సైంటిఫిక్ ప్రూఫ్ ‌- ‌ఒక్క దోమ మిమ్మలిని కుట్టదు | How To Treat & Avoid Mosquito Bites

Sdílet
Vložit
  • čas přidán 28. 08. 2024

Komentáře • 108

  • @raghavareddythogaru9066
    @raghavareddythogaru9066 Před měsícem +6

    ధన్యవాదములు
    నకు reply ఇస్తున్నారు బాగుంది, సందేహాలకు కూడా.సమాధానం 🙏💐

  • @kurumaiahnellikuduru6848
    @kurumaiahnellikuduru6848 Před měsícem +48

    ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా దో మలను , కుక్కలను నివారించడం లేదు

  • @srinivasu3699
    @srinivasu3699 Před měsícem +10

    చాలా బాగా వివరించారు కాని వీటన్నిటిని ఎలా వాడాలో (చర్మానికి రాసుకోవాలా ఇంట్లో స్ప్రే చేయాలో) చెప్పలేదు

    • @DrMuraliManoharChirumamilla
      @DrMuraliManoharChirumamilla  Před měsícem +7

      1. ఎప్సమ్‌ సాల్ట్ స్నానం
      మూడు టేబుల్‌ స్పూన్ల ఎప్సమ్‌ సాల్ట్‌ని ఒక బకెట్‌ గోరువెచ్చని నీటిలో వేసుకుని స్నానం చేయండి. దోమ కాటు నుంచి మీ శరీరాన్ని కాపాడుకోవచ్చు.
      2. వేపనూనె-కొబ్బరినూనె మిశ్రమం
      కొందర్ని దోమలెక్కువగా కుడతాయి. మీరూ బాధితులే అయితే, వేపనూనెకి రెండుచుక్కల కొబ్బరినూనె చేర్చి ఒంటికి రాసుకోండి. కనీసం ఎనిమిది గంటలపాటు దోమలు మీ దరిచేరవు.
      3. వేప ఆకులు-కర్పూరం పొడి
      యాంటీ మైక్రోబియల్, యాంటీ ఫంగల్‌ గుణాలు ఎక్కువగా ఉండే వేప క్రిమికీటకాలనే కాదు, దోమలనూ అరికడుతుంది. కాస్త కర్పూరం, వేప ఆకులు కలిపి నలిపి పొడి చేసి కిటికీలు, గుమ్మాల దగ్గర పొగ వేయండి. ఆ వాసనకు దోమలు పరారవుతాయి.
      4. సాంబ్రాణి పొగ
      సాయం సంధ్యవేళలో కాస్త సాంబ్రాణి తీసుకుని పొగ వేసి తలుపులు మూసేయండి. ఇది దోమల్ని ఇంట్లోకి దూరనీయదు.
      5. యూకలిప్టస్‌ ఆయిల్‌ స్ప్రే
      కప్పు నీళ్లల్లో యూకలిప్టస్‌ ఆయిల్‌ రెండు చుక్కలు కలిపి ఇల్లంతా స్ప్రే చేస్తే సరి. ఆ ఘాటైన పరిమళం దెబ్బకి దోమలు పోతాయి.
      6. వెల్లుల్ల్లిపాయ-కర్పూరం మిశ్రమం
      నాలుగు వెల్లుల్ల్లిపాయలను దంచి, దానికి కాస్త కర్పూరం, కొద్దిగా ఏదైనా నూనె చేర్చి వెలిగిస్తే సరి. మీ సమస్య దూరమవుతుంది.
      7. బంతి ఆకులు-పూల రేకలు
      బంతి ఆకుల్ని నలిపి కిటికీ దగ్గర పెట్టండి. లేదా బంతిపూల రేకల్ని నీళ్లల్లో వేసి మరిగించి ఆ నీటిని ఇల్లంతా చిలకరించండి. దోమల బెడద తప్పుతుంది.

    • @user-zk1jd9yx4m
      @user-zk1jd9yx4m Před měsícem

      Very very thank you sir​@@DrMuraliManoharChirumamilla

  • @Aaayooo--bro
    @Aaayooo--bro Před měsícem +1

    మంచి చిట్కాలు చెప్పారు గురువు గారు. కాని ఎలా వాడాలో చెబితే అందరికి ఉపయోగంగా ఉంటుంది...🙏🙏🙏🙏🙏

