చంద్రబాబు, పవన్ కళ్యాణ్,అనితా మీ చేతకాని తనం మీద వాళ్ళ మాటలు వినిపిస్తున్నాయా.!

Sdílet
Vložit
  • čas přidán 10. 09. 2024

Komentáře • 145

  • @DSUNIL-zq9bu
    @DSUNIL-zq9bu Před měsícem +101

    బూతు మీడియా అండతో అసత్యాలను వెదజల్లి & కేంద్ర ప్రభుత్వ మేనేజ్మెంటుతో ఒక అసమర్థుడు & నిజమైన సైకో రాజ్యాన్ని చేపట్టాడు.

    • @malliatsee4931
      @malliatsee4931 Před měsícem

      ప్రజలందరికీ ఒకటే కోరిక.. అనిత కర్తవ్యంలో విజయశాంతిలాగా తుగ్లక్ ని రోడ్ మీద తన్నుకుంటూ తీసుకెళ్ళి జైల్లో పారెయ్యాలి.. ............................

  • @rps2686
    @rps2686 Před měsícem +76

    Pawan Kalyan ఇంట్లో వాళ్ళకి CBN ఇంట్లో వాళ్లకో జరగ లేదు కదా

    • @SLWCSWFH
      @SLWCSWFH Před měsícem +4

      Jarigithe appudu Jagan medha vestharu

    • @ashokposhala7219
      @ashokposhala7219 Před měsícem +2

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
      Superanna
      🙏🙏🙏🙏🙏🙏🙏

  • @si7418
    @si7418 Před měsícem +76

    వీళ్లకు ప్రజలతో గాని వారి వేసే ఓట్లతో గాని పనేముంది EVM లు ఉండగా

  • @raghudonthala1748
    @raghudonthala1748 Před měsícem +58

    YCP పార్టీ వారిని పోలీసులు వూర్లో కి రానివ్వకుండా చేస్తున్నారు.

  • @Balaiah-xu8rc
    @Balaiah-xu8rc Před měsícem +45

    తేరమీద జీవితానికి నిజ జివితానికి తేడ బాగానే తెలిసి నట్లుందీ ప్యాకేజీ కి పాపం సన్యాసిగా కాదు కాదు సన్నాసి గా మారిపోయాడు

  • @chintalapuisambireddy3639
    @chintalapuisambireddy3639 Před měsícem +58

    ఏ పేపరు సదివాడో మహానుభావుడు..
    వాళ్ళ పేపర్ లో రావు, రాయరుగా...

  • @Andhrapradesh-lz5wq
    @Andhrapradesh-lz5wq Před měsícem +27

    ఒక వ్యక్తిని ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకుని పిల్లల్ని కని ఇప్పుడు అతని కులం గుర్తుకు వచ్చి నాకులం వాళ్లు నన్ను తక్కువ చేసి చూస్తున్నారు నాకు విడాకులు ఇవ్వండి అంటే అతను విడాకులు ఇవ్వలేదు అందుకని అతడిని పోలీస్ స్టేషన్ లో చిత్ర హింసలు పెట్టిన వ్యక్తి ఇప్పుడు మన హోం మినిష్టర్ అనితా గారు 😅

  • @BijjamSubbareddy-ok1tz
    @BijjamSubbareddy-ok1tz Před měsícem +33

    సుగాలి ప్రీతీ గురించి మాట్లాడిన పవన్ ఎక్కడ డాక్కున్నాడు

  • @chintalapuisambireddy3639
    @chintalapuisambireddy3639 Před měsícem +48

    హోమ్మినిస్టర్ ఎక్కడ ఉన్నారో తెలియదు..

    • @KotasrinivasulareddyKotasriniv
      @KotasrinivasulareddyKotasriniv Před měsícem +2

      Kattera vestindi

    • @Balaiah-xu8rc
      @Balaiah-xu8rc Před měsícem +2

      వంగ తోట వెళ్లింది

    • @SivaSivaaaaaa9787
      @SivaSivaaaaaa9787 Před měsícem +3

      వంకాయ తోటలో వంకాయతో ఆడుకుంటోంది

    • @Jayam567
      @Jayam567 Před měsícem +3

      వంకాయ తో చేతి పని చేసుకుంటూ హాయిగా ఉంది

  • @madhumaddali7597
    @madhumaddali7597 Před měsícem +27

    ముంచుమర్రి బాలిక అత్యాచార ఘటనలో
    తల్లితండ్రుల పాత్ర ఉందని కొత్త విషయం
    తెరపైకి తెస్తున్నారు.

