America Human Trafficking Case : మాస్టర్స్‌ పూర్తిచేసినా.. నిర్బంధ కూలీలా..? - TV9

Sdílet
Vložit
  • čas přidán 5. 09. 2024
  • Indians Arrested In Human Trafficking Case In Texas
    TV9 Telugu Website: tv9telugu.com/
    Watch LIVE: goo.gl/w3aQde
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Subscribe: goo.gl/3KuUaC
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu
    ► Circle us on G+: plus.google.co...
    ► Pin us on Pinterest: / tv9telugu
    #AmericaHumanTraffickingCase #HumanTraffickingCase #TV9USA #HumanTrafficking

Komentáře • 51

  • @passha5232
    @passha5232 Před měsícem +13

    This is correct information.
    Unlike other channels.
    No one can force anyone this students joined consultancy on their own.

  • @user-dp6uj3mz3p
    @user-dp6uj3mz3p Před měsícem +2

    He is also from consultancy

  • @anilbairapaka3538
    @anilbairapaka3538 Před měsícem +1

    Yes, this guy may be having a consultancy

    • @nancymcmonarch
      @nancymcmonarch Před měsícem

      Guess what? In the United States, it's illegal for managers of a "consultancy" to make their workers sleep on the floor in a filthy, overcrowded house that's crawling with bedbugs. Of course the police are investigating this sickening situations; neighbors in the nearby houses are undoubtedly insisting they do.

  • @USsettled
    @USsettled Před měsícem +2

    It is real news I saw this news on us channels first

  • @prabhakardhulipalla
    @prabhakardhulipalla Před měsícem +17

    మనం కాలేజ్ అయ్యాక హైదరాబాద్ జాబ్ వెతుక్కొవడానికి వస్తాం!!! అప్పుడు ఒక 2 బెడ్ ఇంటిలో 10 మంది ఉంటాం!!! అక్కడ మనకి అది తప్పు కాదు!!! అమెరికా లో 2 బెడ్ హౌస్ లో 4 గు మించి ఉండకూడదు!!! మన స్టుడెంట్ పిల్లలు కాలేజ్ అయ్యాక జాబ్ లు వెతుక్కొంటారు!!! ఇండియా నుంచి వచ్చే లక్షల మందికీ అమేజాన్ లొ లేదంటే గూగుల్ లో జాబ్ లు రావు కదా మరి వాళ్ళు ఏమి చేస్తారు? ఎదో ఒక కంపనీ జయిన్ అయ్యి నేర్చుకోని ఫేక్ ఎక్ష్పీరియన్స్ తో కాంట్రక్ట్ జాబ్ చేరుతారు!! ఈ మధ్య లో ఇలా కంపనీ వాడు ఇచ్చిన గెస్ట్ హౌస్ లో ఉంటారు!!! అది అమెరికా లో పుట్టి పెరిగిన వాడికి సరి ఐన జీవన ప్రమాణాల తో లేని జీవితం అని అంటారు!!! స్తుడెంట్స్ సొంతగా అద్దెకు తీసుకోని అలా ఉంటే పక్కింటివాడు కంప్లైంట్ చెస్తాడు, ఇల్లు ఖాళీ చెయిస్తారు!! పపం వాడెవడో ఖర్మ కొద్ది కంపనీ పెట్టి పిల్లలకి వసతి కల్పించాడి. పెద్ద పాపమే అది!!! శిక్ష పడాల్సిందే!!!
    కాబట్టి పిల్లలూ చెప్పొచేది ఏమిటి అంటే!!! చదువు కొందాం అనుకోని!!! డబ్బులు కట్టేంత బాంక్ బలన్స్ ఉంటే అమెరిక రాండి. చదువు అయ్యాక ఫాంగ్ కంపనీల లో ప్రయత్నించండి. ఉద్యగం రాక పొతే ఇండియ పోండి !! ఈ దెబ్బతో ఎవడూ స్తుడెంట్స్ కి వసతి కూడా ఇవ్వడు!!!

