భార్య అంటే ఎలా ఉండాలో నిన్ను చూసి నేర్చుకోవాలి అమ్మ ఇప్పుడు ఉన్న ఆడవాళ్లు భర్తకు అనారోగ్యం బాలేకపోతే వదిలే ఇంకొకడిని చూసుకొని భర్తను పిల్లల్ని వదిలి వెళ్లిపోతున్నారు, నిన్ను చూసి నేర్చుకోవాలి ఇప్పుడున్న చాలా మంది ఆడవాళ్లు నువ్వు ని భర్తకు మరో జన్మనిచ్చిన తల్లివి అమ్మ 🙏🙏🙏🙏🙏🙏🙏
మీలాంటి ఆదర్శ దంపతులను చూసి ఎంతో నేర్చుకోవాలి మా లాంటోళ్లు 🙏🙏 అవయవాలన్నీ పనిచేస్తున్న కూడ ఇంకా దేనికోసమో పాకులాడటం ఇది లేదు అది లేదు ఇంకా దేనికోసమో బ్రతకడం ఇది అమ్మ ఇప్పటి జనరేషన్ అమ్మ ధన్యవాదాలు మీకు నా నమస్కారాలు 🙏🙏 ఇలాంటి వాళ్ళని పరిచయం చేసిన సుమన్ టీవీ వారికి కృతజ్ఞతలు 🙏🙏
ఆత్మ ధైర్యాన్ని మించినది ఇంకోటి లేదు అని నిరూ పించారు మిమ్మల్ని తండ్రి గా పొందడం మీ పిల్లల అదృష్టం. పిల్లల్ని కనగానే తండ్రి ఐపొరు. అన్ని అవయవాలు బాగుండి కూడా కుటుంబాన్ని పోషించనీ ఈ లోకం లో మిమ్మల్ని ఇలా సుమన్ tv ద్వారా చూసా thanks to suman tv .ఆ పెద్దాయన హ్యపీగా ఉండేలా చుడు స్వామి 🙏
Anni unna vallu agriculture avasarama antunte miru great sir... Mi lanti valle IAS IPS valla kanna chala better... Great inspiration for this new generation.... 🙏 by the by nenu ide pani..
తేట గీతి పద్యము : మూడు ఎకరాల పొలమును తోడు లేక ఒక్క డైనను అంజయ్య దుక్కి దున్ని పంట పండించు చున్నారు పట్టు పట్టి అంగ వైకల్య మన్నది అడ్డు కాదు ఆట వెలది పద్యము : ముద్దు చేసి నారు ఎద్దుల జంటను సహకరించె నవియి అహరహమ్ము అట్టి ఎద్దులున్న అంజయ్య ధన్యుడు రాము తలచు చున్న రామ దాసు
నేను ఇదే టీవీ లో నిన్న కాళ్లు చేతులు బాగా ఉన్న వ్యక్తిని అడుక్కుతినే వ్యక్తిని తెలియజేయడం ఓ వ్యక్తిని ఇంటర్వ్యూ చేయడం జరిగింది ఆ వ్యక్తికి ఈ ఇంటర్వ్యూ చూస్తే ఇన్స్పిరేషన్ జరిగే ఆ డు కొని తినే విధానాన్ని మానేసి కష్టపడే తత్వాన్ని చాటింగ్ చేయాలని కోరుకుంటున్నా
మాటలు లేవు సూపర్ చాలా బాగుంది నేను కూడా వికలాంగుడు నీ నిన్ను ఈ స్టోరీ చూసాక నాకు చాలా దైర్యం వచ్చింది మీకు శతకోటి నమస్కారాలు
Manasu malinam kanappudu evvaru vikalangulu kaaru boss meru dairyamga undi jeevithaanni gelavandi🙏
మీరు చాలా గొప్ప వలు . మీరు మాకు ఇచ్చే స్ఫూర్తి చాలా గొప్పది . మీకు వందనలు🙏🙏
ఇలాంటి వీడియోస్ చేయాడం ఒక సుమన్ Tv కె సాధ్యం హాట్స్ ఆఫ్ సుమన్ TV🙏
భార్య అంటే ఎలా ఉండాలో నిన్ను చూసి నేర్చుకోవాలి అమ్మ ఇప్పుడు ఉన్న ఆడవాళ్లు భర్తకు అనారోగ్యం బాలేకపోతే వదిలే ఇంకొకడిని చూసుకొని భర్తను పిల్లల్ని వదిలి వెళ్లిపోతున్నారు, నిన్ను చూసి నేర్చుకోవాలి ఇప్పుడున్న చాలా మంది ఆడవాళ్లు నువ్వు ని భర్తకు మరో జన్మనిచ్చిన తల్లివి అమ్మ 🙏🙏🙏🙏🙏🙏🙏
