Jabardasth Satyasri First Interview | Love Relation With Chammak Chandra | Sudigali Sudheer Anasuya

Sdílet
Vložit
  • čas přidán 9. 07. 2022
  • Watch #Jabardasth #Satyasri First Interview | Love Relation With #ChammakChandra | #SudigaliSudheer #Anasuya
  • Zábava

Komentáře • 223

  • @sudhakarchinnam6064
    @sudhakarchinnam6064 Před 2 lety +41

    కోట్లు పారితోషకం తీసుకునే హీరోయిన్ల కంటే చక్కగా చీర కట్టుకొని ఎంతో చక్కగా డాన్స్ చేస్తూ మీరు ప్రేక్షకుల ఆనందపరుస్తున్నారు

  • @gangadharjangam6886
    @gangadharjangam6886 Před 2 lety +22

    హాయ్ సత్య గారు మీరు కొత్తగా కనిపించారు. మీరంటే చాల ఇష్టం, జభర్డస్ట్ సత్య వేరు రియల్ సత్య వేరు ఇంటర్వూ చాలా భాగా ఇచ్చారు. స్కిప్ చేయకుండ చూసా. చాల టాలెంట్ తో ఆన్సర్ ఇచ్చారు. ఎవరిని హార్ట్ చేయకుండ.

  • @shekarshivakoti7397
    @shekarshivakoti7397 Před 2 lety +15

    చంద్ర సత్య శ్రీ ప్రతి skit చూసి అనంద పడెవాని...కాని ఇప్పుడు jabbardast.ఎదొ కొంత పొగొటు కున్న టు ఉంటుంది ..great days మీ skits..

  • @saisudha1615
    @saisudha1615 Před 2 lety +69

    యాంకర్ అంటే కలెక్టర్ కాదు ఇట్స్ ఏ స్మాల్ జాబ్.... మర్యాద ఇచ్చి మర్యాద పుచ్చుకోవాలి.. మీరు మాట్లాడే విధానం బాగోలేదు యాంకర్ గారు.

    • @prasantht7660
      @prasantht7660 Před 2 lety +1

      I think he is partner in Sumantv and also CEO. If any one know please comment.

    • @sadhubrahmam6145
      @sadhubrahmam6145 Před 2 měsíci

      😂😂😂😂😢😢❤😢😢❤?🎉🎉😂0❤❤~ 😢

    • @Gopinathk17
      @Gopinathk17 Před měsícem

      ​@@prasantht7660Yes, He is the CEO of SumanTV.

    • @srsmathsacademy2022
      @srsmathsacademy2022 Před měsícem

      Collector kuda pedda padivi em kadhu just small job Roshan key avvuva salary untadhi starting collector kanna corruption power knowledge avvuva kabatti society lo manaki evergreen kanipisthundey eppudu collector ki kuda respect evvaru evvatam ledhu andhu kantey antha corrupted ias,ips lu unnaru kabbatti

    • @Gopinathk17
      @Gopinathk17 Před měsícem

      ​@@prasantht7660Yes, he is the CEO of Suman TV.

  • @kummaribharath8589
    @kummaribharath8589 Před 2 lety +50

    సత్యశ్రీ చాలా బాగా పనిచేస్తుంది చాలా బాగా నచ్చింది నీవు ఇంకా చాలా మూవీలు చేయాలని అలాగే నీవు మాట్లాడిన తీరు చంద్ర గారిని గురువు అని సంబోధించడం చాలా బాగా నచ్చింది నీ వక్తితవం. good bless you సత్య

  • @amarkaleru1264
    @amarkaleru1264 Před 2 lety +24

    నేను జబర్దస్త్ ప్రోగ్రామ్‌లో మంచి క్రమశిక్షణతో ఉన్న ఒక లేడీ ఆర్టిస్ట్‌ని మొదటిసారి చూశాను. అలాగే ఉండండి మరియు సురక్షితంగా ఉండండి

  • @dasanbabu4548
    @dasanbabu4548 Před 2 lety +10

    సత్యశ్రీ గారు 100% మెత్యూరిటి గా మాట్లాడారు స్తీ కు కావలసిన మెలుకువ ప్రశ్న కు సమాధానం చెప్పడం చాలా నచ్చినది! కృతజ్ఞతలు సత్యశ్రీ గారు.

