Sai Gurukulam Episode1312 //సాయిబాబా ఇచ్చిన వస్త్రం పాదుకలుగా మారిన అద్భుత లీల

Sdílet
Vložit
  • čas přidán 29. 06. 2024
  • Sai Gurukulam Episode1312 //సాయిబాబా ఇచ్చిన వస్త్రం పాదుకలుగా మారిన అద్భుత లీల
    శిష్టులను రక్షించుటకు దుష్టులను శిక్షించుటకు భగవంతు డవతరించుచున్నాడను సంగతి పూర్వపు ఆధ్యాయములలో తెలిసికొన్నాము. కాని యోగుల కర్తవ్యము పూర్తిగా వేరే. వారికి మంచివాడును చెడ్డవాడును నొకటే. వారు దుర్మార్గులను కనికరించి వారిని సన్మార్గమున ప్రవర్తించునట్లు చేసెదరు. భవసాగరమును హరించుటకు వారగస్త్యుల వంటివారు. అజ్ఞానమనే చీకటిని నశింపచేయుటకు వారు సూర్యునివంటివారు. భగవంతుడు యోగుల హృదయమున నివసించును. యథార్థముగ భగవంతునికంటె వారు వేరుకారు. యోగులలో నొకరగు సాయి, భక్తుల క్షేమముకొరకు అవతరించిరి. జ్ఞానములో సుత్కృష్టులై, దైవీతేజస్సుతో ప్రకాశించుచు వారు అందరిని సమానముగ ప్రేమించు వారు. వారికి దేనియందు నభిమానము లేకుండెను. శత్రువులు, మిత్రులు, రాజులు, ఫకీరులు, అందరు వారికి సమానమే. వారి పరాక్రమమును వినుడు. భక్తులకొరకు తమ పుణ్యము నంతను వ్యయపరచి యెప్పుడును వారికి సహాయము చేయుటకు సిద్ధముగా నుండువారు. వారి కిచ్చలేనిచో భక్తులు వారివద్దకు రాలేకుండిరి. వారి వంతు రానిదే వారు బాబాను స్మరించువారు కారు. వారి లీలలు కూడ ఎరిగి యుండరు. అట్టివారికి బాబాను జూచుట కెట్లు బుద్ధి పుట్టును? కొందరు బాబాను చూడవలెననుకొనిరి. కాని బాబా మహాసమాధి చెందులోపల వారికా యవకాశము కలుగలేదు. బాబాను దర్శించవలెనను కోరిక గలవారనేకులున్నారు. కాని వారి కోరికలు నెరవేరలేదు. అట్టివారు విశ్వాసముతో బాబా లీలలను వినినచో దర్శనమువల్ల కలుగు సంతుష్టి పొందుదురు. కొంద రదృష్టవశమున వారి దర్శనము చేసికొన్నను, బాబా సన్నిధిలో ఉండవలెనని కోరినను నచ్చట ఉండలేకుండిరి. ఎవ్వరును తమ యిష్టానుసారము షిరిడీ పోలేకుండిరి. అచ్చట నుండుటకు ప్రయత్నించినను ఉండలేకుండిరి. బాబా యాజ్ఞ యెంతవరకు గలదో యంతవరకే వారు షిరిడీలో నుండగలిగిరి. బాబా పొమ్మనిన వెంటనే షిరిడీ విడువవలసి వచ్చుచుండెను. కాబట్టి సర్వము బాబా ఇష్టముపై ఆధారపడి యుండెను.
  • Zábava

