దేశ స్థాయిలో పరువు తీసిన జగన్..! Sr Journalist Satya Murthy on Amaravati Distruction | Ys Jagan

Sdílet
Vložit
  • čas přidán 26. 05. 2024
  • దేశ స్థాయిలో పరువు తీసిన జగన్..! Sr Journalist Satya Murthy on Amaravati Distruction | Ys Jagan
    #satyamurthy #seniorjournalistsatyamurthy #ysjagan #apcapital #amaravati #apnews #appolitics #apelections2024 #theleonews
    మళ్లీ లైవ్ లో ఆర్జీవికి కాల్ ► • మళ్లీ లైవ్ లో ఆర్జీవిక...
    రాజనీతిజ్ఞుడు రేవంత్ రెడ్డి ► • రాజనీతిజ్ఞుడు రేవంత్ ర...
    కేసీఆర్ కార్లు వెనుక జగన్ హస్తం ► • కేసీఆర్ కార్లు వెనుక జ...
    కర్మ ఫలితం అంటే ఇదే రోజా ► • కర్మ ఫలితం అంటే ఇదే రో...
    #TheLeoNews - theleonews.com - With more than 80 years of combined industry expertise, the leadership team at Leo Network comprises professionals with deep experience in a multitude of industries including print, advertising, television, radio and cinema.
    Developing and delivering true, unbiased, hard hitting stories to the audience is a major objective that drives all the endeavours at The Leo News.
    By building digital assets in various mediums, we aim to create news stories in politics, entertainment, education, sports, food and drink, science, technology culture and lifestyle in compelling forms including copy, video and podcasts among others.
    Through our digital assets we aim to connect with the social media savvy generation in the Telugu-speaking states and help them consume ‘real, unfabricated’ news that matters to them.
    Find us & Follow us to Get latest updates on every platform
    Visit: www.theleonews.com
    Please Like: / theleonews
    Please Follow: / theleonews
    Please Follow: / theleonews
    Subscribe To All Our Editions on CZcams
    The Leo News
    / theleonews
    Leo Politics
    / @leotelangana
    Leo Health
    / @leohealthchannel
    Leo Entertainment
    / @leoentertainmentchannel
    Leo Devotional
    / @leodevotional

Komentáře • 127

  • @krishnakumarialapati1746
    @krishnakumarialapati1746 Před 2 měsíci +41

    మేము అమరావతిలో ఓ 10 గ్రామాలు తిరిగి చూసాము ఏడుపు వచ్చేసింది జగన్,మోషా లు ఎంత క్రూరులో అని తిట్టు కున్నాము

  • @stylish9629
    @stylish9629 Před 2 měsíci +21

    చాలా అద్భుతంగా విశ్లేషించారు sir మీరు. పులి గాడు నర నరాల్లో విషాన్ని నింపుకొని ఆ కాలకూట విషాన్ని Amaravati పై, AP ప్రజల పై కక్కుతున్నాడు. గొఱ్ఱెల్లాంటి ప్రజలకు పథకాలు అని చెప్పి ముష్టి వేసి why not 175 అంటున్నాడు. మళ్ళీ వాడికి అవకాశం ఇస్తే AP ను India map నుండి తీసేయవచ్చు. 😱😱😱

    • @drgmuralikrishna3367
      @drgmuralikrishna3367 Před 2 měsíci

      PULI KAADU JAGAN REDDY GAADINI OKA SHIT TINEE DRAINAGE PANDI ANADAM CORRECT. ..

  • @badarinarasimha3794
    @badarinarasimha3794 Před 2 měsíci +26

    Hope our state will be developed soon. God bless our state.
    సర్వే జనాః సుఖినోభవంతు!

