సొంతూరు బుర్రిపాలెం లో SuperStar Bronze statue || @manjulaghattamaneniofficial ​

Sdílet
Vložit
  • čas přidán 10. 08. 2023
  • When you live for the people, the people will make sure you live on forever in their hearts.
    I had the honor of attending Nannagaru's statue inaugaration at his hometown Burripalem. They had a beautiful bronze statue prepared as an ode to the SuperStar and for future generations to remember him. The love and affection shared by everyone was heartwarming. Here is a window into our family's bond with burripalem.
    #Superstarkrishna #Manjulaghattamaneni #Burripalem #villagetour
    For More Updates:
    Subscribe me @ / @manjulaghattamaneniof...
    Like me @ / manjulaghattamaneni
    Tweet me @ / manjulaofficial
    Follow me @ ...
    For Promotions and Collaborations: manjula@hashify.co

Komentáře • 172

  • @vinodbabu4602
    @vinodbabu4602 Před rokem +50

    కృష్ణ గారి వల్ల ఎంతో మంది నిర్మాతలు, దర్శకులు ఆర్థికంగా అభివృద్ధి పొందారు, ఎవ్వరు రాలేదు ఒక్క కృష్ణారెడ్డి గారు, అచ్యుత్ రెడ్డి గారు మాత్రమే విగ్రహ ప్రతిష్ట కు వచ్చారు,

  • @kothapalliashok8914

    అంత దూరం వెళ్ళి చిత్రీకరించారు. బాగానే ఉంది. అయితే అంత నిడివి ఉంటే ఇంకా బాగుండేది. కట్ కట్ లా కనిపిస్తుంది. ఈ సారైనా జాగ్రత్తగా వ్యవధి వుంఢేలా చూడగలరు

  • @tvenkataraju9509

    తెలుగు చలన చిత్ర చరిత్ర కారుడు సూపర్ స్టార్ కృష్ణ గారికి జన్మ నిచ్చిన ఊరు మా బుర్రిపాలెం.. అది మా అందరికి అభిమాన గ్రామం.. గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు... తోట వెంకట రాజు. Ma bed. విశ్రాంత ఉపాధ్యా యుడు. సూపర్ స్టార్ కృష్ణ గారికి సీనియర్ అభిమాని.. (1974)

  • @SrinuPspk-hn9rd

    చిన్నప్పట్నుంచి అంత డబ్బులు పెరగడం వలన ఆయనకి డబ్బు మీద వ్యామోహం ఎప్పుడూ కలగలేదు దట్ ఇస్ సూపర్ స్టార్ కృష్ణ 🙏

  • @pradeept4234

    అక్క మీరు తెలుగు లో మాట్లాడుతుంటే చాలా సంతోషంగా ఉంది ❤

  • @chinepallirajakumar8335

    కృష్ణా గారు ఎంతో మందికి బ్రతుకు తెరువు ఇచ్చారు

  • @malathirayapu4051
    @malathirayapu4051 Před rokem +9

    Ika nundi burripalem lo amma,nannagari birthdays celebrate cheyandi manjulagaru... Family andaru randi.. Ika antha kante nanna athmaku santhosham emuntundi cheppandi. Prabhas garilaga every year celabrate cheyandi plz 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @saisri7543
    @saisri7543 Před rokem +3

    షేరు చెయ్యండి షేరు చెయ్యండి అంటారు ఎవరికి చెయ్యాలి మీకు చెయ్యమంటారా

  • @satyannarayana1435

    తెలుగు మాత్రం చక్కగా మాట్లాడతారు కృష్టగారి కుటుంబం అచ్చం పల్లెటూరు తెలుగు ❤

  • @anilanil7959

    Kanna thallini unna urini marachi poledhu kabhatti goppavaruga nilichi poyaru.great sir

  • @babuprasad1616

    మాది విజయవాడ సెంట్రల్ లో నుండి స్వర్గీయ సూపర్ స్టార్ కృష్ణ గారి బుర్రిపాలెం లో జరిగిన విగ్రహ ఆవిష్కరణ రోజు నేను వెళ్ళే ను చాలా చాలా చక్కగా జరిగింది super star mahesh Babu Garu వస్తారని ఆశతో చాలాదూరం నుంచి వచ్చాను కృష్ణ గారి ఊరు బావుంది విగ్రహాన్ని చాలా చక్కగా చేశారు మరియు కృష్ణ గారి కుమార్తెలు 3 మరియు హీరో సుధీర్ బాబు గారు sv Krishna Reddy Garu

  • @venkateshwarlu.s1233
    @venkateshwarlu.s1233 Před rokem +11

    💐🎉మా జమదగ్ని సూపర్ స్టార్ కృష్ణ గారికి జోహార్లు జోహార్లు💐🎉💐🙏💐💐

  • @venky_vandana77
    @venky_vandana77 Před rokem +20

    I am a Megafan but i can proudly say The rise of Super Star Krishna garu is rise of Tollywood and Telugu cinema..He introduced new technologies to telugu cinema..now his legacy is continuing by Superstar Mahesh who brought Dolby Atmos to telugu cinema..

  • @malathirayapu4051
    @malathirayapu4051 Před rokem +8

    Real hero..daring and dashing Dynamic hero.. one and only super Star krishna garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏♥♥♥♥♥♥🌹🌹🌹🌹🌹🌹👌👌👌👌👌👌👌👌👌👌Beautiful moments 🙏🙏🙏🙏🙏🙏

  • @harishtalaribugganipalle1735

    కృష్ణా గారు ఒక మృదువు స్వాభావి మరియు అందగాడు.సొంత ఊరి లోకి ఎన్నో రోజుల తర్వాత వస్తే ఆ అనుభూతి వేరు గా ఉంటుంది.

  • @maheshpatarlapalli6038
    @maheshpatarlapalli6038 Před rokem +5

    Own village lo meru ala lady pilla la ooru mottham chupistnte chala bagundi🥰😍

  • @srikanthgone3679

    Gattamanei KRISHNA = Daring, Dashing, Dynamic Actor Cum Great Human Being- JAI MAHESH బాబు & JAI KRISHNA 🙏🙏🙏

  • @rameshannaparthi9732
    @rameshannaparthi9732 Před rokem +5

    Krishna Garu equal to god.

  • @RAMESH12-h4m

    Mam nenu super star family' ke biggest fan.and. Mahash Babu Big big Big fan

  • @user-fj3im7mv8e
    @user-fj3im7mv8e Před rokem +3

    Really Hero Super Star Ghattamaneni Siva Rama Krishna Garu.Manchi Manishi Manchi Natudu Ani Ma Nanna Garu Chebuthundevaru.