ఒంగోలులో రీకౌంటింగ్ | Election Commission Orders to Re-Counting in Ongole | Balineni Srinivas Reddy

Sdílet
Vložit
  • čas přidán 9. 09. 2024
  • Watch► ఒంగోలులో రీకౌంటింగ్ | Election Commission Orders to Re-Counting in Ongole | Balineni Srinivas Reddy ‪@SumanTVNews‬
    #balinenisrinivasareddy #ysrcp #ongole #sumantvnews
    For More News Updates Follow Us On
    👉 / sumantvlive
    👉 / sumantvlive
    👉 / sumantvnews
    👉 Subscribe to SumanTV News : rb.gy/1zwgb6
    Suman TV News is Telugu News CZcams Channel Across Telangana and AP Telugu News Gives Covering Political News, Sports News, Entertainment News, Tollywood News, Film News, Movie Promotions, Telugu CZcams Channel 24/7

Komentáře • 200

  • @KanderiKanderi-tv2wr
    @KanderiKanderi-tv2wr Před měsícem +69

    రీ పోలింగ్ చేయాలి మాకు అనుమానాలు ఉన్నాయి

    • @Blessybebi
      @Blessybebi Před měsícem +1

      Ripoling petti em pikutaru.
      EVM lu mottam marchesaru. Votlanni TDP printing vuntadi. EVM marcharani nirupinchalemu so next time eela ripit kakunda chusukovali

  • @user-ud7bu2pm8j
    @user-ud7bu2pm8j Před měsícem +47

    మా ఊరు విజయనగరం ఇక్కడ ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్ కి తీసుకెళ్లి నప్పుడు వాటి చార్జింగ్ 64 22 డేస్ తర్వాత కౌంటింగ్ కి తెచ్చినప్పుడు 99% ఎలా పెరిగింది తప్పకుండా మేనేజ్ చేసింది కూటమి

  • @bramhanandampentapati4512
    @bramhanandampentapati4512 Před měsícem +66

    EVM తేడా అని తేలితే దేశం మొత్తం EVM లు కూటమి మేనేజ్మెంట్ చెసి నట్టే అనే మాట మాట్లావేం మిష్టర్ మెంటల్?

    • @user-qp8ip5qq9o
      @user-qp8ip5qq9o Před měsícem +1

      Ippudu teda vachina em cheyaleru

    • @Ab117-b8c
      @Ab117-b8c Před měsícem

      6 months lopala appeal cheyyochu fraud jarigindhi ani teluthe malli election's pedtaru​@@user-qp8ip5qq9o

  • @psri458
    @psri458 Před měsícem +48

    ఈ లంచగొండి ఎన్నికల కమిషనర్ ను తప్పించాలి

  • @NarayanaSamisonofPrakashRao
    @NarayanaSamisonofPrakashRao Před měsícem +36

    ఆంధ్రప్రదేశ్లో మళ్లీ ఎలక్షన్ జరగాలి

  • @Shika786
    @Shika786 Před měsícem +10

    మీకు దమ్ముంటే మళ్ళీ ఒకసారి ఎలక్షన్ పెట్టి చూడండి రా

  • @Banjarollu_vlogs
    @Banjarollu_vlogs Před měsícem +18

    We want re-election

  • @PuluguRavikumar
    @PuluguRavikumar Před měsícem +30

    ఈవీఎం మోసం కూటమి 🦮🦮🦮

    • @brk-ye3vy
      @brk-ye3vy Před měsícem +1

      151 vachinappudu em ayndi ra. .. apudu kuda evm ani cheppaledu

  • @kvsnreddy7510
    @kvsnreddy7510 Před měsícem +23

    EVM check cheayyali

  • @DEENAIAHJONALAGADDA
    @DEENAIAHJONALAGADDA Před měsícem +39

    రిజల్ట్స్ రావడం చంద్రబాబు నాయుడు వీపు మోత తప్పదు

    • @BM-vu2uf
      @BM-vu2uf Před měsícem

      ఇంత తెలివితక్కువవాళ్ళేంట్రా? ఎన్నికల సంఘం పరిధిలోకి కోర్టులు వెళ్లలేవు. వారు తీసుకున్న నిర్ణయమే ఫైనల్. సుప్రీం కోర్ట్ ఈ విషయం 2019 ఎన్నికలకు సంబందించి తేల్చి చెప్పేసింది . i . ఇప్పుడు జరగబోయేది మాక్ పోలింగ్ మాత్రమే. దీనివలన ఒరిగేది ఏమి ఉండదు

