Rakesh Master Emotional Words About Jabardasth Bullet Bhaskar | Jabardasth Rakesh Master Interview

Sdílet
Vložit
  • čas přidán 10. 09. 2024
  • Watch►Rakesh Master Emotional Words About Jabardasth Bullet Bhaskar | Jabardasth Rakesh Master Interview | Telugu World.
    Welcome to "TELUGU WORLD" CZcams Official Channel.
    Here In This"TELUGU WORLD" Channel You Will Find A Complete information about the Daily Updates and Variety of Videos Like Comedy,Entertainment,Interviews of Cine Celebrities and Politicians.
    Tollywood, Tollywood Updates, Tollywood News, Latest Updates, Celebrity News, Celebrity Updates,Celebrity interviews, Inspiring Videos.
    Hope You Will Enjoy Our Daily Videos.

Komentáře • 647

  • @sidnagarjun9500
    @sidnagarjun9500 Před 3 lety +951

    బుల్లెట్ భాస్కర్ చాలా మందికి లైఫ్ ఇచ్చాడు..
    మంచి వ్యక్తి 🙏

  • @malathirayapu4051
    @malathirayapu4051 Před 3 lety +635

    భాస్కర్ నిండు నూరేళ్లు సంతోషం గా ఉండాలి

  • @naidubabu7028
    @naidubabu7028 Před 3 lety +1091

    పది మంది కి అన్నం పెట్టిన చెయ్యిని ఈనాడు ఆదుకోనే అవకాశం వచ్చింది భాస్కర్ గారికి.. భాస్కర్ గారు హేట్సప్ సార్

    • @raghu_708
      @raghu_708 Před 3 lety +26

      భాస్కర్ గారు నిగర్వి.... ఆదుకునే మనస్తత్వం... మరుగున పడిన మాణిక్యాన్ని వెలికి తీశారు....

    • @srilathavijay3210
      @srilathavijay3210 Před 3 lety +12

      Yes basker Garu miru great

    • @PraveenaDiaries
      @PraveenaDiaries Před 3 lety

      czcams.com/video/IvYhNuJywvM/video.html

    • @rajnikranth3588
      @rajnikranth3588 Před rokem +1

      🙏🙏

  • @jashuarapaka6752
    @jashuarapaka6752 Před 3 lety +1003

    మాష్టారు గారిని ఎంకరేజ్ చేస్తున్నందుకు భాస్కర్ గారు మీకు థాంక్స్

  • @srikanthdhoni3161
    @srikanthdhoni3161 Před 3 lety +254

    రాకెష్ మాస్టర్ ఒకప్పుడు పెద్ద సెలెబ్రెటీ మల్లి ఆ స్థానానికి రావాలని కోరుకుంటున్న

  • @venkatesht9278
    @venkatesht9278 Před 3 lety +313

    రాకేష్ మాస్టెర్ గారూ,
    మీరు బాష మార్చి, ఎవరినీ విమర్శించ కుండా అంటే థిట్టకుండా సంతోషం గా ఉండలని మనస్పూరకంగా కోరుకుంటున్నాను.

  • @madhusudhan9
    @madhusudhan9 Před 3 lety +123

    ఎంత మంది కి గుర్తుంటుంది సర్ మనకి మొదటి ముద్ద పెట్టింది ఫలానా వ్యక్తి అని......you are a grate sir.

  • @srinivasaraosatyavada3120
    @srinivasaraosatyavada3120 Před 3 lety +195

    Master....చాలా బాగుంది. మిమ్మల్ని ఇలా చూస్తున్నందుకు 💐💐💐💐💐

  • @upendergara2102
    @upendergara2102 Před 3 lety +48

    రాకేష్ మాస్టర్ గారు మీకు మళ్ళీ మంచి రోజులు వస్తాయని అనుకున్నాము వచ్చినాయి....నీ అనుకున్న వాళ్ళు నిన్ను వదిలి వెళ్ళిన నీ కల నీకు అన్నం పెడుతుంది
    సూపర్👍👍👍

