అమ్మగారి సిద్ధాశ్రమ దివ్య ప్రయాణం /పరమ గురువుల ప్రేమాశీస్సులు

Sdílet
Vložit
  • čas přidán 5. 09. 2024
  • The birthday of our Parama Gurus, Karthika Pournami is very special for Sushumna Kriya Yogis.
    This video is an excerpt from Sri Aathmanandamayi Mataji's message to all Sushumna Kriya Yogis on this auspicious occasion. Mataji talks about a phenomenal journey to the Sidhashramam.
    Her Holiness, Mataji expounds the love and affection showered upon us by our Parama Gurus through an incident in her life. "We will be able to experience this immense love only when every cell in our body is filled with gratitude towards the Gurus", emphasized Mataji.
    This year, Divya Babaji Sushumna Kriya Yoga Foundation ensured the celebrations come home. Many Sushumna Kriya Yogis across the world joined us for these online celebrations!
    ***************************************
    Sushumna Kriya Yoga is a modernized technique which is adapted and designed for current times from very ancient and powerful Kriya Yoga that provides Holistic health, which includes Physical health, Mental health, Emotional health and Spiritual well-being.
    Free Sushumna Kriya Yoga Meditation
    divyababajikriy...
    • How to practice Sushum...
    Official Facebook Page
    / divyababajisushumnakri...
    Official Twitter Profiles
    / sushumnakriya
    / aathmanandamayi
    Official Instagram
    / sushumna_kriyayoga
    / aathmanandamayi

Komentáře • 106

  • @sritejababudatla3651
    @sritejababudatla3651 Před rokem +2

    గురువుగారు తన శిష్యులను ఎంత అపరిమితంగా ప్రేమిస్తారో అమ్మగారు చాలా ఎఫెక్టివ్‌గా వివరించారు..

  • @sangitamadireddy77yahu3
    @sangitamadireddy77yahu3 Před 3 lety +11

    అమ్మ మీరు మాట్లాడుతుంటే మీ వాయసులో మీరేనా , అమ్మవారు మాట్లాడుతున్నారా అన్పిస్తుంది ,మీ voice వింటుంటే ఎంతో ప్లేసేంట్ గ ఫీల్ కలుగుతుంది మీకు నమస్కారాలు ,

  • @jaswanthreddyjeshu7535
    @jaswanthreddyjeshu7535 Před 3 lety +4

    గురువుల పట్ల పూర్తిగా కృతజ్ఞతా భావంతో ఉన్నపుడు వారి నుండి అనుగ్రహం ఎంత గొప్పగా లభిస్తుందో మీ సిధ్ధాశ్రమ అనుభవం చెబుతుంది. ఒక సుషుమ్నక్రియాయోగి ఎలా నడుచుకోవాలో చక్కగా వివరించారు అమ్మ గారు 🙏🙏🙏 ఓం సుషుమ్న

  • @aparnaaparna4401
    @aparnaaparna4401 Před 3 lety +2

    ఓమ్ సుషుమ్న, గురువుల ఆశీర్వాదం మన మీద ఉంటే ఎలాంటి కష్టం కానీ బాధ కానీ తెలియకుండా దాటేయొచ్చు.సిద్ధాశ్రమ గురువుల ఆశీర్వాదం పొందిన అమ్మగారు మన అందరిని సుషుమ్న క్రియ యోగము ద్వార ఉన్నతమైన స్థితికి చేరుకునే సులభ మైన దారి చూపించిన అమ్మ గారికి నా కోటి కోటి నమస్కారములు. ఓం సుషుమ్నా.

  • @anjalisarathmekala8925
    @anjalisarathmekala8925 Před 2 lety +1

    Sushumna kriya yogam tho maa హృదయ ద్వారం తెరుచుకుంది అమ్మగారు...ఎంత సున్నితంగా ఎన్నో విషయాలు మాకు నేర్పిస్తూ ఉంటారు ...మీ ప్రేమ మరియు పరమ గురువుల ప్రేమ మేము అనుభవ పూర్వకంగా పొందగలుగుతున్నాము. గురువుల ముందు నిలబడగానే ఆనంద భాష్పాలు దొర్లుతున్నాయి...ఇంత గొప్ప విద్యను మాకు ప్రసాదించిన గురువులకు ప్రణామాలు...