Komentáře • 61

  • @user-ew4pm1md7q
    @user-ew4pm1md7q Před 19 dny +8

    అనిల్ గారు మీరు చాలా అదృష్టవంతులు

    • @user-ew4pm1md7q
      @user-ew4pm1md7q Před 19 dny +1

      ఓం సాయిరాం

    • @user-ew4pm1md7q
      @user-ew4pm1md7q Před 19 dny +1

      మీ సంతోషం మీ మాటల్లోనే తెలుస్తుంది

  • @Parvathi-zp6vw
    @Parvathi-zp6vw Před 19 dny +1

    🙏🙏🌹

  • @srinivasnalluri1723
    @srinivasnalluri1723 Před 19 dny +1

    Om Sri Sai Ram

  • @swarajayalakshmi3636
    @swarajayalakshmi3636 Před 18 dny +1

    🌺🙏🌺

  • @bammiditriveni8936
    @bammiditriveni8936 Před 19 dny +1

    🙏🙏🙏

  • @bharathinimmagadda3378
    @bharathinimmagadda3378 Před 19 dny +1

    Om sri sai Ram 🙏🙏🙏

  • @kavitharaj8320
    @kavitharaj8320 Před 19 dny +1

    ❤🙏

  • @archithavr4057
    @archithavr4057 Před 19 dny +6

    ‌సాయి ఈ రోజు తో పరీక్షలు అవుతున్నాయి తండ్రి తదుపరి చదువుకు అనుగ్రహం ప్రసాదించు తండ్రి 🙏🪷🙏🙏🙏🪷🙏🙏🙏🪷🙏🙏🙏

  • @sujanim1923
    @sujanim1923 Před 4 dny

    Omsairam

  • @sujatha3791
    @sujatha3791 Před 18 dny +4

    Ome srisairam.ఎంతో అద్భుతమైన సాయినాధుని లీలలను ,ఇలాంటి వాటిని వినడం మా అదృష్టం.

  • @jyotirao5798
    @jyotirao5798 Před 19 dny +1

    Om sai ram koti koti prannam baba Thank you so much baba🙏🙏🙏🌹🌹🌹❤❤

  • @ankurcollections6703
    @ankurcollections6703 Před 18 dny +1

    Om sai ram .Very very thanks to Anil garu for giving us Baba's blessings. pls post the Sai Mantra clearly sir.🙏🙏

  • @nodreamsjustmemes
    @nodreamsjustmemes Před 19 dny +1

    మీ శత కోటి ధన్యవాదములు... సాయి బంధు

  • @pavanireddy9107
    @pavanireddy9107 Před 17 dny

    Maku chala happy ga vundhi annayys

  • @kvlakshmi7271
    @kvlakshmi7271 Před 19 dny +1

    చాలా సంతోషం andi. అద్భుత లీల చూపించారు. Om Saibaba🙏🙏🙏

  • @runganathannaidu4008
    @runganathannaidu4008 Před 19 dny +1

    OMMSAIRAMOMM

  • @krishanab1264
    @krishanab1264 Před 19 dny +1

    OM SRI SAI RAM 💝💜💙❤💚💕💗💓💛💐💮🙏🕉🌺🌷🥀🌸🏵🌼🌻🌹

  • @ismartchinnuchannel1398
    @ismartchinnuchannel1398 Před 19 dny +1

    Om Sai Ram 🙏🙏🙏🙏🙏🙏

  • @user-qi5ke8mp6j
    @user-qi5ke8mp6j Před 15 dny

    Om sri sai ram 🙏🙏

  • @user-yl3tl7hl2k
    @user-yl3tl7hl2k Před 19 dny +1

    Om sairam

  • @jaikrishna4499
    @jaikrishna4499 Před 19 dny +1

    అల్లా మాలిక్ 🙏🏻🙇🏻🤍😇✨🌹

  • @Prabha-mg1oj
    @Prabha-mg1oj Před 17 dny

    Om sai ram

  • @sudhakarsudha5037
    @sudhakarsudha5037 Před 16 dny

    Baba om sai ram

  • @Rajani-pb6pe
    @Rajani-pb6pe Před 7 dny

    Sai Ram.
    🙏🙏🙏🙏🙏

  • @alivelukoyada1603
    @alivelukoyada1603 Před 15 dny

    OM Sai Ram 🥥🌺🪔🙏

  • @vignanteja3190
    @vignanteja3190 Před 19 dny +2

    మీరు మాకు ఎంతో గొప్ప విషయాలు చూపిస్తున్నారు.

