ఏపీ డీఎస్సీ 2024 నందు"ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్" కు సంబంధించిన సమాచారం.

Sdílet
Vložit
  • čas přidán 3. 07. 2024
  • ఏపీ డీఎస్సీ 2024 నందు వ్యాయామ ఉపాధ్యాయులకు సంబంధించి "శారీరక సామర్థ పరీక్షల" గురించి సవివరంగా తెలియజేసుకుంటున్నాము.

Komentáře • 153

  • @rajunaidusisti4648
    @rajunaidusisti4648 Před 22 dny +9

    Events పెడితే cases veyali.... రమాకాంత్ ఆచ్రేకర్ ఎన్ని వేల పరుగులు చేశాడు అని సచిన్ కి గురువు అయ్యారు ..... అయినా chess cricket kabaddi volleyball లాంటి క్రీడల్లో skill వున్న చాలా మంది runs jumps throws వేయేలేక పోవచ్చు.... అయినా జాబ్ వస్తె మనకి పెట్టిన ఈవెంట్స్ మాత్రమే పిల్లలకి నేర్పాల ఏంటి...ఈవెంట్స్ పెట్టినపుడు అన్ని రకాల క్రీడలకు అవకాశం ఇచ్చినా బాగుణ్ణు.... ఎవరికి ప్రతిభ వున్న క్రీడలు వారు ఎంచుకుంటారు వారికి తగ్గ మార్క్స్ వారికి వస్తాయి....పోనీలే ఏవో ఒకటి వేద్దాం తప్పదు కదా అనుకుంటే వాటిలో కూడా ఫ్రాడ్స్.....neet లాంటి exam papers నే ఫ్రాడ్ చేస్తున్న రోజులు ఇంక ఇలాంటి ఈవెంట్స్ అయితే 2018 కన్నా ఘోరం గా చేస్తారు fraud...... Fraud check చేయాలి అంటే 2018 లొ job వచ్చిన అందరినీ తీసుకొచ్చి మళ్ళా ఈవెంట్స్ వేయించాలి.... అప్పుడు నిజంగా టాలెంట్ తో వచ్చిన వారు ఎవరో fraud గాళ్లు ఎవరో తెలుస్తుంది...

    • @Vipram246
      @Vipram246  Před 22 dny

      @@rajunaidusisti4648
      సోదరా! మీ వివరణకు ధన్యవాదాలు.

    • @enjoymyvideos1719
      @enjoymyvideos1719 Před 22 dny

      నిజం చెప్పారు బ్రదర్ ప్రౌడ్ పక్కగా జరుగుద్ది

  • @nadimintiramu5488
    @nadimintiramu5488 Před 22 dny +5

    ..we are with u sir....

  • @Amruthaseelam-k8j
    @Amruthaseelam-k8j Před 22 dny +5

    Chala baaga chepparu bro. Meeru cheppindhi 100℅ right okkappudu best playerni nenu

  • @asshokkravula5907
    @asshokkravula5907 Před 22 dny +12

    మీరు డిస్రిక్ట్ కి 100 నుండీ 200 ల పోస్ట్లు ఉన్నాయ్ కదా బ్రదర్ చదువుకోండి సర్ అందరికి జాబ్ వస్తుంది అనవసరంగా కాంట్రావెర్సీ చేసి ఉన్న పోస్ట్లు పోగొట్టుకోకండి తెలంగాణ వాళ్ళ లాగా

    • @Vipram246
      @Vipram246  Před 22 dny +2

      @@asshokkravula5907
      మీరు చెప్పే ప్రతి మాట కూడా నాకు చెప్పాల్సిన మాటలు కాదు సార్.
      కొంతమంది వ్యక్తులు ఇన్ సర్వీస్ లో ఉండి ప్రభుత్వ పెద్దలకు (లేదా)అధికారులకు వీటి గురించి తెలియజేస్తున్నారు గతంలో నష్టపోయినాము మరి నష్టపోవడానికి సిద్ధంగా లేము అన్న కారణం చేత ఇలాంటి చేస్తున్నాం తప్ప మీరు ఊహించిన విధంగా అయితే కాదు.

    • @charansaijoss
      @charansaijoss Před 22 dny

      ​@@Vipram2469

    • @rajunaidusisti4648
      @rajunaidusisti4648 Před 22 dny +3

      @@Vipram246 2018 లో నాతో కోచింగ్ తీసుకున్న ఒక student రోజూ చదవటం తప్పా ఒక సారి కూడా ground కి వచ్చి ప్రాక్టీసు చేసింది లేదు....21 మార్క్స్ వచ్చాయి ఈవెంట్స్ లో....

