యుక్రెయిన్ ఆర్మీ అంతు చూస్తామంటున్న చెచెన్లు..! | Russia - Ukraine Crisis | 10TV News

Sdílet
Vložit
  • čas přidán 26. 02. 2022
  • యుక్రెయిన్ ఆర్మీ అంతు చూస్తామంటున్న చెచెన్లు..! | Russia - Ukraine Crisis | 10TV News
    ►Watch LIVE: bit.ly/37wRilG
    ►Visit our Website: 10tv.in/
    For More Updates
    ►Subscribe to 10TV LIVE : bit.ly/30Nwe7M
    ►Subscribe to 10TV News Telugu: bit.ly/3liDOPM
    ►Subscribe to 10TV DIGITAL: bit.ly/3xcOzcn
    ►Subscribe to 10TV Entertainment: bit.ly/33F5oAz
    ►Subscribe to 10TV Agriculture: bit.ly/3lrB2rr
    ►Subscribe to 10TV Politics: bit.ly/3KSTTcp
    ►Like us on Facebook: / 10tvnewstelugu
    ►Follow us on Twitter:- / 10tvtelugunews
    ►Follow us On Instagram: bit.ly/3nr1hAh
    10tv News Channel Owned by Spoorthi Communications Private Limited. 10Tv is one of the leading News channels which delivers National and International, Regional News Streaming 24/7.10Tv has its wings spread all over the world to deliver trustful news. Channel Dedicated to GeneralNews, LiveReports, Breaking News, Sports News, Weather News, Entertainments, BusinessUpdates, Big Debates, Exclusive Interviews, etc.
    Contact Us
    Email: 10tv.vod@gmail.com
    Whatsapp: +91 84980 92047
    Thank You For Visiting.
    Visit Again -Team 10Tv
    #Russia #Ukraine
    #10TV #10TvNews #TeluguNews #TeluguNewsChannel #BreakingNews #LatestNews #10tvtelugu

Komentáře • 341

  • @saipilli1661
    @saipilli1661 Před 2 lety +147

    1971 లో రష్యా మనకు చేసిన సహాయం మరిచిపోకండి. రష్యానీ విలన్ గా చూపించ కండి.plz మీకు 🙏🙏🙏🙏🙏🙏

    • @b.venkateshmandadi3745
      @b.venkateshmandadi3745 Před 2 lety +5

      మనకు సహాయం రష్యా 1972చేసిన మేలు మరువకూడదు

    • @justimagine3980
      @justimagine3980 Před 2 lety +3

      Yes

    • @prasadndp7878
      @prasadndp7878 Před 2 lety +7

      అప్పుడు పాలకులు వేరు కథ బ్రదర్ 👉మనకు బద్ధ సెత్రువు అయిన పాకిస్తాన్ చైనా తో ఫ్రెండ్ షిప్ చేస్తున్నాడు రష్యా అధ్యక్షుడు పుతిన్

    • @pehadrock5711
      @pehadrock5711 Před 2 lety

      @@prasadndp7878 bro USA ku vethirekanga Unna vati sahayam athadiki avasaram

    • @krishnaprasadvavilikolanu8844
      @krishnaprasadvavilikolanu8844 Před 2 lety +1

      Much water has flown into Volga river since then. Those circumstances were different.

  • @BrahmaGoud
    @BrahmaGoud Před 2 lety +209

    మన భారత దేశ మిత్రుడు రష్యా మనము రష్యా కి సపోర్టు చేయాలి👍 కర్గాల్ వార్లో మనకు సపోర్ట్ చేసింది రష్యా నే

    • @bonthalanarayanarao6931
      @bonthalanarayanarao6931 Před 2 lety +3

      Nijam

    • @subhanabdul2243
      @subhanabdul2243 Před 2 lety +2

      Right

    • @sunusunu4683
      @sunusunu4683 Před 2 lety +3

      ఏంటి కార్గిల్ వారు జరిగేటప్పుడు హెల్ప్ చేసింది సహాయం చేసింది రష్యా నా తెలుసా నీకు ఎవరు హెల్ప్ చేశారు గూగుల్లో సెర్చ్ చెయ్ లేదంటే తెలియకుంటే తెలిసిన వాళ్ళని అడుగు ఏ దేశం చేసిందో

    • @bonthalanarayanarao6931
      @bonthalanarayanarao6931 Před 2 lety +4

      @@sunusunu4683 israil helped in airforce. rasia helped in navyfoce ..

    • @nareshraj9038
      @nareshraj9038 Před 2 lety

      సాధారణ ప్రజలు చస్తు ఉంటే రష్యా కి ఎలా సపోర్ట్ చేస్తారు. ఉక్రెయిన్ పోరాటం ముందు రష్యా ఎప్పుడో ఓడిపోయింది..... భారత్ ఎప్పుడు స్థిరత్వము . ఇటలీ, ఫ్రాన్స్ అమెరికా... ఈ యుద్దం లో పరోక్షం గా పాల్గొన్నాయి.