    • @srinivasareddy6481
      @srinivasareddy6481 Před měsícem +1

      ​@@BM-vu2uftappu ani teliste EC kadu PM Aina court ki sahakarinchalsinde

    • @brk-ye3vy
      @brk-ye3vy Před měsícem

      Vepu. Motha. 420 gaadu ki baaga tagilindi ga.....

  • @jtv2799
    @jtv2799 Před měsícem +18

    ఒరేయ్ సుమన్ TV....
    పసుపు కండువాలు వేసుకొని
    చెబితే ప్రజలకు కూడా
    ఒక Clarity వస్తుంది కదా... ❗
    😀

  • @mmohammadmmohammad
    @mmohammadmmohammad Před měsícem +13

    Ala Re counting chesthi Balaneni Srinivas anna Gelustaru Mottam Tampering missan chesaru

  • @user-sn4fi5nc5v
    @user-sn4fi5nc5v Před měsícem +11

    జై జగన్ అన్న 👍

  • @rajeshbabu6147
    @rajeshbabu6147 Před měsícem +2

    రీ కౌంటింగ్ కాదురా బాబూ, రీ ఎలక్షన్ జరపాలి

  • @kankipatiMusalayya
    @kankipatiMusalayya Před měsícem +7

    Yes bro please don't inform earlier EVM Booth number because they can change status again please looking on it

  • @hamadbaloshi3735
    @hamadbaloshi3735 Před měsícem +2

    JAI JAGAN YSRCP

  • @VishnuGangarapu
    @VishnuGangarapu Před měsícem +7

    Suman t. V. Tdp

  • @guttasangamitra5452
    @guttasangamitra5452 Před měsícem +2

    😂 మంచిదే కదా కానీ , ఈలోపే మళ్లీ టాంపరింగ్ చేసీ వుంటే 😊😢?.

  • @wuritichantibabu7328
    @wuritichantibabu7328 Před měsícem +2

    ఏర్పాట్లు జరిగిపోయాయి అనుకుంటా.

  • @democracy1045
    @democracy1045 Před měsícem +7

    ఈయనకు ఎన్నికల లెక్కింపు మీద సరి అయిన పూర్తి అవగాహన లేదని అనుకుంటున్నాను .

  • @BhulokaanikiRaaraaju
    @BhulokaanikiRaaraaju Před měsícem +3

    Evm లు మార్చారు. కౌంటింగ్ ఎలా తేడా వస్తుంది.

    • @SIVASUPPU810
      @SIVASUPPU810 Před 28 dny

      Poll ayina votes counting vote s same ఉంటే ne ledha poll అయిన వాటికి counting అయిన వాటికి difference ఉంటే EVM managing చేసినట్టే

  • @T136-b3g
    @T136-b3g Před měsícem +4

    Evm tampering 💯 burra unna prathodiki ardham avuthundhi😮😮😮 but prove cheyyaleru endhukante ec knows how to manage becoz it is the one 😂😂😂😂beji

  • @DhantanalaSrinivasachari
    @DhantanalaSrinivasachari Před 28 dny +1

    అయిపోయింది ఇంకెందుకు

  • @dommetikiran2786
    @dommetikiran2786 Před měsícem +1

    మనం బైలెట్ పెట్టి వాల్ల నోరు మూయిo చా లి సార్ 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @padhuboppana3602
    @padhuboppana3602 Před měsícem +5

    But ipppatiki manipulate chesssessi ubtaru cbn chaala mudaru

  • @vemireddyvenugopalreddy9024

    Very good 👍

  • @challanikhill8039
    @challanikhill8039 Před měsícem +6

    Suman tv tdp vallu yeee

  • @pjpraju
    @pjpraju Před měsícem +2

    రీ కౌంటింగ్ కాదు . మాక్ పోలింగ్ .