  • @rameshkoganti2237
    @rameshkoganti2237 Před 2 měsíci +16

    సర్.బాగా చెప్పారు

  • @ramakoteswararao9021
    @ramakoteswararao9021 Před 2 měsíci +15

    నేను రెండు సంవత్సరాలకు ముందు అమరావతి వెళ్లి చూసాను . ఎంత అమానుషం . ఎంత దుర్మార్గం . ఎంత అన్యాయం . కళ కళ లాడుతూ .భరోసాగా . ఠీవిగా . సగర్వంగా . హిమాలయ పర్వత మంత రక్షణ కల్పించాలని మొదలు పెట్టిన .అమరావతిని . మొగ్గలోనే తుంచివేసిన ఈ కర్కోటకుడు . దుర్మార్గుడు . సైకో గాడు ఇక వీణ్ణి చెంచల్ గూడ జైలులో మగ్గ బెడితే కానీ ఆంధ్రుల ఆత్మ గౌరవం నిలబెట్టాలి

  • @sudhakararaoalapati2612
    @sudhakararaoalapati2612 Před 2 měsíci +26

    అడ్రస్ లేకుండా పోయిన కెసిఆర్ ippudu👍

    • @rite2isaisa31
      @rite2isaisa31 Před 2 měsíci

      జగన్ గాడికి అంతకు మించి ఉండబోతుంది 🔥

  • @vvskondapalli7676
    @vvskondapalli7676 Před 2 měsíci +11

    దేశ స్థాయిలో కాదు ఏకంగా ప్రపంచ స్థాయి లో AP పరువు పోయింది.

  • @nayanachary1527
    @nayanachary1527 Před 2 měsíci +24

    అమరావతి ఊపిరి పీల్చుకొ ఒక్క వారం💪💪💪💪💪💪💪

  • @dongzotong
    @dongzotong Před 2 měsíci +17

    మూర్తిగారూ మీరు చెప్పింది 100% నిజాలు. చాలామందికి తెలియని మరో విషయం నేను చెప్తానుసర్. కొండవీటి రిజర్వాయర్ ను పూర్తిచేశారు. అది రాబోయే రోజుల్లో అది ఒక major attraction కాబోతున్నది ఆ ప్రాంతంలో. దాని గురించికూడా పెద్దఎత్తున ప్రచారం జరగాలిసర్.

  • @muralimukkamala9811
    @muralimukkamala9811 Před 2 měsíci +5

    Excellent analysis Sir 👍

  • @suseelachodimella3730
    @suseelachodimella3730 Před 2 měsíci +7

    Baga chepparu sir, Jai tdp

  • @sd2114
    @sd2114 Před 2 měsíci +5

    Very beautiful presentation sir,we can do nothing for the past except drop a few tears.

  • @appajiaalla4591
    @appajiaalla4591 Před 2 měsíci +9

    Yes CBN great leader ap capital start avanu jai cbn

  • @mvrr2270
    @mvrr2270 Před 2 měsíci +11

    జై అమరావతి, సత్యమేవ జయతే, ధర్మాన్ని ఆచరించండి ఆ ధర్మమే కాపాడుతుంది❤❤
    జై తెలుగుదేశం జై బిజెపి జై జన సేన 🚲🌹🗑️

  • @challasrinivaschowdary4560
    @challasrinivaschowdary4560 Před 2 měsíci +4

    Yes sir your right sir 💯 correct good analysis sir 👍👌

  • @kumaraswamiraja6885
    @kumaraswamiraja6885 Před 2 měsíci +4

    Excellent analysis sir

  • @krishnamurthygokavarapu6128
    @krishnamurthygokavarapu6128 Před 2 měsíci +3

    Satya Murti గారు wonderful information about on Amaravsti Capitol Land Phoolling Act

