even after 8 months out of power still entire tool kit of CongRss is working against KCR. Why are they scared

    • @mohana4001
      @mohana4001 Před 15 hodinami

      TELANGANA NEE DOCHUKONE HAKKU OKKA KCR KE UNDHI ANDUKE MANA KCR TELANGANA TECHADU

  • @rajuganji369
    @rajuganji369 Před 8 dny +6

    Change the thumbnail.. its misleading ... very much... ita great interview more insights into KCR good n grey characters..

  • @sreechandra8136
    @sreechandra8136 Před 7 dny +4

    BRS should realize the damage done by Andhra media.

  • @krushnaenagandula3474
    @krushnaenagandula3474 Před 5 dny +6

    అన్నగారు మీరంటే మర్యాద ఉన్నది కానీ కేసిర్ బజన బాగాలేదు

  • @ramugunti7965
    @ramugunti7965 Před 8 dny +4

    Best cheparu BJP gurinchi...!! Adi only second or third in telangana

  • @SravanKumar-rv9ym
    @SravanKumar-rv9ym Před 3 dny +2

    కవిత దోషం లేదు అన్నప్పుడు... కేజ్రీవాల్ కూడా దోషి కాదు కదా...మరి ఇంత దారుణమైన రాజకీయం బీజేపీ చేయడం చాలా అన్యాయం...

  • @naramsettisrinivas9491
    @naramsettisrinivas9491 Před 6 dny +14

    ప్రకాష్ అన్న కెసిఆర్ ని బి ఆర్ ఎస్ పొగిడి నీ వ్యాలూ పోగొట్టుకోకు

  • @narenderreddy9425
    @narenderreddy9425 Před 5 dny +2

    sir .... biggest problem is ... only people from real-estate are getting into politics ...

  • @athulurisrinivas2119
    @athulurisrinivas2119 Před 5 dny +2

    Hatsof to ur frankness for strengths n weakness disclosed about kcr.....

  • @krupalchalla3026
    @krupalchalla3026 Před 6 dny +8

    ABN,EENADU,TV5, NTV,10TV,V6, MAHA NEWS,HMTV, Prof Nageshwar, Prof Kodanda Ram, Toli velugu Raghu, Teen Mar Mallana, entire tool kit of CongRss and entire system is working continuously against Telangana and KCR.

  • @psrpitla2449
    @psrpitla2449 Před 4 dny +2

    Correct cheparu sir

  • @krisnagam
    @krisnagam Před 7 dny +2

    Prakash ji, where is KTR , this is right time to prove his capability ( he gave up ? ) or he accomplished his mission ?

  • @reset.india20
    @reset.india20 Před 9 dny +3

    Government university లు ఉద్యమాలకు అడ్డాలుగా తప్పా, చదువుకి, రీసెర్చ్ కి ఏమి ఉపయోగపడటం లేదు రెండు రాష్ట్రాలలో. Better close govt univs.... No chance to repair it. 35:02

  • @hanumantharaokolla4445
    @hanumantharaokolla4445 Před 9 dny +8

    Make KCR Desh ki netha..
    We want to see him as Prime Minister of India....

    • @kamalakarthimmaraju7586
      @kamalakarthimmaraju7586 Před 3 dny

      Kcr pm ayyite ippudu Singapore nunchi rule chestadu .inka farm house lu laksha deep lo,, marshes lo, Malaysia lo . Appudu Mla lu Singapore long inka very country long kalavali. All meetings abroad.

  • @mallikaarava3951
    @mallikaarava3951 Před 8 dny +25

    కేసీఆర్ కి అంత సీను లేదు ఈయన చెప్పేవన్నీ అభదలు కేసీఆర్ మాకు వద్దు అంటూ న్నారు

    • @kalyankumar4754
      @kalyankumar4754 Před 8 dny +8

      KCR maaku vadhdhu ani ante ardham, Telangana maaku akkarledhu ani.