  • @inugurthyanandarao3286
    @inugurthyanandarao3286 Před 2 lety +6

    సత్యశ్రీ అన్నినిజాయతీగమాట్లాడినవు
    good luck

  • @lookatram
    @lookatram Před 2 lety +5

    She is tooo pretty. ..Telugu film industry needs to give her an opportunity. .love you Satyashri

  • @ratnarajumoka2208
    @ratnarajumoka2208 Před měsícem +12

    సత్యశ్రీ గారు మీరు చాలాబాగా స్పందిస్తున్నారు. భవిషత్ లో మంచిమంచి అవకాశాలురావాలని
    కోరుకుంటున్నాను.శుభం

  • @radhakrishna-iu9cg
    @radhakrishna-iu9cg Před měsícem +2

    Sarya garu anni movies and TV shows chala cheyyali and PART 2 CHEYYANDI

  • @trendingshorts6163
    @trendingshorts6163 Před 2 lety +9

    Verry good Satya

  • @ramakishanprasad8234
    @ramakishanprasad8234 Před měsícem +2

    Sister good acting God bless you and your family

  • @my100memories
    @my100memories Před 2 lety +3

    Super acting in Jabardasth… amazing.. chimpesav.. wish you all the very best … want to see you on big screen

  • @kesav361
    @kesav361 Před 2 lety +2

    we need part 2 interview from Satya Sri, Roshan always super interviews chesthunaru

  • @kosarajuprasad8975
    @kosarajuprasad8975 Před rokem +4

    రకుల్ కంటే నువ్వే super. jabardast name fame

  • @vijayalakshmi1868
    @vijayalakshmi1868 Před 2 lety +4

    Super sathy

  • @sowjanyainala2866
    @sowjanyainala2866 Před 2 lety +2

    Super akka very good

  • @prakashkolapalli1766
    @prakashkolapalli1766 Před 2 lety +4

    Superb madam

  • @musiclover-yk5zq
    @musiclover-yk5zq Před 2 lety +22

    Anchor konchem respect evvali over ga matladuthunnadu

  • @Chandu_8818
    @Chandu_8818 Před 2 lety +1

    Superb Interview..

  • @akellauma4538
    @akellauma4538 Před 22 dny

    Jabardast meeru matram పద్ధతిగా కనిపిస్తారు🎉🎉 విష్ యూ all the best 🎉🎉stay blessed 😊

  • @chandrakalapamarti7707
    @chandrakalapamarti7707 Před 2 lety +7

    Wow ! Man U changed a lot , u learned listening more than interrupting them... also reduced awkward big laghing, it’s very good , keep it up man 👍

  • @prasadalapati6270
    @prasadalapati6270 Před 2 lety +1

    Good actress.
    Really you are awesome 👌.
    Deserve for silver screen.
    Very talented artist.
    Better than so-called......

  • @sushankworld9009
    @sushankworld9009 Před 2 lety +2

    Good interview,first life ichhina jabardashth kosam thappuga chappakunda correct ga chapparu meru life lo high Ki vaylatjaru

  • @ramancharameshreddy191
    @ramancharameshreddy191 Před 2 lety +2

    Super

  • @rajendergudepu1765
    @rajendergudepu1765 Před 2 lety +4

    God bless you for your future life........

  • @thirumalraovanaparthy2862

    I love this lady

  • @shekarshivakoti7397
    @shekarshivakoti7397 Před 2 lety +1

    ఇంటరు వు చాల బాగుంది సత్య శ్రీ excellent g చెస్తారు .great గా ఉంటుంది .రొషన్ గారు చాల బాగా కామిడి గా intervew చెశారు మల్లి సెకండ్ పార్ట్ చెయండి సత్య శ్రీ గారు ఎంతొ మంచిగా చాల అనుభవం తొ మాట్లాడారు..మల్లి జబ్బరస్ రావాలి కొరిక...మిస్ అయితునము.మి కామిడి

  • @murthychathurvedula7523
    @murthychathurvedula7523 Před 2 lety +2

    Satya is my favourite acter

  • @krishnak3376
    @krishnak3376 Před 2 lety +1

    So nice to see

  • @golisrisailam8001
    @golisrisailam8001 Před 2 lety +2

    Please part2

  • @venkateshwarlureddeboina5547

    Saty garu super

  • @chandrasekharchintala8183

    జబర్దస్త్ లో మొట్టమొదట రియల్ గా లేడీ వేషం వేసినందుకు సంతోషం. గుడ్ ఇంటర్వ్యూ🎉

  • @daraanilkumar6383
    @daraanilkumar6383 Před měsícem +5

    Chammak chandra satys కాంబినేషన్ సూపర్...ఇప్పుడు jabardast చూడటం మానేశారు...హైపర్ అది ఎంట్రీ jabardast close అయ్యే పరిస్తితి...