  • @mamidisrinivas5311
    @mamidisrinivas5311 Před 3 lety +133

    యాంకర్ నిరూపమ గారు మాటలు స్మైల్ బాగుంటాయి వెరీ గుడ్ యాంకర్..💐

  • @ramurthyyadav62
    @ramurthyyadav62 Před 3 lety +32

    మీలాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న గొప్పవారు మీకు చేసిన మేలుని మరవ కుంట నీకైనా తిన్నావా రైనా బుల్లెట్ భాస్కర్ చేసిన సహాయాన్ని గుర్తించి నా జీవితాన్ని మలుపు తిప్పిన బుల్లెట్ బాక్సర్ కి థాంక్యూ అని చెప్పావు మాస్టర్ అదే నీ మార్పుకు మీరు ఇంకా ఎంతో ఉన్నత స్థితికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @devakumar9443
    @devakumar9443 Před 3 lety +26

    బుల్లెట్ భాస్కర్ గారు మీ గురించి రాకేష్ మాస్టర్ చాలా మంచిగా చెప్పారు. మీరు కూడా చాలా హుందాగా ఉంటారు.అలాగే ఉండండి.మిమ్మల్ని దేవుడు దీవిస్తాడు.

  • @maradanaanand7724
    @maradanaanand7724 Před 3 lety +166

    ఒకప్పుడు మాస్టర్ కింద పనిచేసిన ప్రతి ఒక్క మనిషికి చెప్తున్న మార్పు చెందిన వాడే మనిషి అదే నిరూపిస్తాడు రాకేష్ మాస్టర్..... వేలెత్తి చూపిన వాళ్లే రేపు నీ ఆటోగ్రాఫ్ కోసం వెయిట్ చేస్తార.... రాకేష్ మాస్టర్ ఇస్ బ్యాక్ I love rakesh mastar..... అభినందనలు మీ ఆనంద్,,💐💐💐💐

  • @BeingPSPK
    @BeingPSPK Před 3 lety +509

    మార్పు చెందినవాడే మనిషి 🙏

  • @shadowmancsmcreations811
    @shadowmancsmcreations811 Před 3 lety +10

    గురువు గారికి ఆ drink మానిపించి అప్పుడు
    తోడుగా family member గా ఉండండి .బుల్లెట్ భాస్కర్ అన్న ని గురించి గురువు గారు చాలా బాగా చెప్తున్నారు
    Thanks bullet bhaskar anna

  • @sankarrao722
    @sankarrao722 Před 3 lety +88

    Bullet Bhaskar you are real human being. God bless you

  • @rrbrotherstunes5510
    @rrbrotherstunes5510 Před 3 lety +50

    మిమ్మల్ని ఇలా చుస్తునందుకు చాలా సంతోషంగా ఉంది గురువుగారు...🔥🎉🙏

  • @krishnag7796
    @krishnag7796 Před 3 lety +11

    You are genuine and honest! You suffered alot because of several back stabbers. Now, build your career in a good way. All the best!!

  • @malathirayapu4051
    @malathirayapu4051 Před 3 lety +34

    God bless u మాస్టర్..2,3, కోట్లు ఏమి ఖర్మ.. అంత కంటే ఎక్కువ సంపాదించి బాగుంటారు.. ఇప్పుడు బాగున్నారు మాస్టర్.. నాకు భలే ఆనందం గా వుంది... వెరీ nice మాస్టర్.. గతం గతః.... May god bless u with more health and wealth 🌹🌹🌹🙏🙏🙏👌👍👍👍👍👍👍

  • @rishaananya2914
    @rishaananya2914 Před 3 lety +574

    కొత్తగా పరిచయం అయిన భాస్కర్ కు ఉన్న అభిమానం శేఖర్ కు లేదు మాస్టర్

    • @srinivasgnani
      @srinivasgnani Před 3 lety +15

      Dont judge by a person with some incidents or dialogues

    • @janardhangundapaneni8388
      @janardhangundapaneni8388 Před 3 lety +3

      S

    • @sagarteja9056
      @sagarteja9056 Před 3 lety +8

      Nuv daggaranundi choosava bro

    • @bramhaprasad5356
      @bramhaprasad5356 Před 3 lety +12

      familyni tittinodu mastaer ite enti anduke sekhar vadilesadu, bhasker ni ni tidite bhaskar kuda vadilestadu

    • @ramavenkat8214
      @ramavenkat8214 Před 3 lety +3

      Konchem maryadaga matladu neekaina neeku teliste matladu lekapote musukoni vundu shekar master e master Peru rainchukunnadu assistant ga vunnappudu veedi kosam jail ki kuda velladu shekar master ki offers vastunnayani veediki kullu vesindi anduke shekar master family ni kuda tittadu aina shekar master silent ga vunnade tappa Ami analedu telusukoni matladu noru vundi kada ani ala padite ala matladamaku

  • @gowthampentapati3043
    @gowthampentapati3043 Před 3 lety +30

    He literally went thru rehab for stopping alcohol consumption. Hats off for your efforts.