    • @enjoymyvideos1719
      @enjoymyvideos1719 Před 22 dny +6

      ఈవెంట్స్ పెడితే ఫ్రౌడ్ పక్కా 2018 అదే జరిగింది

    • @birususunil4256
      @birususunil4256 Před 22 dny +1

      Events vundakunda notification echharu kadha anna election mundu..alage ippudu vastundi...anduku kottaga malli gurtu cheyadam​@@Vipram246

  • @pillasudheernaidu7114
    @pillasudheernaidu7114 Před 22 dny +9

    Already syllabus notify ayyindhi bro aa notification aa pattern ki manam fees kattamu Soo aa application carry forward avutundi if syllabus or pattern marchestey kuda cases avutai event 100 ki 1000 % pettaru dont worry pedithey case pakka NCTE ki విరుద్ధం 👍🏻

    • @rajunaidusisti4648
      @rajunaidusisti4648 Před 22 dny +2

      Case వేయాలి పెడితే

    • @birususunil4256
      @birususunil4256 Před 18 dny

      Drugs veskoni veldam bro.. Don t worry😂😂30 ki 25

    • @rajunaidusisti4648
      @rajunaidusisti4648 Před 18 dny

      @@birususunil4256 అవేవో నాకు ఇవ్వు బ్రో.....

  • @RajKumar-kk7xb
    @RajKumar-kk7xb Před 22 dny +8

    Events only qualifying system aithe manchi alochane

    • @pillasudheernaidu7114
      @pillasudheernaidu7114 Před 22 dny

      Appudu exam ki kuda qualify mark pettamani antaru eventa pedithey anni thala noppi ley anni case lu ye bro

    • @RajKumar-kk7xb
      @RajKumar-kk7xb Před 21 dnem

      @@pillasudheernaidu7114 exam qualifying pedithe chala mandhi qualfy aitharu vacancy kuda undali kadha bro events qualifying tho central government diffence jobs events qualifying petti exam lo merit vaallake kadha bro job ichedhi evaru demend cheyaleru exam qualifying ki job ivvandi ani events anedhi just qualifying dhani valla vachina nastam ledhu bro

  • @renukabammidi1061
    @renukabammidi1061 Před 22 dny +4

    A subject lo leni practicals enduku ala aite biology vallu lab chepistunna ra migatha vallu demo esthunnara ? Frad jaruguthundhi. Age ayye vallu surgery chesukunnavallu losss avutharu

  • @boddunarendra810
    @boddunarendra810 Před 22 dny +2

    Sports people ki sports reservation 2%undi..so physical no chance

  • @Rahamathshaik07
    @Rahamathshaik07 Před 21 dnem +2

    అవును మీరు చెప్పింది వందకు వంద శాతం నిజం. నాలో ఉన్న ఆలోచనని మీరు వీడియో రూపం తెలియచేశారు. ధన్యవాదములు. గడిచిన 2018 DSC లో నా విషయంలో కూడా అదే జరిగింది. 0.5 మార్క్స్ తో నేను ప్రభుత్వ ఉద్యోగాన్ని కోల్పోయాను. National Certificate ఉంటే రిజర్వేషన్ కోట కల్పిస్తారు కాని మార్క్ ఇవ్వడం ఏంటో ఈ విచిత్రం.

    • @Vipram246
      @Vipram246  Před 21 dnem

      @@Rahamathshaik07
      గతంలో నష్టపోయిన వాళ్ళమున్నాం, భవిష్యత్తులో ఒక్కరు కూడా ఇలా నష్టపోకూడదు అని తెలియజేయడానికి ఈ యత్నం ప్రయత్నం తరువాత దైవేత్నం.

  • @marrapumadhusudanarao106
    @marrapumadhusudanarao106 Před 22 dny +8

    ఓన్లీ ఎగ్జామ్ అవుతుంది
    టైమ్ pass... Mater వద్ద్దు...

    • @rajunaidusisti4648
      @rajunaidusisti4648 Před 22 dny

      కేసు వేయాలి పెడితే

    • @krishnareddy7648
      @krishnareddy7648 Před 22 dny

      ఈవెంట్స్ పెడితే చాలా ప్రాబ్లం అవుతుంది
      అందుకే ఓన్లీ ఎగ్జామ్ ఇతే బావుంటుంది

  • @majjarisanjeevakumar9733
    @majjarisanjeevakumar9733 Před 22 dny +5

    Super b bro

  • @Selflovequeen863
    @Selflovequeen863 Před 22 dny +2

    Sir mi video chusam. Video thunmnail marchandi sir. Events valla nastapoye avakasham leda necte rules ki viruddam ani pettandi sir. Manam.diniki againeat ga unnatlu pracharam lokinravali