  • @johnprasadkalla295
    @johnprasadkalla295 Před 2 měsíci +4

    Excellent vision to AP praying to god to bless cbn

  • @sarabusreehari3639
    @sarabusreehari3639 Před 2 měsíci +4

    సార్ మీకు ఇంకొక విషయం ఈ సైకో గాడు టిడ్కోకో ఇల్లు లను మాకు ఇవ్వకుండా ఇంతవరకు ఇవ్వకుండా సతాయిస్తున్నాడు డబ్బు మేము లక్ష రూపాయలు అప్పులు చేసి డబ్బు కట్టి ఎదురు చూస్తూ ఉన్నాము ఈ సైకో గాడు ఇంతవరకు బీగాలు ఇవ్వలేదు మాకు బ్యాంకు నుంచి నోటీసులు వస్తున్నాయి డబ్బు కట్టండి అని

  • @saisrinivas218
    @saisrinivas218 Před 2 měsíci +1

    Very Good Analysis 👌🏻👌🏻

  • @vengaiahd-up7ln
    @vengaiahd-up7ln Před 2 měsíci +1

    Verysuper sir

  • @sastrychaturvedula8473
    @sastrychaturvedula8473 Před 2 měsíci +11

    For this destruction Jagan is not responsible but the foolish people who voted him when he is having a criminal record !

    • @ravinanduru8215
      @ravinanduru8215 Před 2 měsíci

      PK is the responsible person with the association of BJP and KCR! But YSJ has made him as Package star and defeated PK most ruthlessly !

    • @dsreemannarayana8014
      @dsreemannarayana8014 Před 2 měsíci +1

      Yes, it is 100% true

    • @durgaraok5514
      @durgaraok5514 Před 2 měsíci

      Yes it is 100% not only that they are ready to drink phenol if it cones free.

    • @hanumantharaojanga5717
      @hanumantharaojanga5717 Před 2 měsíci

      Yes, rightly so told.

  • @padmavatikandarpa2240
    @padmavatikandarpa2240 Před 2 měsíci +3

    రైతుల ఉసురు తగల క మానదు జగన్ కి. తగిన శిక్ష అనుభవించ డం ఖాయం. రానున్న రోజుల్లో అమరావతి స్మార్ట్ City గా avataristundi

  • @Nagapasula
    @Nagapasula Před 2 měsíci +2

    జై అమరావతి ❤

  • @sureshe2775
    @sureshe2775 Před 2 měsíci +3

    సార్, మీరు చెబుతున్నది నిజం, అయితే ఈసారి చంద్రబాబు నాయుడు రాకపోతే దేశ పటంలో ఆంధ్రప్రదేశ్ పేరే ఉండదు ఇలాంటివి ఎన్నో జరిగాయి కానీ మనం చెప్పుకోవడానికే కానీ ఇది అందరికీ అర్థం కావాలి

  • @haranathraokoruprolu3498
    @haranathraokoruprolu3498 Před 2 měsíci +3

    Anthooo Emotionalgaa Vivarana Amaravarathi py evvadamu its Fantastic. Jagan mohan reddy chasina Durmaargali batta bayalu chssaaru....we have to wait for 4th June

  • @user-sx2xn5lf7z
    @user-sx2xn5lf7z Před 2 měsíci +2

    త్వరితగతిన ఆంధ్రా మారాలంటే అమరావతి సహా / ఇప్పటి వరకు దోచుకున్నది కక్కించి తీరాలి వారి ఆస్థుల జప్తు చేయాలి మందులోనే 10 లక్షల కోట్లపైనే వ్యాపారం జరిగింది. నేను ఒక్కడినే తాగినది 3 సం||లకు లెక్కేస్తె ఆరు లక్షల ఎనభైవేలు అయింది. దీని వల్ల నాపిల్లలు ఎంత నష్ఠ పోయారో ఆలోచించి బలవంతంగా మానేయాల్సి వచ్చింది.