  • @chandrakalaj3818
    @chandrakalaj3818 Před rokem +1

    ఓం గురుభ్యోన్నమః గురువులకి మన పైన ఎంత ప్రేమ ఉంటుంద ఈ అనుభవం ద్వారా మనందరం తెలుసుకోగలిగాను మంగళం శుభమంగళం

  • @indirasonnati3324
    @indirasonnati3324 Před 3 lety +3

    పరమ గురువుల అపారమైన ప్రేమ గురించి, మనలో ఉన్న సరికాని భావాలను పూడికలా ఎలా తొలగించుకోవాలో చాలా అద్భుతంగా విశదీకరించారమ్మా,పూజ్యశ్రీ ఆత్మానందమయి అమ్మ పాద పద్మాలకు నమో నమహ🙏🙏🙏🙏

  • @vinoothnacherukuri1238
    @vinoothnacherukuri1238 Před 3 lety +2

    Guruvula rakshana elanti paristithi lonina prati sushumna kriya yogi ki dorukuthundi..
    om sushumna 🙏🙏🙏🙏.

  • @sreemadhav777
    @sreemadhav777 Před dnem

    Om sushumna Amma... with regular meditation and introspection by correcting myself, I promise you to be a sushumna kriya yogi

  • @jyothipv3630
    @jyothipv3630 Před 3 lety +1

    🙏🌺🌺🌺🙏అమ్మ
    మీరు శిష్యుల కోసం చేసిన అద్భుతమైన త్యాగానికి పరమ గురువులు మీకు ఎంతటి అవకాశాన్ని ప్రసాదించారో తేలిపి , మాలో కూడా ప్రేమాభిమానాలు ఆత్మీయత ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే విధంగా ఎగ్జాంపుల్ ద్వారా విడమరచి మాకు తెలిపి మాలో కూడా మార్పు రావడానికి ప్రామిస్ చేయించుకొని మాలో మార్పు కోరుకుంటున్న అద్భుతమైన ఆత్మగురువులు ఆత్మానందమయి అమ్మగారికి సర్వదా కృతజ్ఞతా పూర్వక శిరసాభివందనములు 🙏🌺🌺🌺🙏

  • @ggokarnaprasad1572
    @ggokarnaprasad1572 Před 18 dny

    Thank You So Much Ammagaru 🙏💐Magalam Nithy Subha Mangalam Ammagaru 🙏💐

  • @sujjithud1478
    @sujjithud1478 Před rokem

    Om Sushmna Amma 🙏🙏🙏No words to express Amma. We are so grateful to have you as our Guru 🙏🙏🙏🌹💐

  • @aasrithakallepalli6427
    @aasrithakallepalli6427 Před 3 lety +5

    Amma Athma purvaka vandanalu. Amma meru chusina sidda aasramam gurinichi varnisthe vinalani undi andi. Tq 🙏🏻🙏🏻🙏🏻.

  • @rudrarajulavanya5656
    @rudrarajulavanya5656 Před 3 lety +2

    Om sushumna ammagaru 🙏🙏🙏
    Thank you very much Ammagaru for your love and caring on all sushumna kriya yogis.
    I am so blessed ammagaru because I have found my guru in this life.

  • @supriyakalidindi1573
    @supriyakalidindi1573 Před 3 lety +2

    Om sushumna ammagaru 🙏🏻Thank you so much ammagaru for the love you have towards yours sishyas.We are so blessed to have you as our guru.