  • @nandiganaganapathirao7267
    @nandiganaganapathirao7267 Před 22 dny +13

    Events లో ప్రాడ్ జరిగే అవకాశం వుంది..మీరు ఎంత కట్టడి చేసిన...అన్ని జిల్లాల్లో పోస్ట్స్ వున్నాయి ..చదువుకోండి

    • @Vipram246
      @Vipram246  Před 22 dny +2

      @@nandiganaganapathirao7267 అందరికీ అనుకూలంగా ఉండడానికి,
      ఎటువంటి అన్యాయ,అక్రమాలు జరగకుండా ఉండటం కొరకు ఈవెంట్స్ ని కేవలం క్వాలిఫై పద్ధతిలో మాత్రమే నిర్వహించాలని కోరుకుంటున్నాము.

    • @RajKumar-kk7xb
      @RajKumar-kk7xb Před 22 dny +3

      Yes brother 2018 lo chala froud chesaru

    • @pillasudheernaidu7114
      @pillasudheernaidu7114 Před 22 dny +4

      ​@@Vipram246appudu exam ki kuda qualify mark pettamani inko problem face avtundi😂 assalu events anevi vundakudadu 💯

    • @kummariMurali-ni4mp
      @kummariMurali-ni4mp Před 22 dny

      Bro Lokesh ni Kalisthe work jaruguthunhi

    • @birususunil4256
      @birususunil4256 Před 18 dny

      Super answer bro...okavela events pedite drugs vesukoni vellipodam​@@pillasudheernaidu7114

  • @sunkarijagannadham6734
    @sunkarijagannadham6734 Před 22 dny +7

    Evente vundavu bro ncrtc prakaram vundkuddhu

    • @birususunil4256
      @birususunil4256 Před 18 dny

      Mari events vuntayi ani drugs konnnam bro... events lekapote eppudu am cheyyali😂😂

  • @vamisettinagababu9576
    @vamisettinagababu9576 Před 21 dnem +1

    Exlent analasis bro,thank u

  • @pillasudheernaidu7114
    @pillasudheernaidu7114 Před 22 dny +4

    India lo ye board vallu conduct cheyyaru chesthey cases padatai 💯

    • @Vipram246
      @Vipram246  Před 22 dny +4

      @@pillasudheernaidu7114
      ప్రస్తుతానికి ప్రాథమికంగా తెలియజేస్తున్నాం, అలాంటి పరిస్థితులు ఎదురైతే తప్పక మీరు చెప్పినట్లు చేద్దాం.

    • @pillasudheernaidu7114
      @pillasudheernaidu7114 Před 22 dny

      ​@@Vipram246Create what's app group link annaya

  • @pitimbarugowri6010
    @pitimbarugowri6010 Před 22 dny

    Kontha mandhiki sports certificate lekapothy valiki nastam kada sir sports certificate unnavaliki mark esthy sports certificate lenivaliki andhuku training cheyisthunaru sir

  • @rajan3676
    @rajan3676 Před 22 dny +1

    Court Cases will come And some of the guys have Athletes and some are in Indoor Games Not possible..! Start Reading Don't wast time Guys...!

  • @birususunil4256
    @birususunil4256 Před 22 dny +1

    Anna 100 marks paper vuntundi kadha .anduku malli efficiency test gurinchi matadatam avasarama

  • @user-gc6gq5vz6v
    @user-gc6gq5vz6v Před 19 dny +1

    Physical efficiency test conduct cheyyalli thapakunda nonsport mans వస్తున్నారు cirtificate s konukuntunaru coaching llo ఉంటున్నారు bed remaining వాళ్ళు games and sports skill test conduct cheyyalli bro❤

    • @birususunil4256
      @birususunil4256 Před 18 dny

      Non sports vallali drugs' market lo vunnayi bro.. don't worry..30 ki 20 plus score confirm...