    • @user-rx9bc6he8b
      @user-rx9bc6he8b Před měsícem +1

      What about ankle monitors.. it's inhuman.

    • @prabhakardhulipalla
      @prabhakardhulipalla Před měsícem

      @@user-rx9bc6he8b i don' know who put ankle monitors? is it police?

    • @dachepally123
      @dachepally123 Před měsícem

      Looks like the information is not conveyed correctly here. The ankle monitors are now added by the police on all of these students who are under investigation...

  • @vav9999
    @vav9999 Před měsícem +12

    Their parents must be really worried.
    Its a trap by one or two Fake consultants...Youngsters b careful.Your Life Journey is more precious

    • @elizabethranialladi558
      @elizabethranialladi558 Před měsícem +1

      Yes

    • @mahendrat7478
      @mahendrat7478 Před měsícem +3

      All kammas bro...okadu surname reddy kani he also kamma

    • @venkatsai3028
      @venkatsai3028 Před měsícem

      @@mahendrat7478nuvvvu enti mari e jathi arey atleast educated kada miru anna marandi ra

    • @kp9268
      @kp9268 Před měsícem +1

      ​@@mahendrat7478niku evadu cheparura vedava vaalu kamma ani, nuvvemmana mi amma kamma vaarito akrama sambandam petukovadam valana puttava

    • @Prasad-37
      @Prasad-37 Před měsícem

      Almost kammas

  • @ramreddyUSAUSA
    @ramreddyUSAUSA Před měsícem +13

    There are no Ankle monitors to the students/victims. Company has not kept any ankel monitors to them and no compay will do that. Dont spread any fake news. Im pretty sure Telugu media will face a lot of defamation cases regarding this issue.

    • @loljk1991
      @loljk1991 Před měsícem

      It's ankle not ankel or uncle 😂

  • @sasikiranr
    @sasikiranr Před měsícem +1

    Ankle tracking pettatam yendi ra! Desi consultancies should faking the experience , fake interview calls, fake greencard. If caught this will be a big criminal offense.