  • @brmedia8442
    @brmedia8442 Před 3 lety +13

    బుల్లెట్ భాస్కర్ గారు చాలా మంచి వ్యక్తి ..... హాట్స్ఆఫ్...🙏🙏🙏

  • @rajanagendrakanakam786
    @rajanagendrakanakam786 Před 3 lety +59

    ఎక్కడ పోయిందో అక్కడే వెతుకోవాలి అన్నారు
    ఇండస్ట్రీ లో మీకు విలువ ఇవ్వలేదు ఒకపుడు ఇప్పుడు అదే ఇండస్ట్రీ లో మల్లి మీకు విలువ దక్కబోతుంది మాస్టర్ ఇలా హ్యాపీగ ఉండండి
    బుల్లెట్ భాస్కర్ నిజంగ మీరు బుల్లెట్ ఏ 🙏✊️✊️👌

  • @arunarunks7968
    @arunarunks7968 Před 3 lety +9

    I. M from karnataka but i like rakesh master please support to master thanks bullet bhaskrgaru 🙏🙏🙏🙏👑

  • @sivasankarsangineedi7864
    @sivasankarsangineedi7864 Před 3 lety +84

    Success is never ending and failure us never be final

  • @indianfighters1689
    @indianfighters1689 Před 3 lety +92

    మీరు మందు మానేసినందుకు చాలా సంతోషం సర్

    • @ravikumar-001
      @ravikumar-001 Před rokem +1

      Veedu akkada manesthadu mesion house my house vesthunnadu

  • @dadivenkateswararao9418
    @dadivenkateswararao9418 Před 3 lety +107

    ఇప్పటి కైనామారారు సంతోషం

  • @malathirayapu4051
    @malathirayapu4051 Před 3 lety +29

    2021 ఇయర్ మీలో మార్పు తెచ్చింది.. ఇక మీరు వెనక్కి తిరిగి చూడకూడదు మాస్టర్.,....బట్ జాగ్రత్తగా వుండండి

  • @kavithachamala6456
    @kavithachamala6456 Před 3 lety +517

    మీకు టాలెంట్ ఉంది కదా...మళ్ళీ మొదలు పెట్టండి మాస్టారూ 🙏

  • @ibrahimbasha2340
    @ibrahimbasha2340 Před 3 lety +215

    మాస్టర్ వదలవద్దు నిరూపించుకొనే సమయం వచ్చింది, కుమ్మేయండి రాబోవు సినిమాలో, programmes లొ మీరు బిజీ అవుతారు

  • @b.sudhakarsudhakar2464
    @b.sudhakarsudhakar2464 Před 3 lety +19

    Really great master, and really really great bullet Bhaskar,👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏శిలని, శిల్పపం గా మార్చిన శిల్పి. (భాస్కర్)

  • @prabhakar5131
    @prabhakar5131 Před 3 lety +9

    ಬುಲೆಟ್ ಭಾಸ್ಕರ್. Good parsann🙏🏻🙏🏻❤️ ಮಾಸ್ಟರ್. Aldha best💐❤️

  • @batchudhilleswararao5384

    రాకేష్ మాస్టర్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్సు పూర్తిగా కోరుకుంటూ. వారి కుటుంబం కోసం ఏ విదంగా ఐనా ఆడుకోవాలని పెద్దలను కోరుకుంటూన్నాను.

  • @B.Mansur
    @B.Mansur Před 3 lety +7

    మిమ్మల్ని ఇలా చూస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది మాస్టర్ గారు..

