M Balamurali Krishna || Ramadasu Keerthanalu

Sdílet
Vložit
  • čas přidán 4. 07. 2021
  • Hudba

Komentáře • 533

  • @pierre-oliviercombelles2059
    @pierre-oliviercombelles2059 Před 6 hodinami

    నేను ఫ్రెంచ్ వాసిని మరియు ఉత్తర ఉన్నికృష్ణన్ మరియు అతని తండ్రితో కలిసి అద్భుతమైన కర్ణాటక సంగీతాన్ని కనుగొన్నాను, ఇది నేను చాలా సంవత్సరాలుగా ప్రతిరోజూ వింటున్నాను మరియు నన్ను దేవుని వద్దకు నడిపిస్తున్నాను. వారితో పాటు శ్రీ బాలమురళీ కృష్ణ నా అభిమాన భారతీయ గాయకుడు. ఈ సంకలనం "రామదాసు కీర్తనలు" నిజంగా అసాధారణమైనది, ధన్యవాదాలు! 🙏🌹🥀🌼🌷💮🌸

  • @raomunukutla8951
    @raomunukutla8951 Před 2 lety +206

    నేను , 1986 లో కాకినాడలో , MBMK గారి సంగీత కచ్చేరికి వెళ్ళే అదృష్టం కలిగింది. ఆ రోజు
    ఆడిటోరియం పూర్తిగా నిండిపోయింది. వేసవి కాలం. అప్పుడు “ ఏ తీరున నను దయ చూచెదవో”
    కీర్తన మొదలు పెట్టగానే కరెంట్ పోయింది. అప్పట్లో బ్యాటరీకి switchover చేసే సదుపాయం లేదు.
    Fans ఆగి పోయాయి. Lights ఆరిపోయాయి. మసక చీకటి, ఉక్కపోత. కానీ MBMK garu కీర్తన
    ఆప లేదు. ఆడి టోరియం , తలుపులు తీసారు.కొంచెం చల్లగాలి. అంతే ఏ ఒక్కరూ లేవ లేదు.
    సూది పడితే వినే నిశ్శబ్దం .ఆ కీర్తన , కరెంటు లేక పోయినా ఆడిటోరియం చివరి దాకా, స్పష్టం గా,
    మధురంగా వినిపించింది. నిశీధి సమయంలో, చల్లని గాలిలో MBMK గారి కీర్తన .. చాలా హృద్యంగావుంది.
    ఇప్పటికీ ఈ కీర్తన విన్నప్పుడల్లా ఆ విషయం గుర్తుకు వస్తుంది.
    ,

    • @sreenicreations7989
      @sreenicreations7989 Před rokem +10

      మీరు చాలా అదృష్టవంతులు

    • @raomunukutla8951
      @raomunukutla8951 Před rokem +5

      @@sreenicreations7989 నిజమే.అప్పుడు అంత అనిపించలేదు కాని ఆ తర్వాత, మీలాంటి వాళ్ళ comments చదివాక అలాగే అనిపిస్తుంది

    • @waheedabatool2774
      @waheedabatool2774 Před rokem +3

      Nwnu mee ganq kacherilanu ravindra bharathi lo 3 programs choosanu.nijamga adrustamu naadi.meeru pakka vadyala ela encourage chestu ganamrutanni andistaro choosi chala ananda paddanu.

    • @santosh_jsr
      @santosh_jsr Před rokem +4

      munukutla rao garu meru nijamga chala adrusavantulu , kani memu chudalekapoyam kani vintunam rama chandra swamy bhakti geetalu BMK gari dwara jai sri ram jai bajrang , hara hara mahadev😍

    • @gayathrimanonmani1113
      @gayathrimanonmani1113 Před rokem +1

      🙏🙏🙏🙏

  • @sudhakarsudhakar2131
    @sudhakarsudhakar2131 Před 2 měsíci +13

    మీలాంటి సంగీత సరస్వతి పుత్రున్ని మేము ఇకమీదట చూడడం అరుదు అనుకుంటా 🙏🙏🙏

  • @prasadtadepalli1962
    @prasadtadepalli1962 Před 12 dny

    యుగం లో కారణ జన్ములుగా అవతరించి వారి ప్రతిభను నేల నలువైపులా చాటిచెప్పిన మహానుభావుల సమ కాపాలికులు కావడం మన అదృష్టం త్యాగరాజు వంటి వారిని మనం చూడలేము కానీ,అంతటి మేధస్సు కలవారి ని మనకోసమే భగవంతుడు సృజించారనడం అతిశయోక్తి కానేరదు 🎉🎉🎉

  • @durgak9122
    @durgak9122 Před rokem +53

    విజయవాడ సంగీత కళాశాల లో ఆయన పాదాలకు నమస్కరించే అదృష్టం కలిగింది.