  • @AjayKumarJalli
    @AjayKumarJalli Před měsícem +16

    ముఖ్యమంత్రి చెప్పలేదు ఉప ముఖ్యమంత్రి చెప్పలేదు హోమ్ మినిస్టర్ చెప్పలేదు అని అంటున్నారు పోలీసు వ్యవస్థ కి స్వతంత్రంగా బాధ్యత లేదా సార్ వాళ్ల డ్యూటీ వాళ్లు కూడా చేయరా

  • @babunani82
    @babunani82 Před měsícem +12

    నిజం గా ఎన్నికల్లో గెలిస్తే కదా పాలన పట్టించుకోవటానికి

  • @beeramanandrao8900
    @beeramanandrao8900 Před měsícem +17

    Home minister madam ని బహుశా పప్పుశ్రీ గారు over action చెయ్యకుండా మూసుక్కూర్చో అని ఆదేశించారు ఏమో?.....

  • @aravindaravind3487
    @aravindaravind3487 Před měsícem +39

    మీకు చేతకాదు అంటే తొలగండి అధికారం నుండి...
    మేము వొస్తాం ఛీ ఛీ ఎం పాలనా రా బాబు మీరు చేస్తుంది
    దరిద్రం అయినా పాలనా.....చూడలేక చస్తున్నాం.....మిమ్మల్ని ఎవడు ఓటు వేసి గెలిపించారో
    వాళ్ళకి నా శతకోటి వందనాలు 🙌🤬
    ఎస్ బ్రో మీరు చెప్పినట్టు అధికారం లో ఉన్నవారు అలానే ఉన్నారు ఈ వైసీపీ వాళ్ళు అలానే ఉన్నారు చి

    • @వాషింగ్మిషన్
      @వాషింగ్మిషన్ Před měsícem +2

      Miru ikkada cheppithe em prayojanam anna miru nijanga ee government ni yedirimche dammu vunte ni oorilo ni sandulo ni inti daggara kurucho dharna ki chesthava down down ani

    • @aravindaravind3487
      @aravindaravind3487 Před měsícem +2

      @@వాషింగ్మిషన్ ఒక్క చైతో చప్పట్లు కొట్టడానికి అవ్వదు బ్రో 😢

    • @వాషింగ్మిషన్
      @వాషింగ్మిషన్ Před měsícem

      @@aravindaravind3487 mana sankalpam gattidi ayyithe avuthundi nuvu okkadive ani yenduku anukuntunavu. Prathi vijayam okka aduguthone modalu avutundi. Niku la vundevallu ni intilo ni friends lo ni vidhilo ni oorulo lera???? Muchumarri balika vishayame tesuko 1st a papa vaasanthi thalli thandri mathrame ippudu?????? Modalu pettu ni venuka enthamandi vastharo chudu janalu ragilipothunnaru yevaru vastharaa bayataki ani chusthunnaru.

  • @prasadsv7849
    @prasadsv7849 Před měsícem +26

    రాకరాక వచ్చిన పదవులు.

  • @Siri00179
    @Siri00179 Před měsícem +15

    దీని కత్తెర ఏమైంది కనబడలేదా

  • @Helpingforhuman
    @Helpingforhuman Před měsícem +8

    ముద్దయి పేరెంట్స్ కూటమి సానుభూతి పరులు అయ్యుండొచ్చు

  • @madhumaddali7597
    @madhumaddali7597 Před měsícem +10

    అవును,AP రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు
    ఎందుకు స్పందించడం లేద?ఆవిడి కూడా
    ఒక తల్లే కదా!

  • @kalyanv2462
    @kalyanv2462 Před měsícem +19

    We three are deaf, dumb and blind so we can't see, hear and talk ....