  • @johnykaki1989
    @johnykaki1989 Před měsícem

    రీపోలింగ్ అంతా తారుమారు చేస్తారు దీంట్లో ఎలాంటి డౌట్ లేదు

  • @mohd.abdul.khayyum2886
    @mohd.abdul.khayyum2886 Před měsícem

    ఎన్నికల కమిషన్ వి. వి పాట్ స్లిప్ల్స్ లెక్క బెట్టాలి. ఈవీఎం తో లెక్క బేడితే దండగ.

  • @bhaskarkamala3462
    @bhaskarkamala3462 Před měsícem +2

    రోల్ మోడల్ గా ఉంటుంది అని చెప్పావు. కానీ ,చెప్పేవాడి. కంటే వినేవాడు చాలా. తెలివయిన వాడు
    అనుమానాన్ని. నిరువృత్తి , చేస్తారు. భానేఉంది, తప్పు జరిగితే ఏమవ్వుతుందు చెప్పాలి ,

  • @ambedkaryedla6631
    @ambedkaryedla6631 Před měsícem +1

    Vvpat slips కౌంట్ చేయాలి

  • @mahidharreddy5934
    @mahidharreddy5934 Před měsícem +2

    There is no use of this but evm was tampered in kadapa ,kurnool,and anantapur districts

  • @UdayKumar-vb5en
    @UdayKumar-vb5en Před měsícem +5

    Re-counting is compulsory, EVM tamparing jarigindhi

  • @DhantanalaSrinivasachari

    ఆ ఆ బ్యాలెట్ మాత్రమే వాడవలెను పనికిరావు కచ్చితంగా మోసం చేయడానికి అవకాశాలు ఉన్నాయి

  • @Eliza.77777
    @Eliza.77777 Před měsícem +1

    E V M counting compulsory

  • @praveenvenga6734
    @praveenvenga6734 Před měsícem +1

    ప్రజలచే ఉమ్మివేయించుకవడానికి వైసీపినాయకులుఈడ్రామాలు

  • @rambabupalika3305
    @rambabupalika3305 Před 29 dny

    రాష్ట్రం అంతా రికౌంటింగ్ జరిగితే తప్పక Jagan CM అవుతారు. రికంటింగ్ లో తేడా వస్తే భాద్యులు ఎవరు?

  • @RajuCheeli-zl1jw
    @RajuCheeli-zl1jw Před měsícem

    ఒరేయ్ బాబు ఓటమిని జీర్ణించుకోలేక కాదు ఈ వీ ఎం స్కమ్ చేశారు అందుకే మా అనుమానాలు

  • @varaprasadrao3592
    @varaprasadrao3592 Před měsícem +2

    అవును అది చేయాలి

  • @BathulaSunilbabu
    @BathulaSunilbabu Před měsícem +1

    రీ కౌంటింగ్ కాదు మాక్ పోలింగ్

  • @lakshmaiah..p4906
    @lakshmaiah..p4906 Před měsícem

    EVM ఓట్లు మరియు BOX లోని స్లిప్లు రెండు లెక్కించాలి.. వాటి మధ్య తేడా గమనించాలి...

  • @HaribabuPandilla
    @HaribabuPandilla Před měsícem +6

    Deniki mali EC 50000votsbeyrestaru TDP ki India lo 5kros vots golmal Modi golmal pm

