Super Hit Love Song 2018 | Nee Thala Pai Song | Latest Telugu Songs 2018 | Lalitha Audios & Videos

Sdílet
Vložit
  • čas přidán 25. 07. 2018
  • Super Hit Love Song 2018, Nee Thala Pai Raatha Rasina Brahma Song / నీ తలపై రాత రాసిన బ్రహ్మ on Lalitha Audios & Videos. For more latest Telugu Private Songs and Telangana Folk Songs, stay tuned to Lalitha Audios And Videos.
    నీ తలపై రాత రాసిన బ్రహ్మ Song Details:
    Singer: Saari Haran
    Lyrics: Sindhuram Ramesh
    Click here for more songs:
    Nee Thala Pai Ratha Song | Female Version:
    • Naa Thala Pai Ratha So...
    Super Hit Dj Folk Song | Andamaina Sunitha | Hanmanth Yadav Gotla: • Super Hit Dj Folk Song...
    Super Hit Dj Folk Song | Katthi Lanti Kanne Pilla | Telangana Folk Songs: • Super Hit Dj Folk Song...
    ఉన్నాది రా చిన్నది ఉన్నాది రా Song | Hanmanth Yadav Gotla | Making Video: • Unnadira chinnadi Unna...
    For more latest audio & Video songs:
    Subscribe - bit.ly/1SwTZYJ
    Like - bit.ly/1TjpPJb
  • Hudba

Komentáře • 3K

  • @LalithaAudiosAndVideos
    @LalithaAudiosAndVideos  Před 5 lety +128

    Check out Nee Thala Pai Ratha Song Female Version by Shonu Singh
    ▶ czcams.com/video/i6mTjYYJ5U4/video.html

  • @perkanagaraju3967
    @perkanagaraju3967 Před 5 lety +896

    పాట కు ఊపిరి పోసిన సింగర్ కి ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్

  • @sirirammuthyala9635
    @sirirammuthyala9635 Před 2 lety +101

    నాలో సగభాగం నువ్వెలే,ఆ మిగతా సగభాగం లో నీ నవ్వులే..ఏం రాసారన్న పాట..👌👌👌👌👌

  • @nithin-electricals11
    @nithin-electricals11 Před 3 lety +46

    ఈ పాట రాసిన వాళ్లకి అలాగే పాడిన వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు

  • @karthikbanda873
    @karthikbanda873 Před rokem +29

    నా గుండెల్లో "నువే" దేవత‌యితే....నా తనువే దేవాలయమే నువ్వు తోడుంటే.lyrics goosboms ❤❣️😍💥

  • @gsmsravankumar4423
    @gsmsravankumar4423 Před 5 lety +284

    ఈ పాట ఎన్ని సార్లు విన్నా
    మళ్లీ మళ్లీ చూడాలని,వినాలనిపిస్తుంది.

  • @parameshgoud4490
    @parameshgoud4490 Před 2 lety +59

    పాటకు ఊపిరి పోసి నౌ తమ్ముడు సూపర్ గా ఉంది ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది ఈ పాట రాసిన అన్నకు 🙏🙏సూపర్ సాంగ్❤️🌹💞

  • @sanjuthaking1432
    @sanjuthaking1432 Před rokem +16

    ఇ పాట రాసిన అన్నయ్యకు పాడిన అన్నయ్యకు చాలధన్యవాదాలు.🙏🙏ఎం ఉందన్నా పాట మనసుకు చల ఆనందంగా ఉంది ❤

  • @johnlsrkommu5050
    @johnlsrkommu5050 Před 3 lety +26

    సింధూరం రమేష్ ప్రేక్షకులకు మంచి పాట అందించాడు,,,,, అన్న ఇలాంటి పాటలు మరెన్నో రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున నీ సహోదరుడు 🌹❤👌

  • @gangadharsundaragiri9989
    @gangadharsundaragiri9989 Před 5 lety +103

    Song చాలా బాగుంది. ఎంత heartfull రాసరో.. అంతా కన్నా బాగా పాడారు వాయిస్ చాలా బాగుంది. లలిత సాంగ్స్అన్ని చాలా బాగుంటాయి. Thanks to లలిత ఆడియోస్...