  • @maryadaramanna471
    @maryadaramanna471 Před 2 lety +152

    రష్యా ని మరీ విల్లన్ లా చెప్పకండి ...ఇండియా రష్యా కి ఎంతో రుణ పడి ఉంది ..

    • @sireeshavadapalli2406
      @sireeshavadapalli2406 Před 2 lety +3

      Ha s but ipudu emi chesthundi

    • @nimishagaajula4389
      @nimishagaajula4389 Před 2 lety +3

      Russia ni mosam chesina valla anthu chusthundhi ok na

    • @yuvarythu8330
      @yuvarythu8330 Před 2 lety +2

      నాకు తెలిసి సోవియట్ రష్యా కు మనం రుణపడి ఉంటాం ఇప్పుడు ఉన్నది సోవియట్ కాదు పెట్టుబడి దారి వ్యవస్థ

    • @jalaga
      @jalaga Před 2 lety

      @@nimishagaajula4389 yem mosam chesaaru😏

    • @subbu288atG.M
      @subbu288atG.M Před 2 lety +12

      ప్రపంచం మొత్తం russia ని విల్లన్ గా చూపిస్తుంది.... ఇండియన్ చానెల్స్ కూడా... ఉక్రైన్ గాడు మగ ధీరుడు అంట... వాడిని మగ ధీరుడు అంటె రేపు పాక్ తో కలిసి ఇంకేదో చూపిస్తాడు... సో సపోర్ట్ russia

  • @subburao7559
    @subburao7559 Před 2 lety +169

    పక్కనున్న వాడితో స్నేహం గా ఉండటం మానేసి ఉక్రెన్ నాటో తో ఉంటే అలాగే ఉంటాది 👍.

    • @joshifindz1483
      @joshifindz1483 Před 2 lety +14

      POK పై కూడా ఇండియా ఇలాంటి నిర్ణయమే తీసుకోబోతుంది జై అఖండ భారత్.

    • @vinodkumar-rk5mt
      @vinodkumar-rk5mt Před 2 lety +6

      @@joshifindz1483 antha ledmma akkada antha election stunt ye India yeppatiki POK joliki velladu

    • @joshifindz1483
      @joshifindz1483 Před 2 lety +2

      @@vinodkumar-rk5mt ok Mr. మేధావి

    • @chindam926
      @chindam926 Před 2 lety

      @@joshifindz1483 ledhu bro

    • @varrikiran1510
      @varrikiran1510 Před 2 lety +1

      100correct

  • @madhavamahendra8072
    @madhavamahendra8072 Před 2 lety +43

    ఏది ఏమైనా ఇండియా రష్యాకి కొంతవరకు రుణపడి ఉన్నమాట వాస్తవం. సో మనం రష్యాకి సపోర్ట్ చేయడమే కరెక్ట్.

  • @joshifindz1483
    @joshifindz1483 Před 2 lety +48

    POK పై కూడా ఇండియా ఇలాంటి నిర్ణయమే తీసుకోబోతుంది జై అఖండ భారత్.

  • @johnnyjohnny2520
    @johnnyjohnny2520 Před 2 lety +20

    రష్యా బాడ్ చెప్పొద్దూ ఇండియా ఋణపడి ఉంది

  • @gvccreation-143
    @gvccreation-143 Před 2 lety +81

    Ukraine🇺🇦 people s and soldiers ki selute 🙏🙏🙏 ఒక chinna దేశాన్ని రష్యా అతల కూతలం chestunna అన్ని దేశాలు యేందుకు mownanga ఉన్నాయి.

    • @shantisriproperties4799
      @shantisriproperties4799 Před 2 lety +27

      nato support tho Russia ku check pedutha ante urukuntundaa

    • @rajaDHIgreat
      @rajaDHIgreat Před 2 lety +13

      Chinnodu chinaga undali anteh gani ellu petodhu

    • @get569
      @get569 Před 2 lety +2

      Na telugupata neeku telinapudu moosukoni undu

    • @cvsenormadrejodida8746
      @cvsenormadrejodida8746 Před 2 lety

      Potey okatey potundi, leydha andaru potaru !

