Middle Class 5 Money Traps | Which will Makes You POOR

Sdílet
Vložit
  • čas přidán 6. 09. 2024

Komentáře • 3,3K

  • @daytradertelugu
    @daytradertelugu  Před rokem +204

    🔴LIVE Rs 2Cr TERM INSURANCE DEMO:
    czcams.com/video/sjBHCLOfUNE/video.html
    Buy: bit.ly/Term_Insurance1
    🔴Rs 1Cr BEST Health Insurance 2023
    czcams.com/video/k8naNp-80UE/video.html
    Buy: bit.ly/Health_Insurance1
    12% INDEX FUNDS: czcams.com/video/Yt4SLOLpYBA/video.html
    How to iNVEST Your: czcams.com/video/HPZBkyTMpAM/video.html
    Support Our Work 🤝
    𝐙𝐞𝐫𝐨𝐝𝐡𝐚 𝐅𝐑𝐄𝐄: bit.ly/free-sensibull
    𝐔𝐩𝐬𝐭𝐨𝐱: upstox.com/open-demat-account/?f=ZUBF
    𝐅𝐘𝐄𝐑𝐒:bit.ly/Fyers_Account
    Excel Download: t.me/daytradertelugu/84364Support Our Work 🤝

    • @chaitanyamotog6039
      @chaitanyamotog6039 Před rokem +2

      What is the approach to follow whose term insurance is rejected?

    • @mallinani3229
      @mallinani3229 Před rokem +2

      It is really helpful for me Mee knowledge maa lanti valaki share chesinandhuku thanks 🙏❤❤❤

    • @user-ov4tz9ye8t
      @user-ov4tz9ye8t Před rokem +1

      Revanth anna investment excel yekkada? Description lo ledu

    • @workLikeaGhost.
      @workLikeaGhost. Před rokem

      Hi DDT team tq for your Financial knowledge.
      Hi anna na peru sai na question anti ante
      Mutual funds lo profits reinvestment chestarunantaru
      Avi A time lo chestaru, ala chestaru konchem explain cheyandi anna pls.

    • @naidunaidu7384
      @naidunaidu7384 Před rokem

      Tq sir

  • @OnTheWay_Life
    @OnTheWay_Life Před rokem +378

    మీరు తోపు అనడం కూడా తక్కువే..మీరు అంతకీ మించి..topu Anna vallu oka like vesukondi mana Revanth ki

  • @ramvenkat3482
    @ramvenkat3482 Před rokem +842

    ఈ వీడియో చూశాక అసలు జీవితంలో ఎలా వుండాలో తెలిసింది అన్న .ఇంత విలువైన మీ efforts కి ధన్యవాదాలు❤❤❤

    • @SK-tf7zk
      @SK-tf7zk Před rokem +8

      సూపర్ అండి..మీకు అంతకు ముందు జీవితం మీద క్లారిటీ లేదు..ఈ వీడియో చూశాక ఇప్పుడైనా మీ జీవితం ఎలా ఉండాలో తెలుసుకున్నా అందుకు...

    • @vamsi6256
      @vamsi6256 Před rokem +9

      Epudu chusindi anta reap mrng lopu marchipotav ani bet

    • @pottabaswaraj2917
      @pottabaswaraj2917 Před rokem

      Good 🎉

    • @smkothapalli
      @smkothapalli Před rokem

      Great efforts anna for public thank q ok I will do dis which u have explain about.

  • @tamatamsuri7675
    @tamatamsuri7675 Před 7 měsíci +26

    ఇది నేను రాత్రి నిద్రపట్టక ఆలోచిస్తూ రాత్రి 2 గంటలకు విన్నాను. చాలా రోజులకు ఒక మంచి గుణపాఠం లాంటి class విన్నాను... 🙏🙏🙏🙏

  • @chiran_143
    @chiran_143 Před rokem +514

    ఇలాంటి వీడియో 10 సంవత్సరాలు వెనక ఎవరైనా చెప్పి ఉంటే నేను ఇప్పటికే గోల్స్ achieve aiyee vadani ఇలాంటి వీడియోలు చేసినందుకు గాను many thanks 😊

    • @sreenivasd7311
      @sreenivasd7311 Před rokem +32

      Ipudu telisindi kada bro. plan for next 10 years then. Feel young now as well.

    • @ashok19891
      @ashok19891 Před rokem +5

      Exactly.. Felling the same..