  • @maheshv5142
    @maheshv5142 Před měsícem

    ఈ రోజుల్లో పీఎం, సీఎం అవ్వడం ఎలా? ఈ సూపర్ సిక్స్ గెలవనొడు సీఎం అవ్వలేడు.
    India లో ఓటర్ ఓట్ వేసిన వెయ్యకపోయేన గెలుస్తాడు ఈ సూపర్ సిక్స్ ఉంటే pm,cm అవుతారు.
    1.కోర్ట్ లు,
    2.పీఎం,
    3.ఎలక్షన్ కమిషన్,
    4.Evm హ్యాకర్లు,
    5.Evm లను మార్చే దొంగలు,
    6.దొంగ ఓటర్ లు,
    ఇండియా నీ నడిపిస్తుంది ఈ సూపర్ సిక్స్.
    సూపర్ సిక్స్ కి
    వీళ్ళకి లంచాలు తప్ప వీళ్ళకి జీతాలు అవసరం లేదు.
    వీళల్లో ఎవరికి జీతాలు ఇవ్వలో చెప్పండి .
    సూపర్ సిక్స్ కి డబ్బు పెట్టినోడు గెలుస్తాడు
    ప్రజలకు డబ్బు కర్చు పెట్టిన పెట్టిన డబ్బు బూడిదలో పోసినట్టే
    ఎలక్షన్ లో పోటీ చేసే అభ్యర్థులు తెలుసుకోవాలి.
    బాధితుడికి న్యాయం చేసే వ్యవస్థ ఇండియా లో ఉందా?
    నిజాయితీగా pm,సీఎం అవ్వడం ఎలా?
    1.బ్యాలెట్ బాక్స్ ఓటింగ్ జరగాలి.
    2.ఎలక్షన్ జరిగే ప్రతి కౌంటర్ దగ్గర లోపల బయిట సీసీటీవీ కెమెరాలు ప్రజలకు లైవ్ ప్రోగ్రాం ఇవ్వలి.
    3.ఎలక్షన్ అయిన వెంటనే రిజల్ట్స్ ఇవ్వలి.సర్పంచ్ ఎన్నికలు వచ్చినట్టు.
    4.ఆధార్ కార్డు థంబ్ ద్వారా ఓట్ పేరు స్క్రీన్ మీద రావాలి.
    5.ఒక స్టేట్ లో ఎలక్షన్ జరిగే టప్పుడు వేరే స్టేట్ పోలీస్ లను నియమించాలి.
    6.Evining కౌంటింగ్ లెక్కింపు అప్పుడు పోలీస్ లని చిన్న విలేజ్ అయితే 50 మంది పోలీస్ లను పెద్దగా గొడవలు జరిగేవి అయితే 50 to 100 పోలీస్ లను పెట్టాలి .
    7.గొడవలు చేసిన ఓటర్ ను ఎన్కౌంటర్ చెయ్యాలి.నో బెయిల్ నో కేసు.
    ఇది జరగదు. ఇది జరిగితే సూపర్ సిక్స్ కి ఫుడ్ ఉండదు.
    మార్పు
    1.తప్పు చేసిన గవ్నమెంట్ ఉద్యోగిని స్పాట్ లోనే ఉద్యోగం తీసివేయాలి.అప్పుడు జాబ్స్ ప్రతి ఇంటిలో జాబ్ వస్తుంది.
    2.రికమండేషన్ చేసిన వారిని లక్ష రూపాయల ఫైన్ ఆధార్ నంబర్ మీద వెయ్యాలి. కట్టక పోతే అస్తి జప్తు చేయాలి.
    3.కామన్ మ్యాన్ వీడియో తిసాడని చవబది చంపేస్తున్నారు గవ్నమెంట్ ఉద్యోగి కానీ అదే వీఐపీ చేస్తే వీఐపీ చేత తనిచ్చు కుంటునారు.అంటే కామన్ మ్యాన్ దగ్గర power లేదు . వీఐపీ దగ్గర పవర్ ఉంది అని.
    ఇది మన కోర్టు లు మర్చవా?,ప్రజలకు న్యాయం చేయవా?
    4.డ్వాక్రా మహిళలకు అన్యాయం ఏవరు పట్టించుకోరా?
