ఎంతో అద్భుతమైన చండీ సప్తశతి సాధన మీకు చెయ్యాలని ఉందా? | శ్రీమతి మారిశెట్టి సరస్వతి అమ్మ | Vanitha TV

Sdílet
Vložit
  • čas přidán 26. 06. 2024
  • Watch : ఎంతో అద్భుతమైన చండీ సప్తశతి సాధన మీకు చెయ్యాలని ఉందా? | శ్రీమతి మారిశెట్టి సరస్వతి అమ్మ | Vanitha TV
    #s3foundation #swaraswati #ninginelanaadhe #vanithatv
    Watch Vanitha TV, the First Women Centric Channel in India by Rachana Television. Tune in for programs on infotainment, health and welfare of women, women power and women's fashion.
    For More Latest Details ☟
    ☞ Watch Vanitha TV Live : bit.ly/2LRAbQj
    ☞ Subscribe to Vanitha TV : goo.gl/ASrUwh
    ☞ Like us on Facebook : goo.gl/1pHFWv
    ☞ Follow on Vanitha TV Website : goo.gl/279L8d
    Vanitha TV Most Popular Videos☟
    ☞ Rashmika Awesome Dance Moment For "Saami Saami"
    • Rashmika Awesome Dance...
    ☞ఊరికే 'వరం'గా మారిన ఆమె 'స్వరం'.! | Singer Smitha at Sa Re Ga Ma Pa Singer Parvathi Home Town
    • ఊరికే 'వరం'గా మారిన ఆమ...
    ☞ఈ సృష్టికి నువ్వే అమ్మ | Women's Day Special Song by Mangli
    • ఈ సృష్టికి నువ్వే అమ్మ...
    ☞గవర్నర్ తో MLA రోజా స్పెషల్ ఇంటర్వ్యూ | Governor Tamilisai Exclusive Interview
    • గవర్నర్ తో MLA రోజా స్...
    ☞Niharika Konidela Exclusive Interview: • Niharika Konidela Excl...
    ☞ విటమిన్‌ 'డి’ తక్కువైతే..! | Vitamin D Deficiency | Health Zone
    • విటమిన్‌ 'డి’ తక్కువైత...
    ☞ Spicy Chicken Pickle/ చికెన్ పచ్చడి: • Spicy Chicken Pickle/ ...
    ☞ Tasty and Spicy Avakaya Pachadi ( మామిడికాయ పచ్చడి): • Tasty and Spicy Avakay...
  • Zábava

Komentáře • 64

  • @jonnalagaddamahalakshmi5357

    అలనాడు చారుమతి దేవీ వరలక్ష్మి వ్రతం ను లోకానికి అందించిన తల్లి అయితే ఈనాడు మా సరస్వతి అమ్మ మాకు హోమాలు, పూజలు, చండి పారాయణ, రుద్ర అభిషేకం, మహాలక్ష్మి సాధన, ఒకటేమిటి చాలా నేర్పించారు , ఇంకా నేర్పి స్తూనే ఉన్నారు. అమ్మ కారణ జన్మురాలు. మేము ఎంతో రుణపడి ఉంటాము అమ్మకి. చాల చాల thanks Amma.

  • @annoluneeraja7894
    @annoluneeraja7894 Před 6 dny +1

    అమ్మ మాకు గురువు గా లభించడం మా పూర్వ జన్మ సుకృతం

  • @lakshmigowrig6804
    @lakshmigowrig6804 Před 9 dny +3

    నమస్తే అమ్మ 🙏
    మీరు మాకు గురువు గా దొరకడం మా పూర్వజన్మ సుకృతం
    ఎంత ఓపిక గా నేర్పిస్తారమ్మ
    సూక్తాలు, రుద్రం,వేదం, పారాయణం, పాటలు అన్నీ చాలా బాగా నేర్పిస్తారు అమ్మ .శాంతి స్వరూపిణి అమ్మ ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారు.అసలు కోపమే రాదు అమ్మ కి 🙏 మీ గురించి ఎంత చెప్పినా తక్కువే అమ్మ 🙏😊