    • @vinayegalapati2191
      @vinayegalapati2191 Před rokem +15

      I am 22 anna
      your comment was looking effective to me. now I have to start financial planning.

    • @vinayvarsham
      @vinayvarsham Před rokem +2

      Felt same

    • @kamesh_reddy
      @kamesh_reddy Před rokem +1

      Felt same

  • @vashishta2308
    @vashishta2308 Před rokem +49

    మధ్య తరగతి వారి అనవసరపు ఖర్చు, మరొక ధనవంతుని వ్యాపారానికి లాభం...

  • @gopisathishnelluri5441
    @gopisathishnelluri5441 Před rokem +29

    భయ్యా నా జీవితానికి కావలసిన పాఠం చెప్పారు. ధన్యవాదాలు.

  • @sathishpuli2646
    @sathishpuli2646 Před rokem +115

    మన దగ్గరి బంధువులు కూడా ఇంత స్ట్రాంగ్ గా ఎవ్వరు చెప్పరు ఎందుకంటే ఎవ్వరైనా మనకు ఎందుకు అనుకునే వల్లే... మీరు ఇచ్చిన వీడియో మాకు స్ట్రాంగ్ వార్నింగ్ లా అనిపించింది... థాంక్స్ అన్న... 👌👌👌

    • @user-mi1ip6ig2h
      @user-mi1ip6ig2h Před rokem +1

      👍👍👍👍

    • @babydynamo2500
      @babydynamo2500 Před rokem +1

      Tq anna ...chala telusukunna

    • @sahadevthagili4549
      @sahadevthagili4549 Před rokem +1

      Vallu cheppina manam vinam Anna 😅.. endhuku ante mana vallu pakkodu bagupadali anukoru🤣🤣

    • @user-ol6ys3oo1n
      @user-ol6ys3oo1n Před 7 měsíci

      చాలా చాలా బాగుంది.బాగాచెప్పావు తలపండిన వాల్లు కూడ నీలాగా చెప్పలేక పోయారు

    • @Nakkadeepak
      @Nakkadeepak Před měsícem

      True

  • @santhoshkumarkummari6013
    @santhoshkumarkummari6013 Před rokem +36

    నా వయస్సు 25, నా జీతం 22వేలు
    నా కోసమే ఈ వీడియో చేసినట్టుంది అన్న 🙏🙏🙏🙏

  • @donbaba1048
    @donbaba1048 Před 10 měsíci +8

    ఈవీడియో 25 సంవత్సరాల ముందు చూసి వుంటే బాగుండేది ఇప్పుడు చాలా లేట్ అయిపోయింది😢😮😔😔
    నీ వయసు చిన్నదే అయినా చాలా matured గా చెప్పారు 👌👍🏻
    ఉన్నప్పుడు లగ్జరీ గా వాడేసే వారికీ ఇది ఒక చెంపపెట్టు వంటిది 🙏🙏🙏

  • @VaSudEv-wg5vw
    @VaSudEv-wg5vw Před rokem +23

    జీవితంలో ఒక 54 నిమిషాల వీడియో present and ఫ్యూచర్ గురించి ఆలోచించేల థాంక్ యు అన్నా 😢❤

  • @iarcindianastrologyresearc5037

    అప్పులు తీరెంత వరకూ పేదవాడి లా బ్రతకాలి అప్పుడే నిజంగా పేదవాడి లాగా అవ్వకుండా ఉంటాం...correct brother

  • @bogadisankararao5190
    @bogadisankararao5190 Před měsícem +3

    సార్ చాలా బాగా చెప్పారు. నెలకు 15000 జీతం తో ఎలా పొదుపు చెయ్యాలో చెప్పండి

  • @sriman1999
    @sriman1999 Před rokem +52

    మీరు పిల్లల చదువు విషయంలో ఇంకో ముఖ్యమైన విషయం మర్చిపోయారు. మధ్య తరగతి వాళ్ళు school selection విషయంలో కూడా decision తప్పుగా తీసుకుంటారు. పక్కింటి పిల్లలు international school లో చేర్పిస్తారు కానీ బయటకు వచ్చాక వాళ్ళు అందరూ బాగుపడుతున్నారా అన్నది చూడరు. మా ఇద్దరు పిల్లలు normal school లో చదివారు ఒకడు Amazon లో top job కొడితే చిన్నవాడు music direction వైపు 👍🏻అడుగులు వేస్తున్నారు.... మా చిన్నబ్బాయి పేరు కూడా Revanth 😌

