మన మిద్దె తోటలో కాసిన కూరగాయలు

Sdílet
Vložit
  • čas přidán 12. 09. 2024
  • మన మిద్దె తోటలో కాసిన కూరగాయలు #youtubeshorts #gardening #harvesting #plants

Komentáře • 17

  • @rajasreekuchipudi2529
    @rajasreekuchipudi2529 Před 24 dny

    Makukuda kasthunaayi padma garu

  • @Avakayapappuneyyi
    @Avakayapappuneyyi Před 2 měsíci

    Very inspiring

  • @shriharidra
    @shriharidra Před 3 měsíci

    👌👏

  • @kamalammasonaguri3869
    @kamalammasonaguri3869 Před 2 hodinami

    హలో అండి పద్మ గారు నీలాగా నాకు కూడా మిద్దె తోట పెంచుకోవాలని ఆశ అండి సరైన విత్తనాలు దొరకడం లేదు బయట మొక్కలు అమ్మే వాళ్ళ దగ్గర మంచి క్వాలిటీ విత్తనాలు దొరకటం లేదండి మీ దగ్గర ఏమైనా విత్తనాలు ఉంటే పంపించండి ఏమనుకోవద్దు అండి పోస్ట్ జార్జి మేము ఇచ్చుకుంటాను మేము బీరంగూడ ఈ క్రికెట్ కాలనీలో ఉంటాం అండి మీరు రెండు రెండు గింజలు పంపించిన చాలండి లేదంటే మీ ఇంటికి రమ్మన్న వస్తానండీ ప్లీజ్ అండి

  • @sathyam5716
    @sathyam5716 Před 2 měsíci +1

    Health bavunda aunty dull ga vunnare

  • @VasanthiKota
    @VasanthiKota Před 3 měsíci

    Very nice harvest aunty

  • @ushas.garden
    @ushas.garden Před 3 měsíci

    Nice harvesting andi👏👏

  • @anasuyapatibandla565
    @anasuyapatibandla565 Před 3 měsíci +1

    Padmagaru Kaaliga అసలు undaru😊

    • @patnamlopalleturu-pinnakapadma
      @patnamlopalleturu-pinnakapadma  Před 3 měsíci +1

      మీ అందరితో మాట్లాడకపోతే నాకేంటోగా అనిపిస్తుంది అండి అందుకని ఏదో ఒక వీడియో చిన్నది చేసి పెడుతున్నాను నాకు చాలా హ్యాపీగా ఉంటుంది మీ కామెంట్ చదివి

  • @Umadevi_1987
    @Umadevi_1987 Před 2 měsíci

    చాలా నీరసం గా ఉన్నారు అండి

  • @jayalakshmi8749
    @jayalakshmi8749 Před 2 měsíci

    Hi padmagaru me health ippudu ala undi

  • @sanariprasad9075
    @sanariprasad9075 Před 3 měsíci +1

    బెండకాయ కేజీ 80 రూపాయలు దొండకాయలు కూడా అంతే ఉన్నాయి అమ్మ కూరగాయలు చాలా రేట్లు ఉన్నాయి మీలా తోటలో పండించు కుంటే రుచికి రుచి ఆదా

  • @jyothitripurari3323
    @jyothitripurari3323 Před 3 měsíci +1

    Bendakai 80 udandi Anni perigipoyay rates. Okko daggara 60

  • @SrinivasaraoTankasala-ue1ws
    @SrinivasaraoTankasala-ue1ws Před 2 měsíci

    Mom nenu me following mom nenu Koda meddethota stert chesanu seed kavali number give me information mom