అద్ధిరిపోయే రుచితో ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే కాంబినేషన్ chole masala & bhatura

Sdílet
Vložit
  • čas přidán 12. 09. 2024
  • అద్ధిరిపోయే రుచితో ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే కాంబినేషన్ chole masala & bhatura/‪@SpiceFoodKitchen‬
    My small kadai : 2.5 Litre Deep Non Stick Kadai with Stainless Steel Lid
    👉 amzn.to/3sBqT0y
    chole bhature | amritsari Pindi chole | chole masala | chana masala | bhature | bhatura recipe | side dish recipes | side dish for poori | side dish for chapati | side dish for chapathi in Telugu | side dish for chapathi | north indian recipes | poori side dish | poori side dish recipes | veg recipes in Telugu | veg curries in Telugu | veg recipes by spice food
    #chole #bhature #chole_bhature #chanamasala #pindicholerecipe #bhaturarecipe #bhaturerecipe #amritsaripindichole #spicefood #vegrecipes #poorisidedish #poorirecipe #sidedish #sidedishrecipe #sidedishforchapathi #sidedishforchapati #sidedishforpoori #northindianfood #northindianrecipes

Komentáře • 226

  • @sunilmarineengineer8362
    @sunilmarineengineer8362 Před rokem +7

    అక్క 🌹🌹🌹
    వా...........
    కాబూలీ చనా.... లవ్లీ 🌹🌹🌹
    ఇండియా లో ఎక్కడికెళ్లినా ఉదయం ఈ చోలే బటోరే మాత్రం నేను వదలను...
    అన్ని రాష్ట్రాల్లో తిన్నాను ఇది....
    కాని మీరు చేసింది ఎప్పుడు తింటానో మరి 😍😍😍
    నా కోరిక అందరి వ్యువర్స్ కి వుంటుంది 😁
    వాళ్ళకి మొహమాటం ఎక్కువ....
    మీ తమ్ముడు కి మాత్రం లేదోచ్ 🥳🥳🥳
    బాగుంది అక్క మీ ఈ రోజు లవ్లీ రెసిపీ ❤️
    వైజాగ్ సిటీ సెంటర్ లో ఉన్నా అక్క 🌹
    సరిగ్గా 1:00pm అయ్యింది....
    చోలే బటోరే ఎక్కడ బాగుంటుందో నాకు తెలుసు వైజాగ్ లో....
    థాంక్స్ అక్క 🌹🌹🌹 అక్కడికి వెళ్ళి వాహ్ అంటూ మీ వీడియో మళ్ళీ చూస్తూ మీరు వండిందే అని అనుకుంటూ తినేస్తనోచ్ ❤️
    మా అక్క అంటే మా అక్కే 🌹🌹🌹
    మా అక్క వంట అంటే మా అక్క వంటే 🌹
    మీ తమ్ముడు అంటే మీ తమ్ముడే 👶👶👶
    🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před rokem +2

      అయితే అక్కను గుర్తుచేసుకుంటూ ఈరోజు మరోసారి chole bhatura ఎంజాయ్ చేశారన్నమాట 😄
      అక్కవంట తినాలని మొహమాటం లేకుండా తమ్ముడు గట్టిగా అనుకుంటే అవుతుందేమో ☺️
      Emoji లో తమ్ముడు👶 సూపర్.. 🤩
      మా తమ్ముడు అంటే మా తమ్ముడే 🥰

    • @sunilmarineengineer8362
      @sunilmarineengineer8362 Před rokem

      @@SpiceFoodKitchen అక్క 🌹🌹🌹
      ఏమోజి లో మీ తమ్ముడూ 👶👶👶
      🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
      ఆహా..... నా కామెంట్ లో ప్రతీ ఒక్కటీ మీరు చూస్తారు 😁😁😁
      అంతేలే అక్క 🌹🌹🌹
      By by vizag.... Tomorrow Hyderabad 👶👶👶👶👶👶👶👶👶👶👶👶👶👶
      Good night అక్క 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před rokem +1