  • @vasu9179
    @vasu9179 Před rokem +48

    ఈ వీడియో చూశాక Warren Buffett gari quotation గుర్తుకొచ్చింది"If you buy things you do not need, soon you will have to sell things you need."❤
    చేతిలో సుత్తి ఉన్నవాడికి ప్రతీది మేకు లాగానే కనిపిస్తుంది... అలాగే చేతినిండా డబ్బు ఉన్నవాడికి ప్రతీది కొనాలనిపిస్తుంది..🙏

  • @gynikhilhotmail
    @gynikhilhotmail Před rokem +6

    అన్న నువ్వు ఎవరో కానీ కరెక్టుగా మాట్లాడినావ్ అన్న నువ్వు చెప్తుంటే నాకు చెప్తునట్టు ఉందన్న నాకు మంచి సలహాలు ఇచ్చినవ్ నీ మేలు మరువను అన్న నా గోల్స్ ఏందో నాకు అర్థమైంయిది నా ఫ్యామిలీ గురుంచి చేపినట్టు ఉంది నువ్ మాట్లాడింది అంత కరెక్ట్ u made my day anna❤

  • @minifood9
    @minifood9 Před rokem +20

    తమ్ముడూ...నువ్వు మా కోసం మా జీవితాలు బాగు కోసం నీ సమయాన్ని మా కోసం ఖర్చు చేస్తున్నావ్....మేమే నీకు ధన్యవాదాలు చెప్పాలి....నువ్వు తప్పు చేస్తే క్షమించమని అడగాల్సిన అవసరం లేదు ...మా జీవితాలు ఎలా ఉన్నాయో మా కళ్ళకి కట్టినట్టు చూపించారు....ఎలా మార్పు చేసుకోవాలో కూడా చూపించినందుకు నీకే మేము ఋణపడి ఉంటాం....
    ధన్యవాదాలు....❤❤❤❤
    I wish you all the best

  • @kaminenivijaymalleswararao6895

    మేము చూసే జీవితాన్ని మరో కోణంలో చాలా అద్భుతంగా వివరించారు.
    మన వాళ్ళకోసం బ్రతకడం అంటే మనం లేకపోయినా వాళ్ళు సంతోషంగా ఉండటం అని అర్థం అయింది.
    ధన్యవాదాలు❤️

  • @udayshankar1593
    @udayshankar1593 Před 10 měsíci +2

    🎉🙏🙏🙏💐👏👍 vv very good information life lo first time intha baga valuable information vinadam
    Thankyou bro

  • @narendrareddy8812
    @narendrareddy8812 Před rokem +22

    అవును మీరు ఎన్నో చూశాక ఈ విడియో చేసి ఉంటారు ఇందులో మనం ఎలా ఉండాలో మరియు అవుతల వాళ్ళు ఎలా అనుకుంటారు అని కాకుండా మనం మన ఆర్థిక స్థోమత మించి వెళ్ళకూడదు అని ఎంత బాగా చెప్పారు
    ధన్యవాదాలు ❤

  • @sathishjourney7368
    @sathishjourney7368 Před rokem +8

    మీరు ప్రతి విషయం సునిశితంగా స్పష్టంగా విడమరిచి చెపుతుంటే నేను చేసిన ఆర్థిక తప్పులు కళ్ళ ముందు కదలాడుతున్నాయి... కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి...కానీ నాకు అన్ని అప్పులను clear చేయడం అంతా easy కాదు now....thank you bro...such a great effort 👏👏👏

  • @yourtechempire
    @yourtechempire Před 4 měsíci +1

    Excellent video bro🫡 nenu middle class e term+health insurance every month tiskundam anukuntunna but money saripovatledu😂
    Thanks for excel sheet❤

  • @chinnu11gai
    @chinnu11gai Před rokem +61

    Today Sunday Special Matinee show@home. From 8yr old daughter to 80yrs old my parents Evry one watching this. Thank you brothers !! This will be one of the best 🎁 from DTT!! God bless you!