    డ్వాక్రా ఆఫీస్ లు డ్వాక్రా మహిళలను దోచుకుంటున్నారు
    బ్యాంక్ లు డ్వాక్రా మహిళలను దోచుకుంటున్నారు
    విళ్ళని పట్టించుకున్న పీఎం లు సీఎం లు ఉన్నారా?
    మోసపోతున్నారు డ్వాక్రా మహిళలు.
    న్యాయం ఇప్పటి వరకు లేదు.
    5. పీఎం, సీఎం monthly ఒక్కసారి one hour ప్రజలతో లైవ్ ఫోన్ కాల్ మాట్లాడాలి.
    6. దిశ app లాగా ప్రజలు online లో పోలీస్ case లు పెట్టే అవకాశం ప్రజలకు ఇవ్వలి.
    7. పొలిటీషియన్ లేకపోతే ఇండియా బాగుపడుతుంది.పొలిటీషియన్ ఉంటే ఎక్కడేసిన చెత్త అక్కడే కుళ్ళి పెరిగిపోతోంది. ఇండియా no డోవలపమెంట్ నో అడ్యుకేషన్ జీరో.1947 to 2024 ఇండియా డోవలపమెంట్ జీరో.2024 to 3000 దాకా ఇండియా
    డోవలపమెంట్ జీరో నే ఉంటుంది.
    8. ప్రపంచం లోనే కులపిచ్చి ఉన్న దేశం ఓన్లీ ఇండియా నే . మిగతా దేశాలలో కులపిచ్చి తక్కువ
    9. తప్పు చేసిన వాడికి శిక్ష పడితే కులపిచ్చి ఉన్నా వాడు అయినా తప్పు చేసిన అదికిరులైన,భయపడతాడు. శిక్ష లేకపోతే దోపిడి దొంగలు 1947 నుంచి ఇండియా అంతం అయ్యేవరకు ప్రజలను దోచుకుంటూ నే ఉంటారు.
    నా భారత్ దేశం లో నిజాయితీ గల pm,cm ఇలా ఉండాలి. నా కామెంట్స్ నచ్చితే మీరు భారతీయులు కానీ నా కామెంట్స్ నచ్చని వాళ్ళు కులపిచ్చి ఉన్నవాళ్లు.
    భారత్ దేశం లో ప్రజలు పొలిటికల్ లీడర్స్ ను సపోర్ట్ చేయడం మాని చదువు లో, అభివృద్ధి లో ప్రపంచంతో పోటీ పడితే బాగుండు.
    1947 స్వాతంత్ర వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకూ భారత్ దేశం సాధించింది ఏమీ లేదు.
    చైనా అన్ని రంగాల్లో అన్ని దేశాల కంటే అభివృద్ధి లో ముందు ఉంది .మన దేశం పార్లమెటులో దేశం గురించి ప్రజల గురించి డెబిట్ జరిగిందా ఎప్పుడైనా?
    మారదు భారత్ దేశం మారదు ప్రజల బ్రతుకులు మారదు మన వ్యవస్థలు మారరు మన ప్రజలు
    మారదు
    1947 నుంచి ఇండియా
    భారతీయుడు సినిమా వచ్చి ఇన్ని రోజులు అయినా అదే అవినీతి సిస్టమ్ నీ ఇప్పటి వరకు కొనసాగుతుంది .what an india
    దోపిడి దొంగలు రోజులైతే నా భారత్ దేశం ఎన్ని రోజులు అయినా మారదు.
    నా భారత్ దేశన్ని పట్టి పీడిస్తున్న సెని ఎవరు?
    1.రికమండేషన్
    2. తప్పు చేసిన వాడిని జాబ్ తొలగించకపోవడం
    3. పొలిటీషియన్ లు
    మార్పు కోసం జరుగుతున్న అన్యాయాలను న్యాయం జరిగే కమోంట్స్ పెట్టండి.