  • @narigesharathkuruma665
    @narigesharathkuruma665 Před 3 lety +17

    నిజానికి ఈ పాటకు నేను ఎంతగానో బానిసను అయ్యాను...ఈ పాటలోని ప్రతీ అక్షరం నా మనసును తాకింది..ఈ పాట రాసిన రచయితకు, పాడిన గాయకుడికి నా ప్రత్యేక ధన్యవాదాలు.

  • @kotipogiri7633
    @kotipogiri7633 Před 4 lety +94

    అసలు ప్రపంచం లో no 1 సాంగ్ ఇదేనేమో.....

  • @srinivasm3720
    @srinivasm3720 Před 4 lety +64

    నా హృదయం లో సగం నీ నవ్వులే నీ రూపమే ఎన్ని జన్మలు అయిన

  • @thirupathimudhiraj2066
    @thirupathimudhiraj2066 Před 5 lety +276

    మంచి భవిష్యత్ ఉంది బ్రో.....మీకు.,,,,👍...చాలా బాగా పాడారు...💐💐💐

  • @venkateshdharavath8414
    @venkateshdharavath8414 Před 5 lety +143

    అన్న పాట చాలా బాగుంది ఇలాంటి పాట మరెన్నో పాడాలని కోరుకుంటున్న

    • @mekalashok7404
      @mekalashok7404 Před 5 lety +3

      అన్న ఈ పాట ఇప్పటికి వంద సార్లు విన్న అయినా మళ్లీ మళ్లీ విన్నల అనిపిస్తుంది ఎంత బాగుంది అంటే ప్రతి నిమిషం ని ధ్యాసే ఎము చేసినా లయిను సూపర్ అది నా కోసమే రాసారు అనిపించింది అంతా బాగుంది love you so much

    • @hanmanthuhanmanthu9121
      @hanmanthuhanmanthu9121 Před 5 lety

      Venkatesh Dharavath Naa Paata download

    • @chramakrishna1010
      @chramakrishna1010 Před 4 lety

      same

    • @ramanarsimhauppula6158
      @ramanarsimhauppula6158 Před 2 lety

      From this singer anna

  • @ramadevimovidi9962
    @ramadevimovidi9962 Před 2 lety +10

    పాట ఎంత గొప్పగా రాశారో పాట అంతకంటే గొప్పగా ఉంది. .....సినిమా పాటకంటే ఈ పాట అంత అద్భుతంగా ఉంది. .....పాట లంటే ఇష్టపడే వారు ఈ పాటను ఇష్టపడతారు. ఈ పాట రాసిన వారికి. ...పాడిన వారికి. ...హృదయపూర్వక అభినందనలు.

  • @arunbanoth8726
    @arunbanoth8726 Před 4 lety +18

    ఈ సాంగ్ అంటే నాకు చాలా చాలా ఇష్టం 🤗🤗🤗

  • @rajubollaboina8767
    @rajubollaboina8767 Před 5 lety +11

    అన్న పాట వింటూంటే మనసు పులకరించిపోతుంది అద్భుతం అన్న పాట ,పాట అంటే ఇలా ఉండాలి వింటుంటే సంతోషంగా అనిపిస్తుంది,ఇలాంటి పాటలు ఇంకా రావాలని దేవుడిని మనస్పూర్తిగా కోరుకుంటున్నా.(writer, singer, music,superrrrrrr )

  • @gsmsravankumar4423
    @gsmsravankumar4423 Před 5 lety +161

    మీరు ఈ పాట లో జీవించినట్లుంది, అలా పాడారు💐💐💐💐💐💐💐💐💐

    • @maheshbabustudio5355
      @maheshbabustudio5355 Před 4 lety

      Super brother chala baga padaaru....malli malli...vina kuda thanvi tiratle....