  • @sunkarijagannadham6734
    @sunkarijagannadham6734 Před 22 dny +3

    Ts lo avi yami levu manchi ga exms avutunnaye

  • @vollurudharani476
    @vollurudharani476 Před 21 dnem

    Events lo compulsory froud jaruguthnde sir 2018 na kallara chusamu

  • @msudha6611
    @msudha6611 Před 19 dny

    Event's undali pakka gaa vatiki marks kuda undali

  • @vollurudharani476
    @vollurudharani476 Před 21 dnem

    Events kanna medal vallake national adenavallake marks kalepethay game ne nammukunna vallu bagupadutharu sir

  • @birususunil4256
    @birususunil4256 Před 18 dny

    Events pettina parledu bro.. energy and speed ni penche drugs vuntayi..or sping type shoes aina konukondi..lekapote mana area lo politician tho adjustment cheskoni 25 marks vachhela cheskovachhu..qualify enkenduku😂

  • @bedamgurunath6715
    @bedamgurunath6715 Před 3 dny

    I subscribers your channle

  • @bhaskarbille668
    @bhaskarbille668 Před 22 dny +1

    100% frad jarugutundhi

  • @guntuapparao6241
    @guntuapparao6241 Před 19 dny +1

    మనం ఏమి పోలీసు జాబ్ కి వెళ్తున్నమా

  • @user-gc6gq5vz6v
    @user-gc6gq5vz6v Před 12 dny

    Minimum 20 marks Anna pettalli brother 80 marks exam

  • @g.damodarbabu4001
    @g.damodarbabu4001 Před dnem

    Events conduct చేయాలి కానీ పోలీస్ events లాగా conduct చేయాలి

  • @YeddulaRaghu
    @YeddulaRaghu Před 18 dny

    Okk

  • @hasavathsurinaik6181
    @hasavathsurinaik6181 Před 22 dny +1

    Ugd posts unaya bro in PRAKASAM

    • @Vipram246
      @Vipram246  Před 22 dny

      @@hasavathsurinaik6181
      ఈ విషయంలో నాకు కూడా బాధేస్తుంది సోదరా! కారణం అధికారులు, పెద్దలు తీసుకున్న నిర్ణయాలకు మనలాంటి వాళ్ళు బలైపోతున్నాం.

  • @KOTINIMMAKA
    @KOTINIMMAKA Před 2 dny

    నా దృష్టిలో అయితే,టెట్ ,ఈవెంట్స్ రెండూ ఉంటే మంచిది.

  • @dabbuguntasambasivarao1972

    100 percent currect mithrama

  • @guntuapparao6241
    @guntuapparao6241 Před 19 dny +1

    బాబు ఈవెంట్స్ వద్దు Exam బెస్ట్ పెద్ద ప్రౌడ్ కిందటి సారి వారికి నచ్చిన వారికి నచ్చిన మార్కులు వేసుకున్నారు ఒక్క మార్క్ చాలు పోస్ట్ పోవడానికి మీరు చెప్పిన దానిలో fact లేదు

  • @bommannaboya5340
    @bommannaboya5340 Před 22 dny

    There are six months, brother, how fit can you be in six months?.Physical efficiency test should be made compulsory then physical education will be improved direct anyone will come and study and pass it not that

    • @birususunil4256
      @birususunil4256 Před 18 dny

      Only depends on drugs bro..so many there market..30 ki 25 confirm..

  • @SubbaraoVelpula-wo3cb
    @SubbaraoVelpula-wo3cb Před 22 dny

    Theory who can teeuh present job chestunna variki every year physical efficiency test not conduct meeku job vachinaka every year physical efficiency chesstava course lo join ku mundu physical efficiency test Leda

  • @user-ch2sd3em7v
    @user-ch2sd3em7v Před 22 dny +1

    Ugd ki 1691 lo chsnce unda leda

  • @trkfunworld2777
    @trkfunworld2777 Před 21 dnem

    Events పెడితే ఏకంగా డీఎస్సీ రద్దు చేయించే వరకు ఆమరణ నిరాహార దీక్ష కూడా yadaaniki venukadam

  • @buttalasatyam8193
    @buttalasatyam8193 Před 18 dny

    బ్రదర్ ఈవెంట్స్ ఫ్రాడ్ జరుగుతుంది

  • @ganapathivavilapalli3176
    @ganapathivavilapalli3176 Před 22 dny +1

    Migithaa e rastaram lo lenidhi manaku endhuku

  • @birususunil4256
    @birususunil4256 Před 9 dny +1

    Meeru kastapadi events veste 15 marks vastayi..adhe political management cheskoni 23 marks vestunnaru.. alantapudu athletes events pedite am peekinattu ..waste kakapote

  • @dokalaakkunaidu5920
    @dokalaakkunaidu5920 Před 22 dny

    Sports quota undda kabatt 2/: eenki points eandki

  • @harunibukkitla3507
    @harunibukkitla3507 Před 23 hodinami

    Only exam is good

  • @vollurudharani476
    @vollurudharani476 Před 21 dnem

    Events pettalante government pets ne officials ga pettale

  • @ramramanji8952
    @ramramanji8952 Před 22 dny

    Anna certificate techukovadam kosam amount chala karchupettinattu unnadu

    • @Vipram246
      @Vipram246  Před 22 dny

      @@ramramanji8952
      మీరు అడిగిన ప్రశ్నకి నా సమాధానం సోదరా! రాష్ట్రంలో అత్యుత్తమైన ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజ్ అయినా RCPE మరియు యోగి వేమన యూనివర్సిటీ నందు సర్టిఫికెట్లు అమ్మినట్లయితే నేను కొనుక్కున్నట్లే.