  • @muralidharpotnuri5211
    @muralidharpotnuri5211 Před měsícem

    Evm ల లెక్క ఆ అధికారులు వెల్లడించిన లెక్క తో సరిపోవాలి
    Evm ల లెక్క బూత్ లొ పోలయ్యిన ఓట్ల తో సరిపోవాలి

  • @padmanabhamnepakula9650
    @padmanabhamnepakula9650 Před měsícem

    AP లో రీ పోలింగ్ జరపాలి.

  • @rehangamingff710
    @rehangamingff710 Před 28 dny

    Re counting perfect ga cheshe baguntundi

  • @Eliza.77777
    @Eliza.77777 Před měsícem

    Yes We want Recounting Jai Jagan Jai YRCP

  • @youngenergeticchannel
    @youngenergeticchannel Před měsícem +2

    Govt officer IAS & IPS KATTAPADI CADIVINA EMI LADAM POLICITIES VALLA NAYAM DHARAM ANNEDHI MARICHIPOYHUNARU ...PAPAM VALLANI EMI ANNAALEM

  • @Jiprakash.venkateshuluJiprakas

    నిజంగానే తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు ఓట్లు వేశారు అన్న.నమ్మకం.ఉంటే.రీపోలింగ్.పెట్టండి.మీకుభయమేందుకుసార్

  • @Mr.B.Aankamreddy
    @Mr.B.Aankamreddy Před měsícem +1

    మిస్ మాచ్ ఉంటే క్లారిటీ వస్తుందా? మిస్ మాచ్ లేకపోతె అబద్దాలు చెప్పినట్లా ? ఇదేనా మీ అనాలసిస్ ? మిస్ మాచ్ అయితే ఏమని క్లారిటీ వస్తుందో చెప్పకూడదని ఏమయినా INSTRUCTIONS ఉన్నాయా? సొంత పైత్యం ప్రజలపై రుద్దవద్దు. వాస్తవాలు తెలిస్తే చర్చించు.

  • @thammisettihari5105
    @thammisettihari5105 Před měsícem +1

    EVM లు అంత మోసం వాటిని తీసేయ్యలి BJP గెలవడం ఏంటి

  • @RajuCheeli-zl1jw
    @RajuCheeli-zl1jw Před měsícem

    మొత్తం దేశం అంతా మోసం చేశారు

  • @mpadma8922
    @mpadma8922 Před měsícem +1

    T D P chanal Suman tv

  • @venugopalreddyirala1584
    @venugopalreddyirala1584 Před měsícem +3

    Polaina votes ki counting votes ku exsus short rectify yala chestharu booth numbers candidate ivvakudhu andhari mundhu dip vesi thiyali

  • @scallibasha2034
    @scallibasha2034 Před 24 dny

    బుర్ర తక్కువ వెదవలు మరోసారి అబ్బాసు పాలు కాబోతున్నారు

  • @mohd.abdul.khayyum2886
    @mohd.abdul.khayyum2886 Před měsícem

    ఈవీఎం లో అనుమానం వుంటే అన్ని నియోజక వర్గాల ఈవీఎం లు లెక్కించాలి.

  • @RajuCheeli-zl1jw
    @RajuCheeli-zl1jw Před měsícem

    ఒక్కోక్కడికి పగులుతుంది

  • @MrCvijaykumar
    @MrCvijaykumar Před měsícem

    Election Commissioner is waste

  • @pareddyreddy8893
    @pareddyreddy8893 Před měsícem +1

    EVms exchange chesaru ala slips lekka peduthe emi labam

  • @ramavenkatpilla6670
    @ramavenkatpilla6670 Před měsícem

    Election commission meda Property enquiry veyyali

  • @sivaramcuddapah9414
    @sivaramcuddapah9414 Před měsícem

    ఈయన ఎవరయ్య ఖర్మ

  • @venkateswarludaggumati3734
    @venkateswarludaggumati3734 Před měsícem +1

    2019 lo bolligadu chesindi cheppandi

  • @dasaripadmarao6885
    @dasaripadmarao6885 Před měsícem

    Evm kadu baletpapers count cheyandi Evm/baletpapers same count ravali

  • @vinaykumarmalkapuaram
    @vinaykumarmalkapuaram Před měsícem

    VV ఫ్యాట్ స్లిప్ లను
    అదే రోజు EVM లోని పోలైన ఓట్లను లెక్కిస్తే తప్ప ఉపయోగం ఉండదు.
    రిజర్వ్ లో ఉన్న 15 % EVM లను
    ఆల్రెడీ పోలైన YCP ఊర్లకు సంబంధించిన EVM లను మార్చి అవి పెట్టారు కాబట్టే తగ్గానాయి