  • @swathibhaskaran571
    @swathibhaskaran571 Před 4 měsíci

    Om Sushumna Ammagaru...🙏🏻 your selflsss support and protection to everyone who does Sushumna kriya yoga is beyond this world... we are all blessed to be in your presence🙏🏻

  • @j.ushaswani3557
    @j.ushaswani3557 Před 3 měsíci +1

    Om sushumana ammagaru 🙏🙏🙏🙏🌹🌹🌹💐💐💐

  • @prasannatamanampudi6818
    @prasannatamanampudi6818 Před 3 lety +3

    ఓం సుషుమ్న🙏 గురువుల కృప మనపై ఎల్లప్పుడూ ప్రసరిస్తూ ఉంటుంది. మన హృదయ ద్వారం తెరిచినపుడే మనం ఆ అనుభూతిని పొందుతాము. మనం మన అమ్మ సంరక్షణలో ఎంత రక్షణ, ప్రేమ పొందుతామో, గురువులను ఆశ్రయించినపుడు అంతే ప్రేమ, రక్షణ ఆజన్మాన్తమ్ పొందుతాము.

  • @arunadatla2200
    @arunadatla2200 Před rokem

    Ammagaru explained very effectively how unconditionally guru loves his disciples.

  • @padmagangavarapu6677
    @padmagangavarapu6677 Před 10 měsíci

    Om sushumna ammagaru 🙏🙏🙏 ammagari siddhasrama prayananni vintunte manasu pulakistundi amma🙏 mangalam nithya subha mangalam 🌹🌹🌹

  • @prabhavathik8984
    @prabhavathik8984 Před rokem

    ఓం సుషుమ్న అమ్మ గారు 🙏🙏🙏గురువులు పట్ల పూర్తి గా కృతజ్ఞత భావం తో వున్నప్పుడు వారి నుంచి అనుగ్రహం ఎంత గొప్పగా లభిస్తుందో చాలా బాగా వివరించారు అమ్మ అలాగే సిద్ద ఆశ్రమ ము గురించి కూడా చాలా బాగా వివరించారు అమ్మ ధన్యవాదం లు అమ్మ గారు 🙏🙏🙏మంగళం నిత్య శుభ మంగళం 🙏🙏🙏

  • @edemnarahari367
    @edemnarahari367 Před 4 měsíci +1

    Amma 🕉 sushumna amma namaskaram amma

  • @ushach7271
    @ushach7271 Před 3 lety +6

    Amma garu, having u as our guru is our luck in whole life, thank you so much amma for everything you have given us , thank you Ammagaru 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️

  • @ggokarnaprasad1572
    @ggokarnaprasad1572 Před rokem

    🙏🙏🙏om sushamna Ammagaru 🙏🙏🙏🙏thank you so much Ammagaru 🙏🙏🙏💐💐💐💐

  • @sowjanyakalidindi7347

    Om sri Gurubhyo namaha Amma heart full pranamam amma garu blessings to to all of us we are totally surrendered to your Lotus feet in your presence Amma Mangalam Nitya Subha Mangalam

  • @narmadavemuri8868
    @narmadavemuri8868 Před rokem

    Mangalam nitya subha mangalam amma atmanandamayi garu 🙏🙏🙏, vijayawada

  • @subhadravl675
    @subhadravl675 Před 3 lety +1

    🙏🙏🙏 ఓం సుష్మున, అమ్మ 🙏🙏🙏
    మూర్తీభవించిన దైవత్వంతో దర్శనమిచ్చి‌, మీసిధ్ధాశ్రమ అనుభవాలను, పరమగురువులు తమ శిష్యుల పట్ల చూపే ప్రేమను, ఆత్మపరిశీలన అభ్యాసం యొక్క ప్రాముఖ్యతను మాకు తెలియజేసి మమ్మల్ని కృతార్ధులను చేసారు, అమ్మా. . మీ శిష్యులకు జరగ బోయే ప్రమాదాన్ని మీరు స్వీకరించి, ఆబాధను మీరు పొందడం నా మనస్సును కలచివేసింది. మీ శిష్యులుగా, మీ సంరక్షణ లో ఉన్న మా ఈ జన్మ ధన్యమైనది. మీరిచ్చిన స్పూర్తితో సుష్మున క్రియా యోగ ధ్యానం లో పురోగతిని సాధించి శాశ్వత ముక్తి పొందేలా మమ్మల్ని ఆశీర్వదించండి. ఇవే నాహృదయపూర్వక నమస్సులు. 🙏🙏🙏