  • @chiravurisrinivasarao1743
    @chiravurisrinivasarao1743 Před 2 měsíci +2

    సార్ రోడ్లమీద గ్రావెల్ తవ్వుకుని పట్టుకు పోయిన వీళ్లు కేసులు పెట్టలే దానిని బట్టి వీళ్లే పురమాయించారు అనుకోవాలి దుష్టులను నూతనంగా వచ్చే గవర్నమెంట్ కఠినంగా శిక్షించి భవిష్యత్తులో ఎవరైనా తప్పు చేయటానికి భయపడేలా ఉండాలి

  • @prasadaaravapalli7574
    @prasadaaravapalli7574 Před 2 měsíci

    Very good explained sir.Thank you sir 🙏

  • @mdsardarahamed6057
    @mdsardarahamed6057 Před 2 měsíci +2

    మన దురదృష్టమైన అంటే ఏంటంటే జగన్ అని రాక్షసుడిని పుట్టించినందుకు మహా తప్పు చేసాం ఆ భగవంతుడే ఆంధ్ర ప్రజలకు కాపాడాలి

  • @rajbodepudi
    @rajbodepudi Před 2 měsíci +2

    Jagan & KCR must be forced to return their LOOT
    to the people of Telangana & AP

  • @k.v.anjaneyulu3683
    @k.v.anjaneyulu3683 Před 2 měsíci

    🙏🙏✌️🌹

  • @vprabhakerrao6069
    @vprabhakerrao6069 Před 2 měsíci +2

    Jagan reddy nenu 20samacharalu jail lo petina sarepodu durmargapu palana. Valana prajalu rastram chala badalu anuba venchendru

  • @imandisateesh190
    @imandisateesh190 Před 2 měsíci

    🙏🙏🙏

  • @greatindia6317
    @greatindia6317 Před 2 měsíci +2

    అమరావతి సృష్టి కర్త బాబు గారు
    అమరావతి శూన్యం కర్త జగన్ గండు

  • @veeraiahchowdaryadusumilli4288

    WILD WOLF 🐺 ❤🎉🎉🎉9

  • @karritirumalavinay3903
    @karritirumalavinay3903 Před 2 měsíci +1

    Amaravathi raithulanu chalaibbandhi pettdu jagen gov,t chalabadpaddam

  • @AcSekhar-py4bf
    @AcSekhar-py4bf Před 2 měsíci

    BOSS isBACK

  • @nageswararaomogali6024
    @nageswararaomogali6024 Před 2 měsíci +2

    సూపర్

  • @drprkbhargavendocrinesurge1808

    💯

  • @MUSIC52600
    @MUSIC52600 Před 2 měsíci +1

    The fellow who has caused Rs 15000 crores should not be SPARED. He should be given the PUNISHMENT WHICH JE SHOULD REMEMBER FOR HIS LIFE!

    • @rajyalakshmiduggirala7364
      @rajyalakshmiduggirala7364 Před 2 měsíci

      పులివెందుల భూముల్ని,
      అమరావతి లబ్ధి దరులకి
      పంచితే సరిపోతుంది ఏమో...లేదా డెవలప్ అయినా తాడేపల్లి ప్యాలెస్ నో..అన్నీ జప్తు చేసి ఏపీ అప్పులు తీర్చాలి.151 మంది పైన విచారణ చేసి..ఇకపైన ఇచ్చే ఎంఎల్ఏ పెన్షన్ తప్ప...ఇక ఏం మిగలకుండా ఊడగొట్టాలి

  • @user-fz7sq5rx9c
    @user-fz7sq5rx9c Před 2 měsíci +1

    ఆర్య, రా జ కీ య నా యు కు వి ధ్వo స ము ప్రో త్స హ ము చె సి న నా యు కు లు కా ర్య క ర్త లు వి ధ్వ o స ము పా ల్గో న్న ఫ లి త ము అను భ వించ వ ల సిందే. క ను క, కా ర్య క ర్త ల ను వి ధ్వ o స ము పు రి కొల్పి రా జ కీ య పా ర్టీ లు బంగా ళ ఘా త ము క లి సి పో యి న వి.