  • @satyanarayanaj2320
    @satyanarayanaj2320 Před 3 lety +11

    మంచి మనస్సు మీది.....లేత చిగురు ఎప్పటికీ ., మోసపోయింది కానీ మోసం చెయ్యలేదు 🙏

  • @rameshrenikunta1697
    @rameshrenikunta1697 Před 3 lety +21

    నిజంగా మాస్టర్......🙏
    బాగుంది ఇలా చేయండి

  • @lakshmanrongali450
    @lakshmanrongali450 Před 3 lety +8

    Thankyou bullet baskar for giving 2nd version of life to my lovely dear talented Rakesh master....

  • @SREERAMSAIKUMAR
    @SREERAMSAIKUMAR Před 3 lety +11

    మంచిగున్నాడు... పర్లే... చెందాడు బానే మార్పు... Lets see ఎన్ని రోజులు ఇలా ఉంటాడో❤️😍😊

  • @mammymadam5061
    @mammymadam5061 Před 3 lety +19

    Thanks to B.Bhasker who recognised Rakash masters mulltitalent .i am fan of rakesh master

  • @rajasrir9400
    @rajasrir9400 Před 2 lety +1

    ప్రతి ఒక్కరికి బులెట్ భాస్కర్ ఓ గొప్ప మనసున్న మనిషి

  • @narendrakumarchinni1680
    @narendrakumarchinni1680 Před 3 lety +15

    Sir namasthe🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 konni rojulu mundhu meeru ye video lo kanapadinaa kudaa aa videos chusevadni kadhu kani ee okka inter view tho nenu meeku peddha fan ayipoyaa namasthe 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 I luv u sir

  • @suryathejareddy3007
    @suryathejareddy3007 Před 3 lety +59

    బుల్లెట్ భాస్కర్ నువ్ సూపర్ బ్రో రియల్లీ

  • @suryanarayana4237
    @suryanarayana4237 Před 3 lety +11

    Talent, commitment, concentration and need untey eppudina develop avutaru..... feeling so happy see him in this portion

  • @myideas4183
    @myideas4183 Před 3 lety +180

    మాస్టర్ గారు మీరు మందు మానేయండి. మీకు 2nd life start అయింది

  • @mandangiharsha7
    @mandangiharsha7 Před 3 lety +4

    మాస్టర్...మీలో మార్పు వచ్చింది Superb👌👌👌👌

  • @SathishGonela
    @SathishGonela Před 3 lety +20

    మీకు ఇది మంచి అవకాశం మీ ట లేంట్ చూపించు 🌹

  • @sateeshkumar4394
    @sateeshkumar4394 Před 3 lety +7

    Thank you bullet bhaskar garu🙏❤️

  • @rangababukachala5501
    @rangababukachala5501 Před 3 lety +6

    నమస్తే.మాస్టర్.మార్పు అనేది చాలా మంచి విషయం..మీరు ఇలాగే ఉండాలి.....అల్ the బెస్ట్

  • @ursraghu456
    @ursraghu456 Před 3 lety +28

    My favorite bullet basker anna🤩😍

  • @everyourwellwisher1591
    @everyourwellwisher1591 Před 3 lety +2

    మాస్టర్ గారు ఇక జీవితాన్ని సరిదిద్దుకోండి,ఇది దేవుడు ఇచ్చిన చివరి అవకాశం many many thanks to Bullet Bhaskar garu

  • @sasikumar8014
    @sasikumar8014 Před 3 lety +14

    నా ఫేవరేట్ యాంకర్ తో రాకేష్ మస్టర్ ఫేస్ టు ఫేస్

  • @vnagabhushanam
    @vnagabhushanam Před 3 lety +25

    Master u r very honest... All the best... U will win Oscar... Only if u never take alcohol

  • @prasadkatta6050
    @prasadkatta6050 Před 3 lety +125

    బుల్లెట్ భాస్కర్ జీ
    డబ్బు ఒకటే ముఖ్యంకాదు. మానవత్వం ముఖ్యం అని నిరూపించారు. బుల్లి నరేష్ కి రాకేష్.మాష్టర్ కి లైఫ్ ఇచ్చారు. తాగుడికి బానిసై జీవితాన్ని నాశనం చేసుకుంటున్న మాస్టర్ ని సక్రమ మార్గాన్ని నడిపిఃచు. నీవు చేసే పుణ్యం ఎక్కడికీ పోదు. నిన్ను నీ పిలల్ని కాపాడుతుంది.