  • @mohantelugutech1247
    @mohantelugutech1247 Před rokem +14

    తప్పుడు దారిలో వెళ్ళేటు వంటి వాళ్ళని లాగి పెట్టి కొట్టినట్లు తెలియ చేశావ్,, సూపర్ sir🎉

  • @velpulavenkatesh
    @velpulavenkatesh Před rokem +7

    మీ తల్లిదండ్రుల డబ్బుని, కలలను మోసం చేయవద్దు...
    మీ తల్లిదండ్రులు కిందికి దిగజారాలన పైకి రావాలన్న అది పిల్లల వల్లనే..😢❤

  • @streamcuriously9369
    @streamcuriously9369 Před rokem +113

    I'm 19yrs old now , turning to 20.
    These kinds of videos are very useful for us.
    We can start financial planning from this early stage.
    Thank you so much 🙏
    Watched Completely

  • @nishanthsynala1580
    @nishanthsynala1580 Před rokem +31

    Evarki avasaram bro evanni financial planning kosam ?? But ma lanti middle class valla kosam intha lengthy video chesi Mari maku awareness isthunnaru . Really our Telugu people were proud to have a financial guiders like you 👌👌🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @nithin5093
    @nithin5093 Před 10 měsíci +4

    Iam at 18 years but iam watching this video, From now iam planing my future to be happy in my future 🙏🏻 this video was very informative 🔮

  • @gopalkrishna294
    @gopalkrishna294 Před rokem +187

    Hi ,
    Conclusion of video-
    1. Marriage spending money
    2. Luxurious things
    3.emergency funds ( 6 months salary).
    4.health insurance
    5.term insurance
    6.future education planning

  • @Middleclassmiracles765
    @Middleclassmiracles765 Před rokem +7

    My favourite... Word ❤ " poor ga bratiki mundhu nikunna okko loan ni clear cheskondi first"💓🙏 idhi 200% nijam yevaru yemanukuntaaro ani manam chese panulu repu manalni vallamundhu taladinchukunelaa chestay❤

  • @Bhavanipatashala
    @Bhavanipatashala Před 11 měsíci +2

    Hi anna. Exact ga nenu ala alochistano ala meru cheparu. So naa thinking correct ne ani happy ga undi... 💃💃💃 thanks for the video

  • @nithinkumar.
    @nithinkumar. Před rokem +4

    16:24 - 17:59
    After hearing that
    I understand that i should talk to my father about my future it's not to late ✨

  • @sureshg6189
    @sureshg6189 Před rokem +7

    మనసుపెట్టి చెప్పావ్ రేవంత్
    Thank you for your commitment and dedication 😊

  • @Sanathan3
    @Sanathan3 Před 9 měsíci +1

    Proper ga mutual funds lo ela invest cheyyalo clear ga step by step oka video cheyyandi bro please and thank you for this video

  • @I_Shiva07
    @I_Shiva07 Před rokem +3

    ఎమ్ చెప్పమంటారు అన్న 🙏
    ఎన్ని సార్లు దండం పెట్టిన తక్కువే
    నేను 25 సం. M.B.A. చేసాను ప్రస్తుతం ట్రేడింగ్ చేస్తున్న
    నా financial planning ని మీరు చేసు ఇచ్చారు
    చాలా థాంక్స్ అన్న
    🖤
    మీరు ఇంకా ఇంకా ఎదగాలి అని మనస్పూర్థిగా కోరుకుంటున్న అన్న

  • @chinnaraonanda
    @chinnaraonanda Před rokem +4

    ఇంత మంచి విలువైన విషయాలు మాకు తెలియపరుస్తున్నందుకు బ్రదర్ మీకు మేం ఋణపడి ఉంటాము...........................

  • @lakshminarayana141
    @lakshminarayana141 Před 7 měsíci +2

    From today onwards, I treat u just like my Big brother.. Lots of ❤ dear brother. And thank u so much for price less information..

  • @sumanthsaya
    @sumanthsaya Před rokem +43

    Since from the beginning, he explained whole loopholes of a middle class mentality or behaviour and suggested best remedial measures to solve them. This video is very useful. ❤❤

  • @saikrishna1129
    @saikrishna1129 Před rokem +28

    great efforts brother. in general, Home loan will be the 1st weakness of every indian. i think staying in rented house is better than having home loan. i did the same mistake. u once again remembered me. Thank you.

