Komentáře •

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 Před rokem +61

    ఈరోజుల్లో పెద్ద హీరోల సినిమాలన్నీ చెత్త కథలే... ప్రియ గారూ మీరు చెప్పేది చాలా కరెక్ట్...

  • @yeerankikalyani4465
    @yeerankikalyani4465 Před 2 lety +85

    JD గారు రాబోయే కాలం లో నైనా మీ అడుగు జాడల్లో యువత నడిచే రోజు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏🙏

  • @VASAVICREATIVE111
    @VASAVICREATIVE111 Před 2 lety +4

    గత పది సంవత్సరాలుగా దిక్కుమాలిన సీరియళ్లు దిక్కుమాలిన సినిమాలు దిక్కుమాలిన వ్యవస్థ చచ్చిపోతున్నాను కొంచమైన మారండి మారకపోతే ఈ సమాజం ఏమైపోతుందో తెలియదు దయచేసి మారాలి మనం మారకపోతే మనం ఎవరిని మార్చలేము మన రాబోయే తరం కనీసం ఇలా ఉంటది అలా ఉంటది అని చెప్పుకోవడానికి కూడా ఉండదు. దయచేసి ఇలాంటి షోస్ ని ఎంకరేజ్ చేయండి ఇలాంటి సినిమాలు వల్ల వ్యవస్థ పూర్తిగా చెడిపోతుంది👍👍👍👍👍👍👍👍👍🙏

  • @yeerankikalyani4465
    @yeerankikalyani4465 Před 2 lety +55

    మేము ఇంత వరకు ఒక్క సీరియల్ కూడా చూడలేదు. మీరు చెప్పే విషయాలు ముమ్మాటికీ నిజం🙏👍

  • @siragamsibo5660
    @siragamsibo5660 Před 2 lety +75

    జేడీ గారు గొప్ప ప్రోగ్రాం సర్ ఇలాంటి ఆలోచనలతో గొప్పగొప్ప ప్రోగ్రామ్ చేయాలని మనసారా కోరుకుంటూ అభిమాని

    • @chennakesava3303
      @chennakesava3303 Před 2 lety +1

      ఇప్పుడు యూట్యూబ్ లో కూడా ప్రతి కొంపలో ఎం జరుగుతుందో అని చూసి అలానే ఉండాలి అనుకుంటున్నారు

  • @yeerankikalyani4465
    @yeerankikalyani4465 Před 2 lety +174

    మీలాంటి వాళ్ళు మాకు సీఎం గానీ PM గానీ అవ్వాలి. కానీ మా ఖర్మ. మీలాంటి వాళ్లను మేం రానివ్వం. వస్తె మేం బాగుపడి పోతాం🙏

    • @ganeshrao7526
      @ganeshrao7526 Před 2 lety +1

      *Epudu Vachey LOVE STORY PORN Movies & Serials & BIG BOSS Programs Valla People's Mindset CHANGE CHESUKONI CHEDIPOTHUNARU* 🤭🤭🤭
      _Aa Programs Lo TRP Rating Kosam Chesey FAKE Nibba & Nibbis LOVE Pair Drama lu & Fighting Lu & Police station case Lu Chudaleka Oka PEDHHA Tooooo GOLA Laga Vuntundhi_ 🤣🤣🤣
      *Aniti kanna Goramina vishayam Entatay Movie industry & TV SHOWS Vallu Chedagotti Malli Tirigi People's key FREEDOM & Achivement & THOKKA THOTAKURA Lanti PRATHIVATHA Matalu Cheptharu GORREY People's ku* 🤗🤗🤗

    • @FactBookTelugu
      @FactBookTelugu Před 2 lety +1

      Avun Babe

    • @praveenvijayasai1862
      @praveenvijayasai1862 Před rokem

      Ne korikha Kali teruthundhi madam

    • @upendravelagapudi1601
      @upendravelagapudi1601 Před 11 měsíci +1

      We have great PM, unnecessarily don't blame modiji.

  • @narasimhach7699
    @narasimhach7699 Před 2 lety +94

    లక్ష్మి నారాయణాయ గారికి నమస్కారం.
    ఈ సినిమాల, సీరియల్ మీద చేసిన ఈ ప్రోగ్రాం చాలా మంచి డిబిట్. నేను ఎప్పటి నుంచో ఒక విషయం చెప్పాలనుకున్న. చిన్న పిల్లల పైన సినిమాల, సీరియల్ ప్రభావములు చాలా గట్టిగ ఉన్నాయి. చిన్న పిల్లలను ఆర్టిస్టులు గా పెట్టి love సీన్స్, kiss సీన్స్ తీసి పిల్లలను చేడకొట్టడములో సినిమా, సీరియల్ రంగం ముందు ఉంది, పిల్లలు అవి చూసి, వయసుతో సంబంధం లేకుండా తప్పుడు పనులు చేయటానికి ఇష్ట పడుతున్నారు, సినిమా, సీరియల్ లో పిల్లల క్యారెక్టర్స్ పెట్టకుండా act తేవాలి.

    • @parvathidhavala3685
      @parvathidhavala3685 Před 2 lety +1

      సినిమా cricket are social Bane
      Two destroyed Dharma సనాతన ధర్మ
      Also destroyed econymy
      Both amass wealth n weaken society econimy
      Yemi peekerani 1000s of crores
      Which shd be able to build projects such as పోలవరం vry easily

    • @lakshmikeerthanadaggumati8
      @lakshmikeerthanadaggumati8 Před 2 lety

      Ur right

    • @venkataschadalapaka4081
      @venkataschadalapaka4081 Před 2 lety

      Over dialogues pillalaki..chivariki cartoons lokuda..love scenes pichi kadhalu..ento pillalni kaapadukodaniki entha kashta padalo..ardham kavatledu

    • @srilakshmi1378
      @srilakshmi1378 Před 2 lety

      🙏 yes this 💯% current sir,,so mana na famali lo serials chuse vallandaraki explain chestunnu.