  • @siddaiahm0kka198
    @siddaiahm0kka198 Před 2 lety +10

    బ్రదర్ ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది నీ వాయిస్ చాలా బాగుంది, మంచి భవిష్యత్తు వుంది

  • @classicgaming3406
    @classicgaming3406 Před 2 lety +18

    1000 YEARS FOR SINGER 🎤🙏🏻

  • @gsmsravankumar4423
    @gsmsravankumar4423 Před 5 lety +44

    నాకు చాలా ఇష్టమైన మెలోడీసాంగ్! చాలా బాగుంది. సింగర్ సారి హరన్ సూపర్ గా పాడారు.మరియు మీ వాయిస్ చాలా బాగుంది,ఇలాంటి మెలోడీ పాటలును సింధూరం రమేష్ గారు రాయాలి ,అవి మీరే పాడాలని నా ఆకాంక్ష.
    God bless you Brother.

  • @babupatel1641
    @babupatel1641 Před 5 lety +44

    చాలా బాగుంది పాట ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న

  • @user-fn7op8hw5y
    @user-fn7op8hw5y Před 2 lety +13

    చాలా బాగుంది బ్రో ఇలాంటి పాటలు ఎన్ని పాటలు అయినా వినాలనిపిస్తుంది

  • @kethavatramulunaik6105
    @kethavatramulunaik6105 Před 4 lety +27

    ఈ పాట వింటే ఒక తెలియని ఆనందం
    Really good super singer lyrical amazing

    • @LalithaAudiosAndVideos
      @LalithaAudiosAndVideos  Před 4 lety +3

      Thanks For Yours Love And Support ❤️ please share yours Friends Group's 🙏

  • @rameshnaikbanoth3104
    @rameshnaikbanoth3104 Před 5 lety +46

    నైస్ సాంగ్ అలాగే మరెన్నో పాటలు పాడాలని మనసారా కోరుకుంటున్నాను

    • @rajendarnunavath4574
      @rajendarnunavath4574 Před 3 lety

      Vv

    • @sredevigade7641
      @sredevigade7641 Před 3 lety

      👍👍🌹🌹🥀🥀🌸🌸🌷🙏🙏🌺💐💗👏👏⚘⚘👏👏👏💗💗💗💗👌👌👌👌👌👌👍👍🌻🌻🌻

  • @sandhyak9691
    @sandhyak9691 Před 5 lety +48

    చాల చాల అద్బుతంగా వుంది సాంగ్🙏🙏🙏🙏👌👌👌👌👏👏👏👏👍👍👍👍👍

    • @sredevigade7641
      @sredevigade7641 Před 3 lety

      👍👍👍👍👍🌺🌺🌺🌺🌺🌹🌹🌹🙏🙏🙏🙏⚘⚘🌷🌷🌷🌷🌷💐💐💐👌👌👌👌👌🏼👌🏼👌🏼👌🏼🌷🌷🌷⚘💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @vijaymerugu4641
    @vijaymerugu4641 Před 4 lety +45

    Super 2019 thi beat love song nachina vallu like cheyandiii

  • @ramprasanth9413
    @ramprasanth9413 Před 3 lety +7

    ఈ పాట వినకపోతే ఈ జీవితం వృధా

  • @raghug4785
    @raghug4785 Před 5 lety +30

    ప్రేమను వర్ణించడం మన తెలుగ బాష కె సాద్యం

  • @santhoshmyakala3239
    @santhoshmyakala3239 Před 5 lety +68

    సింధురమై విరసిల్లిన రమేష్ అన్న పాట
    అర్థం చేసుకున్న వారికి ఇది ఒక ప్రేమ పాట
    సింధూరం రమేష్ కలాం నుండి జరువాడిన బ్రహ్మ పాట
    ప్రతి ప్రేమికుల నోటి నుండి వస్తున్న తియ్యని కోకిలా పాట.....

