Preyasi Raave Movie Full HD || Srikanth || Raasi || Sanghavi || Telugu Movies || Suresh Productions

Sdílet
Vložit
  • čas přidán 12. 01. 2023
  • Watch : Preyasi Raave Movie Full HD || Srikanth || Raasi || Sanghavi || Telugu Movies || Suresh Productions
    Preyasi Raave is a 1999 Telugu language film directed by Chandra Mahesh and produced by D. Ramanaidu. The film stars Srikanth, Raasi, Babloo Prithiveeraj and Sanghavi.
    Directed by : Chandra Mahesh
    Written by : Posani Krishna Murali
    Screenplay by : Posani Krishna Murali
    Produced by : D. Ramanaidu
    Starring : Srikanth, Raasi, Babloo Prithiveeraj,Sanghavi
    Music by : M. M. Srilekha
    Production Company : Suresh Productions
    #PreyasiRaave #telugumovies #telugumovienews #sureshproductions #srikanth #raasi #raasivideosongs
    Suresh Productions (Telugu: సురేష్ ప్రొడక్షన్స్) is a film production company, a subsidiary of Rama Naidu Studios, founded by Dr. D. Ramanaidu. The production house of the company is Ramanaidu Studios which is located at Hyderabad. Suresh Productions, is one of India’s largest film production companies with over 50 years of contribution to national and regional cinema.
    ► Subscribe : bit.ly/SureshProSubscribe
    ► Like : / sureshproductions
    ► Follow : / sureshprodns
  • Krátké a kreslené filmy

Komentáře • 785

  • @user-uf1to2sd9y
    @user-uf1to2sd9y Před 6 měsíci +297

    ఈ సినిమా 2024లో చూసిన వారు ఎవరైనా ఉంటే ఒక లైక్

  • @rameshgoudakula875
    @rameshgoudakula875 Před rokem +637

    ఈ మూవీ రీ రిలీజ్ చెయ్యాలని ఎంత మంది కోరుకుంటున్నారు 😍❤️

  • @JokerJoker-ut6jn
    @JokerJoker-ut6jn Před 6 měsíci +108

    2024 lo kuda e movie chuse vallu vunnara

  • @vasusw7104
    @vasusw7104 Před rokem +1537

    ఈ సినిమా 2023 లో చూస్తున్నావారు ఎవరైనా ఉన్నారా?

  • @smileram4368
    @smileram4368 Před 10 měsíci +56

    చరిత్రలో నిలిచిపోయిన ఎకైక ప్రేమ కథ చిత్రం

  • @sravankumarpilly870
    @sravankumarpilly870 Před 4 měsíci +31

    Anybody watching in 2024

  • @mupendar5791
    @mupendar5791 Před rokem +301

    ప్రేమ బంధం ఏలా ఉంటుందో.... పెళ్లి బంధం ఏలా ఉంటుందో అర్దం చెప్పిన మూవీ...🙏🙏🌹🌹

  • @mupendar5791
    @mupendar5791 Před rokem +83

    ఈ మూవీ లో.. శ్రీ హరి ....m.s నారాయణ ..a.v.s ... గుండు హనమంతరావు.. ధర్మ వరపు సుబ్రమణ్య.... చలపతి రావు... నిర్మాత రామ నాయడు గారు.. మంచి నటులను కోల్పోయాము

  • @purushothambodaka5133
    @purushothambodaka5133 Před 10 měsíci +79

    ఇంతటి చక్కని కథను మాటలను అందించినటువంటి పోసాని కృష్ణ మురళి గారికి ధన్యవాదాలు

  • @venugopalsandhi2452
    @venugopalsandhi2452 Před rokem +111

    ఎన్ని సార్లు చూసిన మళ్ళీ మళ్ళీ చూడాలని అనిపిస్తుంది ఈ సినిమా 💕💕💕నిజంగా హ్యాట్సాఫ్ మూవీ నాకు ఇష్టం అయినా సినిమా డైరెక్టర్ గారికి 🙏🙏🙏🙏🙏వందనాలు (కృతజ్ఞతలు )i 💕💕💕మూవీ

  • @rajukannacreations
    @rajukannacreations Před 4 měsíci +33

    ఈ సినిమా 2024 లో చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా

  • @rameshnallapu1783
    @rameshnallapu1783 Před rokem +31

    ఈ సినిమాలో ఁశీకాంత్ ఁపేమ చాలా స్వచ్ఛమైనది.

