అసలు వెన్నుపోటు కధ ఇది.! Nadendla Bhaskara rao Sensational Comments On CBN And Lakshmi Parvathi| TEW

Sdílet
Vložit
  • čas přidán 9. 06. 2021
  • అసలు వెన్నుపోటు కధ ఇది.! Nadendla Bhaskara rao Sensational Comments On CBN And Lakshmi Parvathi| TEW
    #NadendlabhaskaraRaoLatestInterview #RealTalkWithAnji
    Third Eye Media is in Front of You with Unseen Facts.. Its Home to all kinds of Events..Please Subscribe for More Entertainment.
    #ThirdEye #TollywoodLatestFilmUpdates #CelbrityNews #TeluguTrendingNews #TeluguLatestPoliticalUpdates
    Click the link for more videos👉 - goo.gl/TPdVag
  • Zábava

Komentáře • 43

  • @kalyan20091000
    @kalyan20091000 Před 8 měsíci +2

    మీలొ సత్యంమే,మీ ఆరొగ్య రహస్యం.

  • @sobhang2372
    @sobhang2372 Před rokem +4

    మీరు కాంగ్రెస్ కి ఎంత ఇస్తే ఆరోజు మీకు మద్దతుగా నిలబడ్డారు

  • @santhanamvadiveluspeachili9242

    సర్ మీరు కరెక్ట్ గా చెప్పారు,

  • @balagoudbalagoud5364
    @balagoudbalagoud5364 Před 12 dny

    Correct

  • @vmr3624
    @vmr3624 Před 10 měsíci +1

    Appears to be genuine information revealed by Nadendla, a senior most politician.

  • @bhattusrinivas9431
    @bhattusrinivas9431 Před rokem +3

    లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ తో సన్నిహితం కావటానికి ఆయన కుటుంబ సభ్యులే కారణం. భార్య చనిపోయి, అనారోగ్యం పాలై ఒంటరిగా ఉన్న వ్యక్తిని ఎవరూ పట్టించుకోలేదు. ఆ పరిస్థితి వారే కల్పించారు. ఇది నిజం. వెంకయ్య నాయుడు ఇంత నీచుడా ? చంద్రబాబు సరే సరి. జైపాల్ రెడ్డి సన్నిహితుల్లో ఒకడు. పార్టీ తిరిగి అధికారంలోకి రావడానికి,( సారా ఉద్యమం ప్రభంజనం ఔతున్న సమయంలో ) ఎన్టీఆర్ వెంటే లక్ష్మీ పార్వతి పర్యటించారు, విజయంలో భాగస్వామ్యం అయ్యారు.

    • @iamindian333
      @iamindian333 Před 11 dny +2

      Pellayinollatho yelaa swamy relation, pelli kaani vaallatho pettukovacchuga, adheydho lapaki vasthey AP ni dhani chethilo petteyala, janalu verripappala

    • @bhattusrinivas9431
      @bhattusrinivas9431 Před 11 dny

      @@iamindian333
      చూడు స్వామీ
      ఏపీని ఆమె చేతిలో పెట్టబోతున్నాడంటూ రామోజీరావు రోజుకో కధను తన పత్రికలో వండి వార్చేవాడు. ఇది చదివిన ఎన్టీఆర్ దానిని ఖండించారు. "పార్వతిని సిఎంని చేస్తానని అనలేదు" అనే హెడింగ్.. ఈనాడు పాత పత్రికలు చూస్తే తెలుస్తుంది. ఈ కధనాలను ఆయన కుటుంబ సభ్యులు నమ్మి వెన్నుపోటుకు పధకం రచించారు. సూత్రధారులు పురంధేశ్వరి, వెంకటేశ్వరరావు, భువనేశ్వరి, చంద్రబాబు. ఆహ్వానం హోటల్ లో తాగి పడిపోయి ఉన్న హరికృష్ణను లేపి, రెచ్చగొట్టే బాధ్యతలు చంద్రబాబు స్వీకరించాడు. రెండు సంవత్సరాలు చంద్రబాబు సిఎం ఆనక చివరి రెండు సంవత్సరాలు సిఎంగా పురంధేశ్వరి ఉండాలి. అదీ ఒప్పందం. వైశ్రాయ్ హోటల్ లో ఎమ్మెల్యేలను బంధించారని తెలుసుకున్న ఎన్టీ రామారావు లక్ష్మీపార్వతి సమేతంగా చైతన్యరథంపై ఎక్కి వెళ్లారు. (ఆయన 'లక్ష్మీపార్వతితో కాక ఒంటరిగా వస్తేనే ఎమ్మెల్యేలంతా ఎన్టీఆర్ నే శాసనసభా నేతగా ప్రకటించటానికి సిద్ధంగా ఉన్నారు' అనే కబురు వచ్చింది దగ్గుబాటి వెంకటేశ్వరరావు ద్వారా ఎన్టీఆర్ సెక్రటరీ మోహనరావుకు. ఇక్కడే ఎన్టీ రామారావు చాలా పెద్ద తప్పు చేశారు, లౌక్యం గా ఆలోచించక, ఆవేశంతో, ముక్కు సూటిగా, ప్రమాదాన్ని అంచనా వేయకుండా, తన భార్యను వెంటబెట్టుకుని వెళ్లారు. హోటల్ కు చేరుకున్నారు.. హోటల్ లో నుంచి ఆయనపై చెప్పులు పడ్డాయి. తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసు.
      ఇప్పుడు చెప్పు. దీనికి మూల కారణం రామోజీరావే అని అనిపించట్లేదా? లేదు అంటే అది నీ అభిప్రాయం. కాని వాస్తవం ఇదే. గతం గతః. గడిచిన కాలాన్ని ఎవరూ తిరిగి తేలేరు. అంతే.