  • @mohammadrafi7721
    @mohammadrafi7721 Před měsícem +1

    అరెబాబు,
    అసలు జరిగింది ఏంటని తెలుసుకోండి న్యూస్ రాసే ముందు. అంతేగానీ మీ టీఆర్పీ ల కోసం, వ్యూస్ కోసం మీ సొంత స్టోరీలు రాసి పైశాచిక ఆనందం పొందకండి.
    ఆ ఆర్టికల్/వీడియో వలన వాళ్లు, వాళ్ల కుటుంబ సభ్యులు ఎంత బాధపడతారో మీకు తెలుసా?
    అసలు జరిగింది ఏంటి అని నేను చెప్తాను కొద్దిగా సమయం తీసుకొని చదవండి.
    అది ఒక కన్సల్టింగ్ కంపెనీ. అసలు కన్సల్టింగ్ కంపెనీ అంటే ఏంటి, అది ఎలా వర్క్ చేస్తది అని తెలుసుకుందాం ముందు.
    అమెరికాలో మాస్టర్స్ చదివిన తర్వాత మన భారతీయ విద్యార్థులకు అంత సులువుగా జాబ్స్ రావు. చాలా కష్టపడాల్సి ఉంటది. ఇంటర్వ్యూలు కూడా చాలా కష్టపడితే తప్ప రావు. అలా ఒకవేళ జాబ్ వచ్చినా, అన్ని కంపెనీలు వీసా స్పాన్సర్షిప్ లు చేయరు. అందువలన మన విద్యార్థులు చాలా వరకు కన్సల్టింగ్ కంపెనీస్ ని సంప్రదిస్తారు. అయినా ఈ కన్సల్టింగ్ వ్యాపారం కూడా ఈ రోజు కొత్తగా వచ్చింది ఏమీ కాదు. గత 20 సంవత్సరాలుగా నడుస్తున్నాయి. ఇలాంటి సంస్థలు అమెరికాలో కొన్ని వేలల్లో వున్నాయి.
    అలా ఏదో ఒక సంస్థని స్టూడెంట్ సంప్రదించాక, తనకి టెక్నికల్ సబ్జెక్టు గురించి ట్రెయినింగ్ ఇచ్చి, రెస్యూమ్ తయారు చేసుకోవడానికి హెల్ప్ చేసి, వారికి వుండటానికి ఇల్లు ఇచ్చి, ఇంటి అద్దె ఆ సంస్థనే కట్టి, వారికి తినడానికి కావాల్సిన కూరగాయలు, వంట సామానులు అన్నీ సమకూర్చి, ఇవి మాత్రమే కాకుండా, వారి రెస్యూమ్ మార్కెట్లో ఉన్న టాప్ MNC కంపెనీలు అన్నింటికీ పంపడానికి ఒక రిక్రూటింగ్ టీం ని ఏర్పాటు చేస్తారు.
    అప్పుడే మాస్టర్స్ చదివి ఉద్యోగం కూడా లేనప్పుడు వాళ్ల దగ్గర కూడా డబ్బులు వుండవు కాబట్టి, పైన చెప్పిన అన్నీ చేయడానికి స్టూడెంట్స్ దగ్గర ముందుగా ఏం డబ్బులు తీసుకోకుండా ఉద్యోగం వచ్చేవరకు ఆ సంస్థ వాల్లే అన్ని సమకూరుస్తారు. ఈ సర్వీసెస్ అన్ని ఇచ్చినందుకుగాను, స్టూడెంట్ కి ఉద్యోగం వచ్చాక శాలరీలో కొంతభాగం సంస్థ తీసుకొని మిగతా భాగం వారికి చెల్లిస్తారు.
    ఇదీ క్లుప్తంగా కన్సల్టింగ్ సంస్థ గురించి.
    ఇప్పుడు అసలు అక్కడ జరిగిన విషయం ఏంటని తెలుసుకుందాం.
    అది ఒక కన్సల్టింగ్ సంస్థ స్టూడెంట్స్ కోసం ఇచ్చిన ఇల్లు. ఇల్లు అనగానే మన దగ్గర వున్నట్లు చిన్నగా వుండే ఇల్లు కాదు. మినిమం 5BHK / 6BHK ఇల్లు తీసుకుంటారు. ఎందుకంటే 10 నుండి 15 వరకు ఒక ఇంట్లో సరిపోతారు అని. అక్కడ కూడా అలాగే 5BHK ఇళ్లు, దాదాపు 15 మంది వరకు అమ్మాయిలు వున్నారు ఆ ఇంట్లో.
    అమెరికాలో ప్రతి 15 రోజులకి లేదా ఒక నెలకి pest control వాళ్లు వచ్చి ఇంటి లోపల మరియు ఇంటి చుట్టూ దోమలు, కీటకాలు రాకుండా రసాయనాలు స్ప్రే చేసి వెళ్తారు. అలాగే మార్చ్ 2024 మొదటి వారంలో ఆ pest control అతను ఆ ఇంటికి కూడా వచ్చినపుడు, అక్కడ ఇంట్లో ఇంత మంది అమ్మాయిలు, అందులోనూ వారు అందరూ కూడా 20 నుండి 25 సంవత్సరాల మద్య వున్న యువతులు మరియు విదేశీయులు అవడం వలన అతనికి ఏదో అనుమానంగా భావించి, పోలీసులకి ఫోను చేసి సమాచారం ఇచ్చాడు.
    పోలీసులు కూడా అక్కడ హ్యూమన్ ట్రాఫికింగ్ లాంటిది ఏదో జరుగుతుంది ఏమో అని భావించి ఆ తర్వాత సాయంత్రం 7 నుండి 8 మధ్యలో వచ్చారు ఆ ఇంటికి. వచ్చి అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరి దగ్గర సమాచారం సేకరించారు, వాళ్ల మొబైల్స్, ల్యాప్టాప్ లు తీసుకున్నారు. ఆ ఇల్లు సంతోష్ కటుకూరి పేరు మీద అద్దెకి తీసుకోవడం మరియు అక్కడ వున్న స్టూడెంట్స్ అందరికీ రెస్యూమ్స్, జాబ్ మార్కెటింగ్ లో సహాయం చేస్తూ వుండటం వలన తనని మరియు తన భార్య ధ్వారక గుండా ని ఇద్దరినీ అరెస్టు చేసి పోలీసు స్టేషన్ కి తీసుకెళ్లారు. ఆ తర్వాత 2 రోజులకి బెయిల్ మీద రిలీజ్ అయ్యి బయటకు వచ్చారు. అలాగే స్టూడెంట్స్ అందరూ టెక్నికల్ సబ్జెక్టు ట్రెయినింగ్ ఇచ్చేది అనిల్ మాలే అని చెప్పడంతో తనమీద కూడా అరెస్టు వారెంటు జారీ చేశారు. కానీ తను అప్పటికే ఇండియా వెళ్లడం వలన తనని అరెస్టు చేయలేకపోయారు. అలాగే చందన్ దాసిరెడ్డి కూడా అక్కడే వర్క్ చేస్తూ ఉండటంతో తన మీద కూడా అరెస్టు వారెంట్ జారీ చేశారు. ఇది అంతా జరిగింది మార్చ్ 2వ వారంలో.
    ఆ తరువాత నుండి కేసు ఇన్వెస్టిగేట్ చేస్తూ వున్నారు. గడిచిన 3 నెలల ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత జులై 8 న అమెరికా పోలీసులు మీడియా కి రిలీజ్ చేసారు. రాబోయే వారం లేదా 10 రోజులలో కోర్టుకి సమర్పించాలి కాబట్టి.
    ఇదీ అసలు జరిగిన విషయం.