      @@sunilmarineengineer8362 మళ్లీ హైదరాబాద్.. 😳😬
      మీ ఓపికకు హ్యాట్సాఫ్ తమ్ముడు 🙋🏻‍♀️

  • @madhubabupeela2929
    @madhubabupeela2929 Před rokem +1

    Mi videos chusi thindi kosame brathakalanipisthunshi super

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před rokem

      😄😄
      మీకు నా వీడియోస్ నచ్చినందుకు చాలా సంతోషం అండి! Thank you so much 🙏

  • @pchandini3878
    @pchandini3878 Před rokem

    Chala bagundhi mam thank you manchi recipe chupinchinandhuku Mee voice Chala cute ga undhi meeru cheppina vidhanam Chala bagundhi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před rokem

      మీకు నా వాయిస్, రెసిపీస్ నచ్చినందుకు చాలా సంతోషం అండి ☺️ మీ కాంప్లిమెంట్స్ కి ధన్యవాదాలు 🙏

  • @swamyA8884
    @swamyA8884 Před rokem +4

    పూరి భలే పొంగినయి అక్కా😀😋

  • @shaikking9534
    @shaikking9534 Před rokem +1

    Prati roju mee video chustunnanta sepu aaschrya potu untanu inni vishyalu meeku ela telusaa ani🤔 block buster recipe 😋

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před rokem

      మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి ☺️! Thanks for the compliment e

  • @DurgaDurga-mn7jb
    @DurgaDurga-mn7jb Před rokem +2

    👌💐💐mee vantalu nenu try chesaanu sis super gaa vunnaye sis ..non veg pickles pettandi sis 😃👌👌👌

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před rokem +1

      నా వంటలు చేసి మీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు చాలా సంతోషం 🥰
      నాన్ వెజ్ పికిల్ videos తప్పకుండా షేర్ చేస్తాను 👍! Thank u so much ☺️

  • @DurgaDurga-mn7jb
    @DurgaDurga-mn7jb Před rokem +1

    Nenu definitely try chestaanu sis 👌👌👌

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před rokem +1

      Ok sis 👍
      ట్రై చేయండి.. చాలా చాలా బాగుంటుంది 😊

  • @bunnysatish143
    @bunnysatish143 Před rokem +2

    Mouth watering sister 😋😋😋

  • @cinemashootingmess6943
    @cinemashootingmess6943 Před rokem +2

    choli batori వీడియో కోసం చాలా కష్టపడ్డారు వీడియో ని ముక్కలు ముక్కలు గా తీసి మళ్ళీ ముక్కలు అన్ని అతికి దానికి మళ్ళీ డబ్బింగ్ చెప్పాలి 🙏 choli batori super 👍

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před rokem

      అవునండీ! ఒక వీడియో output perfect గా రావడానికి చాలా కష్టపడాలి☺️! Thanks for ur concern & compliment 🙏

  • @velpulaprasadvelpula801

    Chalabaga chesaru super

  • @Kiran284
    @Kiran284 Před rokem

    Meeru chala baaga vanta chestaru , alane explanation kuda chala clear ga chebutaru. Garam masala & biriyani masala powder recipes chupinchandi.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před rokem

      మీకు నా recipes & explanation నచ్చినందుకు చాలా సంతోషం అండి ☺️
      Thanks for ur compliments 🙏
      వీలు చూసుకొని తప్పకుండా షేర్ చేస్తాను!
      Sorry for the delay..