    • @pabbulingaswamy6977
      @pabbulingaswamy6977 Před 2 lety

      👍👍👍👍👌👌👌

  • @SaiSeshadrischoolRampakhana

    సూపర్ మేడం, వున్నది ఉన్నట్లు చెప్పేవారు ఎవరైనా వున్నారంటే అది ప్రియా చౌదరీ గారే 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌🙏

  • @manofpower
    @manofpower Před 2 lety +104

    ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న డిబేట్ వచ్చింది..... కేంద్ర ప్రభుత్వం వీటి మీద నియంత్రణ చేసే ఒక చట్టం తేవాలని కోరుతున్నాం

  • @vsrikanthsharma2238
    @vsrikanthsharma2238 Před 2 lety +64

    సీరియల్స్ లో కొన్ని
    ఇద్దరు, ముగ్గురు భార్యలు లేక భర్తలు ఉన్న పాత్రలకు ఒక సకారణం చూపించే వాదన
    పిల్లలు చూసే అవకాశం ఉన్న సీరియల్స్ లో శోభనం, అనే విషయాన్ని సాధారణం గా చూపించటం
    స్త్రీలు ఒక పెళ్ళైన వ్యక్తి కోసం గంగవెర్రులెట్టటం దానికి ప్రేమ అని పేరు పెట్టడం
    పెళ్ళైన స్త్రీని వేధించటం అందుకు టెక్నాలజీ ని వాడుకోవటం
    ఆడవాళ్ళని అందంగా చూపించే నెపంతో అసభ్యంగా చూపించటం
    నిందను నిజం లాగా చూపించటానికి కొత్త కొత్త పద్ధతులు చూపించటం
    తమ ఈగో ను ఆత్మ గౌరవం లాగా చూపించే ప్రయత్నం
    సమాజంలో ఉన్న గౌరవనీయమైన పాత్రలను ( అధ్యాపకులు, పోలీస్ లు, లాయర్లు డాక్టర్లు ఇలాంటి వారిని చులకనగా అవినీతిపరులు అని చూపించటం
    పిచ్చి పిచ్చి సంప్రదాయాలను కల్పించి చూపటం
    శాస్త్ర విరుద్ధమైన పూజలు, మూఢ నమ్మకాలను పెంచే విధంగా చూపటం..... ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో

  • @babjiraotaritla601
    @babjiraotaritla601 Před 2 lety +12

    JDsir , priyamom Garu మీరు ఈ program లొ సినిమాలు, సీరియల్ గురించి చాలా వివరించారు అలగే సినిమాల వలన దోపిడి సీరియల్ వలన మనిషి యెక్క జ్ఞాన్నని ఎలా కొల్పో తున్నరో చాలా బాగుంది 🙏🙏🙏🙏🙏

  • @arunakonjeti6218
    @arunakonjeti6218 Před 2 lety +68

    ఈ సీరియల్స్ లో సెన్సార్ లేకపోవడం వల్ల పిల్లల్ని పక్కన పెట్టుకొని టీవీలు చూసే పిల్లలు ఏం నేర్చుకుంటారు ఈ డిబేట్ చాలా ఉపయోగకరం 🙏🏽🌺

    • @ganeshrao7526
      @ganeshrao7526 Před 2 lety

      *Epudu Vachey LOVE STORY PORN Movies & Serials & BIG BOSS Programs Valla People's Mindset CHANGE CHESUKONI CHEDIPOTHUNARU* 🤭🤭🤭
      _Aa Programs Lo TRP Rating Kosam Chesey FAKE Nibba & Nibbis LOVE Pair Drama lu & Fighting Lu & Police station case Lu Chudaleka Oka PEDHHA Tooooo GOLA Laga Vuntundhi_ 🤣🤣🤣
      *Aniti kanna Goramina vishayam Entatay Movie industry & TV SHOWS Vallu Chedagotti Malli Tirigi People's key FREEDOM & Achivement & THOKKA THOTAKURA Lanti PRATHIVATHA Matalu Cheptharu GORREY People's ku* 🤗🤗🤗

  • @heymatetala3328
    @heymatetala3328 Před 2 lety +298

    మేము సీరియల్స్ చూడుము దేవుడి దయవల్ల అలాంటి దిక్కు మాలిన అలవాటు లేదు మాకు

    • @lakshmipurri4894
      @lakshmipurri4894 Před 2 lety +5

      🤣🤣🤣👌👍🙌

    • @duuladuula6756
      @duuladuula6756 Před 2 lety +6

      అదృష్టవంతులు

    • @balanaidu1958
      @balanaidu1958 Před 2 lety +3

      Excellent reply.

    • @prathimanattala2690
      @prathimanattala2690 Před 2 lety +12

      Good ans 🙏
      మా ఇంట్లో TV తీసేశాను.9 years నుంచి టీవీ లేదు. I am so happy...

    • @hepsybhaa6803
      @hepsybhaa6803 Před 2 lety +6

      Yes memu kuda chudamu..tqq lord

  • @vandanaprocess7589
    @vandanaprocess7589 Před 2 lety +19

    మా ఇంట్లో మేము సీరియల్ అసలు చూడం. ఎప్పుడైనా ఒక మంచి సినిమా వస్తే చూస్తాము. వార్తలు చూస్తాము. ఇటువంటి మంచి చర్చలు వస్తే చూస్తాము.

  • @prince_premkumar
    @prince_premkumar Před rokem +6

    ఒకప్పుడు ....సీరియల్స్ లో ఆడవాళ్లను చాలా గొప్పగా ఉన్నతంగా చూపేవారు.
    ఇప్పుడు సీరియల్స్ లో ఆడవాళ్ల ను చూస్తే.....ఆడది అంటేనే
    భయం అసహ్యం కలిగేలా చూపిస్తున్నారు

  • @padmaneralla2497
    @padmaneralla2497 Před rokem +21

    ఆమ్మో సీరియల్ అంటేనే నాకు heart beat పెరిగి పోతుంది.సీరియల్లో ఆడవాళ్ళ మోహంలో చూపించే హావభావాలు, వాళ్ళ ఆలోచనలు ఛీ

  • @vijayamannem7700
    @vijayamannem7700 Před 2 lety +199

    మా ఇంటిలో సీరియల్స్ చూడము మాకు అసలు ఇష్టం లేదు మీ ప్రోగ్రాం చాలా బాగుంది

    • @sreelakshmi1196
      @sreelakshmi1196 Před 2 lety +3

      Nenu kuda andi , vaatiko dannam baabooi🙏🙏🙏!!