    • @miralasrinivas6022
      @miralasrinivas6022 Před 8 dny

      Telangana kcr okkade thecchada sakala janula valla vacchindhi ​@@kalyankumar4754

    • @sreechandra8136
      @sreechandra8136 Před 7 dny +2

      ​@@kalyankumar4754well said..❤

    • @rajenderjatoth8934
      @rajenderjatoth8934 Před 7 dny +2

      Yes

    • @GK-is4cn
      @GK-is4cn Před 6 dny +4

      KCR వద్దు అనే భావం only AP వాళ్లకు ఉంటది, Telanagana లో ఇంట్లో 5 members ఉంటే 4 members KCR అంటే positive

  • @ekaburu-yd7yl
    @ekaburu-yd7yl Před 3 dny +1

    Straight questions.. subject questions.. సూటిగా సుత్తి లేకుండా... Interesting debate..

  • @ppraja5127
    @ppraja5127 Před 7 dny +13

    అబ్బ చ... జనం కేసీఆర్ ను పోగొట్టుకున్నాము అని బాధ పడితే 0 ఎంపీ సీట్లు ఎలా వచ్చాయి 2024 సార్వత్రిక ఎన్నికలలో?

  • @girirajulasairao2438
    @girirajulasairao2438 Před 6 dny +2

    Nice video, I enjoyed it,
    interview is totally impartial,.

  • @merugulaxminarayana2195
    @merugulaxminarayana2195 Před 7 dny +15

    Sir సవు డప్పు లగ్గండప్పు రెండు నువ్వె కొడుతే జనాలునమ్మారు

  • @reset.india20
    @reset.india20 Před 9 dny +11

    ఆంధ్ర వలసదారులు లక్ష కోట్లు దోచేశారు అన్నారు. కానీ జస్ట్ 10 ఇయర్స్ లో 5 లక్షల కోట్లు తెలంగాణ వారే తిన్నారు అంటున్నారు. భూకబ్జాలు పదుల రెట్లు పెరిగాయి. అడిగేవారె లేరు. ఎవో కొన్ని తెలంగాణ సినిమాలు, జానపదాలు వెలుగులోకి వచ్చాయి అంతే. ఇప్పుడు అవి ప్రజలు వినటం లేదు. ప్రజలు వెర్రి పుష్పాలు అయ్యారు.

  • @vikramasimharao734
    @vikramasimharao734 Před dnem +1

    Good information 🎉

  • @gadiputmohankrishna7483
    @gadiputmohankrishna7483 Před 9 dny +2

    True groundlevel people thinking analysis sir

  • @veraseeds
    @veraseeds Před 3 dny +1

    Please save kavita akka jai Telangana Jai KCR

  • @rajusamidala4296
    @rajusamidala4296 Před 5 dny +1

    Anchor voice is excellent.

  • @johnpappas5923
    @johnpappas5923 Před 10 dny +3

    very nice conversation

  • @mrksastry9752
    @mrksastry9752 Před 7 hodinami

    Health care policy not implemented to the employees and pensioners during KCR tenure of 10 years. Neglected employees and pensioners.

  • @shivaeducationalhub7501

    Sir kcr(dadddy) mimmalni piluvalani korukuntunnaanu

  • @kalyankumar4754
    @kalyankumar4754 Před 9 dny +7

    The people who are questioning Harish Rao or KCR for the responsibility of suicides should question themselves - First why KCR was not allowed to sit for Deeksha and was arrested like a terrorist. Had it not been the case, Harish Rao need not threaten showing Kerosene or something. At the same time, Lagadapati was allowed to sit freely with full police support and was allowed to escape. First question this, and then point your fingers towards Harish Rao. Next coming to KCR. Even if, KCR , we accept, KCR is responsible for these suicides, it should have ended on December 9th itself with Chidambaram's statement. Who is responsible afterwards. Is Chandrababu not responsible for making a U-turn saying he follows two eyes theory? What about the rest of Andhra leaders? What about our own Telangana Congress leaders who turned away by taking back their resignations? Leaving all these people, how far it is justified to point fingers towards KCR or Harish Rao. Even Gandhiji gave the slogan - Karo ya Maro or do/die. Did people die? Why, it happened only in Telangana movement?