మీలాంటి ఆదర్శ దంపతులను చూసి ఎంతో
నేర్చుకోవాలి మా లాంటోళ్లు 🙏🙏
అవయవాలన్నీ పనిచేస్తున్న కూడ ఇంకా దేనికోసమో పాకులాడటం ఇది లేదు అది లేదు ఇంకా దేనికోసమో బ్రతకడం
ఇది అమ్మ ఇప్పటి జనరేషన్
అమ్మ ధన్యవాదాలు మీకు నా నమస్కారాలు 🙏🙏 ఇలాంటి వాళ్ళని పరిచయం చేసిన
సుమన్ టీవీ వారికి కృతజ్ఞతలు 🙏🙏
మాటలు లేవు
కాళ్ళు చేతులు ఉండి కథలు పడతం
రియల్ హీరో
ముందుగా సుమన్ టీవీ కి ధన్యవాదములు 🙏
ఇలాంటి వాళ్ళని ఆదరించి వీడియోలు తీస్తున్నారు చాలా చాలా బాగుంది మేడం 🙏
మీ యొక్క ఆత్మస్థైర్యం కీ వందనాలు 🙏🙏
What a Inspirational Story ......Better Then IAS,IPS interview ,I Inspired a Lot
Super bro
Still so admired to see such a hardworking people
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌🏻👌🏻👌🏻👌🏻🤝🏽🤝🏽🤝🏽🤝🏽🤝🏽🤝🏽😍😍😍😍😍
Super hiro Naana
Hats off
Amma Maha thally meeku vandanaalu
పెద్దాయన..... దేవుడు నిన్ను దీవించును. ఆయురారోగ్యాలతో పదికాలాలపాటు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను 🙏
ఆ భగవంతుడు మీకు కాళ్లు మాత్రమే తీసుకెళ్ళాడు ,మీ గుండె ధైర్యాన్ని కాదు, ఆత్మ స్థైర్యాన్ని అంతకన్నా కాదు.
మీ దైర్యనికి వందనాలు 🙏🙏🙏
Real celebrity inspiration story hats off Bapu 👏
ఆత్మ ధైర్యాన్ని మించినది ఇంకోటి లేదు అని నిరూ పించారు మిమ్మల్ని తండ్రి గా పొందడం మీ పిల్లల అదృష్టం. పిల్లల్ని కనగానే తండ్రి ఐపొరు. అన్ని అవయవాలు బాగుండి కూడా కుటుంబాన్ని పోషించనీ ఈ లోకం లో మిమ్మల్ని ఇలా సుమన్ tv ద్వారా చూసా thanks to suman tv .ఆ పెద్దాయన హ్యపీగా ఉండేలా చుడు స్వామి 🙏
ఇప్పుడున్న జనరేషన్కి మీరు ఆధర్షమ్
Suman tv variki ప్రత్యేక కృతజ్ఞతలు గొప్ప విషయాలు తెలియచేస్తున్నారు
సూపర్ నువ్వు హీరో కాక 🙏👌💖
When we are going down mentally this type of videos we have to watch and inspire
First of all Suman tv valaki and e pedayana andariki inspiration chala nerchukunedi undi me nundi god bless you 🙏
Really great interview
Real farmer u sir please talagana govt best jai kisan award eyandi guru garuki
Jai kisaan jai javan
మిమ్మల్ని చూసి కాళ్లు చేతుల్లో ఉన్న మా లాంటోళ్లు సిగ్గుపడాలి మీరు పడ్డ శ్రమ చూస్తే జీవితంలో మేమేమో కోల్పోయాను అనిపిస్తుంది
సుమన్ టీవీ వారికి ప్రతెక్క దన్యవాదాలు ఇంత గొప్ప వ్యక్తి మాకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు
Anni unna vallu agriculture avasarama antunte miru great sir... Mi lanti valle IAS IPS valla kanna chala better... Great inspiration for this new generation.... 🙏 by the by nenu ide pani..