    • @shivasai1421
      @shivasai1421 Před rokem +8

      After completion of your home loan you will be a owner whereas in rental house, you still remain as tenant

  • @narmetaswetha6795
    @narmetaswetha6795 Před rokem +2

    Really 😢 emotional ga think chesa. Thank you for enlightening us. Nenu follow avuta and will take seriously on life

  • @user1994gms
    @user1994gms Před rokem +81

    Intense 💥💯
    Few parts and clips I can see your anxiety about sharing positiveness.
    Thanks a lot Revanth bro.
    Such great skills you have at this small age. God gifted child to your parents and also to Society.

  • @hemanthkumar2474
    @hemanthkumar2474 Před rokem +6

    Brother you are a more than family member to all Telugu people. Now a days not even a family member will give advice or take care of the family like this. Thank you for everything

  • @madhusudhanb01
    @madhusudhanb01 Před 11 měsíci +2

    చాలా మంచి వీడియో బ్రో నాకు 80 లక్షల రూపాయలు అప్పు ఉంది నా ఇన్కమ్ నెలకు రెండు లక్షలు. వడ్డీ 1.50 ఈ అప్పు త్వరగా తీరాలి అంటే ఒక మంచి సలహా ఇవ్వండి సార్ ప్లీజ్

  • @bhadrampinnaboina494
    @bhadrampinnaboina494 Před rokem +7

    సూపర్ చెప్పారు బ్రదర్ పూర్తిగా వీడియో నాకోసమే చేసినట్టు ఉంది బ్రదర్ 🙏🙏🙏
    మీరు ఇంకా ముందు ముందు చాలామంచి వీడియోలు చేయాలని కోరుకుంటున్నాను బ్రదర్ 🙏🙏🙏🤝

  • @srivastavabodakunti1671
    @srivastavabodakunti1671 Před rokem +5

    I used to ignore his videos whenever I get in my feed just because I was not interested, but this is the first time I watched his video completely and he is the man to follow. His words are absolutely true.

  • @vsartsmehendi363
    @vsartsmehendi363 Před rokem +1

    I'm very glad to you sir intha manchi information ni okka video lo malanti middle class families ki chala use avthundhi 💐

  • @udaybhanu3277
    @udaybhanu3277 Před rokem +4

    Watched completely bro.. Almost 10 to 12 years back ma Dad chaparu meru chapina same content.. Now he is no more, but now me video chusthu yunta me words ma dad chapthunatlu anipinchindi.. & we are following those words in form of disciplined investment in MF & equity stocks.. Thank you for such a wonderful video❤

  • @prasadkuraku6561
    @prasadkuraku6561 Před rokem +15

    Best financial Guide for our Telugu Family's. Thanks you Anna

  • @machvaramvenkatarangaiah2420
    @machvaramvenkatarangaiah2420 Před 7 měsíci +2

    చాలా బాగా చెప్పారు ఇప్పుడు మధ్యతరగతి చేసే తప్పులన్నీ మీరు వెరీ నైస్ యువర్ మైండ్ ఇస్ వెరీ నైస్ హ్యాండ్సప్

  • @vinaykumarbantu4809
    @vinaykumarbantu4809 Před rokem +14

    Brother you have opened my eyes, I belong to a middle class family and we are living in debt even though we are earning a decent income. But you have shown a way to come out of it, really an eye opener video. Great content, I can clearly see how much efforts you have put in this video. Keep going and keep growing brother!

  • @sudheernaik4005
    @sudheernaik4005 Před rokem +17

    This Video really makes sense. Only factor missing is skill update. Today’s market is very dynamic. One needs to update skills to sustain in the present job or market. A separate fund for skill update is also mandatory for long term financial planning.

  • @nainikanani
    @nainikanani Před rokem +1

    Ma familylo ilanti situation jarigindhi ma attha mama ma lifeni nasanam chestunnaru koduku kastanni tintu thanani appulu palu chesaru husband na Mata vindam ledu mi video chusaka naku oka clarity vastundhi thanq bro

  • @abhiram9253
    @abhiram9253 Před rokem +39

    Revanth bro is inspiration to middle class investors ❤

  • @Rajasekhar.grandhi
    @Rajasekhar.grandhi Před 11 měsíci +8

    I Appreciate the effort you are making to teach common people.
    This is very very useful for Middle class and not less than what any professional financial planner can do.
    God Bless you :)

  • @pranaypasham
    @pranaypasham Před rokem +1

    Anna thank you. Nuvvu Na Mind lo oka new way of thinking ni develop cheyinchav anna. Keep Going on A big love ❤