    • @arjunkrishna6941
      @arjunkrishna6941 Před 2 lety +9

      ముందుండే వాడు కాబట్టి ముందే పోయాడు 😂.... వాళ్ళు చేచెన్లు అయిన ఎవరు అయిన ఆత్మ విశ్వాసం ముందు ఎవ్వరూ నిలవలేరు ... అయిన రష్యా సైన్యం పోరాడాలి ఇలా పక్కన వాళ్ళని పిలుచుకొని నిజం గానే ఇప్పుడు రష్యా చేతకాని వాళ్లు అనిపించుకుంది గెలుపుకోసం ఎంతకైనా దిగజారుతోంది 😡 చిన్న దేశం అవతల వాళ్ళని మోసం చేసి వళ్ళ దగ్గర వున్న ఈపొన్స్ అన్ని లాగేసుకున్నారు అండగా నిలుస్తామని అన్న పెద్ద దేశాలు nato అందరూ మోసం చేశారు అయిన గుండె తెగువతో పోరాడుతున్నారు ... మన భారతీయ ఇతిహాసాలు కూడా అదే చెబుతాయి విజయమో వీరశ్వర్గమ్మో 🙏❤️😍 నాకు పుతిన్ గారు అంటే చాలా ఇష్టం కానీ ఇది కరెక్ట్ కాదు ధైర్యం ఉంటే ఒంటరిగా పోరాడాలి అంతే

  • @subbu288atG.M
    @subbu288atG.M Před 2 lety +42

    India will. Support russia... Ukrain ia not our side.. They are pak side..

    • @hemanth6168
      @hemanth6168 Před 2 lety +3

      Manavatvam tho mataladu bro 🤷

    • @balusubbu81
      @balusubbu81 Před 2 lety +6

      @@hemanth6168 mana gudha dhengithe manavatvam chupisthava bro 🙄🙄

    • @subbu288atG.M
      @subbu288atG.M Před 2 lety +3

      @@hemanth6168 pak india meedha dandayatra chesthey manavatwam antaama..... India lo unna kaabattae manaku pak gurinchi telusu... Prapancham lo unna paristhithulanu koncham adyanam chey bro... Ukrain naato dhalam lo చేరాలని నిర్ణయించుకుంది, రష్య నుండి ముడి చమురు యూరోప్ దేశాలకు వెళ్ళాలి అంటె ఉక్రైన్ భూభాగం నుండి వెళ్ళాలి.. కానీ ఉక్రైన్ ప్రపంచ సమస్యకు దారి తీసింది... ఫలితం రష్య black సీట్ నుండి pipeline ద్వారా పంపుతుంది...మనకు కూడా కొంచం నష్టామె.... రోజు మనం బిజినెస్ న్యూస్ లో ఒక వార్త tharuchu వింటున్నాం. ప్రపంచంలో ముడి చమురు ధర పెరిగింది అని... ఇది అంత కాదు bro... నీ పకింటికి నీ శరత్రువు వచ్చి నీ మీద చీటికీ మాటికీ తగువు పెట్టుకుంటే ఏం చేస్తావు... సరే తగువు పెట్టుకున్నాడు అనుకో... ఆలా అని ఒక్కడే వచ్చాడా.. నీ వెనకాల వీధిలో ఒక శత్రువు ని.. ముందు వీధిలో ఇంఖొ శత్రువుని కలుపుకొని నీ సొంత ఇంటి మీద దాడి చేస్తే నువ్వు ఊరుకుంటావా...???

    • @sudharamana2683
      @sudharamana2683 Před 2 lety

      Jai India Jai Rassuia Long Live

    • @ASHIRAMA-SENJU-1_HOKAGE
      @ASHIRAMA-SENJU-1_HOKAGE Před 2 lety

      @@hemanth6168 యుద్ధం మొదలు పెట్టక మానవత్వం ఉండవ్ బ్రో ☝️☝️..
      వాళ్ళకి దేశం కోల్పోతే ఎలా ఉంటుందో తెలియాలి కదా 😎.
      ఇప్పుడు పరిస్థితి పాయె 😂😂

  • @rockyraju8275
    @rockyraju8275 Před 2 lety +6

    వాళ్ళు కూడా మనుషులే కదా నరికితే రక్తం వస్తది గా 🔥🔥

  • @YPR4022
    @YPR4022 Před 2 lety +35

    Chechan's chala dangerous militants.....
    Chechan's ki emotions and feelings vundav..... hard-core fighters

    • @jaswanththumma4435
      @jaswanththumma4435 Před 2 lety +1

      Anduke vala commander ni champesaru 😃 😀 😄 😁

    • @pehadrock5711
      @pehadrock5711 Před 2 lety +1

      @@jaswanththumma4435 Russia vallani ekkuva mandini pampaledu endukante sadarana prajalu potharani alochinchindi okka sari free ga vadileyamanu addu vacchina vadini vacchinatlu champutharu bro

    • @rahulneelam7222
      @rahulneelam7222 Před 2 lety

      Mana india lo kuda dangerous,hardcore fighters unnaru Naga regiment and gorkhas.... aaha just saying ❤️

    • @YPR4022
      @YPR4022 Před 2 lety

      @@rahulneelam7222 gorkhas Singapore and UK military la kuda vunnaru gorkhas are different

    • @SUNEELBOSE9
      @SUNEELBOSE9 Před 2 lety

      @@pehadrock5711 mari adhe sadarana prajalni russia ne lepesthundhi kada bro, inka mari kichen galla lolli yendi

  • @channelpgc8984
    @channelpgc8984 Před 2 lety +104

    ఒక్క సారి కుడా ఉక్రీనె మన భరత దేశానికి సపోర్ట్ చెయ్యలేదు. పాకిస్తాన్ కి అండగ వుంది. భారత సపోర్ట్ చెయ్యకూడదు ఉక్రీనె కి. మన దేశం రష్యా కి సపోర్ట్ చెయ్యాలి.