  • @user-st5oj4sm9y
    @user-st5oj4sm9y Před měsícem +6

    వైసీపీ వాళ్ళ ని ఊరు లోనికి వెళ్ళనిటంలేదు

  • @ramabhadra1669
    @ramabhadra1669 Před měsícem +6

    They are strongly trusting evms but not people of AP

  • @ukreddyb6280
    @ukreddyb6280 Před měsícem +17

    VEDHAVALAKU PADAVULOSTE ANTHE

  • @gaayathrireddy-pb6fy
    @gaayathrireddy-pb6fy Před měsícem +6

    Totally govt failure in this issue,,

  • @nithyasribattula5907
    @nithyasribattula5907 Před měsícem +10

    Disha ledu mitrama

  • @budhasatyanarayana1216
    @budhasatyanarayana1216 Před měsícem +4

    Ameer మీకు శతకోటి.....

  • @jyothialapati1103
    @jyothialapati1103 Před měsícem +5

    హోమ్ మినిస్టర్ హోమ్ లో భద్రం గా వున్నారా....

  • @AjayKumarJalli
    @AjayKumarJalli Před měsícem +3

    ఎవరి వల్ల కాకూడదు అనే కదా సార్ ఇదంతా చేస్తుంది మరి మీరు అమాయకంగా మాట్లాడుతున్నారు ఎవడో టచ్ చేయలేనంత రేంజ్ లోకి తీసుకెళ్తారు దీన్ని చూస్తూ ఉండండి ఎందుకంటే వ్యవస్థల మొత్తం వాళ్ళకి సపోర్ట్ కాబట్టి

  • @DrRameshReddy
    @DrRameshReddy Před měsícem +4

    Vallu chetakani valle malli cheppala,Pavan kalyan shame on you

  • @ukreddyb6280
    @ukreddyb6280 Před měsícem +5

    AKKADAKU VELTHE VALLAKU SAHAYAM CHEYALI CHEYATANIKI DABBULEDUMADAGGARA

  • @guravareddy2133
    @guravareddy2133 Před měsícem

    కేంద్రా Government ki కనీసం ciggu లేని ప్రవర్తన

  • @hemalatha1505
    @hemalatha1505 Před měsícem

    ఏపీ అసమర్ధుల పాలనలో సర్వనాశనం అయిపోయింది...కూటమి కాలకూట విషము లా ప్రజల పాలిట తయారు అయ్యింది..నాయకులు,అధికారులు,ఆఖరికి ప్రజలు కూడా ఏమి పట్టనట్టుగా వున్నారు...

  • @budhasatyanarayana1216
    @budhasatyanarayana1216 Před měsícem +2

    Ameer , మీరు మీ రూట్ మార్చుకోవాలేమో.

  • @Nature.117
    @Nature.117 Před měsícem +3

    if ysrcp party enter into this.they will talk why your doing and using this issue politically.this is related to children issue,govt has to take forward step against political to save society.....

  • @jagadeeshgayam5634
    @jagadeeshgayam5634 Před měsícem +1

    Courts may take these cases as su motto

  • @ankalaraomasimukku
    @ankalaraomasimukku Před měsícem

    జనం ఓట్లతో అధికారంలోకి వచ్చి ఉంటే జనం గురించి ఆలోచిస్తారు మరి యెందుకు ఇలా?

  • @khajarahimthulla6632
    @khajarahimthulla6632 Před měsícem +2

    Vaallaku yemi vinabadadu kanabadadu govt failed utterly failed in law and order
    In a month so many serious offences what is govt doing
    Where is C M D M H M DGP S
    Ps
    What is Governor and the High court doing without taking duo motto the happenings
    The Governor can report the matter to the President nothing is done

  • @budhasatyanarayana1216
    @budhasatyanarayana1216 Před měsícem +2

    ప్రతీకారం ఇలానే ఉంటుంది.

  • @hrishnaidu1679
    @hrishnaidu1679 Před měsícem +1

    Paavalaa ki package chaalu minister post vacchindhi ,,,, 😂😂😂

  • @ramakrishnadoddipatla7745
    @ramakrishnadoddipatla7745 Před měsícem

    అమీర్ గారు వైసీపీ వాళ్ళు బై రెడ్డి సిద్దార్థ రెడ్డి పరామరసించడానికి వెలితే పోలీస్ లు అరెస్ట్ చేశారు.