  • @vijayalaxmikura4891
    @vijayalaxmikura4891 Před 10 dny +3

    అమ్మ మీరు మాకు గురువు గారు, అమ్మల గన్న ఆ అమ్మను మా కళ్ళ ముందు ఉండేలా , మా మనసులో పదిల పరుచుకునేల వివరంగా చెప్తారు.
    చండీ సప్తశతి మాత్రమే కాదు మీ వద్ద మేము ఎలాంటి పరిస్థతుల్లోనైనా ఎంత ధైర్యంగా ముందుకు సాగాలి కూడా నేర్చుకున్నము అమ్మ. మీరు చాలా గొప్ప గురువు అమ్మ.,,🙏🙏 ఏ సందేహాన్ని అయిన ఎంతో ఓర్పు తో తెలియ చేస్తారు, అమ్మ మీరు గురువు గా దొరకడం మా అదృష్టం అమ్మ.,,,🙏🙏

  • @eashwarammajakkula1505

    అమ్మ,❤ మీరు మాకు గురువుగా దొరకడం మా అదృష్టం చాలా నేర్చుకున్నాం ఆడవాళ్ళు కూడా చేండి రుద్రం లాంటివి కూడా ఇంట్లో వుండి నేర్చుకుని హోమాలు కూడా చేయగల్గుతున్నం ధన్యవాదాలు అమ్మా ❤❤

  • @PadmavathiUllangula
    @PadmavathiUllangula Před 10 dny +6

    🌹🙏సరస్వతి అమ్మ మాకు గురువుగా లభించడం మా పూర్వజన్మ సుకృతం

    • @vijayagowri2992
      @vijayagowri2992 Před 9 dny

      సరస్వతి గారు మాకు మాకు గురువుగా దొరకడం చాలా అదృష్టము నేను బీజ సప్తశతి నేర్చుకున్నాను శ్లోక పారాయణము అమ్మ మంత్రాలు కూడా ఇప్పించారు🎉🎉

  • @sunithamiryala617
    @sunithamiryala617 Před 9 dny +4

    కరోనా సమయం లో అమ్మ మాకు తోడుగా ఉండి చాల బాగా సప్తశతి సాదన చేయించింది,కరోనా వచ్చిన వాళ్ళను కూడా కాపాడింది.ఈ అమ్మే మాకు దైవం🙏🙏

  • @rottalasirisha679
    @rottalasirisha679 Před 6 dny +1

    Amma is great mother 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vandanasatrasala505
    @vandanasatrasala505 Před 6 dny +1

    Chala అద్భుతంగా వుంది వివరణ అమ్మ. ధన్యవాదాలు

  • @srilathakalla3497
    @srilathakalla3497 Před 6 dny +1

    🙏🙏🙏🙏🙏 Padhhabhi Vamdhanaalu Amma 🙏🙏🙏🙏💐👏👏👏👏👏

  • @vijayagowri2992
    @vijayagowri2992 Před 9 dny +1

    సరస్వతీ గురువుగారు మాకు దొరకడం చాలా అదృష్టము అమ్మగారు రుద్రము బీజ సప్తశతి శ్లోక పారాయణం చాలా నేర్పించారు చాలా ఓపిక తోటి చెప్తారు అమ్మ తోటి ఉండడం చాలా సంతోషం నాకు🎉🎉

  • @user-no5tm2cs2i
    @user-no5tm2cs2i Před 6 dny

    Ammavaru maku Saraswati amma roopam lo guruvula maku guru krupatho maku dorikaru.we r so lucky amma.tq amma.

  • @user-qv9ei1qy9d
    @user-qv9ei1qy9d Před 6 dny

    Amma padabivandanalu🙏🙏🙏🙏🙏

  • @lakshmipenmetsa1173
    @lakshmipenmetsa1173 Před 9 dny

    ఎంత కష్టమైన సాధననైనా సులభతరంగా నేర్పించే మీ talent కి శతకోటి 🙏🙏🙏అమ్మ❤❤

  • @21padmaja
    @21padmaja Před 9 dny

    శ్రీ గురుభ్యో నమః...🙏🙏
    అమ్మా మీరు మాకు గురువుగా లభించడం మా పూర్వజన్మ సుకృతం. సప్తసతి, రుద్రం, స్తోత్రాలు ఇలా అన్నింటిలో కూడా ప్రతి ఒక్క శ్లోకాన్నీ ఎంతో మధురంగా,స్పష్టంగా పాడి మాకు నేర్పిస్తున్నారు . మీకు ఎంతో రుణపడి ఉంటాం అమ్మా.....🙏🌹🌹🙏