  • @kanaparthinaresh1226
    @kanaparthinaresh1226 Před 2 lety +8

    మనసు కి హత్తుకు పోయేలా ఉంది...వినడానికి చాలా చాలా బాగుంది ...మీ నుంచి ఇంకా ఇలాంటి మెలోడీ పాటలు రావాలని అందరూ కోరుకుంటారు

  • @katharuneelu143
    @katharuneelu143 Před 2 lety +3

    Very nyc bro malli malli vinali ani Undhi.... Realy good

  • @srijamudhiraj7489
    @srijamudhiraj7489 Před rokem +8

    E song రాసిన సింధూరం రమేష్ sir super రాశారు i love this song ♥️

  • @rajendergrt143
    @rajendergrt143 Před 4 lety +16

    Soulful music,good lyrics and very well sung by the Singer

  • @sharathchepoori198
    @sharathchepoori198 Před 3 lety +12

    2021 లో ఈ పాట ఎవరెవరు వింటున్నారు.....లైక్ కొట్టండి👍

  • @princemkreddy
    @princemkreddy Před 2 lety +19

    ఈ పాట మళ్ళీ, మళ్ళీ వినాలి అనిపించి యూట్యూబ్ లో
    మ్యారేజ్ తెలుగు సాంగ్స్
    లహరి తెలుగు సాంగ్స్
    అని సెర్చ్ లో కనిపించలేదు.
    సో ఫైనల్ గా లిరిక్స్ గుర్తు వచ్చాయ్
    తొలి రెండు పదాలు
    ఈరోజు లో ఇలాంటి సాహిత్యం, మెలోడీ,
    ప్రత్యేకంగా లిరిక్స్ రాసిన రైటర్స్ కు కృతజ్ఞతలు!!

  • @manikantayadav5222
    @manikantayadav5222 Před 2 lety +9

    పాట రచయిత పాడిన శైలి చాలా అద్భుతంగా ఉందన్న ఎన్నిసార్లు విన్న వినాలనిపించే పాట అన్న 🙏🙏🙏👌👌👌👌

  • @kotipogiri7633
    @kotipogiri7633 Před 4 lety +3

    టిక్ టాక్ చూసి ఈ సాంగ్ కోసం వెతికే వాళ్ళు like me.....

    • @kotipogiri7633
      @kotipogiri7633 Před 4 lety

      @@mounikapedishetti4949 ....undhi jio saavan lo choodandi.... ఉంది లేకపోతే చెప్పండి వాట్స్ ఆఫ్ పెడతాను 9381458936

    • @kotipogiri7633
      @kotipogiri7633 Před 4 lety

      @@mounikapedishetti4949 ఒక్కసారి గూగుల్ లో సెర్చ్ చేయండి

  • @narigesharathkuruma665
    @narigesharathkuruma665 Před 3 lety +7

    నిజానికి ఇలాంటి పాటలు రాసే వారి కంటే,ఇలాంటి పాటలు పాడే వారి కంటే..ప్రేమకు దూరమై ఒకరి మనసులో ఒకరు చేసుకునే జ్ఞాపకార్థులే నిజమైన గొప్ప రచయితలు,గొప్ప గాయకులు..

  • @Suhaas_0610
    @Suhaas_0610 Před 2 lety +5

    Suberb song bro my mom watch this song every day early in the morning.

  • @pitlalaxman2793
    @pitlalaxman2793 Před 5 lety +4

    రమేష్ అన్న మీ సాంగ్స్ కి మేము పెద్దా ఫ్యాన్స్...