    • @GK-is4cn
      @GK-is4cn Před 6 dny +1

      Comments పెట్టేది Telangana వాళ్ళు కాదు, Question చేసేది Telangana వాళ్ళు కాదు

  • @prash-c9j
    @prash-c9j Před 6 dny +5

    ఇప్పుడు సామాజిక తెలంగాణ కావాలీ.

  • @chetanarjun219
    @chetanarjun219 Před 2 dny +1

    భవిష్యత్తులో కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కాకపోతే చూడండి.......................... జగన్ పోయి మళ్ళీ చంద్రబాబు నాయుడు ఏపీకి ముఖ్యమంత్రి అయి తెలంగాణ నాకు వస్తూ ఉంటే తెలంగాణ ప్రజల అనుమాన పడుతున్నారు.........అప్పుడే........ దీన్ని కేసీఆర్ భవిష్యత్తులో వాడుకుంటాడు...

  • @chetanarjun219
    @chetanarjun219 Před 2 dny +1

    మా ప్రకాష్ అన్న 90% నిజం మాట్లాడతాడు.....................................................................................................

  • @ssggraphics2495
    @ssggraphics2495 Před 6 dny +1

    Mari Nerella Bhaditulu manushulu Kaada😊

  • @mantrigari
    @mantrigari Před 8 dny +13

    పాము చావదు కర్ర విరగదు అనే అబద్దపు విశ్లేషణ ప్రకాష్ గారిది ఎపుడు kcr జపం. Bjp ఎప్పటికి తెలంగాణాలో రాధ ??? మరి 2019 లో 6 నెలల ముందే ఎలక్షన్స్ ఏ పార్టీకి బయ పట్టి అసెంబ్లీ రద్దు చేశాడో మీకు తెలువదా??? Mp & అసెంబ్లీ ఒకే సారి జరుగుతే bjp కే సీట్లు వస్తాయ్ అని అనాడే తెలంగాణ ప్రజలకు తెలుసు Ghmc లో bjp గెలువలేదా ??? అప్పుడు మోదీనె చూసి ఓట్లు వేషారా??? Trs mla లు bjp లోకీ పోతున్నారని ఫోన్ ట్యాప్ చేసి చివరికి bjp వాళ్ళే కొంటున్నారని ఎన్ని పిట్ట కథలు వాళ్ళించి నాడో మీకు తెలువదా??? Bjp అనే kcr కి భయం చివరికి ఏది జరుగాలో అదే జరిగి cm పదవి పోయింది mp సీట్లు జీరో bjp మత తత్వ పార్టీ నా తెలంగాణాలో రాదు అంటున్నావ్ mim మీ kcr కి నచ్చితే అది సెక్యులర్ అయిపోయిందా ??? 15 minits లో హిందువులను చంపేస్తా అనే పార్టీ మీకు తెలంగాణ లో సెక్యులర్ పార్టీయా??? ఇప్పటి వరకు తెలంగాణా తో పాటు దేశంలో ఏ మతం మీద దాడి చేసిందో చెప్పండి bjp అధికారం లోకీ వచ్చాక ఎక్కడ తీవ్ర వాదుల బాంబు బ్లాస్తులు లేవు bjp మీకు నచ్చకుంటే మత తత్వ పార్టీనా mim వాళ్లు హిందువులు 15 minits టైం అడిగి నపుడు మీరు kcr గారు స్పందన లేదు ఇదేనా మీ విశ్లేషనా??? రేపు kcr bjp తో బంధం పెట్టుకోడని మీరు మాట ఇవ్వగలరా??? మీరు అంటే గౌరవం కాని మీరు kcr ఎన్ని తప్పులు చేసిన నాటి నుండి కూడ మీరు వెనకేసు కొచ్చారు ఇప్పుడు మీది కొంచం kcr మీద స్వరం మారుతుంది ఇంక మారాలి కాని మీరు bjp పార్టీ తెలంగాణాలో రాదు అని ఏది ఐతే అంటున్నావో రాబోయే రోజుల్లో మీకే తెలుస్తుంది 2 mp సీట్లు వున్నపుడు మోదీ లేడు ఇప్పుడు మోదీ పోతే యోగి వస్తాడు మనుషులు పోతారు bjp అనేది మర్రి వృక్షం లాంటిది ఒకపుడు అద్వానీ లేకుంటే పార్టీ లేదు అన్నారు మోదీ వచ్చాడు పార్టీ ఇంక పెరిగింది రేపు యోగి వస్తాడు మీకు పార్టీ నచ్చకుంటే ఏమి చేయలేము ప్రకాష్ గారు జై హింద్ 🚩