    • @bhanukambhampati
      @bhanukambhampati Před 2 lety +5

      This is not a correct statement, Ukraine is the smallest country compared with Russia, please exume Ukraine like India and Russia like China so don't support Russia

    • @deepuarroju5251
      @deepuarroju5251 Před 2 lety +1

      Yes

    • @righttoprotestfacebookgrou5301
      @righttoprotestfacebookgrou5301 Před 2 lety +7

      @@bhanukambhampati అక్కడ రష్యా ప్రత్యక్షంగా యుద్ధం చేస్తోంది ఉక్రెయిన్ తో.... పరోక్షంగా చేస్తోంది అమెరికా బ్రిటన్ లతో ....రష్యాకే సపోర్ట్ ... ఒకసారి క్యూబన్ మిస్సైల్ క్రైసిస్ గురించి తెలుసుకో... అమెరికా కూడా సోవియట్ యూనియన్ కు వ్యతిరేకంగా యుద్ధం స్టార్ట్ చేసింది 1962 లో... ఎందుకంటే సోవియట్ యూనియన్ తన మిసైల్స్ ని క్యూబా లో దించుతోంది అని.... ఇప్పుడు అమెరికా కూడా ఉక్రెయిన్ లో తన మిస్సైల్స్ ని దించుతోంది ...అది భవిష్యత్తులో రష్యాకు చాలా ప్రమాదం

    • @rajumasagoni6165
      @rajumasagoni6165 Před 2 lety

      P

    • @bonthalanarayanarao6931
      @bonthalanarayanarao6931 Před 2 lety

      Baga chepparu

  • @nationpride1478
    @nationpride1478 Před 2 lety +46

    Russia is our friend...we feel condolesence to Ukraine.

  • @paavanavenkatesh
    @paavanavenkatesh Před 2 lety +8

    ఇది గమనించండి భారతీయ విద్యార్థులు ఉద్దేశ పూర్వకంగా ఆపారు ఉక్రరైను ప్రజలు కూడా భారతీయులు పట్ల వివక్ష భావంతో మాట్లాడారు అవమానం చేశారు మాస్కో సైన్యం భారతీయులు పతాకం తో వుండండి మేము సహాయం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సహాయం చేస్తాము అన్నారు ఉక్రయెను భారతదేశం కి వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి లో వ్యతిరేకంగా ఓట్లు వేసింది దయచేసి గమనించండి మాస్కో కి మద్దతు ఇవ్వాలి

  • @YPR4022
    @YPR4022 Před 2 lety +7

    Chechan are very hard fighters...

  • @jaijagan4539
    @jaijagan4539 Před 2 lety +39

    Adhe Russians manaki kargil war lo support cheyakpothe mana parsithi enti
    Stop potrait ing Russia as wrong

    • @clashoftheclansworldchampi2243
      @clashoftheclansworldchampi2243 Před 2 lety +5

      Manaki sayam chesinatha matrana evaru a thapu chesina support cheyadam wrong. Neutral ga vudadame thapu . But help chesaru kabati Neutral ga vunamu

    • @PicturePerfectPalace
      @PicturePerfectPalace Před 2 lety +3

      @@clashoftheclansworldchampi2243 RUSSIA self defence chesukuntundi.... Adi kuda ardam kaleda

    • @PraveenYadavgaming6397
      @PraveenYadavgaming6397 Před 2 lety

      Mari future lo china India ni occupy chesthe urukuntava bro

    • @frenchracqlett5368
      @frenchracqlett5368 Před 2 lety

      @@PraveenYadavgaming6397 Appudu kuda veedu aa Russia Sanka Naakuthaadu. Aa Russia vaademo China ki weapons supply chesthundhi. Same ipudu China help chesinattu.. Veedemo sanka naakuntu choosthu undatam thappa vere peekedhemi undadhu. Anthe.. 😂

    • @righttoprotestfacebookgrou5301
      @righttoprotestfacebookgrou5301 Před 2 lety +6