    • @DrMuraliManoharChirumamilla
      @DrMuraliManoharChirumamilla  Před měsícem

      1. ఎప్సమ్‌ సాల్ట్ స్నానం
      మూడు టేబుల్‌ స్పూన్ల ఎప్సమ్‌ సాల్ట్‌ని ఒక బకెట్‌ గోరువెచ్చని నీటిలో వేసుకుని స్నానం చేయండి. దోమ కాటు నుంచి మీ శరీరాన్ని కాపాడుకోవచ్చు.
      2. వేపనూనె-కొబ్బరినూనె మిశ్రమం
      కొందర్ని దోమలెక్కువగా కుడతాయి. మీరూ బాధితులే అయితే, వేపనూనెకి రెండుచుక్కల కొబ్బరినూనె చేర్చి ఒంటికి రాసుకోండి. కనీసం ఎనిమిది గంటలపాటు దోమలు మీ దరిచేరవు.
      3. వేప ఆకులు-కర్పూరం పొడి
      యాంటీ మైక్రోబియల్, యాంటీ ఫంగల్‌ గుణాలు ఎక్కువగా ఉండే వేప క్రిమికీటకాలనే కాదు, దోమలనూ అరికడుతుంది. కాస్త కర్పూరం, వేప ఆకులు కలిపి నలిపి పొడి చేసి కిటికీలు, గుమ్మాల దగ్గర పొగ వేయండి. ఆ వాసనకు దోమలు పరారవుతాయి.
      4. సాంబ్రాణి పొగ
      సాయం సంధ్యవేళలో కాస్త సాంబ్రాణి తీసుకుని పొగ వేసి తలుపులు మూసేయండి. ఇది దోమల్ని ఇంట్లోకి దూరనీయదు.
      5. యూకలిప్టస్‌ ఆయిల్‌ స్ప్రే
      కప్పు నీళ్లల్లో యూకలిప్టస్‌ ఆయిల్‌ రెండు చుక్కలు కలిపి ఇల్లంతా స్ప్రే చేస్తే సరి. ఆ ఘాటైన పరిమళం దెబ్బకి దోమలు పోతాయి.
      6. వెల్లుల్ల్లిపాయ-కర్పూరం మిశ్రమం
      నాలుగు వెల్లుల్ల్లిపాయలను దంచి, దానికి కాస్త కర్పూరం, కొద్దిగా ఏదైనా నూనె చేర్చి వెలిగిస్తే సరి. మీ సమస్య దూరమవుతుంది.
      7. బంతి ఆకులు-పూల రేకలు
      బంతి ఆకుల్ని నలిపి కిటికీ దగ్గర పెట్టండి. లేదా బంతిపూల రేకల్ని నీళ్లల్లో వేసి మరిగించి ఆ నీటిని ఇల్లంతా చిలకరించండి. దోమల బెడద తప్పుతుంది.
      5
      vidIQ badge

  • @sampathchary8579
    @sampathchary8579 Před 28 dny

    కొండనాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందట,,, చాలా బాగుంది సార్😂😂😂 మాకు దోమల గురించి చాలా మంచి విషయాలు చెప్పారు సార్ థాంక్యూ

  • @manirathnammani2039
    @manirathnammani2039 Před měsícem +30

    చాలా మంచి వీడియో! వేపనూనెను కొబ్బరి నూనె నూనె ను ఎలా వాడాలి ? తెలియపరచండి డాక్టర్ గారు

    • @DrMuraliManoharChirumamilla
      @DrMuraliManoharChirumamilla  Před měsícem +17

      వేప నూనె, కొబ్బరి నూనె కలిపి ఒంటికి రాసుకుంటే దోమలు దరిచేరవు

    • @manirathnammani2039
      @manirathnammani2039 Před měsícem +2

      @@DrMuraliManoharChirumamilla thankyou

    • @rajamalluradandi9186
      @rajamalluradandi9186 Před měsícem +2

      Vepa nune kobbari nune nu ela vaadaalo chepparu kadu dr.garu

    • @ranjithkumaryada1708
      @ranjithkumaryada1708 Před měsícem

      Thank you very much Sir​@@DrMuraliManoharChirumamilla

    • @user-sc3rv1qk5g
      @user-sc3rv1qk5g Před měsícem

      పడుకునేటప్పుడు వేప నూనెను ఎలా రాసుకో గలం సార్ ఆయిల్​@@DrMuraliManoharChirumamilla