  • @prashanthbommakanti743
    @prashanthbommakanti743 Před 5 lety +9

    Wowwwwwwwwwww
    such a lovelyyyyyyyy melodyyy song ....
    I Love it ....♥♥♥♥💐🌹🌺🌸
    చాలా బాగా పాడారు 👌👌👌👌👌

  • @tinnudolly2124
    @tinnudolly2124 Před 5 lety +58

    nenu vinadam 15th time sir mee song Mi voice ki nenu Fida iyyanu

    • @sriramravipati4151
      @sriramravipati4151 Před 4 lety

      czcams.com/video/CW9gY0b3Efw/video.html

    • @sredevigade7641
      @sredevigade7641 Před 3 lety

      👍👍👍👍🌹🌹🌹💐🌺💐🌺👍👍👌🏼⚘🌹🌹🌺🌺👍👌🏼🌼🙏🌷♥️⚘💐🌹🌺👍👌🏼🌼♥️💗👌🌺👍👌🏼🌼

    • @tinnudolly2124
      @tinnudolly2124 Před 3 lety +1

      Sir Naku okka chance estara sir neneu kuda Baga padagalanu

  • @sathishparala8510
    @sathishparala8510 Před 4 lety +2

    Epatiki 100 times vinna bro malli malli vinalani undi bro Super ga padav

  • @user-fb7kr5rt8y
    @user-fb7kr5rt8y Před 2 lety +7

    నీవు చాలా బాగా పాడారు...
    నీకు మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ❤❤❤

  • @burrasravangoud7859
    @burrasravangoud7859 Před rokem +5

    Awesome lyrics
    నిజం చెప్పాలి అంటే ఈ పాట జీవం పోశావు

  • @deverasettyrajashekar4245

    అన్నా సూపర్ సాంగ్ good voice all the best God bless you....

  • @anushabayyam6262
    @anushabayyam6262 Před 4 lety +9

    Wow superb song...mee voice lo magic undhi what a voice brother its awesome i have no words to express about your voice

  • @mylovingfamily2784
    @mylovingfamily2784 Před 5 lety +14

    Super Song Super Lyrics Music,Chala clarity ga undi...Total 💯 Marks... keep going Rocking Lalitha Audios And Video's

  • @pottibanjaraofficial5557

    చాలా బాగుంది బ్రో ❤️❤️❤️ నీకు చాలా భవిష్యత్తు బ్రొ ❤️

  • @shanamsabitha7858
    @shanamsabitha7858 Před 3 lety +10

    Nice song 👌👌👌 this song is my ring tone ❤️

  • @mohansaidalpeta1170
    @mohansaidalpeta1170 Před 5 lety +16

    💐💞సూపర్ సింగర్ బ్రో💞

  • @hearthaker7500
    @hearthaker7500 Před 5 lety +32

    అన్న ఇలాంటి పాటలు ఇంకా చాలా చెయ్యాలి అని కోరుకుంటున్నా

  • @sanjeevgaddam4904
    @sanjeevgaddam4904 Před 2 lety +7

    Nice lyricl song...I like this bro...all the best an do more songs🤝💐💐💐👌🏾👌🏾👌🏾👍

  • @chantireturn7578
    @chantireturn7578 Před rokem +6

    100 times venna bro Excellent song wow mind blowing 🙏🙏🙏

  • @mathevenkat9283
    @mathevenkat9283 Před 2 lety +5

    చాలా చాలా బాగుంది సాంగ్... మరెనో పడాలని కోరుకుంటున్న బ్రో. గాడ్ బ్లేస్ యు

  • @rupusundartharra566
    @rupusundartharra566 Před 5 lety +8

    Very clear voice......nice lirics 💯......frnds plz encourage this type of singers and all team members.......

  • @rebelritheshgaddammudhiraj
    @rebelritheshgaddammudhiraj Před 5 lety +50

    Rojuki kanisam 10sarlu vintunna love you all the team 😘😘😘😘😘and singer

  • @borukuntlasrinivas3418
    @borukuntlasrinivas3418 Před 2 lety +4

    Brother nuvu padina song vinte heart touch ♥❤

  • @mukundakuttum7986
    @mukundakuttum7986 Před rokem +2

    Excellent voice bro....cinema lo కూడా పాడుతయు....