    • @ramramanji8952
      @ramramanji8952 Před 22 dny

      @@Vipram246 Mari meru events nu endhuku vethirekistunaru sodara

    • @ramramanji8952
      @ramramanji8952 Před 22 dny

      @@Vipram246 meru emina coching centre run chestunara

    • @ramramanji8952
      @ramramanji8952 Před 22 dny

      @@Vipram246 mamuluga ithe elanti video s coaching center vallu chestuntaru

    • @Vipram246
      @Vipram246  Před 22 dny +1

      @@ramramanji8952
      నేను ఈవెంట్స్ కి వ్యతిరేకమని ఎక్కడ తెలపలేదు.
      కానీ ఈవెంట్స్ ను కండక్ట్ చేసేటటువంటి విధి,విధానాలకు మాత్రమే వ్యతిరేకం ఎందుకంటే 46 లేదా 48 సంవత్సరాలు వాళ్లు కూడా జీవనోపాధి కోసం చివరగా పాల్గొంటారు.
      ఒకసారి వారి స్థానంలో ఉండే ఆలోచిస్తే 20 & 22 సంవత్సరాలవారితో పోటీపడే శక్తి సామర్ధ్యాలు ఎలా ఉంటాయో ఒక్కసారి మీరే ఆలోచించండి..?

  • @bujjibalu5045
    @bujjibalu5045 Před 18 dny

    Already froud jarigindi
    Nuvvu ade daari lo vellali ani set chesukunnavaa, ela aipotunnavu

  • @apdscpetpd7311
    @apdscpetpd7311 Před 22 dny +2

    Whatup group create chaiye

  • @dhanudhanush4875
    @dhanudhanush4875 Před 22 dny

    Assalu sports man yekkuvagaa chadivey vallu vundaru eippudu asalu minimum yem teliyani vallu kooda BPD UGD CHEYSINAVALLU BOLDANTA MANDI AYYITHEY VALLATHO POTIPADTAANIKI VOKA SPORTS PERSON YENTHOO KASTPADITHEY VACHEYY CERTIFICATES USE AVVAKAPOTHEY YENDUKU BAYYA VASTE ANTEY NIYAMA NIBANDALU NOTHO CHEYPPEYSTEY VACHHEYSTAADA VALLAKI PHTSICALGA GAME SKILLS AVSARAM LEYDHU YENATOOO KASTAPADITHEY VOKA STATE SELECTION RAADHU VACHHINA PLACE PADAALANTEY KASTAMEY NATIONALS YENNO SAMVATSARAALU KASTAPDITHEY GAANI RAADHU KAANI DAAANIKI VALUE LEYDHU INKENDHUKU VOKA SPORTS PERSON AVVATAM

  • @galaxysportshockeyclub4995

    అన్ని జిల్లాలకు పోస్టులు బాగానే ఇచ్చారు 100 ,200,
    ప్రకాశం జిల్లాకి 196, 167 .. అని ఆంధ్రజ్యోతి పేపర్ లో లాస్ట్ కి 74 చూపిస్తున్నారు.... రాష్ట్రంలో ఏ జిల్లా ఏ జిల్లా గురించి ఏ న్యూస్ పేపర్ వాళ్లు రాయలేదు ఒక ప్రకాశం జిల్లా గురించి ఆంధ్రజ్యోతి పేపర్ వాళ్ళు ... ఎందుకు ప్రకాశం జిల్లా గురించి.. ఎవరుకి వాళ్ళు సైలెంట్ గా ఉంటే లేనిపోని ఆశలు పెట్టి లాస్ట్ 74 వస్తున్నాయని... ఎందుకు ఇలా చేశారు ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద జిల్లాల్లో మూడవ జిల్లా ప్రకాశం జిల్లా..

  • @bujjibalu5045
    @bujjibalu5045 Před 18 dny

    Innaallu jarigina dsc lo nuvvu yemi chesaavu, ippudu gurthochchaaya niku..
    Aite only sports persons ke bped,ugd courses pettanandi

  • @chintachandrasekharraju9042

    Pd ki events undali

  • @srinunallala9900
    @srinunallala9900 Před 21 dnem

    Events anevi Peddha Fraud....