  • @subbaraokaranam6952
    @subbaraokaranam6952 Před měsícem +1

    వారు కోరుకొంటునట్టుగా జరుగుతోవుంది,జరగని వీరి ఎంతవరుకు స్పందిస్తారో చూదాం, ,అబ్బా అప్పుడు వీరు వీరి పేపర్లు,రాసి రాసి పెన్ను అరిగింది ఇప్పుడు ,వెన్ను విరుగుతోవుంది,ఎవడబ్బ జవాబుదారి,అయిదేళ్లు అంతే

  • @Muskhin
    @Muskhin Před měsícem

    ఇది ప్రజా ఉద్యమాలు తో వచ్చిన ప్రభుత్వం కాదు షార్ట్ కట్ లో లోపాయికారి పొత్తు లు జిత్తుల తో వచ్చిన ప్రభుత్వం వీరికి ప్రజల బాద్యత ఎలా ఉంటుంది

  • @kunibillitanusri5647
    @kunibillitanusri5647 Před měsícem

    పవన్ కళ్యాణ్ నిలకడలేని వ్యక్తి అని మాట మీద నిలబడలేని వ్యక్తి అని మరోసారి రుజువు అయింది ఆయన కేవలం చంద్రబాబుకి నష్టం జరిగితే మాత్రమే బయటికి వస్తాడు ప్రజలు కి ఏమైనా పరవాలేదు వాళ్ల సొంత పార్టీకి ఏం జరిగినా పర్వాలేదు కానీ చంద్రబాబు కి ఏమైనా జరిగితే మాత్రం ఊగిపోతా ఉంటాడు రాష్ట్రంలో ఈ ఒక్క నెలలో ఇన్ని అగైత్యాలు జరిగితే పేపర్ చూసి తెలుసుకున్న అంటే ఏ స్థితిలో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలకు అనర్హులు

  • @ananddonkada417
    @ananddonkada417 Před měsícem

    No.I'm (selective) deaf

  • @user-mq6ft7lq1x
    @user-mq6ft7lq1x Před měsícem

    జగన్ అన్న ఎందుకు అన్న అ పాపకిమదు ఇవ్వలేదు అన్న రా అన్న తల్లి తండ్రి వుంచాలి బాధపడుతున్న రు

  • @guravareddy2133
    @guravareddy2133 Před měsícem

    రాజ్యాంగం పట్టించు కోవలిగా కత్తెర ఎక్కడ dopindi

  • @kvrmurty6910
    @kvrmurty6910 Před měsícem

    పచ్చ మీడియాయేమిచేస్తోంది ,,నోటిలో యేమి పెట్టుకుంది

  • @awesomesauce789
    @awesomesauce789 Před měsícem +3

    okka mata ledu nidra pondi veellu unnara asalu

  • @vikramteluguvlogs6048
    @vikramteluguvlogs6048 Před měsícem

    Ambani inti pelli ki velle time vunna vellaki oka sameeksha chese time ledhu.

  • @RamaKrishna-xu6ue
    @RamaKrishna-xu6ue Před měsícem

    Counting palitalu ani pade pade anakandi sirr edupuvastudi

  • @krishnaprasaduppala4839
    @krishnaprasaduppala4839 Před měsícem

    Jagan Garu, Ekkada Mee party pattinchukoru, Ekkada Mee Legal services Melkondi, YSRCP..

  • @LaxmiSingh-vw5wd
    @LaxmiSingh-vw5wd Před měsícem

    Valu intalo yenduku jarugutundi ,vala inti ada valo to maga vale bhaya padutaru

  • @sriharsham2976
    @sriharsham2976 Před měsícem

    No script to read , waiting for script

  • @harikoneru3906
    @harikoneru3906 Před měsícem

    This is the evm government

  • @chiru8647
    @chiru8647 Před měsícem

    Home minister is just SC anthe janalaki. Migatha antha CM.
    Minister Pavan kuda okka namuna anthe Anni CM.
    Just name sake.

  • @SouthIndian73
    @SouthIndian73 Před měsícem +1

    Anna where's this area please share the location 🙏

  • @Muralimonarch
    @Muralimonarch Před měsícem

    ఇది పూర్తిగా ప్రతిపక్ష పార్టీ నాయకుడి వైఫల్యం. ఇంత హృదయ విదారక ఘటన జరిగిన తర్వాత కూడా ఆయన బయటకు వచ్చి ఆ భాదితులును పరామర్శించి ధైర్యం చెప్పలేదంటె , ఆయన ఏమంత బిజీ ? చేతులు లేని వారికి ఆతులు పీకుతున్నడా? అధికారం పోయిన తర్వాత కూడా ప్రజలలోకి రాడా? మొదటి ఘటన జరిగినప్పుడే తీవ్రంగా స్పందించి వుంటే ఎంతో కొంత ఫలితం ఉండేది కదా! ఇంకెన్ని ఘటనలు తర్వాత ఆయన బయటకు వస్తాడు? ప్రజలు కష్టంలో ఉన్నప్పుడు కాకపోతే ఆయన ఇంకెప్పుడు స్పందిస్తాడు?