      @@frenchracqlett5368 ఒరేయ్ హౌలే...ఒరేయ్ యధవల్లారా... ఒకసారి వెళ్ళి క్యూబన్ మిసైల్ క్రైసిస్ గురించి తెలుసుకోండి... అప్పట్లో సోవియట్ యూనియన్ కూడా ఇలాగే క్యూబా లో తన మిస్సైల్స్ ని ఆర్మీని దించుదామని చూసింది ... అమెరికా ఎదురు తిరిగింది.. అక్కడ మిస్సైల్స్ పెడితే అమెరికా కి ప్రమాదమని... ఇప్పుడు ఉక్రెయిన్ నాటో లో చేరితే అమెరికా తన మిస్సైల్స్ ఆర్మీని ఉక్రెయిన్ లో దించుతది ... అప్పుడు అది రష్యా కి చాలా ప్రమాదం..అంతా అయిపోయాక చేసేదేమీ ఉండదు.అందుకే రష్యా తాడోపేడో తేల్చుకుందాం అని యుద్దం స్టార్ట్ చేసింది....ఒరేయ్ కామెంట్స్ పెట్టే ముందు వెళ్ళి సదువుకోండిరా తూ మీ బతుకులు... ఏం రీసెర్చ్ చేయకుండానే పెద్ద మేధావులలాగా i support ukraine i support ukraine అని ఎడ్డి మొహాల్లాగా కామెంట్స్ చేస్తరు....

  • @sunusunu4683
    @sunusunu4683 Před 2 lety +16

    ఇది పురాత కాలం నాటి కత్తి బల్లెము తీసుకొని యుద్ధం కాదు అక్కడున్న ప్రజలు తెగించి ఉన్నారు వాడు అమ్మ మొగుడు వచ్చిన కూడా ఇవ్వని లెక్క చేయరు అక్కడ ప్రజలు వాళ్ళ మనుగడ కోసం పోరాడుతున్నారు తెగించి ఉన్నారు ఒకసారి వెళ్లి చూడమను

    • @ramanjaneyulugoddu314
      @ramanjaneyulugoddu314 Před 2 lety

      నిజమే. కానీ ప్రపంచ శాంతి కోసం వరల్డ్ wars లో 20 లక్షల సైన్యం ను పోగొట్టు కున్న ఏకైక దేశం కూడా రష్యా నే. ఉక్రెయిన్ రష్యా కు బిడ్డ లాంటి ది

    • @ASHIRAMA-SENJU-1_HOKAGE
      @ASHIRAMA-SENJU-1_HOKAGE Před 2 lety

      🤣🤣🤣.
      ఎం బాబు నీకు మతిపోయిందా 😂.
      రష్యా కూడా చాలానే కోల్పోయింది 😒..
      వీళ్ళకి ఆయుధాలు కూడా పట్టడం వచ్చు 😎😎😎...
      ఇక ఉక్రాయిన్ పని. గోవిందా 😈😈😈

  • @harikarlapudi1199
    @harikarlapudi1199 Před 2 lety +9

    Aripoyindhi time inkaa charchalatho solve chaesukuntaru

  • @anielnaiknaikmude70
    @anielnaiknaikmude70 Před 2 lety +14

    Jai Russia..

  • @naveenreddy7950
    @naveenreddy7950 Před 2 lety +5

    కాలకేయిలు బాహుబలి దెబ్బకు చనిపోయారు కదా...

    • @rafishaik1900
      @rafishaik1900 Před 2 lety

      It's not movie

    • @saduramu6252
      @saduramu6252 Před 2 lety +1

      Gud 🤣 జోక్

    • @ammananna4204
      @ammananna4204 Před rokem

      కాల కేయులు తినేస్తారు గా...
      నువ్వు చెప్పేది సినిమా లో డైలుగు ...
      ఇక్కడ వేరు mattar

  • @rhfactsrealhonest6280
    @rhfactsrealhonest6280 Před 2 lety +12

    1 St time vinnavallu attendence veskondi ikkada 😆😆

  • @Varma.R
    @Varma.R Před 2 lety +4

    One sided ga chepadam media ethics kadu...you should have both side point of views

  • @srinivas3730
    @srinivas3730 Před 2 lety +9

    చెచెన్ అయినా కిచెన్ అయినా బుల్లెట్ తగిలితే పోతారు 😂😂😂

  • @skrafi6579
    @skrafi6579 Před 2 lety

    Thanks

  • @bhanukambhampati
    @bhanukambhampati Před 2 lety +9

    We are supporting from Ukraine

  • @cdyposters4368
    @cdyposters4368 Před 2 lety +5

    Russia is always india's favorable...so we keep supporting Russia

  • @nagamania9633
    @nagamania9633 Před 2 lety +8

    Rashya kalakyulu okkapudu India ki help chesarana visayam marchipovadandi media mithrulara

  • @shivachari1568
    @shivachari1568 Před 2 lety

    జై భారత్ జై రష్య

  • @rebbasisagar3414
    @rebbasisagar3414 Před 2 lety

    Very good news

  • @shaiksadhak8491
    @shaiksadhak8491 Před 2 lety +1

    Mashaallha

  • @harinathnayak3031
    @harinathnayak3031 Před 2 lety +6

    I support.. Russia 👍

  • @ratnaprasadnaidubasa9407
    @ratnaprasadnaidubasa9407 Před 2 lety +6

    Occupy fast i can't hear more about this war 🇮🇳❤️🇷🇺

    • @jokeratduty4809
      @jokeratduty4809 Před 2 lety +6

      Oka country ni occupy chesukovatam kosam entha baga eduru chusthunav ga...... Wish some country gets into war with us and then u will feel the pain of Ukraine....

