మాఇంటికృష్ణాష్టమి వేడుకలు|ఉట్టి సంబరం|స్వామి రాక|చిన్నికృష్ణయ్యలు చిట్టిరాధమ్మలు|కృష్ణాష్టమి2024
Vložit
- čas přidán 12. 09. 2024
- #ammamaatavlog
#ammamaatakrishnastami
#uttisambaram
#srikrishnastami2024
అందరికీ నమస్కారం..
ఆనందంగా జీవించడానికి అద్భుతాలు జరగక్కరలేదులేదు, అనినేను నమ్ముతాను. మీరేదైతే చూస్తున్నారో అదే నాlife.నేను పెట్టే వీడియోలన్నీ సాధారణ జీవనశైలితోనేవుంటాయి.simple గా ఉండే నా life style ఇదే.నేను ఇంట్లోఎలావుంటాను?పూజలు ఎలా చేసుకుంటాను? పిల్లలతో ఎలావుంటాను?బంధువులతో ఎలావుంటాను? రూపాయిపట్ల ఎలావుంటాను? ఎలా జాగ్రత్తచేస్తాను? ఆస్తులు ఎలాకొంటాను? బంగారం ఎలాకొంటాను? నా ఇష్టాలను ఎలా full fill చేసుకుంటాను? ఇవే నా వీడియోల్లో వుంటాయి.ఇవన్నీ మీకెంతో నచ్చుతున్నాయి అనిచెప్పినపుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది.ఈవీడియోలన్నీ మీకు గొప్ప knowledge ఇవ్వకపోవచ్చు.కానీ life పట్ల ఒక అవగాహన రావటానికి ఏమైనా ఉపయోగపడినా,కనీసం మీకు ఎటువంటి ఆందోళనా కలగకుండా ప్రశాంతంగా అనిపించినా చాలు.
మీ
జయమ్మ.
అమ్మ నమస్తే మీ కూడా ముందుగా హ్యాపీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము 💐 అలాగే మన ఫ్యామిలీ మొత్తం అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి మాకు కూడా అన్ని బాగా చాలా బాగా చేశారు మీరు చూపించారు అమ్మ మాకు అన్ని బాగున్నా చాలా అద్భుతంగా చేశారు 💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నమస్తే అమ్మ కృష్ణాష్టమి శుభాకాంక్షలు ఆ కన్నయ్య గోపికలు మీ అనందనిలయాన్ని బృందావనం చేశారు జన్మ ధన్యం ఇంతకన్నా ఆనందం ఏమి ఉంటుంది
ఇంటికి వచ్చిన బుల్లి బుల్లి కృష్ణయ్య రాధమ్మ లు చాలా బాగున్నారు👌👌👌🙏🙏🙏🙏🌺🌺🌹🌹💐💐
నమస్తే అమ్మ మీ వీడియోస్ అన్ని చాలా బాగున్నాయి మీ వీడియో చూస్తున్నంతసేపు చిలకమ్మ తో గోవులతో మీతో కలిసి ఉన్నట్టుగా ఉంది
అమ్మా, మిమ్మల్ని కలవటం ఎంతో సంతోషం....❤ మా పిల్లలకు మీరు బాగా నచ్చారు... అమ్మమ్మ బాగా మాట్లాడారు..ఇల్లు బాగుంది అన్నారు..
ఇదిగో ఇప్పుడే ఈ vlog చూసాం..అష్టమి రోజు న ఆ శివయ్య దర్శనం ,అలానే మిమ్మల్ని కలవటం ఎంతో సంతోషం అమ్మా...
మూర్తి గారి స్వీట్ షాప్ కి కూడా వెళ్ళాము...అక్కడ కొంత ఇనుప సరుకు కొనుక్కుని, రైలు ఎక్కి ,hyd వచ్చేసాం....
ఇప్పుడు ఆ ఇనుప సరుకు తింటూ, పిల్లలు ఈ వారం vlogs అన్నీ చూస్తున్నారు..😂
మా ఇంటి పక్కనే మీ ఇల్లు ఉంది అన్నట్లుంది అన్నీ నచ్చాయి శ్రీ క్రిష్ణాష్టమి శుభాకాంక్షలు
Amma krishanastami subakakshalu amma nijanga krishayya entha bagunnado amma maana peratllo pillalu cute ga vunnaru❤
Amma 🙏🏻 chini chini Krishnaiaha lu gopikamma lu chala mudhu ga unnaru amma 👌🏻👌🏻🙏🏻❤❤❤ elanti festival aiena chala baga celebrate chestaru meku super amma 🙏🏻❤❤❤❤❤❤
Krusnastami subha kankshalu andi.ma son krusnastami roje puttadandi. Aavu doodalu, chinni krushna, gopikalu muddugunnaru.ooyala lo andaru ooguthunte varu nigamga vykuntam nunchi vachhinattu chala qute ga undi Mee Shobha vachhindi.ala utti game chusi chala happy anipinchindi thankyou andi.