  • @bangarrajualluri2156
    @bangarrajualluri2156 Před 2 měsíci +1

    Anni prabhuthva vyvasthalu dhikkulu chuusthunnyi tappa ee okati calagajesukoledhu idi Bharath paristhithi.

  • @dvenkateswararao4522
    @dvenkateswararao4522 Před 2 měsíci +1

    అంత మనమంచికే

  • @lalamnookarajulalam4722
    @lalamnookarajulalam4722 Před 2 měsíci +1

    Not only amaravati total a. P. State ni nasanam cheysadu sico

  • @user-un8vv4kh9v
    @user-un8vv4kh9v Před 2 měsíci

    All the best Amaravati

  • @ChantiBabu-ku4xs
    @ChantiBabu-ku4xs Před 2 měsíci +2

    Praja vadika kulchesi stat chesedu durmargudu

  • @karritirumalavinay3903
    @karritirumalavinay3903 Před 2 měsíci +1

    Amaravathi malli devolep aiyya mañchirojulu1week lo rabothunnai

  • @akunurusvsnarayana4944
    @akunurusvsnarayana4944 Před 2 měsíci

    Manamki matrame

  • @cjanaki6603
    @cjanaki6603 Před 2 měsíci

    రామరాజం కావాలి అంటె రావణరాజంచూడాలికదా అది ఐదు సంవత్సరాలు చూసారుకదా బుద్ది వచ్చినది

  • @dsreemannarayana8014
    @dsreemannarayana8014 Před 2 měsíci +1

    Gorrelunnathavaraku jagan lanti Varu arachakalu chesthunevuntaru

  • @AkunuriRKRao
    @AkunuriRKRao Před 2 měsíci

    If the electrics are sensible they should not done blunders which they did already.

  • @kbswamy4710
    @kbswamy4710 Před 2 měsíci

    You can earn money again, what you lost, but you cannot get back the time you lost, time is more valuable than money, it was happened in the case of the development of our AP state Capital.

  • @dsreemannarayana8014
    @dsreemannarayana8014 Před 2 měsíci

    Vine vallu team

  • @abhiram9122
    @abhiram9122 Před 2 měsíci

    Kevalam Ego, Kutra tho vidhvamsam chesaru nijangaa... Devudu vunte nijanga ee sari NDA 165 seats vachi malli AMARAVATHI fast development avvali...

  • @mangalagirisubramanyam1280
    @mangalagirisubramanyam1280 Před měsícem

    😮😅

  • @lakshmiprasannamaddhali1421
    @lakshmiprasannamaddhali1421 Před 2 měsíci +1

    Enni kutralu chesina durgamma daya valla emi kadhu

  • @ramuba5434
    @ramuba5434 Před měsícem

    CBN garu you must 1st Singature do Amarvathi
    Land given people s

  • @mandadiapparao5462
    @mandadiapparao5462 Před 2 měsíci +1

    సర్,ఎప్పుడైతే,గత పంచాయితీ,కార్పొరేషన్ ఎలెక్షన్ లో ,వైసీపీ ని నెగ్గించిన అమరావతి ప్రజలు ను చూసి,మేము సిగ్గు పడుతున్నాము.ఇప్పుడు అమరావతిని గురించి మీరు మాట్లాడటం మిమ్మలిని ఏమనాలి.లోకేష్ ని ఓడించారు.మీ అకృత్యాలు అన్నీ ఇన్నీ కాదు.అందుకనే దయచేసి,మా వైజాగ్ నైనా బాగుపడనీయండి.మీ కెలాగూ చిత్త శుద్ధి లేదు.