    • @tataraocheekatla5746
      @tataraocheekatla5746 Před měsícem

      ఆది గాడి కామెడీ చూడ లేక చస్తున్నాం ....వామిటింగ్ వస్తాది
      ఛత్త నాకో....

    • @estherranijada5872
      @estherranijada5872 Před 24 dny

      Hiper ఆది అన్నీ వల్గర్ స్కిట్స్

  • @user-zb9fx5em9d
    @user-zb9fx5em9d Před 2 lety +2

    👌🏻

  • @ramukrishna4527
    @ramukrishna4527 Před 2 lety +3

    Looking beautiful madam

  • @srirenuvlogs
    @srirenuvlogs Před 2 lety +15

    Yankar first meeru ame nu nuvvu Kadu meeru Ani pilavali Ada vallaki first meeru respecte ivvamdi

  • @anilkumarpodishetty2172
    @anilkumarpodishetty2172 Před 2 lety +4

    ఎందుకే ఓవరాక్షన్ చేస్తావూ సత్య... అరేయ్ యాంకర్ నువ్వు కూడా నీ ఓవరాక్షన్ తగ్గించుకోరా

  • @sunitha3120
    @sunitha3120 Před 2 lety +1

    Asalu avinash super... valla intlo hall lo jabardasth frame pettukunnadu....adi gratitude

  • @vynalasadanandam6269
    @vynalasadanandam6269 Před 2 lety +1

    All the Best Sathya Garu God bless you

  • @devaannika4390
    @devaannika4390 Před rokem

    Anna super mi interview

  • @katrenikonalakshmikantham7670

    Part 2 pls

  • @udaysikha7249
    @udaysikha7249 Před 2 lety +15

    బయపడకూడదు కానీ బరితేగించకూడదు

  • @korrapatibaburao6452
    @korrapatibaburao6452 Před 14 dny

    Satya...your modulation is super

  • @nagarjunaneelapu9951
    @nagarjunaneelapu9951 Před 2 lety +2

    All the best sathyasri

  • @tsanthoshchakravarthy2900
    @tsanthoshchakravarthy2900 Před 2 lety +19

    మీ సంయమనానికి హేట్సాఫ్ సత్య గారు. మీరు కుటుంబ బాధ్యత కోసం పని చేస్తున్నానని చెప్పినా, యాంకర్ కు అర్ధం కాక, ఇంకా ఎక్కువగా వెకిలి ప్రశ్నలతో ఆడుకుంటున్నాడు. ఖర్మ..

  • @siddhiramuluswargam6661

    Satysri chala chakkaga chepparu, motivational speaking 👍

  • @KishoreKumar-gi5sf
    @KishoreKumar-gi5sf Před 23 dny +3

    రోషన్, నీవు ఎదురుగా వుంటే...నీ చెత్త ప్రశ్నలు వింటూ ఉంటే లాగి పెట్టి ఒకటివ్వాలనిపిస్తుంది.

  • @anustalks2953
    @anustalks2953 Před 2 lety +1

    Good satya

  • @buzzipurana8685
    @buzzipurana8685 Před 2 lety

    Super Sathya

  • @ramu5744
    @ramu5744 Před 2 lety +2

    Make interview with Sudheer Anna

  • @kasivisweswararaokasi656
    @kasivisweswararaokasi656 Před 2 lety +3

    Satyasri meru telugu indestriay lo kovay sarlia srilaxmi ramapraba la this janaration ki kuda lady comady actor kavali that post ni barti chyandi...meru super saceass avvutaru..nanu oka movie lover ga chptana.. ur perfect set Sri Laxmi post meku oka jandyalia garu lanti derirecter dorakali all the best

  • @rameshpasuloti9502
    @rameshpasuloti9502 Před 2 lety +1

    Satya Super anchor

  • @suresh9292252545
    @suresh9292252545 Před měsícem +1

    మీ డాన్స్ చాలా బాగుంటుంది సత్య శ్రీ గారు చాలా మంచి క్యూస్షన్లు వేశారు

  • @sthouseeffsthouseeff4829
    @sthouseeffsthouseeff4829 Před 2 lety +5

    Jai Sudheer anna

  • @user-cy1ce4iv3z
    @user-cy1ce4iv3z Před 2 lety +58

    ఇతగాడు అతిగాడు. తారకరత్న గారి ఇంటర్వ్యూ లో కూడా రామారావు గారి సంతానం 11 మంది అంటే క్రికెట్ టీమ్ అంటూ వెకిలిగా నవ్వాడు.