  • @PAMARTHI1
    @PAMARTHI1 Před rokem

    ఓం శ్రీ గురుబ్యోనమః. మంగళము నిత్య శుభమంగళము.🙏🙏🙏🌺ఓం నమః శివాయ🌺🙏ఓం నమః శివాయ🌺🙏ఓం నమః శివాయ🌺🙏హర హర మహాదేవ శంభో శంకర 🙏🌺హర హర మహాదేవ శంభో శంకర 🌺🙏హర హర మహాదేవ శంభో శంకర 🌺🙏

  • @jayabhupathiraju2495
    @jayabhupathiraju2495 Před rokem

    Omesushumna Amma garu mangalam Nithya subha mangalam guru vula rakshana elanti paristhiti lonina prati sushumana kriya Yogi ki dorukuthundi😊

  • @satyakumaribathula9992

    Om sushumna Amma namskram

  • @swarajyalakshmip5928
    @swarajyalakshmip5928 Před 4 měsíci

    Om sri gurubhyonamaha 🙏.

  • @vanajabhupathiraju3410
    @vanajabhupathiraju3410 Před 3 lety +2

    ఓమ్ సుషుమ్న అమ్మ గారు,గురువు తన శిష్యులను ఎంత ప్రేమిస్తారో చెప్పారమ్మ. గురువు చూపించే ప్రేమే నిజమైన ప్రేమ. 🙏🙏🙏

  • @narmadavemuri8868
    @narmadavemuri8868 Před rokem

    Wonderful experience amma garu. Mangalam Nitya Subha mangalam,,🙏🙏🙏, vijayawada

  • @rraghavendrarao6219
    @rraghavendrarao6219 Před 3 lety +6

    కార్తీకపూర్ణిమ జ్ఞానయోగసుషుమ్న సిద్ధగురుమండలకరుణామృతవర్షస్మృతిహృత్స్పంద దివ్యానుభూతిసూక్ష్మక్రియామాతృప్రేమానురాగ
    తరంగం ఓం సుషుమ్నాయై నమః

  • @santhipenumethsa3963
    @santhipenumethsa3963 Před rokem

    Om Sushumna amma Mangalam Nitya Subha Mangalam 🙏🙏

  • @gayathrigadiraju4638
    @gayathrigadiraju4638 Před rokem

    Om Sri Gurubhyo Namah, 🙏🙏🙏

  • @mangipudivenkataramanamurt7626

    ఓం శ్రీ గురుబ్యోనమః. మంగళము నిత్య శుభమంగళము.

  • @arunarudraju3523
    @arunarudraju3523 Před rokem

    Om sushumna Amma Garu 🙏🌹🌹🌹

  • @arunakumari2708
    @arunakumari2708 Před 10 měsíci

    🙏🙏🙏 om sushumna ammagaru

  • @divya7946
    @divya7946 Před 3 lety +3

    Amazed at this beautiful experience and can't stop my Tears flowing from my eyes while listening to this divine experience and just see how exuberant the gurus help and grace is on the sishyas and what extent they go to protect them🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @sandhyasourupalli2999
    @sandhyasourupalli2999 Před 2 lety

    Om Sushumna.sidhasram Amma metho patu vellamu . Thank you Amma garu Mangalam Nithya Subha Mangalam 🙏

  • @ushasanthi5656
    @ushasanthi5656 Před rokem

    Ammagaru it is beautiful and great experience and thank you for telling us

  • @sudhapenmetsa986
    @sudhapenmetsa986 Před 3 lety +1

    We are so fortunate to hear such divine experience from you amma.it gives encouragement to us to do our practice wholeheartedly 🙏🙏🙏

  • @saisuryanarayanarajusaripe775

    Thank you Ammagaru🙏 for sharing the importance of Thankfulness and the way to express it . We will be thankful to Guru's in way Ammagaru wants us to be om sushumna 🙏.