  • @satyalakshmisatyalakshmi7896

    Chala bagundi andi 👌

  • @tulamlalitha4851
    @tulamlalitha4851 Před rokem +1

    Kozhikode Kerala style biryani upload chestanu annaru waiting madam

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před rokem

      Sorry for the delay andi.. కొంచెం లేట్ అయినా వీలు చూసుకొని తప్పకుండా షేర్ చేస్తాను! Thank you 🙏

  • @jayalakshmi9679
    @jayalakshmi9679 Před rokem

    Super ga chesau mam

  • @kingofhindustaan
    @kingofhindustaan Před rokem

    తర్వత్త తర్వత్త తర్వత్త తర్వత్త తర్వత్త
    నీ వాయిస్ హాయిగా ఉంది

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před rokem

      😀😀
      మీ అభిమానానికి చాలా సంతోషం అండి!
      Thank you very much 🙏

  • @Xfggbjgfbjb
    @Xfggbjgfbjb Před rokem

    Entha baa chesharo and miru cheppi vidhanam kuda super asal 😊😊😊😊😊😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před rokem

      మీకు నచ్చినందుకు చాలా చాలా సంతోషం అండి ☺️ మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి ధన్యవాదాలు 🙏

  • @sreelekhareddy7256
    @sreelekhareddy7256 Před rokem

    Awesome Andi asalu meru em chesina koda chala baguntundi endukante me explanation cooking style ki nenu addict ayipoya
    Sanagalu white kakunda normal red sanagalu vadocha sister

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před rokem

      ఎంతో అభిమానంతో మీరిచ్చిన కాంప్లిమెంట్స్ కి చాలా చాలా సంతోషం అండి 🤗 మామూలు శనగలుతో కూడా చేసుకోవచ్చు.. Thank you so much 🙏

  • @kothananaji2551
    @kothananaji2551 Před rokem

    Ferfect prefarection. Wow. 👌 👍 👏 👏 👏 👏

  • @kousalyapeddapalli9793
    @kousalyapeddapalli9793 Před rokem +19

    Super ga chesaru 👌meeru yedi chesina adbutam meedi ye vuru మీది ఏ ఊరు అండి చెప్తారా వైరిటీగా చేస్తారు కదా అందుకు 👍

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před rokem +4

      Thank u so much andi for such a lovely compliment 🙏
      మాది ఆంధ్రా అండి.. ఎప్పటినుండో హైదరాబాద్ లో సెటిల్ అయ్యాము 😊

    • @froggi1934
      @froggi1934 Před rokem

      Anukunnamu andi intha chakkati language,intha manchi vantalu ...pakka Andra ani .if u don't mind Mee family details chepthara

  • @shammishaik481
    @shammishaik481 Před rokem

    Sooo yummy andi chala baga chesaru meeru yedi chesina different ga chestaru super andi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před rokem

      మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా చాలా సంతోషం ☺️! Thank u soo much 🙏

  • @sumalathasriramu9370
    @sumalathasriramu9370 Před rokem

    Hi andi chala baga cheptaru me videos lo, and it's very great andari comments ki reply icharu, so sweet of u

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před rokem

      మీకు నా వీడియోస్ నచ్చినందుకు చాలా సంతోషం అండి ☺️ మీ అభిమానానికి కాంప్లిమెంట్స్ కి ధన్యవాదాలు 🙏

  • @234venkat
    @234venkat Před rokem

    Hi i regularly follow ur receipes. I like your voice and your explanation. Miru puri fry chesina pan shopping link share cheyagalara pls

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před rokem

      Thank you so much for liking my recipes 🙏
      Sorry andi.. ఆ ఇనుప కడాయిని లోకల్ ఐరన్ షాప్ లో తీసుకున్నాను!

  • @shaikhalima3031
    @shaikhalima3031 Před rokem +1

    Eadi chesina... different and perfect baboi........great ..... ..oka manchi channel ni subscribe chesanu ....👍👍👍😂😂

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před rokem

      మీ అభిమానానికి చాలా సంతోషం 🥰
      Thank u so much for subscribing 🙏

  • @nemaniganesh9386
    @nemaniganesh9386 Před rokem

    👌👌👌 super recipe 👌👌🙏🙏 but this recipe veg or non veg madem

  • @NeerajaNiru
    @NeerajaNiru Před rokem

    Chala neat ga vivarincharu..