    • @rk41885
      @rk41885 Před měsícem

      మరీ? పదకొండు మందిని కనటమేంట్రా పందిలాగా?

    • @Neekendhukuraa_.200.
      @Neekendhukuraa_.200. Před měsícem

      వీరి పేరు రోషన్ కాదు అసలు పేరు శ్రీనివాస్ రెడ్డి . ఓవర్ గాడు

  • @venugopalnaidunamburi2691

    రోషన్ గారు ఆర్పీ గారితో ఇంటర్వ్యూ చూశాను బాగుంది ఆది ఆటో రాంప్రసాద్ ఇంటర్వ్యూ చాలా బాగుంది. సత్యా గారితో ఇంటర్వ్యూ చేశావు నాకు బోర్ కొట్టింది నేను కొట్టేసుకుంటే కొట్టేసుకుంటే చూశాను నాకు నచ్చలేదు

  • @sivannarayanaanukonda705
    @sivannarayanaanukonda705 Před 2 lety +1

    All the best satya

  • @nagannareddypogu4827
    @nagannareddypogu4827 Před 8 dny

    Satya sri is a very good actress.

  • @sudhakarpeta6446
    @sudhakarpeta6446 Před 16 dny

    God bless you satya

  • @vijayalakshmi1868
    @vijayalakshmi1868 Před 2 lety

    Saty

  • @kishanrao990
    @kishanrao990 Před rokem

    Part2

  • @rchandraprakash7300
    @rchandraprakash7300 Před 2 lety +1

    Satyasree....Am a fan of you. Would like to see you directly.

  • @madhavvaka36
    @madhavvaka36 Před 2 lety +31

    అంజి గారు మీరు చాలా ఎక్స్ట్రాలు చూడలేకపోయాు ఈ interview లో నువ్వు నువ్వు అనడం అసలు బాగోలేదు. పోనీ పోను సంస్కారం వదిలేసి గొప్ప అనిపించుకోదు.

  • @lussirocky5152
    @lussirocky5152 Před 2 lety +1

    She is my junior in intermediate..... I like to see you satyasri

  • @Anandkumar-mi7wp
    @Anandkumar-mi7wp Před 2 lety +1

    Part 2 kavali full comedy

  • @sadasukhimastan1995
    @sadasukhimastan1995 Před 12 dny

    సత్య గారు మంచి పద్దతి గా మాట్లాడారు

  • @venkatasathyasambasivaredd3669

    The entire programme is very very superb and keep it up Sir

  • @ramayyapaidi4969
    @ramayyapaidi4969 Před 2 lety +5

    Nee solli

  • @mahendarb5087
    @mahendarb5087 Před 2 lety +3

    Really satya gurinchi interview chushanu.

  • @SnehaPrasanna1124
    @SnehaPrasanna1124 Před 22 dny

    Ambition kaadu Amma thalli... Ambiance 🙏

  • @bhavavarapuseshukumar9802

    యాంకర్ ఓవర్ యాక్షన్

  • @nagarjunasamudrala9553

    SR💕💕💕

  • @royallife9226
    @royallife9226 Před 2 lety +1

    Respect Nerchukora Bulley#
    Medam Me Acting chala baguntundhi god bless you

  • @mallesh2021
    @mallesh2021 Před 2 lety +1

    SathyA good acting

  • @sayyedsayyed7662
    @sayyedsayyed7662 Před 2 lety +2

    👌👍👌👍👌👌👌👌👌👌👌

  • @sudhakarchinnam6064
    @sudhakarchinnam6064 Před 2 lety +4

    మీ చీరకట్టు కూడా చాలా చక్కగా తెలుగుదనం ఉట్టిపడేలా ఉంటుంది

  • @Maadhavi123
    @Maadhavi123 Před 27 dny

    Not ambition it’s ambience andi ,, she is pretty and a heroine material

  • @jayachandravolges.
    @jayachandravolges. Před 2 lety +1

    Rp is100%correct.