  • @kodumuruupendrarao2906
    @kodumuruupendrarao2906 Před 4 hodinami

    ఓవర్ కాన్ఫిడెన్స్,అహంకారం,ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వడు.భారీ అవినీతి. ఓటమికి కారణం

  • @shivaeducationalhub7501

    I love u sir

  • @kalasaninarashimareddy9888

    SuperAnalasis. Sir.

  • @krupalchalla3026
    @krupalchalla3026 Před 6 dny +1

    Telangana is ruled by CongRss. Downfall of Telangana started. Sit back N relax N enjoy the downfall and disaster of Telangana. Over smart Telangana fools elected North parties, now enjoy

  • @nagireddy9905
    @nagireddy9905 Před 2 dny

    All free alugddalu Free where we are???? Where isthe education and hospitality management????

  • @padmajyoti9057
    @padmajyoti9057 Před 10 hodinami

    CBN ? How much he suffered? What is TRS behavior about CBN?How KCR treated CBN?

  • @shivaeducationalhub7501

    Sir mere telangana raksha

  • @ssggraphics2495
    @ssggraphics2495 Před 6 dny

    Financial Deciplene was very bad

  • @veraseeds
    @veraseeds Před 3 dny +1

    But KCR sir is great leader

  • @bharathdr
    @bharathdr Před 6 dny

    very unfortunate that An esteemed person like Prakash is speaking like this.. looks like paid promotion of Brs

  • @thokalanagaraju1592
    @thokalanagaraju1592 Před 8 dny +10

    జగన్ కెసిఆర్ ఒకే రాసి, ఒకే జాతకం లో పుట్టిన వాళ్ళు.ఏటో చ్చి నువ్వూ కెసిఆర్ ను ప్రమోట్ చేస్తున్నావు అవును కదా నువ్వు కూడా ఒక వెలమ కదా

  • @ytgamingzone1215
    @ytgamingzone1215 Před 9 dny

    Ok sir we give respect to you, but please avoid pressing kcr 😂😢

  • @padmajyoti9057
    @padmajyoti9057 Před 11 hodinami

    KCR will not maintain relations,CBN will not leave relations.

  • @devakaranchinthakunta6080
    @devakaranchinthakunta6080 Před 23 hodinami +1

    Kcr mi videos chutunnadu. Miru cheppindi vini work chestunnadu.example he has meeting with party kadarr people regularly and ets...

  • @saidaiahbolle271
    @saidaiahbolle271 Před 9 dny

    Hellow D chanel do not discuss about waste fellow kcr govt

  • @reset.india20
    @reset.india20 Před 9 dny +9

    Government university లు ఉద్యమాలకు అడ్డాలుగా తప్పా, చదువుకి, రీసెర్చ్ కి ఏమి ఉపయోగపడటం లేదు రెండు రాష్ట్రాలలో. Better close govt univs.... No chance to repair it.