  • @bhagyalakshmi5506
    @bhagyalakshmi5506 Před rokem

    Bhimavaram style tomato bajji cheyandi.. it's very tasty n popular ani vinnanu plz me style lo cheyandi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před rokem

      అవునండీ! వీలు చూసుకొని చేస్తాను 😊

  • @sreeramaabhinaya4751
    @sreeramaabhinaya4751 Před rokem

    Akka meeru em recipes chesina super, really ur great akka

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před rokem

      మీ అభిమానానికి చాలా సంతోషం డియర్ ☺️ Thank you so much 🙏

  • @cookingbykavitha636
    @cookingbykavitha636 Před rokem

    Akka super mi vanta idea inkka super

  • @sriravikiranr4788
    @sriravikiranr4788 Před rokem +1

    చాలా బాగుంది 👌

  • @sairabanu7690
    @sairabanu7690 Před rokem

    Super Andi Mee video ie roju length ekkuavaindi kani Inka chudalanipinche feeling, chala testyga unnai chustunte😋😋 ippude cheyyalanipinstondi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před rokem

      మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి! Thank you so much ☺️ 🙏 వీలైనప్పుడు తప్పకుండా ట్రై చేయండి! చాలా చాలా బాగుంటుంది..

    • @sairabanu7690
      @sairabanu7690 Před rokem

      @@SpiceFoodKitchen mi recipes Anni baguntai Andi kani Naku reply cheyyadaniki time undadu

  • @ramyakrishna5893
    @ramyakrishna5893 Před rokem

    Will try

  • @kirmanishaik7819
    @kirmanishaik7819 Před rokem

    Your Recipies r always super sister...

  • @madasurajani8
    @madasurajani8 Před rokem

    Sorry na vishayalu chepi ibbandi pettanu
    Mi recipe chustunte north india gurtochindi chala super recipe aba
    Thank u so much for ur foooood my dear frnd

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před rokem

      అయ్యో! Sorry ఎందుకండీ.. మన ఛానెల్లో ఎవరికైనా ఇలా బాగోలేదని కామెంట్ పెడితే వాళ్ళు ఎలా ఉన్నారో అని చాలా సార్లు గుర్తు చేసుకుంటాను.. పిల్లలకి బాగోకపోతే మనకి కాళ్ళు చేతులు ఆడవు.. మీ పాపకి జ్వరం తగ్గి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను..
      Anyway Thank you so much 🙏

    • @madasurajani8
      @madasurajani8 Před rokem

      Thank u for ur concern

  • @rachapudisrilakshmi6748

    Notlo neellu vuripotunnayi andi kani batura curry tinta telligga maku telipinanduku dhanyavadalu

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před rokem

      మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి! వీలైనప్పుడు తప్పకుండా ట్రై చేయండి.. చాలా బాగుంటుంది ☺️
      Thank you so much 🙏

  • @nemaniganesh9386
    @nemaniganesh9386 Před rokem

    🙏🙏🙏 super madem recipe s 🌷🌷🙏🙏🙏🙏

  • @harshikbojja2633
    @harshikbojja2633 Před rokem +1

    చాలా బాగుంది అండి, అద్భుతంగా చేశారు. టేస్ట్ చెయ్యకపోయిన సరే చూస్తుంటేనే అర్ధం అవుతుంది 👌👌👌

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před rokem

      Thank u soo much andi 🙏
      అవునండీ.. చాలా చాలా బాగుంటుంది! వీలైతే ట్రై చేయండి 😊

    • @harshikbojja2633
      @harshikbojja2633 Před rokem +1

      తప్పకుండ చేస్తాను అండి

  • @hymap8351
    @hymap8351 Před rokem

    Super ga chesaru akka

  • @dudekulashareef6305
    @dudekulashareef6305 Před rokem

    Superb

  • @haripriyam9577
    @haripriyam9577 Před rokem +1

    Mouthwatering dear

  • @MegaVrsh
    @MegaVrsh Před rokem

    Mamulu senagalu use cheyocha akka

  • @kummarithukaram7456
    @kummarithukaram7456 Před rokem

    పూరీ సూపర్ అండి.