    • @devanaidu8743
      @devanaidu8743 Před 2 lety

      @@jokeratduty4809 don't wish war what are u stupid or something like that?

  • @farmanshaik8110
    @farmanshaik8110 Před 2 lety

    Super

  • @frenchracqlett5368
    @frenchracqlett5368 Před 2 lety +7

    Send Mini Khabib/King Hasbulla.. May be he is right guy to fight Ukrainian army 😂

  • @yaswanthkumar2198
    @yaswanthkumar2198 Před 2 lety +3

    If Nato joins Ukraine, India should support Russia against NATO and against the world.

  • @sahadevakumardasari6535
    @sahadevakumardasari6535 Před 2 lety +3

    The Indian media does not have a grateful nature so news articles in support of Ukraine .. Indians have always been supportive of Russia .. Similar incidents have been happening since Biden's arrival, the same has happened in the case of the next Afghanistan, leaving all the countries in turmoil ..

  • @yeshwanthreddymamilla2628

    No war only piece😇

  • @mahamadshafi4179
    @mahamadshafi4179 Před 2 lety

    Che Chen s grate warrior d

  • @rajendarmanthini5909
    @rajendarmanthini5909 Před 2 lety +2

    Jai russia

  • @shekarnoora9820
    @shekarnoora9820 Před 2 lety +9

    Orey manam russia ki support cheyali

  • @burnapuramvittalreddy2071

    ASALU Russia nu villan ga chooistunnaru antene 10 TV varu Pakistan totthulu ani telustundi

  • @AjayKumar-vg7qm
    @AjayKumar-vg7qm Před 2 lety +1

    10tv is showing Russia as villain I don't know why

  • @sharonuadayagiri9879
    @sharonuadayagiri9879 Před 2 lety +3

    Warning echina 24 hrs lone head right hand ukrain chethilo fasakkk ante enti ukrain powerful nai ardham thelsukondi

  • @myneninagachowdary3792
    @myneninagachowdary3792 Před 2 lety +2

    News cheppandra babu dialogues kadhu

  • @LEOROCKEY
    @LEOROCKEY Před 2 lety

    alla bless you all

  • @morrazzo4432
    @morrazzo4432 Před 2 lety

    Chechenya muslims jindabad

  • @ramanjaneyulugoddu314
    @ramanjaneyulugoddu314 Před 2 lety

    Mogamoda నిజమైన మగధీర . సెల్యూట్

  • @sakkhariannaji5368
    @sakkhariannaji5368 Před 2 lety

    Jayapu,jayalu dieva deenalu,war means end of life or death.

  • @katikamprudhvi3649
    @katikamprudhvi3649 Před 2 lety

    Most dangerous militants vellu

  • @A99999.
    @A99999. Před 2 lety

    🌄✌🏾⚔️

  • @prudhvidangeti1060
    @prudhvidangeti1060 Před 2 lety

    Asalu war endhuku jaruguthundho thelusukuni tharwatha news cheppandi

  • @vibratooctave1805
    @vibratooctave1805 Před 2 lety

    Waiting to get back POK by india

  • @hucharanga5424
    @hucharanga5424 Před 2 lety +6

    Oka INDIA media Russia ki opposite sari kadhu Friest total concept thelusuko asalu nijalu Ento thelusuko e roju Russia yudhame cheyakapthe next Russia ki intha valve vundadhu America NATO Nunchi problem vuntundhi so Andhuke putin Ela cheyalsi vachindhi ,kani Oka thing normal peoples injured avadam okate badhakaram ,and India ki apthamithrudu ante Russia ne adhi marchipoku INDIA midha chey vasthe adhi Russia midha vesinatte Ane statement Echaru Russia valu

  • @azeemsk.abdulazeem6331

    Trp kosam 10 tv chanel

  • @RajabeesapuRaja
    @RajabeesapuRaja Před 2 lety +3

    I always love Russia gatham marichipokudadhu...

  • @shaikzubair4108
    @shaikzubair4108 Před 2 lety

    Chechen commanders are mostly Muslim commanders.. Mostly honorable commanders

  • @venkataramanapenugonda7045

    India ki. A mi sayam chesindi cheppandi theleyani vallaku telustundi

  • @informationforyou.1194
    @informationforyou.1194 Před 2 lety +5

    ఉక్రెయిన్ నీకు మూడింది

  • @kottacinemalokam6950
    @kottacinemalokam6950 Před 2 lety +9

    We are supporting Russia 🥰🥰

  • @BalaKrishna-gm3tx
    @BalaKrishna-gm3tx Před 2 lety

    Ore MA Andi raw itharulu gurinci mataladatam MA Andi.