  • @KumariKumari-tl8cf
    @KumariKumari-tl8cf Před rokem

    ఓం శ్రీ గురుభ్యోనమః అమ్మగారు

  • @jayasrisaluva2293
    @jayasrisaluva2293 Před rokem

    Om Sushmna 🙏 Gurubhyo Namaha 🙏 My humble obeisance to lotus feet of the Parama Gurus and My beloved Gurumatha Athmanandamayi Amma 🪷🙏🪷 Mangalam Nitya Shubha Mangalam 🪷 please bless me Amma while doing Sushmna kriya yoga without thoughts and break& keep eye on Agnachakra Amma 🙏

  • @kandiswathi5589
    @kandiswathi5589 Před rokem

    ఓం సుషుమ్న ఇంత అద్భుతమైన క్రియ యోగ ధ్యాన పద్దతిని మనకు అందించిన పరమ గురువులకు ధన్యవాదములు🙏🙏🙏

  • @vedanshsai-theyogi4437

    Amazing experience Ammagaru

  • @panibattlavindhya8917

    ఆత్మ నంద అమ్మ గారికి పాదాభివందనాలు 🙏🙏🙏🌹🌹🌹

  • @swethaalluri5368
    @swethaalluri5368 Před 2 lety

    Om sushmna vizianagaram

  • @shiriananya5139
    @shiriananya5139 Před 3 lety +2

    🙏🏻🙏🏻Om Sushumna Amma gari ki athama pranamalu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 l

  • @vvinnu1699
    @vvinnu1699 Před 3 lety +3

    Om Sushumna Amma Gaaru🙏🏻🙇🏻‍♂️🙏🏻🙇🏻‍♂️🙏🏻

  • @raguram177
    @raguram177 Před 3 lety +2

    Sushumna ammagaru ki vandanamulu 🙏🙏🙏

  • @ushach7271
    @ushach7271 Před 3 lety +1

    Om sushumna, thank you Ammagaru 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @padmakarkakumanu8146
    @padmakarkakumanu8146 Před 3 lety +4

    గ్రేట్ మెసేజ్ 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ushasarma9344
    @ushasarma9344 Před rokem

    Om Sai Ram 🙏🙏🙏

  • @jayasudharayapalli5644

    Avunu ammagaru meeru cheppadi nenu anubhuti chendanu 🙏🙏

  • @ramakrishnamrajusaripella71

    ఓమ్ సుషుమ్న అమ్మ గారు, గురువులు శిష్యులను నిరంతరం ఎలా కాపాడుకొంటారో తెలియచేసినందుకు కృతజ్ఞతలు అమ్మ గారు🙏.

  • @sudham6540
    @sudham6540 Před 3 lety +1

    Om Sushumna Ammagaru 🙏

  • @justonetopic8125
    @justonetopic8125 Před 3 lety +1

    Om sushumna mata ki jai

  • @manojmanoj-nu5hr
    @manojmanoj-nu5hr Před 3 lety

    Mee padalaku sets koti vandanam no other word

  • @indirapriyadarsiniinduindu

    Omm sushumna amma 🤲🙏. Oka thalli thana pasipillalake paalu pattetappudu aa pala veadi thana pye vesukunatattlu gane ee bangaru thalli mana karmalani aame pye vesukuntunnaru.mare ala chesinanduku manam ammagari ke eme cheppagalam ,ammagaru manaku thelipina bhavanato amma ani kammaga pilavadam tappa.

  • @sivakrishna2741
    @sivakrishna2741 Před 3 lety +2

    om sushumna 🙏🏻🙏🏻🙏🏻

  • @ashoknewkala3918
    @ashoknewkala3918 Před 3 lety +1

    Maatrudevobhava !🙏!Ammagaaru !🙏!👌!

  • @Manjulathamanjulatha-ny4mw

    🙏Om sushumna amma🙏

  • @penmatsaumamaheswari7050
    @penmatsaumamaheswari7050 Před 3 lety +1

    J.ramurthi raju karthika rajeshwari om sushumna ammagaru.sukma (c.g) 🙏🙏🙏🌹🌹🌹

  • @divyam9401
    @divyam9401 Před 3 lety

    Om sushumna amma

  • @mallikarjunamatamu6218
    @mallikarjunamatamu6218 Před 3 lety +1

    Tq Amma garu.