    • @ganeshrao7526
      @ganeshrao7526 Před 2 lety +2

      *Epudu Vachey LOVE STORY PORN Movies & Serials & BIG BOSS Programs Valla People's Mindset CHANGE CHESUKONI CHEDIPOTHUNARU* 🤭🤭🤭
      _Aa Programs Lo TRP Rating Kosam Chesey FAKE Nibba & Nibbis LOVE Pair Drama lu & Fighting Lu & Police station case Lu Chudaleka Oka PEDHHA Tooooo GOLA Laga Vuntundhi_ 🤣🤣🤣
      *Aniti kanna Goramina vishayam Entatay Movie industry & TV SHOWS Vallu Chedagotti Malli Tirigi People's key FREEDOM & Achivement & THOKKA THOTAKURA Lanti PRATHIVATHA Matalu Cheptharu GORREY People's ku* 🤗🤗🤗

    • @msp_v
      @msp_v Před 2 lety +2

      We too never watched serials..& i tell my friends, colleagues also not to watch them

    • @vijayarao2102
      @vijayarao2102 Před 2 lety +1

      Telugu seriels are the worst. There are no morality story and values in their charecters. They should be conducted "Maga Sankrathi" To pass the time. This ishopeless shows are mearewaste. Such serial should be banned. And in between headac adds. .

    • @KitchenforDiabetics
      @KitchenforDiabetics Před 2 lety +1

      @@vijayarao2102 not only Telugu serials Hindi serials also not have any good messages and it's not useful to human life.

  • @mohammedraheem9164
    @mohammedraheem9164 Před 2 lety +46

    JD Sir గారు మన సమాజాన్ని పునఃనిర్మించాల్సిన అవసరం ఉంది, ముఖ్యంగా మనదేశ యువత వారిని వ్యాపార, వాణిజ్య, రంగాల్లో యువతను నిష్ణాతులుగా తీర్చిదిద్దాలి లేదంటే మనదేశ యువ శక్తి వృధా.

  • @AnilAnil-dh3ks
    @AnilAnil-dh3ks Před rokem +4

    ఈ ఖడ్గం ప్రోగ్రాం చాలా బాగుంది మేడం గారు బాగా చెప్పారు ఈ టీవీ ప్రభావం ప్రజల మీద ఎలా ఉంటుంది అనేది ఎంటర్టైన్మెంట్ కింద మన సంపాదించిన ధనాన్ని హీరోలకు మనము ఖర్చు పెడుతున్నాం కానీ వాళ్లు మనకు సొసైటీ కింద ఏం ఎలాంటి సహాయము ప్రజలకు చేయట్లేదు కరోనా టైంలో ప్రజలు చాలా కష్టాలు పడ్డారు అయినా మన తెలుగు హీరోలు ఏం చేశారంటే ఫిష్ ఫ్రై ఎలా చేయాలో నేర్చుకుందామని ఒక హీరో శుభ్రత ఎలా పాటించాలి సబ్బుతో చేతులు ఎలా కడుక్కోవాలి అని చెప్పిన ఒక హీరో నాకేం సంబంధం లేనటువంటి హీరోలు చాలామంది ఇలాంటి వాళ్ళ కోసం మనం మన టయాన్ని వెచ్చించడం వృధా అని నా ఉద్దేశం ఈ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా చాలా రావాలని నా మనసారా నేను కోరుకుంటున్నాను

  • @thirumalareddybalanngiredd8684

    ముందుగా...JD లక్ష్మీనారాయణ సార్ గారికి... Priyachawdari మేడం గారికి నా నస్కారములు... 🙏🙏🙏🙏🙏 ఈ ప్రోగ్రాం చాల బాగుంగి.... నేను ఇప్పటి సినిమాలకి.... సీరియల్స్ కి పూర్తిగా వెతిరేకము

  • @mohammedraheem9164
    @mohammedraheem9164 Před 2 lety +99

    ఈసీరియల్స్ అనేవి మన దేశానికి పట్టిన మత్తు.

    • @venkateswarlubade982
      @venkateswarlubade982 Před 2 lety +1

      సార్ సినిమా ల ను బ్యాన్ చేయాలని నాంనియిక్క కోరిక

    • @prakashsb1990
      @prakashsb1990 Před rokem +1

      @@venkateswarlubade982 adi avvadu bro entertainment is must kani konni cinemalu chala chedu prabhavam chupistunnai veetini ban cheyali

  • @vimalanabi1448
    @vimalanabi1448 Před 2 lety +12

    Wah wah wah suuper ga చెప్పారు priya మేడమ్. Nijangaa meeru చెప్పిన అన్నీ nijaale మేడమ్. ఇలాంటివి చూసి laxala మంది యువత నాశనం అయి పోతున్నారు. మీ లాంటి వాళ్ల yee సమాజ ము baagupadaali. మీరు చల్లగా వుండాలి మేడమ్. God bless you madam

    • @jagadak8298
      @jagadak8298 Před 2 lety +1

      Priya garu miru chala baga chepparu maheshbabu gurinchi cheppinandhuku chala shnthosham ga undi

  • @maroprastanam3005
    @maroprastanam3005 Před 2 lety +67

    నేను కనీసం వారానికి రెండు లేదా మూడు సినిమాలను తప్పక చూసే వాడిని, కానీ 14 సంవత్సరముల నుండి పూర్తిగా సినిమాలను చూడటం మానేసాను. ఈ సినిమా లకు 🙏