  • @ratnakumaribezawada8162

    super mam tnq so much for video

  • @bhagyalakshmi5506
    @bhagyalakshmi5506 Před rokem

    It's really mouth watering n the way u have presented the recipe is tempting..so i prepared for making the recipe.. will comment again how the output is..

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před rokem +1

      Many many thanks andi for such a sweet 🥰 & lovely compliment 🙏
      Yah.. please try it 👩‍🍳 & let me know ur feedback if possible ☺️

    • @bhagyalakshmi5506
      @bhagyalakshmi5506 Před rokem

      Curry taste bagundi n poori is better but not perfect.. will try again

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před rokem

      @@bhagyalakshmi5506 Thank you so much for your feedback andi 🙏
      Please watch the video again to correct the mistakes if you did any 😊

    • @k.nagaraj618
      @k.nagaraj618 Před rokem

      @@SpiceFoodKitchen c

  • @sarthakchatterjee5776

    Thank you didi

  • @sujisKitchen2020
    @sujisKitchen2020 Před rokem

    Very good recipe 👌 thanks 🙏

  • @radhakavipurapu432
    @radhakavipurapu432 Před rokem

    You the best

  • @Siddu6715
    @Siddu6715 Před rokem

    Superb combination 👌 superb sis

  • @Kanna_B
    @Kanna_B Před rokem

    Chole bhature super untadi.

    • @Kanna_B
      @Kanna_B Před rokem

      5star level 💟

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před rokem +1

      అవును.. ఆ కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది! Thank u 😊

  • @govinduvangalapudi4186

    Nice making

  • @allamprathapreddy1354
    @allamprathapreddy1354 Před rokem +2

    నచ్చింది ...నచ్చింది ....చాలా నచ్చింది .
    రెండు పూరీలు తింటే ఇగ సాయంత్రం దాకా ఆకలే కాదు .

    • @sunilmarineengineer8362
      @sunilmarineengineer8362 Před rokem +2

      ప్రతాప్ గారు... అంతేకదా గురూ.... ఒక్కటి చాలు.. 🤣

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před rokem +2

      నాకైతే ఒక్క పూరికే కడుపు నిండిపోయింది అండి 😄! Thank u so much 🙏

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před rokem +3

      @@sunilmarineengineer8362 నేనైతే ok ☺️.. మీరు కూడా ఒక్క పూరీ అంటే ఎలా తమ్ముడూ 😬

    • @allamprathapreddy1354
      @allamprathapreddy1354 Před rokem +2

      @@sunilmarineengineer8362 నాకు చాలాదబ్బా ....పూరీలు లాగించడంలో నేనే first

  • @sriumaganapathiyouthyernagudem

    Super abba.good video

  • @manadhaba
    @manadhaba Před rokem

    Eas recipie all the best 🎉

  • @babylavanya4770
    @babylavanya4770 Před rokem +1

    First view first like first comment akka yummy

  • @jyothijyothi4663
    @jyothijyothi4663 Před rokem

    Super

  • @verpulathriveni9917
    @verpulathriveni9917 Před rokem

    🙏🙏wow super akka great 💚

  • @nagamanigodaba743
    @nagamanigodaba743 Před rokem

    👍👌👌👌

  • @rampallivijaya6664
    @rampallivijaya6664 Před rokem +1

    Super super 😋💞 TQ

  • @kishorswamy2628
    @kishorswamy2628 Před rokem

    Wooow superb mam

  • @vijrummbankalavala7869
    @vijrummbankalavala7869 Před rokem +1

    Super చేసారు అత్తమ్మ 😍

  • @SravaniRajesh
    @SravaniRajesh Před rokem

    Super andi

  • @akhilaki32
    @akhilaki32 Před rokem

    Whistle sound fell like real in my ear

  • @raliswarna1074
    @raliswarna1074 Před rokem

    👌 super..