  • @vijayagogireddy9279
    @vijayagogireddy9279 Před 29 dny

    Re counting lo kuda manage jaragadani garanti emiti

  • @GanjiNarsimharao
    @GanjiNarsimharao Před měsícem +1

    Vijaywada mp kuda chudalli

  • @bchangalrayudu6413
    @bchangalrayudu6413 Před měsícem +1

    Ayya Suman tv medavi ,ysrcp okate kadu EVM la paina doubt expression chesindi. Congress vallukudu doubt ga cheppi court ku vellaru.danni Bala parsthu ,VFD Ane samstha kuda ade cheppindi. Kabatti nyayam yentu vaipo theluthundi kada.DAR samstha kuda polaina votes ku ,counting ku Theda yenduku vatchindo thelsthundi kada. Counting nevu yemaina vellava.nene vellanu. Maku ravalasina pakka ma booth lone raledu.

  • @kattasreenivasulu7353
    @kattasreenivasulu7353 Před měsícem

    EVM tampering jarigindi... Ycp odipovadam enti asalu...

  • @s.t.chandrasekharbabu132
    @s.t.chandrasekharbabu132 Před měsícem

    The moot question is excess votes counted. How these excess votes came.??

  • @satyanarayana8518
    @satyanarayana8518 Před měsícem

    EVM lo vachina votes appudu polaina votlu sari povali

  • @muralidharpotnuri5211
    @muralidharpotnuri5211 Před měsícem

    Evm ల లెక్క ఆ అధికారులు వెల్లడించిన లెక్క తో సరిపోవాలి
    Evm ల లెక్క బూత్ లొ పోలయ్యిన ఓట్ల తో సరిపోవాలి
    మీరు చెప్పినంత తేలిక కాదు బ్రో

  • @SudheeryadavSanneboina
    @SudheeryadavSanneboina Před měsícem

    Jai jagan anna,manamay,gaylustamu,anna

  • @kokillalu3506
    @kokillalu3506 Před měsícem

    Avunu sir evem lo problamu malli ee poling jarigite nija nijalu telusthundi sir

  • @kumarbabujilla7809
    @kumarbabujilla7809 Před měsícem

    Repoling please

  • @khaleelshaik8600
    @khaleelshaik8600 Před měsícem

    Re counting

  • @KadapaMahesh-nb9ev
    @KadapaMahesh-nb9ev Před měsícem

    Suman TV Garu.. How votes counted in evms that many vvpat slips must be in vvpats and in between recounting if cec officers will change vvpats slips means then that will be criminals cases on meenan Garu why means he was only head for A.P state elections in 2024

  • @user-xw9nl1wt5d
    @user-xw9nl1wt5d Před měsícem

    మద్దెల ఓటు కాదు.
    మద్దెల ఓడు.

  • @muneendrareddy7465
    @muneendrareddy7465 Před 28 dny

    EVM triple engine Sarkar😅

  • @TrinadhaswamySura-in3zd
    @TrinadhaswamySura-in3zd Před měsícem

    Sir, ETCHERLA constance MLA no body knows him ,but he won with high majority how it is possible? 2) MLA Keti Reddy garu is a SUITABLE, CAPABLE person but he lost his seat, un known person has won in the elections. The entire STATE,INDIA should conduct fresh poling so that reality will come out.

  • @anshuanshu2893
    @anshuanshu2893 Před měsícem

    Ap lo malli election jaragali

  • @Kodurugoodfamily
    @Kodurugoodfamily Před 26 dny

    రీ కౌంటింగ్ వద్దు సార్
    రీ ఎలక్షన్ కావాలి
    జనసేన 21 టూ 21 ఎలా వస్తాయి
    Bjp ఆంధ్రలో ఓటు బ్యాంకు లేదు 8 ఎలా వస్తాయి
    హిందూపురం లో వైసీపీ కి ఒక్క ఓటు వచ్చింది
    టూ మచ్ 😜😜😜😜
    కూటమి evm దొంగలు చిన్న పిల్లలు కూడా
    తెలిసిపోతుంది
    గవర్నమెంట్ feil 😭😭😭😭
    రీ ఎలక్షన్ కావాలి ❤️❤️
    జగన్ మాకు అన్ని నేరుగా ఇంటికి పంపించాడు ❤️❤️❤️❤️
    గట్టిగ చర్యలు తీసుకోవాలి
    ఎలక్షన్ కావాలి 🙏🙏🙏🙏

  • @m.chandram.chandrasekhar9996

    EVM lo emi teda lenappudu enduku bayam

  • @vvenkateswarlu9062
    @vvenkateswarlu9062 Před měsícem

    In Mangalagiri Mr.Lokesh got 91000 mejarity. Ok. Incounting 26000 votes are more than the votes poled How it is possible Mr. Suman TV.