    • @udayakumar7627
      @udayakumar7627 Před 4 měsíci +1

      నాకు కూడా. మద్రాసులో.

    • @guppy277
      @guppy277 Před 2 měsíci

      My most revered Carnatic music personality. No one sings Telugu better than him. Shame today he is no more among us.
      I am sure he is perennially delighting The Carnatic Music Trinities and the Lord in His heavenly abode.
      What a divine blessing to have bowed at his feet. 🙏🎉

  • @tatazee1
    @tatazee1 Před 11 měsíci +9

    కీర్తన రామదాసు గారిది అయితే, గురువర్యులు మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారి గళం తో వచ్చే మాధుర్యం చాల మధురముగా, ఆహ్లాదముగా ఉంటుంది.

  • @trinadeswarisagi4144
    @trinadeswarisagi4144 Před rokem +139

    ' మురళీ తాత గారు మా నాన్నగారి కి మే న మామ అవ్య డ 0 మా అదృష్టం . A . v. P

  • @rajarajeswarivelicheti7074
    @rajarajeswarivelicheti7074 Před 2 měsíci +9

    Dr Mangalampalli Balamurali Krishna garu ante Naku chala,chala istam antekadu pranam sir navvutu padutu patani aayana enjoy chestu padutu manalani alaristaru Mee ku satakotivandanalu 🙏

    • @guppy277
      @guppy277 Před 2 měsíci

      Bhaaga cheparu 🎉
      Same feeling maaku.
      Intaki nenu telugu vaadani kadhu. Ayina BMK vaari ilaanti telugu paataalu vinadam ante maaku antha pichi. 😊

  • @praveensasi12
    @praveensasi12 Před 2 lety +21

    భగవంతుడు ఇలా మి ద్వారా దర్శనం ఇస్తాడు. నేను ఎంత మి లాంటి వారిని దర్శనం ఇలా మీడియా ద్వారా చూసి తరిచాము. ఎందరో మహానుభావులు అందరికీ వందనములు.

  • @swadhyaya134
    @swadhyaya134 Před 11 měsíci +12

    శ్రీరామ రామ రామ జయ సీతా రామ రామ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే

  • @ramakrishnayecha4661
    @ramakrishnayecha4661 Před 3 měsíci +7

    మీ లాంటి సంగీత vidwansulu న భూతో న భవిష్యత్. 🙏🏻🙏🏻🙏🏻

  • @satyanarayanareddyc5138
    @satyanarayanareddyc5138 Před rokem +8

    మీ గానామృతంతో గంధర్వ లోకంలో విహరింప చేసిన మీరు సదా చిరస్మరణీయుులు. 🙏🙏🙏

  • @shanmukhaachari3448
    @shanmukhaachari3448 Před rokem +35

    మనసు కు ఎంతో ప్రశాంతంగా ఉంది ఈ పాటలు వింటుంటే..................

    • @AnanthaSayanam-pu8pr
      @AnanthaSayanam-pu8pr Před 5 měsíci

      Pranams To Dr Bala Murali Krishna Thank You For Your. Amazing Performance with Divine Prayerful Melodies Namaskaram 🎉

    • @AnanthaSayanam-pu8pr
      @AnanthaSayanam-pu8pr Před 5 měsíci

      Blissful Song on Perumal Rama is being Sung by Dr Bala Murali Krishna in His Classical Voice

  • @lakshmiprabaa3417
    @lakshmiprabaa3417 Před měsícem +1

    I was sat in grandpa lap heard the legend song in 1983 + years now in 2024 am hearing the same with my grandpa memories am blessed to hear the songs through my grandparents love u Awwa Thatta

  • @vikramasenaraoapparaju2995

    ఆహా మీ కీర్తనలో భగవత్ సాక్షాత్ కారం అవుతుంది.

  • @balakameswariravuri846
    @balakameswariravuri846 Před rokem +3

    Nenu Ravidrabharathi lo aayana garnam 3 sarlu velle vine bhagyam kaligindi.Ramakrishna mathamlo M.S Subbalakshmi garidivine bhagyam kaligindi.pankaj uddas,Bhimsen Joshi lanti vari hindusthani ganam vinadam jarigindi.Mahanu bravura nandarinj daggaraga chusi eduruga vine bhagyam maruvalenidi.Mahanubhavula nendarino eduruga chusina bhagyam jalsgadam apoati na andari adrustam. Ippudu malli ma hanubhavulaandarini CZcams dwara vinakalagadam chala chala santhoshamga vuntundi.maruvaleni madhuranubhuthulu.ekkaa kacherilu vunna vellevallam. Aarojulu malli rao