  • @shasirekha7001
    @shasirekha7001 Před 3 lety +6

    Super voice brother 🙏 , a voice to Pataku pranam vachhinde 🥰🥰 a lyrics vere level ❤️ one of my favourite song ✌️✌️

  • @arnalasushanth8725
    @arnalasushanth8725 Před 5 lety +4

    ఇలాంటి మంచి మంచి పాటలు సినిమాల్లో పెట్టాలి సూపర్ హిట్ అవుతాయి సూపర్ సాంగ్ బ్రో

  • @sureshsanthosham9039
    @sureshsanthosham9039 Před rokem +2

    Chala days avthundi mi nundi new songs ravatled,,,,Malli oka hit kottandi,,,manchi song tho

  • @phanindrayadavs551
    @phanindrayadavs551 Před 2 lety +6

    Super 👍

  • @sirimedisetti5976
    @sirimedisetti5976 Před 5 lety +8

    Wow చాలా అంటే చాలా బాగుంది....హృదయాన్ని తాకింది ఈ పాట....👏👏👏👏👏

  • @dineshdj5561
    @dineshdj5561 Před 5 lety +4

    ఇలాంటిపాటలు ఇంకెన్నో రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను సూపర్గా ఉందని సాంగ్ మాత్రం హైలెట్స్ jaigthal

  • @satyasheelaraju5206
    @satyasheelaraju5206 Před 3 lety +8

    Love is not between two beautiful man and woman.
    Love is between two beautiful hearts.

  • @venkateshjarpala8164
    @venkateshjarpala8164 Před 4 lety +6

    Not yet fan for any song and anyone but first time for your voice in this song. Not only that song also superb .. hats of

  • @mylovingfamily2784
    @mylovingfamily2784 Před 5 lety +4

    Excellent love song in 2018 ..excellent lyrics in love songs 2018 rocking Lalitha audios and videos

  • @bittupatel2921
    @bittupatel2921 Před 2 lety +4

    Awsome love from karimnagar 🔥❤️

  • @rojarikkula7571
    @rojarikkula7571 Před 3 lety +17

    Amazing lyrics, amazing singing and music which is touching everyone heart❤️

  • @kthirupathi4362
    @kthirupathi4362 Před 5 lety +11

    Roju vintunna vinnapudalla chala kothaga unde ilove u so mach elanti song avvaru malli rayaru anna

  • @yvijendhar7918
    @yvijendhar7918 Před 5 lety +3

    సింధూరం రమేష్ అన్నా నిజంగా మీ పాటలు వింటే ఒళ్ళు పులకరిస్తుంది ప్రతి పాటలో ఒక గొప్ప అర్దాన్ని చూపిస్తున్నావ్ ఎలాంటి పాటలు మరిన్ని మాకు అందించాలని మనసారా కోరుకుంటున్నాం అన్నా

  • @kotacharypoloju1302
    @kotacharypoloju1302 Před 5 lety +22

    Anna Super paata Raashavu Sinduram Ramesh Anna God bless You

  • @jollyworldsurendra2151
    @jollyworldsurendra2151 Před 4 lety +14

    I just fell in love with these guys.... song of heavenly celebrations...

  • @powerdathunayak
    @powerdathunayak Před 5 měsíci +1

    2024 lo vintunna varu like cheyyandi

  • @shivanichinnu8162
    @shivanichinnu8162 Před 5 lety +49

    Ee song padina singer ki manchi future undhi all the best

  • @jatothsudhakar2961
    @jatothsudhakar2961 Před 5 lety +24

    my favorite song super
    Lyrics
    Sindhuram Ramesh garu.
    thanks
    🎤🎤🎤singar🎤🎤🎤🎤🎤
    saari haran voice super
    🎼cinematography🎼
    aravind birru garu super
    lalitha audios and videos nunchi elanti manchi manchi
    songs ravalani korukuntuna

  • @meedintianjaneyulu9238
    @meedintianjaneyulu9238 Před 2 lety +6

    Super super 🙏🙏🙏🙏🙏👍👍

  • @kashirammamidi320
    @kashirammamidi320 Před 4 lety +10

    2020lo cusevaru like

  • @krrishnareddyanumandla5172

    Mesmerizing song...anna.. superb singing..and lirics..❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @yashodaboddupally899
    @yashodaboddupally899 Před 3 lety +6