    • @sabihadimple6647
      @sabihadimple6647 Před 2 lety +2

      Wow good dessihon sir

    • @ganeshrao7526
      @ganeshrao7526 Před 2 lety

      *Epudu Vachey LOVE STORY PORN Movies & Serials & BIG BOSS Programs Valla People's Mindset CHANGE CHESUKONI CHEDIPOTHUNARU* 🤭🤭🤭
      _Aa Programs Lo TRP Rating Kosam Chesey FAKE Nibba & Nibbis LOVE Pair Drama lu & Fighting Lu & Police station case Lu Chudaleka Oka PEDHHA Tooooo GOLA Laga Vuntundhi_ 🤣🤣🤣
      *Aniti kanna Goramina vishayam Entatay Movie industry & TV SHOWS Vallu Chedagotti Malli Tirigi People's key FREEDOM & Achivement & THOKKA THOTAKURA Lanti PRATHIVATHA Matalu Cheptharu GORREY People's ku* 🤗🤗🤗

    • @lalithasrichallapalli2102
      @lalithasrichallapalli2102 Před 2 lety +1

      Cinemaalu maneyyatum khadhu....First intlo bharya ni pillalni value gha chudatum ...and parents ni love and affection tho vundundi.....Adhi chuusi pillalu maaratharu so Muundhu mobiles theeseyandi...only land phone pettukhondi mobile endhukhu use cheyyandi...mobile lo anni cheyisthunaru so tv khadhu mobiles use cheyyandi

    • @sridharkeys
      @sridharkeys Před 2 lety

      Good sir..nenu kuda movie s chudanu

    • @meghanatharao2987
      @meghanatharao2987 Před 2 lety

      I too

  • @shobadevi5712
    @shobadevi5712 Před 2 lety +46

    సీరియల్ లో చూసి అలంకరన మీద intrest బాగా పెరిగింది

    • @VijayaLakshmi-fg5nh
      @VijayaLakshmi-fg5nh Před 2 lety +3

      ఇంట్లో అమంగలకు మాటలు మాట్లాడొద్దు అని మన పెద్దలు చెప్తారు కదా సీరియల్ లో మొత్తం అలాంటి మాటలే కర్మ కాకపోతే ఏంటి మరి అమంగళం మాటలే పదేపదే అడ్వటైజ్ ఇస్తారు అది వాళ్లకు సరదా

    • @shobadevi5712
      @shobadevi5712 Před 2 lety

      Yes

    • @ssri1675
      @ssri1675 Před 2 lety +1

      @@VijayaLakshmi-fg5nh mukyam ga sandhya vela ostayo ee serials vammoo deepam petkuney time lo evo evo chupistaru...yak...ma intlo bandh.

    • @ch.lavanya1298
      @ch.lavanya1298 Před rokem

      Yes

  • @user-cu7bf7fd3u
    @user-cu7bf7fd3u Před 2 lety +15

    చూసే వాళ్ళు ఉన్నంత కాలం ఈ దరిద్రం పోదు...

  • @bablubablu55
    @bablubablu55 Před 2 lety +9

    గుడ్ డిబేట్
    ఈ మధ్య తెలుగు డైలీ సీరియల్స్ లో రొమాన్స్ డుబుల్ మీనింగ్ డైలాగ్స్ సెక్సువల్ హర్రాస్ క్లిప్స్ ఎక్కువ అయిపోతుంది
    ఫ్యామిలీ మెంబెర్స్ చూసేయ్ సీరియల్స్ లో
    ఓన్లీ లేడీస్ కాకుండా, పేదవాళ్లు పిల్లలు కూడా చూస్తారు అందరు కలిసి చూసే టపుడు ఎలా ఉంటది డైరెక్టర్ వాలా అమ్మ, చెల్లి పిల్లలతో తో అలాంటివి చూస్తారా?

  • @RavindraKumarAmara
    @RavindraKumarAmara Před 2 lety +93

    కొన్ని వేల మంది కుటుంబాల ఉపాధి కోసం.....కొన్ని కోట్ల కుటుంబాలు నాశనం అవుతున్నాయి ఈ సినిమాలు, సీరియల్స్ వల్ల.

  • @uppuluriphanikumar1570
    @uppuluriphanikumar1570 Před rokem +4

    కనీసం సీరియల్స్ ఒక సంవత్సరం మించకుండ ఆ సీరియల్స్ భాగాలు రాకుండ చేయగలిగితేనే ఈ ఫోగ్రాంకి సరైన న్యాయం చేసినవాళ్లు అవుతారు జైహింద్ భారతమాత కి జై

  • @gowripathichv999
    @gowripathichv999 Před 2 lety +33

    మంచి ప్రోగ్రాం sir, we will support always this type of initiatives

    • @padmaguvvadi7467
      @padmaguvvadi7467 Před rokem

      ప్రియా గారికి JD లక్ష్మీనారాయణ గారికి ధన్యవాదములు మీరు చాలా మంచి ప్రోగ్రాం స్టార్ట్ చేశారు. Prasent మన దేశంలో యువత గానివ్వండి సమాజం గానివ్వండి ఫాలో అయ్యేది. TV, సినిమా ఈ 2 ఫాలో అవుతున్నారు. మన సమాజాన్ని పూర్తిగా నాశనం చేసేసాయి. దీనిలో నుండి బయట పడే మార్గం ఒక్కటే. Govt. స్ట్రిక్ట్ గా నిబంధన లు పెడితేగాని దారికి రాదు. అందరికి డబ్బు kavali అది ఎలాగంటే సమాజము ప్రజలు మొత్తం సర్వ నాశనం అయిపోయిన పర్లేదు. మనం డబ్బు సంపాదించాలి రిచ్ గా బ్రతకాలి. కొంచెం కుళ్ళితే తీయవచ్చు ముక్కాలు కుళ్ళితే ఏమి చేయాలి.. ఇక ఈ సమాజాన్ని ఎవరు బాగు చేయలేరు మాట్లాడు కోవలసి న దే గాని ఎవ్వరివల్ల కాదు.మనం ఏదేని ఉద్యమం చేసిన మనల్ని తొక్కే ప్రయత్నం చేస్తారు. సమాజములో చీడ పురుగులు రాజ్యమేళుతున్నాయి.