  • @yur4820
    @yur4820 Před rokem +2

    Seems to be very yummy 👌👌

  • @BOLENATH-qu2uz
    @BOLENATH-qu2uz Před rokem

    Superb akka

  • @balajidivya2362
    @balajidivya2362 Před rokem

    Akka one doubt curry lo tea powder vesaru kada tea smell radha

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před rokem +1

      అది మసాలాలతో కలిసి కూరకి చాలా మంచి ఫ్లేవర్ ని ఇస్తుంది డియర్.. ఒకసారి నేను చూపించినట్టే చేస్తే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు 😊

    • @balajidivya2362
      @balajidivya2362 Před rokem +1

      @@SpiceFoodKitchen ok akka i will try tq

  • @rajashekarborelli1122

    Wow super akka 👌

  • @arundhathinarukula8031

    భోజనాలు లో చేసే పనీర్ కర్రీ చెయ్యండి

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před rokem

      OK అండి! వీలు చూసుకొని తప్పకుండా చేస్తాను 😊

    • @arundhathinarukula8031
      @arundhathinarukula8031 Před rokem +1

      @@SpiceFoodKitchen thank you

  • @rambabugeddam9056
    @rambabugeddam9056 Před rokem

    Bombay లో చోలి పాతూర అంటారండి !!

  • @umaranibukka7263
    @umaranibukka7263 Před rokem

    Super sister

  • @vijjiskitchengarden
    @vijjiskitchengarden Před rokem +1

    Nice recipe 👍

  • @santoshreddy7102
    @santoshreddy7102 Před rokem

    Can I use plastic spoon in a hot oil?

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před rokem

      You can't use PLASTIC in hot oil..
      But you can use Heat resistant SILICON spatulas in hot oil..

    • @santoshreddy7102
      @santoshreddy7102 Před rokem

      @@SpiceFoodKitchen cool thank you andi. Just an FYI Silicone is also not recommended in hot oils.

  • @Meeomitha4321
    @Meeomitha4321 Před rokem

    Magical hands

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před rokem

      Thanks alot for such a great compliment 😍🙏

    • @Meeomitha4321
      @Meeomitha4321 Před rokem

      @@SpiceFoodKitchen mee opikaki 🙏 assalu ela manage chestaru sis meeru. Prati msg reply chestaru. Naku secret cheppandi sis intlo panulu ofc ki vellam china pillalu iddaru chudatam vallaki home works cheyyadam cheyyalekapotunanu sis

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před rokem

      ఇంటి పనులు.. వంట పనులు.. పిల్లలు.. హోమ్ వర్క్.. అన్ని పనులు చేస్తున్నారు😬! ఇంకా ఓపిక ఎక్కడ నుండి వస్తుంది అండి 🙆🏻‍♀️! ఇది నేను passion గా స్టార్ట్ చేసినా.. ఇప్పుడు profession లా అయిపోయింది కాబట్టి.. నొప్పించక తానొవ్వక అన్నట్టు జాగ్రత్తగా మేనేజ్ చేస్తున్నాను ☺️
      Thank u soo much andi for ur compliment & concern 🙏

  • @dominthegamer8115
    @dominthegamer8115 Před rokem

    Hi akka super recipe tq akka 👌👌👌👌👌

  • @gowriofficial9290
    @gowriofficial9290 Před rokem

    Hi super

  • @pothulalakshmi9394
    @pothulalakshmi9394 Před rokem

    Nice 👌👌👌

  • @lavanyakadi2873
    @lavanyakadi2873 Před rokem

    Wow 👌😋

  • @vijayalakshmi5529
    @vijayalakshmi5529 Před rokem +1

    👌👍🤗🙏

  • @bhushanbhushan8596
    @bhushanbhushan8596 Před rokem

    👌👌👌

  • @gondesisudheshnareddy6061

    Akka kadai link evvara

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před rokem

      Hi dear.. ఈ వీడియో క్రింద ఉన్న discription box లో link ఇచ్చాను! చెక్ చేయండి 😊

  • @shantiyandamuri6597
    @shantiyandamuri6597 Před rokem

    Me voice bavundi

  • @desinasubbayyamma2217

    ♥️♥️♥️

  • @daivaabhishek8714
    @daivaabhishek8714 Před rokem

    👍👌

  • @tejaponnapu5433
    @tejaponnapu5433 Před rokem +1

    Upma ravva nanabetti pindilo kaliparu choodandi meeru, akkade telusthundi Mee talent enti anedi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před rokem