  • @subramaniamm8569
    @subramaniamm8569 Před rokem +7

    వారి ఇంటిపేరు గలవాడిగపుట్టినందుకు గర్వపడుతున్నాను. నమో నమః

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 Před rokem +8

    తత్వాలు. పాడటంలో బాలమురళీకృష్ణ గారి లా ఇంకెందుకు పాడలేరు సరస్వతి పుత్రుడు ❤

  • @raghavendraraothinnavelli7273
    @raghavendraraothinnavelli7273 Před 11 měsíci +33

    గురువర్యులకు పాదాభివందనంలు మీ గాత్రం చిరస్మరనీయం 🙏

  • @hvsnsharma
    @hvsnsharma Před rokem +5

    ಚಿಕ್ಕ ವಯಸ್ಸಿನಲ್ಲೇ ನನ್ನ ಮನಸೂರೆಗೊಂಡ ಕೀರ್ತನ ಗುಚ್ಚ ಇದು, ಎಷ್ಟು ಬಾರಿ ಕೇಳಿದರೂ ಮತ್ತೆ ಮತ್ತೆ ಆಲಿಸಬೇಕೆನಿಸುತ್ತೆ

  • @mandaramakarandam5631
    @mandaramakarandam5631 Před rokem +49

    శ్రీ రామదాసు కీర్తనలు నిత్య నూతనం, అజరామరం!
    బాల మురళి గారి గాత్రం శ్రవణీయం, కడు రమణీయం!

  • @KrishnaSharma-ov4pm
    @KrishnaSharma-ov4pm Před rokem +6

    ಪದ್ಮವಿಭೂಷಣ ಪ್ರಶಸ್ತಿ ವಿಜೇತ ,. ವಿದ್ವಾನ್ ಶ್ರೀ ಬಾಲಮುರಳಿ ಕ್ಕಷ್ಣ ಅವರ ಗಾಯನ ಅತ್ಯುತ್ತಮ ವಾಗಿದೆ ., ನನ್ನ ಮನಸ್ಸಿಗೆ ಬಹಳವಾಗಿ ಹಿಡಿಸಿತು. ಧನ್ಯವಾದಗಳು. ಗೋವಿಂದಕೃಷ್ಣ ಶರ್ಮ ಕಾಶ್ಯಪ .,🎉🎉🎉🎉🎉.,

  • @gsathyavani7133
    @gsathyavani7133 Před rokem +13

    మీ పాటలు విని ధరించేవారు పోయిన జన్మలో రామరాజ్యంలో రాముని భక్తులు రాముని బంధువులు అని అర్థం ధన్యవాదాలు

  • @bhuvaneshwariramanan8539
    @bhuvaneshwariramanan8539 Před 10 měsíci +2

    palukē baṅgāramāyēnā ॥
    palukē baṅgāramāyēnā ॥
    palukē baṅgāramāyēnā kōdaṇḍapāNi
    palukē baṅgāramāyēnā ||
    palukē baṅgāramayē pilichina palukavēmi
    kalalō nī nāmasmaraNa maruva chakkani thaṇḍri
    palukē baṅgāramāyēnā ||
    iravūga nisukalōna pōralēna yuḍutha bhaktiki
    karuNInchi brō chithivani nēranammithi ninnē thaṇḍri
    palukē baṅgāramāyēnā ||
    rāthini nāthiga jēsi bhūthalamuna pra
    khyāthi jēndhithivani prīthithō nammithi thaṇḍri
    palukē baṅgāramāyēnā ||
    yēntha vēḍina gāni sunthaina dhaya rādhu
    panthambu sēya nēnēnthaṭi vāḍanu taṇḍri
    palukē baṅgāramāyēnā ||
    saraNāgatha thrāNa birudhāṅkithuḍavu gādha
    karuNinchu bhadhrāchalavara rāmadāsa pōṣha
    palukē baṅgāramāyēnā ||

  • @songwithvimandhani1219
    @songwithvimandhani1219 Před rokem +9

    அருமையிலும் அருமை.நான்இந்தபாடல்கள் எல்லாம் ் அடிக்கடி கேசட்டில் கேட்பேன். ச.ஆறுமுகம் .நடத்துனர்.எடமலைப்பட்டிபுதூர் .திருச்சி.

    • @guppy277
      @guppy277 Před 2 měsíci +2

      🙏
      புண்ணிய ஆத்மா.
      நடத்துனர் வேலை கடுமையான ஒன்று. அவற்றுக்கு நடுவில் இத்தகைய பாடல்களை கேட்கும் நீங்கள் புண்ணிய ஆத்மா 🙏
      திருச்சி ஸ்ரீரங்கத்திற்கு மீண்டும் திரும்புவது என் கனவுகளுள் ஒன்று.