  • @naidubm8101
    @naidubm8101 Před 2 lety +10

    మంచి విష్యాలు పైన డిబేట్ పెడుతున్నారు💐💐👍

  • @challasuresh4526
    @challasuresh4526 Před 2 lety +5

    చాలా మంచి ప్రోగ్రామ్ సార్🙏.ఇప్పటి తరాలకు ఇటువంటి ప్రోగ్రామ్ లు తప్పని సరి చేయండి. పాఠ్య గ్రంధాల లో ఈ కార్యక్రమాలను చేర్చాలి.

  • @padmaguvvadi7467
    @padmaguvvadi7467 Před 2 lety +10

    అమ్మా ఈ సీరియల్స్ సినిమాలు ఏంటర్టీన్మెంట్స్ అన్ని సమాజాన్ని సర్వనాశనం చేసాయి మీరు చాలా డేర్ గా వ్యతిరేకిస్తున్నారు మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు మీ డెసిషన్ చాలా బాగుంది

    • @arunakonjeti6218
      @arunakonjeti6218 Před 2 lety +1

      కరెక్ట్ గా చెప్పారు 🙏🏽

  • @saradadevikalavacherla4318

    ఆ మధ్య నేను పాయకరావుపేట లోని ప్రకాశ్ విద్యాసంస్థలవారి పిల్లలకార్యక్రమం ఒకటి ౘూశా.అందులో ప్రతి Item లోనూ దేశభక్తే ముఖ్యాంశం.పిల్లలందఱూ కూడా ఎంతో శ్రద్ధగా,commitment తో పాల్గొన్నారు.ౘూసిన మాకందఱికీ ఎంతో ఆనందం కల్గింది.ప్రతి విద్యాలయం యాజమాన్యం ఇలాంటి కార్యక్రమాలనే నిర్వహింౘాలని నియమం పెట్టుకుంటే రాబోయే తరాలు బాగుపడతాయి.

  • @malkashivanandam5679
    @malkashivanandam5679 Před 2 lety +10

    మంచి ప్రోగ్రాం సార్ మీరు పునుకుంటే సమాజంలో కొంతమర్పు వస్తుంది 🙏🙏🙏🙏🙏

  • @knraj1003
    @knraj1003 Před 2 lety +2

    ఈ దిక్కుమాలిన సినిమాలు.. T.V.సీరియల వలన కొన్ని సంవత్సరాల కాలంగా ఇల్లు వదిలి రోడ్లమీద బ్రతుకు సాగిస్తున్నాను

  • @msony2745
    @msony2745 Před 2 lety +3

    చాలా బాగుంది సార్ 👌.
    సామాజిక బాధ్యత లేని వినోదం అవసరంలేదు.
    యువత గమనించాలి... నా ఖాళీ సమయాన్ని సాహిత్య రంగం వైపు అడుగులు వేయించాను.
    నేను మా ఇంట్లో టీ వీ లేకుండా జాగ్రత్త తీసుకున్నాను.మా ఇంట్లో వార్తాపత్రికలు చదువుతాము....

  • @hemabhushanmajji8346
    @hemabhushanmajji8346 Před 2 lety +19

    కచ్చితంగా ఎవరో ఒకరు ముందడుగు వేయాలి వీటిని నియంత్రణ చేయడానికి

  • @roopalathap3506
    @roopalathap3506 Před rokem +5

    మేము చూడము అండి...ఎందుకంటే విలువలు వలువలు విప్పుకొని పారిపోయి చాలా కాలం అయ్యింది...ఆ సీరియల్స్ లో వద్దు బాబోయ్...అవి బీపీ పెరిగిపోవడం ఖాయం😔😔😔😔

  • @telugusathyaiahsathyaiah1700

    మేడం మీకు చాలా చాలా థాంక్స్ చేతకోటి వందనాలు మంచి మెసేజ్ ఇస్తున్నారు

  • @venkatalsubrahmanyam2640
    @venkatalsubrahmanyam2640 Před 2 lety +4

    నేరప్రవృత్తి మైనర్స్ లో ఈ మధ్య చూస్తున్నాము, దీనిమీద కూడ కొన్ని ఎపిసోడ్స్ ప్లాన్ చేయండి.🙏🙏

  • @lakshmikasinadhuni6946
    @lakshmikasinadhuni6946 Před 2 lety +4

    మంచి ప్రోగ్రాం సర్ నేను అసలు సీరియల్స్ చూడను ఈ మధ్య వచ్చిన అంటే సుందరం సినిమా చూసి ఒక యువజంట అలాగే ఇంట్లో అబద్ధాలు చెప్పి తల్లితండ్రులతో ప్రేమ నాటకం ఆడి నానా రచ్చ చేశారు తల్లిదండ్రులు ఇద్దరూ డిప్రేషన్ లో వున్నారు ఆ అబ్బాయి ఎంతో క్రమశిక్షణ తో టాప్ రాంక్ లో ఉండేవాడు సేమ్ అవే సీన్స్

  • @krishnavgopalgorugantu5313
    @krishnavgopalgorugantu5313 Před 2 lety +10

    ముందు గా మీకు నమస్కారం సర్. మీ మాటలు , సూచనలు చాలా బాగుంటాయి సర్. మీ లాంటి వారు ఎందుకు పాలకులు అవరు . అయితే బాగుంటుంది కదా.పూర్వము సినిమాలో హీరో, హీరోయిన్ లు ...ప్రేమకు , త్యాగానికి , ప్రతి రూపంగా ఉండేవారు. ఇప్పుడు అన్ని అవలక్షణాలు ఉన్నట్లు ఉండడము...అతన్ని హీరోయిన్ ప్రేమించడం, ఆ ప్రేమ కోసం తల్లి దండ్రుల ను , వారి కలలను , వారి ఆశయాలను కాదని వాడితో వెళ్ళి పోపడం లేదా వాడితోపాటు పైకి పోవడం. అసలు....గుంభనంగా ఉండే ప్రేమ విలువ తెలుసా వీళ్ళకు. ఇంకా చాలా wastes ఉన్నాయి సర్. చెప్పాలంటే వీటి వలన అన్నీ చెడే. మంచి లేదు సర్. 🙏🙏

  • @ismailkhan-yb5fs
    @ismailkhan-yb5fs Před rokem +4

    సినిమాలు చూసేది వినోదం, కాలక్షేపం కోసం....!
    సీరియల్స్ మాత్రం రాబోయే రోజుల్లో కుటుంబాల్లో లేడీ విలన్స్ తయారు కావడానికి!!