  • @PSPK_DieHard_53
    @PSPK_DieHard_53 Před 10 měsíci +35

    దయచేసి ఈ సినిమాని థియేటర్ లో రీ రిలీజ్ చెయ్యండి

  • @polireddykavuri6801
    @polireddykavuri6801 Před rokem +162

    ఇప్పటికి ఈ సినిమా 20 సార్లు కంటే ఎక్కువే చూసా, చూసిన ప్రతి సారి కళ్ళ వెంట నీటి చెమ్మ అవుతూనేవుంది. ప్రేమ ను, పెళ్లిని ఎక్కడ తక్కువ చేయకుండా చూపించిన తీరు అమోగం, శ్రీకాంత్ సార్ మీ నటనతో ఏడిపించారు అంతే, క్లైమాక్స్ నబుతో నా భవిష్యత్తు అన్నట్లు ఉంది, ఇంత మంచి సినిమా ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు.

  • @vamsivardhanfedricks1127
    @vamsivardhanfedricks1127 Před rokem +84

    నా చిన్నప్పటి ఇష్టమైన హీరో శ్రీకాంత్ గారు

  • @vikky.vikram3503
    @vikky.vikram3503 Před rokem +43

    శ్రీకాంత్ అండ్ రాశి మీ ఇద్దరి ఎమోషన్స్ యాక్షన్ ఎపిసోడ్స్ సూపర్ గా ఉంది. కంటినుండి నీళ్ళు కారుతున్నాయి.

  • @lvsfactsintelugu
    @lvsfactsintelugu Před 5 měsíci +21

    Ultra pro legends watching it on 2024😎😎

  • @syamjaanu8610
    @syamjaanu8610 Před 9 měsíci +9

    కథ రాసింది ఎవరయ్యా అసలు మీకు హృదయమనేది ఉందా ఉంటే ఇంతమంది హృదయాల నుండి రక్తకన్నీటిని తెప్పిస్తావా..........
    ప్రేమించిన అమ్మాయిని పెళ్ళి చేసుకోడం కోసం సప్తసముద్రాలు దాటి వెళ్ళిన అతనికి ప్రేమనే కాదు ప్రేమని నిండి నింపుకున్న గుండెని కూడా వేరుచేశావ్ అలా ఎలా కథ రాయాలనిపించింది నిజంగానే నీకు హృదయం లేదయ్యా.......
    సినిమా చూడకముందు హృదయమున్న నాకు సినిమా చూసాక లేకుండా చేశావ్ ఎందుకంటే నా గుండె కూడా నీ కథలోలా నా దేహం నుండి వేరైపోయింది ఈ కామెంట్ రాస్తున్నంతసేపు ఆ నొప్పి కన్నీటి రూపంలో గుండెలేని నా ఈ దేహాన్ని తడిపింది......
    నీ కథకు ఆ కథకి ప్రాణం పోసిన సంగీతానికి నా పాదాభివందనం🙏😥🥺

  • @sailajasailu2511
    @sailajasailu2511 Před rokem +34

    ఈ మూవీ చాలా బాగుంది.ప్రేమ బంధం పెళ్ళి బంధం గురించి చాలా గొప్పగా చెప్పారు.ఈ మూవీ చూసి నాకు ఏడుపు వచ్చేసింది.😍

  • @patansmp3612
    @patansmp3612 Před rokem +15

    1:35:32 నుండి సినిమా లో ఎమోషన్ continuously carry అవుతునే ఉంటుంది...చివరికి ఒక అద్భుతమైన క్లైమాక్స్ తో ఎండ్ అవుతుంది. తెలుగు సినిమా చరిత్రలో love మూవీస్ లో ఈ సినిమా ఖచ్చితంగా నిలిచి ఉంటుంది. శ్రీకాంత్, రాశి ఆక్టింగ్ చేయలేదు జీవించారు. Bgm అయితే కన్నీరు పెట్టిస్తుంది. ఫైనల్ గా e సినిమా చూసిన వాళ్ళు ఎడవకుండ ఉండలేరు. ప్రేమించే మనసు ఉన్న ప్రతి ఒక్కరూ చూడాల్సిన ఒక masterpiece movie.