    • @svkrishna4976
      @svkrishna4976 Před 2 měsíci +1

      @guppy277
      🙏🙏🙏
      ​உங்கள் கருத்தைப் பார்த்து மிக்க மகிழ்ச்சி அய்யா. அன்புடன், எஸ். வெங்கடகிருஷ்ணா ஹைதராபாத்

    • @svkrishna4976
      @svkrishna4976 Před 2 měsíci +1

      ​@@guppy277
      @guppy277
      🙏🙏🙏
      ​உங்கள் கருத்தைப் பார்த்து மிக்க மகிழ்ச்சி அய்யா. அன்புடன், எஸ். வெங்கடகிருஷ்ணா ஹைதராபாத்

    • @vadagalai
      @vadagalai Před 17 dny

      அருமை

  • @profsramsarma9612
    @profsramsarma9612 Před 2 lety +22

    Dr.BMK Golden voice & clarity is NAA BOOTHO. NAA BHAVISHYATHI

    • @baabeeshc5208
      @baabeeshc5208 Před 2 lety

      Its not ‘bootho’. It should be ‘bhootho’. You are a professor and don’t know the difference between bootho and bhootho. Very sad!

    • @umadv4701
      @umadv4701 Před 2 lety

      @@baabeeshc5208 very impressive voice and beautiful songs

    • @bharathysubramanian1943
      @bharathysubramanian1943 Před 4 měsíci

      “The singing rendered by Dr. M.BalamuraLikrishNa ever is admirable to hear ; Nam Chennai Thambu Chetty Street, G.T. Madras … ‘Arya Bhavan’, Hotelil, Gulabjamun suvaiththaaRpOl thaan uLLathu in spite of my ‘ Diabetes Mellitus. It is a ‘simile’ . His Carnatic Sangeetha gnanam , sweet tone and the method of delivery are admirable. ‘Sri Rama Nee naamam entha ruchiraa/emi ruchi raa krithiyai kEttuk konDE irukkalaam. So too his every song sung. Bhadraachalam Sri Ramanukku eNNaRRa namaskaaranGaL. Plus Sri BalamuraLikrishNavukku VaazhththukkaL pala. Especially, avar paadalGaLukkaaga avarGaL evvaLavu paaraattinaalum avaiGaL pOthumaa? POthavE pOthaathu thaan uNmai. - ‘M.K.Subramanian.”, No:100, Juliet Ct: cul de saq, Chapel Hill, N.Carolina, USA.”

  • @sreenukarnati3433
    @sreenukarnati3433 Před 2 měsíci +2

    I was received the legend at Khammam along with my senior officers… in 2000 year..

  • @anusuyaparthasarathy2203
    @anusuyaparthasarathy2203 Před 2 lety +55

    Very Very Melodious. While Cooking and also doing domestic work I listen to these. I will be in a different World fully involved in these Songs. I don't feel the strain at all. Thank You so much for rendering such beautiful Songs. Hats Off to Dr.Balmurali Krishnagaru for His Nightingale Voice.

    • @sureshguthivari4550
      @sureshguthivari4550 Před 2 lety +1

      I do that too and find it very relaxing to listen to his divine voice, as l do my daily chores.

    • @bhanumathisrigiriraju729
      @bhanumathisrigiriraju729 Před 10 měsíci

      Gone back to 70 years. Air suprabhatalu

    • @guppy277
      @guppy277 Před 2 měsíci

      You must be a blessed soul. Best wishes to stay likewise🎉

  • @vadlamanisaraswathi5227
    @vadlamanisaraswathi5227 Před 5 měsíci +2

    Mana andari adrustem Mangalempalli garu.prapancham lo carnataka music lo veeri ki thiruguledu.🎉

  • @vvsatyaprasad4203
    @vvsatyaprasad4203 Před 2 lety +58

    శ్రీ మంగళం పల్లి బాలమురళీ కృష్ణ గారి గళం నిత్యనూతనం.. ఆయన పాటకు పరవశించి పులకరించిన తెలుగు వారందరూ ధన్యులు..

  • @tararuppel7427
    @tararuppel7427 Před 4 měsíci +5

    VERY INSTINCTIVE FEELINGS OF NOSTALGIE IS BORN WITHIN ME LISTENING TO THESE RAGAMS ALSO WITH DEEP RESPECT FROM GERMANY.

  • @jagadeeshbabu921
    @jagadeeshbabu921 Před 2 lety +75

    Our younger generations must be exposed to such keerthans & sangeetham to feel the real melody of life beyond net & mobile! 🙏😊

    • @chenchireddymunagala94
      @chenchireddymunagala94 Před 2 lety +1

      Irrespective of age every one enjoys once anyone makes a habit listening these philosophic melodious Tatwalu.

    • @vammukittu
      @vammukittu Před 2 lety

      Yes Doc, some of us are.

    • @rangaraokasarla7638
      @rangaraokasarla7638 Před 2 lety

      the diffusion of psychological stress is the important outcome of the indian spiritualism. unless you invent an alternative you shouldnot destroy this safety valve.