  • @darshanammallesham4868

    Hi

  • @maloththirupathi3339
    @maloththirupathi3339 Před 2 lety +1

    Russia is big brother of india 🇮🇳

  • @vibratooctave1805
    @vibratooctave1805 Před 2 lety

    This is how world war spreads

  • @farmanshaik8110
    @farmanshaik8110 Před 2 lety +4

    Russia jindabad

  • @venkateshchary8425
    @venkateshchary8425 Před 2 lety +3

    Immediately occupie the Ukraine immediately

  • @isukapallivarma7149
    @isukapallivarma7149 Před 2 lety

    Chchen aina chuchen aina bharatha army mundhu ventruka tho samanam

  • @veeranjaneyulupamarthi8988

    Russia gurinchi elaa matladtunnavante nekem teliyadu ani ardam aindi

  • @bsaikrishna3061
    @bsaikrishna3061 Před 2 lety

    War is organised thing not emotional thing

  • @lakhinanaappalu5808
    @lakhinanaappalu5808 Před 2 lety +3

    I support Russia

  • @michaelceasar
    @michaelceasar Před 2 lety

    10 TV ki ochhi Chechenlu ochhi cheppary

  • @palavalasaamani7962
    @palavalasaamani7962 Před 2 lety +1

    Russia our friendly country 🙏 pls don't tell like this🙏🙏🙏.

  • @grkreddyreddy8828
    @grkreddyreddy8828 Před 2 lety

    ఇది పురాతన సందర్భాలను గుర్తుకుచెస్తాయి, బలవంతుడు చేయి పట్టుకుంటే దగ్గరకైన పొవాలి,లేదా బావిలోనైన పడాలి.ప్రపంచ దేశాలు చలి చీమలు గా మారాలి. మన దేశం లోని కమ్యూనిస్టులకు మాటలు రావడం లేదు ఎందుకు?

  • @holispirit24prayer20
    @holispirit24prayer20 Před 2 lety +2

    Ukrein win

  • @nenunene5797
    @nenunene5797 Před 2 lety +1

    Ukraine manaki em manchi chesindani intha Overaction?

  • @laxminarayana6675
    @laxminarayana6675 Před 2 lety

    VEELLU MARAKALU GA UNNARU

    • @ammananna4204
      @ammananna4204 Před rokem

      Ukraine కు వెళ్ళమకు నే ఇష్టం మరి

  • @thorriramesh569
    @thorriramesh569 Před 2 lety

    Mana channels money ki ammudu poyayi

  • @santhubeemuni3759
    @santhubeemuni3759 Před 2 lety

    Rashya oka roju mattikotukapothdhi prakrthi pagabatti nasamithru sunami vchi rashya mattikottupoie rojulu

  • @swamimuthyala4247
    @swamimuthyala4247 Před 2 lety +1

    Why the ukraine not coming to compramise
    They deserve this

  • @177manikanta9
    @177manikanta9 Před 2 lety +1

    Rey Russia ni villan cheyyaku
    Srilanka lo china military dhimpithe manaki ela vuntundhi adhe vidhamga nato lo join aite Russia paristiti kuda anthe support Russia

  • @kits_kalyankumar7358
    @kits_kalyankumar7358 Před 2 lety

    Russia is great in favour of us but this war is not correct treaty is best

  • @appalaraju2163
    @appalaraju2163 Před 2 lety +1

    Asalu miru endhuku false news spread chestharu correct ga news cover cheyandi mundhu

  • @ammananna4204
    @ammananna4204 Před rokem

    Chechnya కళ్ళలో పడిందా ఉక్రై న్... కష్టం ఇక

  • @sv2042
    @sv2042 Před 2 lety

    Manchi panic chesindi

  • @sivaramasubbayya2901
    @sivaramasubbayya2901 Před 2 lety

    Yevaraina ante

  • @d.vamshhi6898
    @d.vamshhi6898 Před 2 lety +3

    ENTA KALA KEYULU AINA LAST KI EMAINDI

    • @ammananna4204
      @ammananna4204 Před rokem

      నువ్వే చెప్పాలి

  • @narayanachowdary1737
    @narayanachowdary1737 Před 2 lety +1

    Kalakeyulu

  • @eslavathsreenu6176
    @eslavathsreenu6176 Před 2 lety

    మనకు సహాయం చేసి ఉంటే వాళ్ళు ఎంం చేసినా సలాం చెయ్యాలా ఛీఛీ

  • @kavithapaladugu3288
    @kavithapaladugu3288 Před 2 lety

    Shame Shame puppy shame Chechnya….! Once upon a time you also sufferer by Russia

  • @chandramoulich3119
    @chandramoulich3119 Před 2 lety +1

    Well-done Ukraine...