  • @duppatlasatish7632
    @duppatlasatish7632 Před rokem +25

    23 may 2023 tharuvtha e mvi chusthunna vallu oka like vesukondi ❤

  • @srinujana5402
    @srinujana5402 Před rokem +62

    Hii friends... 2023 lo chusanavalu ok like vesukondi..... Srikanth nice acting 💕💕💕💕💕

  • @chitram783
    @chitram783 Před rokem +299

    నేను ఏడుస్తూనే ఉన్నాను😭 ఏడుస్తూనే ఉన్నాను😭 నా కన్నీళ్లు అస్సలు ఆగలేదు😂ఎంత గొప్ప ప్రేమ♥️ ఎంతటి గొప్ప కథ🙏🤔 గుండెలకి హత్తుకునే సన్నివేశాలు🙏🙏 ఈ మూవీ గురించి ఎంత చెప్పినా తక్కువే🙏 ఇంకా చెప్పాలనే ఉంది. ఈ మూవీ చూడడం నా అదృష్టం

  • @nareshniceskitnarsisuper1278
    @nareshniceskitnarsisuper1278 Před 10 měsíci +15

    ఇల్లాంటి మూవీ ని రిమీక్ చేయండి సార్ ఎప్పుడు ఉన్న జెనరేషనుకు లవ్ చేయడం అంటే ఏంటో తెలుస్తుంది మంచి మెసేజ్ ఇచ్చినవారుఅవుతారు దరెక్టర్స్ కొంచం ఆలోచించండి ❤

  • @ravikoran8410
    @ravikoran8410 Před rokem +24

    ఆనాటి actors కు directors కు music directors కు comedy stars కు telugu ప్రజలు రుణపడి ఉంటారు.

  • @Ranaedits600
    @Ranaedits600 Před rokem +14

    సూపర్ మూవీ చాలా ఇయర్స్ నుండి Wait చేస్తున్న HD Print Kosam థాంక్స్ To Suresh Productions 🙏🙏🙏

  • @othersideofhinduism1
    @othersideofhinduism1 Před rokem +22

    I miss my s....kani Thani happy ga ఉండాలి ఎప్పుడు🥺🥺🥺🥺🥺🥺ఇప్పుడు న కోసం వచ్చిన న భార్యతో నేను కూడా happy ❤️

  • @anjibabu4812
    @anjibabu4812 Před rokem +23

    గతంలో మీరు చేసిన HD వెర్షన్ సినిమాలా కన్న సౌండ్ మిక్సింగ్ చాలా బాగుంది

  • @bmohan1616
    @bmohan1616 Před 3 měsíci +3

    ఏవేవో పనికిమాలిన సినిమా లు రీరిలీజ్ చేస్తున్నారు. ఇలాంటి గొప్ప సినిమాని రీరిలీజ్ చేయడానికి ఏమైందిరా బాబు మీకు.

  • @sravyaproductions213
    @sravyaproductions213 Před rokem +16

    రీ రిలీజ్ చేయకూడదు...
    ఒకవేళ చేస్తే మూవీ చూసి మళ్ళీ ఏ డవల్సింది మగాడే. ఆడవాళ్లకి ఏమీ ఫీలింగ్స్ ఉండవు... 💯 Sorry Some ladies Only 😏😞

    • @seelamsureshseelamsuresh4777
      @seelamsureshseelamsuresh4777 Před 2 měsíci

      100% correct.మగవాడి ప్రేమ వీళ్లకు కనిపించదు

  • @sandyshorts1435
    @sandyshorts1435 Před rokem +41

    2:15:30 no dailages only expressions and heart'melting 💔 music so many feelings and meanings.😔😔💔💔

  • @kantenaveen7503
    @kantenaveen7503 Před 6 měsíci +3

    2014 లో ఈ సినిమా చూసినప్పుడు ప్రేమ అంటే ఏమిటీ అని తెలిసినది మళ్ళీ ఇప్పుడు 2024 లో కూడా చూస్తున్నా అదే ఫీల్ తో❤

  • @KMahesh7270
    @KMahesh7270 Před 18 dny

    ఇలాంటి సినిమా మళ్ళీ రావాలని ఎంతమంది కోరుకుంటున్నారు ఒక లైక్ చేయండి

  • @jaanuarts5461
    @jaanuarts5461 Před rokem +21

    Manishi chanipoyina heart matram brathike vundhi 🖤🖤

  • @starboy0104
    @starboy0104 Před 10 měsíci +9

    పెళ్ళి గొప్పా , ప్రేమ గొప్పా?!