  • @rajuchinnala851
    @rajuchinnala851 Před 3 lety +160

    మారినా వాడే రకేష్ మాస్టర్

    • @Mr.prem45
      @Mr.prem45 Před 3 lety +2

      Marchina vaadu bullet bhaskar

  • @nithyasrinivas2288
    @nithyasrinivas2288 Před 3 lety +15

    Master garu chala proud ga undhi tq bashkar anna❤️

  • @beemanaboinamahender6139
    @beemanaboinamahender6139 Před 3 lety +40

    Bullet Bhaskar done good job 👍👍

  • @kishorebabu1456
    @kishorebabu1456 Před 3 lety +5

    Marupu chendhena Rakesh master garu
    Bhaskar Anna meru super super super super......

  • @premanand6374
    @premanand6374 Před 3 lety +7

    Great master help chesina varini encourage chesina varini marachipokunda andariki cheptu gratitude chupistunaru.

  • @ramubhimavaram5119
    @ramubhimavaram5119 Před 3 lety +12

    Bullet baskar Anna manchi ni encaragment chesinanduku god bless you

  • @valipireddysrinureddy4532
    @valipireddysrinureddy4532 Před 3 lety +23

    పదిమందికి అన్నం పేటి న వాడికి ఎపుడైనా మంచిజరుగుతుంది మాస్టర్

  • @kunchepusiva530
    @kunchepusiva530 Před 3 lety +2

    మాస్టర్ గారు చాలా మందికి లైఫ్ ఇచ్చినారు మీరు ఇలాగే హ్యాపీగా ఉండాలి మాస్టర్

  • @Firozshaik-ih1xz
    @Firozshaik-ih1xz Před 3 lety +8

    ఎలాగ అయితేనేం బండి గాటిలోపడింది తనకోపమే తన శతృవు పరదూషణ పాపం శాంతం గా సాగిపోనీ అందరికీ మంచిది

  • @shyamsingroy7174
    @shyamsingroy7174 Před 3 lety +23

    Bhaskar Anna👌

  • @venkataramana6706
    @venkataramana6706 Před 3 lety +26

    మాస్టర్ గార్ని మంచి గా భాగా చూపారు

  • @kaipu.sureshkaipu1848
    @kaipu.sureshkaipu1848 Před 3 lety +13

    Madam mee anchoring chala baaguntadi. Tik tok Divya sree ni meeru interview chesina episode highlight

  • @shyampandena8695
    @shyampandena8695 Před 3 lety +4

    All the best rakesh master keep going god bless you 🤝🤝

  • @mmahendervolgs9242
    @mmahendervolgs9242 Před 3 lety +1

    రాజేష్ మాస్టర్ మీ డాన్స్ సూపర్ మీరు మళ్ళీ డాన్స్ మాస్టర్ గా నిరూపించుకోవాలి

  • @srinu9981
    @srinu9981 Před 3 lety +5

    Love you Rakesh master
    🙏🏼🙏🏼🙏🏼

  • @nraju6795
    @nraju6795 Před 3 lety +13

    Bhaskar bayya nevuu super.....

  • @venky365A07
    @venky365A07 Před 3 lety +6

    Master is Back ....Thaggedeleeee...

  • @satishchotu2958
    @satishchotu2958 Před 3 lety +9

    Bullet Bhaskar garu nice artist

  • @rajubiyyala8577
    @rajubiyyala8577 Před 3 lety +11

    Tqs Bhaskar anna really tqs

  • @chvenkatesh2155
    @chvenkatesh2155 Před 3 lety +1

    Original talent is original. Rakesh master has capabilities a lot in him.