      Thank u so much andi 🙏
      Nice observation & lovely compliment ☺️

  • @shivaagangadar5579
    @shivaagangadar5579 Před rokem

    Good combination food but don't ffreedom app adivitesment

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před rokem

      Thank you so much 🙏
      I didn't promote any app, maybe that was CZcams add..

  • @appamraghuveer6172
    @appamraghuveer6172 Před rokem +4

    మీ రుచులకు ఓబేసిటీ ఖాయం

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před rokem +2

      😅
      అవునండీ.. ఇంట్లో వాళ్ళకి కూడా అదే భయం 😬
      Thanks for the lovely compliment 🙏

  • @madasurajani8
    @madasurajani8 Před rokem

    Hi frnd
    How r u all
    Vmi videos sariga chudatledu aba ten days nundi ma pedda ammayi ki health bagoledu fewer aba chala suffer ayindi emi tinatledu
    Pma ammayi Baga tinalante em cheyalo artham kaka digulu ga vundi frndchala ante chala weak ga aypoyindi aba
    Emi petina emi vaddu antundi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před rokem

      Hi andi 🙋‍♀️
      We are well, thank you..
      జ్వరం వచ్చి తగ్గినప్పుడు కొన్ని రోజుల వరకూ ఏమీ సరిగా తినబుధ్ది కాదండీ! ఫస్ట్ తేలికగా జీర్ణమయ్యే ఫుడ్స్ ఇస్తూ ఉండండి, ఫ్రూట్ జ్యూస్ లు, జావ లాంటివి ఎక్కువ ఇవ్వండి! ఏమీ కంగారు పడకండి.. త్వరగానే కోలుకుంటుంది, కాస్త కోలుకొని కొంచెం తిండిలో పడిన తర్వాత అప్పుడు బలమైన ఆహారం ఇవ్వొచ్చు..

  • @rkvijayachannel
    @rkvijayachannel Před rokem

    మీ వంటలు చూస్తుంటే మీరు నార్త్ ఇండియా లో ఉన్నారు అని పిస్తోంది.మేము delhi లో ఉన్నాము. మీరు ఆర్మీ background ah...?

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před rokem +2

      కాదండీ.. మేము హైదరాబాద్ లో ఉంటాము! ఇక్కడ నార్త్ ఇండియన్ కల్చర్ చాలా ఎక్కువ & నాకు నార్త్ ఇండియన్ ఫెండ్స్ కూడా ఉన్నారు! I love north indian dishes too ☺️ Thank u 🙏

    • @rkvijayachannel
      @rkvijayachannel Před rokem +1

      @@SpiceFoodKitchen thanks Andi reply ichhinanduku

  • @world2873
    @world2873 Před rokem

    It's looking very complicated...

  • @sudhagandhi2842
    @sudhagandhi2842 Před rokem

    Maida place lo godhuma Pindi use cheyocha

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před rokem

      గోధుమపిండితో చేస్తే పూరీలా ఉంటుంది! దీన్ని మైదాతోనే చేయాలి 😊

    • @sudhagandhi2842
      @sudhagandhi2842 Před rokem

      Dhani name maturaa na sis

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před rokem

      @@sudhagandhi2842 bhatura

  • @chinnichinni4184
    @chinnichinni4184 Před rokem

    Curry lo t podi vesina ghanatha meekaynandi baking soda avasaramaaa no need

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před rokem

      ఈ ఘనత నాది కాదండీ! ట్రెడిషనల్ పంజాబీ రీజియన్ వాళ్ళది 😊
      వాళ్ళు ఈ chole masala curry ని ఇలాగే చేస్తారు! దాన్నే అందరూ ధాబాల్లో రోటీతో పాటు ఎంతో ఇష్టంగా తింటారు..
      ఇకపోతే వంటసోడా అనేది శనగలు త్వరగా ఉడకడం కోసం వేసాను! గ్యాస్ ఎక్కువైనా ఫర్వాలేదు అనుకుంటే స్కిప్ చెయ్యొచ్చు.. ధన్యవాదాలు 🙏