  • @anandy6111
    @anandy6111 Před měsícem

    Suman tv TDP government

  • @dharmisettisaikiran4288
    @dharmisettisaikiran4288 Před měsícem

    Ani chotla petali re counting

  • @BEARBUILDER
    @BEARBUILDER Před měsícem +9

    If TDP IS CORRECT NO NEED TO WORRY

  • @navyakarumuru8025
    @navyakarumuru8025 Před měsícem

    Repoling jaragaali recounting valla ami upayogam leydhu andhuku antey ec recounting valla ami pratojanam leydhu

  • @svenkatesh89
    @svenkatesh89 Před měsícem

    జగన్ is best CM

  • @RiskyInvestor826
    @RiskyInvestor826 Před měsícem

    EC chala clever..vallu duplicate EVM testunaru.. avi elections lo use chesina EVM kadu..

  • @AnandKumar-mh4ni
    @AnandKumar-mh4ni Před 29 dny

    EVM Venuka Ma MODI, CBN 😂VUNARU Jagarta🥸🥸🥸

  • @mksminiga8509
    @mksminiga8509 Před 29 dny

    జగన్ అన్న

  • @nanibabu1560
    @nanibabu1560 Před měsícem

    సెంట్రల్ గవర్నమెంట్ ఏ వాళ్ళు చేతులు ఉంది ఇందులో రీకౌంటింగ్ దగ్గర వారి ప్రమేయం లేకుండా జరగదు ఎలక్షన్ లోనే అంత చేసిన వాళ్ళు రీకౌంటింగ్ దగ్గర చేయరు అంటావా. విచిత్రం ఏమిటంటే ఎలక్షన్ కమిషన్ లో ఒక ప్రెస్ మీట్ పెట్టి తప్పు అని చెప్పడం లేదు

  • @user-qi5qh2mg7v
    @user-qi5qh2mg7v Před měsícem

    Mr ur Contention is quite Wrong.

  • @praveenvenga6734
    @praveenvenga6734 Před měsícem

    2019లో151సీట్లులలో వైసీపిని గెలిపించారుఅంప్పుడుఈవిఎంలవలన జగన్, గెలిచాడుఅన్నారుఅదినిజంకాదు,ప్రజలవ్యతిరేఖతనువాల్లుగుర్తించలేదు

    • @RajuCheeli-zl1jw
      @RajuCheeli-zl1jw Před měsícem

      బాబు అప్పుడు అనుమానాలు లెవ్ ఇప్పుడు అనుమానాలు ఉన్నాయి ఎందుకంటే అందరూ కలసి కుట్ర చేశారు

  • @benjaminwaltermedari7602
    @benjaminwaltermedari7602 Před měsícem

    Recounting Manuel ga cheyali Kani chaysina Labam ledha. Votlu dingaga Jagan ku vasthey TDP kutamiki , transfer ayyayi. Are election manual ga pettali.

  • @saimullapudi7434
    @saimullapudi7434 Před měsícem

    Baaga cheptunna gaa

  • @TrinadhaswamySura-in3zd
    @TrinadhaswamySura-in3zd Před měsícem

    We require not recounting ,we require Repoling immediately without any hesitation otherwise people are not satisfied the 2024 elections. E C is responsible .

  • @user-xs2ol8mx6k
    @user-xs2ol8mx6k Před měsícem

    Anni chotla jaragali reee counting

  • @Hancyvajram8584
    @Hancyvajram8584 Před měsícem

    Anna, yemi teladu. Yendukante anni maarchesthaaru. Amount pay chesina chaalaa rojula tharvaatha recounting chesthunnaaru. Paigaa ec koodaa NDA cheppinattugaane jaruguthundi