  • @vijayageethasasikumar9788

    Janm janmo janmi Sri Charan Sri Bhagya Sai 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻

  • @maheshkumar-jc9bf
    @maheshkumar-jc9bf Před 19 dny +2

    Om sai ram ji om sai ram ji

  • @vijayageethasasikumar9788

    Om sairam appa amma 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻

  • @Shekar148
    @Shekar148 Před 19 dny +2

    Om sairam 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻

  • @MohanPogaku-wu6zk
    @MohanPogaku-wu6zk Před 19 dny +2

    🎉🎉om sai shree sai jaya jaya sai🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @manjuladhulipala8946
    @manjuladhulipala8946 Před 19 dny +1

    Baba ma kutumbaniki aarogyani evvu thandri

  • @omsairam6450
    @omsairam6450 Před 19 dny +1

    Sai tv sai nadhuniki jai 🙏🙏

  • @ravikumarkravi8450
    @ravikumarkravi8450 Před 19 dny +1

    చాలా సంతోష ము

  • @Shekar148
    @Shekar148 Před 19 dny +1

    Om sairam 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻
    Please, inform pune address details of Dr.zoovari sir's hospital address details sairam ji.

  • @nodreamsjustmemes
    @nodreamsjustmemes Před 19 dny +1

    సాయి రామ్

  • @siripadma1247
    @siripadma1247 Před 15 dny +1

    ఓం శ్రీ సాయిరాం 🙏🙏 ఇలాంటి అద్భుతమైన లీలలను, సాయి పవిత్ర పాదుకలు మాకు దర్శనం అయ్యే అవకాశాన్ని కల్పించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదములు తెలుపుకుంటున్నాను అనిల్ గారు🙏

  • @medummanjuladevi8253
    @medummanjuladevi8253 Před 18 dny +1

    🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @HariKidan-gk5nt
    @HariKidan-gk5nt Před 19 dny +1

    Omsairam 🌹🌹🌹Omsairam

  • @braviteja204
    @braviteja204 Před 19 dny +1

    Om sai rama 🙏 e rupamm naku pranam

  • @jaikrishna4499
    @jaikrishna4499 Před 19 dny +1

    ఓం శ్రీ సాయి రాం 🙏🏻🙇🏻🤍😇✨🌹

  • @HariKidan-gk5nt
    @HariKidan-gk5nt Před 19 dny +1

    Omsairam 🕉 🙏 🕉 Omsairam

  • @shubhshinishubhshini5529
    @shubhshinishubhshini5529 Před 18 dny +1

    Omsairam 🙏 🙏 🙏 🙏 🙏

  • @neelimareddy7646
    @neelimareddy7646 Před 19 dny +1

    Om Sri sai ram🙏🙏🙏🙏🙏

  • @user-fx7gg5ey4k
    @user-fx7gg5ey4k Před 19 dny +1

    Om sai ram🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @nalinisudhani5090
    @nalinisudhani5090 Před 19 dny +1

    Om Sai Ram 🙏

  • @swaroopa2320
    @swaroopa2320 Před 19 dny +1

    om sai ram 🙏🙏🌹🌹

  • @padmavathitenneti3359
    @padmavathitenneti3359 Před 19 dny +1

    Om sai ram.

  • @MadhulikaJaldu-cr3wl
    @MadhulikaJaldu-cr3wl Před 19 dny +1

    🙏🙏🙏🙏🙏om Sai ram

  • @mlovasaijyothish584
    @mlovasaijyothish584 Před 19 dny

    Om sai.janano janano janmi sri Charan bhagya sai.

  • @radhakrishnapallapothu8753

    Thank you very much sai. Because of you we are able to have such blessings. Felt very happy sairam 🙏🙏🙏

  • @ramadevikoritala2903
    @ramadevikoritala2903 Před 16 dny

    Om Sai Ram🌹🌹🌸🌸🌹🌹 Sai Baba

  • @deepinsidegamer3951
    @deepinsidegamer3951 Před 17 dny

    Omsairam 🙏🙏🙏🙏🙏 omsairam 🙏🙏🙏🙏🙏🙏 omsairam 🙏🙏🙏🙏🙏🙏 omsairam 🙏🙏🙏🙏🙏🙏 omsairam 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @HariKidan-gk5nt
    @HariKidan-gk5nt Před 19 dny +1

    Omsairam 🕉 🙏 🕉 Omsairam

  • @bhavanigiridhar8968
    @bhavanigiridhar8968 Před 19 dny +1

    Omsairam

  • @kajasatyarao5311
    @kajasatyarao5311 Před 13 dny

    Om Shri Sai Ram