    Nice song 👍👌👌

  • @pradeepchowdary726
    @pradeepchowdary726 Před 2 lety +2

    Last 1yr nunchi ee song kosam vetukutunna, ivala dorikindi

  • @lavanyameadamactingsupande1132

    I love this song 💞

  • @ganeshch3213
    @ganeshch3213 Před 5 lety +48

    సూపర్ సాంగ్ అన్నా సూపర మీ వాయిస్ సూపర్ ఈ సాంగ్ అల్ రెడీ బంజారా సాంగ్ లో వుంది మీ సాంగ్ కానా ఫస్ట్

  • @trivenimokka4269
    @trivenimokka4269 Před 2 lety +5

    Heart 💞💞touching song bro

  • @nandusapka2401
    @nandusapka2401 Před 2 lety +6

    Super Song I like

  • @user-wf9kx4uq3o
    @user-wf9kx4uq3o Před 2 lety +3

    ఆ శ్రీరాముడే నిన్ను ఉన్నత స్థానానికి చేరేలా చేస్తాడు బ్రో. God bless you

  • @purnaiahanugu2408
    @purnaiahanugu2408 Před 5 lety +199

    అన్న పాట చాలా బాగుంది ఇలాంటి పాటలు మరెన్నో రావాలని మనసారా కోరుకుంటున్న

    • @anjireddyanjireddy2490
      @anjireddyanjireddy2490 Před 5 lety +4

      అన్నా మీ పాటలు చల్ల చల్ల బాగున్నావి మీ పాటకు తెలంగాణ దాసోహం అంటుంది i love లలితా టోటల్ సాంగ్స్

    • @khumaribhakhana6259
      @khumaribhakhana6259 Před 5 lety +2

      Anna súper ilanti mancho libe somos enno ravali

    • @byagarisridhar9593
      @byagarisridhar9593 Před 5 lety +2

      Supper song

    • @bhupathibhanu6985
      @bhupathibhanu6985 Před 5 lety +2

      supper song I like this songe

    • @prudvireddyjulakanti7370
      @prudvireddyjulakanti7370 Před 5 lety +2

      Beautiful song

  • @santoshgadaley5193
    @santoshgadaley5193 Před 5 lety +10

    This song is told about wife and husband relationship ...super bro

  • @ashwininagula9619
    @ashwininagula9619 Před 5 lety +26

    ne voice ki fida

  • @vlaxminarisugar7122
    @vlaxminarisugar7122 Před 2 lety +3

    అన్న మీ పాట నా గుండెల్ని పిండేసింది ఎన్ని సార్లు విన్నా బోర్ కొట్టదు అన్న మీరు ఇంకా ఇలాంటి మంచి మంచి పాటలు పాడాలని కోరుకుంటున్నాను

  • @naveenchirumamilla5911
    @naveenchirumamilla5911 Před 5 lety +10

    Superb voice..for sure will soon you will be going to get bright future with nice songs..all the best i have seen this song one of my friend mobile status

  • @venkateshputhala938
    @venkateshputhala938 Před 3 lety +6

    మంచిగా పాడారు బ్రో మీకు మంచి లైఫ్ ఉన్నది

  • @kokatmoshin2330
    @kokatmoshin2330 Před 2 lety +5

    సూపర్ మైండ్ బ్లోయింగ్ సాంగ్

  • @sivajyothigokada7211
    @sivajyothigokada7211 Před 2 lety +1

    అన్నయ్యా song super ga unadi మనసు కు చాలా బాగుంది

  • @raghug4785
    @raghug4785 Před 5 lety +32

    అన్న నాకోసం రాసినట్టు ఉంది మన ఈ పాట

  • @maheshyadav-go8ix
    @maheshyadav-go8ix Před 5 lety +13

    Nice song bro thanks to writer and singer too

  • @Keerthibhukya-13
    @Keerthibhukya-13 Před měsícem +1

    Watching in 2024 ❤ beautiful lyrics.... addicted to this song