  • @Aaayooo--bro
    @Aaayooo--bro Před měsícem

    మంచి చిట్కాలు చెప్పారు ఎలా వాడాలో చెబితే అందరికి ఉపయోగంగా ఉంటుంది......🙏🙏🙏

    • @DrMuraliManoharChirumamilla
      @DrMuraliManoharChirumamilla  Před měsícem

      1. ఎప్సమ్‌ సాల్ట్ స్నానం
      మూడు టేబుల్‌ స్పూన్ల ఎప్సమ్‌ సాల్ట్‌ని ఒక బకెట్‌ గోరువెచ్చని నీటిలో వేసుకుని స్నానం చేయండి. దోమ కాటు నుంచి మీ శరీరాన్ని కాపాడుకోవచ్చు.
      2. వేపనూనె-కొబ్బరినూనె మిశ్రమం
      కొందర్ని దోమలెక్కువగా కుడతాయి. మీరూ బాధితులే అయితే, వేపనూనెకి రెండుచుక్కల కొబ్బరినూనె చేర్చి ఒంటికి రాసుకోండి. కనీసం ఎనిమిది గంటలపాటు దోమలు మీ దరిచేరవు.
      3. వేప ఆకులు-కర్పూరం పొడి
      యాంటీ మైక్రోబియల్, యాంటీ ఫంగల్‌ గుణాలు ఎక్కువగా ఉండే వేప క్రిమికీటకాలనే కాదు, దోమలనూ అరికడుతుంది. కాస్త కర్పూరం, వేప ఆకులు కలిపి నలిపి పొడి చేసి కిటికీలు, గుమ్మాల దగ్గర పొగ వేయండి. ఆ వాసనకు దోమలు పరారవుతాయి.
      4. సాంబ్రాణి పొగ
      సాయం సంధ్యవేళలో కాస్త సాంబ్రాణి తీసుకుని పొగ వేసి తలుపులు మూసేయండి. ఇది దోమల్ని ఇంట్లోకి దూరనీయదు.
      5. యూకలిప్టస్‌ ఆయిల్‌ స్ప్రే
      కప్పు నీళ్లల్లో యూకలిప్టస్‌ ఆయిల్‌ రెండు చుక్కలు కలిపి ఇల్లంతా స్ప్రే చేస్తే సరి. ఆ ఘాటైన పరిమళం దెబ్బకి దోమలు పోతాయి.
      6. వెల్లుల్ల్లిపాయ-కర్పూరం మిశ్రమం
      నాలుగు వెల్లుల్ల్లిపాయలను దంచి, దానికి కాస్త కర్పూరం, కొద్దిగా ఏదైనా నూనె చేర్చి వెలిగిస్తే సరి. మీ సమస్య దూరమవుతుంది.
      7. బంతి ఆకులు-పూల రేకలు
      బంతి ఆకుల్ని నలిపి కిటికీ దగ్గర పెట్టండి. లేదా బంతిపూల రేకల్ని నీళ్లల్లో వేసి మరిగించి ఆ నీటిని ఇల్లంతా చిలకరించండి. దోమల బెడద తప్పుతుంది.
      5
      vidIQ badge

  • @pasagadulaapparao3747
    @pasagadulaapparao3747 Před měsícem

    మంచి విషయాలు తెలియజేశారు 👌👌👌👌👌

  • @AnnoyedGolfCart-fr9wm
    @AnnoyedGolfCart-fr9wm Před měsícem +1

    ధన్యవాదములు డాక్టర్ గారు 🙏🙏

  • @PremKumar-hz8ey
    @PremKumar-hz8ey Před měsícem +2

    థ్యాంక్.సార్

  • @JohnBabu-fp8bq
    @JohnBabu-fp8bq Před měsícem +3

    సార్ మీరు చెప్పేది చాలా బాగున్నాయి కానీ వాటిని ఎలా యూస్ చేసుకోవాలో చెప్పడం మర్చిపోయారు, స్ప్రే చేసుకోవాలా ఇంట్లో గోడలకు రాయాలా లేదా ఒంటికి డైరెక్ట్ గా పూయాల దయచేసి క్లియర్ గా చెప్పండి

    • @DrMuraliManoharChirumamilla
      @DrMuraliManoharChirumamilla  Před měsícem +2

      1. ఎప్సమ్‌ సాల్ట్ స్నానం
      మూడు టేబుల్‌ స్పూన్ల ఎప్సమ్‌ సాల్ట్‌ని ఒక బకెట్‌ గోరువెచ్చని నీటిలో వేసుకుని స్నానం చేయండి. దోమ కాటు నుంచి మీ శరీరాన్ని కాపాడుకోవచ్చు.
      2. వేపనూనె-కొబ్బరినూనె మిశ్రమం
      కొందర్ని దోమలెక్కువగా కుడతాయి. మీరూ బాధితులే అయితే, వేపనూనెకి రెండుచుక్కల కొబ్బరినూనె చేర్చి ఒంటికి రాసుకోండి. కనీసం ఎనిమిది గంటలపాటు దోమలు మీ దరిచేరవు.
      3. వేప ఆకులు-కర్పూరం పొడి
      యాంటీ మైక్రోబియల్, యాంటీ ఫంగల్‌ గుణాలు ఎక్కువగా ఉండే వేప క్రిమికీటకాలనే కాదు, దోమలనూ అరికడుతుంది. కాస్త కర్పూరం, వేప ఆకులు కలిపి నలిపి పొడి చేసి కిటికీలు, గుమ్మాల దగ్గర పొగ వేయండి. ఆ వాసనకు దోమలు పరారవుతాయి.
      4. సాంబ్రాణి పొగ
      సాయం సంధ్యవేళలో కాస్త సాంబ్రాణి తీసుకుని పొగ వేసి తలుపులు మూసేయండి. ఇది దోమల్ని ఇంట్లోకి దూరనీయదు.
      5. యూకలిప్టస్‌ ఆయిల్‌ స్ప్రే
      కప్పు నీళ్లల్లో యూకలిప్టస్‌ ఆయిల్‌ రెండు చుక్కలు కలిపి ఇల్లంతా స్ప్రే చేస్తే సరి. ఆ ఘాటైన పరిమళం దెబ్బకి దోమలు పోతాయి.
      6. వెల్లుల్ల్లిపాయ-కర్పూరం మిశ్రమం
      నాలుగు వెల్లుల్ల్లిపాయలను దంచి, దానికి కాస్త కర్పూరం, కొద్దిగా ఏదైనా నూనె చేర్చి వెలిగిస్తే సరి. మీ సమస్య దూరమవుతుంది.
      7. బంతి ఆకులు-పూల రేకలు
      బంతి ఆకుల్ని నలిపి కిటికీ దగ్గర పెట్టండి. లేదా బంతిపూల రేకల్ని నీళ్లల్లో వేసి మరిగించి ఆ నీటిని ఇల్లంతా చిలకరించండి. దోమల బెడద తప్పుతుంది.
      5
      vidIQ badge

  • @lakshmanaswamykothamasu6455

    ధన్యవాదములు🎉

  • @maheshkumar.8516
    @maheshkumar.8516 Před měsícem +3

    Thanks sir
    Very good information
    Nice music and editing sir .