  • @vijayalakshmikandula3006

    అమ్మ 🙏
    చండీ సాధన గురించి S3 Shakthi foundation గురించి చాలా చక్కగా వివరించారు అమ్మ. మీ సేవ కార్యక్రమాలు గురించి వింటుంటే చాలా సంతోషంగా ఉంది అమ్మ. నిస్వార్థంగా ఎమీ ఆశించకుండా ఇంతమందికి దైవ సాధనలో మార్గం చూపిస్తున్నారు. మీలో నాకు మాతృమూర్తి కనిపిస్తున్నారు అమ్మ. మికిదే నా పాదాభివందనం అమ్మ🙏

  • @klakshmi2056
    @klakshmi2056 Před 6 dny

    Amma maku meru guruv ga dorkatem maa lucky amma

  • @shyamaladevi5189
    @shyamaladevi5189 Před 6 dny

    Namasthe amma maaku enno vedasukthalu Durga saptashathi nerpinchadame kakunda amma maaventa untoo adhyatmikanga entho munduku theesukeluthunnaru Sri Gurubhyo namaha🙏🙏

  • @sesharatnamsanka
    @sesharatnamsanka Před 10 dny +1

    Saraswati amma devatha 🎉🎉🙏🙏

  • @satyavathinandivada153

    Namasthe amma

  • @uma9687
    @uma9687 Před 9 dny +1

    Namaste amma ,we are really blessed to get guru like Saraswathi amma

  • @chandrakalapasupunuri4804

    అమ్మ చాల బాగుంది

  • @raginikonda4984
    @raginikonda4984 Před 7 dny

    Amma 🙏🙏

  • @anjanacharykasturi6282

    Amma ki nenu shishuralini kasthuri Srilatha

  • @sureshkammagani369
    @sureshkammagani369 Před 9 dny +1

    Thanks amma

  • @arunasri2892
    @arunasri2892 Před 10 dny +2

    Chala baga chepparamma🙏

  • @Nithinpatro123devotionalshorts

    Sarswathi Amma ma guruvu avvadam Maa anadari adrustam

  • @madhavianumukonda9200
    @madhavianumukonda9200 Před 11 dny +1

    Chala vivaranga chepparu amma

  • @gkk8409
    @gkk8409 Před 10 dny +1

    Mee daggara memu nerchukovadam maa adrustam amma

  • @krishnaavenikata3462
    @krishnaavenikata3462 Před 10 dny +1

    Kanakadhara Lalitha sahasranamalu chandi parayanam soundryalahari namakam chamakam epudu bhagavath Geetha Anni maku nerpisthunnaaru ma kalpavruksham ma amma

  • @asudhakar7253
    @asudhakar7253 Před 11 dny +1

    Chala baga chepparu amma🙏

  • @sailajabachu7968
    @sailajabachu7968 Před 10 dny +1

    Namaste amma

  • @krishnakanth3571
    @krishnakanth3571 Před 9 dny

    అమ్మ నిజంగా పేరుకు తగ్గట్టు సరస్వతి, అమ్మ సేవ కృషి ఎంతో గొప్పది. 🙏

  • @janakikandula5821
    @janakikandula5821 Před 7 dny

    Purva janma sukrutum amma maku meru guruvu dorakadum

  • @KrishnaVeni-tc5qy
    @KrishnaVeni-tc5qy Před 10 dny +1

    Saraswathi Amma garu maku Dorakadam ma adrustamu

  • @eashwarammajakkula1505

    Amma valla memu yenno nerchukuntunnam maku manchi gurugaru dorikaru Maa adhrushtam❤