  • @vnprasadkuruganty7958
    @vnprasadkuruganty7958 Před 2 lety +18

    Jovial serials like "Amrutam" are appreciated. I liked to watch such discussions which are useful for the citizens.

  • @kimmivedula6522
    @kimmivedula6522 Před rokem +3

    చాలా బాగ చెప్పారు . తగలవలసిన వాళ్లతో చెప్పుతో కూడ కొట్టారు

  • @tbcmohan
    @tbcmohan Před 2 lety +29

    Excellent program. Lot of such discussions are very much-needed to bring awareness and positive changes in society.

  • @Sreekanthbolla8
    @Sreekanthbolla8 Před 2 lety +3

    సీరియల్స్, సినిమా లు సమాజాన్ని బాగా భ్రష్టు పట్టించాయి...ఈ మధ్య అయితే సీరియల్స్ లో కూడా రొమాంటిక్ సన్నివేశాలు చిన్న చిన్న టీనేజ్ ఆడపిల్ల లు చూసి అదే లోకం లో ఉంటారు...

  • @ramanashetti2957
    @ramanashetti2957 Před 2 lety +11

    సీరియల్ చూడడం తినడం బరువు పెరగడం హాస్పటల్ కి వెళ్లడం 75% మధ్యతరగతి వాళ్లు మాత్రమే చూస్తారు 10% డబ్బు ఉన్న వాళ్ళు చూస్తారు

  • @vijayalakshmikorada2423
    @vijayalakshmikorada2423 Před 2 lety +7

    Lb.Sriram garu manchi short stories teestunnaru.They carry high morals.

  • @krishnachilakamarri8122
    @krishnachilakamarri8122 Před rokem +4

    మన భారతీయులకు ఉన్న పెద్ద వ్యాధి మనమేమి చేయగలము అనుకోవడం, ఎవరో వచ్చి మనకు మంచి చేయాలనే కోరిక తప్ప మనమే చేయగలం అనుకొని మనం ముందడుగు వేయాలని అనుకోవడం లేదు

  • @pasupuletimeenakshi2160
    @pasupuletimeenakshi2160 Před 2 lety +5

    ఓం శ్రీ గురుభ్యోనమః ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు పాదాభివందనం శ్రీ మాత్రేనమః 🇮🇳🇮🇳🙏

  • @Jaidev980
    @Jaidev980 Před rokem +1

    చాలా మంచి విషయాలు పాయింట్లు అడిగారు మిస్ మేడం అడగలేని అన్ని మీరు అడిగారు మేడం. చాలా చాలా కృతజ్ఞత మేడం మీ ఇంటికి బయటి నుంచి వచ్చి ఇంటి బయట అడగలేము కదా మేడం మీరు చాలా బాగా అడిగారు మీకు ఇంకా ఇంకా అభివృద్ధి ఉండి పిల్లలు భవిష్యత్తు బాగుండాలంటే మీలాంటి మనిషి ఉండాలి మేడం చాలా చాలా హ్యాపీ మేడం మీరు చాలా మంచి పాయింట్ల అడిగారు మేడం

  • @modemramachandraiah8038
    @modemramachandraiah8038 Před 2 lety +4

    మహేష్ బాబు సినిమా లో ఖచ్చితంగా ఒక message ఉంటుంది.

  • @sambasivareddyborra6731
    @sambasivareddyborra6731 Před 2 lety +6

    *పనిలో పనిగా ఆ జబర్దస్త్ అనే డబల్ మీనింగ్ బూతు షో ను కూడా నిషేదించాలని మనవి*

    • @yrs5188
      @yrs5188 Před 2 lety +2

      Jabardast show desaniki AIDS, COVID kante pramadam

  • @chanduallani8372
    @chanduallani8372 Před 2 lety +14

    Excellent program sir,I really liked it as being a life skills Mentor and teacher,I really wanted this to spread throughout the world

  • @madhavi2explore736
    @madhavi2explore736 Před 2 lety +1

    చప్పట్లు కొట్టండి pls........... super mam

  • @SaiSeshadrischoolRampakhana

    Society కి మంచి సందేశం ఇచ్చే మంచి discussion, thanks a lot 👌👌👌

  • @holirangoli1336
    @holirangoli1336 Před rokem +9

    అందరికీ నమస్కారం. ఈ ఉద్యమం ఇంతటితో ఆపకండి. ఈ విధమైన సీరియల్స్, సినిమాలు రాకుండా చూడండి

  • @Shreenenai
    @Shreenenai Před 2 lety +1

    శ్రీ సద్గురు కృపచే మా ఇంట్లో టీవి లేదు!👌👍 సీరియల్స్ ప్రభావం లేదు 👌👍 శ్రీ సద్గురు కృపచే కోట్ల వ్యాపారం చేసినా అనుభవంలో ఊహించలేని నష్టం చవిచూసిన కించిత్ బాధకూడా లేకనే సులభంగా ముందడువేస్తూ ధనం మూలమిదం జగత్ అనిగాక ధర్మం మూలమిదం జగత్ అనే వివేక ధర్మ దృక్పథంతో సంతోషంగానే ఉన్నామని హృదయసాక్షిగా వ్యక్తపర్చుటకు సంతోషంగా ఉంది!!! శ్రీ సద్గురు కృపచే!!!
    నీతి నిజాయితీ సత్యం ధర్మంతో ఆలోచిస్తే ?!
    84 లక్షల సర్వ పూర్వజన్మల ఫలితంగా వచ్చినీ మహోత్కృష్ఠమైన మానవజన్మ ధన్యం చేసుకోవడం మహా ఆదర్శమౌతుంది!!!
    చదవాలి! చదవాలి! చదవాలి! కానీ, ఎందుకు?! ఎందుకు?! ఎందుకు?! అనే ఆలోచనే లేనే లేదే ఎందుకు ఎందుకు ఎందుకు ఎందుకు ?! అంటే ?! చస్తే పుట్టని చదువు నేర్పే! నేర్చుకొనే! ఓ సహృదయంగల వ్యక్తి!!! ఇంటిలో శ్రీ వివేక ధర్మ దృక్పథ శక్తి యుక్తి నైపుణ్య ప్రతిభ కలిగి 'యేఋణంలేని' శ్రీ సద్గురు కృపా మహా భాగ్యంపొంది👌👍 తరించి! తరింపజేసే సత్తా సామార్థ్యం గల ఓ వ్యక్తి యేఋణంలేని విధంగా లేకపోవడమే !!!