  • @-sr.journalist3953
    @-sr.journalist3953 Před rokem +1

    బటూరా 😋... ఎక్కడ ఎలా పిలిచినా
    ఇది కనబడగానే తినేద్దాం అనిపించేలా!!
    హోటళ్ళవాళ్ళకే కళ్ళు తిరిగేలా
    అసలు దాని రంగే మళ్ళీ చూసేలా
    కొన్ని మాయా మర్మాలు ఈవిడకే సొంతం
    "మసాలాలతో మూటలు,"🤔 అవాక్కౌతాం!
    పొంగుతూనే ప్లేటు కోసం పరుగులు
    పొట్ట నొక్కి గాలితీసి ముక్కతుంచి ఉరుకులు
    మనంఎక్కువగా అనని మాటైనా 'చనా'
    పచ్చివే తినేయాలనేలా వుంటాయ్ అవునా!
    చోళా పూరి ఒకటికే పొట్టపుల్ అంత హెవీ!!
    కాని ఇంకొకటని🙄. మనస్సు పీకుద్ది ..కదా మరి!
    శనగలనైనా మాయచేసి చేసెస్తుంది చికెన్ కర్రీ
    ఏమైనా మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ గా ఇది మంచి స్పెషల్ మరి!!

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před rokem

      ఎప్పుడూ మాటలేనా.. అప్పుడప్పుడు మసాలా మూటలు కూడా.. ☺️
      ఇక పూరీలు అంటారా.. పక్కన చనా మసాలా ఉంటే మీరన్నట్టు ఒక్కటితో సరిపెట్టే ఛాన్సే లేదు.. నిగ్రహించుకంటే తప్ప 😄
      Welcome back after a small gap 💐
      Hope u enjoyed this festive period 😊! Thank u so much andi 🙏

  • @mallikajahanshaikh5795

    Puri baga pongindani thinte ,Puri la vubbuthamu

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před rokem

      Thank you 🙏
      ఇది రెగ్యులర్ గా కాకుండా గెస్ట్ లు వచ్చినప్పుడు లేదా అకేషనల్ గా చేసుకోవడం మంచిది 😊

  • @ksiri7998
    @ksiri7998 Před rokem +1

    Oil.......

  • @avakayawood123
    @avakayawood123 Před rokem

    🙏🙏👌👌🤩🤩👏👏😂😂

  • @visalakshijandhyala6955

    😁😁😁😁😁😁😅😁

  • @saisuryanarayanapv4542

    Sorry it's ragi

  • @pallekonalakshmiprasanna1443

    Very yummy and hot 😋😋

  • @jyothiranivysyaraju1316

    Vanta SODA unhealthy

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před rokem

      నూనెలో డీప్ ఫ్రై చేసిన పూరీ కూడా unhealthy.. అందుకే ఇలాంటివి రోజూ కాకుండా occasionally చేసుకోవచ్చు!

  • @pusalagopla8887
    @pusalagopla8887 Před rokem

    Curry lo tea powder vestara che 🤮🤮

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před rokem

      టీ పొడి అనేది "ఛీ" అని అసహ్యించుకునే పదార్థం కాదు కదా! పంజాబీ వాళ్ళు ఇలా టీ పొడి వేసి వండిన ఈ కూరనే పంజాబీ ధాబాల్లో సర్వే చేస్తారు! తెలియకపోతే ఓసారి chole masala అని గూగుల్ చేసి చూస్తే తెలుస్తుంది!!

  • @vramarajuindukuri994
    @vramarajuindukuri994 Před rokem +1

    Super