  • @bhaskarkonamki5127
    @bhaskarkonamki5127 Před měsícem +2

    Thank you sir. 🙏

  • @sheshikalachennoju8467
    @sheshikalachennoju8467 Před měsícem +1

    Thank you doctor garu 🙏

  • @manusuni2436
    @manusuni2436 Před měsícem +2

    Thanks sir

  • @narayananarayana1586
    @narayananarayana1586 Před měsícem +3

    సార్ నల్లులు పోవడానికి ఏవైనా చిట్కా చెప్పండి సార్

  • @kbrmurthy1656
    @kbrmurthy1656 Před měsícem

    ThankQ sir bavundhi

  • @rameshblindlifestyle
    @rameshblindlifestyle Před měsícem +1

    ❤ మీకు అభినందనలు 😭 వామ్మో రెండు కళ్ళు లేని మేము దోమల ద్వారా చాలా ఇబ్బంది పడుతూ చివరికి ఏం చేయాలో తెలియక దోమతెరలు వాడుతున్నాము ❓🌹❓ కళ్ళు లేకపోతే కామెంట్ ఎలా అని ప్రశ్న వస్తే Ramesh blind అనే వీడియోస్ లో ❓👍

  • @anjaneyachary2977
    @anjaneyachary2977 Před měsícem

    Thankyou sir and good video

  • @srinivasreddylsr4743
    @srinivasreddylsr4743 Před měsícem

    Very useful to everyone..

  • @deekondaravi4270
    @deekondaravi4270 Před měsícem +9

    అన్నీ దోమలను దూరం చేస్తుందని
    చెప్పారు గాని. ఏది ఎలా వాడాలో చెప్పనేలేదు.. ఈ వీడియో చూసి ఏం ఉపయోగం

    • @DrMuraliManoharChirumamilla
      @DrMuraliManoharChirumamilla  Před měsícem +4

      వేపనూనెకి రెండుచుక్కల కొబ్బరినూనె చేర్చి ఒంటికి రాసుకోండి
      కర్పూరం, వేప ఆకులు కలిపి నలిపి పొడి చేసి కిటికీలు, గుమ్మాల దగ్గర పొగ వేయండి.
      సాంబ్రాణి తీసుకుని పొగ వేసి తలుపులు మూసేయండి
      కప్పు నీళ్లల్లో యూకలిప్టస్‌ ఆయిల్‌ రెండు చుక్కలు కలిపి ఇల్లంతా స్ప్రే చేస్తే సరి
      నాలుగు వెల్లుల్ల్లిపాయలను దంచి, దానికి కాస్త కర్పూరం, కొద్దిగా ఏదైనా నూనె చేర్చి వెలిగిస్తే సరి

  • @raghunaathchakravarthula555
    @raghunaathchakravarthula555 Před měsícem +3

    పైవన్నీ ఎలా వాడాలో చెప్పలేదు sir దయచేసి తెలియచేయండి

    • @DrMuraliManoharChirumamilla
      @DrMuraliManoharChirumamilla  Před měsícem +1

      వేపనూనెకి రెండుచుక్కల కొబ్బరినూనె చేర్చి ఒంటికి రాసుకోండి
      కర్పూరం, వేప ఆకులు కలిపి నలిపి పొడి చేసి కిటికీలు, గుమ్మాల దగ్గర పొగ వేయండి.
      సాంబ్రాణి తీసుకుని పొగ వేసి తలుపులు మూసేయండి
      కప్పు నీళ్లల్లో యూకలిప్టస్‌ ఆయిల్‌ రెండు చుక్కలు కలిపి ఇల్లంతా స్ప్రే చేస్తే సరి
      నాలుగు వెల్లుల్ల్లిపాయలను దంచి, దానికి కాస్త కర్పూరం, కొద్దిగా ఏదైనా నూనె చేర్చి వెలిగిస్తే సరి

    • @stellasteavens7451
      @stellasteavens7451 Před měsícem

      Enta vepanune ki 2 Chukkalu coconut oil veyyavacha

  • @Jayshreeram-b8k
    @Jayshreeram-b8k Před 20 dny

    Ela use cheyyali sir vepa nune coconut oil kalipaka ela use cheyyali sìr

  • @srinivasreddylsr4743
    @srinivasreddylsr4743 Před měsícem

    Excellent sir..