  • @brrayudurayudu2131
    @brrayudurayudu2131 Před 2 lety +1

    Super exllented chepperu madam.idi nijam 100 paracen,

  • @haraharavr3697
    @haraharavr3697 Před 2 lety +17

    అమ్మ గారు కొన్ని యుట్యూబ్ లు చాలా దరిద్రంగా వున్నాయ్ వాటిని కట్రోల్ చెయ్యవచ్చా మీరు సెన్సార్ లో వున్నారు కదా

  • @roxy_29
    @roxy_29 Před 2 lety +4

    సీరియల్ చూసి చాలా కుటుంబాలు కూలిపోతున్నాయ్ అత్త ఒక విలన్ కోడలు ఒక విలన్ అవి చూసి జనం కూడా అవే నేర్చుకుంటున్నారు మన దరిద్రం ఏమిటి అంటే మంచి ఎవరు నేర్చుకోరు ఇలాంటివి తొందరగా వంట పట్టించుకుంటారు

  • @uppuluriphanikumar1570
    @uppuluriphanikumar1570 Před rokem +2

    సూపర్ 👌 షో

  • @d.ch.e
    @d.ch.e Před 2 lety +9

    I appreciate Suman tv from the bottom of my heart for this program .this is what people ,mainly youngsters need,kaneesam Ee change vastey future generations ki life better untundi

  • @sowbhagyavathijanke390
    @sowbhagyavathijanke390 Před 2 lety +4

    రాబోయె 17 సంవత్సరాలు చాల కీలకం అని చాల మంచి విషయం చెప్పి యువత కు తెలియ చేసారు

  • @sreenivas2781
    @sreenivas2781 Před 2 lety +29

    Priya choudhary super speech about Telugu Heroes.

  • @peddannagarimahenderreddy6204

    నమస్కారం లష్మినారాయణ గారు జయప్రకాశ్ నారాయణ గారు వీలు ఇద్దరు ఇంటర్వి సమాజానికి అవసరం

  • @vamsikrishna4945
    @vamsikrishna4945 Před 2 lety +2

    నమస్కారం మండీ నేను మి అభిమానిని చాలా కాలం గా మంచి టాపిక్ మీద గ్రూపు డిస్కషన్ చేసినందుకు ధన్యవాదాలు సార్

  • @deevisbenarjee8308
    @deevisbenarjee8308 Před 2 lety +11

    Very good programs conducted by Suman TV. very good channel very good information

  • @srinivasrao6105
    @srinivasrao6105 Před rokem +3

    Sir మీకు 🙏 నేను చాలా సంవత్సరాల నుండి చూస్తున్నా ఇలాంటి వీడియో ఎవరైనా చేయాలని ఎదురు చూస్తున్నాను cinimalu serials వలన ఇప్పటికే చాలామంది సర్వనాశనం అయినారు Sir సినిమా టికెట్ 25 పైసా నుంచి ఇప్పటి వరకు సినిమా బోగం culture లేని వాళ్లు lacks of rupees సంపాదించినారు Sir సభ్యసమాజంను నాశనం చేసినారు Sir వీళ్లు చేసిన నీచమైన పనికి recovary లేదు Sir మీరు ప్రియాచౌదరి గారు ఇద్దరిని ఆ దేవుడు ప్రస్తుత యువత గురించి రాబోయే తరం వారి గురించి పంపించారు Sir ఈ ఒక్క వీడియో తో వదలకుండా సమాజాన్ని కాపాడుతారని ఆశిస్తున్నాము Sir

  • @vermareddymadavareddy4727

    మనిషి చేసే పనిలోనే ఆనందాన్ని ఆహారం ను వెతుక్కుంటూ పోవాలి కాని ఆనందాన్ని కోసం కాలాన్ని వినియోగించుకుంటారు.

  • @veeru9715
    @veeru9715 Před 2 lety +11

    ప్రియా చౌదరి గారు చిరంజీవి గారి సేవా కార్యక్రమాలు గురించి చెపితే బాగుండేది. మహేష్ గురించి ప్రస్తావించారు

  • @dvenkatarao9926
    @dvenkatarao9926 Před 2 lety +14

    excellent program 👌
    hats off to JD sir to conducting such program, in various issues,
    we proud of such person Priya- Chowdhary garu for sacrifice her valuable time for society,
    waiting for more episodes in various issues for good society 🙏🙏🙏🙏
    i m not interested to see useless serials which waste of our time........

  • @cryv5328
    @cryv5328 Před 2 lety +3

    అత్యంత అవసరమైన చర్చ. కొద్దిమందినయినా ఇది ప్రభావితం చేయాలి.

  • @savitrialuri1221
    @savitrialuri1221 Před rokem +3

    ఈ programme చాలా బాగుంది pl. Continue it

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 Před rokem +4

    మంచి మంచి పాతకథలు నవలలు సీరియల్స్ గా తీస్తే బావుంటుంది

  • @prrao1945
    @prrao1945 Před 2 lety +4

    కంఠశోష ...చైతన్యం ప్రేక్షకుల్లో రావాలి.

  • @philemonbabu3273
    @philemonbabu3273 Před 2 lety +16

    WoW.....Wonderful Program and Wonderful Concept sir....I appreciate to all of you who participated in this program.....!!!!!!!!!!