    • @JVR99
      @JVR99 Před měsícem

      Ne notlo adhikaara party di pettukunnva? Govt emi peekadaaniki ra pichi pulka

  • @anithareddy2317
    @anithareddy2317 Před měsícem

    Vallandaru maharastra vellaru adukkutine daniki

  • @GRK143
    @GRK143 Před měsícem +1

    Bro cbn ni kavalani gelipichukunaru jaragali

  • @sridhar099
    @sridhar099 Před měsícem

    ABN,E TV,TV 5 open your mouth question the Govt

  • @vallabhaipatel9757
    @vallabhaipatel9757 Před měsícem

    Byreddy velthe aapesaaru bhyaaa

  • @vijayasaradhi1041
    @vijayasaradhi1041 Před měsícem

    Me manavathavaniki padavi vandan from Saradhi swami archakakudu piler annamaiah jilla

  • @user-ko7ye5tw1b
    @user-ko7ye5tw1b Před měsícem

    V̊ål̊l̊ů ẙc̊p̊ v̊ål̊l̊ů ååm̊ůẙ åm̊m̊e̊r̊ i̊åm̊ s̊år̊r̊ẙ t̊h̊i̊s̊ c̊o̊m̊m̊e̊n̊t̊

  • @Ranii1212
    @Ranii1212 Před měsícem

    🙊🙉🙈

  • @LakshminarayanaGUNUPUDI-pn7kl

    ఒకడేమో అప్పులగురుంచి ఢిల్లీ వీధుల్లో అడుక్కుంటున్నాడు marockadurangu రంగుల పంచెలు కట్టుకుని పెళ్ళిళ్ళకి వెళ్తున్నాడు maroaaaame హనీమూన్ టూర్లో వుంది ఎవ్వరికీ కాలీలేదు మీ చావ్ మీరు చావండి అని గాలికోడెలేసారు

  • @dolasamueljohn682
    @dolasamueljohn682 Před měsícem

    బురద చల్లే రాక్షసులు పాలకులయ్యారు, ఇదే కదా కోరుకున్నది ఆంద్రా ప్రజలు. వీళ్ల గురించి ఆలోచించడం వృధ అమీర్ గారు.
    ఒక దుర్మార్గుడంటాడు, చెంబాగాడు దైవస్వరూపియని, ఆ వెధవకు ఏం కనిపించిందో మరి, వాడి దైవం ఇలా చేస్తే షహభాషని వీడు ఎన్ని తీర్పులిచ్చాడో.

  • @sambusankar1663
    @sambusankar1663 Před měsícem

    40 days ga darunamga opposition party vallanu party activistlapi govt offices private astulapi dadulu jarugutunte spandinche vyavastale Leva so called medhavulu emi chestunnaro

  • @gajendrakasaram1656
    @gajendrakasaram1656 Před měsícem

    Home home lo enjoy kada. Uppu mukku mathri ki kavalasindi aada ladies kada

  • @narasimhareddycn
    @narasimhareddycn Před měsícem

    Vaniki sigguledu

  • @newmanimani5813
    @newmanimani5813 Před měsícem

    Yevadevadiki padavilichhaaro vaallantha raashtraanni dochesi nijangane srilankanu chesthunnaaru

  • @SLWCSWFH
    @SLWCSWFH Před měsícem

    EVMs unnai ani dhairyamaa

  • @sindhujacherunc6670
    @sindhujacherunc6670 Před měsícem

    JAGANANNA GOVERNMENT LO AITHE CINEMA VALLAKI EMITI ANDARIKI RESPONSIBILITY UNTUNDI. AKKADA UNNADI KULAPICHI GALA SAMAAJAM.EDE HERO MARI AP LO DHARNAALU NIRASANALU CHEYYADE. JAGANANNA GOVERNMENT LO CHEEMA CHITUKKU MANNA ANDARU Pacha gottalatho vachese vallu. vyavasthalu ah case nu sumoto ga teesukunevi. ippudu musilayana package teesukovatam norumusukoni vellipovatam.