  • @CHINNAAREENATURALS
    @CHINNAAREENATURALS Před 22 dny

    Manchi vishayalu cheppaaru sir.kaani misramamlo edi entha entha thisukovalo cheppaledu.

    • @DrMuraliManoharChirumamilla
      @DrMuraliManoharChirumamilla  Před 22 dny

      1. ఎప్సమ్‌ సాల్ట్ స్నానం
      మూడు టేబుల్‌ స్పూన్ల ఎప్సమ్‌ సాల్ట్‌ని ఒక బకెట్‌ గోరువెచ్చని నీటిలో వేసుకుని స్నానం చేయండి. దోమ కాటు నుంచి మీ శరీరాన్ని కాపాడుకోవచ్చు.
      2. వేపనూనె-కొబ్బరినూనె మిశ్రమం
      కొందర్ని దోమలెక్కువగా కుడతాయి. మీరూ బాధితులే అయితే, వేపనూనెకి రెండుచుక్కల కొబ్బరినూనె చేర్చి ఒంటికి రాసుకోండి. కనీసం ఎనిమిది గంటలపాటు దోమలు మీ దరిచేరవు.
      3. వేప ఆకులు-కర్పూరం పొడి
      యాంటీ మైక్రోబియల్, యాంటీ ఫంగల్‌ గుణాలు ఎక్కువగా ఉండే వేప క్రిమికీటకాలనే కాదు, దోమలనూ అరికడుతుంది. కాస్త కర్పూరం, వేప ఆకులు కలిపి నలిపి పొడి చేసి కిటికీలు, గుమ్మాల దగ్గర పొగ వేయండి. ఆ వాసనకు దోమలు పరారవుతాయి.
      4. సాంబ్రాణి పొగ
      సాయం సంధ్యవేళలో కాస్త సాంబ్రాణి తీసుకుని పొగ వేసి తలుపులు మూసేయండి. ఇది దోమల్ని ఇంట్లోకి దూరనీయదు.
      5. యూకలిప్టస్‌ ఆయిల్‌ స్ప్రే
      కప్పు నీళ్లల్లో యూకలిప్టస్‌ ఆయిల్‌ రెండు చుక్కలు కలిపి ఇల్లంతా స్ప్రే చేస్తే సరి. ఆ ఘాటైన పరిమళం దెబ్బకి దోమలు పోతాయి.
      6. వెల్లుల్ల్లిపాయ-కర్పూరం మిశ్రమం
      నాలుగు వెల్లుల్ల్లిపాయలను దంచి, దానికి కాస్త కర్పూరం, కొద్దిగా ఏదైనా నూనె చేర్చి వెలిగిస్తే సరి. మీ సమస్య దూరమవుతుంది.
      7. బంతి ఆకులు-పూల రేకలు
      బంతి ఆకుల్ని నలిపి కిటికీ దగ్గర పెట్టండి. లేదా బంతిపూల రేకల్ని నీళ్లల్లో వేసి మరిగించి ఆ నీటిని ఇల్లంతా చిలకరించండి. దోమల బెడద తప్పుతుంది.

  • @premdaram9324
    @premdaram9324 Před měsícem +1

    How combination should used
    Spying or apply on skin
    Or
    We have sprey on eggs on stored water
    No clarity sir???
    Please watch your video once yourself

    • @DrMuraliManoharChirumamilla
      @DrMuraliManoharChirumamilla  Před měsícem +1

      1. ఎప్సమ్‌ సాల్ట్ స్నానం
      మూడు టేబుల్‌ స్పూన్ల ఎప్సమ్‌ సాల్ట్‌ని ఒక బకెట్‌ గోరువెచ్చని నీటిలో వేసుకుని స్నానం చేయండి. దోమ కాటు నుంచి మీ శరీరాన్ని కాపాడుకోవచ్చు.
      2. వేపనూనె-కొబ్బరినూనె మిశ్రమం
      కొందర్ని దోమలెక్కువగా కుడతాయి. మీరూ బాధితులే అయితే, వేపనూనెకి రెండుచుక్కల కొబ్బరినూనె చేర్చి ఒంటికి రాసుకోండి. కనీసం ఎనిమిది గంటలపాటు దోమలు మీ దరిచేరవు.
      3. వేప ఆకులు-కర్పూరం పొడి
      యాంటీ మైక్రోబియల్, యాంటీ ఫంగల్‌ గుణాలు ఎక్కువగా ఉండే వేప క్రిమికీటకాలనే కాదు, దోమలనూ అరికడుతుంది. కాస్త కర్పూరం, వేప ఆకులు కలిపి నలిపి పొడి చేసి కిటికీలు, గుమ్మాల దగ్గర పొగ వేయండి. ఆ వాసనకు దోమలు పరారవుతాయి.
      4. సాంబ్రాణి పొగ
      సాయం సంధ్యవేళలో కాస్త సాంబ్రాణి తీసుకుని పొగ వేసి తలుపులు మూసేయండి. ఇది దోమల్ని ఇంట్లోకి దూరనీయదు.
      5. యూకలిప్టస్‌ ఆయిల్‌ స్ప్రే
      కప్పు నీళ్లల్లో యూకలిప్టస్‌ ఆయిల్‌ రెండు చుక్కలు కలిపి ఇల్లంతా స్ప్రే చేస్తే సరి. ఆ ఘాటైన పరిమళం దెబ్బకి దోమలు పోతాయి.
      6. వెల్లుల్ల్లిపాయ-కర్పూరం మిశ్రమం
      నాలుగు వెల్లుల్ల్లిపాయలను దంచి, దానికి కాస్త కర్పూరం, కొద్దిగా ఏదైనా నూనె చేర్చి వెలిగిస్తే సరి. మీ సమస్య దూరమవుతుంది.
      7. బంతి ఆకులు-పూల రేకలు
      బంతి ఆకుల్ని నలిపి కిటికీ దగ్గర పెట్టండి. లేదా బంతిపూల రేకల్ని నీళ్లల్లో వేసి మరిగించి ఆ నీటిని ఇల్లంతా చిలకరించండి. దోమల బెడద తప్పుతుంది.