  • @Jaidev980
    @Jaidev980 Před rokem +1

    నిజంగా stv ఉండడం మాకు నిజంగా గ్రేట్ మా కోసమే ఎస్టీ ఉంది మేడం చాలా బాగా చెప్పారండి మేడం మీరు మా కోసం ఎంతో కష్ట పడుతున్నారు ఇది ఒక పాయింట్ లో ఎంతో అర్థం ఉంది మేడం మీరు మేడం మీరు చాలా బాగా చెప్పారు

  • @padminiraj2655
    @padminiraj2655 Před 2 lety +2

    Very Good program it's very useful for society memu 20 years nundi serials choodatledhu 10 years nundi cinema choodatledhu Naa age 53 andi thank you sir

  • @siddarthff853
    @siddarthff853 Před 2 lety +5

    KGF సినిమా చూసి ఎంతో మంది 10th class కూడా దాటని age group పిల్లలు సిగరెట్స్ తాగడానికి అలవాటు పడ్డారు...

  • @vijaybharadwaj2911
    @vijaybharadwaj2911 Před 2 lety +20

    మన హీరోలు waste. కష్టం లో మాట సాయం కూడా చేయరు. ఆంధ్ర ప్రదేశ్ విభజన విషయంలో కూడా . Sonu sood సూపర్. మహేష్ బాబు హీరో. అంతే. Priyaa choudari గారు కరెక్ట్

  • @thupakulanarasimharao5303

    హీరోలు వాళ్ళే, నిర్మాతలు వారే, దర్శకులు కూడా వారే అని మళ్ళి విమర్శకులు వాళ్ళే🙏🙏🙏🙏🙏

  • @bsrrao1728
    @bsrrao1728 Před 2 lety +1

    మీరు చెప్పింది చాలా బాగుంది మంచిగా అడిగారు

  • @anilkp1032
    @anilkp1032 Před 2 lety +21

    Thanks to Suman TV and JD ji and all the participants for bringing up such nice program.

  • @LovableVideos102
    @LovableVideos102 Před 2 lety +12

    Superb Program...Save India, Save Youth

  • @rajanigummadi9339
    @rajanigummadi9339 Před 2 lety +1

    విజ్ఞానం తోకూడిన వినోదం కలిపించే సీరియల్స్ ద్వారా యువత బాగుపడుతందని నా అభిప్రాయం. Entertainment కావాలి కాని తెలుగు టివి సీరియల్స్ లాంటివి కాదు

  • @ranikotapuri3680
    @ranikotapuri3680 Před rokem +1

    Very good programme. JD sir, Priya mam etc andaru chala Baga chepparu. Nenu eppatinindo anukuntunnanu serials gurinchi. Naa manasulo vunna bhavalanni meeru matladatu. Serials desaniki pattina daridram. Thank you for Suman TV

  • @shobadevi5712
    @shobadevi5712 Před 2 lety +7

    Jabardsti లో భర్త ల ను భార్య లు బాగా బాదుతూ ఉంటారు అని చూపిస్తున్నారు ఇలా చూపడం సరి కాదని నా అభిప్రాయం

  • @gummadianuja3908
    @gummadianuja3908 Před 2 lety +6

    Excellent programme sir, this programme has to be done on a bigger level.
    Atleast if we start now we can save our future generations.

  • @sambasivatarra3819
    @sambasivatarra3819 Před 2 lety +2

    ఇపటిసినీపరపంచము :చిత్ర పరిశ్రమ కాదు చెత్త పరిశ్రమ.
    అమ్మా మీఉదేగపరspeech చాలాఅద్భుతం

  • @kasturiusha4100
    @kasturiusha4100 Před 2 lety +2

    సినిమాలు సీరియల్స్ రియాలిటీ షో వాళ్ళ పిల్లలకు పెద్ద వాళ్ళకి కూడా బుక్స్ చదవటం అలవాటు పోయింది.

  • @mrg3044
    @mrg3044 Před 2 lety +4

    నా జీవితంలో చూసిన మొదటి సినిమా ఒసే రాములమ్మ తర్వాత అడవి సినిమా మోతి నగర్ x road లొ చూస ఇప్పటి వరకు సినిమా తెర మొహం చూడలే 🙏🙏🙏

  • @venkatraodronadula6318
    @venkatraodronadula6318 Před 2 lety +4

    మంచి సినిమా రిపబ్లిక్ డే మూవీ అది అందరికీ నచ్చలేదు . సాయి ధర్మ తేజ్ సినిమా ఇచ్చిన మేసేజ్ ఏంటి ??? పుష్పా సినిమా లో ఇచ్చిన మేసేజ్ ఏంటి ఒక సారి మనం కూడా ఆలోచించాలి .ఈ సినిమా లు ఎలాంటి మేసేజ్ యువత కు అవసరం

  • @bhanumurthy9062
    @bhanumurthy9062 Před 2 lety +2

    ఇటువంటి సినిమాలు సీరియల్ స్ మన ప్రభుత్వం బాన్ చేయండి

  • @raop6376
    @raop6376 Před 2 lety +2

    స్మార్ట్ ఫోన్లు వచ్చాయి కుటుంబములో అందరు కలిసి maatladukovadam కరువైంది ఇక ఈ సీరియల్స్ వచ్చాక మొత్తం వ్యవస్థ పాడై పోయింది

  • @venukumar3758
    @venukumar3758 Před 2 lety +4

    మంచి ఎపిసోడ్ చేశారు బయ్య 🙏💐

  • @BS-yd1by
    @BS-yd1by Před 2 lety +9

    గొప్ప విషయాలు చెప్పారు మీరు.. మంచి ప్రోగ్రాం..

  • @ranik5372
    @ranik5372 Před 2 lety +1

    Super gaa cheparu 🙏🙏🙏 cinima loo present Hereins dressess chuste emypothundi mana Bharatha Desam ani chalaa bhadha vestundi 😢

  • @veerapogudavid9225
    @veerapogudavid9225 Před 2 lety +2

    మేడం జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా పేదల కోసం హైదరాబాదులో హాస్పిటల్ కట్టారు జస్ట్ నౌ