    • @mohammadrafi7721
      @mohammadrafi7721 Před měsícem

      కానీ మన మీడియా గత 2 రోజులుగా ఎలాంటి న్యూస్ స్ప్రెడ్ చేస్తుందో, ఎలాంటి హెడ్ లైన్స్ పెట్టి రాస్తుందో చూస్తూనే వున్నాం. సామాజిక మాధ్యమాల్లో అయితే ఎవరి ఇష్టం వచ్చిన థంబ్ నైల్స్ వారు పెట్టి వాస్తవ సమాచారాన్ని ప్రజలకి చేరకుండా, తప్పుడు వార్తలు చాలా ప్రచురించారు.
      మీడియా అత్యుస్తాహాం ప్రదర్శించి, అమ్మాయిలని అక్రమ రవాణా చేస్తున్నారు అని, అమ్మాయిలు అందరినీ pest control గోడౌన్ లో బంధించారు అని, పోలీసులు వెళ్లి చూసే సమయానికి వాళ్లు అందరూ అపస్మారక స్థితిలో ఉన్నారు అని, ఇలా స్టూడెంట్స్ మీద తప్పుడు ఆరోపణలతో వారి యొక్క వ్యక్తిత్వ హననానికి పాల్పడటమే కాకుండా, ఇలా పని చేసే మిగతా భారతీయ కన్సల్టింగ్ సంస్థలు అన్నీ కూడా ప్రశ్నార్ధకం అయ్యేలా చేశారు. గత 2 రోజులుగా మిగతా చాలా సంస్థలు కూడా స్టూడెంట్స్ అందరినీ వాళ్ల దగ్గర నుండి పంపించేస్తున్నారు అని సమాచారం. అలా చేయడం వలన వారి సంస్థలకు నష్టం వాటిల్లడం మాత్రమే కాకుండా, అక్కడ వున్న స్టూడెంట్స్ ఉద్యోగ భవిష్యత్తుకే ప్రమాదం వాటిల్లేలా ఉంది.
      ఇలాగే జరిగితే భవిష్యత్తులో భారతీయ విద్యార్థులు అమెరికా వెళ్లాలి అంటేనే భయపడే పరిస్థితి తలెత్తేలా ఉంది.
      అటువంటి ప్రమాదం వాటిల్లకుండా వుండాలి అంటే చదువుకున్న వారు, మేధావులు, వ్యాపారస్తులు, విశ్లేషకులు కాస్త బయటికి వచ్చి అసలు ఏం జరిగిందో వారు గళం విప్పాలని ప్రార్ధన.