    • @ramakrishnanowduri6565
      @ramakrishnanowduri6565 Před 2 měsíci

      వైజాగ్ అభివృద్ధికి అమరావతి నిర్మాణం, అభివృద్ధి ఏ రకంగానూ అడ్డంకి కాదు. వైజాగ్ ఎప్పుడో అభివృద్ధి చెందింది, అభివృద్ధి చెందుతూనే వుంది. ఆంధ్రకు ఆర్థిక రాజధాని విశాఖ! దయచేసి, రాజధాని విషయంలో గందరగోళం సృష్టించే ప్రయత్నాలు మానుకోండి.

    • @sekhargn9767
      @sekhargn9767 Před 2 měsíci

      నీకు vizag అని చెప్ప టానికి basis ఎమిటి? మీ జగన్ vizag capital అని GO ఇచ్హారా? ఇవ్వ లేదే!!!!

  • @arunajyothi790
    @arunajyothi790 Před 2 měsíci

    మూడు పంటలు పండే భూ ములను తీసుకున్నారు అనే ప్రచారం జరిగింది

    • @purushottamaprasadgabbita9864
      @purushottamaprasadgabbita9864 Před 2 měsíci

      That is the pity. Even after proving that large percentage of the people who parted with their cultivable lands don't belong to KAMMA Caste, YCP cadres & Ministers continued the vicious propaganda on caste lines. Women of 29 villages who parted with their farm lands on LAND POOLING BASIS deserve to be admired for continuing their struggle against the ruling YCP's absurd proposal of creating three capitals for Legislature, Secretariat & High Court in three different places - AMARAVATHI, VISAKHAPATNAM & KURNOOL.

  • @shivaji856
    @shivaji856 Před měsícem

    Jagan is a big villain.

  • @dsreemannarayana8014
    @dsreemannarayana8014 Před 2 měsíci

    Inthati kruriniki jaikottevarini yemanali

  • @dsreemannarayana8014
    @dsreemannarayana8014 Před 2 měsíci +1

    AP people became fools

    • @purushottamaprasadgabbita9864
      @purushottamaprasadgabbita9864 Před 2 měsíci

      Unfortunately, voters of residual A.P., were carried away by the false promises made by Jagan & Co., on the eve of General Elections, 2019.

  • @srij506
    @srij506 Před 2 měsíci

    Modi patra gurunchi, kcr patra gurunchi inka 5 to 7 CMs patra gurunchi cheppindi

  • @dk1901
    @dk1901 Před 2 měsíci

    Amaravati nunche Jagan patanam start ayindi ika malli raani anta vidhamga bhumilo petti paataravesaam

  • @chennampallisrinath8772
    @chennampallisrinath8772 Před 2 měsíci

    Sir, you are wasting time about waste fellow,instead please 😮give suggesion to repair and reconstructions

  • @mohanatmakuri6446
    @mohanatmakuri6446 Před 2 měsíci

    Ippudu kcr kattina water projects entagoppagaa kattaadoo bayata padindi gaa guba vaachipooyindi kcr ki

  • @saradmaniatluri2043
    @saradmaniatluri2043 Před 2 měsíci

    Mana chaduvukunnamu , bahamani sultanulu vijayanagara samrajyanni elagaite nasanam chesaro , alage telugu rastralalo unna ex govts rendu aa vidhamgane Amaravati ni nasanam chesaru

  • @JallurihemakoteswaraoJalluri

    Raitula vusuru tagili krishanalo kottuku potaru andaram chustamu.

  • @dsraokhairy8625
    @dsraokhairy8625 Před 2 měsíci +1

    Dustudi ki vote anduku vesaru me prajalu.meeru andaru chetkani vallu kabatti vadu alagachasedu.dustudiki pattamu kadi te alagu vuntudo meeku teliyada. Vadiki BJP support chesindi. Meeru chudtu vurukunnru.

  • @dsreemannarayana8014
    @dsreemannarayana8014 Před 2 měsíci

    3 da veedi pindakuda

  • @veeraiahchowdaryadusumilli4288

    Thoooooo KCR Thoooooo Jagalak

  • @user-kn1oe5ff9i
    @user-kn1oe5ff9i Před 2 měsíci

    Medhavulanta prajallo tirigi cheyitanyamu tevalasindi eedurmargudu ni raneeyakunda.