    • @DrMuraliManoharChirumamilla
      @DrMuraliManoharChirumamilla  Před měsícem +1

      వేపనూనెకి రెండుచుక్కల కొబ్బరినూనె చేర్చి ఒంటికి రాసుకోండి
      కర్పూరం, వేప ఆకులు కలిపి నలిపి పొడి చేసి కిటికీలు, గుమ్మాల దగ్గర పొగ వేయండి.
      సాంబ్రాణి తీసుకుని పొగ వేసి తలుపులు మూసేయండి
      కప్పు నీళ్లల్లో యూకలిప్టస్‌ ఆయిల్‌ రెండు చుక్కలు కలిపి ఇల్లంతా స్ప్రే చేస్తే సరి
      నాలుగు వెల్లుల్ల్లిపాయలను దంచి, దానికి కాస్త కర్పూరం, కొద్దిగా ఏదైనా నూనె చేర్చి వెలిగిస్తే సరి

    • @premdaram9324
      @premdaram9324 Před měsícem +1

      Thanks for replying 🙏🙏
      Surprise to get reply from you sir
      The video will help so many people

  • @vallabhanenijanardhanrao3441
    @vallabhanenijanardhanrao3441 Před měsícem +4

    ఈ ఆయుర్వేదాన్ని ఔపోసన పట్టిన.... 18% హిమోగ్లోబిన్ రక్త కణాలతో ....ఇలా మెరిసిపోతున్న ... మన డాక్టర్ గారు.... మనం రాసే కామెంట్లు చూస్తాడంటారా

  • @corneliussusanna5066
    @corneliussusanna5066 Před měsícem

    Olive oil used for your body especially mosquito

  • @sameeraramalakshmi2369
    @sameeraramalakshmi2369 Před měsícem +1

    Vellulli karpuram annaru vatini emi cheyyalo cheppaledu mundu matram Edo sodi chepparu

  • @mekalalakshmikalpana9269
    @mekalalakshmikalpana9269 Před měsícem

    Thank you sir

  • @PRVPKanva
    @PRVPKanva Před měsícem

    Super sir

  • @nirmaladevi-ed3xu
    @nirmaladevi-ed3xu Před měsícem

    Thankq sir

  • @babavalisyed-e1j
    @babavalisyed-e1j Před měsícem

    Thank u sir

  • @RaviKumar-ru2zc
    @RaviKumar-ru2zc Před měsícem

    Tq sir..

  • @Ramakoteswrarao46
    @Ramakoteswrarao46 Před měsícem

    Very true hanstly super stor of the world cotion my dear doctor Garu meeku 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏🌹🌹💙💙❤️❤️🎉🎉💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏
    My name rk rao Kdp ap Heda office dhille sreendhi R S S GROUP of the company tha government of India limited 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🎉🎉

  • @prasaddurga4187
    @prasaddurga4187 Před měsícem

    Ma intlo domala valla ma babu ki eppudu ede bada sir bayamga undi manchi salaha evvandi domala nundi vimukthiki vepa kobbari oil ni allout dabba lo posi vachukovacha allout laga cheppandi

    • @DrMuraliManoharChirumamilla
      @DrMuraliManoharChirumamilla  Před měsícem +1

      వేపనూనెకి రెండుచుక్కల కొబ్బరినూనె చేర్చి ఒంటికి రాసుకోండి
      కర్పూరం, వేప ఆకులు కలిపి నలిపి పొడి చేసి కిటికీలు, గుమ్మాల దగ్గర పొగ వేయండి.
      సాంబ్రాణి తీసుకుని పొగ వేసి తలుపులు మూసేయండి
      కప్పు నీళ్లల్లో యూకలిప్టస్‌ ఆయిల్‌ రెండు చుక్కలు కలిపి ఇల్లంతా స్ప్రే చేస్తే సరి
      నాలుగు వెల్లుల్ల్లిపాయలను దంచి, దానికి కాస్త కర్పూరం, కొద్దిగా ఏదైనా నూనె చేర్చి వెలిగిస్తే సరి