    • @madumathoory3695
      @madumathoory3695 Před 2 lety

      So well said tq nice to hear god bless all om

    • @phanithallapragada5548
      @phanithallapragada5548 Před 2 lety

      @@chenchireddymunagala94 l

  • @sivanarayanat5374
    @sivanarayanat5374 Před rokem +16

    మీపాటలు వినడం ఎన్నిజన్మల అదృష్టం, చెప్పనలివి కాదు 👌👌👌👌👌

  • @shankarmahadevuni8511
    @shankarmahadevuni8511 Před 2 měsíci +3

    Enotho haigavundhi prashanthathmgavundhi manasuku meeru god gift sir

  • @nagarajc9124
    @nagarajc9124 Před 2 měsíci +3

    ತುಂಬಾ ಮಧುರವಾದ ಭಕ್ತಿಗೀತೆ, ಧನ್ಯವಾದಗಳು

  • @nvsspavankumargoteti5680
    @nvsspavankumargoteti5680 Před rokem +12

    భద్రాద్రి రాములు వారిని కీర్తి మీ పాటలో వుంటుంది. జై శ్రీ రామ్👌👍💐💐💐

  • @SK-nd3hz
    @SK-nd3hz Před 10 měsíci +3

    రామదాసు గారి ఆర్ద్రత బాలమురళి గారి గళంలో. జన్మ దన్యం

  • @sreenivaskalavakuri7033
    @sreenivaskalavakuri7033 Před 2 lety +24

    సంగీత సాధనాలు అన్నీ మురిసిపోయే తండ్రి మీతో జతకలిసి నందుకు

    • @nrmp3531
      @nrmp3531 Před rokem +1

      Aaha Entha chakkati polika👏🏼👍

  • @jvspatnaik795
    @jvspatnaik795 Před 2 měsíci +2

    Fortunate to hear Songs.My brain knows How fortunate I am.

  • @SurveyDeptNegligenceNlr
    @SurveyDeptNegligenceNlr Před rokem +3

    మా అబ్బాయి మహీధర్ కి మీ పాటలంటే చాలా ఇష్టం...

  • @mahesh1021
    @mahesh1021 Před 10 měsíci +2

    listening in 2023..... like here....
    so pleasant

  • @vanik4854
    @vanik4854 Před 2 měsíci +2

    Evergreen voice and songs 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @kuppusamytg1594
    @kuppusamytg1594 Před rokem +10

    Beyond Language it is sweet and melodious. Bhadrachalam Rama is the hero for all Hindus.Sri.Balamurali Krishna garu lives eternally in our mind.

    • @pyllasudarshanreddy2000
      @pyllasudarshanreddy2000 Před rokem

      Bhadrachala RAMADASA KEERTANSLU Bhakti Purakamulu, MUKTI DAYAKAMULU. These are equally mesmerising as those of Sri THYAGA RAJA KEERTANSLU.

  • @RamaRaoErukulla
    @RamaRaoErukulla Před 5 měsíci +6

    Sweet voice we can’t forget in our lives n we very lucky to these melodies Keerthanas

  • @sudhakarsudhakar2131
    @sudhakarsudhakar2131 Před 3 měsíci +3

    E janmalo ituvanti keerthanalu vintunnandhuku dhanyunni

  • @saiganapathireddy4933
    @saiganapathireddy4933 Před 2 lety +4

    Bhakta Ramadasu KEERTHANULU Balamurali Krishna nota ADBHUTAM

  • @kompelladeekshitkumar5378
    @kompelladeekshitkumar5378 Před 2 lety +20

    Miss you Nanna 🙏
    Didn't get the true meaning when you were listening....kept on arguing with you but now when i am getting to know the depth and meaning you are not around... it's heart-wrenching.... 😭

  • @nagarajkrishnarao3806
    @nagarajkrishnarao3806 Před rokem +4

    Super o super voice gulab jamun voice👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @hariraman149
    @hariraman149 Před rokem +1

    Bala Murali is a legend . He made us realize how Bhadrachalam Ramadosu loved Sri Rama.

  • @srinathkv7283
    @srinathkv7283 Před 2 lety +19

    ಇದು dr. ಬಾಲಮುರಳಿಕಷ್ಣ ರವರ ಇಂಪಾದ ದ್ವನಿಯಲ್ಲಿ ಇರುವುದರಿಂದ ಪದೇಪದೇ ಕೇಳಬೇಕೆಂಬ ತುಡಿತ ಉಂಟಾಗಿದೆ.Fantastic devotional songs.

  • @adithya784
    @adithya784 Před 2 lety +15

    No words. Simply Got lost into other world listening such divinely...🙏🏻🕉🙏🏻🕉🙏🏻🕉🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🕉

  • @madumathoory3695
    @madumathoory3695 Před 2 lety +3

    Nice beautiful keertan nice old solid singers lovely tq for all the up dates tq u all so much om shanti om

  • @bkvsatyanarayana7745
    @bkvsatyanarayana7745 Před 2 lety +13

    అత్యంత కమనీయం బాలమురళీ గారి గాత్రం.