  • @vvs6632
    @vvs6632 Před 11 měsíci +2

    Ramarao ki corruption cheyaalsina avasaram ledu

  • @shishupalreddykunta
    @shishupalreddykunta Před 3 lety +2

    భాస్కర్ రావు గారు మీరు చెప్పిన ఆఖరు మాటలు నన్ను బాగా ఆకర్షించింది

  • @bhaskarreddy7439
    @bhaskarreddy7439 Před rokem +3

    West etv ramoji

  • @srinivasaraojavvaji6061
    @srinivasaraojavvaji6061 Před rokem +1

    Bhaskarao garu lakshmi parvathi garitho mee atmakadha vrainchukondi sir

  • @imprincecoolnstylish8947
    @imprincecoolnstylish8947 Před 11 měsíci

    Nandendlaa gaaru manchi vaadu, kani appati media bad ga chupinchindi. Ippudu aayana matlaadutunnavi anni.correct

  • @vijayaprasadputtagunta4481

    ఇంత కంటే వెధవ ఎవరూ దొరకలేదా?

  • @tejas4497
    @tejas4497 Před 5 měsíci

    Political ante alane vuntadi..ledante opposite vallu tokkestaru..SR.NTR avanni samardavantanga edurkunnadu.SR.NTR annitlo super okkati tappa laxmi parvathi episode lo failure.adi okkati chesundakapote asalu macchane ledu.

  • @vijaysastry4235
    @vijaysastry4235 Před 7 měsíci

    Vedawalu now they are decent looking big fellows.

  • @aravind8250
    @aravind8250 Před 3 lety +5

    Insecured fellow ntr. Bayata uthi dambikam

  • @humbleRaj
    @humbleRaj Před rokem +2

    Ntr oka Durahankari
    Andukey, Kalvakurthi lo Mettu tho Kotteyru, Odincheyru Telangana Janaalu

  • @sunnam.ravindra
    @sunnam.ravindra Před rokem

    Inka veedu unnada?

  • @user-qh7mv9tr2p
    @user-qh7mv9tr2p Před rokem

    à

  • @jagadishm2194
    @jagadishm2194 Před rokem

    పెద్ద పత్తిగింజ నే ఇంటర్వ్యూ చేశారు.

  • @seshadriramiyengar515

    Ye nadende.ndla ramarao gurinchi thappudu koothalu kooyuddura.

  • @sobhang2372
    @sobhang2372 Před rokem +1

    రామారావు గారి దించేసిన తర్వాత ఈడు ప్రజల్లో జరగాలంటే ఉచ్చ పోస్తా ఉండేవాడు

  • @kiddscaartoonvideosworld8298

    Kaare రాజుల్ రాజ్యవములే కలుగవే, garvonnatim పొందిరె వారెరి?

  • @pnrao3519
    @pnrao3519 Před rokem

    Fox mentality candidate

  • @nimmagaddacreations6494
    @nimmagaddacreations6494 Před rokem +1

    Chandalapu.lanjakodaka😅😅

  • @sriramgummadi9058
    @sriramgummadi9058 Před rokem

    Jai janaseana Jai Pawan Kalyan Garu cm kavali you very

  • @bhaskararao1676
    @bhaskararao1676 Před rokem +1

    Total fake ....

    • @VijayaKumar-nz3sq
      @VijayaKumar-nz3sq Před rokem +1

      Why???

    • @chandrashekaruppalancha5211
      @chandrashekaruppalancha5211 Před rokem

      అంతే నిజం చెప్పొద్దు, ఎన్టీఆర్ దగ్గరా ఆఖరి సమయంలో కొడుకులో కొడల్లో కూతుళ్ళొ దగ్గర ఉంటే లక్ష్మి పార్వతి వచ్చి ఉండేదా

    • @rajareddyanumandla1867
      @rajareddyanumandla1867 Před 10 měsíci

      100%

  • @sriramgummadi9058
    @sriramgummadi9058 Před rokem

    Ntr. వైఎస్సార్ cbn జగన్ మోహన్ రెడ్డి అందరు అవినీతి అనకొండ లే అందరికీ కుక్క చావే పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలి కావాలి కావాలి కావాలి కావాలి కావాలి🎉

  • @sriramgummadi9058
    @sriramgummadi9058 Před rokem

    జై జై పవన్ కళ్యాణ్ గారు జై జన సేన పార్టీ