  • @HCU20082
    @HCU20082 Před 2 lety

    Dear Indian news channel, Please shirt down yourself all channels.

  • @SrinivasaRao-nq2mh
    @SrinivasaRao-nq2mh Před 2 lety

    రెండవ ప్రపంచ యుద్ధసమయంలో ఉక్రెయిన్ మధ్య తరగతి నాజీలను బాహాటంగా ఆహ్వానించింది కానీ హిట్లర్ పట్టించుకోలేదు. ఈనాడు అదే యుక్రెయిన్ నాటో ను అమెరికాను బాహాటంగా సమర్ధించి వారిని అన్ని విధాలా ఆహ్వానించింది, కానీ అమెరికా పట్టించుకోలేదు. ఏదేశంలోనైనా ధనిక మధ్య తరగతి ఎపుడూ ప్రగతి వ్యతిరేక భావాలతో ఉంటుంది. సిగ్గులేకుండా సామ్రాజ్యవాదంతో చేతులు కలపడం కనీస సోషలిస్ట్ భావాలను అపహాస్యం చేయడం, మానవత్వంతో సంబంధంలేని ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం దానికి చాల అవసరం. తాము ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ అమెరికా బ్రిటన్లు , ఫాసిస్ట్ జర్మనీ మొదలుకొని ఇజ్రాయెల్ టర్కీ మరియు . పాకిస్తాన్ లాంటి నేర దేశాలను సృష్టించి లేక బలపరచి తన అజెండాను వారి ద్వారా అమలు జేసుకుంటుంది. ఇప్పుడు అదే ఆటలో యుక్రెయిన్ ని చేర్చింది. మనం మాట్లాడవాల్సింది నార్త్ కొరియా లేక ఉక్రెయిన్ సంక్షోభం గురించి కాదు. మనం మాట్లాడవలసింది మన చుట్టూ వున్నా కుల వివక్ష సమాజం గురించి, మన ఇంట్లో వున్న నిరుద్యోగ సోదరుడు లేక కుమారుడు గురించి, రోజూ బయపడుతూ బతుకుతున్న మైనార్టీల గురించి అణచివేయబడుతున్న మన ఆడపడచుల గురించి. కష్టంలో వున్నా వేలు లక్షలు పూజలకి పునస్కారాలకి పెళ్ళిళ్ళకి ఉత్సవాలకు తగలేస్తున్న మూర్కపు మత సంస్కృతి గురించి, బలవంతంగా నష్టాల్లోకినెట్టి మూసేస్తున్న ప్రభుత్వరంగ పరిశ్రమల గురించి. ముందు మన ఇల్లు శుభ్రం చేసుకుందాం.

  • @ajaxpumpworks9452
    @ajaxpumpworks9452 Před 2 lety

    AP and ts lo ammalaaa

  • @AJITHKUMAR-iu9ib
    @AJITHKUMAR-iu9ib Před 2 lety +1

    akada Indians ni Ukraine lo kallatho thanthunaru meru emo Russia ni thapuga chupistunaru

  • @santhibabu6877
    @santhibabu6877 Před 2 lety

    No

  • @chandusd8845
    @chandusd8845 Před 2 lety +2

    How Great Ukraine soldiers 💪

  • @frenchracqlett5368
    @frenchracqlett5368 Před 2 lety +1

    Ainaa ee lekkana poorvam kalisi unnaM kadha, vachi kalisippndi ane slogan andharu ethukunte, Manam kuda Pakistan meedha War cheyaali. Taiwan meedha China, Bangladesh meedha Pakistan War cheyali.

    • @rddairyfarm7313
      @rddairyfarm7313 Před 2 lety

      bangladesh Pakistan lo ela kalustadi okati east ki unte inkoti west undi maddelo dadapu 1500km india undi

    • @frenchracqlett5368
      @frenchracqlett5368 Před 2 lety

      @@rddairyfarm7313 Orey babu andhuka ne ra "chadhuvukondi first" anedhi 😂. Bangladesh Liberation War gurinchi chadhuvu ra first. 1947-1971 varaku Bangladesh used to be a part of Pakistan. Idhi kuda teliyadha ra ? Em telusu ra neeku ?Asalu Em class ra nuvvu ?

  • @trueteluguworld1883
    @trueteluguworld1883 Před 2 lety

    అది యుద్ధం....అలాగే జరుగుద్ది....సెలెక్ట్ చేసుకొని చంపుతారా..

  • @swarnagowri6047
    @swarnagowri6047 Před 2 lety

    ॐ नमः शिवाय।

  • @lionking6061
    @lionking6061 Před 2 lety +3

    Long live Chechenya
    Long live Caucasian Muslims 💪

  • @ryworld7065
    @ryworld7065 Před 2 lety

    Russia jindhabadh