Yuvasena Telugu Movie Songs jukebox II Bharath, Gopika

Sdílet
Vložit
  • čas přidán 5. 09. 2024

Komentáře • 24

  • @ArunKumar-jw1vn
    @ArunKumar-jw1vn Před 2 lety +1

    Sa ri ga ri sa ri
    Sa ri ga sa ri ga ri sa ri
    Sa ri ga sa ri sa ri ga ma
    ❤️❤️

  • @telugutopchannel9748
    @telugutopchannel9748 Před 5 lety +8

    Whenever I listen these songs I will go to my golden college days...👟🕶️😍em songs Ra ayya👌👌and that rap e jamana lo raap meaning a maripoindhi..

  • @raghavaize
    @raghavaize Před 2 lety +2

    18:18 song 🔥🔥🔥

  • @docsasikumar1685
    @docsasikumar1685 Před 5 lety +4

    my childhood memories feeling nostalgic

  • @chiranjeevikoneru6753
    @chiranjeevikoneru6753 Před 5 lety +3

    My school days memories this songs

  • @sattisatti6177
    @sattisatti6177 Před 4 lety +1

    Super

  • @heenamohammedheenamohammed7105

    My school days memories songs
    I like this movie and songs

  • @TVF_WA_Status
    @TVF_WA_Status Před 4 lety +2

    At 9:12 ✌️
    (పల్లవి):-
    (He):- ఓణీ వేసుకున్న పూల తీగ ఊగుతుంటే బల్లే బల్లే
    బోణీ చేసుకున్న తేనెటీగ తూగుతుంటే బల్లే బల్లే
    రాణీ కాసులున్నీ కళ్ళనిండా రాలుతుంటే బల్లే బల్లే
    కానీ ఖర్చులేని అల్లరిట్టా తుల్లుతుంటే బల్లే బల్లే
    (She):- యే హై చాంద్ కా టూక్ డా..ఏదో చేయవేంది పోరడా..నీకు ఆశ ఉంటే చెయ్యివెయ్యి చెప్పకుండా
    ఇట్టే అందుతుంది చంద్రవంక తప్పకుండా...
    (He):- ఓణీ వేసుకున్న పూలతీగ ఊగుతుంటే బల్లే బల్లే
    బోణీ చేసుకున్న తేనెటీగ తూగుతుంటే బల్లే బల్లే
    (She):- నీకు ఆశ ఉంటే చెయ్యివెయ్యి చెప్పకుండా
    ఇట్టే అందుతుంది చంద్రవంక తప్పకుండా🌷🌷.....
    (చరణం.1):-
    మణులున్న గనిలాంటి నిగనిగల సిరి వగల కలవారి కామాక్షి నువ్వే కదా...
    కళలంటీ కలలన్నీ మా కళ్లకిచ్చేసి నిరుపేద లోలాక్షివయ్యావుగా
    (She):- బట్టల్లో పోదుపంటే నాకిష్టం
    అందాలపై అదుపు అంతే కష్టం
    (He):- బొత్తాలు మానేసి లోకానికి ..చిన్ని మొత్తాల పొదుపుంటే చూపావులే.
    ఓణీ వేసుకున్న పూలతీగ ఊగుతుంటే బల్లే బల్లే
    బోణీ చేసుకున్న తేనెటీగ తూగుతుంటే బల్లే బల్లే
    (She):- యే హై చాంద్ కా టూక్ డా..ఏదో చేయవేంది పోరడా
    నీకు ఆశ ఉంటే చెయ్యివెయ్యి చెప్పకుండా..
    ఇట్టే అందుతుంది చంద్రవంక తప్పకుండా🌺🌺....
    (చరణం.2):-
    (He):- తల్వారు తళుకుల్తో నిలువెల్లా కోస్తుంటే ఆ తీపిగాయాలు మానేదెలా
    జలతారు సొంపుల్తో జాదూలు చేస్తుంటే ఆ చిలిపి జాతర్ని ఆపేదెలా
    (She):- ఇన్నిన్ని అందాలు నా నేరమా
    జాలేసి చూపిస్తే నిష్టూరమా
    (He):- నీకున్న జనశక్తి సామాన్యమా
    నిన్ను చూసాక మతిచెడితే విడ్డూరమా
    ఓణీ వేసుకున్న పూలతీగ ఊగుతుంటే బల్లే బల్లే
    బోణీ చేసుకున్న తేనెటీగ తూగుతుంటే బల్లే బల్లే
    (She):- యే హై చాంద్ కా టుక్ డా..ఏదో చేయవేంది పోరడా
    నీకు ఆశ ఉంటే చెయ్యివెయ్యి చెప్పకుండా
    ఇట్టే అందుతుంది చంద్రవంక తప్పకుండా
    (He):- ఓణీ వేసుకున్న పూలతీగ ఊగుతుంటే బల్లే బల్లే
    బోణీ చేసుకున్న తేనెటీగ తూగుతుంటే బల్లే బల్లే
    (She):- నీకు ఆశ ఉంటే చెయ్యి వెయ్యి చెప్పకుండా
    ఇట్టే అందుతుంది చంద్రవంక తప్పకుండా🌼🌹💐....
    Movie:- యువసేన,(2004)
    Cast crew:- భరత్, శర్వానంద్, అమిత్కుమార్ తివారి, గోపిక, రేవతి
    Song name:- Voni vesukunna
    Singers:- Jessie gift,
    Lyrics:- రామజోగయ్య శాస్ర్తి (Debut for Telugu)💛
    Music:- Jessie gift 💛🌹

  • @mirchidileep6886
    @mirchidileep6886 Před 7 lety +2

    wonderful music

  • @mallikaammu4251
    @mallikaammu4251 Před 3 lety

    Super songs nice movie

  • @charanvlog411
    @charanvlog411 Před 8 měsíci

    18:11 song 😘😘

  • @ramramu4918
    @ramramu4918 Před 3 lety

    Supear sweet song

  • @sekharkolukonda
    @sekharkolukonda Před rokem

    My fev song

  • @kaviyakannan6753
    @kaviyakannan6753 Před 4 lety

    👌👌👌👌👌⚔️⚔️⚔️⚔️⚔️

  • @sanoops3521
    @sanoops3521 Před 2 lety

    Remake of malayalam movie 4the people (2004)

  • @madhavimadhavi1741
    @madhavimadhavi1741 Před 7 lety +2

    Super good movie
    yuvasena

  • @sukeshreddy9312
    @sukeshreddy9312 Před rokem

    there is another version of malleswarivey song can any one upload full version

  • @prasaddoparthi3160
    @prasaddoparthi3160 Před 5 lety

    My B.Sc days

  • @nanicreations5289
    @nanicreations5289 Před 3 lety

    Super music

  • @StarPhotography-gk4fb
    @StarPhotography-gk4fb Před 7 lety +1

    super

  • @srnagu4469
    @srnagu4469 Před 5 lety

    Super

  • @durgajapali7940
    @durgajapali7940 Před 8 lety

    super songs