  • @mohanchowdary9594
    @mohanchowdary9594 Před rokem +23

    Excellent life lesson which was not thought by my parents and teachers thank you so much my dear young brother ❤❤❤

  • @anjinaani3347
    @anjinaani3347 Před rokem +4

    Chala useful video bro.. e type enko 4 to 5 finicial learning concept vedios upload ite mana channel .... Enka vere level untadhi. Bro..
    Every word miru talk chesindhi TRUE and easy ga ardham avuthundhi matalu tq ...
    E video ki time petti chusthe chalu once valla finicial situation gurinchi riew chesukuntaru..
    🙏

  • @techhelphub3
    @techhelphub3 Před 8 měsíci +1

    complete video chusa.... vammo meeru best motivator asalu... mee matalu vintunte goosebumps vastunnay thank you we always love you sir thanks for your efforts sir

  • @raajadhigreat8763
    @raajadhigreat8763 Před rokem +39

    Really appreciate your efforts, patience and clear content. Encourage you to continue to increase financial knowledge to our viewers 😊

  • @olisettyphanindhra8186
    @olisettyphanindhra8186 Před rokem +10

    Video was very emerging to every individual or youngster who just started taking responsibilities of their middle class family… this content/context completely points to middle and upper middle class. I personally loved this video…. It’s not just a video ‘it’s way of life’ you explained in such a great platform. Till date I’ve watched only couple of videos of yours, but I feel like it’s high time to watch all your clips 🙌. May god bless you brother 🙏🏻

  • @sudheerkumar.p1336
    @sudheerkumar.p1336 Před 8 měsíci +1

    Nijanga kallu theripincharu anna. Ippati nundi financial discipline ga unta and meru cheppinavi follow avtha anna. Thank you very much for your vedio...

  • @Saveapwithvote
    @Saveapwithvote Před rokem +6

    Thank you so much brother. One more point miss ayyaru. Luxery life kavali ani thvaraga money earn cheyyataniki betting and gambling games lo involve avthu loss ayyi Inka financially weak avthunnaru many young people. Please try to add this point in your video. This will save many people

  • @PAVANKUMAR-vx9ty
    @PAVANKUMAR-vx9ty Před rokem +8

    A game changer suggestions in middle class people if they follow it 100% with discipline 🔥🔥

  • @guruvulukamisetty5338
    @guruvulukamisetty5338 Před 9 měsíci +1

    Super vedio జనాలందరికి ఉపయోగపడే వీడియో

  • @eedt495
    @eedt495 Před rokem +9

    I earning so much knowledge from your videos you like my brother anna very clear explanation for planing life and un planning life and also for happy, tension free life thank you so much bro 🙏

  • @jhansibharath2117
    @jhansibharath2117 Před rokem +17

    Information is Wealth. Eye opener info for lot of people.

  • @y.durgaprakashy.durgapraka2659
    @y.durgaprakashy.durgapraka2659 Před 11 měsíci +1

    ಬ್ರದರ್ ನೀವು ಹೇಳಿದಂತ ಇಂಫಾರ್ಮೇಷನ್ ತುಂಬಾ ತುಂಬಾ ಉಪಯೋಗವಾಗುವಂತಹ ವಿಡಿಯೋ ನಾನು ನಿಮ್ಮ ವಿಡಿಯೋ ನೋಡಿ ತುಂಬಾ ತಿಳಿದುಕೊಂಡಿದ್ದೇನೆ ಈ ವಿಡಿಯೋ ಮಾಡಿದ್ದಕ್ಕೆ ಧನ್ಯವಾದಗಳು❤❤❤

  • @Anjimetidora
    @Anjimetidora Před rokem +9

    You are giving information like family member. Your efforts are priceless ❤

  • @kiranjcb143
    @kiranjcb143 Před rokem +4

    Good massage ❤ అన్నయ్య
    ఇంతకంటే ఎక్కువ చెప్పలేను అన్నయ్య ❤❤❤❤❤❤❤❤❤❤

  • @allamsrinu8320
    @allamsrinu8320 Před rokem +2

    ఒక్క జీవితం లో ఇలా బ్రతకాలో చెప్పావు అన్నయ్య ❤❤

  • @adinarayana5773
    @adinarayana5773 Před rokem +6

    Watched completely Annayya..This content is absolutely fantastic and everyone should must watch this..We are blessed to have great Guru like you..A big big thank you from bottom of my heart for all your efforts..!!