  • @gangoligangoli2387
    @gangoligangoli2387 Před rokem +9

    Direction super
    Elanti love story eppudu vasthe bagundu very good director

  • @muthyamrishi7521
    @muthyamrishi7521 Před rokem +9

    2050 lo chusina climax mathram adupu vasthundhi super hit movie.... 🎥

  • @lovelyfotography1620
    @lovelyfotography1620 Před 6 měsíci +6

    In 2024 lo chusthunna waaw great love😢

  • @KistaniHema-rk4yi
    @KistaniHema-rk4yi Před 10 měsíci +9

    రియల్ లవ్... అంటేనే fail❤❤

  • @gadelakothapalliframes9019

    ఈ మూవీ రి రిలీజ్ చేస్తే ఈ కాలంలో భార్యలు భర్తలను భర్తలు భార్యలను మోసం చేయకుండా వుంటారు అన్నది నా అభిప్రాయం ❤❤❤❤❤

  • @riskercreations9257
    @riskercreations9257 Před rokem +10

    Ture love will never ends...... A great love comes from a real person of man 😢😢❤❤

  • @venkateshwarreddy5064
    @venkateshwarreddy5064 Před rokem +10

    Srikanth garu such a wonderful acting sir really great and nice story,I want this type of filims in now a days

  • @JyothiJyothi-qt9yo
    @JyothiJyothi-qt9yo Před rokem +18

    My fvrt movie forever🖤

  • @sumaraj4815
    @sumaraj4815 Před rokem +57

    No one can see this movie without 😭 tears

  • @mrfailure0095
    @mrfailure0095 Před 2 měsíci +1

    ఏమి యాక్టింగ్ శ్రీకాంత్ అన్న 2024 లో చూస్తున్నాము వేరే లెవెల్ మూవీ మీ యాక్టింగ్ and background మ్యూజిక్ వేరే లెవెల్

  • @bhashamonivishnu5356
    @bhashamonivishnu5356 Před rokem +6

    Nenu 10th lo unapudu e mve chusanu...one of the best mve in TFI.. mve chusaka raasi character nachaka raasi antene dhvesham penchukunna..antha impact create chesindi e mve ... Srikant acting emotional scenes lo edipinchesadu

  • @nanichowdary3256
    @nanichowdary3256 Před rokem +5

    What a video quality thank u so much for providing with extreme quality... edustune unanu. Ilanti movies epatki ravu.

  • @santhoshgowda5321
    @santhoshgowda5321 Před 7 měsíci +2

    reyali naku kuda kannillu vachayi. ..e movie choosinappudu hero srikanth gariki danyavadaluuuuu....best movie and best love
    I love it

  • @azmathbhai8486
    @azmathbhai8486 Před rokem +68

    can't stop crying climax scene.. Very emotional😭

  • @ishuishmiwithamma8970
    @ishuishmiwithamma8970 Před 10 měsíci +4

    Prema,pelli రెండు బం విలువ గొప్పగా చూపించారు 👏👏

  • @shaikmahaboobjan2579
    @shaikmahaboobjan2579 Před rokem +10

    Tenchukunte Tegipotunda devudu vesina bandham alantapudu love❤ yenduku y

  • @Chittoora2z
    @Chittoora2z Před 4 měsíci +3

    2024 lo e movie 🎬 choose vallu Oka Atendance veskondi😊

  • @helloitsbasheer3488
    @helloitsbasheer3488 Před 9 měsíci +5

    ఎన్ని సార్లు చూసినా తనివి తీరని చిత్రం "ప్రేయసి రావే".