  • @nagarajuchapalamadugu9201

    Brother ఈరోజుల్లో దేశాన్ని, రాష్టాన్ని, సమాజాన్ని బాగుచేదాం అని ముందుకు వస్తే నువ్వు zero అవుతావు. మంచి నోటిఫికేషన్ ఇది మంచిగా చదువుకో జాబ్ వస్తుంది. అందరి గురించి ఆలోచించకు

    • @Vipram246
      @Vipram246  Před 22 dny +1

      @@nagarajuchapalamadugu9201 ఇలాంటి ఉచిత సలహాలు ఆపేసి, నువ్వు బుద్ధిగా చదువుకో మా బాధలు మేము పడతాం.

  • @sureshindiansprinter2054

    Events padetene physical ga fit ga vunna physics education teachers vastaru..

    • @Vipram246
      @Vipram246  Před 22 dny

      మేము కూడా అదే తెలియజేస్తున్నాం సార్, కాకపోతే మార్కులు ఇవ్వకుండా నిర్వహించండి అని అభ్యర్థిస్తున్నాం.

    • @pillasudheernaidu7114
      @pillasudheernaidu7114 Před 22 dny

      అలానే exam lo 70 marks lo 40 వచ్చిన వాళ్ళకే events pettadam cheyyali, లేకపోతే events వద్దు 💯

    • @Vipram246
      @Vipram246  Před 22 dny

      @@pillasudheernaidu7114
      నీకోసం, నాకోసము నీయమ నిబంధనలను మార్చి చేయలేం బ్రదర్.

    • @pillasudheernaidu7114
      @pillasudheernaidu7114 Před 21 dnem

      ​@@Vipram246Events qualify ante ilanti complications vastai annaya anthe rules anadam ledu events even qualify ki pettina fraud jargadu ani gurantee enti antunna

  • @ambatidurgaprasad1974
    @ambatidurgaprasad1974 Před 22 dny

    Events vundali vaddu anevaadu pet kaadu pd kaadu Vaadu bed vaadu

  • @user-xp2pt7gm6p
    @user-xp2pt7gm6p Před 22 dny

    Asalu ekkada vachindi sir news events unnai ani miru endhuku videos chesi inka kotha kotha idealu istunaru. Chadhukondi sir com ga coaching center sir vallu valla pillalaku daggara undi marks vepincharu poina sari. Ekkada leni vidam ga ikkadaconduct cheyadal enti. Last time nasta poinavarilo memu unnamu

    • @Vipram246
      @Vipram246  Před 22 dny

      మీరు నాకు కాదు ఈ విషయాలు చెప్పాల్సింది, ఇన్ సర్వీస్ లో ఉన్న కొంతమంది వ్యక్తులు సర్టిఫికెట్స్, ఈవెంట్స్ గురించి మాత్రమే ఎక్కువ ఇష్టపడే వాళ్లను పోగేసుకొని ఈమధ్య వీడియో తీశారు అదేవిధంగా ప్రభుత్వ పెద్దలకు కూడా వారి, వారి అభ్యర్థనను తెలియజేశారు వాళ్లకు చెప్పండి ఈ మాటలు.

    • @user-xp2pt7gm6p
      @user-xp2pt7gm6p Před 22 dny +1

      @@Vipram246 nenu video purthiga chusa sir nenu mimalni thappu pattadam ledhu. Events chestam ani kuda manam oppukokudadhu sir ekkada lenapudu ikkada endhuku chepandi. Andaram dinni vethirekinchali. Last time dsc lo 40m vachina events lo anyayyam jarigindi. Nenu oka single motherni chala kastapadi chadivanu kanibraledhu. Evebts antene mosam miru mundhugane andrini manam nasta potham ani hecharistunru daniki thanks sir.

    • @Vipram246
      @Vipram246  Před 22 dny

      @@user-xp2pt7gm6p
      అలా జరగకూడదని ఇలాంటివి తెలియజేసుకుంటున్నాం చేతనైతే సహకరించండి

    • @user-xp2pt7gm6p
      @user-xp2pt7gm6p Před 22 dny

      @@Vipram246 thank you sir

    • @enjoymyvideos1719
      @enjoymyvideos1719 Před 22 dny

      @@user-xp2pt7gm6p బ్రో alredy events పెట్టించడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు సర్టిఫికెట్లు మార్క్స్ కూడా మనకు తెలియకుండా లాస్ట్ టైం కూడా అలానే గందరగోళం చేసి మనల్ని మోసం చేశారు

  • @sunkarijagannadham6734
    @sunkarijagannadham6734 Před 22 dny +2

    Pakkana state lo yala avvutunnayo chudu madhu

    • @Vipram246
      @Vipram246  Před 22 dny +2

      @@sunkarijagannadham6734
      పక్క రాష్ట్రం మాత్రమే కాదు సోదరా!
      దేశంలో ఏ రాష్ట్రము కూడా ఇలాంటివి నిర్వహించడం లేదు.