  • @Letsgrowtogether028
    @Letsgrowtogether028 Před 3 lety +14

    Manishi ane vadu marpuchanduthnde ane dialogue ki nayam cheys yadu ra Rakesh master ❤️❤️👍👍👍🙏🙏

  • @tamanss2571
    @tamanss2571 Před 3 lety +3

    Sir nenu mimmslni chala sarlu tittanu.miru marinanduku happy sar nenu..👌👌👌👌👌👏👏👏

  • @raghu_708
    @raghu_708 Před 3 lety +12

    Congratulations Master... ❤️

  • @anti-fem668
    @anti-fem668 Před 3 lety +3

    Rakesh master back with his talent (good)

  • @himata100
    @himata100 Před 3 lety +3

    Thanks to బుల్లెట్ భాస్కర్ మాస్టర్ ను జబర్దస్త్ కు పరిచయం చేసినందుకు

  • @satyanarayanabollineni8992

    All the best Rakesh master garu, my favorite bullet Bhasker garu💯

  • @naveenkumar1755
    @naveenkumar1755 Před 3 lety +2

    Change is good for life , all the best for new chapter in ur life rakesh master , bullet Baskar garu u r great

  • @kranthi143B
    @kranthi143B Před 3 lety +8

    Great journey with Glorious Show

  • @HarishKumar-sx3rf
    @HarishKumar-sx3rf Před 3 lety +1

    Super master meru maku ela navinchali ani korukuntunnanu master

  • @santoshsaikrishna1034
    @santoshsaikrishna1034 Před 3 lety +5

    You are good person sir...keep going on positive side of Life

  • @madhusudhanreddydabbu851
    @madhusudhanreddydabbu851 Před 3 lety +3

    Rakesh master garu mi Amma gaariki and baskar Anna ku nenu thanks cheputhunanu varidharu mariyu santhosham ga undali ani korukuntunanau

  • @kalalraghu5202
    @kalalraghu5202 Před 3 lety +10

    Master mi show kosam waiting

  • @upparianitha2387
    @upparianitha2387 Před 3 lety

    Andariki manchi jaragali chala happy ga anipisthundi sir. Rakesh master back

  • @srikanthmedipally3245
    @srikanthmedipally3245 Před 3 lety +4

    Baskar grt ...

  • @vallurimuralikrishna8794
    @vallurimuralikrishna8794 Před 3 lety +7

    మంచి వాళ్ళకి భగవంతుడు ఏదో ఒక రూపంలో సహాయం చేస్తాడు.మీకు బులెట్ భాస్కర్ గారి రూపంలో సహాయం చేసాడు.మాస్టర్

  • @parusharamkotakonda5545
    @parusharamkotakonda5545 Před 3 lety +7

    భాస్కర్ గారికి కృతజ్ఞతలు

  • @rjmediatelugu
    @rjmediatelugu Před 3 lety +6

    Intha open ga chepparu ante miru great master

  • @bharathiganesh1255
    @bharathiganesh1255 Před 3 lety +6

    All best master meeru chala talnted new life strat cheyyandi...

  • @ssmaharshi4726
    @ssmaharshi4726 Před 3 lety +4

    రాకేష్ మాస్టర్ మళ్ళీ మీరు మొదలు పెట్టండిసార్ మీ సత్తా చూపండి ప్లీస్

  • @thinkbetter5922
    @thinkbetter5922 Před 3 lety +1

    Ee interview choosaaka mee meeda respect perigindi sir.. wow.. what a change.. with in two months... Wow... Great sir..

  • @amanmdmtech
    @amanmdmtech Před 3 lety +1

    Keep it up master!
    Be happy! Happy to see again conciously!

  • @tejaswinitelakapalli236

    Rakesh master garu oka sonta biddafa cheptunnanu inka mee life ni inte success meda success to leedcheyalani inka manchi etu stayilo memu mimmalni chudali oka goppa artist ga thank you sir

  • @neevarp
    @neevarp Před 3 lety

    Mastar jabardasthlo mimmalny chusthunnadhuku chala santhosham
    Thanku BHASKR ANNNA👏👏👏👏👏👏

  • @Adhinarayana2020
    @Adhinarayana2020 Před 3 lety +1

    Annaaa mari malli bayataki ravali .. good luck..l like you

  • @Ammasudheer1718
    @Ammasudheer1718 Před 3 lety +4

    Wishing you all the best rakesh master gaaru ❤️

  • @ChandraShekar-ww6bu
    @ChandraShekar-ww6bu Před 3 lety +9

    Bullet Bhaskar nuvvu super

  • @harikrishnakrishna1308
    @harikrishnakrishna1308 Před 3 lety +8

    Congrats sir
    And Bhaskar Anna great