  • @SAICHAND828
    @SAICHAND828 Před 9 měsíci +4

    CZcams shorts lo chusi vachinnavallu like ❤❤ 2023 lo

  • @sribhagya6600
    @sribhagya6600 Před rokem +5

    Super movie best climax and very emotional true love story movie 😍❤️

  • @nareshyellakonda
    @nareshyellakonda Před rokem +24

    నా ప్రేయసి నన్ను వదిలి వేలాక చచ్చిపోవాలని లక్షల సార్లు అనుకున్నాను 😭😭😭😭😭కానీ నా చావుకి కారణం తనే అవుతుంది అని నావల్ల 1%కూడా బాధ పడవద్దని, రోజంతా ఏడుస్తూనే ఉన్న కూడా ఒక్క సారి తనకి నా బాధ చెపకోలేకపోతున్న 😭😭😭😭నేను చచ్చేలోపు అయినా నేనెంత ప్రేమిస్తున్నానో తనకి చెప్పాలని,, ఆ రోజు రావాలని కోరుకుంటున్న 😭😭😭😭😭😭😭

    • @saiprasad9132
      @saiprasad9132 Před rokem +1

      😭😭😭😭😭😭😢😢😥😥😥

    • @damerlasivaiah3420
      @damerlasivaiah3420 Před 10 měsíci +4

      Na life kuda same 15 years nuchi love chesina nannu vadili vellindi cavalo bratakalo teliyaka bratukutunna

    • @naturalstarnani932
      @naturalstarnani932 Před 7 měsíci +1

      Best of luck brother meeru anukunnadhi jaragalani aa devudini manasara korkuntunna😢( nadhi kuda same situation💔)

    • @durgamnaveen4025
      @durgamnaveen4025 Před 2 měsíci

      Same situation ni face chesena.. 😢

  • @singapallishyamsundar2046

    Love u srikanth bro

  • @dasarisunitha9533
    @dasarisunitha9533 Před rokem +7

    ఈ సినిమా అంటే నాకు చాలా ఇష్టం

  • @user-hg6fw9zv9o
    @user-hg6fw9zv9o Před 2 měsíci +1

    నా లవర్ జీవితం కూడా ఇలాంటి దే 😭💔
    😭మిస్ యు బంగారం M

  • @ksaidulu8669
    @ksaidulu8669 Před 4 měsíci +2

    ఈ movie 2024 చుస్తున్నవాల్లు ఒక లైక్ వేసుకోండి

  • @srinivasseenu577
    @srinivasseenu577 Před rokem +7

    E movie e generation lo ravali ani korukuntunanu 😭😭😭

    • @chsunnyyt
      @chsunnyyt Před rokem

      Vadu .vastey nibba nibbi vallu inko goram ga chesaru sucides .

  • @ramesht2865
    @ramesht2865 Před rokem +6

    Movie upload chesinanduku thank you sir

  • @mallapallymahesh6384
    @mallapallymahesh6384 Před 4 měsíci +3

    2024 lo chusinaavaru attend here

  • @user-kt3fr3hm6x
    @user-kt3fr3hm6x Před 4 měsíci +2

    2024 chuusina valu vunnara
    Nenu chusha 😢😢❤❤❤

  • @reenarachel1751
    @reenarachel1751 Před rokem +7

    Prema ki unna shakthi e prapancham lo deniki ledu 😢

  • @purumasrikanthyadav3831
    @purumasrikanthyadav3831 Před měsícem +1

    Yes nenu 2024 lo kuda chustunaa..❤️

  • @LakshmiBandaru-yd7rd
    @LakshmiBandaru-yd7rd Před 10 měsíci +2

    E movie exllent Anni sarlu chisina Malli malli chustham❤❤❤rasigaar super

  • @vandanabain5756
    @vandanabain5756 Před rokem +11

    A paristiti a ammai ki kuda ravoddu abbaiki kuda so sad

  • @nasar4187
    @nasar4187 Před rokem +9

    BlockBuster, Heart Melting Love Story

  • @talapareddyeswar6878
    @talapareddyeswar6878 Před rokem +8

    Great story by #Posani_krishna❤

  • @malleshmunza5872
    @malleshmunza5872 Před 10 měsíci +3

    Superhit love story Shrikant

  • @vineethmosa5245
    @vineethmosa5245 Před 20 dny

    True ga preminchi a ammayi dooramainavallu chalamandi ala dooramai e movie chusi kannillu petukunnavaru enthamandii 🥺

  • @saisunil.1437
    @saisunil.1437 Před rokem +10

    What a movie sir.... especially background music at last scene..... excellent sir.....ilove it and the music director killed by the music