  • @hanumappallerajasekhar7949
    @hanumappallerajasekhar7949 Před 10 měsíci +1

    Tatvalu and Ramadasu keerthanalu andarini alaristhayi Telugu basha unnanthavaruku. Bala murali garu amarulu.

  • @saradamunukutla7640
    @saradamunukutla7640 Před měsícem +1

    Ramulavari keerthanalu Mee voicetho vintunte janma tharinchindani anipistundi.Dhanyavadalu.

  • @AnanthaSayanam-pu8pr
    @AnanthaSayanam-pu8pr Před 5 měsíci +5

    Divine Melodious Performance BY DR DR BALA MUTALI KRISHNA

  • @vasud1995
    @vasud1995 Před rokem +11

    Of all Keerthanas, my most favourite keerthana is " Sree Rama Neenama memi ruchira ... starts at 7:44" . What a mesmerising keerthana from the voice of the great singer Shri Mangalampalli Bala Murali Krishna garu. I very frequently listen to this keerthana, a powerful magent. Last but not least, superb performance by instrumental team, in perfect sync with vocal performance.

    • @guppy277
      @guppy277 Před 2 měsíci

      Can’t agree more.
      When he pronounces, “emi ruchira… entha ruchira.. I get a sweet tingling in the tongue myself as if I am savouring a sweet meat in my mouth. Such is the bhava and the enigma called Sri MBMK.
      I can almost visualise him singing this with that cheeky smile as he sings.
      What a divine soul and what a divine blessing to have lived in his times.

  • @haribabuejnavarzala3213
    @haribabuejnavarzala3213 Před 2 lety +40

    Balamurali Krishna was a cultrual Icon and he will remain an Icon in the Indian civilization.

    • @madumathoory3695
      @madumathoory3695 Před 2 lety +4

      Yes very true om

    • @brlakshmiprasad2717
      @brlakshmiprasad2717 Před rokem

      ದೇವರೇ ಎದ್ದು ಬಂದಂತೆ ಭಾಸವಾಗುತ್ತದೆ..ಅವರ ಧ್ವನಿ...🙏🙏🙏🙏🙏

  • @meenamohan8553
    @meenamohan8553 Před měsícem

    మధురమైన కీర్తనలు 🙏🏻❤️💐

  • @VISHVESH1952
    @VISHVESH1952 Před rokem +5

    None to reach his inimitable voice. A real, real great Vidwan

  • @leelandgokle
    @leelandgokle Před 3 měsíci +1

    GREAT SINGER AND COMPOSER OF MUSIC. HIS SERVICES TO MUSIC ARE MEMORABLE

  • @attiliramakrishna8633
    @attiliramakrishna8633 Před 2 lety +14

    Bala murali Krishna sankeerthanalu vinatam adrusham. Janma dhanyam.👏

  • @morgancabs
    @morgancabs Před 2 lety +22

    We can never expect such songs in present generation or future generation , such a great singer hats off👌🙏🙏

    • @govindlaxmanrao8325
      @govindlaxmanrao8325 Před 2 lety +2

      Such a tremendous voice, it is proud of telugu people to hear such melddies Keerthan s

    • @lalithakumari9840
      @lalithakumari9840 Před 2 lety

      S bhagaa chepparu no body can beat balamurali krishna garu naa bhuuto naa bhavushyathi that us muraligaru ge us our yradition and antiq piece gem to our indian culture and tradition in singing tq

    • @madumathoory3695
      @madumathoory3695 Před 2 lety

      Very true n well said the songs r good n soothing to hear n music super nice tq

  • @AnanthaSayanam-pu8pr
    @AnanthaSayanam-pu8pr Před 4 měsíci +1

    JAI SRI RAM....
    DR BALA MURALI KRISHNA IN HIS BLESSED VOICE SINGING ON RAMA 🎉

  • @jothiupadhyayula8542
    @jothiupadhyayula8542 Před měsícem

    ‘భారతరత్న ‘ పురస్కారము బాలమురళి గారికి ప్రదానం చేస్తే, మనదేశవాసులందరు-మనల్ని మనం గౌరవించుకున్నట్లు! సరస్వతీదేవిని, అన్నమాచార్యయులవారిని గౌరవించినట్లు!🙏🏽

  • @Shreenenai
    @Shreenenai Před rokem +2

    🌹🙏🌹శ్రీ గురుభ్యో నమః 🌹🙏🌹
    🌹🙏🌹Sri gurubhyo namaha🌹🙏🌹

  • @santosh_jsr
    @santosh_jsr Před 2 lety +6

    Jai sri ram jai bajrang balii

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 Před 3 měsíci +1

    Guruvu gari ki Padabhi Vandanamu.Jai Sri Ram..Namo Rama Dasu..❤❤❤❤❤

  • @cycleyathrikudu
    @cycleyathrikudu Před 2 lety +13

    I am so fortunate that I got his blessings from him in Guntur.