  • @kishore-ir9cc
    @kishore-ir9cc Před 2 lety +1

    35:30 seconds thambls చంద్ర. సత్య

  • @Crackappsc2023
    @Crackappsc2023 Před 2 lety +8

    veedu ceo anta karma first of all know how to respect and do interview.

  • @shyamsundar2455
    @shyamsundar2455 Před 2 lety

    అదిరే అబి ఇంటర్వ్యూ అపొజిట్లో సుడిగాలి సుదీర్ ఉంటే సూపర్. but నిజాలు మాట్లాడాలి

  • @umashankar7202
    @umashankar7202 Před 2 lety +3

    Interview soft ga వుండాలి, Aa ekaekalu, పకపకలు enti...?

  • @Nandeesh786
    @Nandeesh786 Před 2 lety +1

    Suman tv paruvu pogotukokandi ilanti ladies interview chesi... celebrete interview cheyandi plz

  • @buzzipurana8685
    @buzzipurana8685 Před 2 lety

    Meeku saari super ga untadi

  • @KishoreKumar-gi5sf
    @KishoreKumar-gi5sf Před 23 dny +1

    రోషన్ గారూ, మీకు ఎప్పటినుండో చెప్పాలనుకున్న విషయం ఏమిటంటే, మీ ఇంటర్వ్యూ చాలా అధమ స్థాయిలో వుంటుంది. ఎంతో కష్టపడి ఇంటర్వ్యూ సంపాదిస్తారు...కానీ,గానీ.. ఎంతసేపూ గెస్ట్ ల వయోభేదం మరచి ఒకటే పొగడడం చాలా దరిద్రంగా వుంటుంది. వాళ్ళు చెప్పేది వినకుండా పదే పదే వాళ్లకు అడ్డుపడడం చాలా అసహ్యంగా వుంటుంది. నీ దరిద్రపు ప్రశ్నలతోనే ఇంటర్వ్యూ ముగుస్తుంది. నీ ఇంటర్వ్యూ అంటేనే విషయం అందులో ఏమీ ఉండదనే అర్థమవుతుంది. మీరు అడగాలనుకున్న ప్రశ్నలు ఒక్కసారే అడగండి... వాళ్ళను చెప్పనివ్వండి. అప్పుడు ఇంటర్వ్యూ బాగుంటుంది.
    వుంటుంది. ఎప్పటినుండో

  • @srinukaranam6677
    @srinukaranam6677 Před 2 lety +1

    Anchor soap 🧼 Baga rastunadu

  • @rchandraprakash7300
    @rchandraprakash7300 Před 2 lety

    Interview is good. Interviewer also little like Ram

  • @rchandraprakash7300
    @rchandraprakash7300 Před 2 lety +1

    Satya garu...meeru ippudu unna color realla?

  • @natureandtravel.ratnakar7468

    Anchor overaction choodaleka poyam. Not matured anchoring. She is nice. Wish you the best .

  • @johnrevulagadda567
    @johnrevulagadda567 Před 2 lety

    All the best satya Garu... nice interview

  • @p.sarathyippili5629
    @p.sarathyippili5629 Před 2 lety +2

    Sri Reddy will give yr correct information about this lady

  • @vijayalakshmi1868
    @vijayalakshmi1868 Před 2 lety

    Satya

  • @ssingh7544
    @ssingh7544 Před 2 lety +1

    I saw this whole interview just for satya

  • @swetyprince4932
    @swetyprince4932 Před 2 lety +2

    Lol 😂😂

  • @gangadharpallela
    @gangadharpallela Před rokem

    Xallant anchor Roshan

  • @KishoreKumar-gi5sf
    @KishoreKumar-gi5sf Před 23 dny

    ఈ రోజుల్లో తెలుగులో ప్రతిభ వున్న నటీమణులు లేరు. కానీ సత్యశ్రీ అలాకాదు. చాలా ప్రతిభ కల నటి. కానీ వాళ్ళ ప్రతిభను ప్రదర్శించే అవకాశం సృష్టించగల దర్శక నిర్మాతలు...రచయితలు ఇప్పుడులేరు.

  • @jayaramjagadesh9868
    @jayaramjagadesh9868 Před 2 lety +1

    Sathyasri bangaru once again interview with suman

  • @mohammedkhasimshaik4645
    @mohammedkhasimshaik4645 Před 2 lety +1

    Roshan don't cross boundary line,