  • @Kamalapuram-news
    @Kamalapuram-news Před 4 měsíci +1

    Prudhvi acting super ❤

  • @vidyayadav8544
    @vidyayadav8544 Před 9 měsíci +3

    Naki chala istam e movie chuse variki kantineellu agavu....❤❤

  • @jailsingh2198
    @jailsingh2198 Před rokem +6

    సినిమా చూసినంత వరకు ఏడుస్తూనే ఉన్నా

  • @stejasri6736
    @stejasri6736 Před 16 dny

    Andaru andaraki cheppa mata I love you maha Lakshmi Naa ever green favourite movie

  • @RajandraRegam999
    @RajandraRegam999 Před 2 měsíci

    Very grateful love story.handsup to director sir.& movie team members.

  • @hema8687
    @hema8687 Před 10 měsíci +2

    Ee movie ni edavakunda evaru chusi undaru😭😭 last lo niku rendu manasulu vunnatu vadiki rendu gundelu levamma👌👌 very heart ❤touching movie 😍😍

  • @nanajisanapathi6341
    @nanajisanapathi6341 Před rokem +5

    💔super srikanth garu i love this film 🙁🙁

  • @singapallishyamsundar2046

    Manchi Love movie elanti movies inkenno teeyalani korukuntunna

  • @klakshman87
    @klakshman87 Před 23 dny

    ఈ కథ రాసిన పోసాని కృష్ణ మురళి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు

  • @deepmarriesx
    @deepmarriesx Před rokem +92

    2:33:34 The emotional moment of sacrifice every time tears come down when you see this scene 😢

  • @mounikachiruguri6676
    @mounikachiruguri6676 Před rokem +6

    The director konws the value of love and marriage bonding 👏

  • @venugopal4457
    @venugopal4457 Před rokem +8

    my Favourite movie ❤❤❤

  • @padmabalu3123
    @padmabalu3123 Před 3 měsíci +1

    2024 malli malli intha excellent movies raavu

  • @NLR-Local
    @NLR-Local Před rokem +4

    Background music is superb forever...The best ....❤❤❤❤❤

  • @srikanthrouthu4621
    @srikanthrouthu4621 Před 5 měsíci +1

    E movie 2024 lo chustunnavaru avaraina unnara..

  • @gowrammat585
    @gowrammat585 Před rokem +4

    Anni sarlu Chusina no boring feel good movie

  • @bhaskaraiahmbhaskaraiahm29
    @bhaskaraiahmbhaskaraiahm29 Před 8 měsíci +1

    Ilanti prema ilanti barya lu ippudu unnaya time pass love lu

  • @gangadharpawar2496
    @gangadharpawar2496 Před 10 měsíci +2

    Maku e movie ante chala estam ❤❤❤❤❤❤❤❤❤

  • @nunnaramanjaneyulu1533

    Ee cinema 2024 chusevallu vunnara

  • @ramoffl
    @ramoffl Před rokem +10

    Emotional climax heart touching 😥😢😟

  • @ThotlaRaju-ek8bo
    @ThotlaRaju-ek8bo Před 2 měsíci +1

    ఇలాంటి సినిమాలు మళ్ళీ రావాలి ❤❤
    సూపర్ మూవీస్

  • @lrkmedeti4560
    @lrkmedeti4560 Před rokem +7

    Heart touching climax

  • @sandeepkishanreddy7960
    @sandeepkishanreddy7960 Před měsícem +1

    పోసాని what a story

  • @Ashajyothi716
    @Ashajyothi716 Před rokem +3

    Oka song kosam movie chustunavalu ❤in 2023

  • @gayathrigayathri3805
    @gayathrigayathri3805 Před rokem +3

    Superb movie e movie re release cheyali😍

  • @jan5143
    @jan5143 Před rokem +3

    My All Time Favourite Movie 🎥🎥🎥🍿🍿 My All Time Favourite Hero Srikanth Garu నువులేక నేనులేను సినిమా కూడా Ful HD quality లో అప్లోడ్ చేయండి ప్లీజ్

  • @MAHESH_DALLAS
    @MAHESH_DALLAS Před rokem +5

    My favorite movie and I came out with sad face 😢after climax and watched this movie in Chitralaya Visakhapatnam.