  • @kamalarani9853
    @kamalarani9853 Před 3 lety +1

    Om Sushumna 🙏🙏🙏🙏

  • @TheChaitu123
    @TheChaitu123 Před 3 lety +1

    Thanks for sharing amma

  • @prabhanjanigarapati2605

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @PadmavatiPakalapati
    @PadmavatiPakalapati Před 4 měsíci

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @yadamvijayalakshmi7804
    @yadamvijayalakshmi7804 Před 3 lety +4

    దైవం మానవ రూపం లో

  • @ranganathrao5207
    @ranganathrao5207 Před 3 lety

    OME SUSHAMNA

  • @raghupati1451
    @raghupati1451 Před 3 lety

    ఓ కారుణ్యమూర్తీ!వందనాలు తల్లీ🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mishraila
    @mishraila Před 3 lety

    Humbly requesting this amazing channel for adding subtitles. Am a follower of Babaji and Paramhansa Yogananda. But i want to hear Mataji's experience. My humble request.

  • @subbalakshmis4027
    @subbalakshmis4027 Před 3 lety

    Om Sushumna 🙏🙏🙏 Rvpm

  • @gayathrip9268
    @gayathrip9268 Před 3 lety

    Good message amma

  • @srilathaj3049
    @srilathaj3049 Před 3 lety

    Ammagaru sharanu

  • @vijaycherukuri3443
    @vijaycherukuri3443 Před 3 lety

    Amma garu 🙏🙏🙏, Guruvulu ma karmalanu enno tolaginchi anugrahimcharu. Prathi Sushumna kriya yogi 49 days dhyanam chisinappudu tappakunda enno anubuthulu chendhutharu.
    Om Sushumna 🙏🙏🙏

  • @ashutoshji7496
    @ashutoshji7496 Před 3 lety

    pranam

  • @rajuthogaru1287
    @rajuthogaru1287 Před 3 lety

    Amma🙏🙏🙏

  • @sailajanamburi9907
    @sailajanamburi9907 Před 3 lety +1

    Amma me sisyulapatla me prama antamyandi amma

  • @sakhi6200
    @sakhi6200 Před 3 lety

    OM SUSHMNA namaskaramulu Ammagaru, paramaguruvula padapadmalaku pranamamulu
    amma guruvulani manaspurtiga premista anta thaganikayina siddapadataru ani Meru maku teliyachesaramma, elanti tyagam relatives kuda cheyaru amma, om gurubyonamaha

  • @mbrprasad
    @mbrprasad Před 3 lety

    🙏🙏

  • @thurpatiramu2870
    @thurpatiramu2870 Před 3 lety

    🌹🙏🌹

  • @duvvuriratnakumari8549

    Amma how to learning, I will do

  • @padmakarkakumanu8146
    @padmakarkakumanu8146 Před 3 lety +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @basavanagamanidandamudi139

    Meeru antho punyathmulu

  • @anisham7055
    @anisham7055 Před rokem

    Ammagaru explained very effectively how unconditionally guru loves his disciples.

  • @sivaparvathi2124
    @sivaparvathi2124 Před rokem

    🙏🙏om sushumna 🙏🏻

  • @seelamkumar5081
    @seelamkumar5081 Před 3 lety +1

    🙏🙏 om Sushumna ammagaru 🙏🙏

  • @kanakadurga8733
    @kanakadurga8733 Před rokem

    🙏🙏🙏🙏🙏

  • @prabhanjanigarapati2605

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @cnddatta9
    @cnddatta9 Před 3 lety

    🙏🙏🙏❤️🙏🙏🙏

  • @harikarudraraju2968
    @harikarudraraju2968 Před 3 lety +1

    Om sushumna amma garu🙏🙏🙏🙏🙏

  • @neelimamotapharthi6038
    @neelimamotapharthi6038 Před 3 lety +1

    Omm sushumna 🙏🙏🙏

  • @vegesnageetharani2999
    @vegesnageetharani2999 Před 3 lety

    Om sushumna 🙏🙏🙏

  • @vujjinisrilakshmi9760
    @vujjinisrilakshmi9760 Před 3 lety +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @purna99kumari47
    @purna99kumari47 Před 3 lety

    🙏🙏🙏🙏🙏