    • @raghavareddythogaru9066
      @raghavareddythogaru9066 Před měsícem

      👌🙏🙏🙏🙏🙏🙏🙏

  • @javvajisatyanarayna4872
    @javvajisatyanarayna4872 Před měsícem

    Meku ma vandanalu sir

  • @ramanalatha7883
    @ramanalatha7883 Před měsícem

    Ela wadalo sarigga cheppatamledu

  • @jneelima2318
    @jneelima2318 Před měsícem

    🙏🙏🙏

  • @naralaradhika3025
    @naralaradhika3025 Před měsícem

    Ela vadalo cheppandi

    • @DrMuraliManoharChirumamilla
      @DrMuraliManoharChirumamilla  Před měsícem

      వేపనూనెకి రెండుచుక్కల కొబ్బరినూనె చేర్చి ఒంటికి రాసుకోండి
      కర్పూరం, వేప ఆకులు కలిపి నలిపి పొడి చేసి కిటికీలు, గుమ్మాల దగ్గర పొగ వేయండి.
      సాంబ్రాణి తీసుకుని పొగ వేసి తలుపులు మూసేయండి
      కప్పు నీళ్లల్లో యూకలిప్టస్‌ ఆయిల్‌ రెండు చుక్కలు కలిపి ఇల్లంతా స్ప్రే చేస్తే సరి
      నాలుగు వెల్లుల్ల్లిపాయలను దంచి, దానికి కాస్త కర్పూరం, కొద్దిగా ఏదైనా నూనె చేర్చి వెలిగిస్తే సరి

  • @gaddesuresh2134
    @gaddesuresh2134 Před měsícem

    Ela use cheyyali cheppandi sir

    • @DrMuraliManoharChirumamilla
      @DrMuraliManoharChirumamilla  Před měsícem +1

      వేపనూనెకి రెండుచుక్కల కొబ్బరినూనె చేర్చి ఒంటికి రాసుకోండి
      కర్పూరం, వేప ఆకులు కలిపి నలిపి పొడి చేసి కిటికీలు, గుమ్మాల దగ్గర పొగ వేయండి.
      సాంబ్రాణి తీసుకుని పొగ వేసి తలుపులు మూసేయండి
      కప్పు నీళ్లల్లో యూకలిప్టస్‌ ఆయిల్‌ రెండు చుక్కలు కలిపి ఇల్లంతా స్ప్రే చేస్తే సరి
      నాలుగు వెల్లుల్ల్లిపాయలను దంచి, దానికి కాస్త కర్పూరం, కొద్దిగా ఏదైనా నూనె చేర్చి వెలిగిస్తే సరి

    • @user-uc8ow8ni8z
      @user-uc8ow8ni8z Před měsícem

      Sir enta vepa nuni ki 2 chukkala kobbari nuni cherchi rasukovali

  • @rajaiahkudidela5019
    @rajaiahkudidela5019 Před měsícem +1

    సార్ ముందు దాన్ని ఎలా నివారించాలో చెప్పండి

  • @burracreations3160
    @burracreations3160 Před 26 dny

    వాడే విధానం చెప్పలేదు ఎంటి స్వామి

  • @vijayabhaskar1266
    @vijayabhaskar1266 Před měsícem

    ఇప్పుడు నల్లులు అనేవి లేవు కదా???

  • @santhoshposhala8011
    @santhoshposhala8011 Před měsícem

    🎉🎉🎉

  • @andekiranmadiga4399
    @andekiranmadiga4399 Před měsícem

    ఎలా వాడాలి 🙄🙄

  • @prabhakarsingh9198
    @prabhakarsingh9198 Před měsícem

    3:50

  • @parttimeearningincome5446
    @parttimeearningincome5446 Před měsícem

    Ela vadali

    • @DrMuraliManoharChirumamilla
      @DrMuraliManoharChirumamilla  Před měsícem

      వేపనూనెకి రెండుచుక్కల కొబ్బరినూనె చేర్చి ఒంటికి రాసుకోండి
      కర్పూరం, వేప ఆకులు కలిపి నలిపి పొడి చేసి కిటికీలు, గుమ్మాల దగ్గర పొగ వేయండి.
      సాంబ్రాణి తీసుకుని పొగ వేసి తలుపులు మూసేయండి
      కప్పు నీళ్లల్లో యూకలిప్టస్‌ ఆయిల్‌ రెండు చుక్కలు కలిపి ఇల్లంతా స్ప్రే చేస్తే సరి
      నాలుగు వెల్లుల్ల్లిపాయలను దంచి, దానికి కాస్త కర్పూరం, కొద్దిగా ఏదైనా నూనె చేర్చి వెలిగిస్తే సరి

  • @muraligattupalli6607
    @muraligattupalli6607 Před měsícem

    మీరు చాలా మంచి విషయాలు చెప్పారు కానీ, విషయం కన్నా ఉపొద్ఘాతం ఎక్కువ.