Bagundi interview good veri good
మీరు edharu కూడ నిజంగా గొప్పవాళ్ళ అమ్మ పెద్దాయన చెప్పుతింటే నాకు అర్థం కాలేదు మీరు చెప్పు తింటే నాకు ఉన్న కష్టాలూ అసలు కష్టాలే kauv 😘
Madam, you are great, your interviews
Please govt come forward and help them good inspiration
Really inspirational video this video can motivate all the handicapped people
గ్రేట్
Uncle grate... God bless u🙏🙏
దేవుడు మిమ్మల్ని బాగా చూసుకోవాలి అని మనస్ఫూరుర్తిగా కోరుకుంటున్నాను
What an inspirational story and passion towards framing🙏
తేట గీతి పద్యము : మూడు ఎకరాల పొలమును తోడు లేక ఒక్క డైనను అంజయ్య దుక్కి దున్ని పంట పండించు చున్నారు పట్టు పట్టి అంగ వైకల్య మన్నది అడ్డు కాదు ఆట వెలది పద్యము : ముద్దు చేసి నారు ఎద్దుల జంటను సహకరించె నవియి అహరహమ్ము అట్టి ఎద్దులున్న అంజయ్య ధన్యుడు రాము తలచు చున్న రామ దాసు
Excellent ga cheppaaru Sir
@@gareddy6372 ధన్య వాదములు శుభమ్ భూయాత్
Super sir
@@prasadkilani7002 ధన్య వాదాలు
You should have taken at least 45 minutes of interview. Anyhow very good . Do more of the kind. Thank you.
Great thathaa Garu
He is true inspiration
Mam miru Chala mandhi rithuluni chupinchndi and e peddhayanani chusi manam chala nerchukovali 👍👏👏👍👍👍🌾🌿🌾🌾🌾🌾🌾🌺🌺🌺🌺🌺🌺🌺
He is real hero.
Selute sir 👍👏👏👏👏
It's very good opportunity to interview an inspirational person super Suman TV we really appreciate to you,👌👏👏👏
Thanks to FARMER and S tv
Father of Indian farmers
Handsup you sir 🙏 great attitude,great motivation for others 👏
Hats off 🙏🙏🙏
Supar tatha
Chala great thatayya....❤️❤️
Super anna Amma,,
Great man
Great farmer
Thanks amma
Super. Farmar. Superinteriu. Madam
Super sir, your great
Suman tv ki salute.
Meru chala great bapu🙏
Suman TV super
Real hero👏🏻👏🏻
He is the altimate person wow thanks to suman tv to showing this inspiration story with out wife support he is nothing the credit goes to her also
Super madam garu
Goodfarmergreat
Achor garu ...ellanti inspiration story lu evvandi .....thank..
Great Man ❤️❤️❤️
U r, Great sir
He is. Super hero..he.is role.model to the handicapped persons.
Hatts of 🙏🙏🙏
Great Amma miru......🙏
Nijamga chalaa great meeru iddaru .Hates up 🙏🙏
I think somebody should highlight and take him to SONU SOOD so that he will give them some support and help to them.
Super ankarining
Anna nuvvu great, really niku dandam, ni kallu mokkali, dora banchand
E video ki kuda Dislike kottina vallu vnnaru asalu m manusgulo Amo
Thata meeru 100 years brathakali
Anhaiah neeku na dandalu
Endaro neelantivallaku nuv adarsham
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Super
నేను ఇదే టీవీ లో నిన్న కాళ్లు చేతులు బాగా ఉన్న వ్యక్తిని అడుక్కుతినే వ్యక్తిని తెలియజేయడం ఓ వ్యక్తిని ఇంటర్వ్యూ చేయడం జరిగింది ఆ వ్యక్తికి ఈ ఇంటర్వ్యూ చూస్తే ఇన్స్పిరేషన్ జరిగే ఆ డు కొని తినే విధానాన్ని మానేసి కష్టపడే తత్వాన్ని చాటింగ్ చేయాలని కోరుకుంటున్నా
Courect anna
Anjanna you are great.Amma namaskaram.
Very good inspiration story iam salute you both of you
Tq suman tv....great people 🙏
Khaka meru chala great 🙏🙏🙏🙏🙏
Your are inspiration to all sir.
Madam your anchor good 👍
తల్లీ చక్కగా ఇంటర్వ్యూ చేస్తావు
Real inspiration to all people hats of sir
Thanks for sumanTv shooting like this video god bless you raithanna.
చెప్పడానికి మాటలు రావడం లేదు అంది , మనషి తలుచుకుంటే ఏమైనా చెయ్యగలడు
Thatha🙏🙏🙏🙏👍🔥
Good
చాలా great person
Manchi story echaru madam 🙏🏻
Super sir bagaunnavallaku sigguravala.
Super hero Anna God bless you
Jai Jawan Jai Kisan 🙏🙏🙏🙏🙏🙏💐
Chala Manchi video suman tv
Chala Bada karamaina vishayam
పాపం miku Koti Koti vandanamulu
Meku mee pillalandariki manchi jaragalani korukuntunnam amma
Super fantastic interview
Akka nuvvu oka Devatha u 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మీరు నిజమైన రైతు 🌹👍🙏👌🙇♂️👏
Super Sir, inspirational story madam.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Great great 🙏🙏🙏🙏
Farmer's struggling like anything.
But government doesn't provide any value to them.
Great farmers are god