  • @mohanrao4798
    @mohanrao4798 Před rokem +1

    Ramadasu keerthnas and Balamurali ,two cannot be separated. Pray for them on this Ramanavami day

  • @AnanthaSayanam-pu8pr
    @AnanthaSayanam-pu8pr Před 3 měsíci +2

    MEMORABLE MESMERIZING SONGS ON RAMA.....

    • @AnanthaSayanam-pu8pr
      @AnanthaSayanam-pu8pr Před 3 měsíci +1

      ABSOLUTE DIVINE VOICE OF SRI BALA MURALI KRISHNA IS ENCHANTING...PRANAMS SWAMI 🎉

    • @AnanthaSayanam-pu8pr
      @AnanthaSayanam-pu8pr Před 3 měsíci

      EVERGREEN CLASSICAL MELODIES ON RAMA BY SRI BALA MURALI KRISHNA....EXTRAORDINARY. PERFORMANCE...NAMASKARAM SWAMI 🎉

  • @kalavathidevarajan6764

    So divine a voice. It's as though u are conversing with the creator and he is just within u.

  • @Thevizagvvs
    @Thevizagvvs Před rokem +94

    చిన్నతనంలో మా అమ్మ నాన్న గారితో మా అన్నయ్య మృదంగం నేర్చుకున్న సమయం లో విజయనగరం సంగీత కళాశాలలో గణపతి నవరాత్రి కార్యక్రమంలో బాలమురళి గారిని పాడుతు చూసే భాగ్యం కలిగింది ధన్యుడిని.

    • @chalaadbhutamabhivandanamu7553
      @chalaadbhutamabhivandanamu7553 Před rokem +4

      🙏🙏🙏🌹🌹🌹

    • @gangulabhupathireddy1818
      @gangulabhupathireddy1818 Před rokem

      ​@@chalaadbhutamabhivandanamu7553vyuvyb uuu uuuyyy. V'b'yyyvmmbbuuyuyvuyuuuu byyvyuunvbyb bbvu cl cn' bnv'''''vv yjb' ›y'yuu

    • @gangulabhupathireddy1818
      @gangulabhupathireddy1818 Před rokem

      ​yyvyyyyy yyyyvyoy'vyy vvyy yy'yyy'y vvuy'y' uyvyyyvyv. Vyyyyyyyuj uububyyyuuyvy yy yybyyyy yvyvy'v''''. 'Yvy. vyy ybyv'yyyyyyyyvyyyyyyvyyyyy

    • @gangulabhupathireddy1818
      @gangulabhupathireddy1818 Před rokem

      ​yyvyyyyy yyyyvyoy'vyy vvyy yy'yyy'y vvuy'y' uyvyyyvyv. Vyyyyyyyuj uububyyyuuyvy yy yybyyyy yvyvy'v''''. 'Yvy. vyy ybyv'yyyyyyyyvyyyyyyvyyyyyby

    • @gangulabhupathireddy1818
      @gangulabhupathireddy1818 Před rokem

      Buubuybyyuyuncleyyyyyyyyyyy yyy

  • @kmglakshmi8845
    @kmglakshmi8845 Před rokem +12

    Sir,🙏, very sweet voice, felt very pleasant, calm and peace of mind while hearing ur songs, all the best sir, may God give u good health sir, tq very much sir.

  • @ramasastry528
    @ramasastry528 Před rokem +1

    మంగళపల్లి మార్కెట్లో చాలా బాగుంది చాలా

  • @RAGHUNATHB-pl7vp
    @RAGHUNATHB-pl7vp Před 27 dny +1

    enni janmamula nnundee cuhisannanu eko narayananudanna anni ramarpanamam

  • @sivakrishnakota784
    @sivakrishnakota784 Před 2 lety +14

    I get good sleep after listening to his songs. Great thanks yo him and his melodious voice

  • @ramarajubhupathiraju6966
    @ramarajubhupathiraju6966 Před 5 měsíci +2

    Mangalam p b murali kri garu ma voori alludu kavadam ma adrustam vissakoderu.