  • @saivinaychaitanya3708
    @saivinaychaitanya3708 Před měsícem

    వేప నూనె ఎలా వాడలో చెప్పలేదు

    • @DrMuraliManoharChirumamilla
      @DrMuraliManoharChirumamilla  Před měsícem

      ఎప్సమ్‌ సాల్ట్ స్నానం
      మూడు టేబుల్‌ స్పూన్ల ఎప్సమ్‌ సాల్ట్‌ని ఒక బకెట్‌ గోరువెచ్చని నీటిలో వేసుకుని స్నానం చేయండి. దోమ కాటు నుంచి మీ శరీరాన్ని కాపాడుకోవచ్చు.
      2. వేపనూనె-కొబ్బరినూనె మిశ్రమం
      కొందర్ని దోమలెక్కువగా కుడతాయి. మీరూ బాధితులే అయితే, వేపనూనెకి రెండుచుక్కల కొబ్బరినూనె చేర్చి ఒంటికి రాసుకోండి. కనీసం ఎనిమిది గంటలపాటు దోమలు మీ దరిచేరవు.
      3. వేప ఆకులు-కర్పూరం పొడి
      యాంటీ మైక్రోబియల్, యాంటీ ఫంగల్‌ గుణాలు ఎక్కువగా ఉండే వేప క్రిమికీటకాలనే కాదు, దోమలనూ అరికడుతుంది. కాస్త కర్పూరం, వేప ఆకులు కలిపి నలిపి పొడి చేసి కిటికీలు, గుమ్మాల దగ్గర పొగ వేయండి. ఆ వాసనకు దోమలు పరారవుతాయి.
      4. సాంబ్రాణి పొగ
      సాయం సంధ్యవేళలో కాస్త సాంబ్రాణి తీసుకుని పొగ వేసి తలుపులు మూసేయండి. ఇది దోమల్ని ఇంట్లోకి దూరనీయదు.
      5. యూకలిప్టస్‌ ఆయిల్‌ స్ప్రే
      కప్పు నీళ్లల్లో యూకలిప్టస్‌ ఆయిల్‌ రెండు చుక్కలు కలిపి ఇల్లంతా స్ప్రే చేస్తే సరి. ఆ ఘాటైన పరిమళం దెబ్బకి దోమలు పోతాయి.
      6. వెల్లుల్ల్లిపాయ-కర్పూరం మిశ్రమం
      నాలుగు వెల్లుల్ల్లిపాయలను దంచి, దానికి కాస్త కర్పూరం, కొద్దిగా ఏదైనా నూనె చేర్చి వెలిగిస్తే సరి. మీ సమస్య దూరమవుతుంది.
      7. బంతి ఆకులు-పూల రేకలు
      బంతి ఆకుల్ని నలిపి కిటికీ దగ్గర పెట్టండి. లేదా బంతిపూల రేకల్ని నీళ్లల్లో వేసి మరిగించి ఆ నీటిని ఇల్లంతా చిలకరించండి. దోమల బెడద తప్పుతుంది.

  • @madhurohanam
    @madhurohanam Před měsícem

    2 నునెలు కూడా సమానంగా తీసుకుని కలిపి వాడాల డాక్టర్ గారు

    • @DrMuraliManoharChirumamilla
      @DrMuraliManoharChirumamilla  Před měsícem +1

      వేపనూనెకి రెండుచుక్కల కొబ్బరినూనె చేర్చి ఒంటికి రాసుకోండి
      కర్పూరం, వేప ఆకులు కలిపి నలిపి పొడి చేసి కిటికీలు, గుమ్మాల దగ్గర పొగ వేయండి.
      సాంబ్రాణి తీసుకుని పొగ వేసి తలుపులు మూసేయండి
      కప్పు నీళ్లల్లో యూకలిప్టస్‌ ఆయిల్‌ రెండు చుక్కలు కలిపి ఇల్లంతా స్ప్రే చేస్తే సరి
      నాలుగు వెల్లుల్ల్లిపాయలను దంచి, దానికి కాస్త కర్పూరం, కొద్దిగా ఏదైనా నూనె చేర్చి వెలిగిస్తే సరి

    • @madhurohanam
      @madhurohanam Před měsícem +1

      @@DrMuraliManoharChirumamilla వేపనునే మోతాధూ తెలుపగలరు

    • @kasturikrishnarao4849
      @kasturikrishnarao4849 Před měsícem

      Dr. Muralimanohargaariki, namaskaaramulu, వాడుకునే విధానము కామెంట్స్ రిప్లై ఇచ్చారు, ధన్యవాదములు.
      ఇకమీదట డెస్క్రిప్షన్లో ఏదైనా
      అవసరం? మేరకు టెక్స్ట్ రాయచూరు, మీకు దైవానుగ్రహ ఆశీస్సులుతో 🙌🙌🕉🙏👍👌🤝🙌🙌

  • @వాషింగ్మిషన్

    Mi chitkalu maku akkaraledu sir ma cm garu demalamida dandayathra chesthunnaru. 😂😂😂😂

  • @gtmgtm8312
    @gtmgtm8312 Před měsícem

    ఏవి ఎలా చేయ్యాలి చెప్పకుండా 😂😂😂😂

  • @Pvn133
    @Pvn133 Před měsícem

    Thank you sir

  • @srinivas.v.2944
    @srinivas.v.2944 Před měsícem

    3:41