  • @nandiniAnkamreddy
    @nandiniAnkamreddy Před 17 dny

    Chadvko baaga

  • @trkfunworld2777
    @trkfunworld2777 Před 21 dnem

    Events పెట్టీ అక్షరం ముక్క రాని వాడికి జాబ్ ఎలా ఇస్తారు చెత్త నా...

  • @adapakirankumarnaidu6847

    1st ee Video delete chesai Bro andhuku.

    • @Vipram246
      @Vipram246  Před 22 dny +3

      @@adapakirankumarnaidu6847
      గతంలో కూడా ఈ విషయంలో మొదట స్పందించకపోవడం వల్ల చివరికి చాలామందికి అన్యాయం జరిగింది సోదరా!
      అందుకోసమని ఈ వీడియో రూపంలో తెలియజేసుకుంటున్నాను.

    • @enjoymyvideos1719
      @enjoymyvideos1719 Před 22 dny

      @@adapakirankumarnaidu6847 నీకు ఏమైంది బ్రో ఆ వీడియో వల్ల ఈవెంట్స్ కావాలి అని వీడియో పెట్టారు కదా ఆ వీడియో డిలీట్ చెపించు ముందు

    • @enjoymyvideos1719
      @enjoymyvideos1719 Před 22 dny

      నీకు ఎందుకు బ్రో ఆ వీడియో సంగతి ఈవెంట్స్ కావాలి అని వీడియో పెట్టారు కదా ముందు అది డిలీట్ చేపించు అప్పుడు ఈ వీడియో కోసం మాట్లాడు

  • @msudha6611
    @msudha6611 Před 19 dny

    Non sports vaallu vachi mottam gabbu gabbu chesesaru eefiled nii

    • @Vipram246
      @Vipram246  Před 19 dny

      @@msudha6611
      మరొకరి గురించి మీకు అక్కర్లేదు,
      మీరు ఎన్ని బంగారు పతకాలు సాధించారు అనే విషయాన్ని ఒక్కసారి తెలియజేయండి...?

    • @msudha6611
      @msudha6611 Před 19 dny

      Nenu em sadinchano Naku telusu dabba kottukovalsina pani ledhu bro nenu annadhi non sports vaallani meerendhuku bro react avvatam hmm

    • @msudha6611
      @msudha6611 Před 19 dny

      Events undakudadhu tet undakudadhu and sports vaallaki sports certificate ki marks undakudadhu haa pet course ni kompallo kurchoni college laaki vellakunda coching center loo join ayipoyi exam rasesi job kotteyali anthenaa

    • @msudha6611
      @msudha6611 Před 19 dny

      @@Vipram246 మీరు నాన్ స్పోర్ట్స్ నా బ్రో ok ok feel ayyara bro

    • @Vipram246
      @Vipram246  Před 19 dny

      @@msudha6611 స్పోర్ట్స్ వాలైనా, నాన్ స్పోర్ట్స్ వాలైనా, వారు ఎవరైనా కానీ మనదంతా "ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫ్యామిలీ" కాబట్టి ఎవరి మనోభావాలు దెబ్బ తినకూడదు అన్న విషయం వల్ల స్పందించాల్సి వచ్చింది సోదరా!

  • @K.P.PRAVEEN
    @K.P.PRAVEEN Před 22 dny +4

    మొత్తం నాశనం అయిపోతుంది.. పోయిన సారి జరిగింది చాలు.. ఇంకా ఆపండి.. మూసుకొని చదువు కోండి.... వెదవ తెలివితేటలూ చూపించకండి sir plz ఫోకస్ ON DSC.. . పోయిన సారి EVENTS కి వెళ్లారో లేదో మాకు తెలియదు.. మేము వెళ్ళాం.. చూసాం,, అనుభవించాం.. దయచేసి నిజాలు తెలుసు కొన్న తరువాత వీడియో UPLOAD చెసింటేయ్ బాగుంటుంది.. మూసుకొని చదువు కో సోదరా.. వెదవ తెలివితేటలూ వాడకు ప్లీజ్.. ఇంకా బాగా చెప్పగలను.. వద్దు ok నా నువ్వు ఒక్కడివే ఏమేమి పీకాలేవ్.. Court లో కేసు లు పడతాయి.. సంక నాకి పోతారు.. నిన్ను తప్ప ఎవ్వరిని తిట్టారు జనాలు.. ఆ ఉసురు నీ ఫ్యామిలీ కి అవసరమా.. THINK UR SELF..