  • @madanmohan1217
    @madanmohan1217 Před rokem +13

    Watched completely. I agree with your content. I'm happy that I'm following most things. I should be consistent with my kids' future education SIPs. For some land purchase, I used this investment amount and emergency fund. I'm covering them now by adding more money every month. Also, my emergency fund is a little now. I'm building that as well. This video helped me gauge my journey and investments. Thank you for this video. I can feel high intensity explanation in some places. If we think we have responsibility on viewers, that is common, and I can understand. Thank you for caring about your viweres. I think you have full authority as well. Hats off to you and your team to put all content in single video. ❤

  • @mouryasworld8532
    @mouryasworld8532 Před rokem +1

    చాలా ఉపయోగకరమైన సమాచారం అందించారు అన్న. జీవితంలో ఎలా ఫైనాన్షియల్ ప్లాన్ చేసుకోవాలో నేను ఈ రోజు క్లియర్ గా తెలుసుకున్నాను. Thanq Very Much అన్న 🙏🙏

  • @ganeshkumar282
    @ganeshkumar282 Před rokem +26

    Thank you Team for all your efforts

  • @manojkumarmanepalli3461
    @manojkumarmanepalli3461 Před rokem +17

    Thanks Revanth garu for wonderful video
    Only one thing I want to tell about apartment vs Individual house is we won't get loans for land so that we can buy land now and can construct house after 5-10 years
    That's the reason people go for apartments rather than Individual houses

    • @passions9730
      @passions9730 Před rokem +2

      More over the land rates have been increased very much because of real estate brokers. Even in outskirts they are quoting in crores

  • @ashishreddypurma8704
    @ashishreddypurma8704 Před měsícem

    మీ వీడియోస్ ఎక్కువ సేపు ఉన్నా కూడా అవ్వి మన మధ్య తరగతి వాళ్ళ జీవితాల్లో చాలా మార్పు తెస్తుంది బ్రదర్
    Hats off to you brother for these type of nice videos👏👏👏👏

  • @sudeepreddy8183
    @sudeepreddy8183 Před rokem +10

    Amazing work brother. Appreciate your effort for this video. You have covered all the things which needs to be done by a middle class man. Keep up the good work. All the best for your next videos. Hope you will do more honest videos like this in future.

  • @naveenk7916
    @naveenk7916 Před rokem +24

    Spot on, covered every topic. Kudos to you brother🎉
    Financial freedom = mental health

  • @thakurvikramsingh8622
    @thakurvikramsingh8622 Před 2 měsíci

    I observed your video from the beginning it's very informative, most of the middle class citizens get influenced by your suggestions. Thankyou for applying your stressful efforts, patience and emotional intelligence while uploading this video.

  • @gmohandatta2115
    @gmohandatta2115 Před rokem +97

    00:00 Middle Class TRAP Introduction 💯% 💯% 💯% 💯% 💯% True
    3:40 Middle Class Definition 💯% 💯% 💯% 💯% 💯% True
    6:24 Marriage 💯% 💯% 💯% 💯% 💯% True
    13:14 Education 💯% 💯% 💯% 💯% 💯% True
    19:36 Protect Your Family 💯% 💯% 💯% 💯% 💯% True
    26:13 Buy Own House 💯% 💯% 💯% 💯% 💯% True
    30:10 How to Become RICH 💯% 💯% 💯% 💯% 💯% True
    39:13 FINANCIAL PLANNING 💯% 💯% 💯% 💯% 💯% True
    49:20 Clear Your LOANS 💯% 💯% 💯% 💯% 💯% True
    I recommend everyone must watch till the end 😇

    • @bsuresh7
      @bsuresh7 Před rokem

      Thank sir,you listen very carefully this video,your reference will help to me again to listen exact point

  • @parameshreddy95
    @parameshreddy95 Před rokem +4

    Brother first of all i would like to say thanks from the bottom of my heart for making this video with all your effort and hard work with the help of your team. You are the financial guru for all of us brother. Thank you and all the best for your upcoming videos.....Feeling great to be your subscriber annayya....