  • @patansalma-pj4oq
    @patansalma-pj4oq Před měsícem

    Sir ee kutami prakljalu korukunte govtloki raledu, evms tho dochukoni panchukoni paga theerchukovadaniki prajalanu bhaya pettadaniki vacharu. Prajala kosam praja samasyalakosam kadu .

  • @laxmiguduri9810
    @laxmiguduri9810 Před měsícem

    Narakasura palana sayko palana aa ad adhi Anitha yemchesthundhi pichi munda rechipoyedhi kadha

  • @user-vs4ld7jl6v
    @user-vs4ld7jl6v Před měsícem

    Pkgadu mala vesadu

  • @rajudevavarapu6295
    @rajudevavarapu6295 Před měsícem

    Sokulamari home minister

  • @SivaReddy-yb6pe
    @SivaReddy-yb6pe Před měsícem +3

    Home minister intlo valla meeda alanti dadulu jarigithe appudu emina kanipisthundi

  • @patnaikskr
    @patnaikskr Před měsícem +1

    1

  • @ravindranathpasuparthi6304
    @ravindranathpasuparthi6304 Před měsícem +2

    Sir YSR party నిద్రపోతుంది అనుకుంట

  • @vijayarathnam972
    @vijayarathnam972 Před měsícem

    maaku kaipinchavu 😎 vinipichavu vaallu ootlu veyaledhu i am evm.s winning 😮😮

  • @mandavakoteswararao7857
    @mandavakoteswararao7857 Před měsícem +1

    ఎందుకంటే అక్కడికి పచ్చ నాయకుడు వెళ్ళాడు గదా. ఈ పాపాన్ని పాత ప్రభుత్వం మీద తోసేసాడు గదా. పట్టుబడ్డ నేరస్తుల దగ్గరనుంచి నిజం రాబట్టటం పోలీసులు వల్ల కాలేదు, కాదు కూడా. అంతా పచ్చ మాయ. దొరికిన నేరస్తులు తొందరలోనే బెయిలు మీద బయటకు వచ్చేస్తారు, కోర్టులో వాళ్ళు, పోలీసులు మమ్మల్ని హింసించారు, ఆ నేరం మేమే చేసామని ఒప్పుకోమని, మేము ఏ నేరం చేయలేదు కాబట్టే పాప శవాన్ని ఏం చేసారంటే మాకు తోచిన విధంగా చెప్పాము, పోలీసుల హింస భరించలేక అని చెప్పుతారు. బెయిలు మంజూరు అయిపోతంది. వాళ్ళు హాయిగా బయట తిరిగేస్తారు. శవం దొరకలేదు కాబట్టి కేసు అలా నిరవధికంగా సాగుతూనే ఉంటుంది. నేరస్తులకు ఎలా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అని శిక్షణ పూర్తి అయిపోయుంటంది. ఇక బెయిలు రావటమే ఆలశ్యం.

  • @RAJAVALAVALA-dg3lw
    @RAJAVALAVALA-dg3lw Před měsícem +2

    ఇంకా తగ్గలేదా కొండ ఎర్రిపుక 151 నుండి 11 వచ్చారు

    • @SivaReddy-yb6pe
      @SivaReddy-yb6pe Před měsícem

      Orey erripuka its matter of law and order not number of seats kadupuki annamena tunedi

    • @maheshreddy86883
      @maheshreddy86883 Před měsícem

      Mikante konda erripukulu vuntsrra

    • @brahmanandampothapragada3717
      @brahmanandampothapragada3717 Před měsícem

      Em chaduvukunnaavuraa nuvvu rajavalavala.....konchem ayina siggundaa neeku...ameer cheptondi law and order gurinchi....nee koothuriko nee pellaaniko nee ammako jarigite koodaa ameer maatlaadataaru....

    • @narendrareddypalempnreddy4188
      @narendrareddypalempnreddy4188 Před měsícem

      nee baadha endhi Abba

    • @dlvsiddamareddy4104
      @dlvsiddamareddy4104 Před měsícem +4

      Topic yendi , Mee Comment yendi ? Aa Muguru ";Yerri Papalu " . Adminstration meda Command vunda ? Yenni Cases lo Okareni ina Arrest chesara ?