    • @Vipram246
      @Vipram246  Před 22 dny +1

      @@K.P.PRAVEEN సోదరా! మీరు చేసిన కామెంట్ కి నేను చాలా చక్కగా రిప్లైఇవ్వగలను.
      నేను ఈ వీడియోలో చెప్పిన ప్రతి మాట కూడా అందర్నీ దృష్టిలో పెట్టుకొని మంచి జరుగుతుందన్న కారణంతో చెప్పాను తప్ప వేరే ఎటువంటి ఉద్దేశం లేదు.
      ఒకవేళ గతంలో నష్టపోవడం గురించి ప్రస్తావించినట్లయితే 2018లో నాకంటే ఎవరు నష్టపోలేదు అందుకు నిదర్శనం నా ప్రీవియస్ వీడియోస్ నా ఛానల్ లో ఉన్నాయి చూడండి.

    • @K.P.PRAVEEN
      @K.P.PRAVEEN Před 22 dny +2

      @@Vipram246 సోదరా నువ్వు 100 చెప్పు.. మీకు పోస్టులు ఉన్నాయి.. చదవండి plz మీరు కూడా ఒక్క dsc భాధితుడే కదా.. ఈ సారి కస్టపడి చదవండి.. All the best

    • @Vipram246
      @Vipram246  Před 22 dny +3

      ​​@@K.P.PRAVEEN
      మీతో వంద చెప్పలేను సోదరా!
      నేను ఒక్క విషయం చెప్పగలుగుతా నాకు ఏదో ఉద్యోగం రాదు, నా అన్యాయం జరుగుతుంది అన్న ఉద్దేశంతో ఈ పని చేయలేదు.
      నాకు అన్యాయం గతంలో జరిగింది నాలాగా ఏ ఒక్కరూ బాధపడకూడదు అని సదుద్దేశంతో ఈ పని చేస్తున్నాను.

    • @K.P.PRAVEEN
      @K.P.PRAVEEN Před 22 dny +2

      @@Vipram246 ok.. మీకు ఇప్పుడు eligibility untey చదవండి.. చదువుతూ ఉండండి..... All the best

    • @enjoymyvideos1719
      @enjoymyvideos1719 Před 22 dny

      బ్రో ఆయన ఈవెంట్స్ లో అన్యాయం జరిగింది అని చెప్తున్నారు అందులో మేము కూడా బద్యులమే నువ్వే నోరుముసుకో అండ్ చదువుకో

  • @msudha6611
    @msudha6611 Před 19 dny

    Ippudu meeru cheppedhi enti haa event's unna marks undakudadhu nd sports certificate ki marks add cheyakudadhu haa college laaki vellakunda certificate konukkoni course complete chesukoni unnavaallu matladeyla matladutunnaru ok last tym tet kuda cancel chesaru chettanadash gaallu

  • @msudha6611
    @msudha6611 Před 19 dny

    Events pedithey fraud jarugutayi ani sollu kaburlu vaddu meeru mingaleka ikanti kaburlu cheppoddu ok pet cource ki entrence loo events cheyaledhaa enti haa and

  • @ambatidurgaprasad1974
    @ambatidurgaprasad1974 Před 22 dny

    Events vundali vaddu anevaadu pet kaadu pd kaadu Vaadu bed vaadu

  • @ambatidurgaprasad1974
    @ambatidurgaprasad1974 Před 22 dny

    Events vundali vaddu anevaadu pet kaadu pd kaadu Vaadu bed vaadu

    • @Vipram246
      @Vipram246  Před 22 dny +1

      నీకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం మంచిది కాదు, నీకు తెలుసా మేము బీఈడీ వాళ్ళమా..?లేదా BPEd లేదా MPEd వాళ్ళమా అనేది..?

    • @srinunallala9900
      @srinunallala9900 Před 21 dnem +1

      Events lo rank vastene colz lo seat vastundhi bro......
      Last time events lo fraud jarigindhi.... Indialo ye state lo events levu....

    • @pillasudheernaidu7114
      @pillasudheernaidu7114 Před 21 dnem

      ​@@srinunallala9900yes pettaru kuda👍🏻 manaki 💯

    • @birususunil4256
      @birususunil4256 Před 9 dny +1

      Nuvvu kastapadi events veste 15 marks vastayi..adhe political management tho aite 23 marks vestunnaru...alantapudu athletes am peekinattu events pettinchukoni