    • @kalyankumar4754
      @kalyankumar4754 Před 8 dny

      University lu ante Corporate companies ki workers ni thayaaru chesi ichche factory lu kaavu. Akkada udyamaalu jaruguthunnayi ante, aalochisthunnaru ani ardham. Research ante enti? Copy chesi paste cheyyadama? Research lo oka vishayam meeda prasna lu veyyadam untundhi. Aa prasna laku samaadhanam anveshinchadam untundhi. Aa prasnalu saastra, saankethika rangaaniki sambandhinchinavi ayithe, oka rakamaina aavishkaranalu untaayi. Aa prasnalu samajaaniki sambandhinchinavi ayithe, en jaruguthundhi? Prasnalaku samaadhanaam anveshinche kramam lone udyamaalu puttuku vasthaayi Udyamaalanu minchina research untundha? Vaari prasnalaku samaadhanam ivva galigithe udyamaalu endhuku untaayi? Ayithe, konni swaartha para sakthulu ee udyamaalanu thama swaartham kosam vadukuntaayi, Paaradarsakatha okkate maargam. Technology ni vaadhi paaradarsakatha nu saadhinchadni. Udyamaalu leni University lanu manam thayaaru chesthe, bhaavi tharam oka baanisa tharam ga maruthundhi. Ippatike maarindhi kooda. Corporate Bhaava Jaalaniki manasika banisalamuga thayaaru ayyamu. Kevalam sampadhane dyeyam. Aa sampadhinchinadhi ekkada pettu badi pettali ane anveshana.E restaurants lo ela jalsa cheyyali ane anveshana. Veeti ki sahakarinche aarthika vidhaanalanu roopa kalpana chese prabhutvaale mana drushti lo prabhutvaala kindha lekka. Mana smaajam lo pedha vaadi paristhithi enti ane aalochana vadhdhu. Idhaa manaku kavalsindhi?

    • @Santhu196
      @Santhu196 Před 6 dny +1

      నీ బొంద వెధవా

  • @ffgamers8260
    @ffgamers8260 Před 3 dny +2

    ఇంత ప్రేమ ఉంటే ఏ తండ్రి అయిన ఒకసారైనా చూసి వస్తాడు

  • @srinivasmiriyala6094
    @srinivasmiriyala6094 Před 6 dny

    Sir kcr garu meru respond kavali
    K t r garu .Harish garu and prakash sir velle respode authunnaru (meru respond kandi sir)

  • @venkatramanakakarla3057

    Meru cheppinatha ledu trs kcr Telangana nunchi delete chesaru praja balam mundhu kcr ofter all

  • @user-ue9wk9tf5r
    @user-ue9wk9tf5r Před 6 dny

    This man V.PRAKASH, Never talks Truths,facts, only defends kcr..2 tongues. Duel mouth .man he is..Being well known kcr and is 10 years family rule ..still favour//defends kcr ..waste to listen him.Allergic..

  • @venuvankabhaskarrao2183

    Prakashgaru meerante istame kani, Aatma vanchana chesukokandi,please

  • @lakshmanamurthy737
    @lakshmanamurthy737 Před 4 dny

    Prakash garu,
    Mari bail yenduku ravataledu.

  • @nandhu2353
    @nandhu2353 Před 7 dny

    Pakthu rajakiyame chestaru.......prajalu kuda😢😢😢😢

  • @ranjitreddy980
    @ranjitreddy980 Před 7 dny +4

    Kavitha assets increased 100 times 😂😂😂

  • @kodumuruupendrarao2906
    @kodumuruupendrarao2906 Před 4 hodinami

    Brs స్థానం లో ఈ సారి టీడీపీ కూటమి పోటీచేసి గెలుస్తుంది

  • @ravigopi5242
    @ravigopi5242 Před 5 dny

    Vidyarangani okkasaraina 90 ml samikshinchalledu.nebhatu enka kcr nake karyakramam laledu.

  • @bharathdr
    @bharathdr Před 6 dny

    by praising BRS KCR his kith and kin please do not lose your value and status telangana society will never forgive Stop KCR and family Bhajana

  • @ssggraphics2495
    @ssggraphics2495 Před 6 dny

    Sitayya Every Mata వినడు

  • @rajurathod1735
    @rajurathod1735 Před 5 dny

    Prakasham gaaru ante naaku ento gouravam

  • @mnk7119
    @mnk7119 Před 8 dny

    Recruitment మీద మీరూ మాట్లాడక పోవడమే better bcz... మొత్తము wrong...2009 to following... wasted so many yrs

  • @nareshchowdarymacha2123
    @nareshchowdarymacha2123 Před 9 dny +1

    Veedi dappu ippatlo aagadu.sudhapoosa BRS medhaavi

  • @dsnmurthii298
    @dsnmurthii298 Před 9 dny +4

    Prakash sir. మీరు చెప్పినట్టు కేసీఆర్ తిరిగి అధికారం లోకి రాదు sir ఎందుకంటే అయ్యనకు నిల్లువెళ్ళ అహంకారం. ఇది తగుతే తప్ప అయ్యనలో మార్పు రానంత వరకూ ఆయనతో ఏమి జరగదు. Waste sir kcr.