  • @dsreemannarayana8014
    @dsreemannarayana8014 Před 2 měsíci

    Veedu bandipotudongalu Minchina gajadonga

  • @drnreddy7
    @drnreddy7 Před 2 měsíci

    Koma stageki amaravatini techcharu,mallee cbn daniki voopiripoyali

  • @mohanatmakuri6446
    @mohanatmakuri6446 Před 2 měsíci

    Eedi eemainaa kcr permanent gaa jail ki poovaali

  • @ramamandava4349
    @ramamandava4349 Před 2 měsíci

    O

  • @madhavakaranam5554
    @madhavakaranam5554 Před 2 měsíci

    Nammina 90% Gorrelanu Thittu.

  • @chakravartyvellanki2070
    @chakravartyvellanki2070 Před 2 měsíci +1

    ఏం,చంద్రబాబు మంచోడా ?

    • @bangarraju8023
      @bangarraju8023 Před 2 měsíci

      NEEKEMANNA DOUBTAA, OK.. BABAINI CHAMPITHE MANCHODAITHAY CBN KAADHULE

  • @chinmayaswaroop5929
    @chinmayaswaroop5929 Před 2 měsíci

    దానము అన్న పదానికి అర్ధముతెలుసా ప్రజలసొమ్ముతో ఆటలాడేవారి రాజధానిగా మేము భావిస్తున్నాము.గణపతి.వైజాగ్.

    • @sekhargn9767
      @sekhargn9767 Před 2 měsíci

      3 వంతుల భూమి rytulu ఫ్రీ గా ఇచ్హారు. Any doubt ? from bangalore

  • @bharanikumar4952
    @bharanikumar4952 Před 2 měsíci

    sir andharu YCP vasthunde anthunaru

  • @chandamaladevasahayam3174
    @chandamaladevasahayam3174 Před 2 měsíci

    Amaravathi rajadhani kamma kula rajadhani, yelagante kamma kula realters kosam yerpatu chesina kamma kula rajadhani idi.

    • @bangarraju8023
      @bangarraju8023 Před 2 měsíci

      NEE AMMA NAANNA NINNU SAKRAMANGANAY PENCHAARAA?! YEDHI MANCHI,YEDHI CHEDU ANI MINIMUM GNAANAMAI VUNDHAA NEEKU?!

    • @hanumantharaojanga5717
      @hanumantharaojanga5717 Před 2 měsíci

      @@bangarraju8023it is unfortunate to have people like you in Ap. Ap should cry for having a person like you. It is shame on your part.

  • @whatzzzup5974
    @whatzzzup5974 Před 2 měsíci

    Aray sollu api vishaniki raa ra babu

  • @vamsikrishnamraju5466
    @vamsikrishnamraju5466 Před měsícem

    Vaalu tagina moolyam chellistaaru

  • @sudhakarraojonnalagadda147
    @sudhakarraojonnalagadda147 Před měsícem

    Prapancha sthailo paruvu teesaru

  • @winnersportfolio7994
    @winnersportfolio7994 Před 2 měsíci +1

    social media lo jagan mafia undi janalu vishapuritham chesi gelichi ap ni nasam chestunnadu still today

  • @tzmhsn3414
    @tzmhsn3414 Před měsícem

    Sir Landpooling dwara 33000 la yekaralu free teesu kovadam prapancha record ee okka record Rajasekhar Reddy ganijagan gani 1000 janmalettina CBN kicheru ko leru CBN jeevitam to polchagalama

  • @mohanatmakuri6446
    @mohanatmakuri6446 Před 2 měsíci

    Idi chusee kcr modi jagan reddy ki ap meeda vadilaaru sarvanaasanam cheeyinchaaru kapata naataka sutradaarulu