  • @sandeepkarempudi9581
    @sandeepkarempudi9581 Před měsícem

    First students andari visas cancel chasi return pampali second ilanti consultancy run chase valla meda case file chasi investigate chayali FBI.

  • @surendranallamilli4705
    @surendranallamilli4705 Před měsícem +1

    adi consultancy ra babu.. Yavaru forceful ga uncharu.. AsaLa Nijam telusukokundaaaa enduku Enta chestunaru.

  • @srinatht841
    @srinatht841 Před měsícem +4

    Not sure why you guys are saying slavery, all OPT students purposefully joined in these consultancies and trying for jobs to apply H1B visa. there is no work

  • @Raja-ct9xq
    @Raja-ct9xq Před měsícem

    Victims game - Green Card ki Daredi 😂😂😂

  • @durgabjp9963
    @durgabjp9963 Před měsícem

    హలో మేడం ఒకసారి నీతో మాట్లాడాలి మేడం

  • @navyashreebattula3022
    @navyashreebattula3022 Před měsícem +3

    akkada law prakaram adi pedha crime andi

  • @akumaar
    @akumaar Před měsícem +3

    Ippudu pettandi ra pettandi ..galli ki oka consultancy....em maaradu..malli continue ayitadi.

  • @user-ji2dv5fl6f
    @user-ji2dv5fl6f Před měsícem +3

    Avi ankles ki enduku pedathaarante arrest ayyi bail meeda vunnvaallu state daati travel cheyyakundaa vundataaniki

  • @user-ji2dv5fl6f
    @user-ji2dv5fl6f Před měsícem +2

    Ithanu chepthunnadi correct kaadu
    Ishtapurvakangaane vacchinaa vaallu chesthunnadi illegal

  • @sreenuvasuluganne3703
    @sreenuvasuluganne3703 Před měsícem +1

    Ankle monitors unnaya... enduku ra abaddalu

  • @siddharthareddy1344
    @siddharthareddy1344 Před měsícem +3

    Ippudu Sweety USA lo undi ante memu nammala 😂

  • @user-rx9bc6he8b
    @user-rx9bc6he8b Před měsícem

    Ankle tracking is for Criminals. Does police added ankle tracking ? or company used it to track students?

    • @nancymcmonarch
      @nancymcmonarch Před měsícem

      It's unlikely that any US police agency would put ankle bracelets on a group of frightened crime victims who've already been through hell. Most likely, they're being cared for and questioned, with compassionate translators, in an undisclosed safe place. They'll never have to deal with their unscrupulous abusers again. It wouldn't surprise me if they now have US sponsors willing to help them get citizenship here.

  • @Proseedspvtltd6386
    @Proseedspvtltd6386 Před měsícem

    Fake news

  • @Akilreddy9389
    @Akilreddy9389 Před měsícem +1

    Asalu oka company midha Esha that fake news cheyadam mana Telugu vallakey possible aindhi food petti job ippisthjntey andhulo unna kastam ento cunsultancy valaki thelusu intha defame chesaru andharu face chestharu future lo actually asalu em lenidani enthala creat chesi cheparu

  • @user-mc4qo5gw5j
    @user-mc4qo5gw5j Před měsícem

    😂😂😂😂😂😂

  • @yamiar9717
    @yamiar9717 Před měsícem

    Students are also cheaters

  • @sump2155
    @sump2155 Před měsícem +1

    now the game is to play as victim and get green card

    • @Akilreddy9389
      @Akilreddy9389 Před měsícem

      Ya edhi first cheyali indians ani entha creat chesaru danni mana telugu media kanisam information lekunda istam vachindhi vesaru 2dys nundi

  • @bhushanbyreddy342
    @bhushanbyreddy342 Před měsícem

    Fake news…

  • @MK-nm4sg
    @MK-nm4sg Před měsícem +2

    Leg tracking enti? I don’t think it’s common…. Intha erri pushpalajanalu