Embroidery Income Per Month | నెలకు ₹ లక్ష ఆదాయం | Computer Embroidery Machine | RTV

Sdílet
Vložit
  • čas přidán 5. 09. 2024
  • Embroidery Income Per Month | నెలకు ₹ లక్ష ఆదాయం | Computer Embroidery Machine | RTV
    మహిళలు తాము ఎంచుకున్న రంగంలో తనదైన ముద్ర...
    ఎంబ్రాయిడింగ్ వర్క్ లో నెలకు లక్షరూపాయలు సంపాధిస్తున్న రజిత...
    తన కుటుంబ ఆర్ధిక ఇబ్బందులే తన విజయం...తెలంగాణ రాష్ట్ర స్త్రీ శక్తి అవార్డ్ గ్రహీత రజితతో వరంగల్ ప్రతినిధి విద్యాసాగర్ ఫేస్ టు ఫేస్

Komentáře • 42

  • @sahithimobiles545
    @sahithimobiles545 Před 10 měsíci +7

    తస్మాత్ జాగ్రత్త ఇలాంటి వీడియోస్ చుసీసపొకందీ కొన్నాళ్లకు అప్పులపాల అవుతారు జాగ్రత్త

  • @kuruvamanasamanasa5572
    @kuruvamanasamanasa5572 Před rokem +30

    Elantivi vinni andaru intiki okti techukonni mosapotunaru

    • @mullapudimanyam2999
      @mullapudimanyam2999 Před rokem +2

      ఎవరి అదృష్టం వారిది ఎవరి టేలెంట్ వారిది.మోసం ఏముంది

    • @ayeshashaik5793
      @ayeshashaik5793 Před rokem +1

      S..ur right bro.r sister

  • @prasadpampana8023
    @prasadpampana8023 Před rokem +27

    అంత ఫేక్ మాది ఇదే మిషన్ నెలకు లక్ష రావటం వట్టిదే ఈమె మాటలు విని మోసపోకండి అప్పులు పాలు కాకండి రోజు కు 3 డిజైన్లు వేయటం చాలా కష్టం 1500/- మించి సంపాదించలేరు కొట్టు అద్దెలు కరెంటు పోను కుటుంభం గడుస్తది అదైనా ప్రతి రోజు వర్కులు వస్తే రావుగా అంత కంపెనీ ప్రమోషను కోసం చెప్పుతుంది అప్పులు పాలవకండి ఈమె మిషన్ ఒక్కతేకాదు కదా ఇలాంటి మిషన్లు చాలా వచ్చాయి మోసపోకండి మాది ఇదే మిషన్

  • @santhoshbabumadhunala2848
    @santhoshbabumadhunala2848 Před 10 měsíci

    Honest ga chepparu madam great

  • @thirupathichunchu743
    @thirupathichunchu743 Před rokem +11

    రజిత గారు చెప్తుంది కరెక్ట్ కాదండీ నేను same business running, మీ మాటలు corect కాదు, ఇలా divert చెయ్యధండి

  • @prasadpampana8023
    @prasadpampana8023 Před rokem +7

    చిన్న రిపేరు వస్తే 5000/- పార్టు పొతే వేలకు వేలు వాసులు చేస్తున్నారు

    • @sindujatallapalli
      @sindujatallapalli Před rokem

      అవను మాకు చిన్న స్ప్రింగ్ పోయినందుకు 8000 తీసుకున్నారు

    • @gaddamchandrakala3839
      @gaddamchandrakala3839 Před 11 měsíci

      అవునండి మీరు కరెక్టుగా చెప్పారు చిన్న పార్ట్ పోతే వేలకు వేలు తీసుకుంటారు మనం వారం రోజులు సంపాదించింది ఒక్క పార్ట్ కి పెట్టవలసి వస్తుంది

    • @himabindu19067
      @himabindu19067 Před 4 měsíci

      Miku 8000 aeindi sis na mechion ki 35000 aeindi repair ki

  • @saisri891
    @saisri891 Před rokem +16

    Ilantivi chusi ma friend koni ippudu emicheyalo teliyaka tala pattukundi appu kattaleka

  • @అమలాపురం
    @అమలాపురం Před 9 měsíci

    Super..oksuper😊😊😊😊😊

  • @Lasya_embroideryspaderu
    @Lasya_embroideryspaderu Před 6 měsíci

    2years but Nenu use cheyaledu health esue valla

  • @riyacreations9275
    @riyacreations9275 Před rokem +1

    Congratulations

  • @narendarnaru5681
    @narendarnaru5681 Před rokem +1

    Good

  • @prasadtvsrk1662
    @prasadtvsrk1662 Před rokem +1

    Sridevi pension Rs.60000.

  • @pkanchan7555
    @pkanchan7555 Před rokem

    Don't know this is right or wrong,But still i am not able my invest money back from 2020😅

  • @Lasya_embroideryspaderu
    @Lasya_embroideryspaderu Před 6 měsíci

    Hi

  • @SVRembroiderysolutions1414
    @SVRembroiderysolutions1414 Před 2 měsíci

    ఇలాంటి ఫేక్ మాటలు వినకండి నేను కూడా HSE 2032 తీసుకున్నాను నాకు నెలకు 5 వెలు కూడా రావడం లేదు ఇలా చెప్పి ఎంబ్రాయిడరీ మిషన్లు అమ్ముతున్నారు జాగర్త ఈ మిషన్లు రిపేరు వస్తే తొందరగా రెస్పాండ్ అవటంలేదు ఏ కంపెనీ వారైనా

  • @user-ym2nl1tl5r
    @user-ym2nl1tl5r Před 2 měsíci +2

    Fake idhi....nenu mosapoya .....roju work undaddhu ..... fake idhi antha

  • @SVRembroiderysolutions1414
    @SVRembroiderysolutions1414 Před 2 měsíci

    HSW 2032

  • @VallpuRani-fg7fv
    @VallpuRani-fg7fv Před rokem +1

    🙏🙏🙏🙏👌👌👌

  • @vasanthachippakurthi
    @vasanthachippakurthi Před rokem +1

    Intha busy indi kudaa workers leranye antha fake

  • @Official04
    @Official04 Před rokem +3

    Anta fake Idi 😂😂

  • @yashodareddy3075
    @yashodareddy3075 Před rokem +3

    Fake dont believe.. im also doing the same business

    • @Pooja_9918
      @Pooja_9918 Před 6 měsíci +1

      Ntha vasthadhi meku income

  • @dasarigangadas9474
    @dasarigangadas9474 Před 10 měsíci

    వామ్మో డైలీ 20 గంటలు వర్క్ చేసేవారా చెప్పితే నమ్మేలా ఉండాలి

  • @TheRavi1215
    @TheRavi1215 Před 11 měsíci +2

    Fake news

  • @div-p5j
    @div-p5j Před měsícem

    Assalu nammoddu, fake and paid video

  • @Lasya_embroideryspaderu
    @Lasya_embroideryspaderu Před 6 měsíci

    Hi