Nice Amma Pooja and beautiful Video 👍 🌿
its a treat to watch your videso jaya garu. lucky you
నమస్తే అమ్మ, కృష్ణాష్టమి శుభకాంక్షలు, కృష్ణయ్య చుట్టు చెట్లు బాగా పెరిగాయి, అచ్చం బృందావనంలా ఉందీ ఇల్లు
Merucheasina krsthnastami karyakramalanni bagunnannaie methandavakrishnudu anadariki hai cheabuthunnatleavundi amma.👣🙏
Spical subhakanshali. 🪷🌷💞
హ్యాపీ క్రీస్ణాష్టమి అమ్మ 🙏
Happy Krishna jayanti Amma.. chala bagundi Amma video ❤❤❤
హాయ్ అమ్మ కృష్ణాష్టమి శుభాకాంక్షలు అమ్మ రాధమ్మ లు చిన్ని కృష్ణయ్య లు చాలా బాగున్నారు
Jai sri krishna ❤❤❤❤
హయ్ అమ్మ మీకు మన ఫ్యామిలీ అందరికి కృష్ణా అష్టమి శుభాకాంక్షలు అమ్మ ❤❤❤
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Hiii Jaya aunty happy krishnaasthami Jaya aunty......superr ga unaru aunty mi garden lo.krishnai superr aunty chala muddu ga unaru aunty mi intiki pillalu ravadam inka.bavundi aunty valatho.sprnd chayadam bagundi aunty sakashathu krishuda pillala.rupamlo vacharu aunty ..mi inti dagara ki bujji bujji krishanalu radhalu ravadam chala..lucky aunty...cows ayitha mi.garden lo.krishnudu kosam ravadam bagundi aunty👏👏👏👏❤️❤️🥰🥰 krishnudi..usthavalu superr aunty nanu ayitha mi video dwara chala.baga enjoy chasa aunty bagundi aunty.🤩🤩🤩🤩🤩👏❤️❤️👏👏👏
Mi brundavanamlo krishnaya chuda muchataga unnadu jayagaru krishnashtami subhakankshalu 💐💐
Krishnastami subhakanshalu andi Jaya garu. Mee anandha nilayam gokulam ,brundhavanam laa unnadhi., gopikalu, Krishnayyalu andhamuga unnaru. Bhimavaram loo anni vedukale andi. Grama sevalu chakkaga jaruguthayi.ootti kotte panduga chupincharu. Neenu kuda bhaga chesukunnanu.anni bhaga nachayi. 😊
Amma mana Ananda nilayam oka brundavanam❤ pillala gifts super china krishnulu gopikallu bagunaru❤
అమ్మ మన ఇంట్లో పెరట్లో చిన్ని క్రిష్ణుడు చాలా బాగా అందంగా వున్నా డు. ఇంటి కి. వచిన. రాధ. కిషనులు. చాలా బాగున్నాయి రు 🎉
అమ్మ నమస్తే కృష్ణా మీ బాగా జరిగింది
అమ్మ తులసి మాల కట్టి వెయ్యి వెలిసి అమ్మ
మీరు పాడిన పాట బాగుంది.🎉🎉
Super amma
Bhale ooru naa bangaru Amma meedi . Manchi community unity . Eppdu sandadiga untaaru . Meerantha ilaage kshemamuga eppudu undaali . Kalisi pandugalu chesukovaali . Krishnam Vande Jagathgurum 🙏🙏🙏🙏 . Mee intilo Krishnayya paripaalisthunnadu . Jai Sri Radhe Krishna 🙏🙏🙏🙏🙏♥️♥️♥️♥️♥️♥️♥️
Akka garu meku Krishna astami subhakanshalu
జయగారు మన ఇంటికి వచ్చిన చిన్ని కృష్ణయ్యలు రాధమ్మలు చాలా బాగున్నారు
Amma Namaste 🙏🌹 Meeku kooda Sri Krishna Ashtami Subhakankshalu Amma 🙏🌹
Puja room Steps ki White wallpaper veyandi Amma inka neat ga untadhi
Namskaram amma 🙏chala bagumdi chinna Krishnaya brumdavanam lo thiruguthunnattu umdi 🛕🦚🦚Sri Krishna Janmashtami Subhakashalu amma 🛕🦚🦚🦚🦚👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻🥰🥰🥰🥰🥰🥰cute little Krishnaya ❤