    • @kalyankumar4754
      @kalyankumar4754 Před 9 dny +1

      Aayana ku niluvella ahankaaram annadhi oka visha prachaaram. Aayanadhi aatma viswasam. Ardham chesukoleni valla dhi moorkhatvam leka amaayakathvam.

    • @chilli_spici2286
      @chilli_spici2286 Před 6 dny

      Ahankaram undi ani CM kakunda pothe....revanth reddy, cbn vellakante ahakarulu untara....vallu CM asala avtara

  • @sharifffshaik7259
    @sharifffshaik7259 Před 9 dny +6

    Students chanipoyaru..okka politician kuda pola.

  • @venkataiahbaarla4654
    @venkataiahbaarla4654 Před 4 dny

    Modi garu corruption cheyaru,cheyadanni pattinchukodu,more over cheyadanni pattinchu konanduku sankanaki poyindi TRS/BRS.

  • @venkateshambellakanti9447

    You have to learn more my sir

  • @padmajyoti9057
    @padmajyoti9057 Před 10 hodinami

    BJP worst politics.Rahul should raise his political career.

  • @saidaiahbolle271
    @saidaiahbolle271 Před 4 dny

    V prakash is kcr favour so. do not discuss in your chanels

  • @user-nw2dv4mj2c
    @user-nw2dv4mj2c Před 6 dny

    Sachipoyina brs ne lantivallu entha levadura

  • @Asha-wm2uf
    @Asha-wm2uf Před 7 dny +1

    iddaru poi without sugar kcr sanka naakandi

  • @anveshy93
    @anveshy93 Před 8 dny

    32:50 exactly...chala baga cheppinru..ahh udhyamaspoorthy ni telangana pragathi kosam vadikovalsindi...atla kaadani..andarini pakkaki petti...antha NENE anukovadam valla ne ee paristhithi..

  • @venkataiahbaarla4654
    @venkataiahbaarla4654 Před 4 dny

    KCT Nee period lone ret ment age penchavu, yuvakulanu bhrastu pattinchavu. Ennukunna naayakulu lekunte prabhutvam naduvada ? Nayakulanu Ennukunte, Dochukovadam and Dachukovadam tappa vaari em peekindru? IAS, IPS prabhutvanni nadiputhey ,Ennikalalo gelichinavaru, Elaru, Docharu , Dachru and Rastranni Deevala theeyinchi appulapalu chesaru. Jai ho BRS party and meeru pari palinchina prabhutwaniki. Psni poorthy chrsaru, khajanaku mangalam paadesaru jai ho KCR. Bahusha party votamiko gelupuko Insurance kuda cheyincharanukunta?

  • @wealthtips4ufinancialplann349

    Ilanti bhajana valla valle developments undavu

  • @rahulchakravarthy8157

    Now a days Prakash sir is also very selfish and proud

  • @nandunandy7066
    @nandunandy7066 Před 2 dny

    Nuvvu Ejjayh POTADI Vadi gurinchi family family's history ASTULU inquiry's CID, CBI, ED, IT'S,, special police officer lu KCR,, ktr,, dongaminhggg😂😂😂🎉

  • @reset.india20
    @reset.india20 Před 9 dny +2

    విపరీత farm houses ప్రతి నాయకుడు కట్టుకోవడం, real estate దండాలు mla లు చేయడం, ఖాలి స్థలాలు మిత్తం అన్ని జిల్లాలలో నాయకులు కబ్జా చేయడం... ముఖ్యంగా CBN areest నీ సంతోషించి అవమానించడం.... ఓటమికి కారణాలు.