  • @KiranKumar-yb5ui
    @KiranKumar-yb5ui Před rokem +1

    Bro chala kastapaddav.. super bro.. thanks for spreading ur knowledge and motivating all ❤

  • @user-zs3tt6rl9k
    @user-zs3tt6rl9k Před rokem +11

    I really appreciate your efforts to educate a lot of people about financial planning.

  • @balukaramala
    @balukaramala Před rokem +10

    Great Efforts...❤ Most of the Indians dont have the prper financial planning. You explained so well Brother. Thanks for love you shown to the middle class😊.

  • @ShirishaKodam
    @ShirishaKodam Před 11 měsíci +1

    8:12 to 9:20 timing words are amazing Anna🙏

  • @kurapatipradeepreddy2168

    I didn't know how much effort you put into this but the information you are sharing is priceless 🙏.

  • @sathishbatta6781
    @sathishbatta6781 Před rokem +10

    Hi Annaya,
    Thank you so much for explain Middle class Financial problems with proper and clear Solutions.
    Excel sheet is really helpful for Financial calculations 🥰🤝
    Thank you so much❤

    • @u2knockout
      @u2knockout Před rokem +1

      not able to see the excel sheet..
      where u find it..??
      pls let me know

  • @SangameshwarGoud527
    @SangameshwarGoud527 Před rokem +1

    Bro 90% middle class people rich lifestyle mantain chestaru alanti vallaku useful e video

  • @JyothiKoyya
    @JyothiKoyya Před rokem +4

    Schools and colleges prepare students to earn money. I strongly feel managing finances should also be included in the curriculum...your content in this video is crystal clear and an eye opener to many individuals...plz continue doing such videos...

  • @Shiva-uf4fp
    @Shiva-uf4fp Před rokem +12

    వీడియో చూస్తున్న అంతసేపు ఎంత తప్పు చేసానో అర్థం అయ్యింది మనీ సేవ్ చేసుకోకుండా. లైఫ్ అంటే ఈజీగా తీసుకోకండి. మనీ విషయం లో మనం ఏదన్న తప్పు చేస్తే మనల్ని నమ్ముకున్న వాళ్ళకి ఆ భారం పడుతుంది. దయచేసి అప్పులు చెయ్యకండి.

  • @vinodvinnu4199
    @vinodvinnu4199 Před 7 měsíci +1

    Sir గల్ఫ్ లో ఉండి వర్క్ చేస్తున్న వాళ్లు ఎలా వారు money పట్ల ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి and invest ఎలా చేసుకుంటే బాగుంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దిని పైన ఒక వీడియో చెయ్యండి సర్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pushparaj-kr8dr
    @pushparaj-kr8dr Před rokem +5

    You are an youth icon bro... ❤

  • @madhunallagarla147
    @madhunallagarla147 Před rokem +5

    Thanks a lot Revanth Anna. Superb content. Watched till the End. Covered all the financial mistakes done by Middle class people. Hats off for the Explanations. You poured your heart while explaining the Content. So great of u. Please keep up the good work. U r awesome ❤.

  • @veereshbabugudipati2441
    @veereshbabugudipati2441 Před měsícem

    సూపర్ బ్రదర్ చాల విలువైన పాయింట్స్.నేను తప్పకుండ షేర్ చేస్తా

  • @supriyapesala6029
    @supriyapesala6029 Před rokem +4

    Real scenarios explained.Excellent video

  • @rkraju8252
    @rkraju8252 Před rokem +4

    Great efforts Revanth Garu..
    Thank you and your team for all your efforts and sharing financial knowledge.👍😊

  • @venkatakrishna9256
    @venkatakrishna9256 Před rokem +1

    అన్న నీ వీడియోస్ చూసి డేటా ఐపోతుంది కానీ, బోర్ & టైం తెలియట్లేదు, 🙏👍👌 థాంక్స్ అన్నా.. ఇంతకన్నా ఏం ఇవ్వగలం.❤

  • @sudhakarkunisetty
    @sudhakarkunisetty Před rokem +4

    Extremely useful video. Great content. At a young age, you have acquired a lot of knowledge and shared with all. Long live DTT❤

  • @digmtt
    @digmtt Před rokem +31

    Revanth garu miru middle class abbayi kadu😊

    • @oreo2606
      @oreo2606 Před rokem +2

      Middle class nundi edigadu

  • @stilllearningknowledge4529
    @stilllearningknowledge4529 Před 11 měsíci +1

    Really very useful video. Everyone should spend the money based on his/her financials back ground.