❤ అమ్మా happy Krishnashtami 😊
Nice video chaala Baga nachayi Anni program s tq soooooo much amma ❤🎉
Super jayagaru
మీ గార్డెన్ లో ఉన్న కృష్ణయ్య చాలా ముద్దుగా ఉన్నాడు అమ్మ ఒక తులసి మాల వేసిన వింటే చాలా బాగుండేది కృష్ణయ్య దగ్గర తులసి చెట్టు ఉంది కదా కోసి మాల వేసిన ఉంటే ఇంకా చాలా ఇష్టం కదా కృష్ణ ఎక్కువ తెలుసు మాల అంటే
జై శ్రీ కృష్ణ
Krishna astami శుభాకంక్షలు జయ గారు 🎉🎉🎉🎉🎉
Mi krishnastami vedukalu video kosame waiting Amma🙏
Happy Krishna ashathame subhakankshalu Amma school chaldes👭❤❤🎉🥰💐🎁🧉
Namasthe Amma very nice amma
Hi amma Krishnastami shubhakankshalu 🙏🙏
meeku kuda Krishna astami subhakankshalu amma🙏🙏
Chala bavundi madam brundavanam la vundi mi illu happy Krishnastami madam you and your all family
Krishnaastami Subhakanshalu 🙏🙏🙏
🎉 కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి
Govulaki flute music pettandi. Chala nachutundi vatiki.
Hi amma happy Krishna astami,Anni bagunai amma eroju nice video
కృష్ణాష్టమి శుభాకాంక్షలు అమ్మ❤
Namaskar Amma..Bhagunara Amma
Hi amma happy Krishna Astami
Nice video amma👌👌👌
🙏🙏🙏🙏🙏🙏 super amma 🙏
Namaste amma krishnastami subhakankshalu
Hi Amma Happy krishna అష్టమి amma
Anni chala bagunnai meeru padina pata chalabagunnadi jayagaru
🙏🙏👌👌👌
Happy krishnastami amma 🎉🎉🎉🎉🎉
Krishna astami subha kanshalu 🎉 meeku🎉
Mee పాట చాల బాగుంది
Naku anni nachhai. Maa amma jayamma inka bagaa nachhinadi🙏🙏🙏🙏🙏
Nice 👍 Amma 😮😮❤❤
Antha sandadi sandadi ga chala bagundi amma😊
Good night amma ❤🎉😊
Super amma meru❤
Amma 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Happy krishnashtami jayagaru.
🙏
Amma Namaste
Happy krishnaastami Amma ❤❤❤❤❤❤
హేపీ కృష్ణ అష్టమి అమ్మ 🙏
🙏🙏
Chala bagundhi amma
Mee paata chaalaa baagundi
Beautiful video amma 😊❤
🙏🏻🙏🏻🙏🏻❤️❤️
Bagundhi andi veduka
Amma miru paade bhajana patalu okka video🎥 chesi PDF evvandamma.
Hi amma ❤ happy krishanastame ❤
Amma🙏🙏
Inti ki raavenduku ...... kittayya song Atyadbhutamu gaa lyrics Adbhutamu ga paadaru Amma 🙏🌹 lyrics Pettandi Jaya garu. Please. 🙏🌹 Sri Krishna Idol ki Laxmi Tulsi, Krishna Tulsi kalipi Dandalu veyyandi Amma. Chala manchiga. 👌👌👌🙏🌹
Hi amma super vidio ❤❤❤❤❤❤
Happy Krishnastami aunty 💐💐
Mi videos baguai amma
Happy Krishnashtami amma
Nice vlog 🎉🎉🎉
Nice video 👌
Amma vutti kottatam baga nachindi suparga enja kittayya vutti😊😊
Super mma miru
Happy krishnastami jaya garu❤
Radhe Krishna amma
Krishnayyaku subhakanksalu
Chala bavundhi
Hi jayanand garu. 1 st like nade 😁, 😊🙏
Anni bagunnayi 👌👌amma
Hi ma...I liked all ma. 🙏🙏
🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
Akka krishnaya ke one umbrella cheuchu akka heat undadu colour koda bagutude
👌👌👌👌
అమ్మ❤❤❤❤❤❤❤❤😂