  • @mohana4001
    @mohana4001 Před 2 dny

    DESKI NETHA KCR TELANGANA PRAJALA KI DEVUDINIMINCHINA DEVUDU KCR . KCR DEVUDU KANUKANE TANU ODIPOYEE CONGRESS VALLANI BATAKANDRA ANNADU , NEXT MANA DEVUDU KCR BJP KI CHANCE ESTADU DEVUDUKI ANDARU SAMANAME

  • @ssggraphics2495
    @ssggraphics2495 Před 6 dny

    Paper leaks entanna 🎉🎉🎉

  • @chinnisampath3183
    @chinnisampath3183 Před 6 dny

    Sir meeru medavi kcrnu venakesu kovaddu kcr ahankari

  • @venkateswarluvemula3777

    Idi manchi paddati kadu prakash garu?

  • @punnamohan5875
    @punnamohan5875 Před 9 dny

    ప్రకాష్ గారు మేధావి తెలంగాణ గురించి పూర్తిగా అవగాహన వున్న మంచి మనిషి కెసిఆర్ గారు కూడా విషనరే కానీ ప్రకాష్ గారు చెప్పినట్లు గా చేస్తే మళ్ళీ ప్రభుత్వం లో చూడవచ్చు

    • @tirupatireddymunugala6941
      @tirupatireddymunugala6941 Před 9 dny

      ఇంకా ఎన్ని లక్షల కోట్లు దోచుకోవడానికి

    • @GK-is4cn
      @GK-is4cn Před 6 dny

      ​@@tirupatireddymunugala6941andhra కుక్కలు దోచుకోకుండా ఉండటానికి KCR రావాలి

  • @rev.fr.kumar.d5288
    @rev.fr.kumar.d5288 Před 3 dny

    KCR gari badha meeku ardam kadhu ayana telangana nanu gadilo pettalani ala alochinchi vundavachu kadha..andhu ke ayane nirnayam thisukune vadu

  • @NareshThuniki
    @NareshThuniki Před 5 dny

    90 ml beach ⛱️🏖️

  • @ssggraphics2495
    @ssggraphics2495 Před 6 dny

    Projects lo Bagane cover chesavanna

  • @wealthtips4ufinancialplann349

    Intiki oka udyogam istamani KCR analeda meeru analeda?

    • @rjdazzle
      @rjdazzle Před 3 dny

      Analedhu brother.adhi oka small project kindha land pothe variki intiki oka vudyogam annadu.adhi icharu kuda.intiki oka vudyogam maatrame Ane video ni cut chesi Mee lanti vallani fool chesaaru

  • @ragothamreddy7653
    @ragothamreddy7653 Před 9 dny +4

    Time waste, full సపోర్టర్ kcr.

  • @ssggraphics2495
    @ssggraphics2495 Před 6 dny

    Andhrlu anta Rakhshasuulu annadu kada

  • @bhupathiramesh1375
    @bhupathiramesh1375 Před 9 dny

    Jokey petti TRS nu kaapaduthannaru KCR maatalaku chethalaku chala theda untadhi sir

  • @parthivareddynevuri6376
    @parthivareddynevuri6376 Před 6 dny +2

    ఆత్మవంచన చేసుకోకండి ప్రకాష్ గారు.

  • @sampathupasi4146
    @sampathupasi4146 Před 2 dny

    Kachithanga same congress laga

  • @user-vt4ch8nn3p
    @user-vt4ch8nn3p Před 8 dny

    Kcr odipotaniki Karan am kutumbani rajkiyam looking thevadam

  • @MogulaiahA
    @MogulaiahA Před 5 dny

    ఆవేపాగటి.కాలాలుకానంంరీ

  • @acharyakurapativenkatnaray9524

    Still supporting a known looter.
    unfortunate

  • @kanakamramcharan9540

    Ni thalakaya nuvu, nuvvu oka vidyavanthududivi,kcr ki support cheyadame ne pedda thappu,

  • @dr.balusavla4039
    @dr.balusavla4039 Před 6 dny

    KCR
    KTR
    KAVITHA
    PRAKASH
    TELANGANA DROHULU

  • @ayyalasomayajulasrinivas4249

    Both are waste fellows. Over action of anchor. KCR charisma over because he became old no gimmicks work out now.

  • @vishwavangmayam5188
    @vishwavangmayam5188 Před 4 dny

    Inka kcr bajana chesthava prakash gaaru

  • @sriramnandyala6038
    @sriramnandyala6038 Před 7 dny

    BRS avasarum ledu kcr not leader