  • @suchitraravichandransuchi9867
    @suchitraravichandransuchi9867 Před 2 měsíci +1

    Sri Sita Rama bhyam Sri Rama Jayam🙏🙏🙏🙏🪷🪷🪷🪷

  • @satyadevborsu6150
    @satyadevborsu6150 Před rokem +4

    శ్రీ గురుబ్యో నమః ధన్యవాదములు

  • @balabramachary9240
    @balabramachary9240 Před rokem +2

    Bala Brahama chary Thanks Sar

  • @subbaraochepuru4647
    @subbaraochepuru4647 Před rokem +2

    Jai Sri Ram
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @radhakrishnahn3233
    @radhakrishnahn3233 Před rokem +2

    I am a follower of Dr. MBK, his voice is mesmaraising. Purandara dasa kirtanas he sang as light music. Very nice to listen.... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @namakkalpsrinivasan7419
    @namakkalpsrinivasan7419 Před měsícem

    Melodious genius at work. Excellent. Thanks sir

  • @polepeddisharma9004
    @polepeddisharma9004 Před rokem +3

    Bala Murali is a legend and all people must sing. throughout their life. I pray for him.

  • @narayanareddy1387
    @narayanareddy1387 Před 2 lety +2

    Jai Sri rama jai jai Sri ram sharanam sharanam sharanam

  • @AnanthaSayanam-pu8pr
    @AnanthaSayanam-pu8pr Před 5 měsíci +1

    Excellent Enchanting DIVINE Prayerful Songs in Beautiful Voice by DR Bala Murali Krishna

  • @silvymaximena9300
    @silvymaximena9300 Před 2 lety +18

    He will always live in the minds of music lovers. So lovely and divine rendition and that magical voice...🌹🌹🌹

  • @rameshrajagopalan
    @rameshrajagopalan Před rokem +5

    ஆஹா... என்ன ஒரு குரல்... Pranaam Sir.

  • @gruhhalaxmivastu
    @gruhhalaxmivastu Před 9 měsíci +1

    బాలమురళికృష్ణ గారు సరస్వతి పుత్రులు గంధర్వ లోకం నుండి మనకోసం వచ్చిన మహునాభావుడు 🙏

  • @janagarianuradha3867
    @janagarianuradha3867 Před 2 lety +14

    Felt very energetic, while cooking when I heard the 🙏☀️🌙⭐☁Divine Music.

    • @k.s.krishnan2238
      @k.s.krishnan2238 Před 2 lety

      Qux

    • @PrashanthKumar-nz5pd
      @PrashanthKumar-nz5pd Před 2 lety +1

      mee vanta amruthamayam avuthundandi..... vanta chestunnappudu kanee , tintunnappudu kannee daiva naamasmarana kanee vinadam kanee manchidi....Jai Shriram

    • @morgancabs
      @morgancabs Před 2 lety

      Very true ..

    • @shanthamurthy3114
      @shanthamurthy3114 Před 2 lety

      Modren methed of education distroing culture of the nation which is the knowledge and powerful💪👍 methed to life when cultured people are filled in nation that nation become a police👮 station un nessesary nation eveils will disapear learn and earn culture that's the Bigest wealth... 💣💥

    • @sreedharraoe4183
      @sreedharraoe4183 Před 2 lety

      Passion for this also good madam

  • @subbareddybomma4173
    @subbareddybomma4173 Před 10 měsíci +3

    జైశ్రీరామ

  • @vedamuthu4852
    @vedamuthu4852 Před 2 lety +16

    My all time favorite! My father introduced this to me at a very young age, through AIR programs!

    • @srinivasaprasad8525
      @srinivasaprasad8525 Před 2 lety

      it's awesome 👌

    • @pc2680
      @pc2680 Před rokem

      Yes,happy to read your comment i was also used to hear these keertanas through all India radio hyderabad station and ee paata nerchu kundam by chittarajandas,and vedavathi prabhakar, Bala saraswathi, and meny more famous singers were there_kalpana

    • @rajabaipeethambaram3675
      @rajabaipeethambaram3675 Před rokem

      Tuo

    • @radhikadoss9302
      @radhikadoss9302 Před rokem

      Very nice

  • @surveysy7561
    @surveysy7561 Před rokem +11

    Oh God, listening to these songs after a few years and I'm relieved of all miseries by just listening to this great voice Dr. BMK

  • @purandarahebbar1545
    @purandarahebbar1545 Před 2 lety +14

    Simply super and melodious. Namaskara.

  • @anuradhaaveti9053
    @anuradhaaveti9053 Před rokem +2

    మీ contemporary నీ అవడం మా అదృష్టం.జై శ్రీ రామ్.

  • @radhagr5915
    @radhagr5915 Před 4 měsíci +1

    Excellent forever sweet heart touch songs❤❤❤❤

  • @basavaratnamguttikonda9420
    @basavaratnamguttikonda9420 Před 5 měsíci +1

    Excellent kirtans byBMK Garu.Thanks

  • @tatazee1
    @tatazee1 Před rokem +9

    Mesmerizing voice, I ll always be refreshed, when I listen these keertanas, I used to listen everyday.

  • @jangadevenderreddy3821
    @jangadevenderreddy3821 Před 2 lety +5

    Best keerthans 🙏🙏🙏🙏🙏