  • @vedavathichola9761
    @vedavathichola9761 Před 9 dny

    Saraswathi Amma guruvuga dorakadam maa adrustam 🙏🙏🙏

  • @gunturnaganandini1310
    @gunturnaganandini1310 Před 10 dny

    ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏

  • @eshwarichennuri5669
    @eshwarichennuri5669 Před 11 dny +1

    Adhbutam ga chepparu amma

  • @leelaviswanath
    @leelaviswanath Před 9 dny

    Amma me valla beejasapthasathi nerchukunnam really blessed🙏🙏

  • @kalpanabanoth8673
    @kalpanabanoth8673 Před 9 dny

    srimathrenamaha🙏

  • @svijayalakshmi464
    @svijayalakshmi464 Před 9 dny

    Sri gurubyonamah🙏🙏🙏 chaala opikaga chakkaga nerpistharu amma🙏🙏🙏🙏🙏

  • @knarayana
    @knarayana Před 8 dny

    Amma chalachalkaga chinna pillalla ke cheppenatu nerpestaru Amma meeru maa guruv aenanduku memu chala adrusta vanthulam

  • @vishalvishi-bp3hk
    @vishalvishi-bp3hk Před 9 dny

    🙏🙏🙏

  • @user-uh1xy1uu5w
    @user-uh1xy1uu5w Před 10 dny

    👌👌👌 Saraswathi Amma ❤️ Bhagavathi Putri ammagaru🙏🙏🙏The Perfect GURU adhbhutamaina spashtanga pronounciation tappu lekuda Veda mantralanni premato cheppistharu amma Dhanyasmi❤❤❤️👏👏👏🙏🙏🙏

  • @manasvidaceacademy8238

    amma❤

  • @vinaykumargitti5272
    @vinaykumargitti5272 Před 9 dny

    I'm sree matre namaha

  • @charumathigunturu8148
    @charumathigunturu8148 Před 10 dny

    Amma super ga chepparu maa🙏🙏🙏

  • @sowjimandavilli
    @sowjimandavilli Před 9 dny

    🙏🙏🙏🙏🙏

  • @mahathipulipati6570
    @mahathipulipati6570 Před 9 dny

    Namaste Amma🙏🙏

  • @kavithakothamasu9674
    @kavithakothamasu9674 Před 9 dny

    Om SriMATHRE NAMAHA

  • @ranivishwanathula1627

    Chala baga chepparu amma Maku meeru guruvuga labhinchadam ma adrushtam amma
    Sri Gurubhyonamaha
    🙏🙏🙏

  • @padmajapydipati3168
    @padmajapydipati3168 Před 9 dny

    Amma garu guruvuga dorakatam chala adrushtam . Ame nmchi prema karuna nerchukunna.. samtha murthy amma. Sri Gurubhyom nammah

  • @SwarnamalaKakulvar
    @SwarnamalaKakulvar Před 9 dny

    Purva Janma Sukrutum Amma maku Guruvu ga dorokadam
    Amma entha Baga nerpistaru antee ....entha katinamina padanne kuda vidamarchi chala sunyasanga nerpistaru .....manam...enteeeSaptha Shathi ani dhaniee nerchukovodam anadhee prashna?? Amma maku basic rules cheppi chala bhaga nerepincharu v all r so blessed Amma ❤️

  • @kamalasikhakolli3961
    @kamalasikhakolli3961 Před 9 dny

    Bhakthi ane margam lo undadaniki Saraswati amma garu oka guruvu🙏🙏🙏

  • @naastylefoodnaturalhealtht4596

    Amma maku dhari చూపింది మ అమ్మ

  • @krishnaavenikata3462
    @krishnaavenikata3462 Před 10 dny

    Dhra laga vundamma ma meda me anugraham🎉amma

  • @naastylefoodnaturalhealtht4596

    Amma maku sakthi balam balagam oka family member's a problem vachi ammaku chapuknta ma problem pothadhi ma amma ku chapukunta

  • @Chandrika-e8w
    @Chandrika-e8w Před 9 dny

    Andaru chandi saptha sthathi parayanam thapa kunda nerchu kovali. Saraswati amma manaki nerpisthunaru. Etuvanti guruvu, amma manaku labinchadam chala adrustam.

  • @parimirupa8775
    @parimirupa8775 Před 7 dny

    Mimalni elaa contact avvali amma ipudu nerchukotaaniki kudurtundaa??

  • @jamunap8265
    @jamunap8265 Před 9 dny

    🙏🙏🙏

  • @sowjanyabonda2749
    @sowjanyabonda2749 Před 9 dny

    Namaste amma